నేను మాత్రం ఈ సాంగ్ పదివేల సార్లు చూసాను ఇటువంటి సాంగ్ జీవితంలో రాదు all india సుప్రీం హీరో chiru❤️❤️❤️❤️❤️😍😍😘 చిరంజీవి గారి డాన్స్ ముందు అందరు బలాదూరే i love chiru FROM DHFM🔥🔥🔥🔥🔥🔥
This alluda Majaka songs have different style. Yeppudu vinna naa chuttu atmosphere maaripodhi. It feels like I'm in some kind of function or festival. Very nice songs all of them.
Aa time lo megastar movie released in theatres and ilanty beat songs mass steps ticket chirigi screen meedhaku visuruthuntey aa moments Abba naa saami ranga 🔥🔥🔥🔥🔥
February 25 1995 release whrn i have prefinal exam of science. I missed my exam and gone for movie 3 shows. I fail in exam but no problem i enjoyed the movie thats enough for me.
ఇప్పట్లో కట్టే ఐనక్స్, ఐమాక్స్, పివిఆర్, అఫిషియల్ సినిమా థియేటర్లు బ్రతికిపోయాయి. లేదంటే మన మెగాస్టార్ చిరంజీవి సాంగ్స్ కి డ్యాన్స్ కి టాప్స్ లేచిపోయేవి, హాల్స్ చెత్తయ్యెవి, అద్దాలు బద్దలయ్యేవి....
చిరు డ్యాన్స్ అంటే అమ్మోరు పునినట్లే దియేటర్ లో ప్రేక్షులకు 5/- టికెట్ తొ చూసినా సినిమా అబ్బా ఎంత ఎంజాయ్ చేశాను చెప్పలేను మొన్న వచ్చిన ఆచార్య 250/- టికెట్ తో same theater లో చూసాను ఏమీ నచ్చలేదు పైగా డబ్బులూ పోయావి అన్న బాధ వచ్చింది
Watch Alluda Majaka Full Movie on Amazon Prime: bit.ly/2ufbsxe
Jala ramcharan
Mango Music hii
' y
@@peddirajujala6837 🎈 Happy Birthday!
🔥 🔥 🔥
💟 💟 💟
💟 💟 💟
🍰🍰🍰🍰🍰🍰🍰🍰
🍰🍰🍰🍰🍰🍰🍰🍰
🍰🍰🍰🍰🍰🍰🍰🍰
🍰🍰🍰🍰🍰🍰🍰🍰
👑👑👑👑👑👑👑👑
🎈 Happy Birthday!
🔥 🔥 🔥
📍 📍 📍
📍 📍 📍
🎂🎂🎂🎂🎂🎂🎂🎂
🎂🍓🎂🍓🎂🍓🎂🍓
🍓🎂🍓🎂🍓🎂🍓🎂
🎂🎂🎂🎂🎂🎂🎂🎂
🎂🎂🎂🎂🎂🎂🎂🎂
🎅🎅🎅🎅🎅
👕👙👔👗🎽
Santa is coming!
🎅🎅🎅🎅🎅
👕👙👔👗🎽
Santa is coming!
🎈 Happy Birthday!
🔥 🔥 🔥
📍 📍 📍
📍 📍 📍
🎂🎂🎂🎂🎂🎂🎂🎂
🎂🍓🎂🍓🎂🍓🎂🍓
🍓🎂🍓🎂🍓🎂🍓🎂
🎂🎂🎂🎂🎂🎂🎂🎂
🎂🎂🎂🎂🎂🎂🎂🎂
🎈 Happy Birthday!
🔥 🔥 🔥
💟 💟 💟
💟 💟 💟
🍰🍰🍰🍰🍰🍰🍰🍰
🍰🍰🍰🍰🍰🍰🍰🍰
🍰🍰🍰🍰🍰🍰🍰🍰
🍰🍰🍰🍰🍰🍰🍰🍰
👑👑👑👑👑👑👑👑
😘😚😘😚😘😚
🍸🍸🍸🍸🍸🍸
Happy New Yearp q
0
Good songs Jr NTRfan mogaltur. Ap
కోటి గారి సంగీతం ఓ ప్రభంజనం.. దానికి చిరు చింపేసారు....
