బర్రెలక్క అనే ఈ అమ్మాయి వీడియోలు మొదటి నుండి ఈరోజు వరకు Maximum వీడియోలు చూసా... అసలు ఈమె సమాజానికి చేసిన మేలు ఏంటి? నిరుద్యోగుల సమస్యల పట్ల ఈమె చేసిన పోరాటాలు ఏంటి? పదే పదే నన్ను ఎవరూ మీటింగ్స్ కి పిలవట్లేదు అంటున్నావు.. ఎందుకు పిలవాలి నిన్ను? ఎవరో Organise చేసిన మీటింగ్ లో నువ్వు వస్తే మీడియా మొత్తం నిన్ను చూపిస్తే పోరాటం చేసే వాళ్లకు గుర్తింపు రావాలని కోరుకుంటారు కదా! తప్పేముంది?అందుకే పిలవడం లేదేమో! నువ్వు ఇప్పుడు తోపు..అలాంటప్పుడు నువ్వే మీటింగ్ పెట్టి,Organise చేయాలి. నిరుద్యోగుల అంశాలను లెవనెత్తాలి. నిరుద్యోగుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నప్పుడు నిరుద్యోగుల సమస్యలన్నీ తెలిసి ఉండాల్సిన అవసరం ఉంది కదా! Groups గురించి ప్రశ్న అడిగినప్పుడు అంత కోపం ఎందుకు?నిజంగానే గ్రూప్స్ గురించి,నిరుద్యోగుల కష్టాల గురించి తెలియాలి కదా నీకు? నిరుద్యోగుల కష్టాల పై PHd చేసిన వాళ్ళు కోకొల్లలు ఉన్నారు.. వారి కంటే నువ్వు మెరుగ్గా ఉండి,సమస్యలు వెలికి తీయాలి కదా! ఇవేవి కుదరవు youtube వీడియోలు చేస్తా అంటే ఎలా? అసలు నువ్వు ఎన్ని పరీక్షలు రాశావు? మొన్న జరిగిన కానిస్టేబుల్ పరీక్షలో ఎన్ని మార్కులొచ్చాయో చెప్పగలవా? SI&PC నోటిఫికేషన్ వచ్చింది అందరికీ JOBS వచ్చాయి కదా!మరి నీ సంగతేంటి? ఇక ఎమ్మెల్యే ఎన్నికలు-వచ్చిన డబ్బులు విషయం మాట్లాడితే... మేము ఎలాగూ నిలబడలేదు పాపం ఒక అమ్మాయి నిలబడింది హెల్ప్ చేద్దాం అని నీకు డబ్బులు పంపించిన వాళ్లకు ఆ లెక్కలు చూపించాల్సిన కనీస బాధ్యత నీకు లేదా..! లక్షల మంది ఇదే విషయం పైన బూతులు తిడుతుంటే 20 లక్షలు మాత్రమే వచ్చాయి అని చేతులు దులుపుకుంటే ఎలా!BANK STATEMENTS ఎందుకు రహస్యంగా ఉంచుతున్నట్టు..? 2లక్షల రూపాయలు పేదలకు పంచిన అంటున్నవ్..కానీ,ఆధారాలు మాత్రం లేవు! తుమ్మినా,దగ్గినా వీడియోలు చేసే నువ్వు డొంక తిరుగుడు సమాధానాలు ఎందుకు చెప్తున్నవ్? ఏరోజైనా నిరుద్యోగుల గురించి స్పష్టంగా మాట్లాడి,పోరాడిన సందర్భాలున్నాయా? పేదింటి అమ్మాయిని అని చెప్పుకునే నువ్వు నీ పెళ్లికి Body guards పెట్టుకోవడం ఎంత వరకు కరెక్ట్? అయినా నిన్ను ఈ యూట్యూబ్ గాళ్ళు ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నరో అర్థం కావడం లేదు... నువ్వేమైనా ఉద్యమాల నుండి వచ్చావా?నీకేదైనా ఉద్యమ నేపధ్యం ఉందా?నీకు నువ్వే Influencer అని అనుకుంటే ఎలా? చివరగా...ఎమ్మెల్యే ఎన్నికల్లో వచ్చిన ఆదరణ ఇప్పుడు రాదు..అప్పుడున్న పరిస్థితులు వేరు,ఇప్పుడు వేరు? ఎంపీ ఎన్నికల్లో 100 ఓట్లు కూడా రావు ఇది నా అంచనా..!!
సూపర్ అడిగావు
బర్రెలక్క అనే ఈ అమ్మాయి వీడియోలు మొదటి నుండి ఈరోజు వరకు Maximum వీడియోలు చూసా...
అసలు ఈమె సమాజానికి చేసిన మేలు ఏంటి?
నిరుద్యోగుల సమస్యల పట్ల ఈమె చేసిన పోరాటాలు ఏంటి?
