వందనాలు అన్నయ్యా..🙏🙏🙏🙏 ప్రాణం తీసిన దుష్ట సాంగత్యం అనే అంశంతో యూదారాజు ఐన అహజ్యా గురించి ఎన్నో విషయాలను మాకు తెలియజేసారు.. దుష్టులతో సంబంధాలు వారితో స్నేహం ఎంత ప్రమాధకరమో వారి సలహాలు తీసుకోవటం వలన ఎంత నష్టపోతామో తెలియజేసి మేము ఎలా ఉండాలి ఎలాంటి వారి తో స్నేహం చేయాలో మా జీవితానికి సంబంధించిన నిర్ణయాలను ఎవరి సలహా తీసుకుంటే మాకు మేలు కరంగా ఉంటుందో అనే విషయాలను చాలా గొప్పగా వివరించారు అన్నయ్యా.. స్వస్థత సభలు అంటూ ఆశీర్వాదపండుగలు అంటూ ఈ లోక సంబంధమైన ఆశలు చూపిస్తూ మాయ మాటలతో కూడిన అబద్ద బోధల మధ్యలో నుంచి మమ్ములను విడిపించి సత్యం వైపుగా నడిపిస్తూ పరలోకానికి చేరువ చేస్తున్నారు.. ఏ విషయాలు తెలుసుకుంటే మా బ్రతుకులు మారుతాయో ఏ విషయాల వలన మాకు బుద్ది కలుగుతుందో అలాంటి గొప్పదైన బైబిల్ చరిత్ర గురించి నేర్పిస్తూ రోజురోజుకు మాకు బైబిల్ పై ఎంతో అవగాహన కల్పిస్తున్న మీకు మా హృదయపూర్వక వందనాలు అన్నయ్యా.. దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఆయుష్షు ఇచ్చి ఆయన పనిలో ఇంకా గొప్పగా వాడుకుంటూ మాలాంటి ఎంతో మందిని మీ ద్వారా ఆయన యొద్దకు నడిపించి సత్య సంభంధులుగాను సత్యవర్తనులుగా తీర్చిదిద్దాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నయ్యా.. థాంక్యూ అన్నయ్యా..🙏🙏🙏🙏🙏
అన్నయ్య వందనాలు ఇలాంటి టైమ్ లో మీరు ఎన్నో దేవుని విషయాలు నేర్పుతున్న అందుకు నేను ఎంతగానో కొత్త సంగతులు నేర్చుకుంటున్నాం దేవుడు మిమ్మును ఇంకా ఎన్నో కొత్త సంగతులు చెప్పు లాగా ప్రార్థిస్తున్నాం వికారాబాద్BOUI
క్రీస్తు నామమున వందనాలు అన్నయ్యా 🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤. యెహోయాహాజు (అహజ్యా) జీవితం ద్వారా చక్కని గుణపాఠం నేర్పారు అన్నయ్యా. అహజ్యా తన తండ్రియైన యెహోరాము తల్లి యైన అతల్యా వలే చెడునడత నడిచి దుర్మార్గుడిగా ప్రవర్తించి కేవలం ఒక సంవత్సరం పరిపాలన చేసాడని తన జన్మకు కారణమైన దేవుని జ్ఞాపకము చేసికొనలేదని రాజ్య ప్రజలు తప్పుదారి పట్టడానికి కారణమయ్యాడని దృష్టసాంగత్యం వలన తన చావును తానే కొని తెచ్చుచున్నాడని ఇదంతా దేవుని వ్యతిరేకంగా జీవించవలనేనే జరిగిందని చెప్పారు అన్నయ్యా. దేవునికి విరోధంగా జీవిస్తే మా పరిస్థితి ఇంతేనని కనువిప్పు కలిగించారు అన్నయ్యా. వివాహం కూడా కులాన్ని బట్టి కాక గుణాన్ని బట్టి జరగాలని చక్కని విషయం చెప్పారు అన్నయ్యా. ఆఖరికి అహజ్యా వంశములో ఎవరూ లేకుండా ఫిలిష్తీయులు, అరబీయులు భార్యలను పిల్లలను ఎత్తుకు పోయారని చివరికి యెహూ చేతిలో మరణం పొంది కుటుంబంలో ఎవరూ లేకుండా పోయారని ఆత్మీయంగా హెచ్చరిక దేవుడు మీ ద్వారా గుణపాఠం నేర్పాడు అన్నయ్యా👌👌👌👌👌👌👌 మెసేజ్
CBT తిరుపతి 🙏🙏 కృతజ్ఞత లేనివాడిగా, తల్లి నేర్పించిన దుర్మార్గ ప్రవర్తనతో, దుష్టులతో స్నేహం చేసి, ప్రాణం పోగొట్టుకొన్న యూదా రాజులలో 6వ రాజు అయిన అహజ్యా (యెహోయాహాజు ) చరిత్రను బైబిల్ నుండి మాకు అర్థమయ్యేరీతిలో వివరించిన మా ఆత్మీయ అన్నయ్య (BOUI డిప్యూటీ డైరెక్టర్ తెలంగాణస్టేట్ )డాక్టర్ K. ఉపేందర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 🙏🙏
