Adadhanine Nenu Women's day Special Song || Madhuppriya

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • World Women's Day is a few hours to go, and here's my much-awaited "Adadhanine Nenu" - a perfect Women's day special to dedicate the hardworking, brave, and vulnerable women worldwide.
    Watch the powerful Telugu song to celebrate women's day from all walks of life.
    #Adadhanine_Nenu Women's day Special Song ❣️
    Singer, Actor & Producer: Madhuppriya
    Directed by Krish
    Lyrics: Dilip Devgan
    Music: Naveen. J
    DOP: Sudhakar SDK
    Editing &DI : Saiteja Kundharapu
    Kashifkreations Manager: PavanKumar Mekala
    Rhythms: Chiru
    Voilen: Sandiliya
    Special thanks to: Chekka ramesh (hyderpur)
    Powered by: Kashifkreations
    #Madhuppriya #Womensdayspecial
    ___________________________________________
    Follow Us On;
    Instagram: / madhupriya_peddinti
    Facebook: / iammadhupriya
    _________________________________________
    In Association with DIVO - Digital Partner
    Website - web.divo.in/
    Instagram - / divomovies
    Facebook - / divomovies
    Twitter - / divomovies

Комментарии • 977

  • @MekalaVishnuvardhan
    @MekalaVishnuvardhan 2 года назад +485

    దయచేసి ఆడవాళ్లని గౌరవించండి,వాళ్లు లేనిదే మనం లేము,మధుప్రియ గారు మీ వాయిస్ 👌👌

  • @sarithakammagoni7959
    @sarithakammagoni7959 2 года назад +124

    మధు ప్రియ గారు మీరు ఇంత మంచి పాటను వాడినందుకు మహిళ అందరి తరఫున చాలా కృతజ్ఞతలు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీకు

  • @pardyaprasad7398
    @pardyaprasad7398 2 года назад +55

    ఎక్కడైతే ఆడవాళ్లు గౌరవించబడతారో.. అక్కడ దేవతలు తప్పక కొలువై ఉంటారు. - అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 🙏💐🙏💐
    Happy Womens Day🙏💐🙏💐

  • @swapnalingagalla9925
    @swapnalingagalla9925 2 года назад +67

    అమ్మ లేకుంటే మనకు జీవితం లేదు..... love you amma......🤗

  • @Rolex88157
    @Rolex88157 2 года назад +58

    వాళ్లు లేనిదే మనం లేము వాళ్లు లేకుంటే సృష్టికి జన్మ అనేది ఉండదు ఆడది అంటే ఎవరు అమ్మ అందుకే ప్రతి అమ్మకు పాదాభివందనం 🙏

  • @MyOwnUniverse007
    @MyOwnUniverse007 2 года назад +314

    ఎక్కడైతే ఆడవాళ్లు గౌరవించబడతారో.. అక్కడ దేవతలు తప్పక కొలువై ఉంటారు. - అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 🙏💐🙏💐
    Happy Womens Day🙏💐🙏💐

  • @rakeshyadavking175
    @rakeshyadavking175 2 года назад +31

    Akka meru chala bagha singing cheastaru me voice highlight🥰🥰🥰🥰

  • @upendra9965
    @upendra9965 2 года назад +142

    She is a Woman, she is a Mother, she is a Daughter, she is a Wife, she is a Sister. please Respect women's. your performance super.
    wonderful lyrics,
    good meaning message for peoples 👏

  • @anagaraju734
    @anagaraju734 2 года назад +52

    సూపర్ మదు ప్రియ గారు మీరు పాడుతూంటే కళ్లకు నీల్లు వస్తున్నాయి అమ్మ 🙏👍🙏👍🙏

  • @yadaiahashwini8429
    @yadaiahashwini8429 2 года назад +26

    చక్కటి సందేశం అందించారు.జీవితంలో ప్రతి రోజూ ఆడవారితో ముడి పడి ఉంటుందనే మాటను మరవకండి.HAPPY WOMENS DAY TO EVERY DAY 🙏🙏🙏🙏🙏

