RISE Survey Organization MD Praveen Pullata Sensational Interview | AP Elections | Tree Media
HTML-код
- Опубликовано: 10 май 2024
- For Your Business Promotions
CONTACT : 7799-789-788
Tree Media News Channel is The Home of Political Hub.
Subscribe for Telugu Political Videos.
#treemedianews
Follow Us On
Website : treemedia.in/
Facebook : / treemedianews
Twitter : / treemedianews
RISE Survey Organization MD Praveen Pullata Sensational Interview | AP Elections | Tree Media
#mrpraveen #apbreakingnews #rise #praveenpullata #risepraveen #risesurvey #appolitics #youtubetrending #telugutop #telugutrending
#ysjagan #chandrababu #pawankalyan#ysrcp #ysrcpsocialmedia #ysrcpparty #ysrcpgovernment #ysrcpjagan #ycp #ycpparty #ycpvsjanasena #ycpvstdp #ycpvsbjp #tdp #tdpnews #tdpvsycp #tdpjanasenaallience #tdpleaders #tdplive #tdpofficial #janasena #janasenaparty #janasenani #janasenayuvashakti #janasenapartysurvey #bjp #bjpnews #bjpindia #bjpvscongress #bjpgovernment #bjptelangana #bjpparty #bjpandhrapradesh #congress #congressparty #sharmila #yssharmila #pawankalyanfans #chandrababunaidu #cbn #cbnnews #naralokesh #narachandrababunaidu #naralokeshpadayatra #naralokeshofficial #ysjaganmohanreddy #ysjaganagain #ysjaganlive #ysjaganruling #ysjagancares #modi #apnews #telangananews #andhrapradesh #telangana #telangananews #appolitics #telanganapolitics #ap #ts #trs #brs #trsparty #kcr #ktr #harishrao
#treemedia #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel
ప్రవీణ్ గారు డేటా కలెక్షన్ చాలా బాగా చేశారు. గుడ్ ఎనాలిస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 🙏అల్ ది బెస్ట్ ప్రవీణ్ gaaru🙏
టీడీపీ, బీజేపీ కి 10 సీట్లు ఇచ్చేసింది. అవే టీడీపీ ఉంచుకుంటే, కనీసం 5 సీట్లు గ్యారంటీ గా గెలిచేది. కానీ, ఎన్నికల సమయం లో వ్యవస్థలు అరాచకంగా పూర్తి గా వైసీపీ కి అనుకూలంగా ఉండకుండా , అడ్డుకట్ట వెయ్యడానికే, బీజేపీ తో పొత్తు పెట్టుకోవలిసి వచ్చింది.
ప్రవీణ్ గారు మీ యొక్క విశ్లేషణ చాలా బాగుంది మాకు టెన్షన్ ఫ్రీ 👍
ఏంటో భయ్యా వైసీపీ గెలుస్తుంది అని విన్న ప్రతి సారి ఈ వీడియో చూస్తే కొంచెం ధైర్యం గా ఉంటుంది
లేదు బ్రో కూటమి పక్క
Kada
Same feeling
S tdp win
నిజమే నయ పులరావు
నాకు ఏమవుద్దో అని టెన్షన్‌గా ఉన్నప్పుడల్లా మీ వీడియోస్ చూస్తున్న ప్రవీణ్ గారు TQ
Same
Same
Naku Cbn vastadane nammakam undi but aa daridrudu odipovali ane wish gattiga undi..chesinavi talachukunte bayam ga undi
Same bro
Nenu kuda
💥🔥💥🔥💥🔥💥
👉2009 ప్రజారాజ్యం పార్టీ పెట్టకపోతే ఆ ఎన్నికలలో టీడీపీ గెలిచి CBN సీఎం అయ్యెవాడు కేసీఆర్‌ని ఒక తొక్కు తొక్కేవాడు‼️
వై.ఎస్.ఆర్ ఎన్నికలలో ఓడిపోయినా ఇప్పుడు మనమద్య ఉండేవారు‼️
👍🙌💪
Correct Brother
Correct, ఓట్లు చీల్చి TDP రాకుండా చేయడానికి చిరంజీవి ని, వైస్సార్ influence చేసి తీసుకోచ్చారు. అయినా, ఎక్కువ seats వచ్చాయి TDP కి.
