శ్రీ నివాస వర్మ ఇది స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఖర్మరా. కూటమి ని గెలిపించటం (ఈవీఎం ల టాంపరింగ్ ద్వారా గెలవటం) రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం.
మరి గతంలో BHPV నష్టాలు ఉన్నపుడు వైస్ రాజశేఖరరెడ్డి గారు ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ గారి తో మాటలు ఆడి BHEL లో విలీనం చేసారు వారికి తెలుగు వారు మీద ప్రేమ ఉంది బీజేపీ తెలుగు వారి పై కక్ష ఉంది
ఎన్ని సార్లు డబ్బులు ఇచ్చారు? పదే పదే డబ్బులు ఇవ్వలేము అంటే? మిమ్మల్ని అసలు డబ్బులు ఎవరు అడిగారు? పూర్తి కెపాసిటీకి తగ్గట్లుగా రా మెటీరియల్స్ నిరాఘాటంగా సప్లై చేయండి. ఆరు నెలల్లో ప్లాంట్ లాభాల్లో పడుతుంది. మీరు ఇచ్చిన, ఇస్తున్న రా మెటీరియల్స్ కాస్ట్ పే చేస్తాము. విస్తరణ కోసం చేసిన అప్పులు మేమే తీర్చుకుంటాం అని కార్మికులు, అధికారులు వారి వారి సంఘాలు, నాయకులు, మేధావులు అంటున్నారు. ఎందుకు తెలుగు వారు అయి ఉండి విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు? గతంలో NMDC కి భూములు అద్దెకు/లీజుకు అన్నారు. ఇప్పుడేంటి ఆ పదం రావడం లేదు? ప్రైవేటీకరణలో భాగంగా నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ అనే మీ ప్రభుత్వం పెట్టిన పాలసీ ప్రకారమే కదా భూములు అమ్ముతున్నారు. రెండేళ్ల నుండి భూములు అమ్మటానికి అమ్మే ప్రక్రియ జరుగుతూనే ఉన్నది. ఈ ప్రక్రియ జరిగి డబ్బులు రావడానికి ఇంక ఎంత కాలం పడుతుంది? ప్లాంట్ కు మూడేళ్ల క్రితం వర్కింగ్ క్యాపిటల్ షార్టేజ్ కేవలం ₹500 కోట్లు మాత్రమే. SBI అప్పు ఇస్తుంటే ఇవ్వకుండా ఆపేశారు. లేకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. మీ కేంద్ర ప్రభుత్వ చేతుల్లోని రైల్వే రేక్స్ రోజుకు 8 రావాల్సి ఉంటే రెండు/మూడుకు తగ్గించి రా మెటీరియల్స్ రాకుండా చేసిన ఫలితం ప్రొడక్షన్ తగ్గి నష్టాలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే NMDC ఒప్పందం ప్రకారం ఐరన్ ఓర్ సప్లై చేయకుండా తగ్గించి నామ మాత్రంగా ఇవ్వడం వలన ఇంకా వష్టాలు పెరగడానికి కారణం అయ్యింది. క్రూషియల్ టైమ్ లో అదానీ గంగవరం పోర్టు పెట్టిన ఇబ్బందులు నష్టాలకు కారణం అయ్యాయి. విశాఖ ఉక్కుకు హుదూద్ తుఫానుకు 1000 కోట్లు నష్టం వచ్చింది. ఒక్క రూపాయి సాయం చేయలేదు. కేంద్ర ప్రభుత్వం చేసిన నోట్ల రద్దుకు మరియు కరోనా వలన దేశంలో ఎన్నో పరిశ్రమలు నష్టపోయి అతలాకుతలం అయ్యాయి. అందులో విశాఖ ఉక్కు ఉన్నది. కాని కేంద్రం సాయంగా పరిశ్రమలకు ఇచ్చిన ఇరవై లక్షల కోట్ల రూపాయలలో విశాఖ ఉక్కు కర్మాగారంకు సాయం ఎందుకు చేయలేదు? ఏ ప్రైవేట్ స్టీల్ పరిశ్రమ అయినా మెడికల్ ఆక్సిజన్ ఇచ్చిందా? విశాఖ ఉక్కు తాను నష్ట పోయినా సరే దేశ ప్రజల ప్రాణాలు ముఖ్యం అని మెడికల్ ఆక్సిజన్ ఇచ్చి దేశప్రజల ప్రాణాలు కాపాడి కేంద్ర ప్రభుత్వ బాధ్యతల్లో తాను పాలు పంచుకొన్నది. దేశంలో ఏ ప్రకృతి విపత్తు వచ్చినా విశాఖ ఉక్కు, కార్మికులు, అధికారులు వారి జీతాల్లో నుండి కొంత భాగం ఆర్థిక సాయం చేయడం జరిగింది. దేశంలో 50% అప్పుతో పుట్టి తన అప్పు తానే తీర్చుకున్న ఏకైక పరిశ్రమ విశాఖ ఉక్కు మాత్రమే. ఐదు వేల కోట్లు అప్పుతో పుట్టి తన అప్పు తానే తీర్చుకొని ₹54000 కోట్లు వివిధ పన్నులు, డివిడెండ్లు రూపంలో విశాఖ ఉక్కు చెల్లించింది. స్వంత లాభాలు కొంత అప్పుతో ప్లాంట్ 2.25 MT కేపాసిటీ నుండి క్రమేణా 7.3 MT కి విస్తరించింది. ఇతర రాష్ట్రాలలో కూడా స్వంత స్టాక్ యార్డులు ఏర్పరచి మంచి మార్కెటింగ్ వ్యవస్థ కలిగి క్వాలిటీ పరంగా అంతర్జాతీయంగా పేరు గాంచింది. మేక్ ఇండియాలో భాగంగా ఇతర రాష్ట్రాలలో కూడా విశాఖ ఉక్కు - రైల్ వీల్, రైల్ యాక్సిల్ పరిశ్రమలు నెలకొల్పింది. ఎంప్లాయిమెంట్(రోజ్ గార్) కల్పించింది. దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలోకి రావడానికి విశాఖ ఉక్కు తన వంతు పాత్ర నిర్వహిస్తున్నది. స్కిల్ ఇండియాలో భాగంగా ఆధునిక టెక్నాలజీ లో లోపాలను సరిచేసి మెఇంటెనెన్స్ టైమ్ తగ్గేలా చేసి ప్రొడక్షన్ టైమ్ పెరిగేలా చేసి 120% ప్రొడక్షన్ చేసిన పరిశ్రమ విశాఖ ఉక్కు. విదేశీ స్టీల్ దిగుమతులు తగ్గించి తద్వారా మన ఆదాయం శత్రు దేశాలకు వెళ్లకుండా విశాఖ ఉక్కు తన దేశ భక్తిని చాటుకున్నది. ప్రైవేట్ పరిశ్రమలకు అనేక రకాలు అయిన రాయితీలు ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది కోట్ల రాయితీలు ఇస్తున్నారు, ఋణ మాఫీలు చేస్తున్నారు. దేశంలో ఐరన్ ఓర్ మైన్స్ లేని ఏకైక ఉక్కు పరిశ్రమ విశాఖ ఉక్కు మాత్రమే. ఐరన్ ఓర్ మైన్స్ ఇవ్వలేదు సరి కదా ఉన్న బొగ్గు గని రద్దు చేసి వేలం వేసి అమ్ముకొన్నారు. పరిశ్రమ పెడతాం అని కాగితాలు పెట్టినవాళ్ళకు మైన్స్ కేటాయిస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారంకు ఐరన్ ఓర్ మైన్స్ ఇవ్వాల్సి ఉంటే ఇవ్వలేదు కదా, ఉన్న బొగ్గు గని రద్దు చేశారు. ఆత్మ నిర్భర్ లో భాగంగా ఐరన్ ఓర్ మైన్స్ ఇవ్వక పోయినా లాభాలు తెస్తుంటే ఇలా ఐరన్ ఆర్ సప్లై తగ్గించి, రైల్వే రేక్స్ తగ్గించి, బొగ్గు గని రద్దు చేసి, అప్పు పుట్టకుండా చేసి విశాఖ ఉక్కు కర్మాగారంకు ఎన్ని సార్లు సాయం చేయాలి అని డబాయిస్తున్నారు? ఎన్ని సార్లు సాయం చేసారో చెప్పండి? ఎప్పుడెప్పుడు సాయం చేసారో చెప్పండి?
