బడ్జెట్ గురించి PK చెప్పింది ఒక్క ముక్క అర్ధం అయితే ఒట్టు - రండి అందరం కలిసి నవ్వుకుందాం

Поделиться
HTML-код
  • Опубликовано: 15 ноя 2024

Комментарии • 715

  • @prameelauba1347
    @prameelauba1347 День назад +98

    ఇందులో బడ్జెట్ గురించి మాట్లాడటం లేదంటే , వాడికి బడ్జెట్ గురించి జీరో నాలెడ్జ్ అని నాకు అర్ధమయ్యింది అన్నా

    • @nandu62
      @nandu62 23 часа назад

      Prathidi paper muka chusi chadive badhalu knowledge lenapudu matladaka povadam better

    • @srinuergl462
      @srinuergl462 16 часов назад

      ​@@nandu62ప్యాకేజి దెంగి సైలెంట్ అయిపోయాడు అంటావ్ 😂😂😂

  • @shaikrafi976
    @shaikrafi976 День назад +159

    నాకర్ధమైంది వాడికేమీ అర్ధంకాలేదనీ😅😅

    • @Harik-h5z
      @Harik-h5z День назад +9

      🤣🤣🤣🤣

    • @polukondamurali7893
      @polukondamurali7893 День назад

      Sl llu

    • @sivaramakrishnaprasadpadam3278
      @sivaramakrishnaprasadpadam3278 День назад

      పవన్ కళ్యాణ్ గారి కోసం అచ్చు వేసి పుస్తకం చేతిలో పెట్టారు.

    • @mohandast8655
      @mohandast8655 День назад

      Mi jagan ki book lo unnadi kuda Radu yanduku bro e saree e Kani mundu miru UK post code chepandi nen chepta clear ga

    • @Harik-h5z
      @Harik-h5z День назад +5

      @@mohandast8655 mana gajji mamaulga podhu mari….🤣🤣🤣anthe…

  • @Quoshi
    @Quoshi День назад +104

    మనోహర్ చప్పట్లు కొట్టారు..
    ముందు వరసలో వాళ్ళు ఫాలో అయ్యారు 👏👏👏
    అంతే

  • @salomansscn1851
    @salomansscn1851 День назад +79

    బడ్జెట్ కి పోరాటాలకి, జనసేన కి ఎం సంభందం 🤣🤣🤣

  • @KingdomofGodDC
    @KingdomofGodDC День назад +85

    పవన్ కళ్యాణ్ గారు పెద్ద అయోమయం డైరెక్టర్ చెబితే డైలాగులు చెబుతాడు, ఇక్కడ చంద్రబాబు డైరెక్షన్లో డైలాగులు చెబుతాడు ఆయన పాత్రధారి మొత్తం కథ నడిపేది చంద్రాలు సారే...🙏

    • @pr-mv4jk
      @pr-mv4jk 22 часа назад

      జలగ స్క్రిప్ట్ ఇస్తే అది చదువడం కూడ రాదు. Pkalyan నేర్చుకోవడం మంచిదే కదా. ఆయనే చెప్పారు నేను పరిపాలన ఎలా చేయాలి నేర్చుకుoటాను చెప్పాడు ఎవరికి అన్ని తెలియదు. ఎలా
      జనాలకి చేరువ కావలి అని. పరదాలు కట్టుకొని తిరగడం కాదు. పులి అని చెప్పి పిల్లి లాగా తిరుగాడు జలగ. ఎక్కడైనా మీటింగ్ పెడితే రోడ్డు పక్కన చెట్లు, షాప్ లు క్లోజ్ చేయడం చేశారు. ఇదే జలగ తెలిసిన పరిపాలన .శాసన సభ లో బూతులు తప్ప బడ్జెట్ సమావేశాలు ఉన్నాయని ప్రజలు మర్చి పోయే విధముగా 2019 to2023 దాకా జరిగినవి. భయపడి శాసనసభ కి రాలేదు కదా.అధికారం ఉన్నప్పుడు రావడం కంటే అధికారం లేనప్పుడు పోరాడినప్పుడే గొప్ప వాడు. బయపడి పారి పోయే వాడు దేనికి పనికి రాడు.

