క్రీస్తు నామమున వందనాలు అన్నయ్యా 🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤. అతల్యా జీవితం ద్వారా చక్కని గుణపాఠం నేర్పారు అన్నయ్యా. అహాబు యెజెబెలు కుమార్తె అయిన అతల్యా తల్లి వారసత్వం పుచ్చుకొని దైవ వ్యతిరేకమైన కార్యక్రమాలలో దిట్ట. అతల్యా యెహోరాము భార్యగా తన పాత్రను పోషించటం లో , తల్లిగా పిల్లల పెంపకం విషయంలోనూ విఫలం చెందింది. అతల్యా అధికార దాహంతో యూదా రాజకుమాలందరిని చంపించిది. అతల్యా వంటి దుర్మార్గా లక్షణాలు మాలో ఉండకూడదని వాక్యం ద్వారా హెచ్చరించినందుకు హ్యట్సాఫ్ అన్నయ్యా. నేటికాలంలో మా కుటుంబాలను దేవునిలో కట్టు కోవాలని మేము మా పిల్లలను తండ్రియైన దేవున్ని పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను పూర్ణశక్తితోను ఆరాదించాలని మెుక్కగా ఉన్నప్పుడే మాపిల్లలను దేవుని వాక్యముతో సరి చేయాలని చక్కని విషయాలు చెప్పి కనువిప్పు కలిగించారు అన్నయ్యా. లాక్ డౌన్ నుండి ఇప్పటి వరకు మీ సహనంతో ఓర్పుతో జీవవాక్యం నేర్పుతూ ఎన్నో సవాళ్లను తట్టుకొని మమ్మును తండ్రియైన దేవుని యెదుట నీతిమంతులుగా నిలువబెట్టడానికి మీ వాక్య పరిచర్యతో జ్ఞానము గల జీవవాక్యం అందిస్తున్న మీకు హ్యట్సాఫ్ అన్నయ్యా. మీ వంటి ఉత్తమ దైవజనుల పాదములకు శిరస్సు వంచి నమస్కారిస్తున్నా అన్నయ్యా. 👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏
అన్నయ్య వందనాలు అన్నయ్య ఎన్నో విషయాలు మీ ద్వారా నేర్చుకోగలుగుతున్నాము ఒక తల్లి గా భార్యగా ఏ విధంగా మేము వుండాలో ఎంతో వివరంగా తెలియ పరుస్తున్నందుకు చాల చాల థాంక్స్ అన్నయ్య
వందనాలు అన్నయ్యా..🙏🙏🙏🙏 ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో తప్పకుండా మార్పు వస్తుంది అన్నయ్య ఎన్నో గొప్ప విషయాలను మాకు తెలియజేసారు.. ప్రతి తల్లికి ప్రతి స్త్రీ కి ఒక గుణపాఠం ఈ అంశం.. కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి పిల్లలను ఎలా పెంచాలో తల్లి యొక్క బాధ్యత ను గుర్తుచేశారు అలాగే అతల్యా యొక్క దుర్మార్గపు ప్రవర్తన వలన భార్యగా ఫేయిల్ అయింది తల్లిగా ఫెయిల్ అయింది చివరికి రాణిగా పరిపాలించటంలో కూడా ఫెయిల్ అయిపోయింది తన మరణముతో దేశమంతా నెమ్మది పొందింది అని దేవాది దేవుడు తన జీవితం ద్వారా పాఠంను నేర్పించాలి అని మాకోసం రాయించిన సంగతులను మాకు తెలియజేసి మా బ్రతుకు అలా ఉండకూడదు మా చావు కూడా అలా ఉండకూడదు అని మా ప్రవర్తన మార్చుకోవటానికి సహాయం చేసారు.. ఇంకా ఎన్నో సంగతులను చాలా గొప్పగా వివరించారు.. బైబిల్ చరిత్రను తెలుసుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది అన్నయ్యా ఆనాడు దావీదుగారు దేవునితో చెప్పిన మాట నా మంచముమీద నిన్ను జ్ఞాపకము చేసికొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినంతగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది అని ఇప్పుడు నాకు అలానే ఉంది అన్నయ్యా పడుకునే ముందు మీరు చెప్పిన మాటలు(వాక్యం)గుర్తుకు వస్తుంటే ఆ ఆనందం వర్ణించలేను అన్నయ్యా దావీదుగారు ఆ మాట ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థం అవుతుంది ఇలా ప్రతి రోజు వాక్యాన్ని వినిపిస్తూ మమ్ములను దేవునిలో గొప్పవారిని చేస్తున్న మీకు నా పాదాభివందనం అన్నయ్యా.. థాంక్యూ అన్నయ్యా..🙏🙏🙏🙏🙏
