మన చానెల్లో మరిన్ని వీడియోలు చూడటానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి. ruclips.net/user/తెలుగురైతుబడి/videos మన ఫేస్ బుక్ పేజీని ఫాలో అవ్వడానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫాలో అవ్వండి. facebook.com/telugurythubadi/ ఇన్ స్టా గ్రామ్ పేజీని విజిట్ చేయడానికి కింది లింక్ క్లిక్ చేయండి. instagram.com/rythu_badi/
అన్న ఏ పంట పెట్టినా కూలీలు అవసరం. ఇప్పుడు 10 పాస్ అయిన వాళ్ళు చాలా మంది పంట చేలల్లో కూలి పని చేయడానికి సిగ్గు పడుతున్నారు. బయట పెట్రోల్ బంక్ లోనో, హోటల్ లోనో పని చేయడానికి, ఆటో నడుపుకోవడానికి పోతున్నారు. అది కాక ఇప్పుడు ప్రభుత్వాలు ప్రజలను సోమరిపోతులను చేసే విధంగా పథకాలు అమలు చేస్తున్నారు. పొలాల్లో చాలా వరకు ఆడ వారు కూలీ లు గా వస్తున్నారు, ముందు ముందు వారు దొరకడం కూడా కష్టం అయిపోతుంది. రైతే రాజు అంటారు, కానీ అది చెప్పుకోవడానికి పనికి వస్తుందేమో కానీ వాస్తవంగా రైతు పడే కష్టాలు అనుభవిస్తే కానీ మనకు ఆ కష్టం విలువ తెలియదు. నిజం చెప్పాలంటే రైతు ఇప్పుడు రాజు ల కాకుండా సైనికుడిలా పని చేస్తున్నాడు. నేడు రైతు పెట్టుబడి, నకిలీ మందులు, విత్తనాలు, దళారులతోను, కూలీ ల సమస్యతో, నీటి లభ్యత, నిరంతర విద్యుత్, మద్దతు ధర, కార్పొరేట్ కంపనీ ల దోపిడీ వంటి వివిధ సమస్యలతో యుద్ధం చేస్తున్నాడు. జై జవాన్, జై కిసాన్.
అంటే ప్రభుత్వం పేదలకు సహాయం చేయకూడదా చంద్రబాబు and భజన బృందం పీకే బాబు కు పెట్టాలా మరి నిజమైన బలహీన వర్గాలకు తెలుస్తుంది సహాయం అంటే ఏమిటి అని బలిసిన వాళ్లకు కనబడదు
రెండు తెలుగు రాష్ట్రాల రైతుల అభిమానాన్ని సంపాదించుకునే విదంగా మీ వీడియోలు ఉన్నాయి. మీ మొక్కవోని తీరు సందేహ సందేహాలు,రైతులఅనుభవాల మాలాను మా ముందు ఉంచినందుకు ధన్యవాదాలు💐.సాగించండి మీ ప్రస్థానానికి మా ఆదరణ తప్పదు.
chinnappudu ETV lo annadatha chusinapudu anipinchina oka manchi feel Telugu Rythu badi chuste vastadi. anni vishayalu nilabetti laagestaru Rajendar gaaru.
Too good efforts by rajender reddy garu, ultimate channel usefull for not only farmers even for society too,by watching rythu badi vedios we can understand the struggles and benefits in farming which enhances respect for farmers ❤
I like your videos andi👏🌹 Canada lo one meter 600 rupee..avikudaa assalu bavundavu, summer antene mallepulu and mangoes 🥭 we are really missing lots of precious things.
Rajendhar anna chala manchi information ...Istunnaru raithulaku tq... My question: only one yekara land ani fesilities...Una land ni entha baga use cheyocho only mi anubhavam cheppalsindi. Ga korukuntunna...Only mi experience pls tq....
