శుక్రవారం సెలవకు వెళ్లి మా ఆడపడుచుని మా మేనమామ కూతురుని కలిసాను మరీ ఇంతగా ఎడుస్తారని అనుకోలేదు .....
HTML-код
- Опубликовано: 20 окт 2024
- #sujikuwaitvlogs
#kuwaitlifestyle
#kuwaitchannel
#kuwaitvlogs
#kuwaitnews
#kuwait
#kuwaitcity
#cookingchannel
#cookingvideo
#kuwaitcurrency
#kuwaitvideos
#kuwaitvloger
#kuwaitdailyvlogs
#kuwaitlife
#kuwaitchannel
#sujikuwaitvlogs
#sujikuwaitvideos
#kuwaitcookingvideos
#kuwaitcooking
Hi friends ee channel lo neenu cooking videos
kuwaitvideos
kuwaitlifestyle ki sambandhinchina videos upload chesthu vuntaanuu soo please support me and my channel suji kuwait vlogs.........
చెల్లి మీ పెండ్లి శారీ బాగుంది మీ వాలు జడ సూపర్ గా ఉంది!!!! మనం తినే భోజనం పక్క వాళ్ళ కు పంచుకోవాలి ఆ తృప్తి వేరు మిమ్మల్ని దేవుడు ❤❤చల్లగా చూస్తారు.....చిన్న విడియో అన్నారు!!!!కాదు చెల్లి గొప్ప మనస్సున్న విడియో లలిత గారు బాగున్నారా
అక్క మీ జాడ మాత్రం సూపర్ అక్క పొడుగు జుట్టంటే నాకు చాలా ఇష్టం
Thanks andi
మీరు ఎక్కడో దేశం కానీ దేశంలో ఉన్నారు .హ్యాపీ గా ఉండండి.కష్ట పడి సంపాదించుకున్న ప్రతి పైసా జాగ్రత్తగా దాసుకోండి.డబ్బు చాలా విలువైనది. ఆదివుంటే అందరూ ఉంటారు .
ఈ వీడియో చాలా మంచిగా అనిపిస్తాయి సిస్టర్ గారు మీరు మీ వారు మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ప్రతిరోజూ ప్రార్థన చేస్తాం గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
అక్క ఈ వీడియోలో అయితే నిజంగా మీ మంచితనం అయితే చూసాము అక్క చాలా బాగుంది వీడియో పాపం వాళ్ళు బాధ పడుతూ ఉంటే నాకు చాలా బాధనిపించింది మరి ఏం చేస్తాం ఇక్కడికి వచ్చిన తర్వాత మన అందరి పరిస్థితి కూడా అలానే ఉంటుంది. అక్క అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి బ్లెస్స్ యు అక్క 🥰🤲⛪🤲🥰
మీ వీడియోలు అన్నీ సూపర్ చూడాలనిపిస్తాయి నిజం, మీ voice కూడా బావుంది, అసలు మీదేవూరు..❤
మీ జడ చాలా బగుంది. అమ్మ
Sujji chaala anddhanga unnavu thalli
దూరం ఉన్నా మీ బంధుత్వాలు బాగున్నాయి అమ్మ సూపరు అండి
హాయ్. సుజీ గారు. ఇలగే. మీరు. ఎప్పుడు ఇలసంతోషంగ వుండలనీ. దేవునీకోరుకుంటున్నను. మాన. బంధువుల ను. చూస్తే. ఇలనే. ఎడుపు. వస్తునే. వుంటుంది.. మీలనేను. బయట. దేసంలోవున్నను. 🙏🙋♀️🛐⛪🛐🌹🙋♀️
నేను కూడ కువ్యెట్ వస్తను ఏమి చేయ్యలీ ఏలా రావాలి నాకు వంట వచ్చు
U,r, gentle & Honourable Women.God,blessyou.
Thankyou soo much 😊
అమ్మ మా అమ్మ కూడా అక్కడే ఉంది
God bless you aunty... jagratha.mi hair bagundi chala..❤❤❤❤❤
Akka cleaning Pani ki vellana vantacheyadaniki vellana please Akka cheppava
God bless you sister
Mee hair chaala bavundi aunty ggaru. devudu mimunu mee family ni bless cheyyali amen
Miru chala grete sistar andharni chusi chala premaga bojanalu icharugodblessyou sistar
Nice long hairs
Hii sister nice video
Hai sister.ela unnaru mee vidio s.anni miss avva kunda choostanu madi yanam nenu kooda akkadaki vache praytnam lo unnanu mee daggira undalani undinaaku
At least you are safe there be happy and enjoy.
జడ సూపర్
Me family andaru akkade vunnara😮
Praise the Lord sister
Lalitha avaru sister
Ok thanks 🙏
Meru.supar.akka.mavuru.nellore.miivuru.peru.cheppamdi.ok❤❤
Super ga unnaru sister God bless you
Beautiful
Hai akka elanty paristiti nenu chestunna kada kuda naa friends alane yedustunnaru okame entiki velli poyindhi eve kuwait jeevithalu
Ah philipiness ammay ni parchayam cheyyandi aunty esari
Mee matalu baguinde sister
Thankyou
Ookari ki okaru help chesukovali Mari... God bless you
Thanks
టేక్ కేర్ సిస్టర్
Me video bagumdi danikamte meruchala amdhamgavunaru
May God bless you dear which is your village I n india
Super
Super Ammadu anni
Super sister
Akka ma papaki akkada dress kavali
Super madam
👌👌👌👌👌👌సిస్టర్ meru
Suji h r u
Nice amma
Sujata Garu namaste
Sister naku me daggara pani unte cheptara
WORK IS WORSHIP
అమ్మాయిలు గురుంచి చెప్పండి sister... Kuwait lo...
Thappakunda
Miru basha akada nerchukunara
అక్క మీతో మాట్లాడాలి
❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
Hai andi
❤❤❤❤
Niceee
super👍
Entandi aa ammayi ala Mulsim laga undi...
🥰🥰🥰🥰🥰🤝🤝🤝
Hai
Asalu meedi yeah vuru
Chilakaluripet naa
No
Hai Suji Garu😂😂😂😂
Akka nenu kuda driving kosam ravalani vundi my friend kuda kadapa vade visa vachi naka akkad ki vasta
Hai hello good morning
Hi
Hindi
Hiiiiii
Sister me hair chalabagundi super
Tq
Thank you so much sister reply echinanduku
లలిత మీరు ఇద్దరు వంట చేస్తారా
Lalitha inti pani n nenu vanta pani
😂
Jail lageee vundhi ....india lo mee skills tho road side food court petukuna chala sampadincha vachu...endhuku andii yee kastaluuuu
Thankyou
మీరు ఎలా సొంత మనుషుల కోసం వంట చెస్తా మీ మేడం ఏమి అనరా
ఏమీ అనరు అండి ....
మీ.. వారిని ఎప్పుడూ చుపించాడు లేదు...
Videolone vuntaru chudandi
Meru godni namukunaru
God bless you sister
Nice👌
Hi
God bless you sister
God bless you all the time
Tq
Super
Hi