అమ్మ meeu chapinadi 100% correct amma mamu ma chapinadi vinnamu kani e kalam lo mangalasuthralu theesivasuthunnaru andukanta job ki valthunnamu ani antaru chala koddiga manam vasukunavalani choodavaccu pandli iyna kotha అమ్మాయి choodataniki chala baguntatru a pasupu daramu kallaki matalu ,ika US lo bosimadatho unttaru barthaki dyrayam lada anipisthundhi ,kani valu bagunaramma a problems ladunda
Sri matre namaha. Akka,meeru enno manci sangatulu cheptunnaru.mana veerula kathalu,enno telustunnai.alage oka chinna request.Education ki sambandinchi Kanchi Paramacharya University 🙏🙏🙏 gurinchi oka video cheyyandi.pl.
Amma temple lo yirumudi kattinchukunna tarwatha swamulu,vari banduvulu bojanalu chestuntaru.idi manchi dena. Yendukante temple lo apavitram cheyakudadu kada, vaaru tinetappudu tokkalu,annam temple lo padutundi kadha amma.idhi dosamekada. Please reply for me amma
అక్కా , ఈ మధ్య కాలంలో, ఈ తరంలో ఆడవారు వంట చేసేటప్పుడు వండుతున్న పదార్థం రుచి ఎలా వుందో తెలుసుకోవటం కోసం చేతిలో కొంత తీసుకుని రుచి చూస్తుంటారు. అలా రుచి చూసిన తరువాత ఆ చెయ్యి కడుక్కోకుండానే గరిట్లు, అట్లకాడ ముట్టుకుంటున్నారు. ఇది సరైనదేనా? అలాగే పూజలో, సంధ్యావందనాది క్రియలలో కట్టుకోవటం కోసం ధావళి, పట్టుపంచె వంటి వాటిని జిగ్ జాగ్ చేయమని ట్రైలర్లకిస్తే వాళ్లు కుట్టే దారాన్ని ఉమ్ముతో అంటించి మిషన్ సూదిలో గుచ్చుతుంటారు. ఇది సరైనదేనా ? తెలియజేయగలరు 🙏
Madam what if my sister talk ill about my wife , my wife is submissive , but my sister and mother try to exploit her, I feel very bad , what needs to be done , she follows what ever you say, , but her sufferings have not ended …she is having everything thing bcoz of my poorness. 🙏🏻🙏🏻🙏🏻
నమస్తే అమ్మ నాకీ ఒక సందేహం వుంది...కలియుగంలో మనకి తెలిసిన ఒక విషయం అవతలి మనిషికి సహాయం అవుతుంది అని తెలిసినపుడు (అవతలి మనిషి అడగకున్నా ) చెప్పకుండా వుండటం ధర్మం లేదు అధర్మమా అమ్మ. దయవుంచి తెలుపగలరు.
@@nandurihemamalini kadend Valaki daga untaleadnd Royallu charullu potunaynd Me pravachanm choosa nd Anduke akka vallaku chepanad Sorry nd taiping radu Kani valla kastam choose Agaleaka akka garu 🙏
అమ్మా రామన్ గారిని నేను కలుస్తాను ఆయనతో మాట్లాడాను అమ్మ మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను కానీ ఎలాగా అన్నది నాకు తెలియట్లేదు అమ్మ ఒక విషయం గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నాను అమ్మ నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అమ్మ ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి అమ్మ మీరు పెట్టిన ప్రతి వీడియో నేను చూస్తాను అమ్మ కానీ రిప్లై ఇవ్వడం నాకు రావట్లేదు
అమ్మ రామం గారు మా పాపని చదివిస్తాను అని అన్నారు అమ్మ ఎన్ని జన్మలెత్తినా సరే ఆయన రుణం తీర్చుకోలేను కానీ అమ్మ ఒక విషయం మీ గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నా ఎలా మాట్లాడాలి అని నాకు చెప్పగలరా ప్లీజ్ నాకు రిప్లై ఇవ్వండి అమ్మ
నమస్కారం అమ్మా.మిమ్మలిని విసిగిస్తున్నాను అనుకోండి ప్లీస్ నాకు ఇంకో సందేహం .అమ్మ శ్రీ మధ్భగవతం.దేవి పురాణం వంటి పురాణాలు ఎవరైనా చదవచ్చా అమ్మ ఏం అయినా నియమాలు పాటించాలా చెప్పడి అమ్మ నాకు చదవాలి అని పిస్తోంది.❤