అవును...కానీ టీడీపీ కి ఎన్ని దెబ్బలు తగులుతున్నా వాటి నుంచి నేర్చుకోవటం లేదు....
Yes
Are jaffa inka cbn vaste ivvani vest now cbn nu cm nu cheyandi
100% correct గా చెప్పారు
ప్రవీణ్ గారి విశ్లేషణ చాలా చాలా అద్భుతంగా ఉంది.తెలుగుదేశం ,జనసేన, భారతీయ జనతా పార్టీ అలయెన్స్ ఘనవిజయం సాధించడం, వైఎస్ ఆర్ సీపీ ఘోరంగా ఓడిపోవడం ఖాయం అందులో ఎలాంటి సందేహమూ లేదు.
ప్రవీణ్ గారు మాట్లాడే maturity ని బట్టి అతని సర్వే ని నమ్మవచ్చు
పవన్ కళ్యాణ్ చాలా తెలివైన రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. దీని ఫలితం ఆయన పొలిటికల్ ఫ్యూచర్ కు ఎంతో తోడ్పడుతుంది
Yes bro... It's true
వెరీ గుడ్
TDP+ Janasena 100% win
వైసిపి పార్టీ గడిచిన ఐదేళ్లలో ఒక్క Job calendar ఇవ్వలేదు, మెగా డీఎస్సీ ఇవ్వలేదు, CPS రద్దు చేయలేదు, రాజధానీ అభివృద్ధి చేయలేదు, పెద్ద పరిశ్రమలు పెట్టలేదు, విద్యుత్ ఛార్జీలు తగ్గించలేదు,ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు టైం కి ఇవ్వలేదు, సరైన PRC ఇవ్వలేదు, మద్యపాన నిషేధం చేయలేదు,యువతకు మంచి ఉద్యోగాలు కల్పించలేదు, రోడ్లు మరమత్తులు చేయలేదు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఐదేళ్లలో ముఖ్యమంత్రి ఒక్క Live Press meet కూడా పెట్టలేదు.
మొత్తంగా ఆంధ్రా రాష్ట్ర అభివృద్ది చెయ్యకుండా ప్రజలకు , యువతకు ఒక మంచి పరి పాలన వైసిపి ఇవ్వలేదు.
2014-19 madhya cbn imtiko vudyogam nirudyoga bhruthi icchaadu janda coolies
20 irrigation projects stop chesadu😊
ప్రవీణ్ గారి సర్వే పై మాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది.
TDP alone will get 110 to 115 seats. JSP & BJP will get 18 to 22 seats. Take it for granted. I have been observing mood of the state since 1978.
టీడీపీ, బీజేపీ కి 10 సీట్లు ఇచ్చేసింది. అవే టీడీపీ ఉంచుకుంటే, కనీసం 5 సీట్లు గ్యారంటీ గా గెలిచేది. కానీ, ఎన్నికల సమయం లో వ్యవస్థలు అరాచకంగా పూర్తి గా వైసీపీ కి అనుకూలంగా ఉండకుండా , అడ్డుకట్ట వెయ్యడానికే, బీజేపీ తో పొత్తు పెట్టుకోవలిసి వచ్చింది.
18 to 22 endi ra? Janasena poti chesede 21
@@kkr1879jsp and bjp annaru sir
@@kkr1879clear ga chaduvu ra Paytm ga.akkada comment pettindi bjp and JSP only JSP kaadhu.
