జగన్ ను చూసి నేర్చుకోండి .. వైసీపీ ఎంపీ దెబ్బకు రాజ్యసభలో నీళ్లు తాగిన మోడీ | Praja Chaithanyam

Поделиться
HTML-код
  • Опубликовано: 2 июл 2024
  • #YSJagan #YCPMPRKrishnaiah #prajachaithanyam
    Watch :జగన్ ను చూసి నేర్చుకోండి .. వైసీపీ ఎంపీ దెబ్బకు రాజ్యసభలో నీళ్లు తాగిన మోడీ | Praja Chaithanyam
    Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

Комментарии • 388

  • @OM_NAMAHA_SIVAYAHA
    @OM_NAMAHA_SIVAYAHA 2 дня назад +124

    నాయకుడు అంటే అది జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్య, ప్రతి పేద పిల్లవాడు చదువుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి❤ జై జగన్

  • @tangiralapradeep2512
    @tangiralapradeep2512 2 дня назад +234

    జయహో జగన్మోహనరెడ్డి చరిత్ర మరువదు నీ కష్టం, నీ కృషి, నీ పట్టుదల, నీ కోసం ఎదురు చూపులు చూస్తూనే ఉంటారు ఆంధ్రులు

    • @bsuresh1773
      @bsuresh1773 День назад +2

      అన్నా సూపర్ చెప్పిన అన్న స్పీచ్

  • @siddu.T-lb9hz
    @siddu.T-lb9hz 2 дня назад +150

    చదువు విషయం లో జగన్ గారు 100%నయం చేసాడు జగన్ niku🙏🙏🙏🙏🙏

  • @user-ek4sp7dn9l
    @user-ek4sp7dn9l 2 дня назад +107

    మీ లాంటి విద్యావేత్తలు గళం విప్పి మాట్లాడాలి అని అందరికీ తెలియచెప్పిన కృష్ణయ్య గారికి అభినందనలు. జై జగన్ జై వైసీపీ జై కృష్ణయ్య,...జగన్ గారు చదువుకి పేదరిక నిర్మూలనకు చేసిన కృషి తెలుగు జాతి ఎప్పటికీ మరిచిపోకూడదు అన్నా నీ విలువ ఏమిటో జనాలకి తెలిసే రోజు ఎంతో దూరంలో లేదు

  • @kalavathitirupati8998
    @kalavathitirupati8998 2 дня назад +113

    విద్యా వ్యవస్థ లో jaganmohanreddy చేసిన కృషి చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చెయ్యలేదు

  • @maliswari8952
    @maliswari8952 2 дня назад +131

    సూపర్ సార్ ఎంత క్లారిటీగా మా నతెలుగు రాష్ట్రాల్లో జరిగేదే ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు సార్👏👏

  • @Rama_varma5282
    @Rama_varma5282 2 дня назад +51

    💙🇸🇱🙏,,,, ఆర్ కృష్ణయ్య గారు,,, చాలా అద్భుతంగా మాట్లాడారు,,,CM ,,అయినా, PM,,,అయినా,,, ఆంధ్రప్రదేశ్లో,,, ఏ గవర్నమెంట్ వచ్చినా,,, జగనన్న ట్రెండ్ ఫాలో అవ్వాల్సిందే,, భౌతికంగా ఓడిపోయిన,, జీవితంలో ఓడించే మగాడు,,, ఆంధ్ర రాష్ట్రంలో లేడు,,,,🙏🇸🇱💙

  • @tangiralapradeep2512
    @tangiralapradeep2512 2 дня назад +63

    అద్భుతమైన ప్రసంగం 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kollurikondaiah5725
    @kollurikondaiah5725 2 дня назад +42