Amma ma Ammai ki vivaham kavatledu , sarva mangala Amma variki Nenu mukkukovaccha , ma Ammai America lo vundamma, chala badhalo vunnanu , anugrahincu Amma
Hi andi వేరే వాళ్ళు pireyad time lo manalni tagilethe manam Marachipoye cobord lo బట్టలు ముట్టుకుంటే మళ్ళీ మనం అవీ vadavacha చాలా ఉంటాయి కదండీ ఉతకాలి ఏం కదా మొత్తం కబోర్డ్ లో అంటే అవి పూజలో మనం కట్టుకోవచ్చా ఏం చేయాలి ప్లీజ్ ప్లీజ్ ❤❤❤ ఇవ్వండి
అమ్మ నమస్కారం.నాకు ఒక సందేహం మన బంధువుల కుటుబంలో ఎవరైనా కాలం చేస్తే వాళ్ళ ఇంటిలో వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు ముహూ ర్తం చూసి ఇంటికి పిలవల అమ్మ అనుకోకుండా వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు లోపలికి వస్తే ఏం అయినా దోషమా నాకు ఎప్పటినుంచో e సందేహం ఉంది మా పెద్దమ్మ చనిపోయి నా తరువాత మా అన్నయ్య వాళ్ళు అంకోకుండ ఇంటికి వచ్చారు మా అత్త వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు .ప్లీస్ చెప్పండి అమ్మ.
@@nandurihemamalini Amma, jathakam chusi konthamandhi poor people ki paalu donate cheyamani chepthunnaru ala paalu dhanam cheyoccha. Plz cheppandi amma
periyava saranam... అమ్మ e roju వరదవెల్లి రాహురూప శయన దత్తాత్రేయ స్వామి టెంపుల్ కి వెళ్ళాను అమ్మ.. eppudu అక్కడ వాటర్ లేవు.. వెళ్ళడానికి easy గా ఉంది. Tuesday thursday sunday special పూజలు జరుగుతాయి అంట అమ్మ... ఒక్కసారి అహ్ వీడియో re-upload చేయండి అమ్మ...
Nak ma intiki srichakram plate paina chekindi vachindi amma...ah sri chakrani ela pooja cheyali artham avatale amma naku...nen em ankutuna ante every navarathri nen nishata ga pooja cheskunta amma apudu a plate lo nenu kukumarchana cheskovalaa amma migitha tym lo pooja gadi lo atumuttu lekunda paina peteskovalaa amma ah plate ni chepandi ammaa nak lalithamma ante chalaaa ishtam daily lalitha chadvitanu nd alsoo ipudu meliga soundaryalahari kuda start chesanu kani ekuvaa niyamalu patinchalenu one andd half year babu unadu mali ipudu nenu pregnant amma chepandi amma
అమ్మ meeu chapinadi 100% correct amma mamu ma chapinadi vinnamu kani e kalam lo mangalasuthralu theesivasuthunnaru andukanta job ki valthunnamu ani antaru chala koddiga manam vasukunavalani choodavaccu pandli iyna kotha అమ్మాయి choodataniki chala baguntatru a pasupu daramu kallaki matalu ,ika US lo bosimadatho unttaru barthaki dyrayam lada anipisthundhi ,kani valu bagunaramma a problems ladunda
మంగళసూత్రానికి పిన్నీసులు ఉండకూడదు
Ramayanam episodes continue chayyadamma
Vachey video petandi thank you amma
Avi vesukokunda unna vaalle chaala rich ga happy ga unnaru...miru anchor suma ni chusara....
Mam vishnushatpadi sthothram thotakastakam andinchandi mam thankyou so much mam 🙏
Amma aparajitha strothram arjunakrutha strothram Lalitha
Parayanam 40 dheekshaga chesthe
Bhramma charyam adavaaru
Paatinchala dayachesi cheppagalaru
Sri matre namaha. Akka,meeru enno manci sangatulu cheptunnaru.mana veerula kathalu,enno telustunnai.alage oka chinna request.Education ki sambandinchi Kanchi Paramacharya University 🙏🙏🙏 gurinchi oka video cheyyandi.pl.
