Naa Yesu Raajyam Andamaina Raajyam / నా యేసు రాజ్యం...
HTML-код
- Опубликовано: 4 фев 2025
- నా తల్లి గర్భమునుండి నన్ను ఉద్భవింప జేసినవాడవు నీవే నిన్నుగూర్చి నేను నిత్యము స్తుతి గానము చేయుదును.
కీర్తనలు 71:6
ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు ప్రభువు పరిచర్యలో ఇంకా బలంగా వాడబడులాగున నా కొరకు ప్రతిరోజు తప్పకుండా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను ప్రైస్ ది లార్డ్.
అలాగే ఈ ఛానల్ ని కూడా ప్రతి ఒక్కరు ప్రేమతో ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
Facebook page :- / balugospelsingerbgs
Nee Krupa Nanu Veedanannadi :- • Nee Krupa Nannu Veedan...
Alpha Omega Ina :- • Alpha Omega /అల్ఫా ఒమే...
Aapatkalamuna Naaku :- • Aapathkalamuna Naku Aa...
Goppa Devudu :- • Goppa Devudu Goppa Dev...
Randi Yehovanu Gurchi :- • Randi Yehovanu Gurchi ...
Aradhana sthuthi Aradhana: - • Aaradhana Stuthi Aarad...
Stuthiyu Ghanathayu :- • Stuthiyu Ghanathayu Ma...
Nee Premanu Gurchi Nirantaram: - • Nee Premanu Gurchi Nir...
Koorchundunu Ne Sannidhilo :- • Kurchundunu Nee Sannid...
Goppa Deva Yehova :- • Video
Aaradhana Stuthi Aaradhana :- • Aaradhana Stuthi Aarad...
Kurchundunu Nee Sannidhilo :- • Kurchundunu Nee Sannid...
Stuthi Geethamul Sangeethamul :- • Sthuthi Geethamul /స్త...
Kalalaa Unnadi Nenena Annadi :- • Kalalaa Unnadi / కలలా ...
Sthuthiyinchi Keerthinchi :- • Sthutiyinchi Keerthinc...
Enaleni Prema Na Paina Chupi :- • Enaleni Prema Naa Pain...
నా యేసు రాజ్యం అందమైన రాజ్యం
అందులో నేను నివసింతును (2)
సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం
ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం (2) ||నా యేసు||
అవినీతియే ఉండని రాజ్యము
ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం (2)
ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం
ఇక లంచం మోసం మొహం ద్వేషం లేని రాజ్యం (2) ||నా యేసు||
హల్లెలూయా స్తుతులున్న రాజ్యం
యేసే సర్వాధిపతి అయినా సత్య రాజ్యం (2)
ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం
నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం (2) ||నా యేసు||
Nice Singing
Nice song Annaya 🙏
🎉🎉🎉
Praise god 🙏🙌🏻
Prise the lord అన్న 🙏🙏🙏
Praise god
God bless you 🙏
Amen hallelujah 🙌👏❤
Praise the lord brother ✝️👏
Praise the lord
Praise the lord my dear spiritual brother
God bless you
Praise the lord
First view
Praise the lord
Praise the lord brother yentho sundarudamma taanu song upload cheyandi brother 🙏
Praise God 🙏🙏🙏🙌🙌🙌