CM రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది అనడం కు నిదర్శనం మా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశారు ఇది సత్యం Hatsoff to CM రేవంత్ రెడ్డి గారికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు మరియు అభినందనలు
బలే లాజిక్ పట్టుకున్నావ్ అన్నో, 54 కాకపోతే 55 లేకపోతె 53 ఇదేమన్నా విషయమా, కాన్సెప్ట్ అర్ధంచేసుకో అన్న, 54 కోట్ల 88 లక్షలు ప్రజాదనం అనధికారం గా దుర్వినియోగం జరిగింది, ఆ లత్కోరు పని చేసిన సన్నాసి డ్రామా రావు గురించి లాజికల్ గా think చేయండి.
CM రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది అనడం కు నిదర్శనం మా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశారు ఇది సత్యం Hatsoff to CM రేవంత్ రెడ్డి గారికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు మరియు అభినందనలు
14:54
B. N. రెడ్డి గారు సూపర్ గా విశ్లేశించి చెప్పారు, జార్నలిస్ట్ గారి ప్రశ్నలకు బాగా వివరించారు సూపర్
Ji.congrece
Correct sir
Kcr ఫ్యామిలీ కి 1,000 yekaraala foumhouse యెక్కడ నుండి వచ్చిన దో ? Kcr తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని మా డిమాండ్
చంద్రబాబు నాయుడు గారి కి ఇంకేమి పని లేదా ఆయన ఒక రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఆయనకే తల మునకాలయ్యే సమస్యలు, పనులు, ప్రాజెక్టులు ఉన్నాయి అవి వే ఆయనకు.
Correct sir 👍
కవతను అరెస్టు చేస్తే పబ్లిక్ రాలేదు కేటీఆర్ ను అరెస్టు చేస్తే కూడా పబ్లిక్ రారు.
So high superior my heart touching.
Superrrrrrrrrrrrrrrrr
Excellent💯👍👍👍👍👏 lotta peesu ఇప్పుడు kanipistadi
రేవంత్ రెడ్డి కి బ్యాడ్ న్యూస్ ఆకొంట్స్ సీజ్ అడ్డంగా దొరికాడు 💯👍👌👍👌👍👌
Dear leaders, for Telangana achieved a lot because of them that decision also positive.
Reddy gaaru bhale cheppaaru sir meeru
శ్రీ kcr ఫ్యామిలీ ఎక్కడ ఎక్కడ ఏమీ సంపాదించారో, వాటి లిస్ట్ తో ఒక ఏ బుక్ ప్రింట్ చేయండి. మా ప్రజలకు ఇవ్వండి.
రెడ్డి గారు చెప్పిన మాటలు 100 శాతం కరెక్ట్
Kalalu kanandi
Why is KTR to be arrested, but how is Jagan free with 3000 plus bails where he simply does not care for court summons?What is so special about Jagan?
అద్దంగా దొ రికేనా పొడుగుగా దొ రికిన amikadu🥰.
Guest's name is not introduced.
Violation of procedure amounts to Corruption.
That is why ACB made him as A1.
Superb analysis.
KTR affried to attend ACB office without Advocate he don't have political knowledge how to face ACB case
100000000 percent correct ga chepparu broooo
Acount chees cheadamkadu adabbunu gavarnamentuku istea pedalaku ichina hamilu6garantilu eshiganeravertai dayachechi vasulucheandi sir
200persent
Namaste hatsof to CSR and Reddy garu.
46+8=55? how is possible
advocate gaaru??? 6:39-6:42
బలే లాజిక్ పట్టుకున్నావ్ అన్నో, 54 కాకపోతే 55 లేకపోతె 53 ఇదేమన్నా విషయమా, కాన్సెప్ట్ అర్ధంచేసుకో అన్న, 54 కోట్ల 88 లక్షలు ప్రజాదనం అనధికారం గా దుర్వినియోగం జరిగింది, ఆ లత్కోరు పని చేసిన సన్నాసి డ్రామా రావు గురించి లాజికల్ గా think చేయండి.
BRS Party Govinda Govinda Jai BJP
Duck out
KTR గారు హిట్ వికెట్ గా అవుట్ అవుతుండు
OkkakkallNi .....chesthe Desam motham money tho ninduthundi
Emikadu kavitha laga....vachesthadu andaru.....
Aathanumukkale
Ktr chala bhapadtunnaru, abaddalu kuda cheppuchunnaru
Manchi pani chestunnaru
Aa road lo cheyadam tappu vankalu ,mariu road vedalpu leka speed poleni paristity kevalam dabbulu dobbadani ke show chesi public ni chuteeya chesaru
Tg anta kcr jagir anukunnadu 10 yendlu tg kajana anta patakala peru meeda dochesaru valla tata jagilaga boomu laku lekka ne ledu
మీ కేందుకు బ్రదర్ మీరు మీది కడుకోండి ఎవడు తప్పు చేస్తే వాడు అనుభిస్తాడు మీకెందుకు.
Modataanni movable. N un movable properties. Cease. Cheeyali. Ayanee. Prove. Cheesukuntadu. Arrest cheeyalsina. Pani leedu. Atulanee. Concerned. Vallavi
Antha,mana, barama emijaragadu baradars
ప్రతి వాడు
Account seize Annaru..😢