చాలా బాగా simple గా, క్లుప్తంగా, ఆందరికి అర్తం అయ్యేటు చెప్పారు. ఇది కూడా సమాజానికి సేవనే, ధన్యవాదాలు డాక్టర్ గారు. వేరే టాబ్లెట్స్ పై ఇలాంటివి మరిన్ని వీడియో చేయగలరని కోరుకుంటున్నాము.
Sir very good explanation to common people and you’re giving good awareness and education to common people regarding allopathic medicine Thanks a lot🙏🙏🙏
Dr. Subbiah garu, thanks for your clearcut speech on the use n abuse of Paracetamol. As an 82 y old Pharmacy graduate I appreciate your expose of the paracetamol misuse. I think Indian drug manufacturers have learnt all these malpractices from the American Multinational drug companies. Why are the Indian Authorities permitting this daylight robbery though they are fully aware of the real facts ???
Durg mafia ఇండియా లో డబ్బులకోసం వున్న ఆరాటం... మనుషుల హెల్త్ పైన వుండదు కదా sir... సెంట్రల్ గవర్నమెంట్ బతుకులు ఆ డ్రగ్ మాఫియా, ఇండస్ట్రియల్ చేతిలోకి వెళ్ళి పోయింది కదండీ.
నాకు ఒకప్పుడు పీవర్ వస్తే డాక్టర్ 500mg ఇచ్చేవారు ఆడోస్ కే ఒళ్లు చల్లబడిపోయేది.ఇపుడు 650mgవాడితేగానీ తగ్గటం లేదు.మన శరీరాలు కూడా వుండేకొలదీ ఆ తక్కువ డోస్ ని లెక్కచేయవేమో.
ఆహారమైనా,మందైనా మోతాదు మించితే మంచిదికాదు, ముఖ్యంగా చాలా మంది గమనించండి ప్రతీ మాత్రకు మధ్యలో సగానికి ఒక గీత ఉంటుంది, అంటే మాత్ర మొత్తం వేసుకోకుండా సగము కట్ చేసి వేసుకోమని, అలాచేస్తే ఈ డాక్టరు చెప్పనట్లు మోతాదు మించదు..... అయినా మన భారతదేశంలో ఆ అలవాటు ఎప్పుడో పోయింది, ఎంత ఎక్కువ మందు తీసుకుంటే అంత త్వరగా తగ్గుతుంది, ఎంత ఎక్కువ ఆహారం తీసుకుంటే అంత ఎక్కువ బలమొస్తుంది, ఎంత ఎక్కువ ఫీజు తీసుకుంటే అంత మంచి డాక్టర్.......
Awareness series ఒకటి మొదలుపెట్టండి డాక్టరు గారూ. ప్రజాసేవ మీ వంటి విజ్ఞాన నిధులకు శోభనిస్తుంది. ఉన్నత విద్య, ఉత్తమ భావాలు ఒక చోటికి చేరితె మీబోటి డాక్టర్ల రూపము సంతరించుకుంటుందని నా నమ్మకము. God bless you.
Dr. Subbiah garu, I passed my B. Pharm. in 1966, that is 56 y ago. Even at that time, all the Pharmcopeas had Paracetamol 500 mg tablets as official entry. Paracetamol 325 tabs were nowhere official. Why was the dose increased to 650 mg when 500 mg was working well, is a mystery. Why Dolo 650 became so popular was due to the marketing " skills " of the manufacturer. I really think that use of Vitamin D3 60000 iu tablets could have saved lives of company patients.
I underwent L5,S1 lumbar open surgery 5.5 months back. My back pain is gone but severe left toe burning sensation always post surgery. Can you suggest any remedy. Iam diabetic and iam in control with medication.
Good evening dr.garu.Make a video about d3 nd k2 in one video nd dosage of d3 nd k2 . Nd explain why we take d3 along with k2 . Nd what is the daily dosage of d3 .
