KA Paul Hilarious Road Show | KA Paul Latest Hilariours Video | Manastars

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Watch #KAPaul Hilarious Road Show
    Please Subscribe us : goo.gl/N1GMjx
    For more updates about Telugu cinema:
    Like on Facebook - / manastarsdotcom
    Follow us on Twitter - / manastarsdotcom

Комментарии • 1,9 тыс.

  • @sureshinnamuri887
    @sureshinnamuri887 5 лет назад +919

    పాలు నీ బాడీగార్డులు సూపర్ నువ్వు చెప్పే స్పీచ్ విని.... నవ్వకుండా కూర్చున్నారు వాళ్లకు అవార్డులు ఇవ్వాలి

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 3 года назад +325

    నువ్వు చెప్పేది కామెడీ గా వున్నా కూడా , నీ ఆలోచనలు మాత్రం మంచివి, చదువు, వైద్యం గురించి నీ ఆలోచనలు బాగున్నాయి

    • @venkatyadav788
      @venkatyadav788 2 года назад +2

      ఆ coment నేను పెడదాం అనుకున్న

    • @adhityaram.916
      @adhityaram.916 2 года назад +2

      correct andi.

  • @srk3236
    @srk3236 5 лет назад +231

    కష్టమైన నవ్వు అపుకుంటున్న బాడీ గార్డ్స్ కి నా hats off...

  • @nagaraja2899
    @nagaraja2899 4 года назад +173

    ఎలక్షన్స్ అయ్యాక ఎక్కడికి పోయావ్.....మళ్లీ కనపడలేదు సర్ గారు

  • @syamprashanth1848
    @syamprashanth1848 5 лет назад +588

    ప్రక్కన ఉన్న సెక్యూరిటీ వాళ్లు, నవ్వు ఆపుకోవడానికి ఎంత కష్టపడి ఉంటారో...పాపం!

  • @praveenchandukalthi4512
    @praveenchandukalthi4512 4 года назад +60

    అయ్యా పాల్ గారు మీ కామెడీ ఒక్క ఆంధ్ర వాళ్ళకే నా కాస్త తెలంగాణ కూడా రండి మేము కూడా కాస్త మనసుపూర్తిగా నవ్వుకుంటాం

  • @saraswathivennapusa2136
    @saraswathivennapusa2136 5 лет назад +3792

    ఇంత ఎర్రటి ఎండల్లో, వేడి రాజకీయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు ప్రజల మోము పై చిరునవ్వు ను తెప్పిస్తున్న దేవుడి వయ్యా,😁😁😁😁

    • @kolasrinu4715
      @kolasrinu4715 5 лет назад +11

      Yes

    • @leelakrishna883
      @leelakrishna883 5 лет назад +10

      😂😂😂😂😂us Jagan nompally court gurthukosthondi

    • @pratapdevagiri
      @pratapdevagiri 5 лет назад +35

      మాములు దేవుడు కాదయ్య...ఆ దేవుడు పంపిన బిడ్డ

    • @Renu1204a
      @Renu1204a 5 лет назад +9

      Hahahaha

    • @Renu1204a
      @Renu1204a 5 лет назад +6

      @@pratapdevagiri hahahaha really funny god

  • @anilreddy7372
    @anilreddy7372 4 года назад +1808

    Hats off to bodyguards, there are not laughing

    • @atrnagesh5717
      @atrnagesh5717 4 года назад +97

      They don't understand Telugu!

    • @jaykay754
      @jaykay754 4 года назад +21

      Dabbulu theesukuntunnaru kada andukey

    • @praveent8848
      @praveent8848 4 года назад +4

      😆

    • @nag5466
      @nag5466 4 года назад +22

      Asalu yela ayyindi bhayya vaallaku navvakunda undadam

    • @manmohanchowdary1707
      @manmohanchowdary1707 4 года назад +14

      Vallaku Telugu rademo......

