నరసరావుపేట చరిత్ర | History of Narasaraopeta | Narasaraopeta full History [charitra] in Telugu.

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 106

  • @బాబర్ఖాన్
    @బాబర్ఖాన్ Год назад +4

    థాంక్యూ మన నరసరావుపేట చరిత్ర గొప్పతనాన్ని కీర్తించినందుకు

  • @nrajunrt
    @nrajunrt 3 года назад +37

    నరసరావుపేట లో ఉంటూ.. నరసరావుపేట గురించి పూర్తిగా తెలియని వారికి వివరంగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు..
    -
    నరసరావుపేట వాసి.

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 3 года назад +9

    నరసరావుపేట చరిత్ర చాలబాగునుండి స్ సాంబశివరావు గుంటూరు

  • @naninani5867
    @naninani5867 3 года назад +16

    Narasaraopeta Always Rocks 👌

  • @kvrao5068
    @kvrao5068 Год назад +4

    నాది గుంటూరు. ఈ మధ్య వరకు గుంటూరు లో ముఖ్య భాగం గబున్న నరసరావుపేట నాకు తమ్ముడు లాంటిది. మూడు సంవత్సరాలు నుండి నరసరావుపేట లో ఉండటం వల్ల తమ్ముడి మీద అభిమానం పెరిగి పోతోంది. ఈ లవ్ nrt

  • @sadhuvinayak9063
    @sadhuvinayak9063 2 года назад +7

    ఇక్కడ శివాలయం చాలా ప్రత్యేకత ఉంది

  • @aravapallilokeshkumar7173
    @aravapallilokeshkumar7173 3 года назад +22

    It's not a place, it's an emotion ❤

  • @RaviKumar-zm7lf
    @RaviKumar-zm7lf 7 месяцев назад +2

    Thank you friend for giving valublecinformation about Narasaraopet

  • @MITHINTISUBRAMANYAM579
    @MITHINTISUBRAMANYAM579 3 года назад +6

    Thank you for explaining about our hometown Narsaraopet. 👏👏👏👍👍

  • @swendaily
    @swendaily 2 года назад +3

    Proud to Nrtiens

  • @bindukoppula5468
    @bindukoppula5468 3 года назад +6

    మా ఊరి గురించి బాగా చెప్పారు అండి tq andi

  • @skmastan2196
    @skmastan2196 2 года назад +12

    నేను కూడా నరసరావుపేట నుంచి మాది ఏనుగుల బజార్ ధన్యవాదాలు తమ్ముడు నరసరావుపేట గురించి మంచిగా వివరించారు

  • @palepuphaniprakash2847
    @palepuphaniprakash2847 3 года назад +3

    Fantastic video sir - wonderful voice over about Narasaraopet

  • @AAAA-le7sr
    @AAAA-le7sr 2 года назад +8

    ఇప్పుడు పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట

  • @kavurichandrasekhar5165
    @kavurichandrasekhar5165 8 месяцев назад +1

    చాలా చక్కగా వివరించారు తమ్ముడు 🎉

  • @phani6156
    @phani6156 Год назад +1

    Wonderful video🌹👍🌹👌

  • @vasu.k5676
    @vasu.k5676 3 года назад +8

    From nrt ❤️🔥💥

  • @ksivannarayana5821
    @ksivannarayana5821 11 месяцев назад +1

    Nice information bro tq

  • @AnjaneyuluBandi-ex5wd
    @AnjaneyuluBandi-ex5wd 7 месяцев назад +1

    Good narrative story.

  • @ramucsm5333
    @ramucsm5333 Год назад +1

    Nice explanation sir.

  • @deepareddy7927
    @deepareddy7927 3 года назад +23

    మా ఊరు నరసరావుపేట

  • @naturalnaninaturalnani325
    @naturalnaninaturalnani325 2 года назад +4

    బ్రో మా ఊరు వినుకొండ వినుకొండ ఒక వీడియో చై బ్రో.🙏

  • @sastryboddupally4362
    @sastryboddupally4362 3 года назад +13

    కళలకు కాణాచి మా నరసరావుపేట

    • @yesbhadra6696
      @yesbhadra6696 3 года назад

      kalakarula kanachi naizamu pranthamu, andhra antha venakapadina pranthamu, narasaraopeta lo unnanni kalakarulu naizamu telanganalo okka galli lo untaru

    • @trendingsocialthings6799
      @trendingsocialthings6799 2 года назад +1

      @@yesbhadra6696 ni face. Nijzam rule lo Hindus ki no freedom. Bathukamma cheskuntey dikku ledhu telangana Vallaki nizam rule lo . Second class la brathikaru telangana vallu Nijam rule lo .