  • @gandhamsriharimudhiraj
    @gandhamsriharimudhiraj 2 года назад +65

    మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 🙏🎉 super 👌

  • @manasasavechildrens9420
    @manasasavechildrens9420 2 года назад +5

    చిన్న వయసులో నుండి నీ టాలెంట్ ఇంకా పెరుగుతూ వస్తుంది ఇంత చక్కటి పాటలు మాకు అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సిస్టర్ మీరు పాడిన ప్రతి సాంగ్లో ఒక ఫీలింగ్ ఉంటుంది అది కూడా అందరికీ ఉపయోగపడే సాంగ్స్ పాడుతారు💖❤️

  • @JANAKICREATIONS
    @JANAKICREATIONS 2 года назад +65

    యేండ్లు గడిసిన యాసిడు దాడులు మానలేదు
    కండ్లు తడిసిన కండ్ల కామలు మారలేదు
    మనలో మన చుట్టూ పెరిగిన చిన్నారులే కదా ఈ ఆడవారు
    అలాంటి స్త్రీ మూర్తులపై కామపు కండ్లతో చూసి ఆ మాతృమూర్తుల కండ్ల నుండి వడగండ్ల వాన ఏరులై పారుతున్న వదలలేని కొందరు మూర్ఖుల వల్ల ఆడవారు బలి అవుతున్నారు ...
    ఆడది ఇష్టపడితే ఇంద్రుడైన కరిగిపోతాడు వారి ప్రేమలో అలాంటి వారి ప్రేమని పొందలే కానీ పది మందిలో నవ్వుల పాలు చేయకూడదు ...
    నీవు పుట్టెటి ఘడియాల్లోనా ఆ తల్లి పడే వేదన నీకు ఎరుకైతే తెలిసేదిరా ...
    మగాడి ముసుగులో పశువుల వ్యవహరించే నీకు కామమే తప్ప నిన్ను కన్నది ఒక ఆడదే అని గుర్తుకు వస్తే కదా...
    మధు ప్రియ గారు మీరూ పాడిన ఈ పాట ప్రపంచాన ఉన్న స్త్రీ మాతృ మూర్తులకి అంకితం ....
    అహర్నిశలు అలుపన్నదే లేకుండా శ్రమించే వీర వనితలకు నా తరుపున మహిళ దినోత్సవ శుభాకాంక్షలు....

  • @AkhilCommandodarling
    @AkhilCommandodarling Год назад +7

    సూపర్ మదు ప్రియఅక్క గారు మీరు పాడుతూంటే కళ్లకు నీల్లు వస్తున్నాయి👌👌👌❤

  • @venkivenkatesh5087
    @venkivenkatesh5087 2 года назад +31

    మంచి అర్థవంతమైన పాట పాడిన మధుప్రియ గారికి అభినందనలు women's day శుభాకాంక్షలు

  • @DSPshivashankar1499
    @DSPshivashankar1499 2 года назад +4

    ఒక్క ఆడపిల్ల గురించి రాయాలంటే నీ తర్వాతే మధు god bless you ఇలాంటి మరిన్ని పాటలు పడాలని కోరుకుంటున్నాం🙏🏾🙏🏾

  • @మానసయూట్యూబ్ఛానల్

    మధుప్రియ అక్క నువ్వు చిన్నప్పుడు పాడిన సాంగ్ ఆడపిల్లనమ్మ ఆడపిల్లనమ్మ ఇప్పుడు ఈ సాంగ్ చూస్తుంటే ఆ సాంగ్ గుర్తుకొస్తుంది అమ్మ ప్రేమ అక్కయ్య ప్రేమ చెల్లెమ్మ ప్రేమ చూడాలని నేను కోరుకుంటున్నా

  • @rowdy__girleee9223
    @rowdy__girleee9223 2 года назад +14

    Proud of you madhu akka 💕 not only on women's day just respect every day women's 💕😎 Beautiful song and voice ❤️ Anthele madhu akka gurinchi cheppe avaram ledu 😘 she will rock it 😊

  • @beereddygopireddy391
    @beereddygopireddy391 2 года назад +13

    మహిళ దినోత్సవ శుభా కాంక్షలు చెల్లెమ్మా మధు ప్రియ .god bless you 🌹

    • @KR-lz4jb
      @KR-lz4jb 2 года назад

      Great singing, lovely voice and expressions.