నేను మాత్రం ఈ సాంగ్ పదివేల సార్లు చూసాను
ఇటువంటి సాంగ్ జీవితంలో రాదు all india సుప్రీం హీరో chiru❤️❤️❤️❤️❤️😍😍😘 చిరంజీవి గారి డాన్స్ ముందు అందరు బలాదూరే i love chiru FROM DHFM🔥🔥🔥🔥🔥🔥
Yes
Excellent brother one and only megastar chiranjeevi
👍👍👍👍👍
❤
నిజం.
63 వచ్చిన ఇదే గ్రేస్ బాస్ నువ్వు ఎప్పుడు ఒకలా సూపర్ boss.
Sorry brother 67 age Chiru ki
సంగీతానికి సరిగమలు పలికించె మరియు చూపించె ఒక అసాధారణ సంగీత మానవ పరికరం చిరంజీవి గారు
v
Yes
This is 2022 అప్పటిలో రంభ చాలా చిన్న వయసులో వచ్చిన heroin and super dancer
ఇప్పుడైన మంచి ఊపు ఉన్న పాట ఇది . ఇప్పుడెే ఇలా ఉందంటె అప్పటి ఊపు ఎలా ఉందొ , ప్రత్యేకంగ చెప్పనక్కర్లేదు.... Jai Megastar and Megastar Fans..🙏🇧🇦
Appudu inka exlent unde.bro
No
ప్రతి పెళ్ళిలో
ప్రతి పెళ్ళి భరాత్ లో ఇదే
90'$ వాళ్ళకి బాగా తెలిసిన విన్న పాట ఇది ✊🏼✊🏼
మెగాస్టార్ చిరంజీవి డాన్స్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సాధించిన ఘనత మనది.
Avunu bro
అసలు ఈ డాన్స్ ఆ శంకరుడు కి ఆ తరువాత ఈ శివసంకరడుకి మాత్రమే సాధ్యం
ఈ పాట కోసం ఎన్నో సార్లు చూసా ,ఇప్పటికీ కొత్త పాటలా ఉంటుంది,👏👏👏👏👏👏👏👏👏👏
1995 ఇయర్ లో మా ఊరు దీయటర్లో ప్రతి హిట్ మూవీ సాంగ్స్ వన్స్ మోర్ ప్లే చేసేవారు అలాంటి రోజులు మళ్లీ రావు
ఇప్పటికీ ఎన్నిసార్లు చూశానో.... లెక్కేలేదు.
ಎವರ್ಗ್ರೀನ್ ಸಾಂಗ್... ಮೆಗಾಸ್ಟಾರ್ ಚಿರಂಜೀವಿ ❤️
ముసా విగ్స్ కు ఆడ డాన్స్ కు end పలికి ఫైట్స్ & డాన్స్ కు & తెలుగు తెర వేగం గతి రితి మార్చి కమర్షియల్ హుంగులు తెలుగు తెర కు అద్దిన హీరో చిరంజీవి
K8oli mm mlm
za,kllol😇😇😇😇🤗😇🤗🤗🤗😄😘😅😍😎🤗🤗↘🚯☢🚱🛅🔠🔠
LP Mk LM DCCC duddkxx🇦🇮🇦🇿🇦🇹🇦🇹
Absolutely right bro
Chiranjivi di wig kada brother
A
8
ఇలాంటి క్లాసికల్ డాన్స్ ఏ హీరో కు సాధ్యం కాదు ఒక్క మెగాస్టార్ కే
Always megastar telugu industry ki big boss
Dance ki మగమహా రాజు🕺🕺✊✊✊ ♥️♥️♥️♥️
>⁰⁰⁰⁰0⁰
Yes💯💖💕
It's true brother
Super song chiru-rambha dance😍👌🥁💥🤙
Dancer అంటే చిరు ఒక్కడే
Koti garu koti dandalu 🙏🙏👌👌👌👌👌
One &Only MegaStar Chiranjeevi garu.