    • @నీలూ
      @నీలూ 13 часов назад

      పిఠాపురం పిల్లి పెంట గాడు సినిమా లాగా ఫీల్ అవుతూ న్నాడు.పిఛ్ఛ లంజ కొడుకు 😂😂😂😂 ఏం వాగుతున్నాడో వాడికే తెలియదు
      .. సినిమా వేరు నిజం జీవితం వేరు అని తేలియని పెంట నాకొడుకు ,చవట పావలా గాడు.గబ్బు వెధవ ​@@pr-mv4jk

  • @Rkr-y9s
    @Rkr-y9s День назад +63

    😂😂😂పావలా ఏం వాగుతున్నాడు ఒక్క ముక్క అర్థం అయితే ఒట్టు

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 День назад

      Athala patha ni thokku tha anedi ardam ayyindi kada 11seets

    • @sriniiJSP
      @sriniiJSP День назад

      Ninna jaggadu pressmemt lo matladina matalu okkariki ardham kaaledu..vadiki teligu radhu english radu.. mana karma raa cm ayyedu ..vaditalent telise 11 kivavheyi ayyena meeku siggu ravatam ledu😊😂😂😂

  • @nagarjunajarugumalli3852
    @nagarjunajarugumalli3852 День назад +106

    అన్నా ap లో చెప్పుకోటానికి ఏమి లేదు 🙏

    • @eswar5529
      @eswar5529 День назад +3

      Ee pradeep unnantha varaku eesari pulivendula kuda kastame bro

    • @blablabla_blablabla655
      @blablabla_blablabla655 День назад

      ​​​@@eswar5529Goddu mamsam thini nanyamina madyam thagi Amara Nadilo pacha media Midnight Masala Choosuluntu jeevitham gadipeyi😂.
      Ekkuva kalalu kantu, ooha lokam lo jeevinchaku

    • @bhagathsinghinavolu8964
      @bhagathsinghinavolu8964 День назад

      ​@@eswar5529arey miku dammu dairyam vuntea pottulatho vochheballe kadu

    • @chintalapati28
      @chintalapati28 19 часов назад

      ​@@eswar5529 Alage kalalu kantu batikeyadame

    • @srinuergl462
      @srinuergl462 16 часов назад +1

      ​@@eswar5529 అవును మొన్న evm లు బాగా పనిచేసాయి లేదంటే ప్యాకేజి గాడికి సినిమాలే గతి 😂😂😂

  • @sriram-mp7cv
    @sriram-mp7cv День назад +62

    డాక్టర్ గారు, వీడియో చూడకుండా చెవిదగ్గర పెట్టుకొని వింటుంటే,, బుల్,, బుల్,, బాలయ్య అనిపించాడు 🙄🙄🙄