పరిశుద్ధుడైన యేసు క్రీస్తు నామములో వందనములు అన్నయ్య. యూదా రాజుల చరిత్ర నుండి ఎన్నో మంచి సంగతులు నేర్చుకుటున్నాను అందులో భాగంగా రాజైన అహజ్యా జీవితం నుండి నేర్చుకున్న మంచి విషయం ఏమనగా దుష్ట సాంగత్యం ప్రాణం తీస్తుంది.సేవకులతోను, విశ్వాసులతోను,దేవుని వాక్యముతో సహవాసం కలిగి ఉండాలి. గనుక ఇలా ఎన్నో ఆత్మీయమైన సంగతులు నేర్చుకుంటూ....ఆత్మీయ జీవితానికి మీరు చెబుతున్న దేవుని మాటలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.🙏👍
వందనాలు అన్నయ్య అహజ్య దుష్ట ల మధ్య పెరిగి దు ష్ట లతో సహవాసం చేసి దేవుని దృష్టిలో చెడ్డవాడిగా మిగిలిపోయాడు దేవుడికి కోపం తెప్పించి మరణాన్ని తెచ్చుకున్నాడు మాకు చాలా సంగతులు తెలియజేస్తున్న అందుకు థాంక్యూ అన్నయ్య అన్నయ్య నాకు ఒక డౌటు అదేమిటంటే రెండో దినవృత్తాంతములు21:17 ఈ వచనంలో భార్య లను కూడా పట్టుకొని పోయారు మరి అతల్యా ఎక్కడ నుండి వచ్చింది? దయచేసి చెప్పగలరు
అదేంటి యేహోరం 32years ki రాజు అయ్యాడు 8 years రులు చేశాడు అన్నారు ముందు మొత్తం 40కి36:4436:48 చనిపోయాడు మళ్ళీ 38:10.కి 12 year's ela els rule chestadu 😮😮😮
Super message Annayya
Vandhanalu brother,,
🙏🙏🙏 annayya garu 💐💐💐
Annaya vandhanalu yudha rajula charithranuguchri eno vishayalanu theliya cheputhunandhuku 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐
Devuni parishudha namanike mahima kalugunu gaka
Anna vandanalu. Good message. 🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Vandanalu 🙏 annaya maku prati roju enno goppa daivagnana sangathulu vivaramga cheptunaru annaya prati Raju Jeevitha maku manchi patam nerputunnae,maalo lopalanu sarichesukuntunam annaya e lanti goppa sangathulu inka ennocheppali ani korukuntunanu tq annaya 🙏🙏🙏🙏 vennela boui
Thank you Annayya Garu
Vandanamulu Annayya Garu
Brother Garu vandanalu
.
Vandanalu anna
Super annaiah
Vandanalu annaya garu mi matala valla prathiroju devunilo yedagagaluguthunna...
Miku eppudu runapadi unna annaya garu🙏🙏🙏🙏🙏🙏🙌🙏
🙏🙏
Vandanalu Annayya
కుటుంబ నేపధ్యం గా .....సమాజాన్ని సంస్కరించే మంచి మాటలు హెచ్చరిస్తున్న మీకు వందనాలు....🙏🙏🙏🙏🙏
అన్నయ్య గారికి వందనములు చాలా బాగా చెబుతున్నారు అర్ధముగా వివరిస్తున్నారు.. 🙏🙏🙏🙏
Thanks annaiah, Understanding very well,,🙏
Thank you so much for your Historical explanation annaiah garu 🙏🙏
👏👍👌💐
Anna prise the lord
వందనాలు అన్నయ్యా..🙏🙏🙏🙏
ప్రాణం తీసిన దుష్ట సాంగత్యం అనే అంశంతో యూదారాజు ఐన అహజ్యా గురించి ఎన్నో విషయాలను మాకు తెలియజేసారు..
దుష్టులతో సంబంధాలు వారితో స్నేహం ఎంత ప్రమాధకరమో వారి సలహాలు తీసుకోవటం వలన ఎంత నష్టపోతామో తెలియజేసి మేము ఎలా ఉండాలి ఎలాంటి వారి తో స్నేహం చేయాలో మా జీవితానికి సంబంధించిన నిర్ణయాలను ఎవరి సలహా తీసుకుంటే మాకు మేలు కరంగా ఉంటుందో అనే విషయాలను చాలా గొప్పగా వివరించారు అన్నయ్యా..
