"Bhoopunadhi Munipe"- George Sambathini ft Enosh Kumar -Latest New Telugu Christian song ( FULL 4K )

Поделиться
HTML-код
  • Опубликовано: 13 окт 2024
  • Bhoopunadhi Munipe - Telugu Christian Songs
    " Job 38 "
    "God Chose Us Before The Foundation of this World in Jesus Christ , as the sons of God and The morning stars sang and worshiped the lord , we Worship the lord And praise His Holy Name Today , But one Day As new Jerusalem, we will sing and worship his holy name. God will tabernacle with us forever and everything will be just like The times of foundations again"
    Composed By : Pas.George Sambathini
    Lyricist : Pas.George Sambathini
    CHECK OUT THE RUclips CHANNELS OF
    Enosh Kumar : / @enoshkumarvasamsetti
    Flute - Naveen Kumar
    Extra Vocal Background : Rhema Irene George
    Mix & Master - Moksha Studio
    Recording - Moksha studio
    Programimg and Arranged - Naveen Kumar
    video Credits:
    Director : Rehaman Sk
    Editor : Rhema Irene george
    Music Producer : Naveen Kumar
    Gentle Reminder :
    Please do not upload on other RUclips channels , Failure to comply with the terms of this may expose you to legal actions for copyrights
    Bhoopunadhi Munipe - Telugu Christian Songs

Комментарии • 1,5 тыс.

  • @ChristFirst77
    @ChristFirst77 2 года назад +418

    Beautiful song and singing. Glory to God
    భూపునాది మునుపే - ఈ లోక సృష్టి ముందే
    ఆనంద ధ్వనులు చేసి - పాడిరి ఉదయ నక్షత్రాలు
    కొలతలేసినప్పుడే - ద్వారాలు తెరచినప్పుడే
    ఆనంద ధ్వనులు చేసి - పాడిరి దేవుని కుమారులు
    నూతనాకాశము.. నూతన లోకము…
    నూతనెరుషలేము వచ్చును
    దేవుడే మనతో.. గుడారమై యుండును…
    మనమంతా మరలా పాడెదము ||భూపునాది||
    జీవమే జీవమే - ప్రాణమే ప్రాణమే
    నిత్యము మనలో ఉందును (2)
    తండ్రి క్రీస్తుయు - పరిశుద్ధాత్ముడు
    మనతో ఏకమై యుండును ||భూపునాది||
    వేదన బాధయు - కన్నీరు దుఃఖము
    ఇంకెక్కడా ఉండే ఉండవు (2)
    సూర్య చంద్రులు - వెలుగును ఇవ్వవు
    దేవుడే వెలుగై యుండును ||భూపునాది||

  • @Rajsha1997
    @Rajsha1997 9 месяцев назад +13

    ఎన్ని సార్లు విన్నా మరలా మరలా వినాలనిపిస్తుంది. దేవునికే మహిమ కలుగును గాక

  • @sugunakarmukku2178
    @sugunakarmukku2178 5 лет назад +10

    భూపునాధి మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంధ ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు..
    కొలత వేసినపుడే ద్వారాలు తెరిచినపుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు..
    నూతనాకాశము నూతనాలోకము నూతనెరుషలేము వచ్చును ..ఆ ఆ
    దేవుడే మనతో గుడారమై ఉండును మనమంతా మరలా పాడెదము
    భూపునాధి మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంధ ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు..
    జీవమే జీవమే ప్రాణమే ప్రాణమే నిత్యము మనలో ఉండును [2]
    తండ్రి క్రీస్తుయు పరిశుద్ధాత్ముడు మనతో ఏకమై ఉందురు
    భూపునాధి మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంధ ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు..
    కొలత వేసినపుడే ద్వారాలు తెరిచినపుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు..
    వేధన బాధయు కన్నీరు ధుఖము ఇంకెక్కడ ఉండే ఉండవు [2]
    సూర్య చంద్రులు వెలుగును ఇవ్వరు దేవుడే వెలుగై ఉండును
    భూపునాధి మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంధ ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు..
    కొలత వేసినపుడే ద్వారాలు తెరిచినపుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు..
    నూతనాకాశము నూతనాలోకము నూతనెరుషలేము వచ్చును ..ఆ ఆ
    దేవుడే మనతో గుడారమై ఉండును మనమంతా మరలా పాడెదము