  • @AnilKumarCheetah
    @AnilKumarCheetah День назад +61

    ఏం ఖర్మ, వాడు చెప్పింది వానికే అర్ధం కాలేదు ఇక ప్రజలకు😂😂😂

  • @sivareddy8285
    @sivareddy8285 День назад +71

    CBN gaadu స్క్రిప్ట్ ఇవ్వకపోతే ఇలానే మాట్లాడతాడు పావలా గాడు 😂😂

    • @ramubarma2911
      @ramubarma2911 День назад

      11reddy ki chusi chadavatam kuda radu. Ga

  • @Narsinmlu143
    @Narsinmlu143 День назад +74

    జై జగన్ మోహన్ రెడ్డి గ్రేట్ లీడర్

    • @RaviKumar-wf2nd
      @RaviKumar-wf2nd День назад +2

      అవునా,నిజమా

    • @Jahnu3
      @Jahnu3 День назад +1

      Psycho, కనీసం సొంత తల్లి,చెల్లి కూడా మంచిగా చెప్పలేదు జగన్ గురించి

    • @srinuergl462
      @srinuergl462 16 часов назад

      ​@@RaviKumar-wf2ndప్యాకేజి కామెంట్లు ఎందుకురా జండా కూలీ పోయి పని చూసుకో

  • @pothulasrinivasareddy9196
    @pothulasrinivasareddy9196 День назад +50

    వాడు ముందు 30000మంది అమ్మాయిల్ని తీసుకొని రమ్మని చేప్పండి డాక్టర్ గారూ

  • @nprabhakar8647
    @nprabhakar8647 День назад +69

    ATM బాబు ఏటీఎం ఫాదర్ ఏటీఎం కూటమి భగుంది కదా సిర్

  • @rahimaanmohammed7834
    @rahimaanmohammed7834 День назад +24

    వొకటి చదువైనా వుండాలి లే దా తెలివైన వుండాలి లేదా
    రాజకీయాల్లో అనుభవమైనా
    వుండాలి పవన్ కళ్యాణ్ గారు
    ఏం మాట్లాడారో నాకైతే ఎంత
    ఆలోచించినా అర్థం అవలె.

  • @sgogireddy00
    @sgogireddy00 День назад +23

    ఇంటర్మీడియట్ 3 groups నాలెడ్జ్

  • @billasurenderreddy543
    @billasurenderreddy543 День назад +17

    మీ డైలాగ్ టైమింగ్ సూప్పర్ అన్నా love u ❤❤

  • @raosap
    @raosap День назад +16

    Super six ivvalemu..ikkada CBN bhajana tappa emunidi PK

  • @darasrilakshmi8141
    @darasrilakshmi8141 День назад +20

    Emi చెప్పారు sir డీసీఎం గారూ 😂

  • @nagendranakka5070
    @nagendranakka5070 День назад +16

    అన్నా, వీడిని చూసి నాకు ఒక్కోసారి కోపం, ఒక్కోసారి జాలి, చాలా ఎక్కువ సార్లు నువ్వు వస్తుంది..‌అంటే వీడి స్టేట్మెంట్ లు వాడికి అర్ధం కావు మనకీ అర్ధం కావు.. మా గ్రామాలు లో ఇలాంటి వాడిని మాలోకం గాడంటారు

  • @ADITYA-vg6gl
    @ADITYA-vg6gl День назад +15

    what a washing. That is the power of CEC,HEC,MPC & MEC comedy

  • @billasurenderreddy543
    @billasurenderreddy543 День назад +22

    అర్థం కాలేదు 😂😂😂😂

  • @SivaPrasadYadav1117
    @SivaPrasadYadav1117 День назад +7

    Zandu balm Zandu balm తల నుప్పిని హరించే Zandu balm (PK fun speech).

  • @rao2699
    @rao2699 День назад +33

    అజ్ఞాని ననే పదానికి లాల్సి పైజమా వేస్తే పవన్కల్యాణ్ అవుతాడు 😂

    • @wenkatpaidi1640
      @wenkatpaidi1640 20 часов назад

      సైకో గానికి షర్ట్ వేస్తే జగన్ అవుతాడా?? 😅

    • @raghuinturi9741
      @raghuinturi9741 14 часов назад

      ​@@wenkatpaidi1640నీ బొంద

  • @sankemalyadri3898
    @sankemalyadri3898 День назад +25

    రాజకీయాలలో ఇటాంటి వ్యక్తిని చూడటమే పెద్ద దరిద్రం,ఇలాంటి వ్యక్తి మీద అభిప్రాయం అడగవద్దు ప్లీజ్

  • @nprabhakar8647
    @nprabhakar8647 День назад +24

    అన్నా వైసిపి ఇలాంటివాళ్ళని వదిలిపెట్టాడు .వైసిపి క్యాడర్ ఆలోచించాలి

  • @devakumarsevanth699
    @devakumarsevanth699 День назад +26

    పాపం సినిమాలు గిట్టుబాటు కాక రాజకీయాల్లో ఎంతోకొంత వెనకేసుకుందామని వస్తే ఇంతలా నవ్వుకోవాలా

