మీరు చెప్పింది right మెడికల్ మాఫియా వాళ్ళు తలుచుకుంటే బీపీ,సుగర్,అన్నిటికీ మందులు కనుకోవచ్చు కానీ వాళ్లకు income కావాలి అంటే ఇవన్నీ మనిషిలో ఉండాలి ఉంటేనే మెడికల్ ఫీల్డ్ ఆర్థికంగా బాగుంటది
గురూజీ వందనాలు. నేను డ్రైవర్ నీ. నాకు ఐదు నెలుగా బిపి. పెరిగింది కానీ. ఎప్పుడో ఒక్కసారి. టాబ్లెట్ వేసుకుంటాను కానీ. బీపీ గోళీలు వాడక 170 వరకు పెరుగుతూ ఉంది. గురూజీ. ఇప్పటి నుంచే. నేను. యాలకులు తింటాను. గురూజీ. చాలా బాగా వివరించారు
గత 12 ఏళ్లుగా బీపీ టాబ్లెట్స్ వాడుతున్నాను.గత ఏడాదిగా 170 ,150 /110,100,95,92 ఇలా వుంటుంది..నన్ను ఏమి చేయమంటారు.. నేను పూర్తి శాఖాహారం, రోటి పచ్చడి వాడతాను లేదా ఊరగాయలు మొదటి ముద్ద లోకి తీసుకొంటున్న..ఈ మధ్య ఊరగాయ కూడా మానేశాను.. ఎలా ఈ బీపీ.తగ్గుతుంది.. కాస్త టెన్షన్ ఎక్కువైతే దగ్గు వస్తుంది.రాత్రి పూట ఎక్కువ వుంటుంది..
Maa aarogyabhilashula Doctor gariki naa hrudayapurvaka vandanalu BP gurunchi chala baga vivarincharu meeru cheppina ee sutralu andaru patinchi ayuhu arogyam kapadukuntarani masara korukuntunna 😊 Loka samasta sukinobavanthu Jai Sri Ram 🙏
రాజు గారు మీరు థీమ్ లైన్ చూస్తే నిజంగా చెక్కెర వ్యాధి ఇంక జన్మలో రాదేమో అన్నటుగా పెడతారు. థీమ్ లైన్ చూసి మోసపోవడం తప్పా ఏమీ ఉండదు. చిటికెడు చాలు అని చెప్పి చేట భారతం చెప్పారు.
Yes is true very nice speaking with Good health tips happy retains of the life in God you and your family thanks Lord my dear doctor Garu.thenks for you
Thank you so much for giving the easiest medicines🙏 After watching your videos... We have understood that there are powerful medicines in the kitchen itself🙏
Sir in what way we should take this before food or after food or with water how should we take this please tell us sir I what way we have to prepare the cardamom powder with seeds or without seeds please explain sir
Namastey guruvugaru naku recent ga bp 140/95 chupisthindi na age 39 inka medicine start cheyaledu so plz elachi paina thoka tho mixi cheyala cheypandi sir plz
Chala thank u sir
🙏🙏🙏
a
@@GoodHealthh 😊😊
@@gayatriranga¹
@@GoodHealthh honey,vellulli,yalakula podi ee 3 combine chesi morning time thisukovachha ? Please answer this
BP గురించి చక్కని అవగాహన కలిగించారు. ధన్యవాదాలు రాజు గారు 🙏
Eee
👌@@mounikabommavaram1471
The u. Dr tfi@@mounikabommavaram1471
చాలా చక్కగా చేపరు నాకు బీపీ ఉంది నేను జగట్ర పడతాను మీ వీడియో చూసాక
మీరు చెప్పింది right మెడికల్ మాఫియా వాళ్ళు తలుచుకుంటే బీపీ,సుగర్,అన్నిటికీ మందులు కనుకోవచ్చు కానీ వాళ్లకు income కావాలి అంటే ఇవన్నీ మనిషిలో ఉండాలి ఉంటేనే మెడికల్ ఫీల్డ్ ఆర్థికంగా బాగుంటది
తెలుగు జాతి మొత్తం మీకు ఋణపడి వుంది రాజు గారు🙏🙏🙏
మీరు చక్కటి అవగాహన ఇచ్చినారు ఇప్పుడే వేళ్ళకు ఫలితం మాకు బీపీ ఉన్నది
మంతెనగారు నమస్తే!
మీరు బీఎం హెగ్డే గారి వీడియోస్ ఫాలో కావాలి
మీరు అవగాహన చెప్పినందుకు ధన్యవాదాలు ఇప్పుడే యాలకులు తింటాను
గురూజీ వందనాలు. నేను డ్రైవర్ నీ. నాకు ఐదు నెలుగా బిపి. పెరిగింది కానీ.
ఎప్పుడో ఒక్కసారి. టాబ్లెట్ వేసుకుంటాను
కానీ. బీపీ గోళీలు వాడక 170 వరకు
పెరుగుతూ ఉంది. గురూజీ. ఇప్పటి నుంచే. నేను. యాలకులు తింటాను.