    సూపర్ కృష్ణయ్య అన్న మన బీసీ సంక్షేమం గురించి ముఖ్యంగా బీసీల్లో వెనకబడిన కులం అంటే కుమ్మరి కులం అన్న మన కుమ్మరి వాళ్ళని గుర్తించి వాళ్లకు ఒక గౌరవ పదాలనేది కలిగించాలని కోరుతున్నాం అన్న కుమ్మరి శాలివాహన శతాబ్ద కాలం నుంచి ఉన్న మన కులవృత్తి అన్నది జై కుమ్మరి జై శాలివాహన చక్రవర్తి

  • @user-mf2fe7vt6t
    @user-mf2fe7vt6t 2 дня назад +93

    JAYA JAYA JAYAHO JAI JAGANMOHANREDDY

    • @bsuresh1773
      @bsuresh1773 День назад

      జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాలన ఏ నాయకుడు ఇప్పటిదాకా చేయలేదని నేను భావిస్తున్నాను

  • @NagenderRaoChakilam
    @NagenderRaoChakilam 2 дня назад +54

    దేశ భాషలందు తెలుగు లెస్స🙏🙏🙏👍

    • @user-pv5zx1qb3m
      @user-pv5zx1qb3m 2 дня назад

      మరి ఇంగ్లిష్ మీడియా shcools ఎక్కువ డెవ్లాప్ చేస్తే, మన మాతృభాష వెనకబడుతుందేమో,

    • @jashuvaprasadmoyya5406
      @jashuvaprasadmoyya5406 2 дня назад +1

      ​@@user-pv5zx1qb3mతెలుగు మన తెలుగు ప్రజలవరకు ఓకే కానీ రాష్ట్రాన్ని వొదిలి బయటకు వెళ్తే ఇంగ్లీష్ కంపల్సరీ కనుక రెండు భాషలూ మనకు కావాలి బ్రో

    • @user-pv5zx1qb3m
      @user-pv5zx1qb3m 2 дня назад

      ఎవ్వరి కోణములో వారికి మంచిగా అనిపిస్తది అది సహజము, మాతృ భాష తో పాటు ఇంగ్లిష్ అభివృద్ధి చేసుకోవాలని, నా ఉద్దేశము, అంత అదే చదువు అయితే, బయటి దేశము అలవాట్లు ఎక్కువ అవ్వొచ్చు, ఇంగ్లీషులోకి మార్చిన యాదవిధిగా మన చరిత్రవుండాలి.

    • @LucJess658
      @LucJess658 19 часов назад

      Telugu tho patu i inglish ​@@user-pv5zx1qb3m

  • @yvijayakumar9
    @yvijayakumar9 2 дня назад +78

    ఎక్ససలెంట్ స్పీచ్

  • @purushothampolamarasetti8426
    @purushothampolamarasetti8426 2 дня назад +35

    చాలా చక్కగా చెప్పారు కృష్ణయ్య గారు.

  • @challarioracle6236
    @challarioracle6236 День назад +10

    ఇంత గొప్పగా మాట్లాడిన మన బీసీ అధ్యక్షుడు కృష్ణయ్య అన్న అభినందనలు. బీసీ ల కోసం మాత్రమే కాకుండా sc st సోదరుల గురించి కూడా గళం వినిపించిన కృష్ణయ్య అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు.
    జై కృష్ణయ్య అన్న
    జై కృష్ణయ్య అన్న
    జై బీసీ కులాల ప్రజలారా

  • @ashokkuppili4870
    @ashokkuppili4870 День назад +18

    ఒక్క వాక్యం కూడా పేపర్ చూడ కన్న అనర్గళంగా మాట్లాడలరు రియల్లీ గ్రేట్ sir

  • @karimullap1580
    @karimullap1580 2 дня назад +68

    Jai jagan

  • @kamalakamalakar9419
    @kamalakamalakar9419 2 дня назад +51

    Jai Jagan anna 🙏 ❤️

  • @manohar7185
    @manohar7185 2 дня назад +29

    సూపర్ స్పీచ్ సార్ 💙🤍💚🙏🙏

  • @venkateswarababu4923
    @venkateswarababu4923 2 дня назад +30

    నిన్న కేవీ రెడ్డి చెప్పినట్లు అవసరానికి మించి ఆదరింపు పనికిరాదు అని అనుకుంటున్నాము. అదే విధంగా ఇంత మంచి వక్తను రాజ్యసభకు పంపించిన పార్టీకి ధన్యవాదాలు. అయినా చాలా మంది బీసీ లు ....... ఆలోచించాలి.

