కన్నీరంతా నాట్యమాయెను | అద్భుతమైన స్తుతి ఆరాధన గీతము | Suvarna Mary

Поделиться
HTML-код
  • Опубликовано: 15 дек 2024

Комментарии • 55

  • @deepikashetty23
    @deepikashetty23 2 года назад +76

    కన్నీరంతా నాట్యమాయెను
    కష్టాలన్నీ మాయమాయెను } 2
    యేసుని సన్నిధిలో రాజు నీ సముఖములో 2
    ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
    ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
    లోకమంతా నన్ను చూసి
    బహుగా నన్ను ద్వేషించినా }2
    కొంచెమైన దిగులు చెందను
    ఇంచు కూడా నేను కదలను } 2
    ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
    ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
    ఎవరు నన్ను ఏమి చేయరు
    దిగులు కూడా దిగులు చెందును 2
    యేసు నేను ఒక్కటయ్యము
    జీవితంతాము కలసి సాగేదం } 2
    ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
    ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
    అగ్నియైన కాల్చజాలదు
    సంద్రాలైన పాయలాయెను } 2
    తుఫానైన నిమ్మళించేను
    నా నోటిలో శక్తి వున్నది } 2
    ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
    ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
    నేనాడిపాడి ఆరాదిస్తాను
    నే నాట్యమాడి ఆరాదిస్తాను } 2 }
    శ్రమయైన ఏమి చెయ్యదు
    భయమైన దరికి చేరదు } 2
    ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
    ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన

  • @fgpc.moolachel
    @fgpc.moolachel 3 года назад +6

    Arathana yesu ki

  • @arumugamravi7750
    @arumugamravi7750 2 года назад +2

    వందనాలు ఆత్మీయంగా బలపరిచే నడిపించే పాట

  • @AswiniThamilisetti
    @AswiniThamilisetti 3 месяца назад +1

    God bless you talli

  • @veeravenibandaru5364
    @veeravenibandaru5364 Год назад +1

    nice song god bless you ma🙏

  • @velpulaisaac9121
    @velpulaisaac9121 Год назад

    ఆమేన్ దేవునికి మహిమ కలుగును గాక

  • @durgaanilkumarsricola1241
    @durgaanilkumarsricola1241 3 года назад +6

    Praise the lord god bless you 👏👏👏👏

  • @SujanaGunipe
    @SujanaGunipe Год назад

    👌👌Super sister song chala🥰🥰 bagundhi sister e song na Fevaret song sister God bless you Dhevudu ninnu dhivinchu ga ka 👌🥰🥰

  • @ravilaveti5376
    @ravilaveti5376 2 года назад +2

    good song. good singing. good job.god is great.amen

  • @abednegoprattipati3670
    @abednegoprattipati3670 2 года назад +3

    God bless you sister garu Nice singing 👌👌👌👌

  • @narasayyammagaduthuri5728
    @narasayyammagaduthuri5728 Год назад +1

    I like this song.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👏👏👏👏👌👌👌 Glory to God.👌👌👌👌👌👌👌 super ga padaru sister garu.

  • @danieljames7110
    @danieljames7110 2 года назад +1

    Praise be to the holy name of the lord

  • @danieljames7110
    @danieljames7110 2 года назад +2

    Glory be to the holy name of the lord

  • @kpr77
    @kpr77 3 года назад +13

    ఈ song చాలా ఇష్టం

  • @swathisuguna5321
    @swathisuguna5321 3 месяца назад

    Praise the lord sisu nice meaning in this song🙏

  • @elishamohan9506
    @elishamohan9506 2 года назад +2

    Wonderful worship 🙌🙌🙌🙌

  • @aronstone5545
    @aronstone5545 2 года назад +2

    Wonderful song.....🥳🥳🥳😊😌

  • @aronstone5545
    @aronstone5545 2 года назад +3

    I'm addicted to this song.. reality wonderful lyrics

  • @pvijaykumar2647
    @pvijaykumar2647 3 месяца назад

    రచన స్వర కల్పన పాస్టర్ డేవిడ్ ప్రాన్సిస్ గారు నిడుదవోలు ఈ పాట రచయిత సిస్టర్

  • @danieljames7110
    @danieljames7110 2 года назад +1

    God bless you sister...🙏🙏🙏🙏🙏

  • @kpr77
    @kpr77 3 года назад +10

    ఆ స్వరం దేవుడిచ్చిన ఓ వరం

  • @jesusfireraju
    @jesusfireraju 2 года назад +2

    Super sister God bless you

  • @veeralaxmi4249
    @veeralaxmi4249 4 месяца назад +2

    Super song akka

  • @bindenagasiromani5587
    @bindenagasiromani5587 Год назад +1

    Super sister

  • @GallaDavid
    @GallaDavid 3 года назад +5

    ☦️☮️ peace

  • @danieljames7110
    @danieljames7110 2 года назад +1

    Praise the lord sister

  • @chilakapatienoch3928
    @chilakapatienoch3928 Год назад

    Amen

  • @anandkoyya2467
    @anandkoyya2467 3 года назад +7

    song takes into trance 👏👏
    Meaningful song 🙏

  • @SrinuGubbala-oi4tf
    @SrinuGubbala-oi4tf Год назад

    Nice song sister God bless you

  • @telimetiroja4961
    @telimetiroja4961 Год назад

    Nice 👍 sister good singing God bless you sister

  • @nokanaappalraju5053
    @nokanaappalraju5053 Год назад

    Praise God very wonderful song God bless you sister very good singing ❤

  • @vijaykumar.chinnapalli.4446
    @vijaykumar.chinnapalli.4446 6 месяцев назад

    God bless you sis

  • @kavyanavya2839
    @kavyanavya2839 Год назад

    Super song sister garu ❤❤❤

  • @prabhavathipedhagada1181
    @prabhavathipedhagada1181 2 года назад +3

    🙏

  • @ganeshkoppada702
    @ganeshkoppada702 Год назад

    Nice song 😊😊

  • @nireekshanapaulmarisetti3278
    @nireekshanapaulmarisetti3278 Год назад +1

    వందనాలు అమ్మ

  • @varalakshmi1630
    @varalakshmi1630 3 года назад +5

    💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒⛪⛪⛪

  • @NuthanG-
    @NuthanG- 8 месяцев назад

    🙏🙏

  • @bujjjibujji5441
    @bujjjibujji5441 Год назад

    Nice sis

  • @pvijaykumar2647
    @pvijaykumar2647 3 месяца назад

    సిస్టర్ చాలా చక్కగా పాడారు ఆ పాట రచించిన వారి పేరు కూడా చెప్తే మంచిది సిస్టర్

  • @ogeshmosali7046
    @ogeshmosali7046 Год назад +1

    0:34

  • @cherumanduvenkateswarao7592
    @cherumanduvenkateswarao7592 Год назад

    Praise the Lord sister