  • @haribabu9255
    @haribabu9255 День назад +24

    JAI YSR ❤️❤️❤️❤️❤️

  • @venkat7756
    @venkat7756 День назад +18

    ఉప ముఖ్యమంత్రి గారికే ఉప్పు అందిస్తున్నారు ఎవరు ఆయన ఉప ముఖ్యమంత్రి ఐతే బాగుండు

  • @mahammadkhasimshaik9768
    @mahammadkhasimshaik9768 День назад +9

    Comedy chaala bagundi

  • @NoT_ERGaMiNg
    @NoT_ERGaMiNg День назад +5

    Anna nakeme ardham kaledhu 😂😂😂😂😂

  • @ballakota9855
    @ballakota9855 День назад +17

    గాలోడు sir....గాలి మాటలు అలాగే ఉంటాయి.... స్క్రిప్ట్ ఇవ్వలేదు....చప్పట్లు... చప్పట్లు.

  • @angelgorremutchu1795
    @angelgorremutchu1795 День назад +7

    బడ్జెట్ అంటే తెలియదు. ఏది చెప్పినా తప్పట్లుకొట్టే జనం. అంతా అయోమయం.

  • @vinu008
    @vinu008 День назад +24

    నాకూ అర్ధం కాలేదు డాక్టర్ గారు

  • @mrsazamschoice3129
    @mrsazamschoice3129 День назад +12

    Sir, అంత పెద్ద సనాతన ధర్మ రక్షకుడు,ఆయన యుగ పురుషుడు.మనం సామాన్య జనం.విఘ్నుల మాటలు మనకి అర్థం కావు సర్.

  • @muralee123456
    @muralee123456 День назад +7

    ఫస్ట్ అఫ్ అల్ వాడికి ఏమి తెలియదు అని అర్ధం అయింది

  • @DileepKumar-v8j
    @DileepKumar-v8j День назад +10

    పవన్ చెప్పిన దాంట్లో
    అక్కడ బడ్జెట్ అనే పదం తప్ప
    ఏమిలేదు
    ఆదాయం లేదు
    కేటాయింపులులేవు
    కర్చులులేవు
    కూటమి చేసిన అప్పులు లేవు
    అక్ పాక్ కర్వేపాకు తప్ప ఎం లేదు

  • @maxtvtelugu
    @maxtvtelugu День назад +6

    మీరు అన్నట్టే పుట్ట గోసి అర్ధమైంది 😂😂😂

  • @raosap
    @raosap День назад +19

    Even PK does not understand..😂😂😂

  • @cmdriyaz8840
    @cmdriyaz8840 День назад +10

    పవన్ కళ్యాణ్ ఎనిమిదో వింత అన్న

  • @villagethings6050
    @villagethings6050 День назад +19

    హాయ్ ప్రదీప్ అన్న జై జగన్ పీకే కు ఏమి తెలుసు ఈవీఎం గెలిసి పీకే పెద్ద నాయకుడు అనుకుంటున్నాడు

  • @nagank1322
    @nagank1322 День назад +6

    వాడికి తిక్క ఉంది కాని లెక్క లేదు
    వాడికి రాజకీయం అంటే ఏమిటి అని తెలీదు
    వాడు మాట్లాడాలి అంటే ఎవడో ఒకడు వెనకనుంచి నొకళి
    ఒకటి మాత్రం నిజం ప్రసాద్ గారు
    కామిడి మామూలుగా లేదు

  • @madmaxreturns
    @madmaxreturns День назад +9

    Inter fail PK ni understand cheskovaali ante manam kuda inter fail ayyiundaali Anna 😂

    • @thirumalakonda8184
      @thirumalakonda8184 День назад +1

      Ayithe Neenu Inter Fail Avutha😁😂😜🤣 Edhi Artham Chesukovadani Ki Ayina Fail Avutha

