இருள் சூழ்ந்த லோகத்தில் இமைப் பொழுதும் தூங்காமல் கண்மணி போல என்னை கர்த்தர் இயேசு காத்தாரே கானங்களால் நிறைந்து காலமெல்லாம் பாடுவேன் அஞ்சிடேன் அஞ்சிடேன் - என் இயேசு என்னோடிருப்பதால் மரணப் பள்ளத்தாக்கில் நான் நடந்த வேளைகளில் கர்த்தரே என்னோடிருந்து தேற்றினார் தம் கோலினால் பாத்திரம் நிரம்பி வழியே ஆவியால் அபிஷேகித்தார் அலைகள் படகின் மேல் மோதியே ஆழ்த்தினாலும் கடல் மேல் நடந்து வந்து கர்த்தரே என்னைத் தூக்கினார் அலைகள் நீக்கியவர் அமைதிப் படுத்தினார் God bless you all🙏💖
ఎన్ని బాధలు వున్న ఎన్ని కష్టాలు వున్న ఎవరూ లేకున్నా నేనూ ఒంటరి అనీ అనుకున్న ఈ పాట వారి అందరి జవితాలలో నా ప్రియమైన యేసయ్యా మీకు మీ కుటుంబ సభ్యులకు యేసయ్య తొడు వుంటాడు.... యేసయ్యా కి మహిమా ఘనత కలుగును గాక...! ఒక్కరి ఈ పాట వినండి మీరు ఊహించ లేని... ఆనందం వస్తుంది 😊😊😊
జడియను బెదరను - నా యేసు నాతో ఉండగా ॥2॥ గాడాంధకారములో - నే నడచిన వేళలలో ॥2॥ కంటి పాపవలె నన్ను - కునుకక కాపాడెను ॥2॥ ప్రభువైన యేసునకు - జీవితమంతా పాడెదన్ ॥2॥ జడియను బెదరను - నా యేసు నాతో ఉండగా ॥2॥ అలలతో కొట్టబడినా - నా నావలో నేనుండగా ॥2॥ ప్రభుయేసు కృప నన్ను - విడువక కాపాడెను ॥2॥ అభయమిచ్చి నన్ను అద్దరికి చేర్చును ॥2॥ జడియను బెదరను - నా యేసు నాతోనుండగా ॥2॥ కన్నీరే తుడిచావయ్యా - సంతోషం ఇచ్చావయ్యా ॥2॥ నా సర్వం యేసయ్యా నా జీవం యేసయ్యా నా ప్రాణం యేసయ్యా నా ధ్యానం యేసయ్యా ॥2॥ రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చావయ్యా ॥2॥ ధనువంతులుగా మములను చేయ - దారిద్ర్య మొందావయ్యా ॥2॥
యెహోషువ 1:9. నేను నీ కాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును.
జడియను బెదరను నా యేసు నాతోనుండగ ఆమేన్ ఆమేన్ ఆమేన్...... ప్రభూ యేసు నామనికే మహిమ కలుగును గాక ఆమేన్..... ప్రస్తుతం నేను ఉన్న పరిస్తితిలో ఈ పాట ద్వారా దేవుడు నాకూ గొప్ప విడుదల దయచేసినాడు వందనాలు దేవా తండ్రీ నాన్ను నీ మార్గం లో నడిపించు దేవా నీవు తప్ప నాకూ ఎవరు వున్నారు అయ్యా 😭😭😭😭😭😭😭😭😭 నాకొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
జడియను బెదరను .. నా యేసు నాతో నుండగా ...కన్నీటిని తుడిచావయ్య సంతోషం ఇచ్చావయ్య 🥳... Thats how it turned beautiful❣️... God poured his spirit on you people... To make that part extremely touched by the peace it established. 🙏🏻Praising Almighty God for one more the top listing up lifting Worship song thiis year. 2022
అసలు పోవటం లేదు అన్న ఎన్ని సార్లు విన్న నేను విన్నానా అనేల ఉంది అన్న హార్ట్ టచింగ్ సాంగ్ ఆన్న గాడ్ గివింగ్ థిస్ సాంగ్ లవ్ యూ అన్నయ్య ఇలాంటివి ఇంకో ఎన్నో పడి దేవుని పిల్లలను మార్చుకుందాం