  • @purushothamedagotti7668
    @purushothamedagotti7668 5 лет назад +96

    దేవుడు దర్శనం రోజు అవుతుందో లేదో కానీ
    పాల్ గారి నీ చూస్తే మాత్రం నవ్వుల దర్శనం అవుతుంది.

  • @santu980
    @santu980 3 года назад +140

    2:54 ఆ జనం ఏంటండీ బాబు.... ఎంతమంది ఊపిరి ఆడక చచ్చారో 😂😂😂😂😂

    • @mama-kutty
      @mama-kutty 2 года назад

      illa comedy vuntundhani telisthe vachevallemo ....telusi vachinavallu inthamandhi 3.7M people online

  • @shankirianilgoud1930
    @shankirianilgoud1930 5 лет назад +675

    ఇదేం రోడ్ షో రా బాబు పట్టుమని పది మంది కూడా లేరు పాలయ్యా మీరు గెలవాలని మానస్పూర్తి గా కోరుకుంటున్న
    😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @potharajurajuvarmapkp7114
    @potharajurajuvarmapkp7114 3 года назад +23

    సార్ మీరు సినిమా లో వెళితే బాగుంటది 👌👌👌

  • @harsha1972
    @harsha1972 5 лет назад +535

    after election Ee comedy ni baga miss avatham😂😂😂

    • @tanakalaramesh9409
      @tanakalaramesh9409 5 лет назад +7

      Nduku miss avutham videos anni RUclips lone untayiga..

    • @hari9190
      @hari9190 5 лет назад +7

      No mis avvaru....k a pal cinema lo act chesthaadu.....

    • @pradeepandey4400
      @pradeepandey4400 2 года назад

      Antha kanna comedy enti jagan pedha samardhudu ani Meeru yeeri hookulu la nammi vote vesaru chudu...😂😂😂 every Friday jail ki velley vadini vote veyatam entira meeru antha erri p******a AP people.😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @vamsikrish650
      @vamsikrish650 2 года назад

      ruclips.net/video/7YilPcWYO1Q/видео.html k. A. Paul is doing exercise

  • @abishekthati123
    @abishekthati123 5 лет назад +20

    Malli elections voche varaku ee videos tho enjoy cheddam keep smyling🤣🤣🤣🤣🤣🤣

  • @rameshdumpena4229
    @rameshdumpena4229 5 лет назад +1308

    ఇలాంటి కమెడియన్ మళ్ళీ ఎలక్షన్ తర్వాత దొరకడం కష్టం

  • @creativepositiveenergy5886
    @creativepositiveenergy5886 3 года назад +9

    పాల్ గారు హుజూరాబాద్ పోటీ చేయండి.
    ఈ కరోనా టైమ్ లో కామెడీ చాలా మిస్ అయం😂😂😀

  • @ramagowri9946
    @ramagowri9946 5 лет назад +258

    అమ్మో ఇసక వేస్తే రాలనంత జనం ఉన్నారుగా....😁😁😁😁😁😁😁😁😁😁

    • @Hunt_Squad
      @Hunt_Squad 3 года назад +1

      🤣🤣😂😂

    • @NAPERUSHIVA115
      @NAPERUSHIVA115 3 года назад +1

      😆😆😆😆😆😆😆😆😆

    • @brameshbabu411
      @brameshbabu411 3 года назад +3

      సూపర్ జోక్ మేడం అక్కడ ఎదో బైక్ లో పోకుంట చూస్తున్నారు అంతే వినడం లేదు కామెడీ కోసం ఉన్నారు ఆ జనాలు కూడా

    • @Bharateeyudu6334
      @Bharateeyudu6334 3 года назад +1

      🤣🤣🤣🤣🤣

    • @hrudaykumar9331
      @hrudaykumar9331 3 года назад +5

      మీరు ఎన్ని jokes వేసిన, pal గారిని మించిపోలేరు.....

