పూర్తిగా తెలుసుకుని పెట్టాలి అవి చేపల పేర్లు కొన్ని కాదు పాలపుంత అన్నది తుళ్లు అని అంటారు నువ్వు పెట్టే పేరు చేప ఎప్పుడు వినయ్ వినలేదు మాది సముద్రం పక్కనే విచిత్రాలు విచిత్రాలు చేపలు నేను చూస్తూ ఉంటాను
Mullu leni chepala perlu chepatara ? (Konni chepalaki centre bone a untadi antaru ) .??? I m not getting answer for this since many days if anyone knows let me know
@@simhachalamsavara9291 తెలిసినంత మాత్రాన వీడియో చేయాలనిఉందా? నీవు ఒక హోటల్ కి వెళ్లి భోజనం తింటావు. కూరలో ఉప్పు ఎక్కువైంది.అన్నం ఉడకలేదు. హోటల్ వాడికి చెబుతావు. హోటల్ వాడు నిన్ను వచ్చి వండి చూడు అని చెబితే నీవు వంట చేస్తావా ?
నువ్వు గింజంత 🐟🐟చేపలు తిని కోటి గోవులను దానము చేసినా కూడా నరకానికి వెళ్తారు.. నిగనిగ లాడుతూ నీటిలోన తిరుగుతూ ఉండే 🐟🐟చేపలను నిన్నేమీ చేసెనని వలవేసి పట్టితెచ్చి తొక్కి చంపి తింటారు.. చేప విష్ణు అవతారం కదా.. రామ రామ 🤦♂️🤦♂️
అలా అనుకుంటే మనిషి బ్రతకడమ్ కష్టం అవుతుంది కొన్ని జంతువులు, పక్షులు,మొక్కలు, మనిషి పొట్టకోసం కష్టపడుతునే ఉంటయి అందులో మనిషి ఐనా భూమి మీద ఉన్న ప్రతి జీవి కూడా ఏదో ఒక్క దాని మీద ఆధారపడి తన కడుపు నింపుకునేవే నువ్వు ఐనా నేను ఐనా మొక్క,లేదా ప్రాణి మీద ఆధారపడి ఉంది మనాజివితం నువ్వు వేజ్ ఐతే నువ్వు ఒక ప్రణన్నే తిని కడుపు నింపుకున్ టావ్ ఎందుకు అంటే మొక్క తన విత్తనం (అంటే పిండం) మనం తింటాం మనిషి తింటున్నాడు కాబట్టే కొన్ని మళ్ళీ పుట్టుకొస్తున్నయి లేకపోతే జంతువులు,మొక్కలే భూ గర్భం మీద ఉంటాయి తప్ప మనిషి ఉండడు మీరు తప్పుగా అనుకోకండి మిమ్మల్ని ఉద్దేశించి కాదు ఇదే సత్యం. మీరు పెద్దవారు ఐనా చిన్నవారు ఐనా క్షమించండి మిమ్మలిని విమర్శించాలి అని నా ఉద్దేశం కాదు చెప్పాలి అనిపించి చెప్పాను తప్పుగా అనుకోకండి. నా దేశం లో ఉన్నవారు అందరూ నా వారే ఏ కులమైన మతమైనా దేశాన్ని ప్రేమించే వడూ ప్రతి మనిషినీ గౌరవిస్తాడు ప్రేమిస్తాడు
సూపర్ నాన్న సూపర్ తెలియని చాపలు తెలియజేశారు చాలా థాంక్స్
నాకు తెలియని చేపలు (రకాలు ) చాలా ఉన్నాయి 😊 థాంక్ యు.
చేపల చిత్రంనికి వాటి పేర్లుకి సంబంధo లేదు 🌊 కొన్ని సరైనపేర్లు కావు 🐠🐟💦
Avunu sir
అవును
బాగా తెలిసిన జెల్లలు మార్పులు
Fish Avunu vutae
Really great fish names list
Excellent
All names are correct
Whoesever saying wrong put particular names.
Learn to appreciate
knowledge full vedio work...all ghe best for makers..
గంగ పుత్రులు చాలా అదృష్టవంతులు మరియు గొప్పవారు
చాలా బాగా చెప్పారు
Wow amazing
తెలియని చేపల పేర్లు తెలుసుకున్నాము బ్రదర్ ఐ ❤ ఫిష్ 😊
Good ❤
చేపల పేర్లు సగం కరెక్టు సగం రాంగ్
అవి ఏంటో చెప్పండి సోదరా !
Area ki oka la untundi brother
Konni konni area lo okola pilustaru bro.dont worry
ఇప్పుడే మీ ఛానెల్ లో ఉన్న playlist మొత్తం చూసాను.....
ఒక్కొక్క వీడియో మాములుగా లేదు....
