మనసులోని బలీయమైన కోరిక కళ్ళ ముందే ఆకృతి దాల్చి ఆవిష్కృతమైతే కలిగే ఆనందం,సంభ్రమం మీ మాటల్లో,ముఖంలో ప్రతిబింబిస్తున్నాయి..చాలా చాలా సంతోషం అమ్మా...😊 ఇంతింతై వటుడింతై...అంతంతై నభమంతై..👏👏😊
శ్రీ దేవి గారూ మీ కృషికి జోహార్లండి. చాలా శ్రమ కోర్చి శ్రద్ధగా చేస్తున్నారు. జాన పండ్లు కూడా బాగుంటాయి. అవి కూడా తెప్పించండి. మీకు తెలిసే ఉండవచ్చు. బచ్చలి పండులాగ పైన బూడిద రంగులో లోపల తెల్లగా ఉంటుంది. పొలం గట్ల వెంట కంచెలుగా పెరుగు తాయి. నెల్లూరు ప్రాంతంలో ఉండవచ్చు.
Thuniki palla aaku tho bd lu chestharu.. fruit mathram super taste and inkoti kuda paala panlu or pallu and nekkerakayalu ani fruits untayi avi kuda adavilove try cheyyandi midhe number one avthadhi
araku tribal culture youtube and Kondadhora Raju..lanti youtubers hepl thiskondi.. అడవి పండ్ల మొక్కల కోసం...... మేము మీ దగ్గరికి వచ్చి తీసుకుంటాము..all the best. అన్ని రకాల అడవి పండ్ల మొక్కలు పెట్టండి.
Land miru konnara andi. Super mokkalu teppincharu. Edi mi own ithe bagundu ani adiganu. Chala adbhuthamga chesaru kada land motham. Sontham ante ado Anandam. Chettu chutti arugu kuda bhale kattincharuga. Super andi miru.
Hi akka meru maku entha special lo me selection of plants kuda unique ga or rare collection untaye ani anukuntunam ❤, keep rocking and smiling always 😊.
Sridevi garu, roses lo eppudu hybrid plants dorukutayi meeru mother/naatu rose plants collection pettandi. I heard more than 100 varieties of malle/jasmine plants are grown in madhurai meenakshi temple. Meeru Different varieties of malle pedithe bavutundhi.
Great Sridavi garu entapeada nursary ma kosam alochinchi gardeners ki andubatulo ki tisukocharu me Nursary mudu pulu Aaru kayaluga vealagalani korukuntunanu
శ్రీ దేవీ ఇది నా కల.నీవు కొట్టేశావు.కట్టేస్తే కొట్టేశావు కాని దాన్ని నాకన్నా అందంగా తీర్చి దిద్దుతున్నావు.నీవు చెప్తున్ను తునికి ,మొర్రి ,జీడి పాలపండ్లు నేను చిన్నప్పుడు తిన్నాను.ఇప్పుడు దొరికితే బాగుండు అనుకోని రోజు లేదు.పాల పొరక పందిరికి ఎన్ని గ్రీన్ నెట్లు వేసినా సాటి వచ్చేనా ?ఇంకా ఈ అడవి చెట్లు కాపాడే ప్రయత్నం చేయి. ఇది ఒక తపస్సు ,యజ్ఞానికేమాత్రం తీసిపోదు. మీ అమ్మలాంటిదాన్ని.నీ ఈయజ్ఞం సందర్భంగా నామనః పూర్వక శుభాశీస్సులు, శుభాకాంక్షలు నాకు చిన్న మెడిసినల్ ప్లాంట్స్ కావాలి పంపగలవా ? 1.ఎర్రగలిజేరు 2.తెల్ల గలిజేరు. 3.సదాపాకు. 4.పొడపత్రి. 5.ఇండిగో 6.మైదాకు (గోరింటాకు) 7.తుమ్మి మొక్క 8.విష్ణుక్రాంత 9.ఉత్తరేణి. 1౦.పూలమొక్కలన్నీ నాటురకాలు కావాలి. 1.సువాసనగల పచ్చచేమంతి 2.సువాసనగల తెల్లచేమంతి. 3.దవనం 4.మాచిపత్రి. 5.నాటుగులాబీలు 6.పొగడ బంతులు అన్ని కలర్లు. పైవన్నీ మొక్కలుగానూ సీడ్స్ గానూ ఎలా వీలవుతే అలా పంపించగలవు. పైమొక్కలన్నింటికీ పేమెంట్ ఎలా చేయాలో చెపితే అలా పంపిస్తాను.క్యాష్ ఆన్ డెలివరీ అయితే మరీ మంచిది.