What energy! I was mesmerized by your dance by
My Mega Star * Godfather of Dance
Chiru is best dancer
Exercise r😢😂🎉😢😮 de de🎉❤❤❤❤.
@@SurendraKumar-y8m3ekutho musko ra kuyya😂
Megastar & koti combo 🔥🔥
The only hero who took Telugu industry to next level, The Megastar Chiranjeevi Garu.
enthina megastar megastare..
This alluda Majaka songs have different style. Yeppudu vinna naa chuttu atmosphere maaripodhi. It feels like I'm in some kind of function or festival. Very nice songs all of them.
Same feeling here 🤗🤗🤗🤗
Awesome music by koti gaaru...
అప్పుడు ఇప్పుడు మంచి ఊపు తెప్పించే పాట 2022వాళ్ళు చూస్తూన్నాట్లయితే ఒక లైక్ వేసుకోండి
It's a all time favorite song for Telugu states
అప్పట్లో రికార్డు డాన్స్ వాళ్ళు ఈ పాట కి డాన్స్ చితకొట్టేవారు.
Goodu dyansu ana
😄😄😄😄
@@kuruvamadhu6665 7
🙆🙆🙆🙆
😁😁😁😁😁
Mi gurinchi enta cheppina takkuve sir god gift sir miru maku
మాంగో మ్యూజిక్ వాళ్లకు 🙏 ఇలాంటి గోల్డెన్ సాంగ్స్ షేర్ చేసినందుకు
Not only hero but also heroine equally dance with hero in that days song heroines nice so beautiful no imagine now days
ಚಿತ್ರೀಕರಣ ನಮ್ಮ ಮಂಡ್ಯ ಜಿಲ್ಲೆಯ KRS ಬೃಂದಾವನ ಗಾರ್ಡನ್💛❤🙏💪
Avuna
Nanu nudithini yes correct brother.
Chitrikarnakee Haghu song gee bari setha agidee place
S ನಮ್ಮ ಕರುನಾಡು ಇದು 🔥🔥🔥🔥🔥ಮೆಗಾಸ್ಟಾರ್ is ಇಂಡಿಯನ್ ಮೈಕಲ್ ಜಾಶಾನ್
ಹೌದು ಇದು ನಮ್ಮ krs ನಲ್ಲಿ
A dance ni avaru beet cheyaleru all industries that megastar Chiru❤️
100000000000 percent. Correct
@@abdulkarimullah8629 9 v
.
ఓన్లీ చిరు ఇస్ ద బెస్ట్ యాక్టర్ ఈ భూమి పైన..
చిరు అన్నయ్యతో డాన్స్ వేయాలంటే భారతదేశంలో ఇంకా మగాడే పట్టలేదు ఇక పొట్టను కూడా దటీజ్ మెగాస్టార్ హ్యాపీ బర్తడే అన్నయ్య మీ తమ్ముడు కట్ట శ్రీరాములు ఏరుకుల
🤣🤣m.. G
Tharam maridhi
Nbk laga dilog cheppamanu
......నిజముగా 90లలో పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు.......
Annaya super nenu 90 kids
ತೆಲುಗು ಮೂವ್ಸ್ ಡಾನ್ಸ್ every grean sir
One and only megastar chiranjeevi king of dance in indian cinema
Ever green dancer....
Udsre
Ji
Voo.g
..
F dry jj Dr vj Jio
Exlent : Balu gari voice Super 🙏
What an energy levels.....
My favorite song
Super super chiru annaya pedda fan nennu ni pakkana Soundary akka vunte mammullu ga vundadu 😍
Aa time lo megastar movie released in theatres and ilanty beat songs mass steps ticket chirigi screen meedhaku visuruthuntey aa moments Abba naa saami ranga 🔥🔥🔥🔥🔥
మంచి ఊపున్న song
Love u r forever this song old is gold forever❤❤❤❤❤
రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూశా...
గుడ్డు గుడ్డు వెర్రీ గుడ్డు వొళ్ళొ పెట్టు సెంటర్ స్ప్రెడ్డు వేశా...
తకధిం ధన ధన దరువులే ఓ...
కలిపెయ్ చల్లాకిగా పెదవులే... ఓ... హూ...
ఓ... హూ.
రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూశా...
గుడ్డు గుడ్డు వెర్రీ గుడ్డు వొళ్ళొ పెట్టు సెంటర్ స్ప్రెడ్డు వేశా...
ఓ... హోయ్
కన్నె ఊపుతో కట్టడి చేస్తా... ఉన్న ఊపుతో ఉప్పెన తేస్తా...
ఊరిస్తే జోరిస్తా సుందరి సూటయ్యో...
హత్తుకుంటే నీ అత్తరు తీస్తా... మొత్తుకున్న నీ మోజులు చూస్తా...
కస్సంటే కిస్సంటా తొందర పాటమ్మో...
ఓలయ్యో తస్సాదియ్యా కట్టాలయ్యో మావయ్యో పగలే దీపాలెట్టే పంతాలొద్దయ్యో...
ఓయమ్మో వయ్యారమ్మో తయ్యారేలే రావమ్మో దరికి వేళా లేదు పాళా లేదమ్మో...
టయోట బుల్లోడు సయ్యాట లాడేసి హవ్వాయి బీటేసి లల్లాయి కొట్టేస్తే...
నడుము నలిగి నడక ముదిరే పడుచు పాటల్లో...
హోయ్. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూశా...
గుడ్డు గుడ్డు వెర్రీ గుడ్డు వొళ్ళొ పెట్టు సెంటర్ స్ప్రెడ్డు వేశా...
ఆకు చాటున పిదెను చూస్తా సొకు తొటలో పండును కోస్తా నువ్వొస్తే కవ్విస్తా ముద్దుల ముంతమ్మో...
ఉక్కపోతకే ఊపిరి పోస్తా పక్క మేతకు పండొక్కటిస్తా ముద్దిస్తే బుగ్గిస్తా మద్దెల మోతయ్యో...
ఓలమ్మో పుకారులు సికారుగా రావమ్మో యదలే యేడెక్కిస్తే ఎట్టా బుల్లెమ్మో
ఓరయ్యో బజారులో మజాలకే రానయ్యో పగలే పక్కెక్కిస్తే తంటాలేవయ్యో...
మిడ్డీల మీదున్న మిస్సమ్మ యేస్సంటే వడ్డీలతో పాటు వొళ్ళోకి వస్తుంటే
పొగరు చిలకలెగిరి పడెను పడుచు పైటల్లో...
రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూశా...
గుడ్డు గుడ్డు వెర్రీ గుడ్డు వొళ్ళొ పెట్టు సెంటర్ స్ప్రెడ్డు వేశా...
హోయ్.తకధిం ధన ధన దరువులే ఓ...
కలిపెయ్ చల్లాకిగా పెదవులే... ఓ... హూ...
ఓ... హోయ్ హోయ్...
Good
This song complete shotting at Bengaluru nice road shakti hill and mandya kaveri pakshi dhama river & Mysore KRS Dam
February 25 1995 release whrn i have prefinal exam of science. I missed my exam and gone for movie 3 shows. I fail in exam but no problem i enjoyed the movie thats enough for me.
3 shows in 1 day???
Megastar chiranjeevi annaya 👍💯forever
K6
🌹 Rambha 👉 Lovely ANGEL 💖
2024 chise vallu oka like vesukondi
ನೇನುನ್ನಾನು...