  • @9989246802
    @9989246802 2 года назад +6

    అందరు గరుడపురాణం లో ఉన్న విధంగా శిక్షింపబడుతారు... పాల్ నువ్వు కూడా

  • @Nandu-7-MSD
    @Nandu-7-MSD 5 лет назад +245

    Hatsoff to bodyguards they are doing there work without laughing at KA Paul comedy 😂🤣

    • @subrahmanyamm8563
      @subrahmanyamm8563 5 лет назад +1

      M NANDU valla pani Adhay kadha bhayya

    • @Nandu-7-MSD
      @Nandu-7-MSD 5 лет назад

      @@subrahmanyamm8563 😀

    • @srinivasraoallankey6512
      @srinivasraoallankey6512 5 лет назад +2

      M NANDU why should they laugh you know ka Paul greatness

    • @sirisiri5197
      @sirisiri5197 5 лет назад +3

      srinivas rao Allankey stop making non sense ,, if we want to know we ll research by our own ,, don't irritate us ,, wht he is doing in india is making fool of himself ,, ask him to behave how he was earlier in other countries ,,, btw who the hell r u to tell us tht read this read tht ,, do u think we don't have iur srnses to decide by our own ,, get lost man,, i used to respect him ,, now he is mad becoz of identity crisis

    • @shaikimthiyaz2409
      @shaikimthiyaz2409 4 года назад

      M NANDU ll

  • @krishnagajalamola3687
    @krishnagajalamola3687 3 года назад +31

    మీకు మీరే 😂సాటి 🙏😂 pal గారు 😂 ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నవ్వులు పూస్తున్నావి 😂

  • @vamsidhar6303
    @vamsidhar6303 5 лет назад +14

    ఇలాంటి కామెడీ మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే పాల్ గారికి ఓటు వేసి గెలిపించాలి

  • @kirankumarpogiri8018
    @kirankumarpogiri8018 4 года назад +167

    Lockdown lo chusina vallu like cheyandi😊😊😊

    • @mani-3009
      @mani-3009 3 года назад

      Like chest amvastadiraa neenu Poyyi aa rota reels chesko likes vastay dengey

  • @pradeepmoka
    @pradeepmoka 5 лет назад +41

    Paul sir 💕💕💕💕 thanks for bringing smiles in serious Andhra politics ✔️✔️

  • @kranthipingula4050
    @kranthipingula4050 4 года назад +5

    కడుపు తరుగుకొని పోతోంది సర్ మీ ఈ దయనీయ స్థితి చూసి. మిమ్మల్ని ఈ రకంగా చిదిమేసిన వాళ్ళని దేవుడి సర్వనాశనం చేయును గాక

    • @NaveenKumar-gv2yz
      @NaveenKumar-gv2yz 2 года назад

      నా ఆతులు pekamanu.పాల్ గాన్ని .

  • @maheshbanavath4806
    @maheshbanavath4806 5 лет назад +622

    TS lo bandla Ganesh
    AP lo K A Paul😂😂😂

  • @narendrabhuathi8073
    @narendrabhuathi8073 4 года назад +14

    In lockdown iam watching for time pass full entertainment

  • @praveenkumarailla3680
    @praveenkumarailla3680 5 лет назад +91

    ప్రపంచంలో తొమ్మిదో వింత మన పాల్ గారు

  • @Venumadhavchitti1
    @Venumadhavchitti1 4 года назад +26

    2:13 left side guy 😂😂😂🤣🤣🤣🤣🤣

    • @Hunt_Squad
      @Hunt_Squad 3 года назад

      🤣🤣🤣
      Nuvvu ela observe chesav bro

  • @JArandomVlogs
    @JArandomVlogs 5 лет назад +771

    Eedu malla Elections tarvata kanapadadu... Ippudee enjoy cheyandi andaru ... 😂🤣🤣😝😝😝

  • @yejarlaachhibabu5434
    @yejarlaachhibabu5434 3 года назад +7

    పదవి ఉంటే మాత్రమే చేస్తాను అన్నారు...మరి మీరు తలుచుకుంటే నిధులు అన్ని వచ్చి పడతాయి కథ సర్