Sanka nakandi without salt tdp,jansena,bjp valladhi ...elections ki mundhe chepparu jagan mosapu matalu nammoddhu mosapovaddhu ani...one of the capital ayyi development lo mundhuku dhusuku vellalsina city vizag ...anubhavinchandi ippudu capital paye,steel plant dobbe😅😅
జగన్ పదవిలో ఉన్నంత కాలం ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ సాక్షి మీడియా వారు. మీరు ఇప్పుడు మీ ప్రభుత్వం లేదు కాబట్టి న్యూస్ కవర్ చేస్తున్నారు మరి ఇంత దారుణమా. జగన్ పదవిలో ఉన్నంత వరకు కనీసం ఒక్క రోజైనా మీడియా ముందుకు వచ్చి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడింది కానీ చేసింది కానీ లేదు కనీసం స్టేట్ గవర్నమెంట్ కింద ఉన్న మైండ్స్ కూడా మాకు రెన్యువల్ చేయకుండా ఇబ్బంది పెట్టారు.
నిన్న ఒక మాట ఈరోజు మరోమాట. వారికి ప్లాంట్ నడపడానికి ఉద్దేశం లేదు.స్టీల్ ప్లాంట్ భూములమీద ప్రేమ ఎక్కువుగా వుంది
శ్రీ నివాస వర్మ ఇది స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఖర్మరా. కూటమి ని గెలిపించటం (ఈవీఎం ల టాంపరింగ్ ద్వారా గెలవటం) రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం.
మరి గతంలో BHPV నష్టాలు ఉన్నపుడు వైస్ రాజశేఖరరెడ్డి గారు ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ గారి తో మాటలు ఆడి BHEL లో విలీనం చేసారు వారికి తెలుగు వారు మీద ప్రేమ ఉంది బీజేపీ తెలుగు వారి పై కక్ష ఉంది
Ippudu sammaga vundha vizag vallaki 😂😂😂😂
Gajuwaka mla
Vizag mp
Dongalu
Double tongue fellows.
Next time steelplant side vaste tarimi kotandi
స్టీల్ ప్లాంట్ నడపలేని వారు ప్రభుత్వం ఏమి నడప గలరు. రి జై న్ చేయండి
స్టెల్లాప్లంట్ ను బాబే కోనేస్తాడు చెప్పండి
స్టీల్ ప్లాంట్ నడపగలిగే వారికే కేంద్ర మంత్రి పదవులు ఇచ్చి ఉంటే బాగుండే ది
Elc Mundhu Steel Plant UntDhani Chepparu Ippudemo Itla Edustannaru
These all Employees Fully supported TDP, JS and BJP...
రేపు అక్టోబర్ 1 నాడు 3000 కోట్ల అప్పుకి వెళ్తున్న బాబు ప్రభుత్వం
మూడు నెలల్లో దాదాపు 50 వేల కోట్ల అప్పు
ఇది మంచి అప్పు
ఇది మంచి ప్రభుత్వ అప్పు
చావు కబురు చెప్పాడా నికి సాగదీస్తూ చెప్పడం ఎందుకు.
నష్టం ప్రభుత్వం వలన వచిందా కార్మికుల వాల్నా వచిందా
ఎన్ని సార్లు డబ్బులు ఇచ్చారు?
పదే పదే డబ్బులు ఇవ్వలేము అంటే?
మిమ్మల్ని అసలు డబ్బులు ఎవరు అడిగారు?
