Cine Critic Dasari Vignan Reaction On Chiranjeevi Latest Comments | Allu Arjun | Telugu Popular TV

Поделиться
HTML-код
  • Опубликовано: 22 янв 2025

Комментарии • 186

  • @TM-wn9zh
    @TM-wn9zh 15 дней назад +43

    మూలాలు మర్చిపోవద్దు అంటే ఎప్పుడూ నా భజన చేసుకుంటూ ఉండాలి అని చెప్తున్నాడు, నువ్వు ఎంత ఎదిగినా నా కిందనే ఉండాలి అనుకోవడం తప్పు...చిరంజీవి గారిని గౌరవించాలి,అంతే గాని ఊరికే భజన చేయనవసరం లేదు

    • @Ragu977
      @Ragu977 15 дней назад +3

      Bajana cheyalsina avasaram ledhu kani allu Arjun fan's ni chusi hero ayya annadu anthakante verri inkokati ledhu kadha, dhenikina oka logic, oka limit undali mari sruthiminchithe alage untundhi

    • @madinindia7997
      @madinindia7997 15 дней назад +3

      నీ... నీ గుంపు సంచులు అల్లు అరవిందు మోసినట్లు గా... కొడుకు కూడా మోస్తూ ఉండాలి... అరవింద్ ఏదో ఒక సైడ్ కేరెక్టర్ గా ఏ దో ఒక నటన కార్మికుడి గా... నిర్మాత గా ఉండక... రామా నాయుడు గారి లాగా.. ఉండక... ఈ చిరంజీవి ము డ్డే నెక తిరుగుతూ...నీ సంచులు మోస్తూ... తర,తరాలు నీ కు ఊడిగం చెయ్యాలా ... వాళ్ళ జీవితంను... నేషనల్ గా ఎదిగు తున్నాడు... మీ కొడుకే గ్లోబల్ స్టార్ కావాలి... చెయ్యి... పోటీ పడి... పోటీ, పోటీ గా సినిమా లు తీస్తూ... వృత్తి లో గెలవాలి... నీ బ్రతుకుని... నిల బెడితే... అండ ,దండగా ఉన్నన్నా అల్లు అరవిందు కొడుకుని.... వంక దిరికింది కదా యని... తోసారు జేయిల్లో కి... నేషనల్ అవా ర్డు... తీసుకోకుండా....గ్లోబల్ అవార్డు తీసుకొని మీరే టాప్ తోపు,తురుము ల్లాగా... కొనసాగనుండి... దేముడు చూస్తున్నాడు...

    • @lak3720
      @lak3720 14 дней назад +4

      చిరంజీవి స్వార్థ పరుడు,

    • @jOeNkOOk_ofFiCiAl
      @jOeNkOOk_ofFiCiAl 10 дней назад +3

      Allu Ramalingaiah lekunte chranjeevi ento chalamandiki telusu bunny no apatam mega taram kadu