vandanalu annaiah.oka thalli ela undalo chepparu same time thalli ela undakudadho chepparu.na pillalani devuni lo mari ekkuvaga pemchali ani thirmanimchukunna.meku chala chala kruthagnathalu vandanali.explanation super annaiah
Thank you Anna ,Such a Wonderful message, no words to describe your explanations, Amazing ,God Bless You The Lord God give you the good health and wellness, Thank you Lord for givenlife to me today to watch this video today morning, Happy Morning brother, and to you All, Amen
Vandanalu annayya.superga Anna told the parents how to raise their children and the mother told them to raise their children with fear and devotion to God.
🙏🙏🙏 annayya garu 💐💐💐
👏👏👏👏👌👍🙏🌹
Vandanamulu Annayya Garu
🙏🏻🙏🏻🙏🏻Such a great and wonderful message 🙏🏻
క్రీస్తు నామమున వందనాలు అన్నయ్యా 🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤. అతల్యా జీవితం ద్వారా చక్కని గుణపాఠం నేర్పారు అన్నయ్యా. అహాబు యెజెబెలు కుమార్తె అయిన అతల్యా తల్లి వారసత్వం పుచ్చుకొని దైవ వ్యతిరేకమైన కార్యక్రమాలలో దిట్ట. అతల్యా యెహోరాము భార్యగా తన పాత్రను పోషించటం లో , తల్లిగా పిల్లల పెంపకం విషయంలోనూ విఫలం చెందింది. అతల్యా అధికార దాహంతో యూదా రాజకుమాలందరిని చంపించిది. అతల్యా వంటి దుర్మార్గా లక్షణాలు మాలో ఉండకూడదని వాక్యం ద్వారా హెచ్చరించినందుకు హ్యట్సాఫ్ అన్నయ్యా. నేటికాలంలో మా కుటుంబాలను దేవునిలో కట్టు కోవాలని మేము మా పిల్లలను తండ్రియైన దేవున్ని పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను పూర్ణశక్తితోను ఆరాదించాలని మెుక్కగా ఉన్నప్పుడే మాపిల్లలను దేవుని వాక్యముతో సరి చేయాలని చక్కని విషయాలు చెప్పి కనువిప్పు కలిగించారు అన్నయ్యా. లాక్ డౌన్ నుండి ఇప్పటి వరకు మీ సహనంతో ఓర్పుతో జీవవాక్యం నేర్పుతూ ఎన్నో సవాళ్లను తట్టుకొని మమ్మును తండ్రియైన దేవుని యెదుట నీతిమంతులుగా నిలువబెట్టడానికి మీ వాక్య పరిచర్యతో జ్ఞానము గల జీవవాక్యం అందిస్తున్న మీకు హ్యట్సాఫ్ అన్నయ్యా. మీ వంటి ఉత్తమ దైవజనుల పాదములకు శిరస్సు వంచి నమస్కారిస్తున్నా అన్నయ్యా. 👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏
ఫిలిప్పీయులకు 4: 23
ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక.🙏😇🙏
Super speech sir
Vndanautamudu
అన్నయ్య వందనాలు అన్నయ్య ఎన్నో విషయాలు మీ ద్వారా నేర్చుకోగలుగుతున్నాము ఒక తల్లి గా భార్యగా ఏ విధంగా మేము వుండాలో ఎంతో వివరంగా తెలియ పరుస్తున్నందుకు చాల చాల థాంక్స్ అన్నయ్య
అవును... అన్నయ్య... ఏ రోజుకు ఆ రోజు చివరి రోజు అనుకుంటేనే.... దేవునిలో బాగా బ్రతకాగలము.... మంచి సలహాలు ఇచ్చినందుకు.. వందనాలు....