పూర్తి కెపాసిటీకి తగ్గట్లుగా రా మెటీరియల్స్ నిరాఘాటంగా సప్లై చేయండి. ఆరు నెలల్లో ప్లాంట్ లాభాల్లో పడుతుంది. మీరు ఇచ్చిన, ఇస్తున్న రా మెటీరియల్స్ కాస్ట్ పే చేస్తాము. విస్తరణ కోసం చేసిన అప్పులు మేమే తీర్చుకుంటాం అని కార్మికులు, అధికారులు వారి వారి సంఘాలు, నాయకులు, మేధావులు అంటున్నారు.
ఎందుకు తెలుగు వారు అయి ఉండి విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు?
గతంలో NMDC కి భూములు అద్దెకు/లీజుకు అన్నారు. ఇప్పుడేంటి ఆ పదం రావడం లేదు?
ప్రైవేటీకరణలో భాగంగా నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ అనే మీ ప్రభుత్వం పెట్టిన పాలసీ ప్రకారమే కదా భూములు అమ్ముతున్నారు.
రెండేళ్ల నుండి భూములు అమ్మటానికి అమ్మే ప్రక్రియ జరుగుతూనే ఉన్నది. ఈ ప్రక్రియ జరిగి డబ్బులు రావడానికి ఇంక ఎంత కాలం పడుతుంది?
ప్లాంట్ కు మూడేళ్ల క్రితం వర్కింగ్ క్యాపిటల్ షార్టేజ్ కేవలం ₹500 కోట్లు మాత్రమే. SBI అప్పు ఇస్తుంటే ఇవ్వకుండా ఆపేశారు. లేకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.
మీ కేంద్ర ప్రభుత్వ చేతుల్లోని రైల్వే రేక్స్ రోజుకు 8 రావాల్సి ఉంటే రెండు/మూడుకు తగ్గించి రా మెటీరియల్స్ రాకుండా చేసిన ఫలితం ప్రొడక్షన్ తగ్గి నష్టాలు పెరిగాయి.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే NMDC ఒప్పందం ప్రకారం ఐరన్ ఓర్ సప్లై చేయకుండా తగ్గించి నామ మాత్రంగా ఇవ్వడం వలన ఇంకా వష్టాలు పెరగడానికి కారణం అయ్యింది.
క్రూషియల్ టైమ్ లో అదానీ గంగవరం పోర్టు పెట్టిన ఇబ్బందులు నష్టాలకు కారణం అయ్యాయి.
విశాఖ ఉక్కుకు హుదూద్ తుఫానుకు 1000 కోట్లు నష్టం వచ్చింది. ఒక్క రూపాయి సాయం చేయలేదు.
కేంద్ర ప్రభుత్వం చేసిన నోట్ల రద్దుకు మరియు కరోనా వలన దేశంలో ఎన్నో పరిశ్రమలు నష్టపోయి అతలాకుతలం అయ్యాయి. అందులో విశాఖ ఉక్కు ఉన్నది.
కాని కేంద్రం సాయంగా పరిశ్రమలకు ఇచ్చిన ఇరవై లక్షల కోట్ల రూపాయలలో విశాఖ ఉక్కు కర్మాగారంకు సాయం ఎందుకు చేయలేదు?
ఏ ప్రైవేట్ స్టీల్ పరిశ్రమ అయినా మెడికల్ ఆక్సిజన్ ఇచ్చిందా?
విశాఖ ఉక్కు తాను నష్ట పోయినా సరే దేశ ప్రజల ప్రాణాలు ముఖ్యం అని మెడికల్ ఆక్సిజన్ ఇచ్చి దేశప్రజల ప్రాణాలు కాపాడి కేంద్ర ప్రభుత్వ బాధ్యతల్లో తాను పాలు పంచుకొన్నది.
దేశంలో ఏ ప్రకృతి విపత్తు వచ్చినా విశాఖ ఉక్కు, కార్మికులు, అధికారులు వారి జీతాల్లో నుండి కొంత భాగం ఆర్థిక సాయం చేయడం జరిగింది.