  • @srinivasulubillakanti1670
    @srinivasulubillakanti1670 15 дней назад +22

    Allu Arjun తన సినీ కెరీర్ ప్రారంభంలో, మెగా కుటుంబాన్ని మరియు మెగా అభిమానులను బాగా ఉపయోగించుకున్నాడు. లేకపోతే, అతన్ని సినిమాల్లోకి hero గ ఎవరు తీసుకుంటారు. తన తండ్రి producer కాబట్టి, సొంతంగా సినిమాలు తీసినా, అతని సినిమాలు ఎవరు చూస్తారు. అందుకే మెగా ఫామిలీ ని ఆకాశానికేతేవాడు
    అతను క్రమ క్రమంగా తనను తాను మెరుగుపరుచుకున్నాడు. అతను తన నటన, నృత్యం మరియు చురుకుదనంతో మంచి నటుడు అయ్యాడు. అతను తన కెరీర్‌లో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు అతను తన మూలాలను మరచిపోయాడు.
    అతను ఎక్కడ నుండి వచ్చాడో మర్చిపోయాడు. పొగరు నెత్తికెక్కింది. అంతర్గతంగా వారి కుటుంబ సభ్యుల మధ్య కొన్ని సమస్యలు ఉండి ఉండవచ్చు. కాని సినిమా పరంగా అతను తన మూలాలను మరువకూడదు.
    ఇటీవల, అతను దర్శకుడు సుకుమార్‌కు క్రెడిట్ మొత్తం ఇచ్చాడు. ఇది నిజంగా పెద్ద తప్పు. కానీ, ఏం మాట్లాడాలో, ఏం చేయాలో నిర్ణయించుకునే హక్కు అతనికి ఉంది. ఎందుకంటే, ఎప్పుడు మెగా భజన చేయవలసిన అవసరము అతనికి లేదు
    పుష్ప-2 hit అవుతదని అందరికి తెలుసు. అప్పుడే మెగా ఫామిలీ trollers ని ఆపితే బాగుండేది. ఒక సినిమా బాగుంటే ఎవరు ఏమి చేయలేరు.
    కానీ, success అనేది ఎప్పుడు మన వెంట ఉండదు. ఎదో ఒక రోజు ఎదురుదెబ్బ తగిలినప్పుడు, మళ్ళి అతనికి మూలాలు గుర్తుకురావచ్చు.
    అప్పుడైనా, మెగా ఫామిలీ బుద్ధి తెచ్చుకొని, బుర్ర బుద్ది ఉంటే, అతన్ని ఎప్పుడు మళ్ళి మెగా ఫామిలీ లో కలుపుకోకూడదు.
    బుర్ర బుద్ది ఉంటే, అతను కూడా మెగా ఫామిలీ లో కలవకూడదు.
    మొదటిసారి మోసపోతే మోసం చేసినవాడిది తప్పు, రెండవసారి మోసపోతే, మోసానికి గురైనవాడిది తప్పు. ఇది చిరు గమనించాలి.
    Pawan Kalyan has taken the right decision in this regard.
    I am also great fan of Chiranjeevi and Pawan Kalyan. I am writing this as his fan.

  • @venkeykorra1502
    @venkeykorra1502 15 дней назад +34

    Jai allu arjun anna ❤❤❤

  • @katumurisreeram6173
    @katumurisreeram6173 15 дней назад +34

    మెగా ఫ్యామిలీకి మరొకరు ఎదగటం ఇష్టం ఉండదు త్వరలోనే మోహన్ బాబు కుటుంబం లాగా వెలువేవిగా పడతారు

    • @KannaRayal
      @KannaRayal 15 дней назад

      ఎన్టీఆర్ ఫ్యామిలీ అనుకున్నావా ??? అయ్యని చెప్పులతో మింగించడానికి??? అక్కడ ఉన్నది రామ్ చరణ్. Charecter లో జేమ్స్.

  • @haneesh_India_uk
    @haneesh_India_uk 15 дней назад +15

    Chiranjeevi made his acting debut in 1978, initially gaining recognition for his supporting, anti hero,and antagonist roles.
    On 20 February 1980, Chiranjeevi married Surekha gaaru .
    After marriage he got lead roles with help of Geetha arts support , no doubt he have talent but he got support from right time lot people have talent unfortunately they didn’t get support from right time .
    1982-1986: Breakthrough with leading roles…
    His breakthrough came with the 1983 film Khaidi… win to win for Chiru and Allu family…. This is egg and chicken

  • @VenkatesswraRao
    @VenkatesswraRao 15 дней назад +9

    ALLU ARJUN 🔥🔥🔥

  • @sudheerkumarnasyam5326
    @sudheerkumarnasyam5326 15 дней назад +23

    Jai ALLU ARJUN ANNA ❤️❤️❤️

  • @firebrand3515
    @firebrand3515 15 дней назад +10

    allu arjun self made.

