బీహార్ కంటే ముందే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రావాలి || AP should get special status before Bihar

Поделиться
HTML-код
  • Опубликовано: 30 июн 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #nitishkumar
    #bihar
    #biharspecialstatus
    బీహార్ కంటే ముందే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రావాలి || AP should get special status before Bihar ||
    Nitish Kumar’s JD(U) seeks ‘special category’ status for Bihar from Modi 3.0 govt
    JD(U) requests special category status or special financial package from central government for Bihar.
    Earlier on Friday, the JD(U) took to its official X handle and posted a video of Vijay Kumar Choudhary, Minister for Water Resources & Parliamentary Affairs and quoted him as saying, “A meeting of the National Executive has been organised in Delhi to review the current political scenario and preparations for the upcoming Bihar Assembly elections-2025.”
    A day before, Prime Minister Narendra Modi said JD(U) and BJP will keep working together for good governance in Bihar. PM Narendra Modi said this after meeting with JD(U) MPs in Delhi on Thursday.
    www.livemint.com/politics/new...

Комментарии • 146

  • @madhubabu3365
    @madhubabu3365 2 дня назад +29

    ఆంధ్ర లో ఉన్న అన్ని పార్టీ ల వాళ్లు కలిసి ప్రతీక హోదా కోసం బీజేపీ తో పోరాడాలి 👍👍 ఇది ఆంధ్రుల అందరిహక్కు 👍 ఇపుడు కరెక్ట్ ఛాన్స్ వచ్చింది మన వాళ్లకు. కాబట్టి అందరూ కలిసి పోరాడాలి 🙏🙏🙏

    • @sudhakarb4548
      @sudhakarb4548 2 дня назад +2

      Andaru avasaramlee. NDA chalu.

    • @madhubabu3365
      @madhubabu3365 2 дня назад

      @@sudhakarb4548 ఈ గుద్ద బలుపే వద్దు 🙄 అందరూ కలవాలి ఈ విషయం లో

    • @సింహసింహ
      @సింహసింహ 2 дня назад

      యెందుకు అంటే 10 కాదు 15 ఏళ్ళు ప్రత్యేక హోదా కావాలి అన్నోడు చంద్ర బాబు

    • @madhubabu3365
      @madhubabu3365 2 дня назад

      @@sudhakarb4548ఈ గుద్ద బలుపే వద్దు అనేది 🙄🙄 అన్ని పార్టీ లు కలిస్తేనే బిజెపి భయపడుతుంది లేదంటే మన్ల్ని దేకరు 🐕🐕

    • @daeswar
      @daeswar 2 дня назад

      మోడి జీ ఇవ్వ రు చంద్ర బాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీ సుల్తాన్ మోడీ జీ కి స రెండ రు ఐ పోయారు వీళ్లు పదవీ దాహం వల్ల మోడీ జీ ని అడగ రు ప్రత్యేక హోదా అమరావతి 😢

  • @rajeshmanda6721
    @rajeshmanda6721 2 дня назад +10

    నితీష్ కుమార్ గారు ప్రత్యేక హోదా విషయంలో చాలా ఫాస్ట్ గా ఉన్నారు మన రాజకీయ నాయకులు కూడా ప్రత్యేక హోదా విషయమే చాలా ఫాస్ట్గా స్పందించాలి

  • @Sureshbabu-1992
    @Sureshbabu-1992 2 дня назад +26

    ప్రత్యేక హోదా కేవలం AP ప్రజల ఉద్యమం తోనే సాధ్యం. ప్రజాలు సీరియస్ గా తీసుకొని వాటిని రాజకీయ నాయకులు యెందుకు సీరియస్ గా తీసుకుంటారు.
    ఈ విషయం లో ఆంధ్రప్రజలు తెలంగాణ ప్రజలని చూసి నేర్చుకోవాలి.

    • @Navigation.1996
      @Navigation.1996 2 дня назад

      @@Sureshbabu-1992 హోదా ఎందుకు..?

    • @prasadgorrela4163
      @prasadgorrela4163 2 дня назад

      ​​@@Navigation.1996oy! Neekkadoy . Maaku kavali. Ee vishayam neekanavasaram. Evadivinuvvu.

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 2 дня назад

      హోదా ఇస్తే టేక్స్ లోటును ఎవరుభర్తీచేస్తారు. అవన్నీ వనరులు, ఆదాయాలు లేని రాష్ట్రాలు.

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 2 дня назад

      ​@@prasadgorrela4163హైద్రాబాద్ ఉమ్మడి రాజధాని చేయాలి

  • @the-other-one
    @the-other-one 2 дня назад +9

    PROFESSOR ON DUTY !!!

  • @rogerdada2589
    @rogerdada2589 2 дня назад +8

    Finally woke up after 5 years...