గురూజీ. చాలా బాగా వివరించారు
Thanks Sir, I take it now onwards. Thanks to YOU TUBE.
ధన్యవాదాలు గురూజీ మీ విలువైన సమాచారానికి ధన్యవాదాలు
U8t
డాక్టర్ మంతేన సత్యనారాయణరాజు గారికి ధాన్యవాదములు🙏 !
🙏🙏🙏
'మంతేన' ..... కాదు!
'మంతెన' ..... అని ఉండాలి.
థాంక్యూ గురువు గారు🎉🎉నమస్కారం
గత 12 ఏళ్లుగా బీపీ టాబ్లెట్స్ వాడుతున్నాను.గత ఏడాదిగా 170 ,150 /110,100,95,92 ఇలా వుంటుంది..నన్ను ఏమి చేయమంటారు..
నేను పూర్తి శాఖాహారం, రోటి పచ్చడి వాడతాను లేదా ఊరగాయలు మొదటి ముద్ద లోకి తీసుకొంటున్న..ఈ మధ్య ఊరగాయ కూడా మానేశాను.. ఎలా ఈ బీపీ.తగ్గుతుంది.. కాస్త టెన్షన్ ఎక్కువైతే దగ్గు వస్తుంది.రాత్రి పూట ఎక్కువ వుంటుంది..
Thanks Raju sir, to gives us, this useful information about BP.
Maa aarogyabhilashula Doctor gariki naa hrudayapurvaka vandanalu BP gurunchi chala baga vivarincharu meeru cheppina ee sutralu andaru patinchi ayuhu arogyam kapadukuntarani masara korukuntunna 😊 Loka samasta sukinobavanthu Jai Sri Ram 🙏
ఈ వీడియో చాలా చక్కగా చేశారు..💐
తెలుగు జాతి ఆణి ముత్యం మీరు రాజు గారు
మంచి సూచనలు ఇచ్చినదుకు గురువుగారికి ధన్యవాదాలు
Thank You Sir. Best Regards. Mullapudi Venkatarao.
Tq sr mikuyeladhanyavadalu cheppali
రాజు గారు మీరు థీమ్ లైన్ చూస్తే నిజంగా చెక్కెర వ్యాధి ఇంక జన్మలో రాదేమో అన్నటుగా పెడతారు. థీమ్ లైన్ చూసి మోసపోవడం తప్పా ఏమీ ఉండదు. చిటికెడు చాలు అని చెప్పి చేట భారతం చెప్పారు.
Kruthajnathalu raju garu ur valuble words
Thank you very much Raju Gaaru.
Wonderful message wonder Raju Garu
Meeru mantena cadu aarogya vantana tq sir
Thank you health God of India
We are following your best suggestions for good health
Namaste sir నాకు చిన్నప్పటి నుండి asthama ఉంది 2years నుండి భయంకరమైన గురక వస్తుంది sir దయచేసి solution చెప్పండి
Doctor garu very clearly explained about control of B.. P. Simple home remedy explained very clearly. Thanks doctor ji.
3gm elaka podi 2times
Helps in antioxidants 90% incrase in Rajasthan
రాజు గారు కి ధన్యవాదములు 🙏
Tq tq so much sir for ur valuable explanation
తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది
Thank you so much sir for your advise
Sir sir you are great person sir I will follow your words
Thanks!
Good remedy suggested sir thanks
Thankyou guruvurugaru
Good morning sir chala eese chitka cepparu thanks
డాక్టర్ గారు యాలకులపొడి కంటే ఎలకల తినొచ్చా
Yalakalu kaadhu bro yaalakulu
Doctors are sent by God. Do not play with them. It is elderly advice alone
చాలా సులభంగా bp tagginchukune విధానం చెప్పారు
Marvellous...sir
పతంజలి ముక్తవటి టాబ్లెట్స్ చాలా బాగా పని చేస్తాయి నేను వాడాను బాగా తగ్గింది
Sir, how to prepare the powder? Is it ok to chew one elaichi instead of powder?