This is the power of farmers of Guntur District. They are using Solar Systems and more interestingly usage of Drones for pesticides spay. Those who are making cheap comments on farmers of Amaravati, has to see the power of Drones usage.👍
Hi sir 🙏maku I’m from hyd lo vuntamu malle mokkalu online courier chestara with compost 🙏 gundu Malle and Naatu Malli and kaagaada malli istaraaa andi 🙏
rajender reddy garu, suggestion to farmer not sure, instead of throwing out fully blossom flower can be user for preparing perfume/scent. if my suggestion correct , comment plz
మన చానెల్లో మరిన్ని వీడియోలు చూడటానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి. ruclips.net/user/తెలుగురైతుబడి/videos
మన ఫేస్ బుక్ పేజీని ఫాలో అవ్వడానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫాలో అవ్వండి. facebook.com/telugurythubadi/
ఇన్ స్టా గ్రామ్ పేజీని విజిట్ చేయడానికి కింది లింక్ క్లిక్ చేయండి. instagram.com/rythu_badi/
A
Mi channel lo ma videos post cheyyalani anukuntunnanu sir
Poppy.t
Llp*0.
7
Hi
అన్న ఏ పంట పెట్టినా కూలీలు అవసరం. ఇప్పుడు 10 పాస్ అయిన వాళ్ళు చాలా మంది పంట చేలల్లో కూలి పని చేయడానికి సిగ్గు పడుతున్నారు. బయట పెట్రోల్ బంక్ లోనో, హోటల్ లోనో పని చేయడానికి, ఆటో నడుపుకోవడానికి పోతున్నారు. అది కాక ఇప్పుడు ప్రభుత్వాలు ప్రజలను సోమరిపోతులను చేసే విధంగా పథకాలు అమలు చేస్తున్నారు. పొలాల్లో చాలా వరకు ఆడ వారు కూలీ లు గా వస్తున్నారు, ముందు ముందు వారు దొరకడం కూడా కష్టం అయిపోతుంది. రైతే రాజు అంటారు, కానీ అది చెప్పుకోవడానికి పనికి వస్తుందేమో కానీ వాస్తవంగా రైతు పడే కష్టాలు అనుభవిస్తే కానీ మనకు ఆ కష్టం విలువ తెలియదు. నిజం చెప్పాలంటే రైతు ఇప్పుడు రాజు ల కాకుండా సైనికుడిలా పని చేస్తున్నాడు. నేడు రైతు పెట్టుబడి, నకిలీ మందులు, విత్తనాలు, దళారులతోను, కూలీ ల సమస్యతో, నీటి లభ్యత, నిరంతర విద్యుత్, మద్దతు ధర, కార్పొరేట్ కంపనీ ల దోపిడీ వంటి వివిధ సమస్యలతో యుద్ధం చేస్తున్నాడు. జై జవాన్, జై కిసాన్.
అవును నిజమే
Bitter facts
Correct ga chepparu anna
అంటే ప్రభుత్వం పేదలకు సహాయం చేయకూడదా చంద్రబాబు and భజన బృందం పీకే బాబు కు పెట్టాలా మరి నిజమైన బలహీన వర్గాలకు తెలుస్తుంది సహాయం అంటే ఏమిటి అని బలిసిన వాళ్లకు కనబడదు
రెండు తెలుగు రాష్ట్రాల రైతుల అభిమానాన్ని సంపాదించుకునే విదంగా మీ వీడియోలు ఉన్నాయి. మీ మొక్కవోని తీరు సందేహ సందేహాలు,రైతులఅనుభవాల మాలాను మా ముందు ఉంచినందుకు ధన్యవాదాలు💐.సాగించండి మీ ప్రస్థానానికి మా ఆదరణ తప్పదు.
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు ఆంజనేయులు గారు..
"తెలుగు రైతుబడి"కి స్వాగతం : గుంటూరు జిల్లా. మీరు దాదాపు మా ప్రాంతానికి వచ్చారు. విస్తారమైన పంట రకాలు పరిచయం చేయడానికి వేచి ఉన్నాయి. 👌 🌺🌹💐💐
ధన్యవాదాలు సార్.
కచ్చితంగా అవకాశం ఉన్న అన్ని విషయాలను రైతు మిత్రులకు పరిచయం చేద్దాం.
Sir Mee phone number kavali
Namasthe andi mallelu chusthe chala santhoshamga vundi mee business ki all the best andi
chinnappudu ETV lo annadatha chusinapudu anipinchina oka manchi feel Telugu Rythu badi chuste vastadi. anni vishayalu nilabetti laagestaru Rajendar gaaru.