  • @manthiniveerunaidu
    @manthiniveerunaidu 2 дня назад +2

    Super explanation sir thank you sir

  • @malyadhrigaddam1113
    @malyadhrigaddam1113 2 дня назад +7

    ఆంధ్రప్రదేశ్ కు గుండె కాయను తీసి విభజించారు. అందుకు ప్రత్యేక హోదా గుండెకాయ లాంటిది. అందుకు 100కు 200% ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వవలసినదే. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల కలగా మారకూడదు. ఏనాటికైనా ఆంధ్ర ప్రజలు ప్రత్యేక హోదా సాధించుకోవాలి.

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 2 дня назад

      మంచి రైటర్ ఉన్నాడు అయ్యా నీలో😂

  • @purihellasrinivasachakri5146
    @purihellasrinivasachakri5146 2 дня назад

    chala Baga cheparu guruvugaru.....danyavadalu meku

  • @rkc8336
    @rkc8336 2 дня назад +10

    అంతే.. రావాలంటే రావాలి.. అంతే
    ఇద్దరికీ గొడవలు పెట్టాలి.. ప్రభుత్వం పడిపోవాలి.. మన కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కలలు కనాలి.
    అంతేనా నాగులూ?

    • @srikanthvangari6021
      @srikanthvangari6021 2 дня назад

      You are not from Telangana or AP because u support to our brother state of ap .

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 2 дня назад

      BJP పడిపోయో ప్రసక్తేలేదు. ఈ కంపు నాగేస్ బ్రమ అంతే.

  • @ramakrishnavelugula7714
    @ramakrishnavelugula7714 2 дня назад

    Super Naganna garu

  • @travlogger007
    @travlogger007 День назад

    Thanks for talking possitve about andhra pradesh and demand for special category status

  • @pavanm9025
    @pavanm9025 2 дня назад +3

    Yes, AP needs Special Status.....

  • @jaibharat4458
    @jaibharat4458 2 дня назад +2

    Congress shd have given special status to AP … when they declared Telangana? Can you provide analysis on why and how congress did injustice to AP people and sent them in dark????

  • @rajunanda7926
    @rajunanda7926 2 дня назад +3

    Yes

  • @ravadakrishna7049
    @ravadakrishna7049 2 дня назад +8

    అయ్యా నాగేశ్వర్ రెడ్డి గారు నాకు ఒక సందేహం 2019లో నాకు 25కి 25ఎంపీలను ఇవ్వండి ప్రత్యేక హోదా తెస్తాను అని చెప్పి గెలిచిన పెద్దమనిషి జగన్ గారి మీద ఇలాంటి విశ్లేషణ ఇవ్వలేదు కారణం?

    • @harithasunkara3010
      @harithasunkara3010 2 дня назад

      Reason em ledhu, meeru old videos choodandi telustade.

    • @rasalalingamyadav3022
      @rasalalingamyadav3022 2 дня назад

      Ippude manchi chance vundi ippude techukovali

    • @PVBreactoin
      @PVBreactoin 2 дня назад

      ముందు వాడు ఆ పని చేయలేదు కాబట్టే పక్కన పెట్టారు వాడిగొడవ ఎందుకు ఇప్పుడు ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి

    • @adityavarma2138
      @adityavarma2138 День назад

      ఎదుకంటే Paytm దండిగా పడింది కాబట్టి!! 😜

  • @vijaykumar-cm2pz
    @vijaykumar-cm2pz 2 дня назад

    Sir plz talk about telangana job calendar issue and unemployment youth dharna

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 2 дня назад +1

    మా టీడీపీ మేనిఫెస్టో లో ప్రత్యేక హోదా ప్రయార్ట్ కాదు మెగా DSC 20లక్షల ప్రభుత్వ ప్రయివేట్ ఉద్యోగకల్పనఅది పరిశ్రమలు తీసుకురావడం అమరావతిని అభివృద్ధి చేయడం నిధులు తీసుకు రావడం ముఖ్యం కనీసం 2018కి పోలవరం పూర్తి చేయడం మాత్రమే మా ప్రయార్టీ. ఇలా ఆలోచనచేయరు విషంచిమ్మడం మంచిది కాదు జగన్ ఉన్నంతకాలం రాజ్యసభలో మద్దతుచినప్పుడల్లా ప్రత్యేక హోదా డిమాండ్ పెట్టకుండా మద్ధతి చరని ఒక్కవిడియో చేసారా. ఇందుకే ap గురించి విశ్లేసించోదని అందరూ వేడుకొనేది

  • @mohansheshu4049
    @mohansheshu4049 День назад

    భారతదేశం అంతటా లో 60 సంవత్సరాల వ్యవధిలో రెండు పెద్ద నగరాలు (Hyderabad & Chennai) కోల్పోయింది మన Andhrapradesh మాత్రమే. మనమందరం ప్రత్యెక హోదా కోసం ఐకమత్యం తో పోరాడి సాధించాలి.💪💪💪💪💪

  • @vikas4640
    @vikas4640 2 дня назад

    Motilal nayak deeksha gurinchi video chayi

  • @sankargummadi6566
    @sankargummadi6566 2 дня назад

    సార్ ప్రత్యేక హోదా కోసం మీరు ఇంకా వీడియో చేయలేదేంటి అని అనుకుంటున్నా.. ఐదేళ్ల తరువాత మళ్లీ మీకు ఫుల్ వర్క్.. ప్రొసీడ్.