  • @VenkatesswraRao
    @VenkatesswraRao 15 дней назад +10

    IND. No1. ALLU ARJUN 🔥🔥🔥. Pushpa

  • @pothurajukomati
    @pothurajukomati 15 дней назад +8

    జై బన్నీ

  • @sheelaobulamma4028
    @sheelaobulamma4028 15 дней назад +8

    Jai Allu అర్జున్

  • @jyesuraju7274
    @jyesuraju7274 15 дней назад +7

    Jai alluarjun

  • @venkatpalankaiah6197
    @venkatpalankaiah6197 15 дней назад +3

    మూలాలు గుర్తుపెట్టుకోకండి అంటున్నారు దాసరి అజ్ఞాన్, వీడి తండ్రి పేరైనా గుర్తుపెట్టుకున్నారో అసలు తెలిదేమో పాపం 😂😂😂
    తిక్కలోడ బాలయ్య ఇప్పటికీ ఎన్టీఆర్ భజనే చేస్తుంటాడు తెలుసుకో 😂😂 jr NTR కూడా మొన్నటిదాకా మా తాత తాత అంటూ బాకా వూదినవాడే బాద్షా సినిమా తర్వాత తగ్గించాడు అంతే 😂😂

  • @kanithisrinivas-si5er
    @kanithisrinivas-si5er 15 дней назад +13

    Jai Allu Arjun ❤

  • @kottemravikumar6796
    @kottemravikumar6796 13 дней назад +3

    Jai Bunny ❤❤❤

  • @SantoshKumar-yl4ps
    @SantoshKumar-yl4ps 15 дней назад +16

    Jai bunny aana aasalu thagadhelay 🔥🔥❤️🔥❤️❤️❤️❤️❤️🔥❤️🔥❤️🔥❤️🔥

  • @BoggulavinaykumarBoggula-hn2tx
    @BoggulavinaykumarBoggula-hn2tx 11 дней назад +2

    Jai bunny anna🔥😎

  • @BIRSAMUNDA-eb7dq
    @BIRSAMUNDA-eb7dq 15 дней назад +9

    Jai allu arjun

  • @raounvsss
    @raounvsss 15 дней назад +13

    Mahesh Babu, prabhas, ravi teja, nani and bunny

  • @nalinipriyak3710
    @nalinipriyak3710 15 дней назад +15

    Jai Allu Arjun ❤❤❤❤❤

  • @ratnakumari1348
    @ratnakumari1348 15 дней назад +13

    Dasari garu good person
    Correct answer cheypputharru

  • @BIRSAMUNDA-eb7dq
    @BIRSAMUNDA-eb7dq 15 дней назад +8

    Puspa 🔥

  • @jatinatram7736
    @jatinatram7736 15 дней назад +12

    Jai. Dasari vignan garu. .❤❤❤

  • @MONSTER_YT928
    @MONSTER_YT928 8 дней назад +1

    Jaii Bunny Anna 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🥵🥵🥵🥵🥵🤙🤙🤙🤙🤙

  • @Kiranmojjada61
    @Kiranmojjada61 15 дней назад +14

    Super bro nuvvu

  • @shyammanoharnarva310
    @shyammanoharnarva310 14 дней назад +8

    ALLU RAMALINGAIAH LENIDHI MEGA FAMILY YEKKADA...........

  • @AjitKumarMahapatra-sc8ek
    @AjitKumarMahapatra-sc8ek 15 дней назад +3

    Jay Allu Arjun sir king of indian moves

  • @sampathbunny5641
    @sampathbunny5641 14 дней назад +3

    AA ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @phanidirisala23
    @phanidirisala23 15 дней назад +5

    భగవంతుడు
    నీకు కూడా (కత్తి మహేష్ ) స్క్రిప్ట్ రాసిపెట్టినాడు అనుభవిస్తావ్.