Frum ಉಡುಪಿ
యుగంతం రేపు వస్తే ఈ సాంగ్ పోవచ్చు హ్యాపీ గా
20/10/24
God father hit Anna, congrats 🎉🎉🎉
రంభ సూపర్ హిట్
Rtuuireo
One of the favourite song in my life extraordinary music wow
రికార్డింగు డ్యాన్స్ లో ఈ పాట కి సపరేటు ఫ్యాన్ బేస్ 🎉🎉
ఇప్పట్లో కట్టే ఐనక్స్, ఐమాక్స్, పివిఆర్, అఫిషియల్ సినిమా థియేటర్లు బ్రతికిపోయాయి. లేదంటే మన మెగాస్టార్ చిరంజీవి సాంగ్స్ కి డ్యాన్స్ కి టాప్స్ లేచిపోయేవి, హాల్స్ చెత్తయ్యెవి, అద్దాలు బద్దలయ్యేవి....
1000000000percent correct. Diehard fan chiru. Acharya. Waiting
జై మెగా 🌟 చిరంజీవి గారు 🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟💪💪💪💪💪💪💪💪💪💪💪👌👌👌👌👌👌👌👌👌⭐⭐⭐⭐⭐⭐👑👑👑👑👑👑👑✨✨✨✨✨✨✨👏👏👏👏👏👏👏
My God chirangeevi
Song adiripoindi music quality super..
Maa time lo recording dance lo Frist song stage అదిరిపోయేది
మెగాస్టార్ ఫ్యాన్ ఇక్కడ
Yes
Can m
Thanks so
Chiranjeevi songs lo top 1 lo unna song avna kadha
😍Golden beautiful melody song ❤
❤ సూపర్ సాంగ్
సూపర్ సాంగ్
Chinrageevi all songs are super hit
కోఠి గారు నీకు కోటి దండ్డలయ్య,,,
Tirupathirao481
Sp .Balu gaaru and chitra gaaru chala nice ga paaderu
Chiranjeevi. Mass dance keka👌
ఇలాంటి డ్యాన్స్ చేయాలంటే నందమూరి ఫ్యామిలీ కోటి జన్మలు ఎత్తాలి
Pappu tammudu
👍👌
Nandamuri Modda gudanaki kuda paniki Raru 😂😂😂😂😂
Naa kodaka NTR ni chudu sulliga chiranjeevi na bocha
Bro evari talent vallladi elanti comments vadddu all is well
Super 👌👍👌 👌👌 👌👌 👌👌 👌👍
రికార్డింగ్ డాన్స్ ఈతుకు మా నాటేని చిరంజీవి ఈ పాట వాటనొందు ఇంజెటికి కూడా వాటితో achosayemanthe
dance lo megastar ni yevaru beet cheyaleru 👏👌👍🥰❤️
The king of Indian cinema is......MegaStar Chiranjeevi.Nobody can achieve his feats
9
Yes
Love from Tamilnadu😊😊
Still watching 2023😊
Meeru super sir
Background music mind block ❤❤
Official Song of Telugu "Tractor Drivers"....❤❤❤
Dance lo chiru ni minchinavdu ledu ,inka puttledu
చిరు డ్యాన్స్ అంటే అమ్మోరు పునినట్లే దియేటర్ లో ప్రేక్షులకు 5/- టికెట్ తొ చూసినా సినిమా అబ్బా ఎంత ఎంజాయ్ చేశాను చెప్పలేను మొన్న వచ్చిన ఆచార్య 250/- టికెట్ తో same theater లో చూసాను ఏమీ నచ్చలేదు పైగా డబ్బులూ పోయావి అన్న బాధ వచ్చింది
Chiranjeeviki menchin dancer leru🙏🙏
Manchi vupunna song thank u koti sir for given excellent music for indians
King of dance mecho mega star 🌟
Dancing legend mega star 🌟 🌟 🌟 🌟 🌟
Megastar magak👍💃🕺
all time super hit song hatsaf to koti sir
Classique.adoness with chivalry of lovely chi.happy holidays team.
జై మెగాస్టార్
Chiru lanti dancer mari evaru raru ee janma ki chiru great dancet
2023 lo chusevallu oka like Vesukondi friends
All time industrial records breaked song still
ఇండియన్ సినిమా గతి నీ మార్చిన మ అన్నయ్య
Balu gaari voice Super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే
రెడ్డు సెక్స్ వై జెడ్డు చూశా...
