శ్రీ వసుంధరా స్తోత్రం | 1000 Times | Sri Vasundara Stotram | By Brahmasri Vaddiparti Padmakar Garu

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025
  • #vaddiparti padmakar official channel #vaddiparti padmakar guru ji speeches #vaddiparti padmakar guru ji latest #vaddiparti padmakar guru ji telugu discourses #vaddiparti padmakar guru ji pravachanam #vaddiparti padmakar avadhanam
    శ్రీ వసుంధరా స్తోత్రం | 1000 Times | Sri Vasundara Stotram | By Brahmasri Vaddiparti Padmakar Garu
    ప్రియమైన భక్తులారా,ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరియు సేవలు మరింత విస్తృతంగా అందించడానికి మీరు గురుదక్షిణగా మీ పురుషార్థాన్ని (Donations) అందజేయవచ్చు srivaddipartip...
    గురువుగారి ప్రవచనాలు మరియు శ్రీ ప్రణవపీఠం కు సంబంధించిన తాజా సమాచారం నిమిత్తమై సోషల్ మీడియ ఫాలో అవ్వండి .
    Join Telegram Group: t.me/pranavape...
    Join Whatsapp Group Sri Pranava Peetam Vidhyanidhi: whatsapp.com/c...
    Subscribe: / @brahmasrivaddipartipa...
    Subscribe: / sripranavapeethambhakt...
    "పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు 2004వ సంవత్సరం ఏలూరు లో శ్రీ ప్రణవ పీఠాన్ని స్థాపించారు. ఇప్పుడు అది భక్తులతో కిటకిటలాడుతూ, కోరిన వారికి కొంగు బంగారంలా, భూలోక మణిద్వీపంగా విరాజిల్లుతోంది. శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ మహాసరస్వతీదేవి, శ్రీ లలితాపరాభట్టారికాదేవీ, శ్రీ ప్రణవేశ్వర స్వామి (బాణ లింగం), శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ గణపతి, శ్రీ పట్టాభిరాముడు, రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి, పుత్రదేశ్వర లింగం మరియు నవగ్రహాలను ప్రతిష్టించారు. అలాగే, అద్భుతమైన ఉద్యానవనం అనేక రకములైన బిల్వ వృక్షాలు, రుద్రాక్ష వృక్షాలు, వివిధ పవిత్ర చెట్లు, మొక్కలతో శోభిల్లుతోంది."
    పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు అష్టాదశ పురాణములను (మత్స్య పురాణము, మార్కండేయ పురాణము, భాగవత పురాణము, భవిష్య పురాణము, బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మవైవర్త పురాణము, వరాహ పురాణము, వామన పురాణము, వాయు పురాణము, విష్ణు పురాణము, అగ్ని పురాణము, నారద పురాణము, స్కాంద పురాణము, లింగ పురాణము, గరుడ పురాణము, కూర్మ పురాణము, పద్మ పురాణము), ఉప పురాణములు, తీర్థములు / క్షేత్రములు వైశిష్టాలు మరియు రామాయణ, మహాభారతం లాంటి ఇతిహాసములు ప్రవచనం చేసి మన అందరికి అందించారు. ( / @brahmasrivaddipartipa... )
    పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు దేశ, విదేశాల్లో అనేక అష్టావధానాలను దిగ్విజయంగా పూర్తిచేశారు.
    శ్రీ కార్తిక పురాణం, గరుడ పురాణం, శివపురాణం, శ్రీ మద్దేవీ భాగవతము, 'మా'నవ కథ, అష్టాదశ శక్తిపీఠాలు, ఐశ్వర్య యోగం, వ్యాస విద్య మరియు జ్యోతిర్లింగ దర్శనం, శ్రీ వేంకటేశ్వర విలాసం, నీలకంఠేశ్వర వైభవం, సంపూర్ణ దేవి భాగవతం (ఇంగ్లీష్ - ఈబుక్) గ్రంథాలను రచించి మనకు అందజేసారు. ఇంతేకాక, పూజ్య గురుదేవులు భాగవతాన్ని సప్తాహ దీక్షగా చేపట్టి అనేక సప్తాహములను పూర్తి చేసారు , భవిష్యత్తులో మరిన్ని చేయబోతున్నారు
    బలం గురోః ప్రవర్ధతాం
    లోకాః సమస్తాః సుఖినోభవంతు
    Dear Devotees, To expand spiritual activities and services further, you can contribute your support (Donations) as Guru Dakshina through the following link:
    srivaddipartip...
    For updates on Guruji's discourses and Sri Pranava Peetam, follow us on social media:
    Join Telegram Group: t.me/pranavape...
    Join WhatsApp Group: whatsapp.com/c...
    Subscribe to RUclips Channels:
    / @brahmasrivaddipartipa...
    / sripranavapeethambhakt...
    About Sri Pranava Peetam:
    In 2004, Pujya Gurudev Brahmasri Vaddiparti Padmakar garu established Sri Pranava Peetam in Eluru, which has since become a beacon of spirituality and a sacred place for devotees.
    The Peetam enshrines deities including Sri Mahalakshmi Devi, Sri Maha Saraswati Devi, Sri Lalita Parabhattarika Devi, Sri Pranaveshwara Swamy (Bana Lingam), Sri Subrahmanya Swamy, Sri Ganapati, Sri Pattabhirama, Rama Sahitha Sri Satyanarayana Swamy, Putradeshwara Lingam, and Navagrahas. It is surrounded by a divine garden featuring Bilva trees, Rudraksha trees, and other sacred plants.
    Pujya Gurudev has delivered discourses on all 18 Puranas, including:
    Matsya Purana, Markandeya Purana, Bhagavata Purana, Bhavishya Purana, Brahma Purana, Brahmanda Purana, Brahmavaivarta Purana, Varaha Purana, Vamana Purana, Vayu Purana, Vishnu Purana, Agni Purana, Narada Purana, Skanda Purana, Linga Purana, Garuda Purana, Kurma Purana, Padma Purana, along with Upa Puranas, Tirtha/Kshetras significance, and epics like Ramayana and Mahabharata.
    Watch the playlists here:
    / @brahmasrivaddipartipa...
    Gurudev also successfully conducted numerous Avadhana's in India and abroad.
    Books Authored by Gurudev:
    Sri Kartika Purana
    Garuda Purana
    Shiva Purana
    Sri Mad Devi Bhagavatam
    Maanava Katha
    Ashtadasha Shakti Peethas
    Aishwarya Yogam
    Vyasa Vidya
    Jyotirlinga Darshanam
    Sri Venkateshwara Vilasam
    Neelakantheshwara Vaibhavam
    Sampoorna Devi Bhagavatam (English eBook)
    Gurudev has also conducted several Bhagavata Saptaahas (seven-day Bhagavata recitations) and plans to perform many more in the future.