    • @Ram11q1
      @Ram11q1 9 дней назад

      Judge cheyyaku neku ade vastundi reverse lo

  • @poshetty2705
    @poshetty2705 15 дней назад +24

    చిరంజీవి గారి మీద పడి వీడియో చేస్తే తప్ప మీకు ఒక రొట్టె దొరకదా 😂

  • @masnavenkateshwarlu3358
    @masnavenkateshwarlu3358 15 дней назад +16

    బాలకృష్ణ కొన్ని వందల సార్లు ఎన్టీఆర్ జపం చేసాడు. అల్లు అర్జున్ చాలా సార్లు మెగాస్టార్ జపం చేసాడు.
    మెగాస్టార్ కూడా గతంలోనూ, ఇప్పుడూ చెప్పింది... తమ ముందు వారి జపం చేయొద్దని.
    కానీ... ఎదిగిన కొద్దీ ఒదిగి, తన పురోగతికి కారణమైన వారిని మరచిపోకూడదు.
    లేదంటే....బాలకృష్ణ మాదిరిగా అహంకారంతో నిర్మాతపై కాల్పులు, అమ్మాయిలపై బూతు కామెంట్స్ చేయడం మరియు పర్మిషన్ లేకుండా గర్వంతో అల్లు అర్జున్ లాగా రోడ్ షో చేసి తొక్కిసలాటకు కారణమై అరెస్టు అవుతారు. పోలీసు రికార్డులు మాట్లాడుతాయి కదా...అజ్ఞాన్!😂

    • @Ragu977
      @Ragu977 15 дней назад +2

      Super 😅 vedu mental baligadiki helight chesthunnadu comedy ga, vadi ahankaram yevariki theliyadhu, Anna ee agnan gadiki oo record undhi, adhe police station lo Krishnanagar camera la dhonga ani

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 15 дней назад +1

      👍👍👍

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 15 дней назад

      👍👍👍

    • @prasadm9509
      @prasadm9509 14 дней назад +2

      NTR tho chiranjeevi ki polikentra babu memu muduputala thintunnamu ante daniki Karanam NTR a mahanubhavudu somasila project tecchi ma Jeevitham marchadu NTR telugu jathi sampada chiranjeevi oka baccha

    • @rajeshwaric2400
      @rajeshwaric2400 14 дней назад

      Ne mind

  • @programmingsimplifiedchann8586
    @programmingsimplifiedchann8586 13 дней назад +1

    చిరంజీవి మాటలు విన్నాక , చిరు ఫ్యామిలీ లో హీరోలు అల్లు అర్జున్ క్రేజ్ కి ఇబ్బంది పడుతున్నట్టుంది. ఈ విషయంలో అల్లు అర్జున్ పై చెయ్యి సాదించినట్టుంది. చిరు నేరుగా మీటింగులో తన గురించి చెప్పుకోవడం అదికూడా నేను NTR కంటే గొప్ప బాలయ్య నా సినిమాలు దొంగతనంగా చూసాడు ఈ మాటలంటుంటే అతను చాలా మెట్లు దిగజారిపోయాడు అనిపిస్తుంది. ఇతను అల్లు అర్జున్ కి చెప్పడం ఏంటి.

  • @rahul_8092
    @rahul_8092 15 дней назад +4

    Fact 👏

  • @vanikrishna4262
    @vanikrishna4262 11 дней назад +1

    అస్సలు ఎవరి మూలాలు ఎవరు మర్చిపోయారు
    అల్లు రామలింగయ్య గారు లేకపోతే నువ్వెక్కడ అల్లుఅరవింద్ గారు ప్రొడ్యూసర్ గా నీ సినిమాలను తీసుకోకపోయి ఉంటే నువ్వెక్కడ నీ తమ్ముళ్ళు ఎక్కడ ఉండేవారు ఒక్కసారి మూలాలు గుర్తుపెట్టుకోవలసిందీ ఎవరూ అనేది ముందుగా తెలుసుకోవాలి

  • @sheelaobulamma4028
    @sheelaobulamma4028 15 дней назад +4

    Correct 100

  • @venkatreddy-yc1gj
    @venkatreddy-yc1gj 15 дней назад +6

    Self confidence is 💪💪💪 power full weapon

  • @ramakrishnadali1812
    @ramakrishnadali1812 15 дней назад +2

    మూలాలు మంచివే అది మనం యెక్కడ పాటించాము చిరంజీవి గారు యెదుగుదలకు కారనమైన నీ అభిమానులు నీవు మెగాస్టార్ అవడానికి కారణం యైన అభిమానులు అందరినీ అడ్డుపెట్టుకుని నిన్ను తొక్కి నిన్ను యెదగకుండా చేయాలని చూసిన వారి పంచన చేరిన తర్వాత కూడా నీతులు యెందుకు ఇప్పుడు మీకు భజన చేస్తూ వుండరు కద అందుకే ఇప్పుడు అల్లూ అర్జున్ కోసం అభిమానులుగా వెల్లిపోయారు

  • @rameshakkerapu6997
    @rameshakkerapu6997 15 дней назад +4

    Chiru Tatayya baga feel avuthunnadu Enni chesina entha Arisinaa inko 5yrs dataka Tatayya Health paristiti entoo 😂😂😂😂

  • @nareshmamidi3773
    @nareshmamidi3773 15 дней назад +5

    Matka result cmg shortly....