Wonderful Annayya
చాలాబాగా.వివరించారు
Vandanalu anna
Devudu mimmalni bahuga deevinchunu gaka
Praise the LORD PASTOR GARU 🙏
Super message brother ,tqqqqqq sooooooooooo much 🙏🙏🙏
తల్లులు తమ పిల్లలను ఎలా పెంచాలి అన్న అద్భుతమైన పాఠాన్ని అందించిన ఉపేందర్అన్నయ్య గారికి వందనములు🙏🙏🙏
God bless you Anna
Anna super message chepparu
Amend
Well done,presented well.congrats Sir.
Manchi matalu cheppi devunilo mammalni nadipistunna ma upendra annayaku hrudayapurvaka kruthagnathalu 🙏🙏🙏🙏 thank you
TQ annaya eviluvaina matalau god bless you annaya
anna chalabagundi
Good msgs
Thanx brother...
I'm blessed annaya thank you so much wonderful message
🙏
Vandanamulu Annayya Garu Na Peru Leya
Vandanalu annayya
TQ , brother 🙏
Welcome
వందనాలు అన్నయ్యా..🙏🙏🙏🙏
ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో తప్పకుండా మార్పు వస్తుంది అన్నయ్య ఎన్నో గొప్ప విషయాలను మాకు తెలియజేసారు..
ప్రతి తల్లికి ప్రతి స్త్రీ కి ఒక గుణపాఠం ఈ అంశం..
కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి పిల్లలను ఎలా పెంచాలో తల్లి యొక్క బాధ్యత ను గుర్తుచేశారు అలాగే అతల్యా యొక్క దుర్మార్గపు ప్రవర్తన వలన భార్యగా ఫేయిల్ అయింది తల్లిగా ఫెయిల్ అయింది చివరికి రాణిగా పరిపాలించటంలో కూడా ఫెయిల్ అయిపోయింది తన మరణముతో దేశమంతా నెమ్మది పొందింది అని దేవాది దేవుడు తన జీవితం ద్వారా పాఠంను నేర్పించాలి అని మాకోసం రాయించిన సంగతులను మాకు తెలియజేసి మా బ్రతుకు అలా ఉండకూడదు మా చావు కూడా అలా ఉండకూడదు అని మా ప్రవర్తన మార్చుకోవటానికి సహాయం చేసారు..
ఇంకా ఎన్నో సంగతులను చాలా గొప్పగా వివరించారు..
బైబిల్ చరిత్రను తెలుసుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది అన్నయ్యా ఆనాడు దావీదుగారు దేవునితో చెప్పిన మాట నా మంచముమీద నిన్ను జ్ఞాపకము చేసికొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినంతగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది అని ఇప్పుడు నాకు అలానే ఉంది అన్నయ్యా పడుకునే ముందు మీరు చెప్పిన మాటలు(వాక్యం)గుర్తుకు వస్తుంటే ఆ ఆనందం వర్ణించలేను అన్నయ్యా దావీదుగారు ఆ మాట ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థం అవుతుంది ఇలా ప్రతి రోజు వాక్యాన్ని వినిపిస్తూ మమ్ములను దేవునిలో గొప్పవారిని చేస్తున్న మీకు నా పాదాభివందనం అన్నయ్యా..
థాంక్యూ అన్నయ్యా..🙏🙏🙏🙏🙏
Tq brother
Vandhanalu annayya 🙏🙏🙏 wonderful message Chala baga chepparu thank you annaya 🙏🙏
Msg chala bagundhi Annayya Garu Oka Thalli pilla vishayamlo Ela undalo chepparu Annaya Garu thank you
🙏
అన్నయ్య క్రిస్టియన్ కుటుంబాలలో చక్కని తల్లి జీవిత దీపాన్ని వెలిగించారు అన్న వందనాలు
Thanq so much for giving valuble words annaya.. vandhanaalu.