స్వస్థత సభలు అంటూ ఆశీర్వాదపండుగలు అంటూ ఈ లోక సంబంధమైన ఆశలు చూపిస్తూ మాయ మాటలతో కూడిన అబద్ద బోధల మధ్యలో నుంచి మమ్ములను విడిపించి సత్యం వైపుగా నడిపిస్తూ పరలోకానికి చేరువ చేస్తున్నారు..
ఏ విషయాలు తెలుసుకుంటే మా బ్రతుకులు మారుతాయో ఏ విషయాల వలన మాకు బుద్ది కలుగుతుందో అలాంటి గొప్పదైన బైబిల్ చరిత్ర గురించి నేర్పిస్తూ రోజురోజుకు మాకు బైబిల్ పై ఎంతో అవగాహన కల్పిస్తున్న మీకు మా హృదయపూర్వక వందనాలు అన్నయ్యా..
దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఆయుష్షు ఇచ్చి ఆయన పనిలో ఇంకా గొప్పగా వాడుకుంటూ మాలాంటి ఎంతో మందిని మీ ద్వారా ఆయన యొద్దకు నడిపించి సత్య సంభంధులుగాను సత్యవర్తనులుగా తీర్చిదిద్దాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నయ్యా..
థాంక్యూ అన్నయ్యా..🙏🙏🙏🙏🙏
👍👌💐
Dr k. Upendra gariki vandanaalu 🙏🙏 meeru ahajya gurinchi chebutunnappudu naa puttukalo jarigina sangati naaku gurthochindi DEVUDU nannu kaapadadu nenu ee paatam dvara Devuniki kruthagnata kaligi jeevinchalani nerchukonnanu ilanti manchi maatalu cheppina meeku chaala vandanaalu 🙏🙏 Thank you so much annagaru
Annaya garu today maku upayogapade good msg Cheparu nijamga me runam terchalem.100%🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Tq annayya 24.no suvedha I'm frm Gudur KNl
WONDERFUL EXPLANATION ANNAYYA GARU, VANDHANALU ANNAYYA GARU, FROM VIZIANAGARAM, DEVUDU MIMMUNU DHIVINCHUNUGAKA.
Wonderful explanation brother
అన్నయ్య వందనాలు ఇలాంటి టైమ్ లో మీరు ఎన్నో దేవుని విషయాలు నేర్పుతున్న అందుకు నేను ఎంతగానో కొత్త సంగతులు నేర్చుకుంటున్నాం దేవుడు మిమ్మును ఇంకా ఎన్నో కొత్త సంగతులు చెప్పు లాగా ప్రార్థిస్తున్నాం వికారాబాద్BOUI
వాదనలు బ్రదర్
చాలా వెవరుం గా cheypoudhunarru అన్న
👍👍👍
❤🙏🙏🙏
అన్నయ్య గారికి వందనములు 🙏🙏🙏
క్రీస్తు నామమున వందనాలు అన్నయ్యా 🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤. యెహోయాహాజు (అహజ్యా) జీవితం ద్వారా చక్కని గుణపాఠం నేర్పారు అన్నయ్యా. అహజ్యా తన తండ్రియైన యెహోరాము తల్లి యైన అతల్యా వలే చెడునడత నడిచి దుర్మార్గుడిగా ప్రవర్తించి కేవలం ఒక సంవత్సరం పరిపాలన చేసాడని తన జన్మకు కారణమైన దేవుని జ్ఞాపకము చేసికొనలేదని రాజ్య ప్రజలు తప్పుదారి పట్టడానికి కారణమయ్యాడని దృష్టసాంగత్యం వలన తన చావును తానే కొని తెచ్చుచున్నాడని ఇదంతా దేవుని వ్యతిరేకంగా జీవించవలనేనే జరిగిందని చెప్పారు అన్నయ్యా. దేవునికి విరోధంగా జీవిస్తే మా పరిస్థితి ఇంతేనని కనువిప్పు కలిగించారు అన్నయ్యా. వివాహం కూడా కులాన్ని బట్టి కాక గుణాన్ని బట్టి జరగాలని చక్కని విషయం చెప్పారు అన్నయ్యా. ఆఖరికి అహజ్యా వంశములో ఎవరూ లేకుండా ఫిలిష్తీయులు, అరబీయులు భార్యలను పిల్లలను ఎత్తుకు పోయారని చివరికి యెహూ చేతిలో మరణం పొంది కుటుంబంలో ఎవరూ లేకుండా పోయారని ఆత్మీయంగా హెచ్చరిక దేవుడు మీ ద్వారా గుణపాఠం నేర్పాడు అన్నయ్యా👌👌👌👌👌👌👌 మెసేజ్
Nice
🙏
అయ్యా లోతైన విషయాలు తెలియజేయుచున్న మిమ్మల్ని దేవుడు ఇట్లా వాడుకోవాలని మాప్రార్ధన....