Nenu 1960’s nundi elections chesthunadhi, TDP alliance will get max of 60 seats, YSRCP will get 110 to 120
If anyone can be CM it doesn't matter I want Pawan Kalyan will be in the Assembly
ఎంతో మంది వెదవలని గెలిపించం ఈసారి ఛాన్స్ ఒక నిజాయితీ గల వ్యక్తి కి ఇద్దాము
Excellent Praveen garu.
Crystal Clear explanation ‼️By Praveen Garu 👌
Iam yadav my support TDP janasena
ఏపీ సిఎం చంద్రబాబు
Super sir... Clear Explanation in all Aspects
Praveen గారు మీమీద నమ్మకం తోనే నేను YCP నీ వదిలిపెట్టి టీడీపీ లో చేరాను మీ సర్వే అంటే అంతనమ్మకం నాకు
😂
Vadu first time antey antha nammakam how bro?
@@varmasaab553first time kadu telagana Karnataka lo evaru gelustaro figure tho saha cheppadu
Party lo cherite yemostundhi manchi vipu undali. A1. Unfit for politics he is just good to eat govt money so he gine to jail
No tension Praveen Sir will get the exact pulls in As per Praveen sir survey report Telangana Results are visible here
Corrupted Japan bye bye praveen garu mee survey nice
Jai tdp jai janesena
Excellent survey. Perfect
Good analyis.. Sir.
మీ సర్వే వెరీ గుడ్ సార్ నూటికి నూరు శాతం
జై పుల్లట సర్
I dont believe any one easily but this guy is gem he predicted 115 for karnataka congress then the same congress formed the government,he predicted Telangana 64-71 for congress then the same repeated now turn for andhra
Great analysis
మీరు చెప్పినది నిజంగా అవ్వాలి నాయనా 🙏🙏🙏💐💐💐
Good explanation
YS Raja Reddy( grand father of Jagan)ఎంతో మంది తాళి బోట్లు తెంచి పైకి వచ్చాడు....
Yes you are correct brother 💯, thuuu 😂 thuuuuuu valla bratukulu anthaa 😂😂😂
3 tarala papam antham kabotundi.
Ysr, కూడా, అంతే
ఇది పచ్చి నిజం. కోస్తా వారికి ఈ విషయం తెలియదు. వాళ్ళ చరిత్ర అంతా రక్త సిక్తం
@@pprashanth2260 3 tarala papam tvaralone anthamavutundi.
సార్ ఈన్ని ఎనాలసిస్ చూసాను ఇంత క్లియర్ గా అంచనాలకు దగ్గరగా ఉండే ఎనాలసిస్ మొదటి సారిగా చూస్తున్నానుసార్ మీగురించి విన్నాను సార్ మొదటి సారిగా మీ వీడియో ద్వారా వింటున్నాను చూస్తున్నానుధన్యవాదాలు 🙏🙏🙏
💥🔥💥 పుట్టుటకు ఇద్దరు... చస్తే నలుగురు... మధ్యంతా నాటకం... బ్రతుకంతా బూటకం‼️
💥మనిషి ఆయుషు 40 సంవత్సరాలు ఉంటె అత్యాశలు ఉండేవి కావు‼️
💥రాజకీయ నాయకుల పదవీకాలం 3 సంవత్సరాలకి కుదించాలి‼️
💥CM PM శూద్రులు ఉండీ... సామాన్య జనంలో రిజర్వేషన్లు లేని సమాజం రావాలి 💯✅
👍🙌💪
,😂
రెడ్లు వెలమ కాపు అందరూ శూద్రులు లే. బీసీ ఎస్సీ ఎస్టీ లో ఎవరో ఒక్కరూ కావాలి సిఎం.