  • @SatyanarayanaAnusuri-md6fv
    @SatyanarayanaAnusuri-md6fv 2 дня назад +37

    Excellent speech 👏👏

  • @SuriBabu-cs3sw
    @SuriBabu-cs3sw 2 дня назад +54

    Super sir meru jai jagan

  • @tirupatinalli6334
    @tirupatinalli6334 День назад +6

    జయహో జగన్ మోహన్ రెడ్డి
    చరిత్ర పుటల్లో అరుదైన రికార్డుని సృష్టించిన ఘనుడు

  • @maheshteja8762
    @maheshteja8762 2 дня назад +19

    E speach vere vadu matladi unte RUclips mottam shake ayyedi .. recognise like this talent ❤

  • @gangadhargangadhar5690
    @gangadhargangadhar5690 2 дня назад +19

    జై జగన్ అదిరా మా తెలుగోడి సత్తా దేశం గర్వించదగ్గ పేదల వరకు తీసుకెళ్లిన గొప్ప మొనగాడు జగన్మోహన్ రెడ్డి విద్య వైద్యం దేశంలో ఏ నాయకుడు చేయలేని గొప్ప పనులు చేసాడు మా జగనన్న ఓడిపోయాడు ఏమోగానీ ప్రజల గుండెల్లో మాత్రం గెలిచాడు గెలిచాడు

  • @user-gq8fo6yh6x
    @user-gq8fo6yh6x День назад +8

    నిజంగా 🔥🔥🔥సూపర్ గా అడిగారు సార్ జగన్ అన్న గురించి బాగా చెప్పారు మీరు

  • @bprasad8648
    @bprasad8648 2 дня назад +13

    వాళ్లకు తెలుగులో మాట్లాడితే చాలా చీప్ గా చూస్తారు సార్. ఇలాంటిది మన చంద్రబాబు నాయుడు తెలుగు కావాలంట ది. జగన్ హిందీ ఇంగ్లీష్ రావాలని తన. తన రాష్ట్రంలో ఇంగ్లీష్ నేర్చుకోవాలి

    • @neelima.esther3192
      @neelima.esther3192 23 часа назад

      Manam English medium lo chadivina mana mathuru basha telugu lo matladavocchu .... Ippudu govt schools lo English medium tesesaru cbn gani cbn manavadu English medium lo chaduvu kovali .... wat tdp

  • @akkapellibhasker8073
    @akkapellibhasker8073 2 дня назад +32

    Good speach👏👏👏

  • @santoshsantosh9202
    @santoshsantosh9202 2 дня назад +31

    Super

  • @madhumurali550
    @madhumurali550 2 дня назад +32

    Jai Jagan

  • @kattavenkateswarlu570
    @kattavenkateswarlu570 2 дня назад +24

    Excellent speech

  • @usreddym
    @usreddym 2 дня назад +8

    Woh....sir బుద్ధి చెప్పాలి అధి కూడా మన రాష్ట్ర బాష లో దేశంలో ప్రతి ఒక్కర कि తెలిపారు, handsuff sir,I proud of you 👏

  • @venkataratnakumar6968
    @venkataratnakumar6968 2 дня назад +11

    VERY impressive SPEACH SIR MP KRISHNAYYA GARU..JAI HOOO SRI YS JAGAN MOHAN REDDY GARU IS THE REAL PEOPLE'S VOICE MEJORITY AP..