Thanks for the information amma garu 🙏
Amma temple lo yirumudi kattinchukunna tarwatha swamulu,vari banduvulu bojanalu chestuntaru.idi manchi dena. Yendukante temple lo apavitram cheyakudadu kada, vaaru tinetappudu tokkalu,annam temple lo padutundi kadha amma.idhi dosamekada. Please reply for me amma
Tappakunda patistam thnks dear amma❤
Baavunnaavaa తల్లీ
@@nandurihemamalini baguna Amma mirantah bgunara
Amma Tuesday's Friday kuda evening vachina morning vachina kumkuma bottu peatti pampocha cheppandi Amma
WERE NICE information
అక్కా ,
ఈ మధ్య కాలంలో, ఈ తరంలో ఆడవారు వంట చేసేటప్పుడు వండుతున్న పదార్థం రుచి ఎలా వుందో తెలుసుకోవటం కోసం చేతిలో కొంత తీసుకుని రుచి చూస్తుంటారు. అలా రుచి చూసిన తరువాత ఆ చెయ్యి కడుక్కోకుండానే గరిట్లు, అట్లకాడ ముట్టుకుంటున్నారు. ఇది సరైనదేనా?
అలాగే పూజలో, సంధ్యావందనాది క్రియలలో కట్టుకోవటం కోసం ధావళి, పట్టుపంచె వంటి వాటిని జిగ్ జాగ్ చేయమని ట్రైలర్లకిస్తే వాళ్లు కుట్టే దారాన్ని ఉమ్ముతో అంటించి మిషన్ సూదిలో గుచ్చుతుంటారు. ఇది సరైనదేనా ?
తెలియజేయగలరు 🙏
Sree mathray namaha chala baga chapparu amma thank you amma
Amma,🥺🥺maatala dwaara,chetala dwaara enkokarini baadha pettadam annitikanna amangalakaram annaru nijame amma 🥺🥺kaani ala chesi enkokarini aydipinchi,baadhapettina valle santhosham ga,sampadalu kaligi,vaalla tappu am laynattu sukhanga vuntunnaru.vallatho maatalu padi,debbalu thini,karma ku bhayapadi,manchiga vuntunte chetakani danini chaysthunnaru. Baadhalu pettina valle sukhanga vuntunnaru.😔😔😔😔chedu chayyadam raanivallu aydusthune vuntunnaru amma.🥺🥺🥺🥺🥺
namaskaram amma rajashyamala yantram plate entlo unte elanti niyamalu patinchali telupagalaru
జై శ్రీరామ్ అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
Sevalayaniki roju palu parugu pampistanu ala pampavachandi
Namaskaram andi, Naku lalitha ammavari small vigraham poojalo pettukovalani undhi, e metal tho chesindhi manchidandi poojaki .silver or Ragi,ithadi ...edhi manchidi andi
అక్క శృంగేరి జగద్గురువులు అంటే ఎవరు వాళ్లని జగద్గురువులు అని ఎందుకంటారు నాకు తెలియక అడుగుతున్నాను
ధన్యవాదములు అక్క 👣🙏
Namaste amma 🙏devuudi Abhishekam cheyadaniki paalu, perugu kalipi teesukeltham kada mari appudu ela andi
Jai shree Ram amma
మంచి విషయాలు తెలియజేశారు అమ్మ సంతోషం
Thank you amma
Madam what if my sister talk ill about my wife , my wife is submissive , but my sister and mother try to exploit her, I feel very bad , what needs to be done , she follows what ever you say, , but her sufferings have not ended …she is having everything thing bcoz of my poorness. 🙏🏻🙏🏻🙏🏻
Sree mathre namaha
Nameste amma
Namaste amma. 🙏
Hare krishna
నమస్తే అమ్మ నాకీ ఒక సందేహం వుంది...కలియుగంలో మనకి తెలిసిన ఒక విషయం అవతలి మనిషికి సహాయం అవుతుంది అని తెలిసినపుడు (అవతలి మనిషి అడగకున్నా ) చెప్పకుండా వుండటం ధర్మం లేదు అధర్మమా అమ్మ. దయవుంచి తెలుపగలరు.