Thank you so much Sricharan garu
మాథీ కాజ గ్రామం బ్రో పంచాయతీ బజారు మన ఊరీ మల్లే తోట భలే ఉంది చాలా బాగుంది చూడ్డానీఖి 😍😍💐
థాంక్యూ
6,6
😃
రాజేంద్ర సాగుబడి ఆస్తి. మంచి ప్రశ్నాపత్రం మరియు అద్భుతమైన వివరణ. Ma gunturuki చాల దగ్గరగా వచ్చారు
ధన్యవాదాలు
Sir miru agriculture videos super ga chestunnaru.chala mandi farmer's ku use full ga undi super ♥❤👌
Great బాపిరెడ్డి గారు
Too good efforts by rajender reddy garu, ultimate channel usefull for not only farmers even for society too,by watching rythu badi vedios we can understand the struggles and benefits in farming which enhances respect for farmers ❤
Telugu Rythubadi channel information is small,medium and large scale of farmers Successful information Telecast videos
👍
Thank you so much
Chala bagundhi nice information thankyou
Welcome
I like your videos andi👏🌹 Canada lo one meter 600 rupee..avikudaa assalu bavundavu, summer antene mallepulu and mangoes 🥭 we are really missing lots of precious things.
మేడం
నమస్తే
మల్లెపూలు అక్కడ కాయిస్తారా లేక ఇండియా నుండి దిగుమతి అవుతాయా తెలుపగలరు.
శ్రీకిరణ్
Namasthe andi🙏 India nundi vasthayi
Raithu and interviewer also talking well suthi lekunda good
Meeru chala nijaayithi ga matladuthunnaru uncle..hats off..❤️
Very very good Reddy garu Chala Baga vewarincharu good
మంగళగిరి పానకాల స్వామి వారి కీ జైజైజైజైజైజైజైజైజై 🥰💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥰🥰🥰
ఎప్పుడూ ఎప్పుడూ కత్తిరించుతారు. ధన్యవాదాలు బాపిరెడ్డి గారు & రైతుబడి వారికి 🙏🙏
బాగా పెరిగిన తర్వాత దోమ పురుగు ఆగకపోతే
Daily puvulu koyali leka pote waste avutayi
He is hard worker🙏
Namaste reddy garu good information👍
Welcome sir Rajendra Garu Guntur thank you so much
Wow 👌 👏 very nice 👌 👏 rajender gharu sannajaji tota chupiyara please
Sure
Thank you
వ్యవసాయం గురించి స్పెషల్ బుక్ సబ్జెక్టు చేర్చాలి స్కూళ్ళో ..జై కిషణ్ 🎉
Very good Rajindar Reddy keep going l know tha farmer very well good farmer
Thank you so much
your effort is praiseworthy brother
కూలీలు దొరకడం కష్టం ఒకరి ఇద్దరి తో ఈ పని కాదు
Nee memory power super brother...
Very good anna nice agri culture
Welcome sir Guntur thank you so much
Good..bagundi brother
Kurnool district kallur mandal chinatekur village famous..top market.. Video cheyadi..
Sure
Avunu chala femous akkaa
సూపర్ అన్న 💐
Bro meeru anna data etv show kante chala best 👍
Sree Devi madam Guntakal lo organic forming anjura chestunaru veelaite video cheyandi sir
రైతుబడికీ పాపి రెడ్డి గారికీ 🥰🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻 శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద 🙌🙌🙌🙌🙌🙌🍒🍒🍒🍒🍒🥰🥰🥰
Great sir super
Very good information sir 👍
Thanks and welcome
Rajendhar anna chala manchi information ...Istunnaru raithulaku tq...
My question: only one yekara land ani fesilities...Una land ni entha baga use cheyocho only mi anubhavam cheppalsindi. Ga korukuntunna...Only mi experience pls tq....
Thank you bro
Purugu mandulu am vadutharo cheppaledu anna update cheyandi anna next video lo.
Voyyari bama pichi mokkalu mariyu thumga yekkuvaga vunnaye vatini yela nivarana cheyyalo cheppandi
Rajender reddy garu super 👌
Really great👌anna🙏👍
Wow Jasmine 🙏🙏 nice video bro 🙏
Anna batai totala gurinchi video cheyi anna
Verynice information. Show the variety of jasmines
Hitech farmers uses drone , great 👍
Yes, thanks
Nice good job Anna ❤️
very nice one , u can add donation button who are interested they can donate for ur valuable information
This is the power of farmers of Guntur District. They are using Solar Systems and more interestingly usage of Drones for pesticides spay.