  • @hepsiranikancherla2410
    @hepsiranikancherla2410 5 лет назад +166

    How many of them like this song i like this song very much

    • @divyasri9076
      @divyasri9076 4 года назад +1

      Praise thelord

    • @premacharitra1
      @premacharitra1 3 года назад

      Indeed is so beautiful and peaceful 💖praise the Lord Jesus 🙏for his name is is highly to be praised and glorified 🙏

    • @terybrito7011
      @terybrito7011 3 года назад

      @@premacharitra1 Boa

  • @TANUKUSTARS
    @TANUKUSTARS 5 лет назад +137

    నేనైతే నాకు తెలియకుండానే దావీదు వలె నాట్యమాడాను ఈ పాట వింటూ...అంత పరవశించిపోయాను నా యేసయ్యలో...

  • @raju.edupulapatimba3193
    @raju.edupulapatimba3193 7 месяцев назад +3

    దేవునికి స్తోత్రం దేవునికే మహిమ కలుగును గాక....ఆమెన్ 💐💐💐

  • @sharonjohnson5786
    @sharonjohnson5786 Год назад +3

    Bhoopunaadhi Munupe
    E loka Srusti Mundhe
    Aanadhadvanulu Chesi
    Paaderi Vudaya Nakshatraalu
    Kolathalesinapude Dwaraalu Terechinapude
    Aanadhadvanulu Chesi
    Paaderi Devuni Kumaarulu
    Nuthanaakashamu Nuthanaalokamu
    Nuthana Yershalemu Vacchunuu aaaaaaa
    Devude Manaku Gudaaramai Vundunu
    Manamantha Marala Padedhamu
    Bhoopunaadhi Munupe
    E loka Srusti Mundhe
    Aanadhadvanulu Chesi
    Paaderi Vudaya Nakshatraalu
    Jeevame Jeevame
    Praaname Praaname
    Nityamu Manalo vundunu
    Jeevame Jeevame
    Praaname Praaname
    Nityamu Manalo vundunu
    Thandri Kreesteyu Parishuddhatmudu
    Manatho Ekamai Vundunu
    Bhoopunaadhi Munupe
    E loka Srusti Mundhe
    Aanadhadvanulu Chesi
    Paaderi Vudaya Nakshatraalu
    Kolathalesinapude Dwaraalu Terechinapude
    Aanadhadvanulu Chesi
    Paaderi Devuni Kumaarulu
    Vedhana Badhayu
    Kaneeru Dhukamu Inkekkada Vunde Vundavu
    Vedhana Badhayu
    Kaneeru Dhukamu Inkekkada Vunde Vundavu
    Suryaa Chandrulu Velugunu Ivvaru
    Devude Velugai Vundunu
    Bhoopunaadhi Munupe
    E loka Srusti Mundhe
    Aanadhadvanulu Chesi
    Paaderi Vudaya Nakshatraalu
    Kolathalesinapude Dwaraalu Terechinapude
    Aanadhadvanulu Chesi
    Paaderi Devuni Kumaarulu
    Nuthanaakashamu Nuthanaalokamu
    Nuthana Yershalemu Vacchunuu aaaaaaa
    Devude Manaku Gudaaramai Vundunu
    Manamantha Marala Padedhamu

  • @ajaynagireddy357
    @ajaynagireddy357 3 года назад +19

    Bhoopunaadhi Munupe - Ee Loka Srushti Munde
    Aananda Dhwanulu Chesi - Paadiri Udaya Nakshathraalu
    Kolathalesinappude - Dwaaraalu Therachinappude
    Aanand Dhwanulu Chesi - Paadiri Devuni Kumaarulu
    Noothanaakaashamu.. Noothana Lokamu…
    Noothanerushalemu Vachchunu
    Devude Manatho.. Gudaaramai Yundunu…
    Manamanthaa Maralaa Paadedhamu ||Bhoopunaadhi||
    Jeevame Jeevame - Praaname Praaname
    Nithyamu Manalo Undunu (2)
    Thandri Kreesthuyu - Parishuddhaathmudu
    Manatho Ekamai Yundunu ||Bhoopunaadhi||
    Vedhana Baadhayu - Kanneeru Dukhamu
    Inkekkada Unde Undavu (2)
    Soorya Chandrulu - Velugunu Ivvavu
    Devude Velugai Yundunu ||Bhoopunaadhi||

