హరే కృష్ణ మాతాజీ భద్రాచలం యాత్ర విశేషాలు అక్కడ జరిగే కైంకర్యాలు కీర్తన ప్రవచనము నృత్యము అన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు మాతాజీ మీకు చాలా చాలా ధన్యవాదాలు యాత్రకు రాలేకపోయిన మాకందరికీ చాలా బాగా చూపించారు ఈ వీడియో చూస్తూ మేము కూడా అక్కడ ఉన్నట్టే అన్ని కార్యక్రమాలలో పాల్గొన్నట్టు అనుభూతి చెందాను ఇంత మంచి వైభవాన్ని మిస్ అయినందుకు కూడా చాలా బాధగా ఉంది మరొకసారి అందరికీ అందరికీ ధన్యవాదాలు
హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు చాలా బాగా ఉంది వీడియో బాగా కవర్ చేసారు ఎక్స్ప్లెయిన్ చేశారు... ప్లీజ్ దయచేసి సీతారాముల కల్యాణం అప్పుడు సీతమ్మవారిని తెస్తూ కోలాటం వేస్తూ అక్కడ చేసాం కదా భద్రాచలంలో సో అది ఆ వీడియో పెట్టాలని కోరుకుంటున్నాను మాతాజీ
Amma meeru chala goppavaru naku oka chinna sahayam kavali maa abbay ki 19 yrs ippudu recent ga maa thammudu gaddimandhu thagi chanipoyadu Vadiki pelli kaledhu kani avesham lo thisunna nirnayam , ippudu na koduku kuda mamaya dhaggariki vellipotha , chachipotha naku vundalanipisthaledhu ani atunnadu , engeneering 2 nd yr ippudu, maa Vadiki Devudu anna , padhathulu anna chala istam . ayyapa mala vesukunevadu ippudu mama kosam ila ayyadu naku yemi cheyali , yevvariki cheppali ardham kavatledhu memu pranavananda prabuji ni kalisthe na koduku maruthadu ani anukuntunnanu naku help cheyara please nenu yekkadiki vellali please cheppandi na koduku ni kapadandi please sir please mdm
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare hare rama hare rama rama rama hare hare 🙌🙌🙌🙌🙌
హరే కృష్ణ మాతాజీ భద్రాచలం యాత్ర విశేషాలు అక్కడ జరిగే కైంకర్యాలు కీర్తన ప్రవచనము నృత్యము అన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు మాతాజీ మీకు చాలా చాలా ధన్యవాదాలు యాత్రకు రాలేకపోయిన మాకందరికీ చాలా బాగా చూపించారు ఈ వీడియో చూస్తూ మేము కూడా అక్కడ ఉన్నట్టే అన్ని కార్యక్రమాలలో పాల్గొన్నట్టు అనుభూతి చెందాను ఇంత మంచి వైభవాన్ని మిస్ అయినందుకు కూడా చాలా బాధగా ఉంది మరొకసారి అందరికీ అందరికీ ధన్యవాదాలు
హరేకృష్ణ. చాలా బాగుంది మాతాజీ
నేను కూడా యాత్ర వచ్చినంత ఫీలింగ్ కలిగింది మాతాజీ ఇంత మంచి వీడియో మాకు అందించినందుకు హరే కృష్ణ మాత ప్రాణాలు మాత్రం
హరేకృష్ణ ప్రభుజి💐🙏
హరే కృష్ణ ప్రభూజీ ప్రణామాలు 🙏
హరే కృష్ణ మాతాజీ
Chala baga chupicharu andi memu Andaram japa cls lo vunna valam tq ralekapoyam
Hare Krishna🙏🙏🙏 Hari Bol...
జై శ్రీరామ్
Yes Mathaji tq very nice video Mathaji 🙏
Harekrishna prabhuji dandavathu pranam
Hare Krishna mathaji memu yatra ku Rakunna mi videos valla ochhi yatra chesukunna filing ostunnadhi mathaji Tq mathaji 🙏 Hare Krishna
Hare Krishna Very nice mathaji memu ralekapoyeena me video chusaka chala happy anipinchindi memu kuda akkada unatlu anipinchindi🙏🙏
హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు చాలా బాగా ఉంది వీడియో బాగా కవర్ చేసారు ఎక్స్ప్లెయిన్ చేశారు... ప్లీజ్ దయచేసి సీతారాముల కల్యాణం అప్పుడు సీతమ్మవారిని తెస్తూ కోలాటం వేస్తూ అక్కడ చేసాం కదా భద్రాచలంలో సో అది ఆ వీడియో పెట్టాలని కోరుకుంటున్నాను మాతాజీ
Harekrishna Mathaji
Hare Krishna mathaji
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare ram hare ram ram ram hare hare 🙏🙏🙏🙏🙏🙏
Hare krishna🙏 merandaru chala adrustavantulu🙏
Hare Krishna Mathaji 🙏
Chala bagundi andi video
Hare Krishna 🙏🙏🙏
Thank you Mathaji 🙏
Bhadrachalam Lo Jaina Karyakram me video dwara Choosi chala Santosh Chaa Nu🙏🙏
Amma meeru chala goppavaru naku oka chinna sahayam kavali maa abbay ki 19 yrs ippudu recent ga maa thammudu gaddimandhu thagi chanipoyadu Vadiki pelli kaledhu kani avesham lo thisunna nirnayam , ippudu na koduku kuda mamaya dhaggariki vellipotha , chachipotha naku vundalanipisthaledhu ani atunnadu , engeneering 2 nd yr ippudu, maa Vadiki Devudu anna , padhathulu anna chala istam . ayyapa mala vesukunevadu ippudu mama kosam ila ayyadu naku yemi cheyali , yevvariki cheppali ardham kavatledhu memu pranavananda prabuji ni kalisthe na koduku maruthadu ani anukuntunnanu naku help cheyara please nenu yekkadiki vellali please cheppandi na koduku ni kapadandi please sir please mdm
Daggara unna iskcon temple ki vellandi....bhagavath githa koni chadavamanandi ,roju oka ganta...
Hare Krishna...mi sreyobhilashi
Thank u sir, intlo bagavathgeetha undhandi 1 r 2 times chadhivadu kani maa thammudu tho 1 month hospital lo undi ila ayyadu. Vadiki dyanam cheyallanna istem kani ippudu vadu dheni paina intrest pettalekapothunnadu andhuke adhyathmikatha vaipu vellithe prabu ji matalaku yemaina marpu vasthundhi ani chinna asha andhuke pranavanandha swami address adiganu 2 days varitho gadipithe Jeevitham ante yemito Vadiki Arthamu avuthundhi , thanu maraninche prayathanni viraminchu kuntadu ani chinni asha
Bhagavath githa (yadha thadham) chadivara?Kalavandi pranavanandh pbji tho...
Hare Krishna...
Hare Krishna mathaji