Hallelujah amen thank you lord in the name of Jesus worship songs will be grate change came every body young and dinamic youth life leds salvation amen
కొన్ని కొన్ని సందర్భాల్లో మనిషి జీవితం ఎన్నో సమస్యలు కానీ అవి తట్టుకుని నిలబడాలి అలాంటప్పుడు మనకి తోడుగా నిలబడేది మనుషులు కాదు నా పరలోకములో ఉన్న నా తండ్రి..... మీ ఈ పాటలో ఒక్క లైన్ నా మనసుకు చాలా సంతోషాన్ని ఇస్తుంది కన్నీరే తుడిచావయ్య సంతోషం ఇచావయ్య...... నా సర్వం యేసయ్యా నా జీవం యేసయ్యా నా ప్రాణం యేసయ్య నా ధ్యానం యేసయ్యా..... ❤❤ ఇవి మాకు వినిపించినందుకు మీకు వేలాది వందనాలు 🙏🙏🙏 ఆమెన్
ఈ పాట కు పల్లవి ఏది ? ప్రతి పేరా పల్లవి లా అనిపిస్తుంది. చరణం అనేది తెలియట్లేదు ఏది ఏమైనా పాట చాలా బాగుంది. శభాష్ ఆరాధన సమయం లో ఈ పాట ఆత్మీయం గా నడిపిస్తుంది. గాడ్ బ్లెస్ యూ
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అనిపిస్తుంది song ....... super expressions brothers ........ Love this song 💖❤️❤️❤️🙏🙏 tq lovely brothers God bless you
All glory be to our Lord and Saviour Jesus christ. Always it gives joy to see Enosh garu, samy pachigalla garu and Enoch jagan garu praising God with devotion.
Impact zone కానీ jeeva R pakerlaa anna చేసిన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు చూడండి ఎంత చక్కగా వినసొంపుగా, పాడుకోవడానికి అందంగా, ఆత్మీయంగా వున్నాయి .....మీరెంటి ఇలా చేస్తున్నారు
All ways any time heart touching golden hit worship songs young and dynamic youth will be blessed and so many young stars will be saved &srenthful psychological support given
*Thank you all for your love. Please remember to pray for us. ❤️🙏 *
{ ᴛᴇʟᴜɢu }
ప్రార్ధన వినెడి పావణుడా - ప్రార్ధన మాకు నేర్పుమయా || 2 ||
శ్రేష్ఠమైన భావము గూర్చి - శిష్యబృందముకు నేర్పితివి || 2 ||
పరముడనిను ప్రణుతించెద ప్రియముగా పరలోకప్రార్ధన నేర్పుమయా || 2 || {ప్రార్ధన}
• జడియనుబెదరను నా యేసు
నాతోఉండగా || 2 ||
° గాడాందకారములో నే నడచినవేళలలో || 2 ||
° కంటిపాపవలె నన్ను కునుకాక కాపాడును || 2 ||
° ప్రభువైన యేసునకు జీవితమంత పాడెదన || 2 || {జెడియను}
• అళలాతొ కొట్టాబడిన నా నావలో నేనునుండగా || 2 ||
° ప్రభుయేసు కృపనన్ను విడువాక
కాపాడును || 2 ||
° అబయామిచ్చినన్ను అద్దరికి చేర్చును || 2 || {జెడియను}
• కన్నీరే తుడిచావయ్య సంతోషం ఇచ్చావయ్య || 2 ||
° నా సర్వం యేసయ్య, నా జీవం యేసయ్య, నా ప్రాణం యేసయ్య, నా ధ్యానం యేసయ్య || 2 ||
• రక్షనను అందించి రక్తాన్ని చిందించి మోక్షన్ని ఇచ్చావయ్య - ధనవంతులుగా మములను చేయ దారిద్రమొందావయ్య || 2 || {కన్నీరే}
{ ᴇɴɢʟɪꜱʜ }
Prardhana Vinedi Pavanuda - Prardhana Maku Nerpumaya || 2 ||
Shrestamina Bhavamu Gurchi - Shishya Brundamuku Nerpithivi || 2 ||