    • @madmaxreturns
      @madmaxreturns День назад

      @thirumalakonda8184 😂🙏

    • @vijayarathnam972
      @vijayarathnam972 День назад

      00 zeero naaidu 😂

  • @ShivaV-rw6dg
    @ShivaV-rw6dg День назад +4

    Tarcher😂😂 athaniko dhannam ra babu🙏🙏🙏

  • @sujathajan
    @sujathajan День назад +5

    Ilanti vallani ma ammamma ayite orey appadam ani pilustadi sir😂

  • @sankarkumar2788
    @sankarkumar2788 День назад +4

    అర్ధం కాలేదు

  • @venkatappareddy6244
    @venkatappareddy6244 День назад +2

    Sir..AP lo well education undi kuda ..neethi Malina public 30% unnaru...alanti poramboku lu ki ilanti uneducated subject ethics values less poramboku leaders 💯% fit...AP ni aa devude kapadali
    Pradeep sir mee style ..way of talking.. delivery of voice super 🎉

  • @rahimaanmohammed7834
    @rahimaanmohammed7834 День назад +16

    ఐనా ప్రతీ మీటింగ్ లో పక్కనో ళ్లను అడగడమేంటి నెస్ట్ ఎలక్ష న్ లో BJP పవన్నీ CM ను చేయాలనుకోవడం హాస్యాస్ప దంగా వుంటుంది.

  • @indefinite4048
    @indefinite4048 День назад

    టాల్కం powder చెప్పినట్టు తిప్పి తిప్పి అదే చెప్తున్నాడు...😂😂😂

  • @karunakarbabu1484
    @karunakarbabu1484 День назад +2

    Budget ki ముందే మోడీ కి చూపించారా?

  • @krishnaprasaduppala4839
    @krishnaprasaduppala4839 День назад

    Yes, 👍 Correct 💯 Well Explained Gentleman 💯

  • @LaxmanLaxman-hp1ks
    @LaxmanLaxman-hp1ks 18 часов назад

    God bless you Dr pradeep sir 👏👏👏👏🙏🙏🙏🙏 thank you sir 🙏🙏🙏🙏

  • @johnkiran8312
    @johnkiran8312 День назад +4

    Budget lo vadi package ledhu ani badhhaaa😅😅😅

    • @srinivasareddy8685
      @srinivasareddy8685 День назад +1

      Super.... antha Abba - Koduke dobbesaaru ane badha 😂

  • @ArunmaheshGummadi
    @ArunmaheshGummadi День назад +2

    నాకైతే ఏమీ అర్థం కాలేదు అన్నా

  • @ramworld7357
    @ramworld7357 День назад +3

    Sir enti sir ede 😂😂😂😂

  • @gtrao5941
    @gtrao5941 День назад +2

    Doctor, dont expect more than this from 10th failed candidate. నాకైతే ఒక్క ముక్క అర్ధం కాలేదు.

  • @arunakumariarunakumari1262
    @arunakumariarunakumari1262 23 часа назад

    😂😂😂😂 నవ్వి నవ్వి సచ్చిపోతే ఆన్న నాకు తెలియదు చెపుతున్న మీరే responsibility 😅😅😅

  • @VARDHANSMART258
    @VARDHANSMART258 19 часов назад

    Wish you many more happy returns of the day Anna keep rock and support Jagan Anna

  • @oortcloud5029
    @oortcloud5029 День назад +6

    Ho great leader talking about budget- nothing he is big zero he himself proved he has no knowledge

  • @chandrasekhar2082
    @chandrasekhar2082 18 часов назад +1

    Dr.pradap.garu.pk.mind.dobidhi.pk.gurunchi.manamtalking.waste

  • @055nakkalaashok8
    @055nakkalaashok8 День назад +2

    Only package payment gurthuntundhi

  • @takkallapatiseshasai4955
    @takkallapatiseshasai4955 День назад +3

    He is a quick grasper of subject and good presenter of facts.

