Anna maku paina two tanks unnaye okati boaring water okati manjera kani pillalu valves tipesaru so two tanks lo boring water vostunaye yella sari cheyalo chopandi plz wating for ur reply
Shree 1 inch [32mm] ISI MARK/Y type disc filter/water filter/drip irrigation/120 MICRON/130 MESH/MADE IN INDIA amzn.eu/d/cgTlrLl ఒకసారి ఇది చూడండి bro వీలైతే
🙏🙏🙏నిజంగా గ్రేట్ సోదరా...మీరు ఆ ఏరియా లో ఒకసారి తిరిగి చూడండి కొత్త..బిల్డింగ్స్..కి ప్లంబింగ్ వర్క్ చేసే వాళ్ళని కలిసి మాట్లాడి కొంచెం కష్టమైనా కూడా వివరాలు అడిగి మీకు ఆసక్తి ఉందని చెప్పండి... ఒక వారం రోజులు పనిచేస్తే..మీకు చాలా విషయాలు తెలుస్తాయి...ధన్యవాదాలు
@@kumarkodari యూట్యూబ్ లో ప్లంబర్ వర్క్ వీడియోస్ చాలా చూసాను... చాలా విషయాలు తెలిశాయి... కానీ పని చేస్తే ఇంకా ఎక్కువ తెలుస్తాయి కధ.... కొంత మందికి చెప్పాను... చేస్తా అని.. కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాను... అడిగితే తక్కువ చెప్తున్నారు.. వారితో పని చేస్తే ఇంకా మంచిది కాదా అని... నా ఆలోచన... నాకు రిప్లై ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్న గారు🙏
Anna ball valve vesina taruvata kada T petti air pipe pettali... 1st ball valve 2nd T 3rd union ఒక వేళ మీరు చేసినట్లు చేస్తే , ఎప్పుడైనా అవసరం వచ్చి యూనియన్ ఇప్పితే వాటర్ వేస్ట్ అవుతుంది కదా అన్న.. కాబట్టి ball valve ముందు వేసిన తరువాత యూనియన్ వెయ్యాలి అనుకుంటా....
ట్యాంక్ ని కడగాలి అనుకుంటే...ఏదైనా అవసరం ఉంటే ట్యాంక్ కాళీ చేస్తాము...కదా బ్రో...ఒక్కొక్క రి ఆలోచన ఒక్కొక్క విధంగా ఉంటుంది... బ్రో.. ఇదేమి సమస్య కాదు...ట్యాంక్ లెట్రిన్ పై ఉంచి... బాల్ వాల్వ్ కిందినుండి అందే ఎత్తు లో పెట్టాను..బ్రో...next వీడియో... లో వస్తుంది.. అక్కడ బాల్ వాల్వ్
Good explanation bro it’s very useful to new seekers 👍
Brother. Chala baga chebutunnaru.
Anna ni explanation super clear. Ga artamayye vidanga vundi super anna moter municipal water gurinchi oka video cheye anna
ధన్యవాదాలు సోదరా🙏🙏🙏
Mee work chala bagundhi chala clear ga chupicharu
మీరు కూడా చాలా బాగా అర్థం చేసుకున్నారు.ధన్యవాదాలు సోదరా🤝
Anna maku paina two tanks unnaye okati boaring water okati manjera kani pillalu valves tipesaru so two tanks lo boring water vostunaye yella sari cheyalo chopandi plz wating for ur reply
Sintex fix chesthe money entha theesukuntaaru
Very good in explanation
Nice explanation bro for new plumbers
Useful video bro kothaga nerchukune vallaku bavuntundi
Ani inches pipes vaduthunavu bro
Agarwal tanks yendhuku promot chesthunaru bro
ప్రమోషన్ కాదు...bro
work చేసే సమయంలో ఏ ట్యాంక్ ఉంటే అదే వీడియో లో ఉంటుంది కానీ..నేను ఎక్కడా కూడా ఇది కొనండి అని చెప్పలేదు గమనించగలరు....ధన్యవాదాలు.
All the best👍👍👍
Good information bro
Good explain. Tank nipppe మూడు 1 inch ena bro
Haii bro...tank ku velle in let pipe ni madhyalo ↩️ e angle lo long bends tho thippithe water agakuna tank ki cheruthundhiga...pls reply
Good explanation bro
anna 500 ltr tank installation to enta karchu vastundi
Amogha washing machine tap direct 300 litre tank ki hole chesi connect cheyocha urgent reply plz
Bro nenu municipal tap ki 1hp motor tho water tank loki ekkisthanu. Aithe maa tap lo nundi full ga chetha vasthadhi. Daniki emaina solution unda bro
Shree 1 inch [32mm] ISI MARK/Y type disc filter/water filter/drip irrigation/120 MICRON/130 MESH/MADE IN INDIA amzn.eu/d/cgTlrLl
ఒకసారి ఇది చూడండి bro వీలైతే
@kumarkodari thank you brother. 🙏
@@komireprashanthkumar7794 🙏🙏
How many layers water tank it is
3
🙏🏼👍🏼👌🏼very nice
Very good bro
Thank you
Nice impression bro..👍
Ball valve t కన్న ముందు వేయాలి
కింది నుండి on/ off చేయడానికి... అనుకూలంగా ఉండటానికి వాళ్ళు అలాగే అడిగారు...bro
హలో బ్రో సొల్యూషన్ రెండు వైపులా వెయ్యాలి అప్పుడు వాటర్ లీకేజ్ కాదు.
