Antha excite avvaku bro........ any sensible person can tell that the person speaking is drunk....... this isn't normality (if that's a word) , it's called venting out frustration to public or fans after the failure of PRP because he was involved with allu family..... please observe a person by his eyes but not the way one dresses and talks
@@krishnasp7472 ఆ బొక్క నీకు పడేది...ఒక సారి అద్దం ముందు నిలబడి ఒక పది సెకన్లు మాట్లాడి చూడు ...నీ బొక్క అర్థం అవుతుంది...ఆయన ఉశ్చరించిన పదాలు కనీసం నువ్వు జన్మలో కూడా చూడలేవు పలక లేవు...😂
@@intelligencehub7596 ముందు నీ టింగ్లిష్ సరి చేసుకో...నీకు తెలుగే రాదు....నువ్వు ఈ ధరిత్రి మీద ఊడి పడక ముందే ఆయన సినిమాలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో ప్రదర్శించబడినవి ...వాటికి ఆయన ముఖ్య అతిథిగా గా వెళ్లారు...నీకు ఆ జ్ఞ్యానం ఎలాగూ లేదు ..కేవలము free డేటా తో పనికి మాలిన కామెంట్స్ పెట్టడం తప్ప.
Wow wow suuuuuper 👌🏻👌🏻👌🏻👏👏👏👏 sir. Heart full words. Nice open words sir. భలే నవ్వుకొన్న సర్. ఏ కామెడియన్ కూడ ఇంత సరదాగా, నిజాలను చెప్పలేరేమో. మళ్ళీ మళ్ళీ మీ మాటలను వినాలనుంది. సర్ 🙏🙏👏👏👏😂😂
S.. 3 days.. okati pelli koduku cheyadaniki.. 2nd pelli roju.. 3rd day inkedo vuntadi kada anagane.... next level fun and happiness... obviously first night know??? 😃 😀 😄 😁 🤣 😂 😃
The one and only legend in tollywood industry legend is small word to chiranjeevi anna superb dancer superb duper actor lots of love from all india 🇮🇳❤telugu fans ❤ and other languages ❤fans also ❤
Chiranjeevi lanti actor putta ledu putta boru kuda...acting, dancing, comedy timing, fight scenes, emotional scenes edi aina he is no1...ntr poiranikallo top no1 kani chiranjeevi e genre aina he is no1... truly legendary actor...asalu e speech vini nijam ga navva leka sachha ra nayana...way to go sir...all the best for god father and future movies
Mistar madhusudanreddy gaaru Chiranjeevi ki anta seenu ledu pedda NTR gaaru unnaru atuvanti actor world wide ledu epudu yapudu Only one Pedda NTR yavaru atla actor leru only ine ntr ntr ntr Chiranjeevi oka parti petti vilinam chesadu dabbu kosam atuvanti vaadu Chiranjeevi
Bro I like chiranjeevi but I love pawankalyan . Kalyan gaaru sukam , boggabaagyalu vadhilesi prajala kosame bathuku thunaadu. Pawankalyan gaaru oka vysanam.
Very nicely nd interestingly said, after I heard, I felt so glad. RESPECTED CHIRANJEEVI GARU LONG LIVE IN THE HEARTS OF ALL PEOPLE. GOOD ND EMOTIONAL SPEACH.
అల్లూ రామలింగయ్య గారు సరైన అల్లుడు గారిని ఎన్నుకున్నారు.స్వచ్ఛమైన చక్కటి మధురానుభూతిని అల్లు రామలింగయ్య 100 జయంతి సందర్భంగా తీపి జ్ఞాపకాలను అందించారు చిరంజీవి గారికి అభినందనలు.
చిరంజీవి గారు మీ డైలాగ్స్ సూపర్ అండి ఇప్పుడు నేను ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు అందకే మీరంటే మాకు చాలా ఇష్టం చాలా నిజాయితీగా ఉంటారు హుందాగా ఉంటారు చిన్నప్పుడు మీ వాల్ పోస్టర్లన్నీ మా గోడ మీద అంటించుకునే వాళ్ళం
Memorial speech really funny speech always entainment person our chiru Sir 👏👏👏👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 your the hard and successful person luck to have tollywood industry for you ❤️❤️🙏🏼🙏🏼🙏🏼💕💕💕💕
yes ..hit ayite hero movie ...flop ayite director movie ...correct kada chiru logic.. i hate after he enters politics since 2009 ..before i likes chiru
Wonderful comedy...Chiranjeevi...you are really pure hearted and lovely person ..ur comedy is super..Navvula redu Allu gari sabki Navvula speech chala samanjasamga vundi...good..