  • @lakshminarayana7586
    @lakshminarayana7586 6 месяцев назад

    Vekkadanucho NARASARAOPETA ku vachi Bagupaddaru koteeswarlu ayyaru🎉🌹💐Adarubaagaudali🙏🙏🙏

  • @ramukrishna3277
    @ramukrishna3277 3 года назад +2

    Super bro well done job

  • @anilkumar0305380
    @anilkumar0305380 3 года назад +3

    Thanks bro

  • @sandeeptothuka7782
    @sandeeptothuka7782 Год назад +2

    Elephant bazar history naku telidu iam narasarapet citizen thanks

  • @bommasatesh1076
    @bommasatesh1076 3 года назад +2

    సూపర్

  • @venkateshpalaparthi64
    @venkateshpalaparthi64 3 года назад +1

    Nice explanation bro. I am also from Narasaraopet.

  • @sravankumar2702
    @sravankumar2702 Год назад +2

    మాది, తెలంగాణ లోని మహబూబ్ నగర్ సిటీ, మా అబ్బాయి శ్రీకర్ తో కలిసి ఈ రోజు కోటప్పకొండ శ్రీ త్రికూటేశ్వర స్వామి దర్శనానికి వచ్చాము, నర్సరావుపేట గురించి ఎవరిని అడగాలో తెలియక, యూట్యూబ్ చూసా, మీ వీడియో తో మాకు ఈ పురాతన పట్టణం గురించి తెలుకోడం & చూడడం జరిగింది. మీకు చాలా ధన్యవాదాలు🎉

    • @Ravi-RSA
      @Ravi-RSA 7 месяцев назад

      author is fake data... projecting caste.....

  • @chupurimadhavilatha9818
    @chupurimadhavilatha9818 3 года назад +3

    👌👌

  • @GalibiShaik-fb9ii
    @GalibiShaik-fb9ii 2 месяца назад

    👍👍👍

  • @kandlakuntaravikumar5612
    @kandlakuntaravikumar5612 3 года назад +2

    Super

  • @drrajustudyabroadguide7793
    @drrajustudyabroadguide7793 Год назад +1

    nice

  • @harikatejaswi2918
    @harikatejaswi2918 3 года назад +5

    I am from Nrt

  • @amarnadh6740
    @amarnadh6740 3 года назад +8

    చాలా చిన్న వాళ్ళ గురుంచి కూడా చెప్పి రెండు సార్లు మంత్రి గా ఎంపీ గా చేసిన కాసు కృష్ణారెడ్డిగారి గురుంచి చెప్పకపోవటం మరపు నా లేక ఇంకా ఏమైనా నా....

    • @sadhuvinayak9063
      @sadhuvinayak9063 2 года назад

      మర్చి పోయి ఉంటారు .నేను కూడా ఎదురు చూసాను కానీ లేదు

    • @Ravi-RSA
      @Ravi-RSA 7 месяцев назад

      the author is trying to project his caste....

  • @ZX10RRIDERANDLOVER
    @ZX10RRIDERANDLOVER 3 года назад +2

    Nice bro I am from NARASARAOPET

  • @lakshmi_prabhavlogs9065
    @lakshmi_prabhavlogs9065 3 года назад +6

    Iam from narasaraopet

  • @saradamokkapati3810
    @saradamokkapati3810 3 года назад +2

    👌😀

  • @n.s.sharifsharif8464
    @n.s.sharifsharif8464 3 года назад +2

    9th view

  • @sajjaraothrinadh119
    @sajjaraothrinadh119 3 года назад +4

    I am also Nrt

  • @dattatreyabhavanari918
    @dattatreyabhavanari918 Год назад +2

    From narasaraopet

  • @VijayVijay-jj3vs
    @VijayVijay-jj3vs 2 года назад +1

    Tq tq dar ma narasaraopet

  • @sardarshaik5736
    @sardarshaik5736 3 года назад +5

    Guntur district lo narasaraopet ati mukya pedda pattanam, Chala oorla nunchi jivanopadi nimittam daily nrt vastaru.narasaraopet parlament niyojikavaram, division ,kaboe jilla.

  • @skabdul8647
    @skabdul8647 3 года назад +5

    I am from narasaraopet bro

  • @youguysready
    @youguysready 3 года назад +1

    2:: 56 sai Krishna theatre in. Sattenapalli

  • @AAAA-le7sr
    @AAAA-le7sr 2 года назад +2

    నేను రెడ్డి కాలేజ్ లో చదువుకున్నాను. ఇంజనీరింగ్ విద్యకు పెట్టింది పేరు మన నరసరావుపేట.