  • @CNR916
    @CNR916 2 дня назад

    Last 5 years lo ilanti demand cheyyaledu sir

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 2 дня назад +2

    మా నాగేశ్వర్ రెడ్డి జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ప్రత్యెక హోదా కోసం ధర్నా చెస్తారు

    • @mydaytrade7083
      @mydaytrade7083 2 дня назад

      polavaram contracts commissions

    • @prasadkdr2191
      @prasadkdr2191 2 дня назад

      ఉండవల్లికి కూడా అవకాశం ఇవ్వండి. ధర్నా తో పాటూ ఆమరణ నిరాహార దీక్ష కుడా చేస్తాడు.

    • @prasadkdr2191
      @prasadkdr2191 2 дня назад

      ఉండవల్లికి కూడా అవకాశం ఇవ్వండి. ధర్నా తో పాటూ ఆమరణ నిరాహార దీక్ష కుడా చేస్తాడు.

  • @vamsi7117
    @vamsi7117 2 дня назад

    Maku Special status avasaram ledhu Mega star tho stage meedha step vepichandi chalu sankalu gudhukuntam. Mega star, power star, balayya oke frame lo photo vasthe chalu ma janma dhanyam ipothundhi

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 2 дня назад

    సారూ తెలంగాణా నుండి ఆంధ్రా కీ రావలసిన ఆస్తులు వెంటనే ఇవ్వాలి అని ఒక్క విడియో చెయ్యండి సారూ

  • @ramaDasu-cq8qr
    @ramaDasu-cq8qr 2 дня назад

    Inka enni rojulu,,,spl status politics,, edi better o adhi cheste best,,,,balanced development kavali

  • @tejan576
    @tejan576 2 дня назад

    Don’t worry about asking, if they give to Bihar they will give to Andhra even if we ask or if we don’t. Until then there is no use of speaking and creating gaps which ultimately will not benefit the state, people told same between 14-19 and ultimately people faced the loss trying to do the same again.

  • @sagarpream7376
    @sagarpream7376 2 дня назад +3

    బీహార్ కి రాదు ఏపీ కి రాదు

    • @nulasivanarayana
      @nulasivanarayana 2 дня назад

      Appudu BJP adhikaram undadu

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz День назад

      ​@@nulasivanarayanaరాహుల్ గాంధీ వస్తే ఆంధ్రప్రదేశ్ కి ఇస్తాడు బీహార్ కి ఇస్తాడు
      ఉత్తరప్రదేశ్ కి ఇస్తాడు
      రేపు రాజస్థాన్ అడిగితే అక్కడ ఇస్తాడు
      పంజాబ్లో అధికారం రావాలంటే ఇస్తాడు కేరళకి కూడా ఇస్తాడు.. కెసిఆర్ గారు ఊరుకోడు కాబట్టి గొడవ చేస్తే తెలంగాణకి కూడా ఇస్తాడు..
      ఆర్టికల్ 370 తిరిగి ఇస్తాడు.. లడక్ కి ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తాడు..
      ప్రతి మహిళకు లక్ష రూపాయలు ఇస్తాడు..
      ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తాడు. రిజర్వేషన్ పరిమితిని 50 శాతం తీసి తీసి వేస్తాడు..
      పెట్టుబడిదారులను తరిమేస్తాడు...😂😂 అబ్బో ఇలా చాలా ఉన్నాయి ఇంకా

  • @srinivastalari4204
    @srinivastalari4204 2 дня назад

    Sir Ur always correct in AP politics BJP means Babu Jagan Pawan

  • @dj-be6pr
    @dj-be6pr 2 дня назад

    Special status gurinchi Okadu committee petti tarvata pottulu pettukuni ipdu Kutami lo vunnadu

  • @bujjiraju7834
    @bujjiraju7834 2 дня назад

    రాజకీయ నాయకుల వల్ల ఏమి అవదు ప్రజలు రోడ్ల మీదికొచ్చి పోరాడలా తెలంగాణ వాళ్ళ లాగా

  • @rm7859
    @rm7859 2 дня назад

    Professor is tithe one of people for state bifurcation and got it, after he never talked about issues that should come to AP From Telengana state, he never talked aboutt special status from 2019 to 2024, why he is creating so many videos on this topic after 10 yes of division, he never stressed on loss of money due to reverse tendering,Vizag palace, stopping of works in Amaravathi etc…. What does special status gets for AP ?