ఎవరికైనా పెళ్లినాటి మధుర జ్ఞాపకాలను తలచుకోవటం అంటే ఇష్టపడుతారు. చిరంజీవిగారి కళ్ళల్లోకూడా ఇప్పటికీ ఆనాటి సంతోషం కనపడుతోంది.ఎంత ఉన్నా నలుగురిలో ఒదిగిఉంటారు మన చిరంజీవి గారు.ఇదే ఆయనకు శ్రీరామరక్ష.
కృతజ్ఞత భావం తో ఉన్నావు కాబట్టే ఈ రోజు ఇంత ఎత్తులో ఉన్నావు sir. Thank you
Good
అన్నయ్యకు ఎవరినైనా ఆకర్షింపచేసుకునే ఒక అద్బుతమైన శక్తి ఉంది ....
👌👌👌👌
ఆ సమయంలో నేను అక్కడే ఉన్నట్లు అనిపించింది..
అంత బాగా చెప్పారు..
That's our greatest hero CHIRANJEEVI GARU..
Vasundhara hai
చిరు .. ప్రతి మాట... నిజాయితీ గా ఉంటుంది... 🙏🙏
చిరంజీవి అన్నయ్య సూపర్ గా మాట్లాడారు
Avunu....thatha garu
Super
Really super....
Bajana 🤣
మనసు ఆనందంతో నిండిపోయింది... అన్నయ్య..😍😍😍
Thank you అన్నయ్య 😍😍😍❤️❤️❤️
మస్తు నవ్వుకున్న 😄😄😄😄😄😄😄😄😄
The best speech ever i heard from chiranjeevi garu...such a down to earth person...💝
The లెజెండ్ మెగాస్టార్ ఎంత సేపు అయినా వినాలి అనిపిస్తుంది మీ మాటలు
నాకు తెలిసి చిరంజీవి గారి లాంటి మనిషి దొరకడు..... ❤️🙏🙏🙏🙏కష్ట జీవి... చిరంజీవి గారు ❤️❤️❤️❤️
chiru annaya super ❤️💖
అన్నయ్య నీవు ఏమి చెప్పినా అది మనస్సుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. గ్రేట్ అన్నయ్య నీవు.
మీ హాస్య చతురత , సమయస్ఫూర్తి , సందర్భానుసారంగా వచ్చే పంచులు సూపర్ sir ....
ఉన్నది ఉన్నట్లుగా ముఖా ముఖిగా మాట్లాడుతూ మమ్మల్ని ఆనందంలో ముంచేశారు 😍😍😍😍👍👍👍
ruclips.net/video/zu-0PX4gKHs/видео.html
CHIRU mark comedy timing never fails be it on silver screen or any public dias
Jai ho CHIRANJEEVAAAAAA
Chiranjeevi గారి ని చూసి ఎంతో మంది middle,poor family students, unemploys కష్ట పడి success అయ్యారు...He is role model
Yes it is true ji.
Really great, anta pedda హీరో ఇంత normal person la matladatam
Antha excite avvaku bro........ any sensible person can tell that the person speaking is drunk....... this isn't normality (if that's a word) , it's called venting out frustration to public or fans after the failure of PRP because he was involved with allu family..... please observe a person by his eyes but not the way one dresses and talks
Non sense
స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతాడు చిరంజీవి గారు😊😊😊😊
Endukantay English radhu... 😂
1:25 నిమిషాల దగ్గర చూడు..1998 లో పరిచయం అంట....మొదటిసారి చూడటం అంట...