దేశంలో 50% అప్పుతో పుట్టి తన అప్పు తానే తీర్చుకున్న ఏకైక పరిశ్రమ విశాఖ ఉక్కు మాత్రమే.
ఐదు వేల కోట్లు అప్పుతో పుట్టి తన అప్పు తానే తీర్చుకొని ₹54000 కోట్లు వివిధ పన్నులు, డివిడెండ్లు రూపంలో విశాఖ ఉక్కు చెల్లించింది.
స్వంత లాభాలు కొంత అప్పుతో ప్లాంట్ 2.25 MT కేపాసిటీ నుండి క్రమేణా 7.3 MT కి విస్తరించింది.
ఇతర రాష్ట్రాలలో కూడా స్వంత స్టాక్ యార్డులు ఏర్పరచి మంచి మార్కెటింగ్ వ్యవస్థ కలిగి క్వాలిటీ పరంగా అంతర్జాతీయంగా పేరు గాంచింది.
మేక్ ఇండియాలో భాగంగా ఇతర రాష్ట్రాలలో కూడా విశాఖ ఉక్కు - రైల్ వీల్, రైల్ యాక్సిల్ పరిశ్రమలు నెలకొల్పింది. ఎంప్లాయిమెంట్(రోజ్ గార్) కల్పించింది. దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలోకి రావడానికి విశాఖ ఉక్కు తన వంతు పాత్ర నిర్వహిస్తున్నది.
స్కిల్ ఇండియాలో భాగంగా ఆధునిక టెక్నాలజీ లో లోపాలను సరిచేసి మెఇంటెనెన్స్ టైమ్ తగ్గేలా చేసి ప్రొడక్షన్ టైమ్ పెరిగేలా చేసి 120% ప్రొడక్షన్ చేసిన పరిశ్రమ విశాఖ ఉక్కు.
విదేశీ స్టీల్ దిగుమతులు తగ్గించి తద్వారా మన ఆదాయం శత్రు దేశాలకు వెళ్లకుండా విశాఖ ఉక్కు తన దేశ భక్తిని చాటుకున్నది.
ప్రైవేట్ పరిశ్రమలకు అనేక రకాలు అయిన రాయితీలు ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది కోట్ల రాయితీలు ఇస్తున్నారు, ఋణ మాఫీలు చేస్తున్నారు.
దేశంలో ఐరన్ ఓర్ మైన్స్ లేని ఏకైక ఉక్కు పరిశ్రమ విశాఖ ఉక్కు మాత్రమే.
ఐరన్ ఓర్ మైన్స్ ఇవ్వలేదు సరి కదా ఉన్న బొగ్గు గని రద్దు చేసి వేలం వేసి అమ్ముకొన్నారు.
పరిశ్రమ పెడతాం అని కాగితాలు పెట్టినవాళ్ళకు మైన్స్ కేటాయిస్తున్నారు.
విశాఖ ఉక్కు కర్మాగారంకు ఐరన్ ఓర్ మైన్స్ ఇవ్వాల్సి ఉంటే ఇవ్వలేదు కదా, ఉన్న బొగ్గు గని రద్దు చేశారు.
ఆత్మ నిర్భర్ లో భాగంగా ఐరన్ ఓర్ మైన్స్ ఇవ్వక పోయినా లాభాలు తెస్తుంటే ఇలా ఐరన్ ఆర్ సప్లై తగ్గించి, రైల్వే రేక్స్ తగ్గించి, బొగ్గు గని రద్దు చేసి, అప్పు పుట్టకుండా చేసి విశాఖ ఉక్కు కర్మాగారంకు ఎన్ని సార్లు సాయం చేయాలి అని డబాయిస్తున్నారు?
ఎన్ని సార్లు సాయం చేసారో చెప్పండి?
ఎప్పుడెప్పుడు సాయం చేసారో చెప్పండి?
Happy news for steel plant employees
The tdp/bjp/js are sale for AP-2024
ఇదీ మోడీ అసలు రూపం, సోనియా అలియాస్ మైనో ఎంతో,మోడీ కూడా అంతే!😊
Prajaadhanam antunaaru.. steel plant employees ikkadindedhi prajalu kaada?