  • @nagarajuprodduturi7504
    @nagarajuprodduturi7504 День назад

    Sir 🙏ap prajalayandu దయవుంచి ma తరుపున ఇండియా కూటమికి వక లెటర్ రావుయండి సార్ ప్లీజ్ సార్

    • @nagarajuprodduturi7504
      @nagarajuprodduturi7504 День назад

      ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్ లొ మాట్లాడమని

  • @User__9963sr
    @User__9963sr 2 дня назад

    నేటి పాలకులకు చిత్తశుద్ది పట్టుదల ఉంటే సాధ్యమే.

  • @subrahmanyamk7740
    @subrahmanyamk7740 2 дня назад

    ఎవడో ఎక్కడో అడిగాడు అని మన మేధావి కి ఐదు ఏళ్ళు తర్వాత గుర్తు కు వచ్చింది

  • @sureshbabu-yy3uq
    @sureshbabu-yy3uq 2 дня назад

    Nitish bayataki velladaniko reason thisukunaru..

  • @narasimharaomarotu1389
    @narasimharaomarotu1389 День назад

    Prof. Why you have not raised the issue from 2019-24.. Wait for some time.. just now only Govt formed...you are also forgotten to mention about Nitish demand of either Spl status or special package. CBN previously brought spl package but all the villions of AP blamed CBN...why sir dual standards....I politely request you to join YSR party as official spokesman... yourself and undavalli are sweet tongues with poision in mind...

  • @SreedharBabu-vl7tn
    @SreedharBabu-vl7tn 2 дня назад

    Andhapradesh కన్నా ముందు బీహార్ ను విభజించారనేది తెలిసి కూడా రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవటం అలవాటైంది

  • @gopiv6954
    @gopiv6954 2 дня назад

    Hey why don’t you ask ycp to submit no confidence motion regarding on special status in LS, then eventually Andhra mp’s have to support the no confidence motion. It will get a lot credit to your boss😅

  • @pavankumarraju757
    @pavankumarraju757 2 дня назад

    అడగందే అమ్మ అయినా పెట్టదు. ప్రత్యేక హోదా డిమాండ్ చేయాలి. ఒకవేళ ఇవ్వకపోతే మద్దతు విత్డ్రా చేసుకోవాలి. పోయేదేమీ లేదు. టిడిపి ఎంపీలు వలన కేంద్రంలో గవర్నమెంట్ నిలబడితే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అడుగుతారు? ఇది ఆంధ్ర ప్రజల సెంటిమెంట్. ఇంకొందరు ఎంపీలు వలన కేంద్రంలో గవర్నమెంట్ నిలబడిన కూడా ఏమీ కాదు. మనకు ఏ సపోర్ట్ లేనప్పుడు మనం ఎందుకు మద్దతు ఇవ్వాలి. ముఖ్యమంత్రి , మంత్రి పదవులు ఏమి కావు. మనం మద్దతు విత్ డ్రా చేసుకుంటామంటే సరిపడ ఎంపీలు ఉన్నా కూడా అనిశ్ఛితి ఏర్పడుతుంది కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తారని అనుకుంటున్నాను.

  • @srinivasreddy784
    @srinivasreddy784 2 дня назад

    @ professor Nageswar Rao garu, why AP needs special status?? If AP needs special status then you need to request or fight or do one vlog to get whatever Telangana need to receive from central govtl. The present AP cm himself told few years back there is no need for special status or is it Sanjeevini for special status?
    Why are you concerned about special status of AP. If required you need to question or raise concern for Telangana and promises made by then congress govt and present ruling govt.
    Are you not concerned about Telangana or 4crores people of TG?
    AP has more renewable resources and sea ports or more chances to get business resources like vizag. If AP require special status then Telangana also need special package or incentive which you are not raising at all.
    Not sure if you are voice of yellow team as you always do…

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 2 дня назад

    Ap need SPL status

  • @dammarajesh.d6312
    @dammarajesh.d6312 2 дня назад +2

    Super 👌

  • @rajeshmanda6721
    @rajeshmanda6721 2 дня назад

    పార్టీలకు అతీతంగా ప్రతి రాజకీయ నాయకులు ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఉద్యమం చేస్తేనే ప్రత్యేక హోదా వస్తుంది ఇదే సరైన సమయం ఈ టైంలోనే ప్రత్యేక హోదా గురించి డిమాండ్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు

    • @సింహసింహ
      @సింహసింహ 2 дня назад

      Jagan ni lopala vesi Nara Lokesh ki addu lekunda cheste chalu , spl status voddu

  • @Andhra899
    @Andhra899 2 дня назад

    Pavan కు చంద్రబాబు కు కుదరక పోతే మోడీ కి చంద్ర బాబుకు ఎవరికైనా పుల్లలు పెడతాడు ఈ తెలంగాణ పెద్దమనిషి ..

