Jagananna latest trending trolls MP Bharath interview trolls Roja mixed trolls AP politics trolls |
HTML-код
- Опубликовано: 19 фев 2024
- #telugutrolls #360trolls #latesttrolls #trolls #comedytrolls #trolling #comedytrolls #mixedtrolls This video made for entertainment purposes only not for any other reason don't take it as seriously 🙏🏻🙏🏻🙏🏻
- Развлечения
విజయవాడ, విశాఖ లనుకూడా జంటనగరాలను చేయగల మహానుభావులు.
Kurnool em papam chesindhee...mottam kalipee multi cities cheseidam
Nijame ga mama… Tirupati tiruttani kuda twin cities
timing super 🤝🤝
Bombay Delhi ni kuda chestadu
Kashmir to Kanyakumari ni kuda kalipeyandi oo pani ayyipodhi
35 కి.మీ దూరం ఉన్నా విజయవాడ గుంటూరు కలపలేదు😂😂😂 ఇంకా రాజమండ్రి కాకినాడ 😂
మన వాళ్ళు అనుకుంటే ఒక atom bomb వేసి భూమిని ఆకాశాన్నే ఏకం చేసేస్తారు. జంట నగరాలకు ఏం తక్కువ...
35km Kuda kaadhu brro.....Almost VJA guntur ni Touch chesindhi,,,Nagarjuna university varaku VjA City Expanded !!!
నాగరాజు మరీ ఇలా కాటేయడం బాలేదండి😂😂😂😂😂😂😂😂😂
Jaanaalani anaconda laa laaga 5 years kaatesaaru rakhtam pilchi pippii piippii chesaru ...nagaraju gaaru aa maatram kaateyakapothe ela
Katu veyledhu anakonda la mingesadu
ఆపరేషన్ దుర్యోధన దుశ్శాసన అదే సేమ్ ఇక్కడ ట్విన్ సిటీస్ 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
ఆపరేషన్ దుర్యోధన మూవీ లాగే భరత్ చెప్తున్నాడు 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
వీళ్ళు రాజమండ్రి, కాకినాడ కి ఏమి కర్మ, తిరుపతి వైజాగ్ కూడా ట్విన్ సిటీస్ చేయగలరు... మూడు రాజధానులు లాగా 😂😂😂
మన పిల్లల బతుకులు, బాగుండాలి, బానిస బతుకులు కి దూరంగా ఉండాలంటే జగన్ కు ఓటు వెయ్యరు, జై ఆంధ్ర
63 కిలోమీటర్ల దూరాన్ని ట్విన్ సిటీస్ చేస్తావా .....నాయనా???మంచిది చల్లగా ఉండు
Endhuku kakudadhandi endhuku kakudadhu ..... first kakinada rajahmundry twin cities .... tarvta vijayawada vizag ... tarvata direct three capitals mudu triplets cities ..
Final ga direct rajahmundry to russia .Super highway road veyistad ma mp baharat bro
Think big andi think big 😂😅
ఇలాంటి ఐడియా లు మికే వస్తాయ్ ycp బ్యాచ్ 😂😂😂😂😂లర్ అయితే ఈ ముగింపు
Barath garu మీ రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఎన్ని ఎమ్మెల్యే నియోజక వర్గాలు ఉన్నాయి. ఒక్కో నియోజక వర్గానికి ఎన్ని మండలాలు ఉన్నాయి కనీసం నియోజకవర్గాలు పేర్లు అయినా తెలుసా మీకు. మీ పార్లమెంట్ పరిధి మీరు చూస్కోండి. రాజమండ్రిలో రోడ్లే సరిగా లేవు. మళ్లీ తన పరిధి కానీ kakinadanu twin సిటీస్ చేస్తాడట.నవ్వుకుంటర్ర జనం minimum knowledge కూడా ledentra బాబు మీకు,
70 కిలోమీటర్ దూరంలో ఉన్న సిటీస్ పోసిబులే అంటారా😂😂😂😂😂😂😂
2:10😂😂😂😂 సూపర్ నవ్వు ఆగలే 😂😂😂😂😂😂😂😂😂
నెంబర్ వన్ మేధావి భరత్
Ap ప్రజలు చాలా తెలివి కలోళ్ళు అనుకున్నా, వీళ్ళకి ఓట్లు వేశారంటే బాబోయ్
Atluntadhi mari manathoni😂😂
మేము వేదవలం బ్రో
Tapu telusukunnam ,next untadi
ఆంద్రప్రదేశ్ వాళ్ళు అందరూ ని కలపకండి.