  • @sudheerm1109
    @sudheerm1109 5 лет назад +172

    Body guards enduku paul garu comedy kakapothe🤣🤣🤣

    • @Akshay13134
      @Akshay13134 5 лет назад +8

      Paul janalani karvakunta bodyguards petukunnadu

    • @Vizagloveok
      @Vizagloveok 5 лет назад +4

      Z security guards Paul evvarini karavakunda kapadadaniki 😂 😂 😂

    • @shivatejashiva7504
      @shivatejashiva7504 5 лет назад

      😃😃Sss bhaiyya

    • @srinivasgsr112
      @srinivasgsr112 5 лет назад

      Ante ayanani lepesthe Chandrababu Malli 😅😅😅,odipothanemonani bayapadi andhuke pettukunnadu

    • @ranjeetkumarm7
      @ranjeetkumarm7 5 лет назад

      Lekapote ediki kummestaru 😂

  • @laxmangummudu4428
    @laxmangummudu4428 2 года назад +3

    సినిమా డైరెక్టర్స్ కి నా యొక్క విన్నపం
    కా పాల్ గారిని సినిమాల్లోకి తీసుకోని కామెడీ చేయంచండి క పాల్ మరోక బ్రహ్మానందం అవుతాడు

  • @maddinakrishore5221
    @maddinakrishore5221 5 лет назад +5

    ఇలాంటి KA పాల్ మన రాష్ట్రరాజకియలలొ ఉండటం మనకు మన రాజకీయ నాయకులు మంచి కామెడీ

  • @varaprasadneela8438
    @varaprasadneela8438 4 года назад +2

    ఒరే పాల్ గా నువ్వు చాలా గ్రేట్ ఎహే. జనాలు ఎవరూ లేకపోయినా నీ ధైర్యం చూస్తే ముచ్చట ఉందె ఎహే.

  • @pavanveer1609
    @pavanveer1609 5 лет назад +401

    Paul garini gelupinchi..Assembly ki pamapndi..AP lo sugars, BP tagipotayi 5 years lo😀😀

  • @ihatethissociety5655
    @ihatethissociety5655 2 года назад +2

    నియ్యమా ఎదురుగా చాలా మంది ఉన్నారు అనుకున్న ఇంతకీ రోడ్ మీద పోయే వాళ్లు వెళ్ళ బొలెర అడ్డుగా ఉంది అని ఆగి తప్పక చూస్తున్నారు రా బాబు 😂😂😂🤣🤣🤣🤣🤣

  • @SaiKumar-yu8vw
    @SaiKumar-yu8vw 5 лет назад +20

    Paul Garu your the king of comedy...
    you can won Oscar for best comedy..🤣😂🤣😂😜😖

  • @surekhareddy7427
    @surekhareddy7427 3 года назад +11

    కె ఏ పాల్ కామెడీ మిస్ అయినవాళ్లు లైక్ చేయండి.

  • @katamvijay9741
    @katamvijay9741 5 лет назад +65

    Dis moment i wanna break my cell...

  • @saikishoreadla
    @saikishoreadla 5 лет назад +18

    I was worried there is no replacement to Brahmanandam. But now we have one ☝️

  • @sridharmaka11
    @sridharmaka11 5 лет назад +48

    One and only Dynamic leader in AP with true heart that is KA PAUL...

  • @MANAM66RaamS
    @MANAM66RaamS 3 года назад +2

    ఆ కారు చీకట్లో... నీ తెల్లా చొక్కా.. తెల్ల పళ్ళు తప్పా ఏం కూడా కనబడటం లేదు 🙏

  • @3venik425
    @3venik425 5 лет назад +95

    Those who r scrolling this, May all ur dreams come true :)

  • @AnilKumar-mv6fh
    @AnilKumar-mv6fh 5 лет назад +6

    Paul Sir, you have given very good entertainment for us, our health improved a lot. Thanks

  • @YadadrirajuYadadriraju
    @YadadrirajuYadadriraju 5 лет назад +104

    నీకు బౌన్సర్లు. ఏందుకురా.బాబు.🌺😥😩🙌😆😆😆😆🤣🤣🤣🤔

  • @h.m.k.gaming9408
    @h.m.k.gaming9408 3 года назад +24

    Great man of God 🙏🙌🙏...Paul anna.. great visionary of nation.