Paracetamol 500 MG: ,Paracip-500,P- 500,etc, Dolo -650 Mg 100°F Feaver ఉన్నవారు 500Mg, 101°ఆ పైన Feaver ఉన్న వారు,Dolo-650mg . వాడుతున్నారు.ఇప్పటివరకు DOLO -650 వాడవద్దని ఏ Doctor చెప్పడం లేదు. ఏది ఏమయినా Feaver కి Tablet వేసుకున్నా Pains కి టాబ్లెట్స్ వేసుకోవడం ప్రమాదమే,Fast Pain Relief Spary లాంటి వి వాడాలి,నోటి మాత్రలు అనారోగ్యం.
ఎందరికో తెలియని విషయాలు సవివరంగా చెప్పినందుకు ధన్యవాదములు సార్... 🙏🙏🙏🙏🙏
Doctor గారూ చాలా బాగా చెప్పారు. ఈ విషయాలు చాలా మంది తెలుసుకొనే అవసరముంది. ధన్యవాదాలు.
చాలా బాగా simple గా, క్లుప్తంగా, ఆందరికి అర్తం అయ్యేటు చెప్పారు. ఇది కూడా సమాజానికి సేవనే, ధన్యవాదాలు డాక్టర్ గారు. వేరే టాబ్లెట్స్ పై ఇలాంటివి మరిన్ని వీడియో చేయగలరని కోరుకుంటున్నాము.
Thank you. Sure. Will do videos on drugs
డాక్టర్ సుబ్బయ్యగారూ,
చాలా చక్కగ వివరించారు. ఇకనుంచి మాఇంట్లో 650 mg. కొనడం మానేస్తాము. ధన్యవాదాలు.
మీ లాంటి వారిని డాక్టర్ చేసిన దేవునికి పాదాభివందనాలు 🙏 మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు, మీకు కృతజ్ఞతలు
😊😊😊😊😊😊😊
Thank you very much sir
చాలాబాగాచెప్పారు
ధన్యవాదాలు
చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు
Very Useful information/advise Doctor garu💐👍🌹
Thank u... soooo much sir.... koti Dandaalu meeku
డాక్టర్ గారు ఒక డౌట్ dolo 650 టాబ్లెట్స్ ఒక్కసారే 10 టాబ్లెట్స్ వేసుకుంటే ఏమవుతుంది
Potharu
Potau jaldi
Very excellent and lucid explanation about PARACETAMOL WITH DIFFERENT mg 350 mg to 650mg.
Thank you sir.NAMASKARAMS.
Thank you very much sir 🙏🙏🙏
Sir very good explanation to common people and you’re giving good awareness and education to common people regarding allopathic medicine
Thanks a lot🙏🙏🙏
Dr Ravikanth garu, verelaa chepparu!!
Who is correct sir????
Dr. Subbiah garu, thanks for your clearcut speech on the use n abuse of Paracetamol. As an 82 y old Pharmacy graduate I appreciate your expose of the paracetamol misuse. I think Indian drug manufacturers have learnt all these malpractices from the American Multinational drug companies. Why are the Indian Authorities permitting this daylight robbery though they are fully aware of the real facts ???
Durg mafia ఇండియా లో డబ్బులకోసం వున్న ఆరాటం...
మనుషుల హెల్త్ పైన వుండదు కదా sir...
సెంట్రల్ గవర్నమెంట్ బతుకులు ఆ డ్రగ్ మాఫియా, ఇండస్ట్రియల్ చేతిలోకి వెళ్ళి పోయింది కదండీ.
నాకు ఒకప్పుడు పీవర్ వస్తే
డాక్టర్ 500mg ఇచ్చేవారు ఆడోస్ కే ఒళ్లు చల్లబడిపోయేది.ఇపుడు 650mgవాడితేగానీ తగ్గటం లేదు.మన శరీరాలు కూడా వుండేకొలదీ ఆ తక్కువ డోస్ ని లెక్కచేయవేమో.
ఆందరికి అర్తం అయ్యేటు చెప్పారు ఈ విషయాలు చాలా మంది తెలుసుకొనే అవసరముంది. ధన్యవాదాలు.
Sar your vare God soulashan and advish all
Thanks Dr Subbaiah garu
Thank you sir 🙏🙏
Very good medicine Dr sir 🌹🌷
Thanks Dr garu🙏🏼🙏🏼
Great service Dr. Subbaiah గారూ by clear description covering all aspects.