బొక్కెం గాదు
@@krishnasp7472 ఏం భయ్యా అంతమాటనేశావ్😄😄😄😄
@@krishnasp7472 ఆ బొక్క నీకు పడేది...ఒక సారి అద్దం ముందు నిలబడి ఒక పది సెకన్లు మాట్లాడి చూడు ...నీ బొక్క అర్థం అవుతుంది...ఆయన ఉశ్చరించిన పదాలు కనీసం నువ్వు జన్మలో కూడా చూడలేవు పలక లేవు...😂
@@intelligencehub7596 ముందు నీ టింగ్లిష్ సరి చేసుకో...నీకు తెలుగే రాదు....నువ్వు ఈ ధరిత్రి మీద ఊడి పడక ముందే ఆయన సినిమాలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో ప్రదర్శించబడినవి ...వాటికి ఆయన ముఖ్య అతిథిగా గా వెళ్లారు...నీకు ఆ జ్ఞ్యానం ఎలాగూ లేదు ..కేవలము free డేటా తో పనికి మాలిన కామెంట్స్ పెట్టడం తప్ప.
Super Speech..!! చిరంజీవి గారిలో.. మంచి కథకుడు, ఢైలాగ్ రైటర్, screenplay రైటర్ దర్శకుడు కూడా వున్నాడు..!!
ruclips.net/video/zu-0PX4gKHs/видео.html
Training unte edaina సాధిస్తాడు
Wooowww ..yyess
Chiru sir wow after long time had lot of fun 😊☺️☺️ by seeing your speech .
అన్నా మీ స్పీచ్ సూపర్ అన్నా 10 టైమ్స్ చూసాను... 🙏🙏🙏🙏🙏
1998 errati endalo
@@vemularamakrishnareddy 🤣 its 1978
10 times chusav kani 1998 lo marriage aindha chiranjeevi dhi 1980 lo aindhi speech 1998 ani wrong chepparu
10 sarlu chusina thappu dorakaledu
@@balrajbalrajmudiraj9672 Bayya Chiranjeevi gaaru porapaatuna 1998.annaru 1978 baduliga. Adi okkate mistake but blunder.
సూపర్.... వీడియో చిరంజీవి గారి వీడియోలు చాలా చూసాను అన్నిటికంటే ఈ వీడియో నాకు నంబర్ 1
We enjoyed lot chiru sir😂😂😂😂😂 Ur humour ki🙏🙏🙏🙏🙏
Please translate
@@rosepatra7767 it's difficult but listen with telugu friend its best
@@yashwanthbathula3216 i don't have any that's why I asked
మీ మాటలు ఆనందం కలిగించేవి గా ఉన్నాయి..🙏
చక్కని తెలుగు భాషలో మీ జీవితంలోని అనుభవాలని మతో పంచుకున్నందుకు ధాన్యవాదాలు మెగాస్టార్ సర్ 💐🙏
ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ ముగించాలి అని తెలిసిన మెగాస్టార్...❤️
Such a good humanity sir i love u sir u r pride of Telugu movies
Wow wow suuuuuper 👌🏻👌🏻👌🏻👏👏👏👏 sir. Heart full words. Nice open words sir. భలే నవ్వుకొన్న సర్. ఏ కామెడియన్ కూడ ఇంత సరదాగా, నిజాలను చెప్పలేరేమో. మళ్ళీ మళ్ళీ మీ మాటలను వినాలనుంది. సర్ 🙏🙏👏👏👏😂😂
ఊరికే మెగాస్టార్ అయిపోరు..గ్రేట్ sir మీరు 👏👏🙏👌
పసి పిల్లలకు కథలు చెప్పినట్టు ఎంత చక్కగా చెప్పారు సార్....🤣 అందుకే మెగాస్టార్ చిరంజీవి అయ్యారు.
Jai hind sir you 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳are a allmity megastar.....
Superb speech chiru sir comedy timming vadhalaru ga speech lo 😂😂 ultimate comedy timming asalu vurikae megastar avvaru ga💥
Boss is Always Boss 💐💐
Such a lovely whole hearted speech 😂👌
Speech is very humorous and aravind ki counter kuda vundi.. Ayanatho naa future ento thelsuthundi..
కష్టం తెలిసిన మనిషి మా అన్న చిరు
9: 51అల్లు అర్జున్ గారి భార్య expressions వేరీ నాటి 😍🥰😏😂😮😛😋
❤️❤️❤️😅😅
S.. 3 days.. okati pelli koduku cheyadaniki.. 2nd pelli roju.. 3rd day inkedo vuntadi kada anagane.... next level fun and happiness... obviously first night know??? 😃 😀 😄 😁 🤣 😂 😃
ruclips.net/video/zu-0PX4gKHs/видео.html
Time clip sarigga pettalsindhi.