  • @nethalasrinivasan4829
    @nethalasrinivasan4829 5 лет назад +13

    Paul is one and only legend in world

  • @ratnachariswarna4168
    @ratnachariswarna4168 2 года назад +17

    KA పాల్ గారు చాలా మంచి వారు 👍👍👍👍👍👍

  • @govindaraju4458
    @govindaraju4458 5 лет назад +6

    Bodyguards are really great.. They stoping 😄 laugh...

  • @brao4595
    @brao4595 3 года назад +19

    ప్రక్కన సెక్యూరిటీ గార్డులు కు తెలుగు వచ్చి వుండదు

  • @vshnureddy7945
    @vshnureddy7945 5 лет назад +34

    After elections also I want this comedy 😂😂😂😂

  • @shaikjakeerhussain993
    @shaikjakeerhussain993 3 года назад

    Election time lo chala navvukunna Paul gari speech chuse. Malli chala rojula taruvata chusa E video .

  • @srinivasulu9054
    @srinivasulu9054 5 лет назад +422

    ప్రజల మేలు చేయాలనే నాయకుడు ఎండలో తిరుగుతుంటే ఈ బొగ్గు గాడు చీకట్లో వచ్చి కనపడకుండా కామెడీ చేస్తూన్నాడు ,,🤣🤣

  • @shashikanthrangappa9330
    @shashikanthrangappa9330 4 года назад +52

    Who r watching 2019 Oct

  • @govindpolisetty7812
    @govindpolisetty7812 5 лет назад +7

    Pls continue campaign after election also for 2024 😂😂😂 helicopter gurtu ke mana vote 🚁🚁🚁🚁🚁🚁🚁🚁🚁🚁

  • @ankushramgopal7088
    @ankushramgopal7088 3 года назад +5

    Great standup comedy😂😂😂😂

  • @sumirkumarpotnuru4333
    @sumirkumarpotnuru4333 5 лет назад +15

    Papam universal celebrity oka Mla candit. Can't smile can't cry. Ala chestunaru comedy. Let him single go to assembly.. We need some entertainment

  • @pavanmessi_official4624
    @pavanmessi_official4624 4 года назад +4

    02:12 kinda athaniki nidra astundi Paul Garu meeru matladutunte 😂😂😂😂

  • @santhoshkuchana1840
    @santhoshkuchana1840 5 лет назад +279

    Manchi comedy piece.... U should try in movies after elections..

    • @SudheerNani3456
      @SudheerNani3456 5 лет назад +2

      Samanyudila matladutunnadu, samanyula kastalu ardam chesukuntadu. Stayini marichi prajalu avamanchina prematho matladutunnadu.
      ruclips.net/video/uHAFoN3XMB8/видео.html
      ruclips.net/video/ifdU4AaN9SE/видео.html
      Watch this before you comment NEGATIVELY on him
      www.norwaynews.com/the-8th-wonder-of-the-world-in-oslo/amp/
      Share this to every one.
      Vote for change. Vote for helicopter

    • @Akshay13134
      @Akshay13134 5 лет назад +3

      @@SudheerNani3456 adi correct eh mari antha sthayi lo unna vekthi entha undhaga bathtub lo kurchoni brush chestu live loki oste atle comedy chestaru if he wants to be cm he should behave nicely

    • @santhoshkuchana1840
      @santhoshkuchana1840 5 лет назад

      @@SudheerNani3456 we know what he was.. but now he himself taking his value.. nothing negative about him..
      He should realise what he was before ..

    • @swethacandy728
      @swethacandy728 5 лет назад

      Don't talk like u evem don't know about him he did a lot of things to counties n grt person ayana plz

    • @santhoshkuchana1840
      @santhoshkuchana1840 5 лет назад

      @@swethacandy728 i respect him.. but see how he is doing things .. thana value thane tisukuntunadu
      ruclips.net/video/iQUPfU12ZyE/видео.html

  • @sreenivasaprasad7691
    @sreenivasaprasad7691 4 года назад +2

    Paul garu we need you back with all these speeches and fun. Our lives have become very routine and we all are frustrated with day to day activities. Please appear on TV (along with Jyothi) with new fun speeches. Thanks in advance sir.