గుడ్డు గుడ్డు వెర్రీ గుడ్డు వొళ్ళొ
పెడ్డు సెంటర్ స్ప్రెడ్డు వేశా...
తకధిం ధన ధన దరువులే...ఓ...
కలిపెయ్ చల్లాకిగా పెదవులే... ఓఓఓఓహో
ఓఓఓఓఓఓ.
రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే
రెడ్డు సెక్స్ వై జెడ్డు చూశా...
గుడ్డు గుడ్డు వెర్రీ గుడ్డు వొళ్ళొ
పెడ్డు సెంటర్ స్ప్రెడ్డు వేశా...
ఓఓఓఓఓహోయ్
కన్నె ఊపుతో కట్టడి చేస్తా...
ఉన్న ఊపుతో ఉప్పెన తేస్తా...
ఊరిస్తే జోరిస్తా సుందరి సూటయ్యో...
హత్తుకుంటే నీ అత్తరు తీస్తా...
మొత్తుకున్న నీ మోజులు చూస్తా...
కస్సంటే కిస్సంటా తొందర పాటమ్మో...
ఓలయ్యో తస్సాదియ్యా కట్టాలయ్యో మావయ్యో
పగలే దీపాలెట్టే పంతాలొద్దయ్యో...
ఓయమ్మో వయ్యారమ్మో తయ్యారేలే రావమ్మో
దరికి వేళా లేదు పాళా లేదమ్మో...
టయోట బుల్లోడు సయ్యాట లాడేసి హవ్వాయి
బీటేసి లల్లాయి కొట్టేస్తే... నడుము
నలిగి నడక ముదిరే పడుచు పాటల్లో...
హ..రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే
రెడ్డు సెక్స్ వై జెడ్డు చూశా...
గుడ్డు గుడ్డు వెర్రీ గుడ్డు వొళ్ళొ
పెడ్డు సెంటర్ స్ప్రెడ్డు వేశా...ఓఓ..
ఆకు చాటున పిదెను చూస్తా
సొకు తొటలో పండును కోస్తా నువ్వొస్తే
కవ్విస్తా ముద్దుల ముంతమ్మో...
ఉక్కపోతకే ఊపిరి పోస్తా పక్క
మేతకు పండొక్కటిస్తా ముద్దిస్తే
బుగ్గిస్తా మద్దెల మోతయ్యో...
ఓలమ్మో పుకారులు సికారుగా రావమ్మో
యదలే యేడెక్కిస్తే ఎట్టా బుల్లెమ్మో
ఓరయ్యో బజారులో మజాలకే రానయ్యో
పగలే పక్కెక్కిస్తే తంటాలేవయ్యో...
మిడ్డీల మీదున్న మిస్సమ్మ యేస్సంటే
వడ్డీలతో పాటు వొళ్ళోకి వస్తుంటే పొగరు
చిలకలెగిరి పడెను పడుచు పైటల్లో...
రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే
రెడ్డు సెక్స్ వై జెడ్డు చూశా...
గుడ్డు గుడ్డు వెర్రీ గుడ్డు వొళ్ళొ
పెడ్డు సెంటర్ స్ప్రెడ్డు వేశా...
ఏయ్.తకధిం ధన ధన దరువులే ఓఓఓ...
కలిపెయ్ చల్లాకిగా పెదవులే... ఓఓఓఓఓహో
ఓఓఓఓఓఓ..హోయ్ హోయ్ హోయ్
ಎವರ್ಗೀನ್ ಷಾಂಗ್ ❤ಚಿರಂಜೀವಿ ಸಿಂಗ್
డాన్స్ అంటే మెగాస్టార్ మెగాస్టార్ అంటే డాన్స్
Yemi dans annaya❤❤❤❤
EVV naa mazaka 🙏🙏🙏...
రెసుగుర్రం లెక్క ఉంది రాంబ❤❤❤