ఈ తరం వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది....ధన్యవాదాలు
I like this video 👍👍👍
ఇందులో చాపల పేర్లలో కొన్ని కరెక్ట్ కాదు కొన్ని కరెక్ట్
Good
చేపల పేర్లు రాక పోతే మానేయండి
🤭😂😂
Nice
Baga fish names collect chesaru I love fish
ruclips.net/video/gzhMjQ1ATwU/видео.html
@@healthcaresolution8171 o
@@kanil6107 😌💫
Bagunnai, good
Nice information brother...
English lo kuda name Este bhagundu Naku Telugu chadavadam radhu i am from Maharashtra 🚩 jai shivrai
Total correct names
👌i like fish
Tq nice
వీటిని మేము చేపలు అంటాము...😊
Good Work...
Great Collection
FYb in
So nice to see and to know names.
Mam Meru Chala capala perulu veray vunaye
Vanjaram is Superb Stuff with Budweiser Beer
ఉలిసేలు పాపార్లు అలుగు ఇంగులీకం మొయ్య బొమ్మే చంద మామ కోడిపేలు మార్పు
గుడ్ informaction
మీ ఈ వీడియో బాగుందండి...
మీ ఫోన్ నంబర్ తెలియచేయగలరు...
Supar
Meeru chala chapala perlu tappuga chepparu bro
👍👍👍👍
Perino plantes Agent bommalu Peru chappura Anna please
👌👌👌
పూర్తిగా తెలుసుకుని పెట్టాలి అవి చేపల పేర్లు కొన్ని కాదు పాలపుంత అన్నది తుళ్లు అని అంటారు నువ్వు పెట్టే పేరు చేప ఎప్పుడు వినయ్ వినలేదు మాది సముద్రం పక్కనే విచిత్రాలు విచిత్రాలు చేపలు నేను చూస్తూ ఉంటాను
Good work but solmon fish telugu name pettandi
Bro..
రవ్వ చేపను గోదావరి జిల్లాలో ఏమని పిలుస్తారు
Ragandi
Anna bochhu kada adi bochaa gorakalu kada buraka jilabi fish aa gella kadu mukkara fish big jella ladu cat fish adi
Like
Bro first bocha peru marchu bochu aani pattinavu
Hello. Baga chepparu. Kani. Inka oka. 10. Mobars. Chepala perlu. Cheppaledu meeru. Next petandi
Plz ఎవరైనా చెప్పండి
Mullu leni chepala perlu chepatara ? (Konni chepalaki centre bone a untadi antaru ) .???
I m not getting answer for this since many days if anyone knows let me know
I too want to know
Bommidayalu, korrameenu, chandhuva, sora. Veetilo single spinal bone vuntundhi. Taste kuda ivi baaguntaayi. Try cheyandi
Bommidayalu, chandhuva, korrameenu, sora
Korramenu bommidai center one bone
Royalu,pachi royalu😂😂😂😂😂
She or he is almost correct
బొచ్చు కాదురా బొచ్చుగా అది బొచ్చ
😂
More info about fish
బొచ్చు కాదు...బొచ్చ
Give a businesses training under distributor in south 24 Parganas district rural areas gram Panchayat series market
Great collection but, cat fish ని జెల్ల అని తప్పుగా చెప్పారు
Cheppalu,mukkuchapalu,valaga
Chala chepala perlu tappule
రిక్వివర్డ్ English and తెలుగు names
Vanjaram, kanakadathalu, jella pictures thappu
Gorakalu kavu Avi parakalu
బాగా చెప్పారు.
మీరు పెట్టిన కొన్ని చేపలకు వాటి పేర్లకు సంబంధం లేదు.తప్పు గా పెట్టి వీడియోలు చేయకండి.
ruclips.net/video/gzhMjQ1ATwU/видео.html
Yes
Nuv chesi petti vedio
మరి నీకు తెలుసా తెలిస్తే వీడియో చెయ్
@@simhachalamsavara9291 తెలిసినంత మాత్రాన వీడియో చేయాలనిఉందా?
నీవు ఒక హోటల్ కి వెళ్లి భోజనం తింటావు.
కూరలో ఉప్పు ఎక్కువైంది.అన్నం ఉడకలేదు.
హోటల్ వాడికి చెబుతావు. హోటల్ వాడు నిన్ను వచ్చి వండి చూడు అని చెబితే నీవు వంట చేస్తావా ?
కొన్ని పేరులు తప్పుగా ఉన్నాయి.
అంటే కొన్ని ఏరియాలలో పేరులు వేరు.
Jella kadhu adhi vodimenu bro...
ఇందులో చాలావరకు తప్పుగా ఉన్నాయి
బొచ్చు కాదు,బొచ్చె🐟
వంజరం అన్నారు అవి తుళ్లు లాగా వున్నాయి
i like korramenu fish
చాలా చేపల పేర్లు తప్పుగా చెప్పారు, రొయ్యలు కూడా చాలా రకాలు వుంటాయి, పీతలు ఎన్నో రకాలు, అవి ఏవీ కూడా ప్రస్తావించలేదు.