  • @palepuphaniprakash2847
    @palepuphaniprakash2847 3 года назад +1

    Also famous in Narasaraopet : Maruti photo studio - Angel talkies - Gandhi park in station road - Sri.Anjaneyaswamy vari temple in station road

  • @aptvindianews1247
    @aptvindianews1247 3 года назад +3

    Anna memu narasaraopeta pathuru sivalayam ànna next only sivalayam charitra chepu

  • @palepuphaniprakash2847
    @palepuphaniprakash2847 3 года назад +1

    If possible try to make another video with covering of Ralway station - Hotels & theatres

  • @vendivenela
    @vendivenela 2 года назад

    మా ఊరిలో ఒకప్పుడు మొదటి ఏంజెల్ టాకీస్ ఉండే . దాని పక్కనే మేము చదివిన ప్రభుత్వపు పాఠశాల . ఉంది

  • @vendivenela
    @vendivenela 2 года назад

    మా ఊరి సత్యనారాయణ సినిమాలో. ఉండేది ఇప్పుడు లేదు మల్లమా స్వీట్ లు ఇప్పుడు కూడా 👌🏻

  • @madhuvaidya367
    @madhuvaidya367 3 года назад +1

    Iam u r fan do Telangana videos

  • @veeravalisadhasivarao8418
    @veeravalisadhasivarao8418 Год назад +2

    Navarasala kota maa Narasarsopet

  • @telugucrazyguys3275
    @telugucrazyguys3275 3 года назад +3

    Kadapa daggara unna pushpagiri temple gurinchi cheppandi bhayya

  • @bujjigundala8606
    @bujjigundala8606 7 месяцев назад

    Jai palnadu❤❤

  • @cherukupallichiranjeeviche1059
    @cherukupallichiranjeeviche1059 3 года назад +1

    Bro super mare prakakam DT
    Darsi gurench chapande
    Sri Sri
    Darsi old name Darisanapuri

  • @ckcharanaskiran7184
    @ckcharanaskiran7184 Год назад

    Narasaraopet ❤

  • @vijaykumar.3964
    @vijaykumar.3964 2 года назад

    Bro VINUKONDA di oka video chyava plz bro

  • @vamsiyendeti454
    @vamsiyendeti454 3 года назад +1

    Narasaraopet people attendance here
    👇

  • @banadigan7511
    @banadigan7511 Год назад

    #ನರಸರಾವಪೇಟ #ಆಂಧ್ರಪ್ರದೇಶ #ಕೋಟೆ #ಪೇಟೆ #ಪಟ್ಟಣ #ಕೃಷ್ಣಾಪುರಮಠ #ಸುರತ್ಕಲ್ #ಪ್ರಜೆ #ಬೀದಿ #ರಾಜಾ #ಜಾಗಿರದಾರ್ #ಬಜಾರ್ #ವಿದ್ಯಸಂಸ್ಥೆ #ಇತಿಹಾಸ #ಚರಿತ್ರೆ #ಜಮೀನುದಾರ್

  • @reymowa4371
    @reymowa4371 2 года назад

    Narasaraopeta (Kingu kingu anthey)

  • @gopinadhkolikonda7618
    @gopinadhkolikonda7618 3 года назад +1

    From nrt pathuru chowdeswari temple kolikonda brothers

  • @sivaparvathimadivada5778
    @sivaparvathimadivada5778 3 года назад +2

    Memu koda narsraopeta

  • @saipranavreddy8066
    @saipranavreddy8066 3 года назад

    I am from narasaraopet 💥

  • @romancedipali2093
    @romancedipali2093 3 года назад +3

    Sir municipal high school marchipoyavu😐

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 Год назад

    నీవు చెప్పిన పాత తరం వారిలో అనిశెట్టి సుబ్బారావుగారు మాత్రమే నరసరావుపేట పట్టణంలో జన్మించారు.
    బ్రహ్మానందరెడ్డిగారు తూబాడు, నాదెండ్ల మండలం ‌
    కోడెల శివప్రసాద్ గారు (సిరిపురం, పెదకూరపాడు మండలం), కళ్ళకుంట అమ్మమ్మ గారింట జన్మించారు.