మనసులోని బలీయమైన కోరిక కళ్ళ ముందే ఆకృతి దాల్చి ఆవిష్కృతమైతే కలిగే ఆనందం,సంభ్రమం మీ మాటల్లో,ముఖంలో ప్రతిబింబిస్తున్నాయి..చాలా చాలా సంతోషం అమ్మా...😊
ఇంతింతై వటుడింతై...అంతంతై నభమంతై..👏👏😊
👌 సూపర్ ఉన్నాయి మొక్కలు మేడం.. అడవులలో దొరికే పండ్ల మొక్కలు కూడా తెచ్చారు మేడం. చాలా థాంక్స్ మేడం.
శ్రీ దేవి గారూ మీ కృషికి జోహార్లండి. చాలా శ్రమ కోర్చి శ్రద్ధగా చేస్తున్నారు. జాన పండ్లు కూడా బాగుంటాయి. అవి కూడా తెప్పించండి. మీకు తెలిసే ఉండవచ్చు. బచ్చలి పండులాగ పైన బూడిద రంగులో లోపల తెల్లగా ఉంటుంది. పొలం గట్ల వెంట కంచెలుగా పెరుగు తాయి. నెల్లూరు ప్రాంతంలో ఉండవచ్చు.
Thuniki palla aaku tho bd lu chestharu.. fruit mathram super taste and inkoti kuda paala panlu or pallu and nekkerakayalu ani fruits untayi avi kuda adavilove try cheyyandi midhe number one avthadhi
araku tribal culture youtube and
Kondadhora Raju..lanti youtubers hepl thiskondi..
అడవి పండ్ల మొక్కల కోసం......
మేము మీ దగ్గరికి వచ్చి తీసుకుంటాము..all the best.
అన్ని రకాల అడవి పండ్ల మొక్కలు పెట్టండి.
Land miru konnara andi. Super mokkalu teppincharu. Edi mi own ithe bagundu ani adiganu. Chala adbhuthamga chesaru kada land motham. Sontham ante ado Anandam. Chettu chutti arugu kuda bhale kattincharuga. Super andi miru.
Hi akka meru maku entha special lo me selection of plants kuda unique ga or rare collection untaye ani anukuntunam ❤, keep rocking and smiling always 😊.
Sridevi garu, roses lo eppudu hybrid plants dorukutayi meeru mother/naatu rose plants collection pettandi. I heard more than 100 varieties of malle/jasmine plants are grown in madhurai meenakshi temple. Meeru Different varieties of malle pedithe bavutundhi.
Good job sister 👌👏👏👏👏👍 LK full watched 👍
మీకు మంచి టాలెంట్ వుంది 👌👏
అక్క మీరు ఆయురారోగ్యాలతో సుఖసంతోసలతో బాగుండలి మాలాంటివారికి అందరికి మీరు ఆదర్శం
Great Sridavi garu entapeada nursary ma kosam alochinchi gardeners ki andubatulo ki tisukocharu me Nursary mudu pulu Aaru kayaluga vealagalani korukuntunanu
Amazing Amazing akka you are living my life❤
Sairam so so happy 🎉. God bless you and all your family. 😅
Mimmalni abinandhisthunna God bless you
Best of luck Sridevi garu 👍
Super video super 👌👌👌👌👌
Super Super Amma good 👍 👏
సూపర్ 👌👏👏👏
When are you opening your dream exotic nursery. I am waiting to get creeper chinta chatu from the day you visited nursery to get plant from their.
Wow...
Super andi sridevi garu..
Good work
Super Madam ❤All the best 👍
❤🎉hats off mam.🎉🎉🎉🎉❤❤❤amezing,wonder.
I love to visit.... Soon.....
Waiting for Ghoritaku video with Kalyan Annaya
Elanti vedio chesina differentga variety ga vuntundi . Nursary sale eppati nundi start chestaru . Anxiety ga waiting chestunnam .
super , total investment gurinchee and source of funding explain chayandee .