Vandhanalu annayya viluvaina goppa sangathulu nerpinchinadhuku chala vandhanalu God bless you annayya
1st time మీ సందేశం విన్నాను అన్నా...
అద్భుతమైన పాఠం నేర్పారు.I subscribed ur channel now.
vandanalu annaiah.oka thalli ela undalo chepparu same time thalli ela undakudadho chepparu.na pillalani devuni lo mari ekkuvaga pemchali ani thirmanimchukunna.meku chala chala kruthagnathalu vandanali.explanation super annaiah
వందనములు అన్నయ్య "👏👏 అతల్య గురించి చలచక్కగా వివరించారు👍👌💐
Thank you Anna ,Such a Wonderful message, no words to describe your explanations, Amazing ,God Bless You The Lord God give you the good health and wellness, Thank you Lord for givenlife to me today to watch this video today morning, Happy Morning brother, and to you All, Amen
🙏
అతల్య సీదోను, ఇశ్రాయేలు, యూదా వంశములతో సంబంధిత స్త్రీ
God bless you pastor
🙏🙏🙏👍👍👍
వందనాలు ఉపేంద్ర సార్.
Chaaala baaaga depth gaa chepparu annayaa 🙏🙏
Vandhanalu bible world team ki
Praise the lord annaya
Chakkati message icharu..
Thank you so much anaya....vandanamulu
Tq annayya
Anna vandanalu. Christian family lo Mother ga , wife ga women responsibilities gurinchi chakkati explanation echaru. 👍 Thanks Anna🙏🙏🙏🙏🙏
Vandanalu annayya.superga Anna told the parents how to raise their children and the mother told them to raise their children with fear and devotion to God.
🙏🤝👌👌
Annaya ma kosam meeru yentho kashtapaduthu enni maatalu cheppinandu tq annaya
Baga chapinaru
వందనాలు అన్నయ్య
Kruthagnathalu sir 🙏🙏
Thank you so much annayya ,oka sthree thalliga ela vundalo chakkaga theliya chesaru
చాలా thanks అన్నయ్య.మంచి విషయాలు చెప్పారు
WONDERFUL EXPLANATION ANNAYYA GARU, VANDHANALU ANNAYYA GARU, FROM VIZIANAGARAM.
Wonderful explanation annayya 👏👏👏👏
Wonderful message Daddy
annayya vandanalu.nijamga meeru maku bhodhinche prathimatanu memu feel avuthu ma brathukulni marchukuntu devunilo vuntoone devuni panichesi vellalani meeku entha kastamochina ma istanni gurtherigi mee kutumbanni vidichi aneka athmalni rakshisthunna ma upendra annayyaki alane intha gnanani manandaraku nerpinchina,inka nerputhunna daddygariki na vandanalu
Super message annayya
Ee patam dwara vakyam vinna memu devuki esthe maiyye panu chyalani alage durmargathanu vidichi manchi nadavadio melagali makun shpastanga ardhamavuthundhi
Wonderful message annaya
🙏🙏🙏
Vandanalu broder 🙏.
వందనాలు బ్రదర్
Anna me live timings cheppandi ple.
Daily Evening 8pm Brother
కొంచెం తకకువగా టైమ్ మెసేజ్ అప్లోడ్ చేస్తే బాగును ఏమో,,
Aathaliah mother name plz in refarence
అన్నా.. అప్లోడ్ చేసేటప్పుడు.add s లేకుండా చేయండి..లేకపోతే ఇంట్రస్ట్ లేకుండా మెసేజ్ వదిలేస్తారు..10 నిమిషాలు వినగానే adds వస్తున్నాయి
🙏
Please add me in the group
0
Praise the lord annayya
🙏🙏🙏
వందనాలు అన్నయ్య
Vandanamulu annya
Vandanalu annayya🙏
🙏🙏