  • @angelpriya314
    @angelpriya314 2 дня назад

    మోసాల శ్రీలంకబాబు ప్రత్యేక హోదా ఇప్పుడైన అడగాలి. బీజేపీకి ఆంద్ర అవసరం చాల ఉంది. ఇప్పుడు రాకపోతే ఎప్పటికి రాదు మనకి.

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz День назад

      జలగన్న నవరత్నాలతో ఆంధ్ర సస్యశ్యామలమైనది..
      ప్రత్యేక హోదా అవసరం లేదు😂

  • @user-hi6hu8ch4y
    @user-hi6hu8ch4y 13 часов назад

    BJP will not accept Special Status to any state in India

  • @yoganandasarma7771
    @yoganandasarma7771 2 дня назад

    Ap elections are over Bhihar elections are on the cards.,If ap politicians are dedicated and owe for the development Ap has potential to raise.Ap tody suffering because of welfare politics.

    • @maharajbvk8836
      @maharajbvk8836 2 дня назад

      ఆంధ్రుడు వే నా వేరే స్టేట్ ఆ

  • @PinkuMilky
    @PinkuMilky 2 дня назад +1

    😂😂😂mind less prof... How ap will get special status...ap is one of the richest state in India asper Gdp😂😂😂😂

  • @shankaryalla446
    @shankaryalla446 2 дня назад

    Ore babu nuv professor ayithe avvoch,kaani anni states special status adigi (demand)chesi saadinhu konte manaku manchidi.antha varaku adagamu, demand cheyyamu.makunna strategy maakundi.andarakanna memu adigi leka demand chesthe,vunnadi poddi,vunchukunnadi poddi

  • @skyasdan5609
    @skyasdan5609 2 дня назад

    పంతులు గారు ఆంధ్రరాష్ట పత్యేక హోదకోసం మీరు అమరణ దీక్ష చేయాలని ప్రజల కోరిక😅😅😅

  • @sivamaddigapu
    @sivamaddigapu 2 дня назад

    మాకు సిబిఎన్ ప్రత్యేక హోదా

  • @jayakumarm1863
    @jayakumarm1863 2 дня назад

    ప్రత్యేక హోదా ఇప్పుడు గుర్తువస్తా ఉంది లాస్ట్ 5 years లో గుర్తుకు రాలేదు అన్ని ఇప్పుడు గుర్తుకు వస్తాయి

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 2 дня назад

    హైదరాబాద్ ను రెండు గా విభజించి ఉత్తర హైదరాబాద్ తెలంగాణకు దక్షిణ హైదరాబాద్ అంధ్ర ప్రదేశ్ రాష్ట్రము కు ఇవ్వాలి.

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz День назад

      Yes.. హైదరాబాదులో శాశ్వత ఉమ్మడి రాజధాని చేయాలి..
      హైదరాబాదు మీద హక్కు తెలంగాణ వారికే కాదు 😊ఆంధ్ర వారికి కూడా ఉంది..
      హైదరాబాదు ఉమ్మడి రాజధాని ఉద్యమం లేవ నెత్తాలి

  • @arifullahsherief8929
    @arifullahsherief8929 День назад

    Naidu time he himself tells not required spl.status, center agrees, in assembly approve,

  • @bharathutb
    @bharathutb 2 дня назад +1

    ప్రత్యేకహోదా రాదు అని ప్రొఫెసర్ కి తెలుసు.. ఒకవేళ ఇచ్చినా ఈయనకి నచ్చదు.. గిల్లి ఎంజాయ్ చేస్తాడు.. అంతే!! మీరు అంత సీరియస్ తీసుకోవద్దు.. 😂😅

  • @NaniGolf-oj6xp
    @NaniGolf-oj6xp 2 дня назад

    Jagan Reddy unnapudu Nuvvu enduku adagaledhu

  • @jaibharat4458
    @jaibharat4458 2 дня назад +1

    Which is more economically backward Bihar or AP?…. Pls don’t do politics sir…. You know MLA elections are next in bihar… you want congree to win… good way brain washing sir

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 2 дня назад

    అబ్బా అబ్బా మా సారు కు ఆంధ్రా అభివృద్ధి మీద ఎంత శ్రద్దో. నిజం ఆంధ్రా అభివృద్ధి కోసమే ఈ వీడియో చేశారు నమ్మండి నిజమబ్బా ఆంధ్రా అంటే ఎంత ఇష్టమో సార్ కి. ఆంధ్రా కాదు జగన్ మీద ఇష్టం ఆంధ్రా అభివృద్ధి వైపు వెళ్లే ప్రతి సారి ఇలా పుల్లలు పెడతాడు అని అనకండబ్బా సారు ఎంత భాద పడతారో 😅😅

  • @srinivase7490
    @srinivase7490 2 дня назад

    విశ్వ మానవుడు గారు,నిజం గా బీహార్ కంటే ఏపీ కి అవసరమా. రాజకీయం చేయడం ఆపండి విశ్వ మానవుడు గారు.

