Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
పల్లవి: నీ కృపయే నాకూ ప్రతి సంవత్సరమును ధయచేయుచున్నది ని బాహువే నన్ను కాపాడుచున్నది కడవరి కలమందు (2) కాలాలు మారినా కలవరాలు ఎదురైనా గాలిమేడలెన్నేనా -గాడాంధకారమైనా అన్నిటిలోనుండీ జయమిచ్చేది నీ క్పప బాహుళ్యమె నా ప్రభువా ని రక్తపు శక్తియే (2)అ.ప: అంతము వరకు నాతోవుండి నడిపించు దైవమూ ఇమ్మనుయేలుగా తోడైయుండి స్థిరపరచు దైర్యమా (2)చరణం:నా శ్రమకామందు నిన్నే తలంచగా పొందబోవు మహిమ ఎదుట ఎన్నతగీనవికావు (2) కృపచూపుటలో సంతోషీంచువాడా చితికిన బ్రతుకును సేదతీర్చువాడా (2) అ.ప:నీ కృపయేచరణం:రాబోవుయుగములలో నీతో నేనుండుటకు మలచుచున్నావు నన్నూ- కాచిన శిల్వివై (2) కాలు జారకుండ నన్ను - కాచినవాడా కాలుచున్న రాళ్ళమధ్య నీతో నిలుపువాడా (2) అ.ప.కృపయేచరణం:నేను వెళ్ళు చోటెల్లా నీవే తోడు నీడై ఘనులతో నిలిపితివి ఎన్నికలేనినన్ను (2) ఓడిపోకుండ నన్ను గెలిపించువాడా నా గెలుపు చూసి ఆనందించువాడా. (2) అ.ప:నీ కృపయే.
Devunike mahima kalugunu gaka
Praise the lord 🙏🙏🙏
Praise the Lord Annaya H Y D 🎶🎶🎶🎷🎵👌👌👌👍👌👌👌👌👌👌👍🙏😭😭💔😭💯
Nice song ... Praise the lord 🙏
God bless you ayyagaru ammagaru
Praise the lord ammagaru
Praise the lord ayyagaru
Praise the Lord Ayya garu 🙏🙏👏👏✝️✝️🛐🛐🌷🌹🌷🌹🌷
Chalabagundi anna
Good song
Praise the Lord Dear Brothers & Sisters. Whish You A Happy New Year.Please Like & Share this song
Praise the lord brother yevaru song vrasindhi good brother all glory to jesus Prakashrao bangalore
Praise the lord 🙏
పల్లవి: నీ కృపయే నాకూ ప్రతి సంవత్సరమును ధయచేయుచున్నది
ని బాహువే నన్ను కాపాడుచున్నది కడవరి కలమందు (2)
కాలాలు మారినా కలవరాలు ఎదురైనా
గాలిమేడలెన్నేనా -గాడాంధకారమైనా
అన్నిటిలోనుండీ జయమిచ్చేది నీ క్పప బాహుళ్యమె
నా ప్రభువా ని రక్తపు శక్తియే (2)
అ.ప: అంతము వరకు నాతోవుండి నడిపించు దైవమూ
ఇమ్మనుయేలుగా తోడైయుండి స్థిరపరచు దైర్యమా (2)
చరణం:నా శ్రమకామందు నిన్నే తలంచగా
పొందబోవు మహిమ ఎదుట ఎన్నతగీనవికావు (2)
కృపచూపుటలో సంతోషీంచువాడా
చితికిన బ్రతుకును సేదతీర్చువాడా (2)
అ.ప:నీ కృపయే
చరణం:రాబోవుయుగములలో నీతో నేనుండుటకు
మలచుచున్నావు నన్నూ- కాచిన శిల్వివై (2)
కాలు జారకుండ నన్ను - కాచినవాడా
కాలుచున్న రాళ్ళమధ్య నీతో నిలుపువాడా (2)
అ.ప.కృపయే
చరణం:నేను వెళ్ళు చోటెల్లా నీవే తోడు నీడై
ఘనులతో నిలిపితివి ఎన్నికలేనినన్ను (2)
ఓడిపోకుండ నన్ను గెలిపించువాడా
నా గెలుపు చూసి ఆనందించువాడా. (2)
అ.ప:నీ కృపయే.
Devunike mahima kalugunu gaka
Praise the lord 🙏🙏🙏
Devunike mahima kalugunu gaka
Praise the Lord Annaya H Y D 🎶🎶🎶🎷🎵👌👌👌👍👌👌👌👌👌👌👍🙏😭😭💔😭💯
Nice song ... Praise the lord 🙏
God bless you ayyagaru ammagaru
Praise the lord ammagaru
Praise the lord ayyagaru
Praise the Lord Ayya garu 🙏🙏👏👏✝️✝️🛐🛐🌷🌹🌷🌹🌷
Chalabagundi anna
Good song
Praise the Lord Dear Brothers & Sisters. Whish You A Happy New Year.Please Like & Share this song
Praise the lord brother yevaru song vrasindhi good brother all glory to jesus Prakashrao bangalore
Praise the lord 🙏