Paramudaninu Pranuthincheda Priyamuga Paraloka Prardhana Nerpumaya || 2 || {Prardhana}
• Jadiyanu Bedaranu Na Yesu Nathovundaga || 2 ||
Gadandhakaramulo Ne Nadachinavelalalo || 2 ||
Kantipapavale Nannu Kunukaka Kapadunu || 2 ||
Prabhuvina Yesunaku Jeevithamantha Paadedan || 2 ||
{Jediyanu}
• Alalatho kottabadina Na navalo nenundaga || 2 ||
Prabhu Yesu krupa nannu viduvaka kapadunu || 2 ||
Abayamicchi nannu addagiriku cherchunu || 2 || {Jadiyanu}
• Kannirey thudichavayya Santhosham
Icchavayya || 2 ||
° Na sarvam Yesaiah, Na jeevam Yesaiah,
Na pranam Yesaiah, Na dhyanam Yesaiah || 2 ||
• Rakshananu Andinchi Raktanni chindinchi
mokshanni icchadayya || 2 ||
° Danavanthuluga mamulanu cheya
daridramondhadayya || 2 || {Kannirey}
Praise the lord Aiya
🙏 Sure
Praise the lord
Super lyrics
Praise the Lord
ప్రార్థన వినెడి పావనుడా
ప్రార్థన మాకు నేర్పుమయా
శ్రేష్టమైన భావము గూర్చి
శిష్య బృందముకు నేర్పితివి
పరముడ నిన్ను ప్రనుతించెదము
పరలోక ప్రార్థన నేర్పుమయా
జడియను బెదరను -
నా యేసు నాతో ఉండగా ॥2॥
గాడాంధకారములో -
నే నడచిన వేళలలో ॥2॥
కంటి పాపవలె నన్ను -
కునుకక కాపాడెను ॥2॥
ప్రభువైన యేసునకు -
జీవితమంతా పాడెదన్ ॥2॥
జడియను బెదరను -
నా యేసు నాతో ఉండగా ॥2॥
అలలతో కొట్టబడినా -
నా నావలో నేనుండగా ॥2॥
ప్రభుయేసు కృప నన్ను -
విడువక కాపాడెను ॥2॥
అభయమిచ్చి నన్ను అద్దరికి చేర్చును ॥2॥
జడియను బెదరను -
నా యేసు నాతోనుండగా ॥2॥
కన్నీరే తుడిచావయ్యా -
సంతోషం ఇచ్చావయ్యా ॥2॥
నా సర్వం యేసయ్యా
నా జీవం యేసయ్యా
నా ప్రాణం యేసయ్యా
నా ధ్యానం యేసయ్యా ॥2॥
రక్షణను అందించి రక్తాన్ని చిందించి
మోక్షాన్ని ఇచ్చావయ్యా ॥2॥
ధనువంతులుగా మములను చేయ -
దారిద్ర్య మొందావయ్యా ॥2॥
My favourite song kannire thudichavayya
My favourite songs Anna
Blessed to hear such adorable song
My favourite song❤🤗
❤❤❤
இருள் சூழ்ந்த லோகத்தில்
இமைப் பொழுதும் தூங்காமல்
கண்மணி போல என்னை
கர்த்தர் இயேசு காத்தாரே
கானங்களால் நிறைந்து
காலமெல்லாம் பாடுவேன்
அஞ்சிடேன் அஞ்சிடேன் - என்
இயேசு என்னோடிருப்பதால்
மரணப் பள்ளத்தாக்கில்
நான் நடந்த வேளைகளில்
கர்த்தரே என்னோடிருந்து
தேற்றினார் தம் கோலினால்
பாத்திரம் நிரம்பி வழியே
ஆவியால் அபிஷேகித்தார்
அலைகள் படகின் மேல்
மோதியே ஆழ்த்தினாலும்
கடல் மேல் நடந்து வந்து
கர்த்தரே என்னைத் தூக்கினார்
அலைகள் நீக்கியவர் அமைதிப் படுத்தினார்
God bless you all🙏💖
ఎన్ని బాధలు వున్న ఎన్ని కష్టాలు వున్న ఎవరూ లేకున్నా నేనూ ఒంటరి అనీ అనుకున్న ఈ పాట వారి అందరి జవితాలలో నా ప్రియమైన యేసయ్యా మీకు మీ కుటుంబ సభ్యులకు యేసయ్య తొడు వుంటాడు....