  • @Ptr2014
    @Ptr2014 2 дня назад +5

    మీరు టిడిపిని బిజెపిని విడదీసి వేరే పార్టీకి మేలు చేయాలి అనే ఆలోచనతో ప్యాకేజీ తీసుకున్నారు... క్లియర్గా అర్థం అయిపోతుంది... అవతల పార్టీ నుంచి మీరెంత ప్రత్యేక ప్యాకేజీ తీసుకొని చెప్తున్నా కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తుంది తప్ప ప్రత్యేక హోదా ఇవ్వదు.

    • @malyadhrigaddam1113
      @malyadhrigaddam1113 2 дня назад

      మీరు ఆంధ్ర ప్రదేశ్ వ్యక్తి అని నేను భావిస్తున్నాను. మన గొయ్యి మనం తీసుకొని దాంట్లో పడిపోయే పని మనం చేసుకోకూడదు.

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 2 дня назад

    What you said the right time to get Special status prior to Bihar is 100%correct. However the both ruling and opposition party heads knows what will going to happen if they insist and they don't want to become like Kejriwal. Only one hope is left ie on crowd pulling star PK who had a clean image.
    It seems nothing will going to happen in coming five years and CBN will time pass 4 years and 5th year he will with draw his support to BJP as usual.

  • @pvsailu
    @pvsailu 2 дня назад

    Chandra babu naidu didn’t promise that he will vouch for special status ..why you have pain in you but

    • @Xxxs361
      @Xxxs361 2 дня назад +1

      Only sons of langa will have problems in getting special status to our andhra pradesh....very deeply hurt to see such salavery to persons or party

  • @angelpriya314
    @angelpriya314 2 дня назад

    చంద్రబాబు అడిగితే జగన్ తప్పక మద్దతు ఇస్తాడు

  • @shiva9581
    @shiva9581 2 дня назад

    🐍 prof

  • @gonuguntlasubbarao988
    @gonuguntlasubbarao988 2 дня назад

    సంప్రదాయం ముఖ్యంఐతే జగన్ ప్రతిపక్ష హోదా ఎలా మాట్లాడాడువు

  • @kameshwarraomurakonda3381
    @kameshwarraomurakonda3381 2 дня назад

    Pratiyaka hoda inka raleda.Jagan epoudo techivuntadu

  • @jayakumarm1863
    @jayakumarm1863 2 дня назад

    మీరు news పేపర్ చదివి చెప్పడం తప్పితే మిగతా అన్ని అభిప్రాయాలు తప్పులు గా ఉంటుంది 2024 pls updates pata kalapu పద్ధతులు పట్టుకుని ఊగులాడే పద్ధతులు సరి కాదు

  • @jaganmohanrao6833
    @jaganmohanrao6833 2 дня назад

    Mana favorite jagan Anna cm ayivuntay adigay vaadu sir ji cbn ki Mana favorite jagan Anna ki vunnantha dharyam ledhu sir ji

    • @gaffurshaik311
      @gaffurshaik311 2 дня назад

      Bokka adgutaru idaru medha nak doubt ye.

  • @bandalakshmanna2113
    @bandalakshmanna2113 2 дня назад

    Andhra madam ayithe ayemi santhosham ra ni makolo

  • @gopiv6954
    @gopiv6954 2 дня назад

    Hey nageshwar, why you were so silent for 5 years? Now all of a sudden why talking about this things. May be please check your mental status.

  • @pullamraju4855
    @pullamraju4855 2 дня назад

    UR from Telengana and MlC there!? Why U pock your nose in AP?!

  • @raj1464
    @raj1464 2 дня назад

    Ycp unofficial paytm star campaigner payment nageswar last 5 years aminav ra nagu , neku jagan 5 crores ichadani andaraki thelusu.

  • @mohanyadla9505
    @mohanyadla9505 2 дня назад +1

    TDP Demand chayyali

  • @krishnakumarbrundavanam4792
    @krishnakumarbrundavanam4792 2 дня назад +1

    ఇంక రాదంటే రాదు....
    Not in cold storage....it went into marturury

  • @chinnaprodduturu4097
    @chinnaprodduturu4097 2 дня назад

    Naageswar gaaru jagan gaaru pratipaksham lo unda gaa... Special stetas kosam mp la chetha rajeenaamaa cheyinchaadu 5 yellu adhikaaram lo undi mp la chetha rajeenaamaa yenduku raajenaama cheyinchaledhu ani video chese dhairyam undhaa meeku😂😂😂

  • @dkdk-gg5lz
    @dkdk-gg5lz 2 дня назад

    ఆంధ్రప్రదేశ్ కు కావాల్సింది ప్రత్యేక హోదా కాదు హైదరాబాదు నుంచి శాశ్వత ఉమ్మడి రాజధాని చేయాలి... హైదరాబాద్ తెలంగాణ వాళ్ళదే కాదు సీమాంధ్ర వాళ్ళది కూడా...