Raju gariki v. V.thanks srinivas wgl
sir meeku padhabhi vandhanam🙏🙏🙏🙏
Chalabagachapparusir
Manchi information sir
థాంక్స్ సార్ ఎలా వాడాలి మార్నింగ్ తిన్న తరువాత లేక తినకముంద
Sir dayachesi Danilo elakka powder vaadalo teliajeyandi❤
Miru chala super ga cheptharu thank you
దయనీయులు డాక్టర్ రాజూగారూ
నేను విషం ముష్టి తిన్నాను
చనిపోయిన నన్ను ప్రభు బ్రతికించాడు
నాకు హై భి.ఫి హై గాస్ టెన్షన్ ఫోను చేసిన ఎత్తిండీ
😁
మీరు ఎప్పుడు చనిపోయారు, మళ్ళీ ఎప్పుడు బ్రతికారు, చనిపోయి బ్రతికిన మీకు బీపీ తో ఏమి కాదు లెండి అన్నీ ఆ ప్రభువే చూసుకుంటాడు😜😜😜😜
BLESSED DR.MANTHENA GARU THANKYOU, KINDLY READ బైబిలు కీర్తనల 104 : 14-' 16 చదువుతున్నారుగా మానవ ఆరోగ్యంగా ఉండాలంటే చెట్లు ,పండ్లు, కూరగాయలు, రసాలు, మౌలిక వసతులు
దన్యవాదాలు రాజు గారు
Thank you sir 🙏
Good mesez sir
Thank you sir. I am falowling your s
Great Raju garu. ❤
Yes is true very nice speaking with Good health tips happy retains of the life in God you and your family thanks Lord my dear doctor Garu.thenks for you
🙏🙏🙏
Maa guruvu garu ❤❤❤❤supero super🎉🎉🎉🎉🎉
Nenu 4 months lo 17 kgs wight tagganu. 98 kgs nundi 81 kgs ku vachhanu. Chala healthy ga vunnanu. Na age55. Raju gari ki pranamalu
Hai madam (aunty) , ela taggaro kastha cheppara. 🌹
🙏🙏
నేను కూడా 17 కేజీలు తగ్గాను రాజు గారి diet తో... thanks to Raju gaaru. Joined Ashramam for 15 days and trained there how to eat
Sir yalukalu podi ante lopali vitanala podina
Eala thaggaru mam
Namashakaram Sir Raju garu
How about low blood pressure below normal levels. What are the low levels which are serious.
Bp ki manchi solution cheppru meeku every every thanks me programs daily 8.30chustam dr garu meku padabhivandanam
Sir pregnancy woman BP control ki emi cheyyali
🙏🙏🙏🙏🙏guruvugaaru
Thanks for the BP treatment.
Thank you sir 🙏🙏
Daily morning and evening 3 grms of cardamom powder should be taken for 3 months
Thank you sir
Yalakulapodielayadalidenitoyadali
@@mohhamadkasim7107topped 😅1l😅😅😅
బీపీ తగ్గుతద
ఎప్పుడో 13 సం క్రితం కేవలం 20 మంది మీద ప్రయోగం చేశారు. మరలా ఇప్పుడు 100- 200 మంది మీద చేస్తే గనుక రూడి గ బుజువు అవుతుంది గదూ🙏🙏
God blesyu 🌹🌹🙏🌷🌷
Rajugariki namaskaralu
Than q drmanthena sir😅
చాలా బాగా చెప్పారండి
Aarogya rushi ki pranaamaalu.
🙏🙏🙏
Thank you so much for giving the easiest medicines🙏
After watching your videos... We have understood that there are powerful medicines in the kitchen itself🙏
Emi dite chysaru plz chypandi
Good News Sir
Thank you raju garu
🙏🙏🙏
నమస్తే రాజు గారు ఇది వాడే విధానము చెప్పండి
Sunlight energy valla Naku handa ki rashes vasthunnai,deeniki emi xheyali cheppandi,plz
ధన్యవాదాలు
యాలక్కాయ పొడి, యాలుకలు డైలీ 3yrs నుండి తింటున్న but Bp 150/90 or170/80 prati రోజు ఉంటుంది నాకు
Sir in what way we should take this before food or after food or with water how should we take this please tell us sir I what way we have to prepare the cardamom powder with seeds or without seeds please explain sir
Good evening sir, any treatment for cervical Spondilits , any relief in 15 days,
Suffering from civiere pain, pls suggest sir
Dr garu, age factor kuda vuntundi kada. Above 60 yrs normal value? 🙏🙏🙏🙏🙏
Entho viluvyna medicin cheppaaru. Krutagnatalu!
Namastey guruvugaru naku recent ga bp 140/95 chupisthindi na age 39 inka medicine start cheyaledu so plz elachi paina thoka tho mixi cheyala cheypandi sir plz
పౌడర్ ఎలాగ తీసుకోవాలో చెప్పలేదు
devudu sir meeru
Aarogy yoga devudaki koti koti hrudayapurvak namaskaram 🙏
Good. But how to use it is not known. Inform directions to use.
Namaste sir mahusbend ki shuger undi ee madhya high bp kooda undhi yalakulu tinte problem emi ledukada cheppandi
Superrr
Water lo kalupukoni tagocha sir
Sir diabetes unna vaallu vaadocha
Empty stomach or after breakfast sir
యలచి పౌడెర్ మిల్క్ లో కలిపి తాగాల sir, direct గా powder నోటిలో వేసూ కొవచ, ఎందుకంటే కిడ్నీ problem వున్నా వాళ్ళు ఎలా తీసు కోవాలి .తెలియ చేయండి.
Guruvu garu kidney oparation aina vallu emivadali
Guruvugariki na prnamalu
Pregnant vallu use cheyyavocha e tip plzzz chepandi sir
Tq sir
Thankyou sir