పదే పదే నన్ను ఎవరూ మీటింగ్స్ కి పిలవట్లేదు అంటున్నావు.. ఎందుకు పిలవాలి నిన్ను? ఎవరో Organise చేసిన మీటింగ్ లో నువ్వు వస్తే మీడియా మొత్తం నిన్ను చూపిస్తే పోరాటం చేసే వాళ్లకు గుర్తింపు రావాలని కోరుకుంటారు కదా! తప్పేముంది?అందుకే పిలవడం లేదేమో!
నువ్వు ఇప్పుడు తోపు..అలాంటప్పుడు నువ్వే మీటింగ్ పెట్టి,Organise చేయాలి. నిరుద్యోగుల అంశాలను లెవనెత్తాలి.
నిరుద్యోగుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నప్పుడు నిరుద్యోగుల సమస్యలన్నీ తెలిసి ఉండాల్సిన అవసరం ఉంది కదా!
Groups గురించి ప్రశ్న అడిగినప్పుడు అంత కోపం ఎందుకు?నిజంగానే గ్రూప్స్ గురించి,నిరుద్యోగుల కష్టాల గురించి తెలియాలి కదా నీకు? నిరుద్యోగుల కష్టాల పై PHd చేసిన వాళ్ళు కోకొల్లలు ఉన్నారు.. వారి కంటే నువ్వు మెరుగ్గా ఉండి,సమస్యలు వెలికి తీయాలి కదా! ఇవేవి కుదరవు youtube వీడియోలు చేస్తా అంటే ఎలా?
అసలు నువ్వు ఎన్ని పరీక్షలు రాశావు? మొన్న జరిగిన కానిస్టేబుల్ పరీక్షలో ఎన్ని మార్కులొచ్చాయో చెప్పగలవా?
SI&PC నోటిఫికేషన్ వచ్చింది అందరికీ JOBS వచ్చాయి కదా!మరి నీ సంగతేంటి?
ఇక ఎమ్మెల్యే ఎన్నికలు-వచ్చిన డబ్బులు విషయం మాట్లాడితే...
మేము ఎలాగూ నిలబడలేదు పాపం ఒక అమ్మాయి నిలబడింది హెల్ప్ చేద్దాం అని నీకు డబ్బులు పంపించిన వాళ్లకు ఆ లెక్కలు చూపించాల్సిన కనీస బాధ్యత నీకు లేదా..!
లక్షల మంది ఇదే విషయం పైన బూతులు తిడుతుంటే 20 లక్షలు మాత్రమే వచ్చాయి అని చేతులు దులుపుకుంటే ఎలా!BANK STATEMENTS ఎందుకు రహస్యంగా ఉంచుతున్నట్టు..?
2లక్షల రూపాయలు పేదలకు పంచిన అంటున్నవ్..కానీ,ఆధారాలు మాత్రం లేవు!
తుమ్మినా,దగ్గినా వీడియోలు చేసే నువ్వు డొంక తిరుగుడు సమాధానాలు ఎందుకు చెప్తున్నవ్?
ఏరోజైనా నిరుద్యోగుల గురించి స్పష్టంగా మాట్లాడి,పోరాడిన సందర్భాలున్నాయా?
పేదింటి అమ్మాయిని అని చెప్పుకునే నువ్వు నీ పెళ్లికి Body guards పెట్టుకోవడం ఎంత వరకు కరెక్ట్?
అయినా నిన్ను ఈ యూట్యూబ్ గాళ్ళు ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నరో అర్థం కావడం లేదు...
నువ్వేమైనా ఉద్యమాల నుండి వచ్చావా?నీకేదైనా ఉద్యమ నేపధ్యం ఉందా?నీకు నువ్వే Influencer అని అనుకుంటే ఎలా?
చివరగా...ఎమ్మెల్యే ఎన్నికల్లో వచ్చిన ఆదరణ ఇప్పుడు రాదు..అప్పుడున్న పరిస్థితులు వేరు,ఇప్పుడు వేరు?
ఎంపీ ఎన్నికల్లో 100 ఓట్లు కూడా రావు ఇది నా అంచనా..!!
Super Anna miru asalu....
Super Anna
Super bro ❤❤❤
చాలా బాగా అడిగావు
కామెంట్లు ఆఫ్ చేసుకున్నది ఎందుకు సమాధానం చెప్పాలి ఏమన్నా అంటే సీరియస్ గా దానిమీద మళ్లీ ఒక వీడియో పెడుతుంది అన్ని ఆమెకే చెల్లుతాయి
Barrela akka em chesidhi MLA ani chepi marriage chesukodi dhanike security ata😂
దీని మీద ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ లో పెట్టండి
Super anna
😂😂😂😂😂😂😂👠👠👠👠👠
Answer choppaleka leady card chupisthundi
Super anna super anna
Ni endhku ra thamuddu
సూపర్ అడిగావు