Those who are making cheap comments on farmers of Amaravati, has to see the power of Drones usage.👍
Pp
Lpl
good information brother
Thanks bro
Anna me videos super
Manche vishayalu rabattaru
ಸೂಪರ್ i am ಇಂಟ್ರೆಸ್ಟಿಂಗ್ 👍
Madhi kadapa maku kuda 1 ekara malli pula thota undhi
Ee puvvulu daily koyyali
3:11 a puvvulani devuduki petavochu ga antha dabu mida diyasa na devudu ki kasta pedithe me sommu em karagavule
Sir meeru agar battoki perfumes tayaaru chyyataaniki pampiste meeku sesion problem undadu kada
Hi Anna How Jackfruit Forming Tell me
Very nice video ThkQ
Wonderful 👍👍
So super bro
Kapu ekkuva ga ravali antey mandhu cheypandi
Great channel Anna clearcut explanation 🙏👏🙌
Thank you so much 🙂
Thanks Anna for given good information
Welcome
🙏🏼 Sir mana Raithu, mokkalu supply chesthara? Thank you
Super anna 👍
Butefell 👌
Tôi là người Việt Nam tôi thích kênh của bạn.toi muốn biết hóa đó bản bao nhiêu tiền một kylogam
Rajender...bro..maa native Zilla ki vellaru....
Em spray chastharu.chapaladhu na
Mere ammi jaan ke gaw he mangalgiri 💕
Meeru enthamandi ki jeevanopadi kalpistunnaru?
Nice.video.anna
What pesticides used for Jasmine
Wow eye feast 💐
Video bhagundhi 👌🏻
Thank you
Sir which fartilazer use for grow plant more flowering
Highly labour intensive if health not good or some urgency maintaining crop difficult
ఈ మల్లె మొక్కలు ఎక్కడ దొరకుతుందో చెప్తారా
Hii Anna burri nagesh ghanapuram
Hi sir 🙏maku I’m from hyd lo vuntamu malle mokkalu online courier chestara with compost 🙏 gundu Malle and Naatu Malli and kaagaada malli istaraaa andi 🙏
Only fro terrace gardening few plants
rajender reddy garu, suggestion to farmer not sure, instead of throwing out fully blossom flower can be user for preparing perfume/scent. if my suggestion correct , comment plz
I think yes
Madhrai lo ilane chestharu tamilnadu lo
Good suggestion Sanjay kumar garu. Thank you
@@RythuBadi u p lo scent baga chestharu
Wastage can covert in to cash if farmer can set up distillation plant and extract oil from it.
Very very useful information sir good effort and farmer mobile number evagalaru dayachesi
Drone gurenche review waiting
Namaste andi... Low cost lo hyd patanchervu dagara lo farming land unte cheppandi pls
super anna ❤️
Hat's up to you Papi reddy and Rajendra reddy
Enta goppa channel bro needi...
అన్నా మల్లె చెట్టు బాగా పువ్వులు పుస్తుందా
లేదా
మళ్ళీ పాదు బాగా పువ్వులు పస్తుందా...!🤔🤔
It's great farmer
మా అత్తగారు నాటిన gundumalle మా పెరటీలో ఇంక వుంది
Anna koramenu fish farming medha oka video chey Anna
అన్నా మల్లెపూలు బాగా పూయాలి అంటే ఏం మందు వెయ్యాలి చెప్పన్నా ప్లీజ్
Naatu malle mokka kavali. Yekkada dorukutai cheppandi. Hyderabad nursery lo kanipinchaledu.
Love you all💜ᗷTS⟭⟬💜 from Andhra💜ᗷTS⟭⟬💜 Pradesh Guntur🔥 India🇮🇳
If the flowers are bloomed can't he dried them and make perfume from the petals of malle puvvu. Just like roses.
Super
Thanks
మాకూ ఉంది మల్లెతోట తెలంగాణ లో jangaon డిస్ట్రిక్ట్ లో ఉంది వీడియో చేయండి
Mokkalu ekkada techaru
Nannu penchukondi mallepuvvulu raithu garu
Memalni kalavali anna
Alage forming kosam full information cheppagalaru ani manavi