యేసయ్యా కి మహిమా ఘనత కలుగును గాక...! ఒక్కరి ఈ పాట వినండి మీరు ఊహించ లేని... ఆనందం వస్తుంది 😊😊😊
జడియను బెదరను -
నా యేసు నాతో ఉండగా ॥2॥
గాడాంధకారములో -
నే నడచిన వేళలలో ॥2॥
కంటి పాపవలె నన్ను -
కునుకక కాపాడెను ॥2॥
ప్రభువైన యేసునకు -
జీవితమంతా పాడెదన్ ॥2॥
జడియను బెదరను -
నా యేసు నాతో ఉండగా ॥2॥
అలలతో కొట్టబడినా -
నా నావలో నేనుండగా ॥2॥
ప్రభుయేసు కృప నన్ను -
విడువక కాపాడెను ॥2॥
అభయమిచ్చి నన్ను అద్దరికి చేర్చును ॥2॥
జడియను బెదరను -
నా యేసు నాతోనుండగా ॥2॥
కన్నీరే తుడిచావయ్యా -
సంతోషం ఇచ్చావయ్యా ॥2॥
నా సర్వం యేసయ్యా
నా జీవం యేసయ్యా
నా ప్రాణం యేసయ్యా
నా ధ్యానం యేసయ్యా ॥2॥
రక్షణను అందించి రక్తాన్ని చిందించి
మోక్షాన్ని ఇచ్చావయ్యా ॥2॥
ధనువంతులుగా మములను చేయ -
దారిద్ర్య మొందావయ్యా ॥2॥
Praise the lord
U
L
Nice song brothers ❤❤
Praise the lord🎉🎉
యెహోషువ 1:9.
నేను నీ కాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును.
Please watch below song also & please do subscribe to our channel 🙏🤝🤝🤝
ruclips.net/video/N5USfjZefjM/видео.html
Ameen all glory to heaven father ♥️♥️♥️🤣♥️🥰♥️
Amen
Amen
Amen
మీరు పాత పాటలని ఈ కాలంలో మా లాంటి వారికీ మంచి సంగీతంతో తెలియ చేసినందుకు ధన్యవాదాలు అన్నా!
I'm not telgu parson but your all song my heart tach thanks brother and your song my heart Chegg I love Jesus and your song ❤❤❤❤❤❤❤
That tear form enosh kumar garu ( 4:23) and those lines kannire tudichavayya..santhosham icchayavva.. making me cry 😢 with the guilt of my sins 🥺
జడియను బెదరను నా యేసు నాతోనుండగ ఆమేన్ ఆమేన్ ఆమేన్...... ప్రభూ యేసు నామనికే మహిమ కలుగును గాక ఆమేన్..... ప్రస్తుతం నేను ఉన్న పరిస్తితిలో ఈ పాట ద్వారా దేవుడు నాకూ గొప్ప విడుదల దయచేసినాడు వందనాలు దేవా తండ్రీ నాన్ను నీ మార్గం లో నడిపించు దేవా నీవు తప్ప నాకూ ఎవరు వున్నారు అయ్యా 😭😭😭😭😭😭😭😭😭
నాకొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
అన్నయ్య ఫుల్ సాంగ్ ఇమేజ్ రూపంలో పెట్టు అన్నయ్య
జడియను బెధరను నా యేసు నాతో ఉండగా .... ఆమెన్....