@@Ravi.Kumar_505 maybe 🤔 one second bro 👍
చాలా అరుదైన వ్యక్తిత్వం చిరంజీవి అన్నయ్య సొంతం...
అన్నయ్య ఎవరెస్ట్ శిఖరం.!🤝🙏🤝
Super good humanity all in one sir
ruclips.net/video/zu-0PX4gKHs/видео.html
Yes
🎉❤
మనసు విప్పి నిజాయితీగా మాట్లాడారు.. గ్రేట్
Allu Ramalingaiah garitho tholi parichayam 1998 lo anti Chiru garu. Is it true?
Kadu bro it is 1978, 1998 ani chepparu..
Actually it is 1978 april..
@@varalaxmisurabhi7706 Just overflow mistake it's true 1978
ruclips.net/video/zu-0PX4gKHs/видео.html
@@raviteja1388 1978 yes
Chiru ..A complete Balanced Man...
Inspiration to millions 💗💞💕💕
చాలా మంచి పర్సన్,చిరు సార్,ఎన్టీఆర్ ఫాన్స్
గ్రేట్ రిప్లై అన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలాంటి మంచి స్నేహ బంధం కొనసాగాలని కోరుకుంటున్నాను మీ శ్రీనివాస్ దార్ల కాకినాడ జిల్లా mrps
Alluramalingaiah garu chala adrusthavantulu............chiranjeevi gari lanti alludu dorakadam aayaana poorva janma lo chesukunna punya phalam............🙏🙏🙏
సూపర్ సార్ ఆ జ్ఞాపకాలు వేరు సర్ ఇంకా వినాలనిపిస్తుంది చెప్పండి సార్
Nice speech, I met him in Chennai, Anand theatre on the eve of Manavoori Pandavulu preview show. I went with my uncle Saradhi co-star in that film
The one and only legend in tollywood industry legend is small word to chiranjeevi anna superb dancer superb duper actor lots of love from all india 🇮🇳❤telugu fans ❤ and other languages ❤fans also ❤
నా ఆర్యాద దేవుడు నిజంగా మాటలు చెప్పినంతా సమయంలో ఎప్పుడూ పొందని ఆనందాన్ని పొందాను......జీవితంలో ఒక్కసారైనా కలవాలి జై చిరంజీవి గారు
Ni devudu mi amma nanna. Chiru free ga act cheyyala, dabbu kosam chesadu. Amma nanne em aasinchakunda ni kosam kastapadedi
నా మనసు లో మాట మీరు చెప్పారు 🙏
@@kanakat2002 kullu pokandi
Chiranjeevi lanti actor putta ledu putta boru kuda...acting, dancing, comedy timing, fight scenes, emotional scenes edi aina he is no1...ntr poiranikallo top no1 kani chiranjeevi e genre aina he is no1... truly legendary actor...asalu e speech vini nijam ga navva leka sachha ra nayana...way to go sir...all the best for god father and future movies
Mistar madhusudanreddy gaaru Chiranjeevi ki anta seenu ledu pedda NTR gaaru unnaru atuvanti actor world wide ledu epudu yapudu Only one Pedda NTR yavaru atla actor leru only ine ntr ntr ntr Chiranjeevi oka parti petti vilinam chesadu dabbu kosam atuvanti vaadu Chiranjeevi
@@indianmovies432 arey pitthapagada athi acting like no 1 NTR …
Bro I like chiranjeevi but I love pawankalyan . Kalyan gaaru sukam , boggabaagyalu vadhilesi prajala kosame bathuku thunaadu. Pawankalyan gaaru oka vysanam.
@@abhiA-kl5lu naa maddalo ntr chippa face naakoduku potti naakoduku vaadu
Antha enduku gani putta kudadhu anukuntunna Anu ledha unna oppukonu anu
👍🙏❤️ సూపర్ అన్నయ్యా , మీ స్పీచ్ అదిరింది అన్న.👍🙏❤️
We are all waiting for god father movie you are one and only legendary actor in tollywood industry 🙏
Very nicely nd interestingly said, after I heard, I felt so glad.
RESPECTED CHIRANJEEVI GARU
LONG LIVE IN THE HEARTS OF ALL PEOPLE. GOOD ND EMOTIONAL SPEACH.