  • @balubalaji1441
    @balubalaji1441 15 дней назад +7

    😂😂😂 correct ga chepparu valla bajana cheskoniki varuntej nagababu unnaru ga saripoda

  • @komalaraorao2695
    @komalaraorao2695 15 дней назад +3

    Good speech sir

  • @jainapraveen6789
    @jainapraveen6789 14 дней назад +2

    Your current sir / nijam chepparu

  • @saikonna4299
    @saikonna4299 2 дня назад

    Meru cheppindi correct sir 🎉🎉🎉🎉

  • @surkalarya5202
    @surkalarya5202 15 дней назад +6

    Right 👍

  • @subhashinimortha2032
    @subhashinimortha2032 15 дней назад +18

    అల్లు రామలింగయ్య లేకపోతే చిన్న చిన్న వేషాలు వేసుకొనేవాడే

  • @ParthasarathyKalluri
    @ParthasarathyKalluri 14 дней назад +1

    Hats off speech, good thingkings

  • @vithalm3121
    @vithalm3121 15 дней назад +2

    Super anna❤❤❤❤❤

  • @goodmorning-zi4en
    @goodmorning-zi4en 15 дней назад +4

    Super sir

  • @Dharmam999
    @Dharmam999 15 дней назад +9

    ప్రొద్దస్త మానం మూలాలు మూలాలు అంటారు. చిరంజీవి మూలాల్లో అల్లు రామలింగయ్య గారు లేకపోవడం విచిత్రం. పొరపాటున కూడా అల్లు రామలింగయ్య గారు అన్న తమ్ముళ్లకు గుర్తుకు రారు... ఈ రకంగా ఇద్దరు అన్నతమ్ముళ్లను ఏ రకంగా అర్థం చేసుకోవాలి?

    • @srinivasulubillakanti1670
      @srinivasulubillakanti1670 15 дней назад

      Chiranjeevi was a good actor Allu ramalingaiah found that quality in Chiranjeevi and gave his daughter to Chiranjeevi Chiranjeevi would have been a good actor and would have been become a megastar even though he was not a son in law of Allu ramalingaiah

    • @Dharmam999
      @Dharmam999 15 дней назад +3

      @srinivasulubillakanti1670 talent is not enough to become megastar. Support is needed for everyone. Allu Arjun is facing the same problem. He doesn't get support even though he has much talent.

  • @venkateshchagi2944
    @venkateshchagi2944 13 дней назад

    Chala baaga cheparu sir... very good points.. people have to stop these finger pointing and focus on themselves...

  • @snigdha6174
    @snigdha6174 15 дней назад +2

    Well said Vignan

  • @ThotaKrishna-u6q
    @ThotaKrishna-u6q 14 дней назад +1

    మోహనరావు గారి అబ్బాయిని చెప్పకుండా సరుకులు తెస్తే ముడ్డి మీద తన్నుతారు
    మోహనరావు గారి అబ్బాయిని డబ్బులు మా నాన్నగారు ఇస్తారు అంటే సరుకులు ఇస్తారు
    ఎప్పుడు చిరంజీవి మీద పడి ఏడుస్తావు

  • @kommurajesh1323
    @kommurajesh1323 13 дней назад

    Game changer blockbuster movie

  • @amruthavanteru85
    @amruthavanteru85 12 дней назад

    Correct ga chepparu sir

  • @chramana4292
    @chramana4292 15 дней назад +1

    దాసరి విజ్ఞాన్ నీకు మాట చెప్తా విను మూలాలు అంటే చేయించి లేపిన వాడిని మర్చిపోకూడదు అని నువ్వు నీ ఇంటి నుంచి ఎక్కడకు వెళ్లావు అనుకో తిరిగి నీ ఇంటి కి రావడం మర్చిపోతావా ఇది అంతే మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పింది ఇదే ఏదో పెద్ద తెలిసినట్టు స్టూడియోలో కూర్చుని ఏదో పిచ్చివాడు వాగుతున్నావ్