ఎందుకు ఎడిట్ చేసి పెడతారు...మొత్తం పెట్టండి
ఐసీయూ నుండి మార్చురీకి చేరకముందే విశాఖ ఉక్కును కాపాడండి
ఊరించే ప్రకటనలతో కాలయాపన చేయొద్దని కేంద్రానికి జన జాగరణ సమితి హితవు
👏👏👏
😂 సిగ్గూ ఎగ్గూ లేకుండా 😊 మెత్తా మెత్తగా లబ్జుగా 😢.
పాలిచ్చే గేదేని వదిలేచారు ప్రజలు
మరి నీకెందుకు మంత్రి పదవి. దిగిపో
సాక్షి మీడియా కీ నా విన్నపం. దయచేసి మీ జగన్ గారు కూర్మన్నపాలెం వచ్చి స్టీల్ ప్లాంట్ కీ తమ మద్దతు ప్రకటించాలని కోరుకుంటున్నాము.
ఎందుకు సామీ.. వెన్నుపోటు పొడిచారనా.. 😂😂
Clear ga cheppadu kootamiki vote vesthey privatisation ki support chesinattey ani 😢😢😢😢
Emi avasaram ledu...karma anubhavinchali...
కుండ వుందా బద్దలు అయ్యిందా
Mimmali posinchadum maku kastanga vundhi. Ma tax tho meru kudu thintunnaru...
Sanka nakandi without salt tdp,jansena,bjp valladhi ...elections ki mundhe chepparu jagan mosapu matalu nammoddhu mosapovaddhu ani...one of the capital ayyi development lo mundhuku dhusuku vellalsina city vizag ...anubhavinchandi ippudu capital paye,steel plant dobbe😅😅
అదే జగన్ cm గా ఉండింటేనా అందురు విమర్శలు చేసేవారు
మరి ఎవరి పచ్చ బురద పందులు వైజాగ్ ప్లాంట్ ను SAIL లో కలుపుతాము అని అంటున్నారు
జగన్ పదవిలో ఉన్నంత కాలం ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ సాక్షి మీడియా వారు. మీరు ఇప్పుడు మీ ప్రభుత్వం లేదు కాబట్టి న్యూస్ కవర్ చేస్తున్నారు మరి ఇంత దారుణమా. జగన్ పదవిలో ఉన్నంత వరకు కనీసం ఒక్క రోజైనా మీడియా ముందుకు వచ్చి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడింది కానీ చేసింది కానీ లేదు కనీసం స్టేట్ గవర్నమెంట్ కింద ఉన్న మైండ్స్ కూడా మాకు రెన్యువల్ చేయకుండా ఇబ్బంది పెట్టారు.
Sail lo vileenamu cheyyandi ,private vaariki ivvakandi.
Vesaka.prajalaku..gajuvaka.kutame. giftu..stell.plant.undadhu.chayou.kaburu.srenevasu.vrama.chypuchunadu
Votes vesarugaa baagaa steel rod dincharu evm batch
Me Amma valla ayanidi kada Steel plant, evadu bhumula ni, evadu adhikaram chupistunaru, me lanti vedavalu decision kosam bhumulanu danam cheya ledu, bhavishyath tarala ki unpyoga padali ane manchi alochana tho bhumulanu danam chesaru
జగనన్న వచ్చి స్టీల్ ప్లాంట్ కోసం పోరాడాలి
గత ఐదు సంవత్సరాలలో ఏ న్యూస్ మీరే స్టీల్ ప్లాంట్ గురించి చెప్పలేదు ఇప్పుడు మాత్రం చెప్తారు ఎందుకంటే మీ ప్రభుత్వం దిగిపోయింది అప్పుడు మాత్రం పోరాడలేదు
Full enjoy చెయ్యు నువ్వు
పనికి మాలిన channel 😊
istri battalu Vesukuni matladatam baguntadi palnt meeda ennopranalu biddala bhavisyathu vundi
Epudu ki ayena siggu techukondi ra vizag people