  • @jaggubhaiofficial
    @jaggubhaiofficial 2 года назад +4

    Superb Madhu Priya👏👏👏 Ilanti songs nuv thappa vere vallu padaleru👏👏👏 Chala bagundi👌👌👌👌

  • @usshyamala4030
    @usshyamala4030 2 года назад +6

    మధుప్రియ ఎంత బాగా పాడావ్ అమ్మహ్యాపీఆడవాళ్లకు జోహార్లు

  • @soumya..713.
    @soumya..713. 2 года назад +4

    Madhu priya iam die hrt fan maa god bless fr ur future

  • @saiprasadhk3893
    @saiprasadhk3893 2 года назад +12

    Good Message to society, with your song, Madhu garu👌👌👌👌👏👏

  • @mohanalaxmi1045
    @mohanalaxmi1045 2 года назад +8

    Give respect to woman, excellent song by Madhu priya 👌

  • @vrameshkm5868
    @vrameshkm5868 2 года назад +2

    నీకు సాంగ్ రాసిన నా తరుపున ధన్యవాదములు తెలుపుతూ నువ్వు ఇలాంటి సాంగ్

  • @ravisampangi6652
    @ravisampangi6652 2 года назад +3

    మరో sari ఆడపిల్ల పాటని గుర్తు తెచెల పాడావ్ మధుప్రియ గారూ మీ యాక్టింగ్ సూపర్ మీ వాయిస్ సూపర్

  • @bhanuchanderandela1679
    @bhanuchanderandela1679 2 года назад +1

    Samajam kosam meeru pade patalu Vina varu prathi okaru marutharu prapamcham lo unde adavalaku sirasu vanchi padabhi vandanalu 🙏 alage mi padalaku sirasu vanchi padabhi vandanalu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️

  • @munigelaarjun9579
    @munigelaarjun9579 2 года назад +5

    Super song nice lyrics MadhuPriya garu and nice music Naveen.J.....

  • @ravanaveniprabhakar9850
    @ravanaveniprabhakar9850 2 года назад +10

    Awesome lyrics,singing and Music Congratulations to all the team

  • @BATTLEGROUND.FINISHER
    @BATTLEGROUND.FINISHER 2 года назад +8

    🥰🥰🥰🥰😍 super song Akka loved it😘

  • @vamsi4411
    @vamsi4411 2 года назад +9

    You have a great talent. Plz utilize, it don't hide.. we are expecting somany songs from u

  • @Chennuvenkatadyvakumar
    @Chennuvenkatadyvakumar 2 года назад +22

    To all the incredible women in the world, shine on, not just today but every single day. Happy Women's Day.😊💐

  • @ramakrishna-rb8gb
    @ramakrishna-rb8gb 2 года назад +4

    "మధు"రమైన కంఠం.. మనసును కరిగించిన "గానం"..

  • @sasivijay6270
    @sasivijay6270 2 года назад +4

    👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏 మధు ప్రియ గారు పాట సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్

  • @nithishanithi4407
    @nithishanithi4407 2 года назад +8

    Superb lyrics with beautiful voice of akka🥰

  • @prathyusha8953
    @prathyusha8953 2 года назад +7

    Congratulations💐 Awesome music and great song.. Heart touching lyrics. All the best Madhu and your team 👍 God Bless You All