  • @sivasankar807
    @sivasankar807 2 года назад

    Iam from nrt

  • @yarramsettyseshagiri1951
    @yarramsettyseshagiri1951 Год назад

    నరసరావుపేట జమిందార్ గారి వారసులు ఇప్పటికీ ఉన్నారు అని ఎంత మందికి తెలుసు నాకు అయితే వారి మనవడు రామకృష్ణ గారు మాకు తెలుసు రాజా మల్ రాజ్ వెంకట రామకృష్ణ కొండలరావు జమిందార్ బహదూర్

  • @childrensgangG
    @childrensgangG 3 года назад

    I am from Narasaraopet

  • @lakshmibhavaniganjuripalli3588

    పిడుగురాళ్ల స్టోరీ

  • @chilakalavenkatareddy1956
    @chilakalavenkatareddy1956 3 года назад

    Narasaraopet is my home town

  • @yetukuritejanikhil923
    @yetukuritejanikhil923 3 года назад +1

    Kodela siva pradesh video please🙏

  • @rishaanktarak5921
    @rishaanktarak5921 3 года назад +3

    ఇదంతా బానే ఉంది బ్రదర్ నా గురించి చెప్పడం మర్చిపోయారు
    మా ఊరు కుంకలగుంట

    • @yarramsettyseshagiri1951
      @yarramsettyseshagiri1951 Год назад

      మాది బొమ్మరాజు పల్లి నీవు ఎవరు జమీందారీ వారసుల నీ గురించి చెప్పటానికి

  • @prasads5198
    @prasads5198 3 года назад +1

    Venkatagiri please

  • @childrensgangG
    @childrensgangG 3 года назад

    Our home is beside Rajagarikota

  • @jyothijaanu160
    @jyothijaanu160 3 года назад

    Mari Prasent Memu kudaa vunnam Ani cheppaledu☺️🤔😂

  • @sivareddykoppula8570
    @sivareddykoppula8570 5 месяцев назад

    Hatith। tlrddy😊

  • @Narasimha.hc888
    @Narasimha.hc888 Год назад

    ఛానెల్ creater your native place

  • @rajeswarikishore3852
    @rajeswarikishore3852 3 года назад

    మాది నరసరావుపేట, నేను డిగ్రీ రెడ్డి కాలేజ్ లో చేసాను👌👍

  • @srividyakondepudi511
    @srividyakondepudi511 Год назад

    Madi।narasaraopet

  • @ammanannalapremalayalamnarasar

    Madi narasaraopet

  • @swamypoluri
    @swamypoluri 2 года назад

    You didn't tell about Poluri Lakshmi kantha rao who won silver gada winner for Duryodhana Patra and famous harmonist Poluri pulla rao who is famous harmonist for Dv subbarao please know about them and write something about them. Polour Lakshmi is contempero late Bellamy konda subba Rao Garu.

  • @Raj-dg9ns
    @Raj-dg9ns 3 года назад

    Bro background music is too much noisy

  • @DurgaPrasad-ip4su
    @DurgaPrasad-ip4su Год назад

    Aravapalli Subbarao drama artist marichipoyaru

  • @b.samschanels2101
    @b.samschanels2101 11 месяцев назад

    నరసరావు పేటలో పురాతన చర్చ్ ఉంది.దాని గూర్చి చెప్పలేదు brother. ఒక మసీదు గూర్చి చెప్పలేదు.మేము చరిత్రలో లేమా?

  • @mastanvaliaimim2963
    @mastanvaliaimim2963 3 года назад

    వంద సంవత్సరల మసీద్ చర్చి లు కూడా వున్నాయి వాటి గురించి ఎందుకు చెప్పలేదు అంటే ఇది కేవలం హిందూ

    • @ratnachariswarna4168
      @ratnachariswarna4168 3 года назад

      లేదు బ్రో ..మరచి పోయి ఉంటాడు... పూర్తీ విషయాలూ తెలియక పోవచ్చు బ్రో... ఇది తప్పుగా అనుకోవుదు బ్రో 🙏🙏🙏🙏🙏🙏

    • @ratnachariswarna4168
      @ratnachariswarna4168 3 года назад

      మాది పమిడిపాడు....

    • @trendingsocialthings6799
      @trendingsocialthings6799 2 года назад

      Siggundali ikkada kuda matham chudataniki yerri…. Mim party banisava? Mim ki address ledhu ma Andhra lo. Mathapichi MIM ki place ledhu ma Andhra lo .

  • @Bhavanimallaparapu
    @Bhavanimallaparapu 7 месяцев назад

    Madi koda karumanchi

  • @malleswararaoginjupalli4306
    @malleswararaoginjupalli4306 3 года назад

    Total wikipedia story

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 Год назад

    శివుని బొమ్మ సెంటర్ కాదు, గాంధీ చౌక్.
    నీకు నర్సరావుపేట గురించి బహుశా చాలా చాలా తక్కువ తెలుసు అనిపిస్తుంది.

  • @vendivenela
    @vendivenela 2 года назад +1

    మా ఊరు నరసరావుపేట