Well said
Nice
100/100 result
Good Analysis Sir
Super analysis
My fevaret sir
జై జనసేన 🔥
Perfect analysis, telugu lo standard survey company vachindi mi valla
Superb
జై పవన్ కళ్యాణ్ ✊జై జనసేన ✊జై కూటమి ✊
అవును మేము పవన్ కళ్యాణ్ వెంటనే ఉన్నాము, వుంటాము. జైపవన్ 🎉
Pavan sir's experience very good really great Leader
Sharmila gelavakapote not justice KaniSam okka. 10000 votes tho Anna. Sharmila gelvali. Avinash vodipovali. Idhi na Koritala
Sir we believe on your survey we hope we will be in safe
Explanation well
In future
Mee survey's elections winners ni decide chestayi sir. Meeru evariki longipokunda elaaane nijayathi ga vundali ani korukuntunnam
Super analysis 🎉🎉🎉
Jai TDP ✌️
ఇది అక్షర సత్యం ప్రవీణ్ గారు మీరు చెప్పినది నిజమే
Jai jenasena
Good analysis Praveen garu
100% correct analysis
Jai TDP Jai cbn ✌️✌️✌️✌️💯
Absolutely correct sir,
Actually I am a small betting investor type person,this time u helped a lot by your valuable servey prediction
Naku evadu gelichina gelavakapoyina pawan kalyan garu gelistay chalu ra ayya 🙏 enthamndi edavlani gelipistunaru oka nijayiti paraduni gelipistay emavutadi please gelipinchandi🙏🙏🙏🙏🙏
Kutami ravali appudu pawan kalyan garu gelichina manchi cheyanivaru
Super sir, excellent analysis,we are going to win with record mejority in AP.jai kutami.
గుడ్ ఎనాలిసిస్
జై జనసేన
Trustable analysis
Very very good analysis.
Last 10 mins cheppindi
1000% correct sir,
May be uneducated persons ki ardam kadu emo
🎉🎉🎉
Nice analysis
Good analysis with proper data and sample
Really admire u r work and way of explanation
I hope govt will change 😊
మీరు ఆయనను మాట పూర్తి కానీ కుండా అడ్డము పడటము ఏంకరు గారు మానండి
మీరు ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్ ఓట్లు, వారి కుటుంబ సభ్యులు కలపలేదు. వారి ఓట్లు 40 లక్షలు ఉంటాయి అనుకుంటే, 30 లక్షలు అయినా టీడీపీ కూటమి కి పడతాయని టీడీపీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
అది నిజమేనా భయ్యా
Absolutely
Avna nee notlo ucha postaru ani vishvasam unfi
💯
Tnqq praveen garu
Super
Praveen garu me sistem super sir
Sir meeru chepinattu jaragali save Ap God
Great leder pemmasani from jksm mudiraj snr ntr vrbmni tg jai telangana jai TDP Jai CBN jai amaravathi joher ntr tg seve ap
Jai Chandra babu nayudu garu
ఈయనది గ్రేట్ ఎనాలిసిస్... 👏🏿👏🏿👏🏿
100 % correct. Sar
Good analysis 👌👌.
What about our predictions after polling sir
Great analysis Sir
Super.... 👍👍👍
Rise just like sunrise to surveys
Rough information
Tdp & jsp 115 + 🔥🔥🔥
👍👍👍✊✊❤️💛🧡❤️💛🧡❤️💛🧡
100% correct ipac internal data is same too. Jagan knows and he is crying
Cross voting vundi sir will see on June 4th villages lo full cross voting
ప్రవీణ్ చెప్పేది కరెక్ట్
Jai tdp
Jai pk Jai cbn
యాంకర్ ఐస్ బాడ్... ప్రవీణ్ ఐస్ టాకింగ్ లైక్ కుటంమీ అభ్యర్థి...
Me composure chusthunte mee work meeda meeku manchi confidence undi anipisthundi.
Eluru MP seat esari pakka TDP will win with minimum 50000 to 60000 majority
Hello AP bye bye YCP 😢😢
Jai tdp jai janasena jai Amaravati jai ANDHARA
Super interview ❤
Praveen sir 👌
Truth is stranger than fiction
Maturity person
100%your currect sir❤
Praveen garu way of talking ❤❤