Комментарии • 45

  • @DManjula-bl1hu
    @DManjula-bl1hu 27 дней назад +3

    ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః

  • @LEARNINGTELUGUWITH_RADHA
    @LEARNINGTELUGUWITH_RADHA Месяц назад +7

    జయజయ శ్రీరామ జయజయ శ్రీగురుదేవ జయగురుదత్త బలంగురోః ప్రవర్ధతాం

  • @shyamalapuram2332
    @shyamalapuram2332 Месяц назад +6

    జై గురుమూర్తిః మీ పాద రేణువు

  • @agastyarajunagamani7623
    @agastyarajunagamani7623 18 дней назад +1

    Guruvugari ki sethakoti vandha nallu

  • @sivadharmam
    @sivadharmam Месяц назад +10

    బలం గురోః ప్రవర్ధతాం

  • @rajareddyneravetla4900
    @rajareddyneravetla4900 Месяц назад +11

    జై శ్రీ గురుదత్త బలంగూరోః ప్రవర్థతాం 🕉🐄🚩🙏🌹🌹🌹🌹🌹రోజు వినండి మరియు చదువుకున్న చాల మంచిది 🕉🐄🚩🙏🌹🌹🌹🌹🌹

    • @user-bk1km1ep1h
      @user-bk1km1ep1h Месяц назад +1

      ఓం ఓం నమశ్శివాయ సూపర్ గురు దేవా🎉🎉🎉🎉🎉

  • @chittimillanagalakshmi9430
    @chittimillanagalakshmi9430 20 дней назад +1

    గురువు గారి పాదాల కిభక్తిశ్రద్దలతోవందానాలుమీరుకోరుకునేప్రవచనమండపమునెరవేరలనిఆశిస్తున్నాం

  • @kurakulavijaya7642
    @kurakulavijaya7642 Месяц назад +3

    జై జై గురుదేవ 🌼🌸🌼🙏🙏🙏🙏🙏🌼🌸🌼

  • @natarajkumartaduri677
    @natarajkumartaduri677 Месяц назад +2

    గురువుగారి పాదపద్మములకు నమస్కారం

  • @BujjiiPrassanna
    @BujjiiPrassanna Месяц назад +5

    గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏 రాజరాజేశ్వరి అష్టకం చదవండి

  • @jamisunita584
    @jamisunita584 Месяц назад +3

    At first GuruGariki Namesthe,i have listened your pravacham about Devi Bhagawatham,you have explained very very clearly,I have imagined each and every explanation of yours,now I have stared Sri Shiva Puranam pravachanam of your,we are so lucky that by God's gift we got a JEWEL as a GURU.Thank you again Guru Garu for your all Puranams Pravachanam.