    • @srikanthvangari6021
      @srikanthvangari6021 2 дня назад +1

      Meaningless arguments

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 2 дня назад

      @@srikanthvangari6021 అర్థవంతమైన వాదన మాత్రమే ఆంధ్రప్రదేశ్కు ఘోరమైన అన్యాయం జరిగింది

    • @abhilashkac
      @abhilashkac 2 дня назад

      ​@@dkdk-gg5lz అంతకు ముందు ముల్కీ నిబంధనలు పెద్దమనుషుల ఒప్పదలు తుంగలో తొక్కి తెలంగాణ కి 50 ఏళ్ళకి పైగా అన్యాయం చేయడం గురించి ఏమంటారు.

    • @RAJUMEKALA-vh9cl
      @RAJUMEKALA-vh9cl 2 дня назад

      Abbo Pedda Pedda korikalu unnayi babu ki mi caste pichhhi politics tho valla miru grow up avvatledu that’s your fault you people never mingle with our culture and slang you guys always hate us and our culture

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 2 дня назад

      @@RAJUMEKALA-vh9cl మీకు కల్చర్ కి హైదరాబాద్ కి సంబంధమే లేదు ఎక్కడ కూడా.🤣.
      హైదరాబాద్ కల్చర్ కి సీమాంధ్ర కల్చర్ కి బాగా పోసగుతుంది..
      కచ్చితంగా హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి చేయాలి

  • @Internalview44
    @Internalview44 2 дня назад

    100 సీట్లున్న కాంగ్రెస్ మాట్లాడట్లేదు అసలు ఏమాత్రం ఎంపీ సీట్లు లేని కమ్యూనిస్టు పార్టీలు మాట్లాడుతున్నారు బాగుంది మీ కోఆర్డినేషన్ అసలు చట్టం చేయకుండా కావాలని ఆఫ్ చేసింది కాంగ్రెస్ చట్టం కానివ్వకుండా అడ్డుపడింది కాంగ్రెస్ అలా చేస్తే తెలంగాణలో ఎంపీ సీట్లు వస్తేనే కాంగ్రెస్ ప్రయత్నించింది ఆంధ్ర ప్రజల ఎంపీ సీట్లు లేకపోయినా తెలంగాణకు ఎంపీ సీట్లుతో బతికేయొచ్చు అని కాంగ్రెస్ కలలు కన్నది దురాశ దుఃఖానికి చేటు అందుకని కాంగ్రెస్ దెబ్బతినింది ఇప్పుడు కాంగ్రెస్ తాను చేసిన మోసాన్ని ప్రజలు తిప్పికొడతారని భయంతో కమ్యూనిస్టులతో మాట్లాడిస్తుంది ఇదే ప్రశ్న మీరు కాంగ్రెస్ ని ఎందుకు అడగరో చట్టంలో ఎందుకు పెట్టలేదని ఎందుకంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిసే చట్టం చేశారు కాబట్టి ఎందుకంటే వాళ్లకు ఫస్ట్ నుంచి ఇవ్వాలని ఉద్దేశం లేదు కాబట్టి శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు ఎవడి సంక నాకడానికి ఉంది మరి ప్రియతమా కమ్యూనిస్టులు శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ను కాంగ్రెస్ ఎందుకు అమలు చేయలేదని కాంగ్రెస్ మీద పోరాటం చేయొచ్చు కదా ఎందుకు చేయలేదు? పోతే పోయేలా ఆంధ్ర ప్రజలు అసలు ఇలాంటి వాళ్ళు బతకడమే దండగ ఈ దేశంలో అన్నట్టు వ్యవహరించారు మీరు చెప్పారు కదా అని నేను తబలా వాయించడానికి సిద్ధంగా లేను ఎందుకంటే మనిషి ఒక క్రెడిబిలిటీ ముఖ్యం ఇప్పుడు అర్జెంట్గా అర్జెంట్గా మీకు ప్రత్యేక హోదా గుర్తొచ్చేసిందంటే నమ్మడానికి నేను గొర్రెను ఆవును కాదు కాంగ్రెస్ మోసం చేసింది అని చెప్పకుండా బీజేపీ మోసం చేస్తుందని చెప్తున్నారు. అసలు మోసం చేసిన కాంగ్రెస్ని శిక్షించాలి కదా ఆ చట్టం చేసింది ఎవరు శ్రీకృష్ణ కమిటీకి ప్రజల డబ్బుతో కాలం గడిపేసారు ప్రజలను మోసం చేసినందుకు కాంగ్రెస్ శిక్ష అనుభవించాల్సిందే చట్టం చేసిన వాళ్లతో సహా ఇప్పుడున్న రాహుల్ గాంధీతో సహా ఇలా మోసం చేశారని తెలిస్తే తెలుగు యువత అంతా ఫారిన్ వెళ్ళిపోతున్నారు ఈ రాష్ట్రంలో మాకు ఎటువంటి హక్కులు లేవని ఉద్దేశంతో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన యువత అందుకే ఈ ఎలక్షన్ల సమయంలో విదేశాల నుంచి వచ్చి మరీ ఓట్లు వేసి వెళ్లారు సమస్యను సరిగా అర్థం చేసుకోకపోతే పరిష్కారం ఎప్పటికీ ఇవ్వలేరు ఎవరు