  • @pa_pk
    @pa_pk 6 лет назад +255

    Bhoopunaadhi munupe ee loka srusti mundhe aanandha dhvanulu chesi paadiri udhaya nakshathralu..
    Kolathalesinapude dhvaaralu therichinapude aananda dhvanulu chesi paadiri devuni kumaarulu..
    Noothanaakasamu noothanaalokamu noothanerushalemu vachunu ..aa aaa
    Devude manatho gudaramai undunu manamantha marala paadedhamu
    Bhoopunaadhi munupe ee loka srusti mundhe aanandha dhvanulu chesi paadiri udhaya nakshathralu
    Jeevame jeevame praaname praaname nithyamu manalo undunu [2]
    Thandri kristhuyu parishudhathmudu manatho ekamai undhuru
    Bhoopunaadhi munupe ee loka srusti mundhe aanandha dhvanulu chesi paadiri udhaya nakshathralu..
    Kolathalesinapude dhvaaralu therichinapude aananda dhvanulu chesi paadiri devuni kumaarulu..
    Vedhana baadhayu kanneru dhukhamu inkekkada vunde vundavu [2]
    Surya chandhrulu velugunu ivvaru devude velugai vundhunu
    Bhoopunaadhi munupe ee loka srusti mundhe aanandha dhvanulu chesi paadiri udhaya nakshathralu
    Kolathalesinapude dhvaaralu therichinapude aananda dhvanulu chesi paadiri devuni kumaarulu
    Noothanaakasamu noothanaalokamu noothanerushalemu vachunu ..aa aaa
    Devude manatho gudaramai undunu manamantha marala paadedhamu

  • @PaulDominion.
    @PaulDominion. 4 года назад +5

    భూపునాది మునుపే - ఈ లోక సృష్టి ముందే.🌍🌌
    ఆనంద ధ్వనులు చేసి - పాడిరి ఉదయ నక్షత్రాలు🌠☀️
    కొలతలేసినప్పుడే - ద్వారాలు తెరచినప్పుడే🙌🏻😇
    ఆనంద ధ్వనులు చేసి - పాడిరి దేవుని కుమారులు🙌🏻😇
    నూతనాకాశము.. నూతన లోకము నూతనెరుషలేము వచ్చును🌤️ ఆ...ఆ...
    దేవుడే మనతో గుడారమై యుండును.
    మనమంతా మరలా పాడెదము🙌🏻🙌🏻
    భూపునాది మునుపే - ఈ లోక సృష్టి ముందే.🌍🌌
    ఆనంద ధ్వనులు చేసి - పాడిరి ఉదయ నక్షత్రాలు🌠☀️
    జీవమే జీవమే - ప్రాణమే ప్రాణమే💝నిత్యము మనలో ఉందును.💝
    జీవమే జీవమే - ప్రాణమే ప్రాణమే💝
    నిత్యము మనలో ఉందును.💝
    తండ్రి క్రీస్తుయు - పరిశుద్ధాత్ముడు మనతో ఏకమై యుండును.💛❤️💙
    భూపునాది మునుపే - ఈ లోక సృష్టి ముందే.🌍🌌
    ఆనంద ధ్వనులు చేసి - పాడిరి ఉదయ నక్షత్రాలు🌠☀️
    కొలతలేసినప్పుడే - ద్వారాలు తెరచినప్పుడే🙌🏻😇
    ఆనంద ధ్వనులు చేసి - పాడిరి దేవుని కుమారులు🙌🏻😇
    వేదన బాధయు - కన్నీరు దుఃఖము ఇంకెక్కడా ఉండే ఉండవు.🙌🏻🙌🏻
    వేదన బాధయు - కన్నీరు దుఃఖము
    ఇంకెక్కడా ఉండే ఉండవు.🙌🏻🙌🏻
    సూర్య చంద్రులు - వెలుగును ఇవ్వవు దేవుడే వెలుగై యుండును🌞🌚.
    భూపునాది మునుపే - ఈ లోక సృష్టి ముందే.🌍🌌
    ఆనంద ధ్వనులు చేసి - పాడిరి ఉదయ నక్షత్రాలు🌠☀️
    కొలతలేసినప్పుడే - ద్వారాలు తెరచినప్పుడే🙌🏻😇
    ఆనంద ధ్వనులు చేసి - పాడిరి దేవుని కుమారులు🙌🏻😇.
    నూతనాకాశము.. నూతన లోకము నూతనెరుషలేము వచ్చును🌤️ ఆ...ఆ...
    దేవుడే మనతో గుడారమై యుండును మనమంతా మరలా పాడెదము🙌🏻🙌🏻