Chala baga teliya chesinaru sir🙏🙏
డాక్టర్ గారు మీరూ మంచిగా చెప్పారు సార్ 🙏🙏🙏
Thank you 🙏🙏
Clear and Concise 🙏
డాక్టర్ గారు బాగా చెప్పారు
You r analysis very good sir my heartly welcome to you sir
Talari yohan namaste sir kindly let me know that B12 tablet is not available in allo pathy shops. Kindly give me reply thanking you sir TYN,Tuni.
Thank you very much sir for useful information about medication of paracetamol medicine.
ఆహారమైనా,మందైనా మోతాదు మించితే మంచిదికాదు, ముఖ్యంగా చాలా మంది గమనించండి ప్రతీ మాత్రకు మధ్యలో సగానికి ఒక గీత ఉంటుంది, అంటే మాత్ర మొత్తం వేసుకోకుండా సగము కట్ చేసి వేసుకోమని, అలాచేస్తే ఈ డాక్టరు చెప్పనట్లు మోతాదు మించదు.....
అయినా మన భారతదేశంలో ఆ అలవాటు ఎప్పుడో పోయింది,
ఎంత ఎక్కువ మందు తీసుకుంటే అంత త్వరగా తగ్గుతుంది, ఎంత ఎక్కువ ఆహారం తీసుకుంటే అంత ఎక్కువ బలమొస్తుంది, ఎంత ఎక్కువ ఫీజు తీసుకుంటే అంత మంచి డాక్టర్.......
Chala Bagacheppar Sir
Thank you ma'am
Meru cheppindi chala correct sir,senior dr’s yevaru 650 evvatam ledu
Thank God. Thank you Dr sir
డాక్టర్ గారూ మంచి విషయాలను చెప్పారు ధన్యవాదములు
Thank you sir
Thank you Doctor garu
Sir chaala baaga chepparu namaskaram
Chaala baga chepparu sir
Thanks doctergaru
Headec ki vadavachaa sir
Hai sir Baga chepparu
Thsnk you my Doctor
Thank you for explaining in nice way
Thank you for genuine talk
Thank you 🙏🙏
Thank you so much sir God bless you sir🙏
Thank you ma'am
Please provide videos for less than 5 minutes because of lack of time due to busy life. Thanks for excellent information.
Awareness series ఒకటి మొదలుపెట్టండి డాక్టరు గారూ. ప్రజాసేవ మీ వంటి విజ్ఞాన నిధులకు శోభనిస్తుంది. ఉన్నత విద్య, ఉత్తమ భావాలు ఒక చోటికి చేరితె మీబోటి డాక్టర్ల రూపము సంతరించుకుంటుందని నా నమ్మకము. God bless you.
థాంక్స్ సర్
Thank you 🙏🙏
Thanks for awareness
Thank you 🙏
Thank you sir
Very nice excellent explanation 👍👍👍
Dolo 650 vadocha ledha anedhi cheppaledhu sir
4:22 info @
Sir nice explanation
Thank you 🙏🙏
Thanks. Doctor
Tq u
Thanks for the information sir
Thanks 👍
Dr. Subbiah garu, I passed my B. Pharm. in 1966, that is 56 y ago. Even at that time, all the Pharmcopeas had Paracetamol 500 mg tablets as official entry. Paracetamol 325 tabs were nowhere official.
Why was the dose increased to 650 mg when 500 mg was working well, is a mystery. Why Dolo 650 became so popular was due to the marketing " skills " of the manufacturer.
I really think that use of Vitamin D3 60000 iu tablets could have saved lives of company patients.
Correction: last sentence , it should be "lives of many patients".
Thanks
Thank you sir
Thank you Sir 🙏
Sir, excellent explanation. Thanks for creating awareness about health issues ⚘️⚘️⚘️
Good information sir
Tq sir🙏🙏🙏
Hi sir goodmor...... Tq for uyour valubul video
Thankyou doctor for revealing the truths behind the paracetamol tablets. Great information. Thankyou doctor.