  • @theranaik
    @theranaik 2 года назад +19

    సమాజానికి సందేశాత్మకమైన గేయం.....🎶🎵........🖊️

  • @ganeshgani5323
    @ganeshgani5323 2 года назад +5

    Nice Madhu I'm Big Fan of you

  • @sreejasreeja4366
    @sreejasreeja4366 Год назад +1

    😊😊❤❤ meaning full song

  • @kanakadurga8227
    @kanakadurga8227 2 года назад +4

    మధు ప్రియాగారు సూపర్ చాలా బాగా చేశారు పాట బాగా రాసిన వారు, ఎడిటిoగ్ బాగా చేశారు 🙏🙏పాట రచించిన వారికీ 🙏💐

  • @koradausha9236
    @koradausha9236 2 года назад +3

    Exllent song each word to word wonderful 👍👍 meaningfully through simple super song amma I love you amma

  • @jeevithamaidam6656
    @jeevithamaidam6656 2 года назад +8

    Respect the women's.... 🙏🙏🙏🙏🙏

  • @maheshmaragoni737
    @maheshmaragoni737 2 года назад

    Abbabbabbabba heat feeling song em rasarandi nannu nene marchipothunna abbaa entha cheppinaa thakkuve andi songu abba suuuper heart feel song elantivi songs marenno thiyalani anukuntunnanu song mathram nenu em cheppalenu ❤❤❤

  • @gopanabhupathiroyal9311
    @gopanabhupathiroyal9311 2 года назад +8

    Happy women's day 💞

  • @singermotilal872
    @singermotilal872 2 года назад +2

    Heart touching song Madhu Akka no word's 👌👌👌

  • @rakeshyadavking175
    @rakeshyadavking175 2 года назад +3

    Madhu akka highlight I am your big fan akka 🥰🥰🥰🥰

  • @ramatenkikavithalaasyaa8208
    @ramatenkikavithalaasyaa8208 2 года назад

    Chaaaalaaaa chaaalaaa manchi message song...chellamma.e song valla kondari lonaina manchi Marcus.. ravali...ra..hatsoff you..chellamma

  • @aswinielaboina1360
    @aswinielaboina1360 2 года назад +3

    Super akka ❤

  • @noushinbabby5725
    @noushinbabby5725 2 года назад

    Super...madhu..priya akka hadsaf akka ..nv chala baga padutav akka..chala great akka.❤️

  • @sirivajrala1340
    @sirivajrala1340 2 года назад +4

    Lyrics awesome 👌 voice , singing ovar all super song madhu 😘

  • @chandump2998
    @chandump2998 2 года назад +4

    Awesome lyrics,Heart touching voice 💐💐

  • @narendra_vsn8765
    @narendra_vsn8765 2 года назад +3

    Wonder full song akka ....🥰

  • @Rocket-ci2jg
    @Rocket-ci2jg 2 года назад +1

    ఉలి చెక్కి శిల్పం తయారు ఐతే, నిరంతరం తాను గాయ పడుతూ కుటుంబాన్ని, సమాజాన్ని చెక్కుతున్న నిరంతర శిల్పి "మగువ"..... పాలు పట్టి పసికూన ను పెంచినా, మురి పాలు పంచి మగవాన్ని పాలించినా తనకు తానే సాటి...... మగువా నీకు ఇదే నా పాదాభివందం..

  • @ravibollarapu7259
    @ravibollarapu7259 2 года назад +9

    Supper Song Akka..Please Respect Women.Without women we Can't live in this World...❤😍

  • @prabhakarjanakiraman9548
    @prabhakarjanakiraman9548 2 года назад +1

    Wow. . Hats off to you thalli Madhu Priya for rendering this beautiful song on behalf of all women.
    It has a nostological feel
    A great tribute to all women.👌💓💓🙏🙏🙏🙏🙏

  • @srisri7894
    @srisri7894 2 года назад +3

    Happy women's day please respect women great voice and good message to all

  • @ponnamjaganpatel3330
    @ponnamjaganpatel3330 2 года назад +2

    చాలా బాగుంది..👌👌 Be Lated Happy Women's Day... 💐💐

  • @gainknowledgethroughvestig7084
    @gainknowledgethroughvestig7084 2 года назад +6