manchi jaruguthumdi annapudu cheppatam lo thappu ledu
@@nandurihemamalini thanks amma
🙏 Akka garu ye tuesday
Ma akka valu tadaypalli gudem
Veltaru akka garu
ఇప్పుడు వద్దు అండి జూన్ లో వెళ్ళిరండి
@@nandurihemamalini kadend
Valaki daga untaleadnd
Royallu charullu potunaynd
Me pravachanm choosa nd
Anduke akka vallaku chepanad
Sorry nd taiping radu
Kani valla kastam choose
Agaleaka akka garu 🙏
Good yes all these facts were told by myother
Thankq amma
కరెన్సీ అమ్మవారి స్వరూపం కదా అలా ఉమీ పెట్టి లెక్క పెడితే అమ్మవారికి ఆగ్రహం వస్తుంది
Jai shree ram jai hind jai hindustan
Ramamgari ki phone chesi matladavachs
జై శ్రీరామ్ అమ్మ
అమ్మా రామన్ గారిని నేను కలుస్తాను ఆయనతో మాట్లాడాను అమ్మ మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను కానీ ఎలాగా అన్నది నాకు తెలియట్లేదు అమ్మ ఒక విషయం గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నాను అమ్మ నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అమ్మ ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి అమ్మ మీరు పెట్టిన ప్రతి వీడియో నేను చూస్తాను అమ్మ కానీ రిప్లై ఇవ్వడం నాకు రావట్లేదు
అమ్మ రామం గారు మా పాపని చదివిస్తాను అని అన్నారు అమ్మ ఎన్ని జన్మలెత్తినా సరే ఆయన రుణం తీర్చుకోలేను కానీ అమ్మ ఒక విషయం మీ గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నా ఎలా మాట్లాడాలి అని నాకు చెప్పగలరా ప్లీజ్ నాకు రిప్లై ఇవ్వండి అమ్మ
👍👍
అమ్మ మీకు మా నమస్కారాలు
akka friday roju 5th day vachindhi a roju house clean cheysukovachha
4 th na cheskovachhu
🙏🏻 Mahadev
నమస్కారం అమ్మా.మిమ్మలిని విసిగిస్తున్నాను అనుకోండి ప్లీస్ నాకు ఇంకో సందేహం .అమ్మ శ్రీ మధ్భగవతం.దేవి పురాణం వంటి పురాణాలు ఎవరైనా చదవచ్చా అమ్మ ఏం అయినా నియమాలు పాటించాలా చెప్పడి అమ్మ నాకు చదవాలి అని పిస్తోంది.❤
Cahadavachhu
@@nandurihemamalini ధన్యవాదాలు అమ్మా.
Amma ma Ammai ki vivaham kavatledu , sarva mangala Amma variki Nenu mukkukovaccha , ma Ammai America lo vundamma, chala badhalo vunnanu , anugrahincu Amma
mokkachhu andi
Dhanyavadamulu amma
🙏🙏🙏🙏🙏
ప్లీజ్ ప్లీజ్ రిప్లై ఇవ్వండి ❤❤
Hi andi వేరే వాళ్ళు pireyad time lo manalni tagilethe manam Marachipoye cobord lo బట్టలు ముట్టుకుంటే మళ్ళీ మనం అవీ vadavacha చాలా ఉంటాయి కదండీ ఉతకాలి ఏం కదా మొత్తం కబోర్డ్ లో అంటే అవి పూజలో మనం కట్టుకోవచ్చా ఏం చేయాలి ప్లీజ్ ప్లీజ్ ❤❤❤ ఇవ్వండి
అలా మర్చిపోతే గంగా జలం చల్లండి.
@@nandurihemamalini ఓకే andi మీకు ధన్యవాదాలు 🥰🥰
అమ్మ నమస్కారం.నాకు ఒక సందేహం మన బంధువుల కుటుబంలో ఎవరైనా కాలం చేస్తే వాళ్ళ ఇంటిలో వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు ముహూ ర్తం చూసి ఇంటికి పిలవల అమ్మ అనుకోకుండా వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు లోపలికి వస్తే ఏం అయినా దోషమా నాకు ఎప్పటినుంచో e సందేహం ఉంది మా పెద్దమ్మ చనిపోయి నా తరువాత మా అన్నయ్య వాళ్ళు అంకోకుండ ఇంటికి వచ్చారు మా అత్త వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు .ప్లీస్ చెప్పండి అమ్మ.