Enosh anna miru song paaduthunte god entha happy ga feel aitharo....mee voice maku god ichina golden gift 😍🥰🙏🙏🙏
అన్న కొద్దిగా బాధ లో వున్నాను ,, సాంగ్ విన్నాను...ఒక్క సారిగా మనసు నిండా సంతోషం నిండింది.. ఆమెన్ ఆమెన్ ఆమెన్
👍
Agree
Yes brother nen kudaa
Yessssss
🙏
నిజమైన ఆనందం దేవుడు ప్రేమ లో ఉంటుంది glory to god 💖
Naa sarvam yesayya, Na jeevam yesayya, na pranam yesayya, na dhyanam yesayya ❤ Hallelujah. Amen 🙏✝️❤
Andra Christian hymns are always special it has its own importance
There's no andhra Telangana when it's comes to Christ all R equal
@@marshalmatthiri1845 sir it is hymn book name that's it I'm talking about region
జడియను బెదరను .. నా యేసు నాతో నుండగా ...కన్నీటిని తుడిచావయ్య సంతోషం ఇచ్చావయ్య 🥳... Thats how it turned beautiful❣️... God poured his spirit on you people... To make that part extremely touched by the peace it established. 🙏🏻Praising Almighty God for one more the top listing up lifting Worship song thiis year. 2022
ruclips.net/channel/UCE8HswxvAzDf7hZTP27MiWw
God bless you brother s
Praise the lord anna దేవునికే మహిమ కలుగును గాక (జాడియను నా యేసు నాతో vundenu) Amen🙏🙏
I'm not a telagu person but still I enjoyed it 😇🙌🙏 heart touching part is drop of tears 😢🙌👌👍😇 God bless you both n team 💙 ♥
Thank you అన్నయ్య. నేను బాధలో ఉండి నిస్సహాయ స్థితిలో వున్నప్పుడు ఇ పాట వింటాను. చాలా దర్యం వస్తుంది. థాంక్స్
అసలు పోవటం లేదు అన్న ఎన్ని సార్లు విన్న నేను విన్నానా అనేల ఉంది అన్న హార్ట్ టచింగ్ సాంగ్ ఆన్న గాడ్ గివింగ్ థిస్ సాంగ్ లవ్ యూ అన్నయ్య ఇలాంటివి ఇంకో ఎన్నో పడి దేవుని పిల్లలను మార్చుకుందాం
ఈ పాటను వింటున్న ప్రతిఒక్కరు ఏ మతము వారైనను వారు వారి కుటుంబము అంతా బాగుండాలని కోరుకుంటున్న
Nenu Depression lo Unna lonely Ga Undi 😒 Kani Song Vinagane Entho Haiga Undi Annaya My H'r't ❤️ TQ Lord 🙏🙏
Naku chala nachindhi brother's song dhevunike mahima kalugunu gaka praise the lord brother's 🙏🙏🙏🙏🙏
తెలుగు లొ మరొక మంచి track అందించినందుకు వందనాలు. ఈ సంవత్సరంలో తెలుగులో గొప్ప సాంగ్ ఇదే . God bless you my lovely brothers ❤️💕
Blessed song in this year🙏
😳🎤Must Watch this Song👇
ruclips.net/video/v66cfbYn5PA/видео.html
Without god ... without god's help...we can't do anything ....we can't live... Always we want Jesus throughout our life.... praise the lord 🙏🙏🙏
Hallelujah amen thank you lord in the name of Jesus worship songs will be grate change came every body young and dinamic youth life leds salvation amen
Kaneere thuoduchaveya santhoshamu ichaveya na sarvamu yasaya 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏❤️❤️❤️❤️❤️ amen ❤️
దేవునికే మహిమ కలుగును గాక🙏 ...! జడియను బెదరను ❤️ఎంతో ఆత్మీయ ధైర్యమును నింపారు tq brothers
Awesome song
Beautiful lyrics
This song gives much strength to me...I'm going to admitted for surgery in few hours...thank you lord 🙏
Song eppatiki oka 100 times vinochu but Inka vinalani undhi nice song brother s tq tq so much elanti songs tho marani vallani kuda marusthunandhuku
ప్రతి బక్కరికి హృదయ పూర్వక
వందనాలు అన్న🙏🙏
అన్న ఎన్నిసార్లు విన్న మళ్ళీ వినాలి అనిపిస్తుంది🎵🎤 very nice song 🎼Anna🤲
Please watch below song also & please do subscribe to our channel 🙏🤝🤝🤝
ruclips.net/video/N5USfjZefjM/видео.html
Devuniki mahima kalugunu gaka amen ❤️❤️❤️
Samy pachigalla and Enoch Kumar sir song excellent 👌 my god bless you all 💐💐💐💐🙌🙌🙏🙌🤝
Excellent worship...kanneere thudichaavayyaaa..i feel god's Love... Thank you Annayya🙏🙏
జాడియ్యన్. బేధారాను. నా. వేసునాతో. ఉండా. గా. ఆమేన్ 🙏🙌
Na srwam yesayya. Na jeevam yesayya na pranam yesayya Na dyanam yesayya❤ what a lyrics annaya i feell in those lines 😢❤
Amen! Hallelujah!
Awesome 👌 👏 👍 Song!
Thank you Heavenly Father, Thank you Jesus Christ and Thank you Holy Spirit forever and ever!