I'm from Karnataka
Love you Chiru Anna 😍
small correction Annayya not 1998 I think it is 1978...jai chiranjeeva.. jai megastar
Yes exactly
Correct
👌👌
Yes
Ur pride of TELUGU Industry Sir
అల్లూ రామలింగయ్య గారు సరైన అల్లుడు గారిని ఎన్నుకున్నారు.స్వచ్ఛమైన చక్కటి మధురానుభూతిని అల్లు రామలింగయ్య 100 జయంతి సందర్భంగా తీపి జ్ఞాపకాలను అందించారు చిరంజీవి గారికి అభినందనలు.
kk
0pL in un is
7
000
00
6:00...sense of humour...😁..we enjoyed a lot chiru sir...😁🤣😁...
ruclips.net/video/zu-0PX4gKHs/видео.html
చిరంజీవి గారు మీ డైలాగ్స్ సూపర్ అండి ఇప్పుడు నేను ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు అందకే మీరంటే మాకు చాలా ఇష్టం చాలా నిజాయితీగా ఉంటారు హుందాగా ఉంటారు చిన్నప్పుడు మీ వాల్ పోస్టర్లన్నీ మా గోడ మీద అంటించుకునే వాళ్ళం
you’re legendary chiranjeevi garu ❤
'Manavoori Paandavulu' in 1978 ! Little bit Slipped in a Flow of Excitement !Chiru Anna ! We Love You So Much as a Mega Star!
కామెంట్ రాయబోతున్న మీ కామెంట్ కనిపించింది😂
ruclips.net/video/zu-0PX4gKHs/видео.html
Manchiga catch chesaranna,nenu kuda hya anukuna enti Mana Anna 1998 antunaru ani
Nenu kooda.
Yes bro your right 1978
Superb speech anna and your experience 👏
ఉన్నది ఉన్నట్టు చెప్పారు గ్రేట్ చిరంజీవి గారు అందుకే మీరంటే చాలా ఇష్టం 👍👍👍🌹🌺🌷
We love chiru forever💕💕💕
Super Sir !!You made us feel and reminded us of our past.May Almighty bless your couple for ever.
Sooper chiru gaaru
We enjoyed this video throughout
Manavoori pandavulu in 1978 , not in 1998
From Karnataka I'm Huge fan Master Ji jai janasena 🙏🙋
I love chiru sir ❤️
చిరంజీవి గారు అదృష్టవంతుడు 🙏
Sir in your speech u mentioned that ur first meeting with late Sri allu garu tho 1995 i think it's by mistake
Yes it is mistake
ruclips.net/video/zu-0PX4gKHs/видео.html
Surekha garu kudaaa😊
@@dj176 mm
Heart touching words to fans sir this message cost more than million dollars sir..
సూపర్ మెగాస్టార్
Allu ramalingaiah garu is probably like a mentor to chiru and also helped shape his initial acting career.
great sir its a historical emotion never forgettable
for every one
9:45 Allu Sneha Smile Superb 🙂👍
చిరంజీవి చిరంజీవే , సూపర్ గాడ్ ఫాథర్ , from బాలయ్య ఫాన్స్
చిరంజీవి లాంటి అల్లుడు, కొడుకు,భర్త, తండ్రి, అన్నయ్య, బావమరిది, మేనమామ, పెదనాన్న లభించడం నభూతో నభవిష్యతి.
S మీరు చెపింది అక్షర సత్యం. 👍
Taata marchipoyav brother
అసలు చిరంజీవి లేకపోతె ఇప్పటికే యుగాంతం వచ్చేది. చిరు నే ఆపాడు
The great hero...
👌👏👏👏
I am also chiru fans..i like him very much..he is a legend..anthey..