  • @SurendraKumar-cc4jp
    @SurendraKumar-cc4jp 5 лет назад +10

    We will want this comedy even after elections pls don't go away

  • @mohanreddyyaram0826
    @mohanreddyyaram0826 4 года назад +3

    Plz vote for Paul and we will make him win in top first in the world as King of comedians

  • @psasidharreddy7406
    @psasidharreddy7406 5 лет назад +41

    Directors of TFI please contact him for extraordinary fun

    • @Surya-rv8yk
      @Surya-rv8yk 5 лет назад +1

      Atanila edigi chupinchu bro vetakaram cheydm kadu

    • @psasidharreddy7406
      @psasidharreddy7406 5 лет назад

      @@Surya-rv8yk nik ayanna techina 7lakh croreslo niku emana icheda leka nv Christian aa don't support blindly .ka p chepedi alanevndi Broo mari

  • @risingstar4577
    @risingstar4577 4 года назад +2

    Sir missing you plz daily TV kanpichadi sir . Split quota lo any assembly or parliament lo oka seat evandi all indian paul fans nuchi am demanding

  • @suryakumar4135
    @suryakumar4135 5 лет назад +64

    rip comedy after 11

  • @dharmaindra408
    @dharmaindra408 3 года назад +18

    Paul the great
    The great అనే టైటిల్ తెచ్చుకున్న ఏకైక తొలి తెలుగు వ్యక్తి పాల్ .

  • @joker-xj7wr
    @joker-xj7wr 5 лет назад +112

    Elections tarvata ne interview kosam channels yegapadthai ... We wants to see your face after elections .

  • @angaraprasad4910
    @angaraprasad4910 2 года назад +1

    బాబు మోహన్ తర్వాత నువ్వే అన్న సూపర్ కమెడియన్ అంటే నీలా ఉండాలి

  • @sohanagoldgallery4019
    @sohanagoldgallery4019 5 лет назад +39

    నీ ప్రసంగం వినడానికి పుంజుడు మంది లేరు నీవు సీఎం

  • @androidphone6972
    @androidphone6972 5 лет назад +6

    Security bodyguards are great for not laughing

  • @anilkonduru
    @anilkonduru 5 лет назад +10

    Please interview bodyguards after elections 😀

  • @Baadashamohan
    @Baadashamohan 4 года назад +70

    Who watched after kama rajam lo kadapa reddylu

  • @saiphanikiran02
    @saiphanikiran02 4 года назад +7

    Even all our leaders are also funny
    Pawan - words
    Jagan - press meet words
    Cbn - face expressions

  • @ajayrajasekhar2193
    @ajayrajasekhar2193 8 месяцев назад

    Comedian pal ka sepu navvukovalente jabardast akkarla ee na videos chuste chaalu

  • @karthik_tiger
    @karthik_tiger 3 года назад +3

    Bodyguards trying to stop their laugh 😁

  • @manojmotagatla4779
    @manojmotagatla4779 4 года назад +1

    International comedian 😅🤣
    If you have bad day then watch his videos

  • @lohithraj936
    @lohithraj936 5 лет назад +21

    Hamaiahh Paul gari kotha video ochindii 😀😀😂😂

  • @praveenkumarkuppam472
    @praveenkumarkuppam472 4 года назад +4

    I miss you darlingggg🤣🤣🤣😂😂🤣🤣😂😂🤣🤣😂

  • @SURESH99926
    @SURESH99926 5 лет назад +40

    Wher is Jyothi..?