    Good song with good message ✊

  • @PrashuBandi
    @PrashuBandi 2 года назад

    Madhupriya voice Chala baguntadhi nee songs vintunte vinalaniposthadhi...bangaraju movie lo meeru padina paata mee voice vintu unte vinalanipinchindhi ...inka manchi manchi patalu padalani korukuntunna

  • @goguriswapnareddy3173
    @goguriswapnareddy3173 2 года назад +7

    Happy women's day to all women's please respect women's

  • @vsartsacademy
    @vsartsacademy 2 года назад

    మీరు పాడే పాటల కి నేను వేసే బొమ్మల కి దగ్గర సంబంధం ఉంటుంది మధు ప్రియ గారు super meaningful song

  • @singermotilal872
    @singermotilal872 2 года назад +10

    Happy women's day to all my sister,s and mother's .
    I miss you Amma ♥️😭♥️👌

    • @lucky-fr1ux
      @lucky-fr1ux 2 года назад

      Don't feel ...all mothers r ur mother

    • @singermotilal872
      @singermotilal872 2 года назад

      @@lucky-fr1ux yes Anna .maa mom nu oka sari kuda chudaledhu Nenu .naku 1 year unnapu she was died 😭😭😭

    • @TelugabbaiTalks
      @TelugabbaiTalks 2 года назад

      @@singermotilal872 🥺😟

  • @aswini.suresh4929
    @aswini.suresh4929 2 месяца назад

    Akka nv padina song oka level ayithe
    Enduku ni voice 👏👏👌👌👌👌👌

  • @shiva_sai1911
    @shiva_sai1911 2 года назад +3

    Super akka💫❤️😍

  • @gowri_sadhashiva_all_in_one
    @gowri_sadhashiva_all_in_one 2 года назад +1

    సూపర్ సూపర్ చాలా బాగుంది మధు ప్రియా

  • @ranjanimarapatla3587
    @ranjanimarapatla3587 2 года назад +4

    Happy woman's day 🌹🌹

  • @toomrameshyadav3489
    @toomrameshyadav3489 2 года назад

    *Super duper madhu good message,,👍👌👍👍👌👌🌹🌹🌹

  • @pradhvinreddy1712
    @pradhvinreddy1712 2 года назад +7

    Beautiful voice sister...... Happy women's day to all

  • @ranjithkumarmudhiraj7532
    @ranjithkumarmudhiraj7532 2 года назад +1

    Sister garu madhu priya chellama exlent song super voice miku nijjanga chelli 🤝🤝🤝🙏🙏🙏💐💐💐💐

  • @ananthkumarrao6061
    @ananthkumarrao6061 2 года назад +7

    Happy women's day sister such a great song ♥️

  • @msanjeev9560
    @msanjeev9560 2 года назад +1

    ఆడాళ్ళు మీకు జోహార్లు
    Happy women's day to all

  • @saicharitham1957
    @saicharitham1957 2 года назад +3

    Superr👌👌👌

  • @navyakoyyada1202
    @navyakoyyada1202 2 года назад +1

    ఆడవాళ్ళ ని గౌరవించండి 🙏🙏🙏👌👌👌👌సాంగ్

  • @kuwaitq7842
    @kuwaitq7842 2 года назад +3

    Fantastic voice..song🙏🙏🙏 Respect to women ...

  • @laxmidomala2663
    @laxmidomala2663 2 года назад

    Excellenttt iam a big fab of u mdhupriyagaru

  • @saikumarkodam9569
    @saikumarkodam9569 2 года назад +5

    Respect every women's in this world🌎 🙏💫 ... Please ....they r into ur sisters, wife, mothers, daughters, friends👭👬... Please support everyone 💯 ... Respect women's