  • @PrasadMirapa
    @PrasadMirapa Месяц назад

    Vadanalu annya garu song super🙏🙏🙏👍👍👍👌👌👌👌👌👌

  • @raju.edupulapatimba3193
    @raju.edupulapatimba3193 7 месяцев назад +6

    దేవుడు మీకు ఇచ్చిన తలాంతుని ఆలోచన బట్టి
    రచన, గానం, స్వరకల్పన చాలా బావుంది బ్రదర్
    మేము ఆత్మీయంగా బలపడడానికి
    దేవునికి మహిమకరంగ చాలా ఆకర్షణీయంగా ఉంది....💐💐💐

  • @raju.edupulapatimba3193
    @raju.edupulapatimba3193 7 месяцев назад +1

    Praize The Lord 🙏🙏🙏
    Good Evening 💒⛪🌺🌹🌅🌄⭐🌈🌻🌷🎂🎁🎶🌟✨🎄💐💒⛪
    Have a Nice 👍& Grace Grate Day in The Name Of Living Lezend Jesus Christ....
    May God Bless You All...Amen.

  • @godsgrace4275
    @godsgrace4275 2 года назад +17

    I get tears when ever I hear this song

  • @jasminsundharam3476
    @jasminsundharam3476 3 года назад +1

    Anna super ana this j prem kumar kalagallla😉

  • @rojarani2011
    @rojarani2011 6 лет назад +48

    Wow chana super ga unnadi song
    New Jerusalem vachinadi Ani feeling vachinadi
    Lyrics super 👏👏👏

  • @NEELIMAMANDA-p9w
    @NEELIMAMANDA-p9w 7 месяцев назад +1

    Super song nice singing ❤❤❤...

  • @Devakumar_177
    @Devakumar_177 2 года назад +12

    భూపునాది మునుపే - ఈ లోక సృష్టి ముందే
    ఆనంద ధ్వనులు చేసి - పాడిరి ఉదయ నక్షత్రా
    కొలతలేసినప్పుడే - ద్వారాలు తెరచినప్పుడే
    ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు
    నూతనాకాశము.. నూతన లోకము...
    నూతనెరుషలేము వచ్చును
    దేవుడే మనతో.. గుడారమై యుండును... మనమంతా మరలా
    పాడెదము ॥భూపునాది॥
    జీవమే జీవమే - ప్రాణమే ప్రాణమే
    నిత్యము మనలో ఉందును (2)
    తండ్రి క్రీస్తుయు - పరిశుద్ధాత్ముడు మనతో ఏకమై యుండును ॥భూపునాది
    ||
    వేదన బాధయు - కన్నీరు దుఃఖము
    ఇంకెక్కడా ఉండే ఉండవు (2)
    సూర్య చంద్రులు - వెలుగును ఇవ్వవు దేవుడే వెలుగై యుండును ||భూపునాది||
    Translate to English (India)

  • @arundavid-official
    @arundavid-official 3 года назад +1

    Enoshanna superr

  • @karunasri1778
    @karunasri1778 3 года назад +44

    When I listen to this song.... Definitely my heart filled with the joy of heaven... Really loved it.. ❤❤❤💞💞

  • @GSA446
    @GSA446 4 года назад

    Intha beautiful voices mana christians lo vunnappudu manamendhuku inka cinema singers tho paadinchukuntunnamo theliyatledhabba. Please encourage our Christian singers.