  • @jyothisrijyothi6541
    @jyothisrijyothi6541 2 дня назад +13

    ఎక్సలెంట్ స్పీచ్ సార్ keep it up

  • @juttuhema277
    @juttuhema277 2 дня назад +13

    Sir chela Baga chepparu 🙏🙏🙏

  • @munirajakaratapu2471
    @munirajakaratapu2471 2 дня назад +18

    Super.sar🎉🎉🎉🎉🎉

  • @NagendranadhKARUMURI
    @NagendranadhKARUMURI 2 дня назад +19

    Super sir

  • @pajarlarajesh7159
    @pajarlarajesh7159 2 дня назад +20

    Super super super 🎉

  • @gadirajusuribabu54
    @gadirajusuribabu54 2 дня назад +9

    Krishnayya garu,,hatsap sir

  • @sanjayintha-rk1qy
    @sanjayintha-rk1qy 2 дня назад +22

    R. Krishnayya sir. Super super super 🎉🎉🎉🎉. Memmalani chusi Modi pich Pavan Chandra babu chala. Nearchukovali . Krishnayya sir

  • @vvprasadundru5615
    @vvprasadundru5615 2 дня назад +22

    Yes exactly

  • @gangadhararaoveerla2488
    @gangadhararaoveerla2488 2 дня назад +16

    Supper Sir

  • @vinodkumarreddy88
    @vinodkumarreddy88 2 дня назад +20

    Super Anna 🙏🙏🙏🙏🙏🙏

  • @priyanka96038
    @priyanka96038 2 дня назад +24

    Jai jagan 🎉

  • @raniryali4002
    @raniryali4002 2 дня назад +9

    So proud కృష్ణన్న 🙏🙏

  • @VenkatesswraRao
    @VenkatesswraRao 2 дня назад +8

    Andhrapradesh. King. Leder. Jaijagan. Sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. School 🎒🎒🎒🎒🎒🎒. Sir. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 super. Speech. Sir. jAGAN. Sir. 🎉🎉🎉🎉🎉

  • @user-lv8zb1bp5r
    @user-lv8zb1bp5r 2 дня назад +6

    Krishnayya gari speach always well & good and cover all the points

  • @user-lk9fq9tp3h
    @user-lk9fq9tp3h 2 дня назад +8

    Because of this all talented young stars going out of our country

  • @arkantiyadaiah6676
    @arkantiyadaiah6676 2 дня назад +7

    సూపర్ స్పీచ్ అన్న

  • @munirajakaratapu2471
    @munirajakaratapu2471 2 дня назад +17

    Super.speech

  • @aravindarvi1553
    @aravindarvi1553 2 дня назад +8

    Super sir well said 👏 respect button ✅

  • @chandrababunaidu8781
    @chandrababunaidu8781 2 дня назад +6

    అద్భుతం అన్న,,🙏జై ఆంధ్ర జై జగన్

  • @Sonyvalmiki2843
    @Sonyvalmiki2843 2 дня назад +6

    Tqs sir మా బీసీ లా గురించి బాగా మాట్లడినరు 🙏

  • @gundepallimanoj11
    @gundepallimanoj11 2 дня назад +24

    Koddiga water taage
    cheppandi sir plse baga chepparu ee ap janaluki Ardam avvali ycp antey ento

  • @rafigpm8659
    @rafigpm8659 2 дня назад +4

    చాలా బాగా ప్రశ్నించారు సార్

  • @shankarshankar7242
    @shankarshankar7242 2 дня назад +11

    Super speech

  • @rgt3709
    @rgt3709 2 дня назад +6

    Super speech sir....👏👏👏. jai jagananna ✊✊🔥

  • @prasanthis6889
    @prasanthis6889 2 дня назад +7

    Exlent sir ❤❤❤❤👏👏👏👏👏👌👌👌

  • @KudikalaVijayKumar
    @KudikalaVijayKumar 2 дня назад +5

    Jai jagananna 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @risith4439
    @risith4439 2 дня назад +4

    Super sir., జై జగన్

  • @karumanchiramesh7775
    @karumanchiramesh7775 2 дня назад +8

    Super sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mksvlogs6758
    @mksvlogs6758 2 дня назад +13

    Speaker ❤

  • @user-cu1yh2yn1y
    @user-cu1yh2yn1y 2 дня назад +18

    Super speach sirjsi jaganna.