A chettu entha cost list pettandi nd cost ekkuva ayite memu antha duram vachi weast kada
Gud ideas Sridevi garu
శ్రీ దేవీ ఇది నా కల.నీవు కొట్టేశావు.కట్టేస్తే కొట్టేశావు కాని దాన్ని నాకన్నా అందంగా తీర్చి దిద్దుతున్నావు.నీవు చెప్తున్ను తునికి ,మొర్రి ,జీడి పాలపండ్లు
నేను చిన్నప్పుడు తిన్నాను.ఇప్పుడు దొరికితే బాగుండు అనుకోని రోజు లేదు.పాల పొరక పందిరికి ఎన్ని గ్రీన్ నెట్లు వేసినా సాటి వచ్చేనా ?ఇంకా ఈ అడవి చెట్లు కాపాడే ప్రయత్నం చేయి. ఇది ఒక తపస్సు ,యజ్ఞానికేమాత్రం తీసిపోదు. మీ అమ్మలాంటిదాన్ని.నీ ఈయజ్ఞం సందర్భంగా నామనః పూర్వక శుభాశీస్సులు, శుభాకాంక్షలు
నాకు చిన్న మెడిసినల్ ప్లాంట్స్ కావాలి పంపగలవా ?
1.ఎర్రగలిజేరు
2.తెల్ల గలిజేరు.
3.సదాపాకు.
4.పొడపత్రి.
5.ఇండిగో
6.మైదాకు (గోరింటాకు)
7.తుమ్మి మొక్క
8.విష్ణుక్రాంత
9.ఉత్తరేణి.
1౦.పూలమొక్కలన్నీ నాటురకాలు కావాలి.
1.సువాసనగల పచ్చచేమంతి
2.సువాసనగల తెల్లచేమంతి.
3.దవనం
4.మాచిపత్రి.
5.నాటుగులాబీలు
6.పొగడ బంతులు అన్ని కలర్లు.
పైవన్నీ మొక్కలుగానూ
సీడ్స్ గానూ ఎలా వీలవుతే అలా పంపించగలవు. పైమొక్కలన్నింటికీ పేమెంట్ ఎలా చేయాలో చెపితే అలా పంపిస్తాను.క్యాష్ ఆన్ డెలివరీ అయితే మరీ మంచిది.
Mam, do you have honey jack fruit plants at your nursery
Hi Sreedevi. Hyd lo anni district vallu ela istapadutunnaro, alage mokkalu kuda 😁,antena devi, 😊🙏
All the best sir devi garu
Iron kadai lu kooda sale undha?
Devadaru Plant available undha andi
Mysore lo kuda chala baguntayi Sridevi garu
Up
Super
All the best... you should glow .
Ela order chesukovali madam
Waiting .....Waiting
Nursery melaki vellakunda ikkade konavachhu 👌👌andi
Ippudu konavaccha plants mam standed roses kuda teppinchandi
Hi
Good evening vadhina
1st comment
Meru money ela manage chesthunnaru?chala karchu avuthadi kada
Bilvam ekabilvam mahabivam kuda tepinchara Sridevi garu
Super rrrrrrrr ❤❤
On Line lo provide chesthara
Vaijayanti Mala beads andi
Miyazaki mango unda mam me daggara
Nursery location ekkada Sridevi garu. We want to visit it.
Super 👌
Ela order cheyyalandi
Sridevigaru … ma entini .. plants tho beautiful ga decorate cheyinchadaniki help cheyandi
Plants online lo sale chesthunnara
Hi sridevi garu
Do you have KEPEL FRUIT plant madam
Vyjayanthi plant. Sridevi garu . Beeds laga kayaku vasthayi.
😍👍
All fruit plants kavali with flowers or fruits
👌👌👏🏿
Super Sridevi garu
Yenthamandhi nursary opening kosam waiting cheppadi
Location
👌💐💐
Amma opening eppudu
ఎక్కడుంది మి నర్సరీ madam
Exotic plants kadu madam mana forest lo dorike jaana pandlu,morri pandlu, banka pandlu plants kavali
Supar
Hii Akka morripala chattu kalavi me nursery address
Thella geedi maamidi Chennai/ Arakonam daggara ekkuva dorukuthai.
👍
Nijanga Kalyan garu cheppindi correct. Meeru intha concentration Group 1 meeda cheste collector meere sridevi gaaru 😊🎉
🙏👌
ఆపిల్ వేరు ఉందా మేడం
🎉🎉🎉🎉🎉
Om sri sai ram sridevi garu
You sending plants in online
Yes
@@kalaguragampa how to order
Jai Sri Ram akka
హాయ్ మేడం
Can we get paan plant from ur nursery .if yes ,give u me contact details
తునికి పళ్ళు నేను చాలా సార్లు తిన్నాను మేడం
మాకు ఏమీ లేవా మొక్కలు ....పంపండి మరి
Hi
Medi on landa
Madam please jab
Bogus
Super
Hi
Hi