  • @devunikamahimakalugunugaka8353
    @devunikamahimakalugunugaka8353 3 года назад +7

    Really my favourite song..mind antha pain ga vunappudu badha lo vunappudu e song chustea manuahu konchamu prasanthamu ga vuntade really all problems gone.
    This song god bless me all people 💚🙏💚...

  • @jayasri5112
    @jayasri5112 2 года назад +1

    ప్రైస్ ది లార్డ్ అన్న ✝️🙏✝️

  • @smartenglishguru770
    @smartenglishguru770 2 года назад +22

    మన తండ్రి అయిన యహోవా మీకు ఎంతా మంచి దర్శనాన్ని మీకు చూపించారు అన్నా......I am great and blessed to be part of it with the our Lord God and Holy Spirit....

  • @prabhakummakumari6527
    @prabhakummakumari6527 2 года назад

    Paroloka pattanam lo nennunattu feelayyanu. Avidhanga patanu rayadam ragam thanam chakkaga chesinaduku kruthaghnathalu avunu amen hallelluya

  • @arunalazarus368
    @arunalazarus368 5 лет назад +4

    Enosh gari frst photo expression was 0:25 ...n excellent voice god bless u bro...

  • @nagaarjuna4300
    @nagaarjuna4300 2 года назад +1

    But, Only GOD Grace 🎵

  • @sunnysailuvlogs1289
    @sunnysailuvlogs1289 2 года назад +5

    చాల మనశాంతిగా ఉందీ అన్నా

  • @TANUKUSTARS
    @TANUKUSTARS 5 лет назад

    వారెవ్వా ఏముంది పాట పరలోకం ఈ భూమి మీద చూసినట్టు భలే ఒకలాంటి భావనలోకి వెళ్లి ఎంత సంతోషంగా ఉందో చెప్పలేని ఆనందంలో ఉక్కిరి బిక్కిరి....ఏదో ఒక ఆదరణ నెమ్మది... యేసయ్య కోసమే కదా ఈ నిరీక్షణ....వేదన బాదలు కన్నీరు ఉండవంటా....ఎంత భాగ్యం కదా... Praise The Lord brother .. All Glory to God alone... keep rocking in Christ...

  • @gumpullaparimala2307
    @gumpullaparimala2307 5 лет назад +50

    Brother ni voice chala ante chala bagunndi God bless you annayya

  • @ranjithaphilipsd
    @ranjithaphilipsd 15 дней назад

    Beautiful song...really my spirit went around word of God from creation to the End...

  • @karunakondeti232
    @karunakondeti232 2 года назад +17

    When i listing this song my heart filled with Joy.. thank you brothers

  • @Pandu.roosters
    @Pandu.roosters 6 месяцев назад

    Praise the lord pastor George sambathini mee guntur lo message chepparu naku chala nacchindi maa pastor garu David sivanagaraju colony ❤

  • @jas0722
    @jas0722 5 лет назад +36

    Enosh.. Man.. love watching u sing(genuine expressions)... pastor garu n bro u rocked the song. Lovely song n amazing lyrics. Praise god

  • @twoweswari5330
    @twoweswari5330 4 года назад

    Wow exlent song
    Mana devuniki mahima ganata kalugunu gaaka amen.......

  • @prasannakumaralli2636
    @prasannakumaralli2636 5 лет назад +7

    First vinnappudu... enosh brother voice awesome... vinaga vinaga brother sambathini voice marvellous... I listen this song so many times...fresh feeling everytime... tremendous job...

  • @pagalasudheerkumar428
    @pagalasudheerkumar428 4 года назад

    Dhevathalu devudini sthuthincha daniki rasukunna patalaga undhi aa devunike mahima kalugunu gaka

  • @sarikondaphilemon2969
    @sarikondaphilemon2969 5 лет назад +12

    Enosh garu me voice exallent super video

  • @DevarapalliPrasanna-l8d
    @DevarapalliPrasanna-l8d 2 месяца назад +1

    One of my favorite song❤

  • @tallurianilkumar2712
    @tallurianilkumar2712 5 лет назад +30

    Excellent song God bless you brothers

  • @marygrace6434
    @marygrace6434 4 года назад

    Manasuki antho hai ga anipinchina song...Very touching lyrics...annisarulu vinna malli malli vinalaipistundi