  • @durgadavijasthi8032
    @durgadavijasthi8032 Месяц назад +2

    Guruvayoor gariki sathakoti namaskaramulu om hrim Srim klim vasudhayai namaha

  • @vhskappscaspirant3217
    @vhskappscaspirant3217 Месяц назад +3

    Sri Guru Charanou Sharanam Prapadye

  • @NMNAGARAJANAGA
    @NMNAGARAJANAGA Месяц назад +2

    Jai gurudeva 🙏🙏🙏🙏

  • @suneethasri8248
    @suneethasri8248 Месяц назад +1

    Jai shree Krishna guru maata guru devula paadhapadmaalaku satakoti paadhabhivandanaalu Naa kannayya kadalu enta vinna tanivi thiradu trupti kalugadu balam vishnoh pravardhatham balam guroh pravardhatham balam guroh pravardhatham balam guroh pravardhatham

  • @kurlinarendrareddy9226
    @kurlinarendrareddy9226 Месяц назад +2

    Om hreem sreem kleem vasudhai namh

  • @padmakamma9634
    @padmakamma9634 Месяц назад +2

    Guruvu gariki padabhi vandhanallu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @poketalk7575
    @poketalk7575 Месяц назад +1

    Gurugariki shata koti padabhi vandanalu .
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    VISHNU SAHASRANAMAM CHEPPANDI GURUGARU.
    Meeru ganam chesina LALITHA SAHASRAM ROJU VINTANU.

  • @TvramanaThamatam
    @TvramanaThamatam Месяц назад +1

    Gurubhyonamaha

  • @srivenkateshwara_rama
    @srivenkateshwara_rama 27 дней назад +2

    Balam guruh pravarthatham! 🙏

  • @vanisreevutpala3741
    @vanisreevutpala3741 Месяц назад +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐

  • @nallamallisunitha2238
    @nallamallisunitha2238 Месяц назад

    Guruvugariki padabivandanamulu

  • @krishnalbm6260
    @krishnalbm6260 Месяц назад +2

    🙏🙏🙏🎉

  • @Devika-k1q
    @Devika-k1q Месяц назад

    Om 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BanotuBhavsingh
    @BanotuBhavsingh Месяц назад

    Har har mahadev

  • @BhagavathulaVishali
    @BhagavathulaVishali Месяц назад +1

    🙏🙏

  • @ShivaShankar-xo9pf
    @ShivaShankar-xo9pf Месяц назад

    Siva panchakshari mantram gurinchi chepandi guruji please reply

  • @srinivasaraod1864
    @srinivasaraod1864 24 дня назад

    JAYAM JAYAM GURUDEVA

  • @chittimillanagalakshmi9430
    @chittimillanagalakshmi9430 10 дней назад

    బలంగురోప్రవర్దాతం

  • @vaddireddyobulreddy1551
    @vaddireddyobulreddy1551 Месяц назад

    🌹🌼🌸🙏🙏🙏ఓం బలం గు రోర్ ప్ర వ ర్ధ తాం జైగురుదేవ.

  • @sugunayallapragada5597
    @sugunayallapragada5597 13 дней назад

    ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః

    • @sugunayallapragada5597
      @sugunayallapragada5597 13 дней назад

      ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై స్వాహా

  • @vijayasreeamudapuram4567
    @vijayasreeamudapuram4567 Месяц назад

    Balamguroho pravarthatham Jaigurudeva 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @dupakuntlasridevi4519
    @dupakuntlasridevi4519 Месяц назад

    Sri gurubhyo namaha balam guroh pravarddtham Jai guru deva padabi vandanalu

  • @ravikamal9
    @ravikamal9 Месяц назад

    Om hrem,srim.kilm,vasudayay namaha

  • @gsridevisiri9487
    @gsridevisiri9487 Месяц назад

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @srinivassrinu3279
    @srinivassrinu3279 Месяц назад

    శ్రీ గురుభ్యోనమః

  • @srinivaschary2169
    @srinivaschary2169 Месяц назад

    Srigrubyonamaha

  • @raginisreerengaraju1349
    @raginisreerengaraju1349 Месяц назад

    🙏🙏🙏🙏🙏

  • @sitakumarigodavarthy2368
    @sitakumarigodavarthy2368 22 дня назад +1

    శ్రీ Gurubhyo namaha

  • @MEDHASVEEBAIRY
    @MEDHASVEEBAIRY Месяц назад

    🙏🙏🙏🙏🙏

  • @ShrighraShriman
    @ShrighraShriman Месяц назад

    Om hrim srim clim vasudayai namah

  • @akulajyothi5939
    @akulajyothi5939 Месяц назад

    🙏🙏🙏🙏

  • @balasuryaG
    @balasuryaG Месяц назад

    శ్రీ గురుభ్యోమ్ నమః