  • @NanduKumar-du7df
    @NanduKumar-du7df 14 дней назад +1

    Anna you are correct

  • @swamynath9640
    @swamynath9640 12 дней назад

    జై బాలయ్య❤❤❤❤

  • @bebarthaappalanaidu8978
    @bebarthaappalanaidu8978 15 дней назад +2

    Super anna🎉🎉🎉🎉

  • @VY666-z5j
    @VY666-z5j 15 дней назад +3

    Chiranjeevi kuda marchipoyaduga Allu RamalingAiah nu.

  • @kiranraj141
    @kiranraj141 15 дней назад +3

    ఇదీ ఒక యాంకర్ వీడు ఒక క్రిటిక్. మన కర్మ కాకపోతే ఉఫ్ ఉఫ్............

  • @kranthi3984
    @kranthi3984 15 дней назад +2

    అయితే మూలాలు సొంత ఊరిలో ఉంటాయి కదా కనీసం అది అన్న గుర్తుందా అక్కడ కూడా ఇల్లు అమ్ముకుని మన కక్కుర్తి చూపించాం మొగల్తూరులో లేవా మూలాలు బాబయ్య 🤣🤣🤣

  • @Producerschitta
    @Producerschitta 15 дней назад +5

    Cameraluu dongatanam cheyadam correct kadara adaviii dunnaaaa😂😂😂😂 tittu karmaaa vastadileee

  • @neelapujogayya570
    @neelapujogayya570 15 дней назад +2

    Channel kuda Ammaie ni petti respect pogottukuntunnaru

  • @Rkxyza
    @Rkxyza 13 дней назад

    Fact

  • @vijayadasari8665
    @vijayadasari8665 15 дней назад +2

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤. Vignan

  • @vijayalakshmikamatham2142
    @vijayalakshmikamatham2142 15 дней назад

    When chirengeevi Garu doing
    Good in movies then only ramalingiah garuga e his daughter .he did not give any chance to him.

  • @ThotaKrishna-u6q
    @ThotaKrishna-u6q 14 дней назад

    ఇక్కడ మూలాలు అంటే లేగసీ అని అర్ధం

  • @ShekarAmula
    @ShekarAmula 15 дней назад +5

    యాంకర్ ని వీని పట్టుకోనితన్నాలి

  • @erreddy9
    @erreddy9 11 дней назад

    South Raja kapoor megha family 9 heros south Raja kapur tell my DCM

  • @salverushekar624
    @salverushekar624 15 дней назад

    E vedavaku teluyandi emitante Chiranjeevi garu Self made Actor.Athadu Hero GA Establishe eyana tharavathane All varu pillanu echharu anthe tappa Agyani lanti yedavalaku teliyadu

  • @lillypushpanathameddu5406
    @lillypushpanathameddu5406 15 дней назад

    Bagundi

  • @srinivasulubillakanti1670
    @srinivasulubillakanti1670 15 дней назад

    Yes Allu Arjun became good actor. I can understand. he no need to do bajana of Chiranjeevi family. but why did he start bajana of Sukumar. Allu Arjun told that he came to this stage because of Sukumar. మూలాలు మారిస్తే తప్పు లేదు. కొత్త మూలాలు వేత్కుంటే తప్పు. అల్ అర్జున్ కొత్త మూలం సుకుమార్. ఈ విషయం మరిచావు విజ్ఞాన్. U must see old videos. ఎంతగా mega family ni నాకాడో

  • @RajenderKumar-kj2ui
    @RajenderKumar-kj2ui 4 дня назад

    Nenu mulaalu gurtu pettu konta kaani maat ladanu 😂😂😂😂😂😂😂

  • @VenkatesswraRao
    @VenkatesswraRao 15 дней назад

    Allu. RAmalingya. Garu. Chudu. Sir. Yekkada

  • @Balakrishna-t6p
    @Balakrishna-t6p 15 дней назад +1

    Babu maa nanna ani cheppedi bala krishna ne kada ra

  • @komprakash566
    @komprakash566 15 дней назад +2

    Bhaga chepav bro

  • @A2UTD
    @A2UTD 14 дней назад

    Evadra veedu… emi cheptunandu
    @Chiru fans- why you guys leaving him like this???
    Veedini evarikina chupinchandra
    Nee moham…. Roots marchpoyi attitude tho overaction cheyakudadu ani chepparu choir antha kani identity vundakudadu ani kadu
    Idi just bad propaganda