  • @jairussiriyalaofficial8922
    @jairussiriyalaofficial8922 2 года назад +8

    wow! I liked it so much that I have been listening to this song more than 15 times in RUclips . 😇🤩

  • @sushmapriyanka99
    @sushmapriyanka99 4 года назад

    Yenta manchi pata brother udayanne manasuku hattukonnadi. Devuniki stotram🙏🙏

  • @tjyothsna585
    @tjyothsna585 6 лет назад +20

    I love this song really it's superb god bless you

  • @smily1033
    @smily1033 4 года назад +7

    Very heart touching song anna..........both of u sang very amazingly........Glory to our ALMIGHTY God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍

  • @jesusrealhero4781
    @jesusrealhero4781 3 года назад

    ఈ పాట వింటున్న నన్ను నేను మైమరచిపోయా ఐ లవ్ సాంగ్

  • @subhashinikolla9414
    @subhashinikolla9414 6 лет назад +35

    Super song I feel God is my heart

    • @georgesambathinitelugu6363
      @georgesambathinitelugu6363  6 лет назад +1

      Subhashini Kolla thank you so much , God bless always , do share and subscribe to this channel - Team George

    • @rajivvelagapalli20
      @rajivvelagapalli20 4 года назад

      Prise the Lord 🙏🙏🙏🙏🙏

  • @jussycajussy8302
    @jussycajussy8302 4 года назад

    Chala aandam kaligindhi song vitunnapudu.chala..chala..chala...bagundhi very.. very.. meaningful Loved the song Anna......

  • @krish_mahi
    @krish_mahi 5 лет назад +3

    Heavenly Father, tq u for this luvly song...

  • @lakshmisna.lakshhmi9835
    @lakshmisna.lakshhmi9835 4 года назад +1

    Song sangitham super nenu marchipolekapotuna brother superb

  • @anniejoyce4767
    @anniejoyce4767 4 года назад +23

    Awesome song Uncle nd Anna!!May God use u more nd more for his purpose!Amen🙏🙏

  • @rajulanka-su1ld
    @rajulanka-su1ld Год назад +1

    I like song sir

  • @Solidfaithinchrist
    @Solidfaithinchrist 6 лет назад +32

    Wow anna...what a (............)
    Avnu am cheppanu maatalu levu exlent.... voice , meaning, location, expressions superb all The best enosh anna love u once again all the best u r next wonderful songs

  • @Sharon777Polamreddy-ve3cm
    @Sharon777Polamreddy-ve3cm 23 дня назад

    Ur preaching awesome sir, glory to God, rapha power ministry, Hyderabad 😊👍🙏⭐

  • @shyamg8386
    @shyamg8386 5 лет назад +4

    భూపునాది మునుపే ఈ లోక సృష్టిముందే
    ఆనంద ధ్వనులు చేసి
    పాడిరి ఉదయ నక్షత్రాలు....
    కొలతలేసినపుడే ద్వారాలు తెరిచినపుడే
    ఆనంద ధ్వనులు చేసి
    పాడిరి దేవుని కుమారులు...
    నూతనాకాశము.. నూతనాలోకము.. నూతనెరుషలేము వచ్చును ఆ..ఆ..
    దేవుడే మనతో గుడారమై ఉండును
    మనమంతా మరల పాడేదము
    ||భూపునాది||
    1)
    జీవమే జీవమే... ప్రాణమే ప్రాణమే..
    నిత్యము మనలో ఉండును ||2||
    తండ్రి క్రీస్తుయు పరిశుద్ధాత్ముడు
    మనతో ఏకమై ఉందురు
    ||భూపునాది||
    2)
    వేదన బాధయు కన్నీరు దుఃఖము
    ఇంకెక్కడా ఉండే ఉండవు ||2||
    సూర్య చంద్రులు వెలుగును ఇవ్వరు
    దేవుడే వెలుగై ఉండును
    ||భూపునాది||

  • @ch.lakshmi4322
    @ch.lakshmi4322 4 года назад

    Super song annaya ni voice Chala bhagundhi annaya ni songs annia chalabaguntai
    1priya yessir
    2 nethone gadipeyyalani
    3 aradimchedhanu
    Very happy super songs

  • @paultimothy.podili777
    @paultimothy.podili777 2 года назад +5

    In spirit, I saw the visuals of every sentence of this song.... Ohhh tears of Joy..... ఆయన్ను చూసి తరించాలని ఆశ ఎక్కువైపోతోంది.... Thank you Brothers... మీ faces లో Divine joy kanapadutundi... And thank you the whole team for a heartful output...