దేవుడు నీకీ మహాహిమ కలుగును గాక ఆమెన్
Ee song vinnapudu alla edo happiness 😇... GLORY TO THE LORD✝️.... 🙌🙏
Ontariga ga unna prathi variki diryam teche lyrics......god bless you.... brother 🙌🏻🙌🏻🙌🏻🙌🏻
Daily eni sarulu vena mali venali anipesude annaya alaga vude song ani chyapalanu annaya Thank you so much annaya
Bhagapadaru anna miru padinna pata yentho mandhini dhiryani esthumdhi yeni kastalu vachina yeni vodidhudukulu vachina ayana manalni vidichipetadu amen
Thanks Annya for giving this song
Na kosame padaru Thanksgiving Annya, daily vintanu ,,I am so happy to listen these song
కొన్ని కొన్ని సందర్భాల్లో మనిషి జీవితం ఎన్నో సమస్యలు కానీ అవి తట్టుకుని నిలబడాలి అలాంటప్పుడు మనకి తోడుగా నిలబడేది మనుషులు కాదు నా పరలోకములో ఉన్న నా తండ్రి..... మీ ఈ పాటలో ఒక్క లైన్ నా మనసుకు చాలా సంతోషాన్ని ఇస్తుంది
కన్నీరే తుడిచావయ్య సంతోషం ఇచావయ్య...... నా సర్వం యేసయ్యా నా జీవం యేసయ్యా నా ప్రాణం యేసయ్య నా ధ్యానం యేసయ్యా..... ❤❤ ఇవి మాకు వినిపించినందుకు మీకు వేలాది వందనాలు 🙏🙏🙏 ఆమెన్
ఈ పాట కు పల్లవి ఏది ? ప్రతి పేరా పల్లవి లా అనిపిస్తుంది. చరణం అనేది తెలియట్లేదు ఏది ఏమైనా పాట చాలా బాగుంది. శభాష్ ఆరాధన సమయం లో ఈ పాట ఆత్మీయం గా నడిపిస్తుంది. గాడ్ బ్లెస్ యూ
అన్నా పాట వినే సరికి గుండెల్లో ఉన్న కన్నీరంతా బయటకు వచ్చింది
❤❤
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అనిపిస్తుంది song ....... super expressions brothers ........ Love this song 💖❤️❤️❤️🙏🙏 tq lovely brothers God bless you
Thank you brother for this song I’m feeling so blessed by listening and I’m forget all my problems .🙂🙂
Really awesomely singed brother's.... 👍👌👌💔🙏🙏🙏heart touching lyrics............... All glory to god🙌🙌 alone.......praise god😭🙌🙌👌👌
.
Anna prise the Lord yessaya meku echina varalalu bathi swaramu bathi devadi devudu ganaparushunanu eka devuni kokaku viluvina devuni panilo vadabalani korukuthunanu prise god
Beautifully composed,we give you Glory, Honour and Praises to your mighty name of our Lord Jesus Christ, Hallelujah, Amen 🙌
I m Hindi but your song touch my hreat ❤ tq lord Praise Jesus Christ bless you with lots happiness and blessings for your lif
The lyrics...His tears...such a wonderful feeling..🍁
hallelujah devudhiki mahima kalugunu gaka amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏
Soo beautifully sung this song u both brother....i heard it many times but like to hear again and again....thank u soo much for this song....
All glory be to our Lord and Saviour Jesus christ. Always it gives joy to see Enosh garu, samy pachigalla garu and Enoch jagan garu praising God with devotion.
చాలా బాగా పాడారు అన్న 🙏
Praise the lord annaya 🙏 mee sevakulara song my all time favourite annaya💗 kannire tudichavayya 😭😭😭😭🙏✝️🙏🙏🙏✝️✝️❤️💞💗
Lovely song heartfully song bro chall bagunddi song chala baga padaru song bro thanks🙏🙇 PRISETHELORD 🥰🥰🙂🙂🙂
Vandhanalu brother 's mi song's chala baguntavi thank you Jesus...