  • @dondahari5985
    @dondahari5985 2 года назад

    అయ్యా అయ్యా కే ఏ పాల్ గారు మా ఊర్లో సర్కస్ వేస్తే వచ్చే జనం కూడా రాలేదు 😭😭😭😭😭😭😭 మీ ఓపిక నీకు 🙏🙏🙏🙏🙏🙏🙏 సినిమాల్లో కమెడియన్ గా ట్రై చెయ్ మంచి భవిష్యత్తు ఉన్నది వామ్మో ఇసుక పోసిన రాళ్ల నంత అంత జనం జై సి ఎం కె ఏ పాల్ జై జై

  • @krisk9966
    @krisk9966 5 лет назад +13

    There is no even close alternative to cbn...but for different reasons if anyone looking for alternative...paul is the best of all who talks on every topic very confidently like our modi even its lie.

  • @Praisethelord-eb5lh
    @Praisethelord-eb5lh 3 года назад +2

    కిక్కిరిపోయే జనాల మధ్యన పాల్ గిరి ప్రసంగం అధ్భుతం

  • @yedururilnarayana4647
    @yedururilnarayana4647 4 года назад +4

    Malli ka Paul ravale ane vallu oka like cheyandy

  • @raviyasarapu3167
    @raviyasarapu3167 8 месяцев назад +1

    కె ఏ పాల్ చెప్పేది ముమ్మాటికీ నిజాలు... వారిని కమిడియన్ చేస్తున్నారు మీరు నవ్వి

  • @phanendrakumar575
    @phanendrakumar575 5 лет назад +6

    Baboi enti aa Janam🤣🤣🤣🤣

  • @chinnarao9087
    @chinnarao9087 4 года назад +1

    Nice comedian

  • @rameshvulli8993
    @rameshvulli8993 4 года назад +14

    Hi all viewers and commentators some points he's talking good for our country or state but his comic is going on wrong side.

  • @vamsikrishna-oz2kv
    @vamsikrishna-oz2kv 4 года назад

    For so much fun trespasses stopped only to listen properly and also to share it with family and friends.....

  • @naveennavi2402
    @naveennavi2402 5 лет назад +12

    Aa janasagaram yentira babu isari pakka, paul AP CM awwadam kayam.

  • @venkatvenky795
    @venkatvenky795 3 года назад

    Lock down lo panileka jananu entikada undi edchevalu nenu unanu mimalni navinchataniki ani mundhuku cachina k o Paul thanks. ।

  • @pavankalyan5534
    @pavankalyan5534 5 лет назад +12

    Best career in movies all the best sir waiting to see in silver screen

  • @mistermojesh2521
    @mistermojesh2521 2 года назад +1

    ఈ వీడియో 2021 లో చూసే వాళ్ళు ఎంత మంది వున్నారు...

  • @urs_truly_arunkumar9169
    @urs_truly_arunkumar9169 5 лет назад +6

    Wow so crowd

    • @Akshay13134
      @Akshay13134 5 лет назад

      Yes chala mandhi ocharu tokissal ata jarugitadi

  • @praveenkumar-gf8fy
    @praveenkumar-gf8fy 4 года назад

    I miss you pall. Election time lo chalabagunde mee comedy

  • @tanvikarthik6899
    @tanvikarthik6899 5 лет назад +18

    paul nathimedha rekula shed pikasaru cricket ground chesaru

  • @jyothijyo5980
    @jyothijyo5980 3 года назад +1

    World best comedian who is agree

  • @gowtham-ol2ch
    @gowtham-ol2ch 5 лет назад +9

    2019 best comedian

  • @veerendardheeravath.3937
    @veerendardheeravath.3937 5 лет назад

    ఆంధ్రవాళ్ళ అదృష్టం ...మాకు బండ్ల గణేష్...మీకు కె.ఏ. పాల్.. ఫుల్ గా ఎంజాయ్ చేయండి...

  • @pothurajuramnath8229
    @pothurajuramnath8229 4 года назад +6

    3:00 Vamooo anti a janam full traffic jam

  • @hiphopsaikrishna09
    @hiphopsaikrishna09 5 лет назад +1

    Body guards navvakunda vunnarante chaala great ani cheppali😂😂😂😆😆😆😆