అవి ఏంటో చెప్పండి సోదరా !
Y
చేతిపరిగేలు తప్పు అవి కాదు
Fish same different names tho repeat chesaru
Arjulu levu enti endi
Pirana fish cheppale
తొక్కలో వీడియో అన్నీ తప్పుగా ఉంది ముందు మీరు తెలుసు కుని పెట్టాలి
అవి ఏంటో చెప్పండి సోదరా !
What is English name of kilalu fish
Parrot fish
Cuttle fish ni తెలుగు లో ఏమంటారు
Bochha
Nenu fisherman ni chala fish perulu tappu cheparu
అవి ఏంటో చెప్పండి సోదరా !
@@bigsoundtelugu5036 nuvvu pics pettu nenu chepputa bro
Nachhala
అవి ఏంటో చెప్పండి సోదరా !
konni perulu tappu kana gadta jalla
ఎనిమిది రకాల చేపలు తప్పుగా పెట్టారు అందులో దొందే కాదు అది
అవి ఏంటో చెప్పండి సోదరా !
Give English names
Kanchelu vetini antaaru
Dannam ra sami chepala perlu kuni cheyyaku
Tamil names pettaru
*Super 🔥*
Neeku yemi teliyadu
Anna nuvvu anni wrong Cheppinav
Konni chepala names veru,purtiga telusukoni video cheyandi vanjaralu ela vuntayo teliyakunda video chesaara chi chi chi
చేపల పేర్లు తప్పు
అవి ఏంటో చెప్పండి సోదరా !
Suddha thappu
నీ వీడియో చూస్తే చేతగాని వాడు పీతలు పట్టి నట్లుంది. నేర్చుకో.......
Bochhu 😀😀
3)మోయ 5) కొడవ 7)గెండే, గోరకలు కాదు పైలెట్లు, నేతాలు కాదు మెతలు, జెల్ల కాదు సిల్వ, కొడవాయ్ కాదు పారా,మీరు కొన్ని పేర్లు తమిలో చెపుతున్నారు.
Rey babu pulasa fish lite gold colour lo unntudhiiii
ఇందులో చాల తప్పులు ఉన్నాయి
అవి ఏంటో చెప్పండి సోదరా !
Hell kadhu anna cat fish
ఈల్ చేప ని తెలుగు లో చెప్పండి ఏ మంటారు
Malugu
నువ్వు గింజంత 🐟🐟చేపలు తిని కోటి గోవులను దానము చేసినా కూడా నరకానికి వెళ్తారు.. నిగనిగ లాడుతూ నీటిలోన తిరుగుతూ ఉండే 🐟🐟చేపలను నిన్నేమీ చేసెనని వలవేసి పట్టితెచ్చి తొక్కి చంపి తింటారు.. చేప విష్ణు అవతారం కదా.. రామ రామ 🤦♂️🤦♂️
Mari mokkalu
@@gautammkumarr1332 no ప్రాబ్లెమ్,
అలా అనుకుంటే మనిషి బ్రతకడమ్ కష్టం అవుతుంది కొన్ని జంతువులు, పక్షులు,మొక్కలు, మనిషి పొట్టకోసం కష్టపడుతునే ఉంటయి అందులో మనిషి ఐనా భూమి మీద ఉన్న ప్రతి జీవి కూడా ఏదో ఒక్క దాని మీద ఆధారపడి తన కడుపు నింపుకునేవే నువ్వు ఐనా నేను ఐనా మొక్క,లేదా ప్రాణి మీద ఆధారపడి ఉంది మనాజివితం నువ్వు వేజ్ ఐతే నువ్వు ఒక ప్రణన్నే తిని కడుపు నింపుకున్ టావ్ ఎందుకు అంటే మొక్క తన విత్తనం (అంటే పిండం) మనం తింటాం మనిషి తింటున్నాడు కాబట్టే కొన్ని మళ్ళీ పుట్టుకొస్తున్నయి లేకపోతే జంతువులు,మొక్కలే భూ గర్భం మీద ఉంటాయి తప్ప మనిషి ఉండడు మీరు తప్పుగా అనుకోకండి మిమ్మల్ని ఉద్దేశించి కాదు ఇదే సత్యం.
మీరు పెద్దవారు ఐనా చిన్నవారు ఐనా క్షమించండి మిమ్మలిని విమర్శించాలి అని నా ఉద్దేశం కాదు చెప్పాలి అనిపించి చెప్పాను తప్పుగా అనుకోకండి.
నా దేశం లో ఉన్నవారు అందరూ నా వారే ఏ కులమైన మతమైనా దేశాన్ని ప్రేమించే వడూ ప్రతి మనిషినీ గౌరవిస్తాడు ప్రేమిస్తాడు
పండు గొప్ప ఏ0టి నా
Bro evarina aaplisulu ante enti avi danger aa tinte English meaning cheppandi plzz
Babu konni fish names tappuraa picture lo vunnavi tappu