అన్నయ్య మీ లైఫ్ లో కూడా లవ్లీ మూమెంట్స్ ఉన్నాయి అన్నయ్య...😊😃😀👌👌👌
Hi aunty 👋
సూపర్ సార్ మీరు
జయహో గౌరవ శ్రీ చిరంజీవి గారు 🌹🌹🚩🇮🇳
b
chirajvihappymomints. happymoments
Without allu ramalingayya chiranjeevi can't sustain this Telugu industry
వాళ్ళందరూ ప్రేమించారు,చిరు ప్రేమించాల్సి వచ్చింది 😃
😂😂😂😂😂 highlight dialogue of the year 😂😂😂
Anthega anthega😁
😄😄😄😄😄
@@sujithasujitha1785
🙄🙄🙄
🤔🤔🤔 నిజమే
ఇంత పెద్దస్టార్ హోదాలో ఉండి దాపరికం లేకుండా మాట్లాడిన మియొక్క జ్ణాపకాల గురించి .మి మనస్సుకు.జోహార్లు .🙏🙏🙏🙏
Avunaas
సూపర్ అన్నయ్య ❤️❤️❤️
మీరు చాలా మంచివారు సర్ చాలా స్పోటివ్ గా మాట్లాడతారు...👌👌👌👌
Memorial speech really funny speech always entainment person our chiru Sir 👏👏👏👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 your the hard and successful person luck to have tollywood industry for you ❤️❤️🙏🏼🙏🏼🙏🏼💕💕💕💕
ruclips.net/video/zu-0PX4gKHs/видео.html
The best speech from chiru.. 🙂
ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండే మనస్తత్వం మెగాస్టార్ చిరంజీవి గారిది
Ante nuvu yedigithe yegurutahava nuvu ne bajana🤣
@@nagurowtula8364 అది అర్దం కానట్టుంది నీకు.. కొన్ని జీవితాలు అంతే..
yes ..hit ayite hero movie ...flop ayite director movie ...correct kada chiru logic..
i hate after he enters politics since 2009 ..before i likes chiru
@@rameshbomma4085 nenu adigina daniki samadanam cheppu cheppadam chetha kaka konni jivithalu anthe antunavu brother , antha amayakanga brthakakandi bajanalu chesukuntu sarle konni jivithalu bajanalu chestune brathikestai alanti vallaki cheppina ardam kadhu 🙏
MegaStar Chiranjeevi Speech.. Hilight. Tollywood King.
అన్నయ్య మరియు వదినలకు ❤❤
మాటల్లో మామకారాన్ని చూపులతో ఆకర్షిణి ఇలా గట్టిపడేసారు సూపర్ అన్నయ్య
చిరకంజీవి గారిని కలిసే అవకాశం నాకు ఎప్పుడు రాలేదు, కానీ అయన ప్రతీ speech నేను ఫాలో అవుతా, boss you are not only great బట్ యూ are ultimate
ఇలా ప్రేమగా,హాస్యంతో, హుందాతనంతో మాట్లాడ గల దమ్ము సినిమా industry లో ఎవరికైనా ఉందా
ఎవ్వరికి లేదు ఒక్క చిరంజీవికే
❤❤❤
🙏
Cheranchevi🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥😍
ఎవరికి లేదు అది ఒక్క చిరంజీవి అన్న కే సాధ్యం 🧔🙏🙏
Wonderful Speech of Mega Star Garu and great memories .
Chiru tho oka ultimate comedy movie plan cheyali trivikram asalu.....superb timing 🙏
Correct bro Waiting 💥
Boss timing ❤❤❤
Love u chiru anna
Mind blowing speech 😀😀😀😀😀
చిరు కామెడీ టైమింగ్ వేరు super
జై జై చిరంజవ
Wonderful comedy...Chiranjeevi...you are really pure hearted and lovely person ..ur comedy is super..Navvula redu Allu gari sabki Navvula speech chala samanjasamga vundi...good..
ఎవరికైనా పెళ్లినాటి మధుర జ్ఞాపకాలను తలచుకోవటం అంటే ఇష్టపడుతారు. చిరంజీవిగారి కళ్ళల్లోకూడా ఇప్పటికీ ఆనాటి సంతోషం కనపడుతోంది.ఎంత ఉన్నా నలుగురిలో ఒదిగిఉంటారు మన చిరంజీవి గారు.ఇదే ఆయనకు శ్రీరామరక్ష.
Continue
Avunh
@@rammohanrotte7917 5i re 3
@@rammohanrotte7917
_Continue_ *MEGA BAJAN Family* 🤣🤣🤣
Yes
మెగాస్టార్ గారి చేతిలో ధనరేఖ/చిరంజీవి గారి ప్రక్కన సురేఖ.
మంచి మనస్సు,నిజాయితీ గా మాట్లాడుతున్న చిరంజీవి గారు..