ఏమి కాదు అండి ఇలాంటి పిచ్చి పిచ్చి అభిప్రాయాలు మన లో చాలా మంది కి వున్నాయి
అయ్యో...అలా మనసులో పెట్టుకోకండి..హాయిగా వుండండి
ధన్యవాదాలు అమ్మా ❤
@@nandurihemamalini Amma, jathakam chusi konthamandhi poor people ki paalu donate cheyamani chepthunnaru ala paalu dhanam cheyoccha. Plz cheppandi amma
❤️🙏❤️🙏❤️🙏
periyava saranam... అమ్మ e roju వరదవెల్లి రాహురూప శయన దత్తాత్రేయ స్వామి టెంపుల్ కి వెళ్ళాను అమ్మ.. eppudu అక్కడ వాటర్ లేవు.. వెళ్ళడానికి easy గా ఉంది. Tuesday thursday sunday special పూజలు జరుగుతాయి అంట అమ్మ... ఒక్కసారి అహ్ వీడియో re-upload చేయండి అమ్మ...
Ee video nenu చేశాను
@@nandurihemamalini ha amma miru చేసిన video chuse వెళ్ళాను... మళ్ళీ ఒక్కసారి అహ్ వీడియో పోస్ట్ చేస్తే బాగుంటుంది అనిపించింది అమ్మ
తప్పకుండా.. అక్కడ మీరు తీసిన ఫొటోస్ ,వీడియోస్ వున్నాయా అండి
Madam metho koncham mataladali me mail send cheyara pls
🙏🙏🙏🙏🙏
Meeru cheppina don't dos neenu yeppudu cheyaledhu neenu traditionals follow avuthunna
Nak ma intiki srichakram plate paina chekindi vachindi amma...ah sri chakrani ela pooja cheyali artham avatale amma naku...nen em ankutuna ante every navarathri nen nishata ga pooja cheskunta amma apudu a plate lo nenu kukumarchana cheskovalaa amma migitha tym lo pooja gadi lo atumuttu lekunda paina peteskovalaa amma ah plate ni chepandi ammaa nak lalithamma ante chalaaa ishtam daily lalitha chadvitanu nd alsoo ipudu meliga soundaryalahari kuda start chesanu kani ekuvaa niyamalu patinchalenu one andd half year babu unadu mali ipudu nenu pregnant amma chepandi amma
alaa poojalo vuncheyyamdi,,,,adi meruvu kaadu kadaa
Em kada andi sricharam plate lo chaki undi kadaa ani bayam ga undi...paina petukoni...every monday poojacheskovacha nd navarathri lo
Daily alaa వుంచండి....ఒక పువ్వు పెట్టండి
Naa thaali golusu ki taayattu vesukunnanu..koncham health issue neuro issue amma
అది వేసుకోవచ్చు అండి
Amma ocd ki
mail chestharaa....
@@nandurihemamalini mail cheppama
ఇల్లు మారేటప్పుడు కొత్త ఇల్లు గృహప్రవేశం అపుడు పాలు పెరుగు రెండూ పట్టుకొని వెళ్తాము కదా దీనికి క్లారిటీ ఇవ్వండి
ఎవరు చెప్పారు పెరుగుతో పనేంటి గృహ ప్రవేశానికి
Amma..ee moodam lo rent ki vere house ki maravacha.. please chepandi @@nandurihemamalini
తప్పని సరి పరిస్థితుల్లో మారవచ్చు అండి...ఉద్యోగ రీత్యా తప్పదు కదండీ...మంచి రోజు చూసుకుని మారవచ్చు.
Amma aparajitha strothram arjunakrutha strothram Lalitha
Parayanam 40 dheekshaga chesthe
Bhramma charyam adavaaru
Paatinchala dayachesi cheppagalaru
Dayachesi cheppsagalaru
అవసరం లేదు
Chala thanks amma reply echinaduku