  • @janardhankalva7458
    @janardhankalva7458 День назад +6

    pradeep sir naaku yemi ardham kaaledu

  • @prakashagencies9541
    @prakashagencies9541 День назад +2

    అతను ఏమన్నాడంటే సీడీగ్ డక్సఫ్ జీడీచ్ సీఫడ్ ఫజీబీ ఫవఫ్ ఖైబ్ గడ్ అని అన్నాడు అది అర్థమైందా సింపుల్ ఇందులో అర్ధం కాకపోవటానికేముంది వీజీ

  • @JagadeeshV01
    @JagadeeshV01 День назад +1

    అన్న నీ మీద ఒట్టు వాడు చెప్పింది ఒక్క లైన్ కూడా అర్థం కాలేదు 😂

  • @sambasiva8880
    @sambasiva8880 23 часа назад

    మనకి....😂భూతులు...😂. ఐటం కామిడి... 😂తప్ప... బడ్జెట్.. గురించి... మాట్లాడింది... అర్దం.. కాదులే... 😂ఐటం..😂 పులిహోర 😂😂😂😂😂

  • @anglul
    @anglul День назад +1

    హిందీ లో పీకే అంటే తాగాక అని అర్థం...మన pk తాగినోడికన్నా హీనంగా ఊగిపోతుంటాడు.

  • @maruthikumardussa2576
    @maruthikumardussa2576 День назад +2

    You are hilarious bro!

  • @SivaPrasadYadav1117
    @SivaPrasadYadav1117 День назад +2

    అతనేకే అర్థము కాదు మనకి ఏమి చేస్తాడు.

  • @RuthammaCh
    @RuthammaCh День назад +1

    Paapam chamba pk manthriki script raasivadam maracharu sir😆😆😆😆😆😆😆

  • @venkataramesh06
    @venkataramesh06 День назад +2

    ఆయన చెప్పుడు వాళ్ళు కొట్టుడు దీనితోనే సరిపోయే
    ఇంకా గి ముచ్చట్లు యెన్ని దినాలు సెప్టాడో సుద్దాం

  • @RaghuKumarVemuri
    @RaghuKumarVemuri День назад +1

    Sir PK gaariki (Poram booku Kalyan) Mind poyendi
    Brain ki Body ki Co ordination
    Dobbindi
    Plz 😂😂

  • @kareemullashaik-ug9kh
    @kareemullashaik-ug9kh День назад +3

    YEEME AARTHTAM KAALEDU ANNA

  • @JayapalReddyM
    @JayapalReddyM 23 часа назад

    Happy birthday Pradeep reddy chinta garu @ have a great time ahead for you.

  • @kjayachandranaidu
    @kjayachandranaidu День назад +4

    Artham kaledhu pradheep garu

  • @maheswarareddy4464
    @maheswarareddy4464 День назад +1

    రాజకీయ అజ్ఞాని ఈయన, ap కి ఇప్పుడు అధోగతి పట్టినది ఈయన వలన

  • @nvsconsultantsnvsconsultan9221
    @nvsconsultantsnvsconsultan9221 21 час назад

    థాంక్స్ సార్ పవన్కళ్యాణ్ ని లాస్ట్ 5 ఇయర్స్ నుండీ టార్గెట్ చేసి చేసి ఇప్పుడు డిప్యూటీ సీఎం చేసారు అలాగే ఇంకా 5 ఇయర్స్ చేసి సీఎం కూడా చేసేతట్టున్నారు థాంక్స్ సార్

  • @JayaRamudu-t9t
    @JayaRamudu-t9t 22 часа назад

    సినిమా అనుకున్నాడో 😂😂

  • @syam683
    @syam683 23 часа назад +1

    Anna 5.50😂😂😂😂

  • @babugsureshgedela9275
    @babugsureshgedela9275 День назад +1

    వాళ్ళకి అర్థమైంది ఏమిటి అంటే జనసేన '' పోరటం "అనే పదం . అందుకే క్లాప్స్ కొట్టారు

  • @dvspavankumar1993
    @dvspavankumar1993 День назад +2

    Chapatlu kottali ani try chesaru kani kotle , pradeep Anna super😂😂😂

  • @prasadareddykalakota4683
    @prasadareddykalakota4683 День назад +2

    Namaste sir.proddune e dariðram Makenzie sir

  • @israilregulagadda6164
    @israilregulagadda6164 17 часов назад

    ఏమి దరిద్రం రా బాబు రాష్ట్రానికి ఈ పావలా
    ఏమట్లాడుతున్నాడు 😂😂

  • @BharathKumar-ql9ce
    @BharathKumar-ql9ce День назад +3

    ఒకప్పుడు వీడిని సినిమాలలో చూడటానికి వందల సార్లు వెళితే, రాజకీయాలలో వీడి మొహం చూస్తుంటే వాంతి వస్తుంది, వీడి మాటలు వింటుంటే మొహం మీద ఉంచాలనిపిస్తుంది