Next level comedy trolls brother MP Bharath 😂😂😂😂😂😂😂😂😂😂😂
మాకు కొత్తవి డెవలప్ చెయ్యడం రాదు ఆల్రెడీ డెవలప్ అయిన వాటినే మళ్ళీ డెవలప్ చేస్తాం,కడుపు నిండిన వాళ్ళకే బిర్యానీ పెడతాం 😎
You are great guys after Egg minister comedy this guy is the next. Please bring railways to Konaseema
Salute to votes who voted this MP
భరత్ బాబూ తొ అవ్తాడి 😂😂😂😂😂😂
ఇలాంటి వాళ్ళని ఎన్నుకున్న ప్రజలు ధన్యులు😅
Papam road gurinchi chepudham anukunte rod diggindi😂
ఆపరేషన్ దుర్యోధన దుశ్శాసన అదే సేమ్ ఇక్కడ ట్విన్ సిటీస్
బాగా నవ్వుకున్నాను థాంక్స్ భరత్ గారు వెరీ కామెడీ ఫెలో ❤❤❤❤
400 కోట్ల రోడ్ ఆ బానే ప్లాన్ చేస్తున్నాడు 😂😂😂😂😂😂😂😂😂😂
దానిలో 350 కోట్లు nokkadaniki..
399kotlu nokkavachu kada
మరో గుడ్డు 😂😂😂
😂😂😂😂😂😂😂 super comedy 😮😂😂😂😂😂😂😂😂
ఇదే మీ ఎన్నికల వాగ్దానంగా పోటీ చేయండి. ఫలితం చూద్దాం
విజయవాడ,విజయనగరం కూడా కలుపుతారు ఎమౌ
Superb editing bro😂😂😂lot of entertainment and jokes😂😂😂😂
😂😂😂😂😂😂
We enjoyed a lot bro 😂😂😂
😂😂 even after seeing all these from last 5 years still some people of AP vote for them that is more crazy.
Once upon a time AP people used to say "We are very smart" they don't know they are the big fools in Bharath.
Yes brother 😂😂😂😂😂😂
So many people in ap "GORRELA" mandha
Bhayapeduthunnaru sir vote veyyakapothe lekunte donga votes
Panchayathi elections lo ward member votes ne donga votes na vote ne donga votes vesaru even naku family frdsss ala ina
మొదటి దానికి మొగుడు లేడు గానీ కడ దానికి కళ్యాణం అంటా.😅😅😅😅
Last punch 😂😂😂😂😂😂😂
మీరు మహాను భావులు మితో అన్ని సాధ్యం అవ్తయ్ 😂😂😂😂😂😂😂😂 0:40
I don't know who is this politician. But both anchors did all balatkars on the stage
Yilanti vaalla ni elect chesukone vaallu, vaalla venakaa la anna anna ani tirige vaallu roju veedi laantivalla balatkaaram avutaaru. Vote veste.
Eluru em.papam chesidi, danni vadilesaru, eluru kakinada rajamedry tri cities చెయ్యాలి , think big.
💯 రైట్ 😂😂😂😂😂😂😂😂😂
😂😂😂
Super
Yes
it is very much needed to club Vijayawada and vizag as twin cities and if possible add tirupati to become try cities. it becomes world famous project for all purpose.
🤣🤣🤣🤣🤣🤣
Story of the century
He appreciated it!! Saripoyaru iddaru.
Enjoyed alot sir 🙏 👍 😂😂😂😂
Vedavaliki padavalu Este ela untundi
మీరు సూపర్ సార్... మీరు సూపరంతే... మీకు ఓటే సిన మేము డూపర్
Is he MP that means member of parliament??? Or ????? Votes vesinavallaki b Leda leka ...
Guntur Vijayawada కే దిక్కులేదు
Kasmir and kanyakumari twin city, think big 😂
Vizag & Dallas town kuda janta nagaralu chestaru veellu😢
He bring ocean to Hyderabad
చిత్తూరు ని వైజాగ్ ని ట్విన్ సిటీస్ ని చేస్తారేమో ఈ జగ్గు బ్యాచ్ . కాకపోతే 2124 లో అనుకుంటా! థింక్ బిగ్ అండి😂
Sunisith interview chustunatu vundi... Enti ra babu me AP vallu...
Andhra Pradesh future chief minister. The great great great Andhra Pradesh people want this type of political leaders
Bhale navvinchav bayya😂😂😂
Jagan sir liked this idea... Super dialogue
Elections ki funds saripoledemo.. 400crs ki tender pettadu
ఇలాంటి పనికిమాలిన నాయకులుంటే ఇలానే ఉంటుంది.ఓట్లు ఎలాగైనా కొట్టేయ్యాలనేది వీడి స్ట్రాటజీ. సబ్జెక్ట్ లేనోడు. ట్రోలింగ్ బాగుంది
Navvaleka chachan babu 😂😂😂
లాస్ట్ పంచ్ మాములుగా లేదు 🤣🤣🤣🤣🤣🤣
Veedu medhavi. Emaina chestadu....Bharat Ane Nenu...emaina cheptanu😊
Edit matram chava mingaav bro😂😂😂😂😂😂😂
Rey patm batch and chepalu royalu batch unnara😂😂😂😂idi mee government scrap😂😂
last punch superb....manavadiki...vadi..picture results fsuk...