  • @nmaheshnmahesh5113
    @nmaheshnmahesh5113 15 дней назад

    Good Anna

  • @anjanrao2076
    @anjanrao2076 15 дней назад

    Moolalu anthunna soantha talentu lakapoatha yavvaru dhakaru

  • @gonnabattulakanakaraju9348
    @gonnabattulakanakaraju9348 15 дней назад +1

    Balayya ku 100cr movie vunda

  • @baluvalmiki143
    @baluvalmiki143 13 дней назад

    Wait be, time vastandhi sankanakipovataniki allugadu

    • @jaswanth86
      @jaswanth86 8 дней назад

      Ala anukokandi sir adhe mee heroes ke tippikoduthundhe

  • @udayangel943
    @udayangel943 13 дней назад

    veedu pakka kathi mahesh brother😅

  • @vasudevarao1692
    @vasudevarao1692 11 дней назад

    Needhi okka review kooda correct vundadhu..nuvvu chiranjeevi gurinchinmatlade dammu vundhara

  • @Suryaprakash-we5ep
    @Suryaprakash-we5ep 14 дней назад +2

    మూలాలు మరిచిపోయింది చిరంజీవి. అల్లు రామలింగయ్య గారు అల్లు అరవింద్ లేకపోతే చిరంజీవి మెగా ఫ్యామిలీ బస్సు స్టాండ్ లో బఠాణి లే

  • @nareshsurnida9157
    @nareshsurnida9157 15 дней назад

    😂😂😂😂😂 ori nayanoooo em comedy fa ayya😂😂😂😂

  • @nirakardolai3546
    @nirakardolai3546 15 дней назад +1

    Indipindent kosam peddolani marchipovala ami salahara babu chi...

  • @sarathbabukattupalli5775
    @sarathbabukattupalli5775 14 дней назад

    Katti mahesh

  • @kingsman1239
    @kingsman1239 15 дней назад

    Kathimahesh 2

  • @VijayKumar-lk8sr
    @VijayKumar-lk8sr 15 дней назад

    🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍😮😮😮😮😮😮

  • @sreeraju2223
    @sreeraju2223 15 дней назад

    Nuvvu chesedi bajanaa😂😂ajnani😂

  • @srinupothala7007
    @srinupothala7007 15 дней назад

    AP

  • @vasavilahari8975
    @vasavilahari8975 15 дней назад

    Pawan Kalyan rechagottina matalu gurunchi okka vedio & dibet kuda evarani pilavatam ledu enduku mee andaraki bhayamaa

  • @AnuAnuradha-u2d
    @AnuAnuradha-u2d 15 дней назад

    Ni bhavishyath maku ardam authundi

  • @Ro-Hit-Man-30045
    @Ro-Hit-Man-30045 15 дней назад +1

    Aa rojuloo naana gaaruuuuuuuu.......... aaaa daabbaaaa 3 intiki lechi baaaa baaaa...... aa kramasikshanaa aa ilaanti maatalu yeppudu vinaledha...

  • @taddakabharat1255
    @taddakabharat1255 13 дней назад

    Chepputokottali elanjakodukuni

  • @kommuDILIP-er6in
    @kommuDILIP-er6in 15 дней назад +1

    Paid Artist vidu

  • @prameelabuduguru9462
    @prameelabuduguru9462 15 дней назад +1

    Chiranjeevi garini vimarsinchadanike puttadu Dasari Vignan.

  • @NagaNagrajRC
    @NagaNagrajRC 14 дней назад

    😂😂

  • @komprakash566
    @komprakash566 15 дней назад

    Mega star re cheputhunadu tholi anubavalu

  • @firebrand3515
    @firebrand3515 15 дней назад

    kula gajji sabha first. self dabba next. swartham thappa.