  • @prasadareddyanam9313
    @prasadareddyanam9313 День назад +1

    Meeru bale peradi lu chestharu pradeep garu

  • @oortcloud5029
    @oortcloud5029 День назад +4

    It is 4 months budget, name shake, and implementation impossible, pk has no knowledge about economy

  • @gangadharrao7212
    @gangadharrao7212 День назад +1

    ఏఁమో సార్ నాకు అర్థం కాలేదు సార్,, ఓక్కటి మాత్రం అర్ధం ఐఇంది సార్ cbn చేతిలో మరో nbk తయారుఐయ్యడు అంతై మిగతాది అంతా షేమ్ టూ షేమ్.

  • @gantasrinivasarao6491
    @gantasrinivasarao6491 День назад +1

    దేముడు మాట్లాడేటప్పుడు కిందా పైన మూసుకొని వినాలి, లేదా చిటికలు వేయాలి గానీ, అర్ధాలు అడగ కూడదు. మా వాడంటే మీకు ఈ మధ్య మరీ కామెడీ పీస్ అయిపోయాడు డాక్టర్ గారు.. అమ్మమ్మా...

  • @JayaRamudu-t9t
    @JayaRamudu-t9t 22 часа назад

    ఏం చెప్పాలి అని అర్థం కావట్లేదు 😂😂😂

  • @venkkatvijay7990
    @venkkatvijay7990 День назад +4

    Dr గారు రోజు ఇలాంటి ఒక్క కామెడీ వీడియో పెట్టండి sir plz..

  • @suryaprakashpedapati1661
    @suryaprakashpedapati1661 21 час назад

    బ్రదర్, వింత మనిషి వింత వాదన చేయడం లొ వింత ఏముంది. చూసారా నాకు వాక్యం లొ కూడా మూడు 'వింత' అనే పదాలు వచ్చాయి చూసారా, అదే వింత, అబ్బో మరో వింత.

  • @Alpha_2206
    @Alpha_2206 День назад +1

    😂😂😂

  • @amarkcaptureshyam4543
    @amarkcaptureshyam4543 День назад +5

    ఆకిస్ పాక్ పాకీజ్ ఆక్ అంతే సింపుల్

  • @srinivasreddymaramreddy9284
    @srinivasreddymaramreddy9284 День назад +1

    Ardam ayyindi bro. Ilaanti nayakulu vundadam mana karma ani😊

  • @newmanimani5813
    @newmanimani5813 День назад +2

    budgetante yemithelusu thelidu

  • @sandypash5445
    @sandypash5445 День назад +1

    Naku ardamaindi enti ante… edi matladina ardham avakunte claps 👏 kotalani😅😅😅

  • @satyanarayanapalagiri4532
    @satyanarayanapalagiri4532 День назад

    Sir meru chala adrustavantulu Sir e AP lo lenanduku.vella daridram roju chudananduku

  • @jaffarahmad8281
    @jaffarahmad8281 День назад +5

    Same feeling 😂😂😂

  • @prameelauba1347
    @prameelauba1347 День назад +1

    ఒకే టైపు గూటి పక్షులు ఒకచోటికి చేరాయి

  • @myfeel657
    @myfeel657 22 часа назад

    అప్పు బకాయిలతో చేసారు అంటే ఏమిటో??

  • @malleshyalamanchili9848
    @malleshyalamanchili9848 День назад +1

    నాకు నువ్వు రాలేదు కానీ భాధేస్తుంది భయమేస్తుంది 😂😂😂😂😂😂😂😂