Very nice
Bro can you suggest me which water tank is best
సింటెక్స్.../ఆశీర్వాద్
Super
Thanks anna
Thank you bro
Nice
Thank anna
Salac veyaledu bro
వీటికి అవసరం ఉండదు... bro... ఐరన్ ఫిట్టింగ్స్...కి మాత్రమే...వేస్తాం
Veetiki salac vundali bro
సార్ ట్యాంక్ ఎయిర్ పైప్ కి ఓవర్ ఫ్లో కనెక్ట్ చేయవచా?
చేయవచ్చు అండీ...సమస్య ఏమి ఉండదు...ధన్యవాదాలు
Super Bro
మీరు హోల్ చేయడానికి ఉపయోగించిన పైప్ ఏ సైజ్ అన్నా
1ఇంచ్...bro
Tee kana mundhe union petali anna
no problem bro
Part 2 eppudu upload chestaru anna I'm waiting bro
ruclips.net/video/H4LIdpXAQq8/видео.html
@@kumarkodari tq bro reply echi nanduku mi videos lo chala nidanga baga aradm inattu cheparu ila ne continues avvandi bro 😘
Naku work nerpistara bro
Part 2
ఛాల బాగా వున్నది మీ మాట తిరు,
🙏
bathroom shtanam chesina nillu vpothunayi kanni inkoka deggara bayayiti kotestunayi andukani
పైప్ లో ఏదయినా తట్టుకుని జామ్ అయి ఉంటుంది అండీ..
Please put meterials name in the description box, thankyou.
Good
3/4 GI 2feet pipe తో నేను hole చేస్తున్నాను
Bro part -2 ekkada brooo
ఈ వీడియో తర్వాత 3వీడియో ల వరకు...చేశాను..bro part2 అని పెట్టలేదు.. థంబ్ నైల్...లాస్ట్...వీడియో కూడా... వాటర్ ట్యాంక్...వీడియో నే
మా బోరు మోటర్ పంపుసెట్ స్ట్రక్ అయింది రిలీజ్ ఎలా చెప్పు బ్రో వీడియో చెయ్
👍
Tq
Dipavaliki maku amanna gift evvandi kadha mi chanal ni appati numcho adharisthunna plumbing tools Anna elactrical tools Anna evvandi Bro
మీకోసమే చేస్తున్న కదా బ్రో వీడియోస్ మీరే ఇవ్వాలి...ఈ సంవత్సరం next year నుండి నేను ఇస్తాను...జస్ట్ for fun... thanks బ్రో...
నాకు ప్లంబర్ పని నేర్చుకోవాలని ఉంది అన్న... వరంగల్, హన్మకొండ, ఖాజీపేట లో ఏదైనా పని ఉంటే చేసేవాళ్ళు చెప్పండి... మీ కింద పనికి వస్తాను..
🙏🙏🙏నిజంగా గ్రేట్ సోదరా...మీరు ఆ ఏరియా లో ఒకసారి తిరిగి చూడండి కొత్త..బిల్డింగ్స్..కి ప్లంబింగ్ వర్క్ చేసే వాళ్ళని కలిసి మాట్లాడి కొంచెం కష్టమైనా కూడా వివరాలు అడిగి మీకు ఆసక్తి ఉందని చెప్పండి... ఒక వారం రోజులు పనిచేస్తే..మీకు చాలా విషయాలు తెలుస్తాయి...ధన్యవాదాలు
@@kumarkodari యూట్యూబ్ లో ప్లంబర్ వర్క్ వీడియోస్ చాలా చూసాను... చాలా విషయాలు తెలిశాయి... కానీ పని చేస్తే ఇంకా ఎక్కువ తెలుస్తాయి కధ.... కొంత మందికి చెప్పాను... చేస్తా అని.. కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాను... అడిగితే తక్కువ చెప్తున్నారు.. వారితో పని చేస్తే ఇంకా మంచిది కాదా అని... నా ఆలోచన... నాకు రిప్లై ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్న గారు🙏
❤
Hi bro
Hi bro
టాంక్ ఔట్ అండ్ ఇన్ లైన్ కచ్చితంగా గోడ లోపల ఉండాలా, లేక బయట ఉన్న పర్లేద క్లాంప్ తో ఫిట్టింగ్ చెయ్యచ
ప్లాస్టరింగ్...పూర్తి అయితే...బయటినుండి... గోడలు పెట్టిన వెంటనే...కొత్త వాటికి అయితే గోడలో...వేయడం.. బెస్ట్ bro ధన్యవాదాలు
@@kumarkodari ok tq bro
Anna ball valve vesina taruvata kada T petti air pipe pettali...
1st ball valve
2nd T
3rd union
ఒక వేళ మీరు చేసినట్లు చేస్తే , ఎప్పుడైనా అవసరం వచ్చి యూనియన్ ఇప్పితే వాటర్ వేస్ట్ అవుతుంది కదా అన్న.. కాబట్టి ball valve ముందు వేసిన తరువాత యూనియన్ వెయ్యాలి అనుకుంటా....
ట్యాంక్ ని కడగాలి అనుకుంటే...ఏదైనా అవసరం ఉంటే ట్యాంక్ కాళీ చేస్తాము...కదా బ్రో...ఒక్కొక్క రి ఆలోచన ఒక్కొక్క విధంగా ఉంటుంది... బ్రో.. ఇదేమి సమస్య కాదు...ట్యాంక్ లెట్రిన్ పై ఉంచి... బాల్ వాల్వ్ కిందినుండి అందే ఎత్తు లో పెట్టాను..బ్రో...next వీడియో... లో వస్తుంది.. అక్కడ బాల్ వాల్వ్
Pvc
Hai bro mi number pampu
Excellent
Thanks broooo
Super anna
Very good
👍
Soooper bro
🙏