E sir ni evarikanna chupinchandra😢
Thappu aa party dhi kadhu , vallani gelipinchina manadhi...
Ippatiki kuda manaki buddhi raledhu ante , mana jivithalu anthe
YCP Leaders r so intelligent .... AP people should support their ideas
Nagraj anna , anchor garu bharath ni Madyaloki veysukoni grill chicken 🍗 cheysarey 😂😂😂
Vijayawada lo kalisipoyina Guntur ke dikku ledhu !!!!
Last punch supro super super super 😂😂😂😂
They will get special status
Will ban liquor
Will complete Polavaram
Will put 3 capitals
Will make Rajamundry and kakinada as twin cities
😂😂😂😂
Build up babai laaga build up Bharath
మన ఖర్మ కాకపోతే !
Extraordinary thought
కరోనా వచ్చి ఆ రెండు సంవత్సరాలు బ్రతికిపోయాం రా నాయనా
😮 lekapote orthopaedic hospital's ki manchi demand vochchundedi
Mari laakku theguddi Bharath Anna.....pls telisiioithundi
AP gorrelu Anni nammutharu, gorrelu kada 😂😂😂
Opposite parties strong ideology thoo lekaaa villaa atalu సాగుతున్నాయి....
Super anna😂😂😂😂😂
Avunaa.... nijamaa... jalaganna bhoom bhoom... special status.... mega dsc lantivi emaina tagi vachava nayana...😂😂
Mr MP this is not sakshi media channel or ur jagan buy journalist
Mp ??????😮😯
Super anna 😂😂
Vedio last punch veru abba
ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇప్పటికీన మారండి రా నాయనా, మన రాష్ట్రం ఎక్కడికో పోయింది. ఈ సారి అయినా ఆలోచించి vote వెయ్యండి.
😅 vidiniii baaagaaa mingaaruuu aethe
Bro full episode link please 🙏🏻
What an idea sir
ఎంత జ్ఞానమున్న వాళ్లున్నారు? ఓహో! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో విజ్ఞాన వంతులు వీరెనా?
Super bro ther
Anathapur and Srikakulam will be the upcoming twin cities.. Bharat, nuvvu taggaku.. Reels chesi chesi aa world lone vunnavu..
Suuper
ముందు రోడ్లు సరిగ్గా వేయించరా red flower 🌹
తణుకు - భీమవరం, తాడేపల్లిగూడెం - రాజమండ్రి
భీమవరం - తాడేపల్లిగూడెం
ఇలా ఎన్నో...... 😠😡🤬
think biiiiiiiiiiiiiiiiiiiiiig andi
విజయవాడ, విశాఖ , కర్నూలు ఒక city చెయ్యాలి... then our capital is "one city " only
then no concept 3 CAPITALS
యాదవులు కదా పాలన సూపర్ ఊపోస్ సుపొరో
Tirupati, Vijayawada, Vizag… triplet cities in future under ysrcp
Last punch 😂😂
Nose cut punches by anchor superb
😂😂
😂😂😂 super editing bro.
Papam cover cheskodaniki chaala try chesadu😂
Anchor super... 😂😂
ట్విన్ సిటీస్ కావాలంటే పక్కపక్కనే ఉన్న రెండు పెద్దనగరాలుగా కాగల పట్టణాలు ఉండాలి.ఆ వీలుండాలి. ఆ2 పట్టణాలు శరవేగంతో వృద్ధి చెందేలా ఉండాలి.అంతేగాని కాశ్మీర్ ని కేరళని చేస్తానంటాడు భరత్..
కనీసం అవగాహన లేని మనిషి
ఓవర్ ఆ పీరియడ్ ఆ మదిలో వున్న భూములు వైసీపీ నాయకులు వైసీపీ ఆదినాతే కబ్జా చేసి ట్విన్స్ సిటీస్ చేసాతర్రు, చేయరా ఇవి ట్విన్స్ సిటీస్ చెయ్ మీ జగన్ అన్న కు చేపి గుంటూరు కి సముద్రని కర్నూల్ కి గోదావరి నీ తీసుకొని రమణి చెప్పు, పందులు కాసుకొనే వాడిని తీసుకొచ్చి అసెంబ్లీ కి పంపి చాలా పేద తప్పు చేసాం అన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరు ఏడుతున్నారు 2:28
Over a period ante oka 5000 samvathsarala anna??
Yeah yeah only 5000 year
Always think bigger 😂😂
Always think bigger kaliyugam ayyelopu chesestaaru 🤣🤣🤣😂😂😂
Anthemi avasaram ledhu 50 years chaalu