  • @chimmilipadmavathi3991
    @chimmilipadmavathi3991 2 года назад

    Prati stree oka amme Sri matre namaha 🙏🙏🙏🙏🙏

  • @mohdrafeeq2291
    @mohdrafeeq2291 2 года назад +9

    All mothers and sisters Happy women's day 🙏🙏🙏

  • @sachinfolksinger6748
    @sachinfolksinger6748 2 года назад

    సూపర్ Song Akka chaaala manchi msg echaru Eppatikaina Manushulalo Marpu Ravali Maarali Aadapilla Ante Aata bomma kadhu Avanini nadipinche Thalli Ani prathi okkaru Thelusukovali 👏👏🙏🙏😍😍E Song Lo natinchina prathi okkari Tqqqq 🙏🙏🙏🙏

  • @ramagajireddy7872
    @ramagajireddy7872 2 года назад +11

    Hi you have magical voice 😊 I'm been listening to your recent songs and have been listening to all of your songs ever since

  • @sidduyadav2004
    @sidduyadav2004 2 года назад

    Kanabade prathi okka ammayilo oka Amma kanabaduthundhi it is 💯💯💯💯💯💯💯true Akka 💯💯

  • @saidabeemd1117
    @saidabeemd1117 2 года назад +15

    Nice song

  • @pavanichithalurichithaluri5113
    @pavanichithalurichithaluri5113 2 года назад +2

    I can never stop crying 😭

  • @chaituteluguintivlogs
    @chaituteluguintivlogs 2 года назад +4

    Nice song madhu priya😍👌😊

  • @shravanakula2600
    @shravanakula2600 2 года назад +2

    E song lo మధు
    చాలా బాగా కనిపించింది..
    Video టేకింగ్ supar..
    Nice ..
    Song supar.

  • @sivajisamana6380
    @sivajisamana6380 2 года назад +5

    సాంగ్ చాలా బాగా వచ్చింది మధుప్రియ గారు...
    👌🙏

  • @NandaP959
    @NandaP959 2 года назад +1

    Madhupriya chinnappati nundi super ❤️ actor. Superb sis.❤️ Love from Nizamabad ❤️

  • @karneramesh9014
    @karneramesh9014 2 года назад +3

    ఆడవాళ్లు మీకు జోహార్లు ✊✊🙏🙏

  • @bavaninavanathntr697
    @bavaninavanathntr697 2 года назад

    Great singing madhu priya garu......miru paduthunte ala vinalani anipisthundhi............ big fan of your voice madhu priya garu

  • @nannapaneniakshitha1843
    @nannapaneniakshitha1843 2 года назад +3

    Beyond words💖💖

  • @bhavanivadla933
    @bhavanivadla933 2 года назад

    Nv great akka super song heart touching song akka

  • @janapadamsrinivasnaredla4465
    @janapadamsrinivasnaredla4465 2 года назад +5

    మదుప్రియ గారు చాలా బాగుంది 👍👍👍👍

  • @folksingerasifabadmounika7128
    @folksingerasifabadmounika7128 2 года назад

    Super sistar mee gaanam 👌elanti pata padinanduku 🙏🙏neeku vandanalu e pata vini kondarilo aina marpu ravali and adapilla meedha chey vesetappudu mee intlo mee chellini ammani gurthu chesukondi meemu mee akka amma chelli lanti vallame plzzz respect the girls 🙏🙏🙏🙏

  • @ranjithmacha7823
    @ranjithmacha7823 2 года назад +3

    Lyrics super 👌

  • @shivarajusankendla
    @shivarajusankendla 2 года назад

    Super super super 💓 so inspirational song
    So, please respect the women

  • @sravaninakka1721
    @sravaninakka1721 2 года назад +3

    Proud to be a woman👩

  • @gadicherlaanil6126
    @gadicherlaanil6126 2 года назад

    Madhupriya akka nee kaalumokina takkuve me videos chusi kondarina maralani ashistunna adapillala veshayamlo nenu baaga ardam chesukunta hands of u

  • @nirukudikala607
    @nirukudikala607 2 года назад +3

    Happy women's day sister 💐💐💐 super song

  • @penthalagovardhan2850
    @penthalagovardhan2850 2 года назад

    Super madhu akka really ur grt akka

  • @srikanthchari19
    @srikanthchari19 2 года назад +4

    సూపర్ voice 👌