  • @user-on7op4qj3e
    @user-on7op4qj3e 2 дня назад +7

    Thankyousarverygoodwell

  • @suhasiniregana2397
    @suhasiniregana2397 2 дня назад +7

    Super super sir

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l 2 дня назад +5

    జై జగన్ మోహన్ రెడ్డి 🙏

  • @madhavaramshobharani4358
    @madhavaramshobharani4358 2 дня назад +5

    Sir meru education visayamlo chalabaga chaparu thank you sìr

  • @TSV456
    @TSV456 2 дня назад +5

    Excellent excellent ❤❤

  • @guttasangamitra5452
    @guttasangamitra5452 2 дня назад +16

    ఇంకా రోడ్ లా మీదా నూలుపోగు లేకుండా 🙆 అడుక్కుంటూ 😢.

  • @user-vr7ox3jc1r
    @user-vr7ox3jc1r 2 дня назад +4

    జయహో జగన్ జై mp ❤🎉🌹👍👌

  • @user-of4zj5ij8s
    @user-of4zj5ij8s 2 дня назад +5

    Super sir 🙏 baaga adagandi Modi sir ki ardham kaavali.

  • @vemuladevarajuvemuladevara6367
    @vemuladevarajuvemuladevara6367 2 дня назад +12

    సూపర్ అన్న బీసీ కులాల గురించి బాగా చెప్పినారు

  • @V-gy6tx
    @V-gy6tx День назад +2

    చాలా బాగా మాట్లాడారు సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టే మాట్లాడారు
    పేదరికాన్ని నిర్మూలిస్తే నే మంచి చదువులు అందిస్తేనే భారతదేశం నిజమైన అభివృద్ధి దేశం గా ఉంటుంది❤

  • @janisk3963
    @janisk3963 День назад +3

    నిజంగా మీ లాంటి నాయకులు గళం విప్పారు కనీసం గూడ్ sir

  • @K.yarrappa
    @K.yarrappa День назад +2

    జై ఆర్ కృష్ణయ్య గారు అగ్రకులాలు వారిగా కుల వేదము లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ ఇతరత్రా వేదము లేకుండా తెలుగు భాషలో షేర్వానీకి అర్థమయ్యేటట్టుగా యూరిచినారు చెపాస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి వారిని పంపవలెను రాజ్యసభకు జయహో జగన్మోహన్ రెడ్డి గారు

  • @user-hi8yb3oz2q
    @user-hi8yb3oz2q 2 дня назад +4

    Super speech🙏🙏🙏🙏🙏🙏

  • @gopikancharlajairaj3248
    @gopikancharlajairaj3248 2 дня назад +23

    Jai jagan anna 🙏🦁

  • @user-xq4lh1nd7p
    @user-xq4lh1nd7p 2 дня назад +4

    జై,జగనే🎉

  • @user-gj8vn8yv8b
    @user-gj8vn8yv8b 2 дня назад +1

    VERY GOOD ASSESSMENT OF THE PRESENT SITUATIONN.SPECIAL THANKS TO KRISHNAYYA GARU.

  • @SatyawadaLakshman
    @SatyawadaLakshman День назад +2

    విద్యావ్యవస్థను అభివృద్ధి చేసిన జగన్ మోహన్ రెడ్డి గారు ఒక విప్లవాత్మక మార్పు తీసుకుని వచ్చారు.ఇది ఒక అద్భుతం.