Tnks Q sir❤
325 mg doesn't work when taken alone in adults ......needs combination with other drug
My opinion is 500mg..sos ..not 650mg
Dr V.Ahmed .Ex Sr M.O.
సూపర్ సార్, మీ లాంటి వారు ఇంకా ఉన్నందువలన 🙏🙏🙏
Can we take half the tablet as equivalent to 325 mg ?
What about Crocin ? 🙏🏼 8:46
I underwent L5,S1 lumbar open surgery 5.5 months back. My back pain is gone but severe left toe burning sensation always post surgery. Can you suggest any remedy. Iam diabetic and iam in control with medication.
Take gabaneuron tablet once a day u will see good difference
Doctor gaaru strip paina chuppettina mg pawer tablet lo carrect ga untumda .
Excellent 👌
Sir naaku gatha 4 years ga medanoppi vundi .daniki pain killers vaadey vaadini .itey noppi ekkuvayyindi .maaneystey noppi taggindi. Idemiti ani aalochistey paracetomol vesukuntey muscles spasmloki vellipotunnay anduvalana noppi perigipoyindani ardhamayyindi .ippudu .maaneysanu noppi purthiga taggipoyindi .meeru gamaninchandi .ippudu pain killer vadavalasivostey ibuprofen or tremadol vaadutunnanu problem ledu .
Thank you for giving knowledge about Dolo 650 Ext medicine
Excellent annaya,
I am very happy to see u.very nice explanation.
Dr.suresh.y.
Sridevi nursing home gannavarm.
Sir ee paracetomal vipareetamaina side effects vunnayi .daaniki neney saakshyamu .chala nastapoyanu .endukantey side effects levani nammi baga nastapoyanu .idi teevramaina muscle spasm kaligistundi .as like as parkinson symptoms vuntayi .paracetamol leni painkillers prescribe cheyyandi .
Sir what are the side effects of dolo650
Coming soon
Sir, please review synthetic vitamins vs natural vitamin supplements
Excellent explanation
Nenu 6 tablets vesukunna any problem
Good
Thank you very much
నాకు ఇలా ఎవరు చెప్పలేదు. డైరెక్ట్ గా డోలో 650 వేసుకున్న. చాలా సార్లు 😭
Subbaiah garu miru naku telisina friend laga anipisthundi have you studied in kaghaznagar pl reply
❤ no words
Hi sir good good job
Good evening dr.garu.Make a video about d3 nd k2 in one video nd dosage of d3 nd k2 .
Nd explain why we take d3 along with k2 . Nd what is the daily dosage of d3 .
side effects leni mandulu prapanchmulo vunnayaa doctor?
Unfortunately, no. We have to always look at risk benefit ratio
One day lo 2 tablet's use cheyoccha Sir
Yes. You can
🙏👌
👌👌👌👌👌👌👌
8:39 8:39
❤
Crocin baga panii chesedhi Andi dolo 650 vachaka crocin agipoyayi dolo meedha crocin aa baga pani chesedhi
Paracetamol 500 MG: ,Paracip-500,P- 500,etc, Dolo -650 Mg
100°F Feaver ఉన్నవారు 500Mg, 101°ఆ పైన Feaver ఉన్న వారు,Dolo-650mg . వాడుతున్నారు.ఇప్పటివరకు DOLO -650 వాడవద్దని ఏ Doctor చెప్పడం లేదు.
ఏది ఏమయినా Feaver కి Tablet వేసుకున్నా Pains కి టాబ్లెట్స్ వేసుకోవడం ప్రమాదమే,Fast Pain Relief Spary లాంటి వి వాడాలి,నోటి మాత్రలు అనారోగ్యం.
🙏
Government corrupt ainappudu mana Indialo emaina jarogocchu!! Mana kharma doctor gaaru!
Very many Thanks Doctor ji . Nowadays every body is using this from Carona onwards.
Manufacturers/sellers are interested in earning the money only not for the healthcare of people
350 mg works for me always
Ok
Dr.garu puttina pillalaku 3 months oil and bath chepincha kudadu antaru danigurinchi cheppandi .allergy water and oil allergy avutundi ventane cold vastundi. Diniki sollutioneti plz doctorgaru cheppandi
Hi sir how are sir
I am good