  • @blessiebenjson2223
    @blessiebenjson2223 3 года назад

    God bless them who hit's like and dislike one's also

  • @mounikadorset8175
    @mounikadorset8175 6 лет назад +34

    Very excellently composed, soulful and perfect rhema and team. Best wishes !!

    • @georgesambathinitelugu6363
      @georgesambathinitelugu6363  6 лет назад +3

      Thank You so much God bless always , Do share and subscribe to this channel - Team George

  • @premkumarnalanothula2509
    @premkumarnalanothula2509 6 лет назад +2

    Wonderful song sir iam premkumar s/o Nagaraju peddadhanwada

  • @Richie_n71
    @Richie_n71 2 года назад +4

    Tears 😭 well up my eyes 👀 when I hear this beautiful song.
    God bless all those who are responsible for writing and signing this song.

  • @vijayasekharchettipalli5285
    @vijayasekharchettipalli5285 5 лет назад +1

    Adhbhuthmyna paralokasannidhini anubhavisthunnamu thank God

  • @deborajoy7359
    @deborajoy7359 5 лет назад +13

    Praise God !! What a powerful lyrics beautifully composed ... May God bless you BOTH and use mightily for HIS kingdom.

  • @pathurikiranpathuridanielp2489
    @pathurikiranpathuridanielp2489 3 года назад

    Super manamandaram alanti paralokam lo kalustam

  • @mosessasikumar
    @mosessasikumar 4 года назад +13

    What an anointed song. Spirit filled and Word based. Thank you Jesus!
    Glory be to God!

  • @SuneelKumar-lo7po
    @SuneelKumar-lo7po 4 года назад +1

    Enosh anna meru ante naku chala istam me songs chala chala istam tq

  • @vijayalakshmivalluri3704
    @vijayalakshmivalluri3704 6 лет назад +14

    Such a nice & wonder ful song praise the lord

  • @divyadalai8151
    @divyadalai8151 9 месяцев назад

    Marvelous narration of God's creature... Glory to Almighty....pstr garu blessing to us

  • @priya-raj-arts774
    @priya-raj-arts774 2 года назад +7

    Beautiful song I can feel heaven when I listen to this beautiful song thank u so much bro. .😇😇🙏🏻🙏🏻🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️❤❤

  • @steffijacob299
    @steffijacob299 3 года назад

    Pastor n anna are just like father and son.....which resembles our relationship with jesus and us

  • @prasanthkumar4825
    @prasanthkumar4825 4 года назад +3

    చాలా అంటే చాలా బాగా పాడారు అన్నయ్య

  • @likhiammu
    @likhiammu 5 лет назад

    Enosh anna voice vintunte manasuku prashanthanga undi

  • @samuelchanduaradhyula5693
    @samuelchanduaradhyula5693 6 лет назад +38

    Bro i am samuel
    I am pastor in philliphines. I love your songs
    I want to share that songs to my church people .
    So pls can you add subtitles for your songs 😇
    It will be so blessing for lot of people in this country

  • @satyaanilkumarvilluri1515
    @satyaanilkumarvilluri1515 4 года назад

    music vintunte manasu chala prasanthamga undhi. "Amen"

  • @brotherakshaytelangi4215
    @brotherakshaytelangi4215 5 лет назад +28

    Heart Touching Song God Bless you brother

  • @gajarajuvarakumar6179
    @gajarajuvarakumar6179 4 года назад +1

    pleasent song and i liked this song

  • @rufusbhaskar
    @rufusbhaskar 6 лет назад +18

    Excellent lyrics Anna , god opened up another hidden revelation from you Anna!