Impact zone కానీ jeeva R pakerlaa anna చేసిన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు చూడండి ఎంత చక్కగా వినసొంపుగా, పాడుకోవడానికి అందంగా, ఆత్మీయంగా వున్నాయి .....మీరెంటి ఇలా చేస్తున్నారు
Nijam gaane goosebumps anna mahima ganatha devunike.praise the lord 🙏 brothers
Praise the lord brothers thank you for your love manchi e song remember chesinanduku heart'touching song brother thank you brothers pray for my family
Praise the Lord to all
Wonderful song and Good singing
All glory to God
Thanks you jesus
All ways any time heart touching golden hit worship songs young and dynamic youth will be blessed and so many young stars will be saved &srenthful psychological support given
Thank you Heavenly Father, Thank you Jesus Christ and Thank you Holy Spirit forever and ever ❤ 💖 ♥
Amen! Hallelujah!
Devudu Manali bahuga ashirvadinshnugaka ,,,
Wow amazing 😍 song...na sarvam yesaiya na jevam yesaiya na pranaam yesaiya na diyanam yesaiya
Anna song yeni sarlu vinna vanale anipapistudi super song 👌👌👌🎊🎉
4:23 This Part Is Amazing !
Bangaram adugaledu vajralu adugaledu hrudayanne 💗 adigavaya
Goppa devudavaya 🙏🙏🙏
Praise the lord Anna 👌👌👌 jesus worship song God bless you Anna
It has become my favourite song
I usually like song of old age but this song is living in me from past couple days
Thanks to the team
Praise the LORD
Such a wonderful song awww😍🖤💫 god bless the whole team😇✝️prabhuva 😍💫 naa sarvam yesayya wow😢♥️
Pathiroju mrng e song vintanu anna Naa mansu lo unnna bhadha antha pothundi annayaa thanks so much
Wow super song love this song I love Jesus songs 🤗🤗😘😘💙🖤
Prise lord annaya nannu e song chala balaparichindi ,🙏
A beautiful refreshment for soul 🤍 Wonderful zion songs🎵 which are still gives revival 🙌🙏🔥
Please watch below song also & please do subscribe to our channel 🙏🤝🤝🤝
ruclips.net/video/N5USfjZefjM/видео.html
Miruu chala baga padaru e song vinnapudu chala santoshamga unde badalanii marchipoyamm 😊😊😊😊
My praise and worship is incomplete without this "masterpiece"... Alalatho kottabadina... Simply fab🙌🙌🙌
Songventuntenamanasuyenthosanthoshamgavundi❤🎉❤🎉
Wonderful song I listen again and again I really addicted to this song👏🙌🙏
Song ki pranam pettinaru super star God bless you good lucky all
Wow prise God 🙌 Hallelujah
Wt A wonderful song Sammy Anna N Enosh Anna Both r in 1 Frame GLORY to God Amen 🙌 ❤️
Anna super ga padutunnaru anna ee song enni sarlu vinna vinalanipistundii anna
Really supperrrr song anna mi patalu maku chala adharana esthay GOD bless you brother
Glory to god 🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️🧎♀️🧎♀️🧎♀️🧎♀️🧎♀️🧎♀️🙇♀️🙇♀️🙇♀️brother mimmulanu mi team andharni family's ni devudu deevinchunu gaka
This song made my day ❤️😻🎉💓❣️🤗 glory to his only name 🙌
Devunike mahima god bles s alltheteam
I am Tamilan but this song touched many times
Priase God 💙👌
Kiran FROM NIDADAVOLE......🎶🎉🎶🎉🎶🎉🎼🎶✔️😎
Praise the lord brothers🙏
🎼Old is gold 😇😍❤
God bless you ALL 💐💐
Praise the lord.Babu.Enoshkumaru. wonderful song thank you God thank you to. All. members God bless
Praise the Lord.... Awesome voice, GOD bless you both... Brothers & nice music 👋👋👋
Praise the lord Brothers🙏 Super songs❤ God bless you all 🙏
Wonderful medley. Praise God. May God bless the entire team. 🙏
🙏🙏 Praise the lord Brothers
Thank you wonderful singing worship song very nice 👍🏻👍🏻👍🏻👍🏻✝️👍🏻👍🏻👍🏻
Praise the Lord brother beautiful song glory to God Jesus God Bless you all abundantly
Praise the lord 🙏 prardana Anni veshyamlo melu kaliga cheyunu
Congratulations Enosh, Samuel, Enoch and all the team beautiful song God bless you al👏👏👍🎊🎊