  • @srinivasreddy784
    @srinivasreddy784 2 дня назад

    Prof Nageswar Rao garu. Did you speak any time regarding benefits Telangana need to get and how Andhra leaders looted us. Did you ask for benefits need to be received for your or our TG Adilabaf dist? Look how people have been looted in south Telangana Nalgonda and khammam where people are still under poverty although we have largest dam and other resources which are useful for AP only.
    Please question about Telangana sir. We are already in danger with AP fox man trying to take advantage of TG.please raise your voice for TG first. Jai Telangana.

    • @adskp7041
      @adskp7041 День назад

      You are also looted Andhra people's property, You should notice

  • @kgr0007
    @kgr0007 2 дня назад

    Kastame there is no one stand , TDP accepted special package and took U turn

  • @bvrsharma
    @bvrsharma 2 дня назад

    Eppudoste poyyedemundi, special status iste chaalu, 6months taruvata iste new government kudurukoni upayoginchu kodaniki prepared ga untundi.mee intentions Andhra ki melu cheste chaalu ibbandi pettakunda,ippude govt kudurukuntundi,bahusa Jagan ki 11mande unnarani,prasninchrani meeru mundaraku vachinatlundi.

  • @dkdk-gg5lz
    @dkdk-gg5lz 2 дня назад

    ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అవసరం లేదు

  • @NareshKumar-bi4yh
    @NareshKumar-bi4yh 2 дня назад +1

    In jagan govenment,nageshwar is silent

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 2 дня назад

    జగన్ అధికారంలో ఉన్నంతకాలం ప్రత్యేక హోదా అనే అంశం ఒక్క రోజుకూడా నీవు వీడియో చేయలేకపోయావు.

  • @sivamaddigapu
    @sivamaddigapu 2 дня назад

    ఆంధ్ర త్వరలో సింగపూర్ ని మించీ పోతుంది

  • @adityavarma2138
    @adityavarma2138 2 дня назад +2

    5 ఏళ్ల తరవాత ప్రత్యేక హోదా ఇప్పుడు గుర్తు వచ్చిందా రా నీకు?? 😂 ఎక్కడ లేని మేథావి తనం తన్నుకుంటూ వస్తుంది ఇప్పుడు!!

    • @kameshwarraomurakonda3381
      @kameshwarraomurakonda3381 2 дня назад

      Miru ardam chesukovali almost direct Ga ne YCP supporter ani cheptunnadu

    • @adityavarma2138
      @adityavarma2138 2 дня назад

      @@kameshwarraomurakonda3381 నిజంగా ఈడు ప్రొఫెసరు అని చెప్తుంటే అసహ్యం వేస్తుంది బ్రదర్..ఛానల్ పేరు prof Nageswar అంటా !! Paytm professor అని పెడితే కరెక్ట్ గా ఉంటుంది..

  • @phanikumar4915
    @phanikumar4915 2 дня назад +2

    మొదలు పెట్టావా cbn నీ ఇబ్బంది పెట్టడం

  • @sankargummadi6566
    @sankargummadi6566 2 дня назад

    సార్ ప్రత్యేక హోదా కోసం మీరు ఇంకా వీడియో చేయలేదేంటి అని అనుకుంటున్నా.. ఐదేళ్ల తరువాత మళ్లీ మీకు ఫుల్ వర్క్.. ప్రొసీడ్.

  • @sankargummadi6566
    @sankargummadi6566 2 дня назад

    సార్ ప్రత్యేక హోదా కోసం మీరు ఇంకా వీడియో చేయలేదేంటి అని అనుకుంటున్నా.. ఐదేళ్ల తరువాత మళ్లీ మీకు ఫుల్ వర్క్.. ప్రొసీడ్.