🙏🙏
Good message annaiah.Thank you 🙏
Vandhanalu anna dusthalatho Sneham cheyaka devuni yandhu bhakti galatitho sahayam cheyalini ee patam dwara ardhamavuthundhi
CBT తిరుపతి 🙏🙏 కృతజ్ఞత లేనివాడిగా, తల్లి నేర్పించిన దుర్మార్గ ప్రవర్తనతో, దుష్టులతో స్నేహం చేసి, ప్రాణం పోగొట్టుకొన్న యూదా రాజులలో 6వ రాజు అయిన అహజ్యా (యెహోయాహాజు ) చరిత్రను బైబిల్ నుండి మాకు అర్థమయ్యేరీతిలో వివరించిన మా ఆత్మీయ అన్నయ్య (BOUI డిప్యూటీ డైరెక్టర్ తెలంగాణస్టేట్ )డాక్టర్ K. ఉపేందర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 🙏🙏
exa"entgachepparu fastergaru gudivada
🙏🙏🙏👌👌👌
Nijamina vakayam kevalam mana BOUI lo matrame undi anaaya garu.100% kante More more more more more more more👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
అన్నయ్య వందనాలు
ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కోసం మాకు మంచి మాటలు అందించినందుకు వందనాలు
అన్న వందనాలు థ్యాంక్స్ అన్న 🙏💐
Devudu mimmalni bahuga deevinchunu gaka
పరిశుద్ధుడైన యేసు క్రీస్తు నామములో వందనములు అన్నయ్య. యూదా రాజుల చరిత్ర నుండి ఎన్నో మంచి సంగతులు నేర్చుకుటున్నాను అందులో భాగంగా రాజైన అహజ్యా జీవితం నుండి నేర్చుకున్న మంచి విషయం ఏమనగా దుష్ట సాంగత్యం ప్రాణం తీస్తుంది.సేవకులతోను, విశ్వాసులతోను,దేవుని వాక్యముతో సహవాసం కలిగి ఉండాలి. గనుక ఇలా ఎన్నో ఆత్మీయమైన సంగతులు నేర్చుకుంటూ....ఆత్మీయ జీవితానికి మీరు చెబుతున్న దేవుని మాటలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.🙏👍
CBT తిరుపతి మంచి మాటలను అందించిన మా ఆత్మీయ అన్నయ్యగారికి వందనములు🙏🙏
వందనాలు అన్నయ్య అహజ్య దుష్ట ల మధ్య పెరిగి దు ష్ట
లతో సహవాసం చేసి దేవుని దృష్టిలో చెడ్డవాడిగా మిగిలిపోయాడు దేవుడికి కోపం తెప్పించి మరణాన్ని తెచ్చుకున్నాడు మాకు చాలా సంగతులు తెలియజేస్తున్న అందుకు థాంక్యూ అన్నయ్య
అన్నయ్య నాకు ఒక డౌటు అదేమిటంటే
రెండో దినవృత్తాంతములు21:17 ఈ వచనంలో భార్య లను కూడా పట్టుకొని పోయారు మరి అతల్యా ఎక్కడ నుండి వచ్చింది? దయచేసి చెప్పగలరు
Yahorammu thanashodharulanu champencheunadu ahobusanthathevarunadechenattlu nadechadu yahorammu dhayuneki prajalakuetangabrthacalydhu cane merynadhayuneki etamugabrathacandee ane yahouramu patane manaku bodhenchenarane.chapyru anna🙏
Vandhanalu annayya Bible loni gnanam cheppalante adhi BOUI thappa marevvaru cheppaleru God bless you annayya
Thank you annaya good message annaya
బ్రదర్ వందనాలు ఒక డౌటు ఇంతకీ అరబీయులు ఎవరు ఏ ప్రాంతం వారు ఏ సంతతివారు. కొంచెం వివరించండి ప్లీజ్.
అదేంటి యేహోరం 32years ki రాజు అయ్యాడు 8 years రులు చేశాడు అన్నారు ముందు మొత్తం 40కి36:44 36:48 చనిపోయాడు మళ్ళీ 38:10.కి 12 year's ela els rule chestadu 😮😮😮
Super message Annayya
Vandanalu annaya