  • @user-by2ns8qu2p
    @user-by2ns8qu2p 2 дня назад +4

    ఐ లవ్ స్పీస్

  • @VenkatesswraRao
    @VenkatesswraRao 2 дня назад +3

    Super. Speech. Sir🎉 jaijagan. Sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmankuramana3879
    @lakshmankuramana3879 2 дня назад +9

    Medhaavula sabha Ani bahusha meelaanti vaari valla...aa Peru vochhinattundhi sir...dhanyavaadhalu mee amulyamaina samayaanni na dhesha prajala kastaala kosam vechhinchinadhuku 🙏

  • @vinodkumarreddy88
    @vinodkumarreddy88 2 дня назад +9

    Super Anna

  • @yadavallimalyadri7473
    @yadavallimalyadri7473 2 дня назад +4

    Great speech

  • @lazarvatiprollu3415
    @lazarvatiprollu3415 2 дня назад +3

    ❤❤❤❤❤❤❤SUPER SPEECH SAR

  • @subhalakshmirejana1859
    @subhalakshmirejana1859 2 дня назад +2

    చాలా బాగా చెప్పారు sir మీరు

  • @m.v.npatrudu5415
    @m.v.npatrudu5415 2 дня назад +5

    చరిత మరువ దు నీ చతురత
    మా ఎద సదా మెడలును
    జగన్ ఎడ కృత జ్ఞత.

  • @nunesathish671
    @nunesathish671 День назад

    సర్ thenky you గుడ్ సార్ చాలా బాగా తెలియజేసేరు మీకు🙏🙏🙏 జై జగన్ అన్న ఒకే ఒకడు no1 సిఎం

  • @dasaradharamireddypalavall4975
    @dasaradharamireddypalavall4975 2 дня назад +5

    శభాష్ కృష్ణయ్య

  • @kishane452
    @kishane452 2 дня назад +3

    The best speech i ever heard 🔥🔥

  • @ThharunPilli-ex2xq
    @ThharunPilli-ex2xq 2 дня назад +4

    Jai jagan Ysr

  • @pullagurasivananda1333
    @pullagurasivananda1333 День назад +1

    సూపర్ గా చెప్పావన్న మన ఏపీ గురించి జగన్ చేసిన విద్య సంస్కరణల గురించి బాగా చెప్పారు

  • @RAJUPIDAPARTHI-ff5jz
    @RAJUPIDAPARTHI-ff5jz 2 дня назад +3

    Super anna garu

  • @user-pb3tw9wp9e
    @user-pb3tw9wp9e 2 дня назад +3

    Krishnayya anna thanque. Jagan anna manchi panulu gurinchi dhilhi parlament dwara baratha desaniki thelipinanduku thelupunanduku. Jai jagan anna

  • @yarraguntaramudu9057
    @yarraguntaramudu9057 День назад +3

    ఏ రాష్ట్రంలో. పిల్లలు గురించి ఆలోచించింది లేదు.. ఒక జగన్ అన్న తప్ప....
    జై జగన్ 🔥🔥🔥🔥... జోహార్ ysr 🙏🙏🙏 జోహార్ NTR 🙏🙏🙏.... 💐💐🙏

  • @ArunKumar-bf5ue
    @ArunKumar-bf5ue 2 дня назад +3

    Well said 🎉

  • @user-vr7ox3jc1r
    @user-vr7ox3jc1r 2 дня назад +2

    🌹👍👌❤️

  • @chsivaramireddy8318
    @chsivaramireddy8318 2 дня назад +3

    R. Krisnaiah garu, you are speech in Rajyasaba

  • @jayasankarpanthala463
    @jayasankarpanthala463 2 дня назад +2

    Chala baga cheparu sir

  • @Konda672
    @Konda672 2 дня назад +4

    Jagananna mana Telugu prajalu ni laanti goppa vyakthini goppa CM nu poguttukunnaru Telugu prajalaku mundu mundu telusthundi