    • @georgesambathinitelugu6363
      @georgesambathinitelugu6363  6 лет назад +2

      Thank You so much God bless always , Do share and subscribe to this channel - Team George

  • @rajar1695
    @rajar1695 4 года назад

    Im in Tamil Nadu is very super song is very nice

  • @anwarmd7659
    @anwarmd7659 4 года назад +3

    Anna heart full song Anna so meaning full music also superb bbb.annaglory to lord

  • @sudhasravanthi6639
    @sudhasravanthi6639 5 лет назад

    Wowwww superb Superb no words. Samasta mahimaa devunike chellunu gakaa

  • @jessipaulturaka5400
    @jessipaulturaka5400 3 года назад +7

    Wonderful heart touching bro...I really like it ❤️❤️❤️

  • @suneelapidintla8750
    @suneelapidintla8750 2 года назад

    Padiri Udaya Nakshtralu Nuthana Akasamu.Devude manaku Gudaramai Undunu.Wonderful🎉🎉🎉

  • @leenasharon8138
    @leenasharon8138 2 года назад +9

    Really such an meaningfull song..... Thank u anna

  • @prasannakumari1792
    @prasannakumari1792 4 года назад

    Very beautiful song brothers naku chala badaga nachede very nice

  • @kilivadhil2162
    @kilivadhil2162 5 лет назад +5

    Annaiah me songs chala baguntuntaiii I luv ur songs because the songs r so meaningful..thanq for ur lovely songs and god bless you more and more...🤗🤗🤗

  • @uppalapatisandeepkumar9085
    @uppalapatisandeepkumar9085 4 года назад

    Ayyagaru e pata enni sarlu vinna malli malli vinalli anipistundi Love The Song God Bless You Ayyagaru

  • @ruthnavneet2426
    @ruthnavneet2426 4 года назад +5

    This is a prophetic song sung full with hearts full.of joy and faith. Both the singers are pleasant and good looking. I'm glad the camera is not into the face of singers highlighting them. On the whole this is a song to be played every single day until the day this becomes a reality. I am saying amen to every line said.

  • @tejainteati4564
    @tejainteati4564 4 года назад

    Chala bagundi song Annaya

  • @pujajaisingh2243
    @pujajaisingh2243 6 лет назад +55

    Wow Pastor Gaaru really the lyrics is so meaningful n awesomely sung by You n Bro.Enosh
    All the best for more upcoming wonderful songs like this...
    All Glory to our God...

  • @pramodjohn8787
    @pramodjohn8787 3 года назад

    Yeni sarlu vina patha padani good worship song 🙌

  • @kiranprabhujangam9494
    @kiranprabhujangam9494 3 года назад +4

    Discovered this beautiful soulful song after 2 years. Awesome lyrics simply gave a glimpse of God’s coming kingdom. Nice composition. Praise to the Lord God Almighty. 🙏🙏

  • @vijayratnam9789
    @vijayratnam9789 4 года назад

    Enosh bro I like this song God bless you

  • @joshnabadugu619
    @joshnabadugu619 4 года назад +3

    I love this song very much ❤️❤️❤️❤️ god bless you bro inka eilaney songs makosam padali

  • @khasimpeera3163
    @khasimpeera3163 4 года назад

    anna vandannalu e patavalla chala santoshamga ounna vandanal

  • @srikanthpalaparthi9232
    @srikanthpalaparthi9232 6 лет назад +11

    Wow really my heart is filled with joy when I heard this beautiful song
    What an awesome vocals beautiful tunes & lyrics
    Everything is perfect
    #allglory to #GOD
    Amen

    • @georgesambathinitelugu6363
      @georgesambathinitelugu6363  6 лет назад

      thank you so much brother , God bless always , do share and subscribe to this channel - Team George

  • @premakumarikoduru3854
    @premakumarikoduru3854 4 года назад

    GOD bless u brothers.very very nice song.paralokamlo vunnatlu ga vundi song vinnappudu.

  • @gladypremson
    @gladypremson 5 лет назад +20

    its most hearttouching song that i have ever hear
    Thank you for singing such a great song with our traditional music
    God Bless You All

    • @yroji8592
      @yroji8592 5 лет назад +2

      Super song 👌👌❤❤🌈🎵🎵🌷

  • @sandenagirireena4436
    @sandenagirireena4436 4 года назад +2

    I like the song anaya Chala Baga pabaru devudu ninu ni kutudani dhivichunu gaka amen

  • @wesleygeorge563
    @wesleygeorge563 4 года назад +5

    Super song 💖 Nice voice 💖😍💖