మతాలు ఉన్నాయి మతాలు ఉన్నాయి సేవ్ మతం శివుని మాత్రం వైష్ణవ మతం అంతే ఎన్ని గెలిచారు విదేశీ మతాలు వచ్చి మన మన సంస్కృతి నాశనం చేశారు న్యాయం ధర్మం కోసం జరిగింది న్యాయం ధర్మం కోసం జరిగింది పలనాటి యుద్ధం అంటే ధర్మం గెలిచింది గుత్తికొండ బిలం కి వెళ్ళిపోయాడు బ్రహ్మనాయుడు నాగమ్మ ఆధ్యాత్మికంగా అయిపోయింది చరిత్ర మనకు తెలిసిందే ఆంధ్రా కురుక్షేత్రం అని తెలుగు ప్రజలకి మంచి చరిత్ర జై తెలుగు విదేశీ వచ్చి
క్రింద రాసిన వ్యాఖ్యలు చదువుతుంటే, మన తెలుగు వాళ్ళకి తెగులు ఉంటది అని నిరూపించుకుంటున్నారు నాగమ్మ : కాపు కులం బ్రహ్మ నాయుడు: వెలమ కులం అని కారెంపూడిలో ఉన్న పెద్దలందరికి తెలుసు 11వ శతాబ్దంలో చిన్న రాజులకి రెడ్డి/నాయుడు అని బిరుదులు ఉండేవి కాలక్రమేనా దానిని కులం గా మార్చి "నాగమ్మ" కి కులం అంటగడుతున్నరు. ముఖ్యముగా 'రెడ్డి కుల చరిత్ర' అని పుస్తకాలు కూడా రాసేసి చరిత్రని తప్పు దోవ పట్టిస్తున్న మేధావులకి శతకోటి వందనాలు, యుద్ధం తరువాత పలనాడు చిన్నభిన్నం అయ్యి.... బ్రాహ్మణనాయుడు గుత్తికొండ బిలం లోకి వెళ్ళారు, నాగమ్మ గారు తెలంగాణ ప్రాంతం వైపు వెళితే, ఆవిడ ఆంధ్ర నా లేక తెలంగాణ అని తన్నుకుంటున్నారు. అసలు 11వ శతాబ్దంలో మన రెండు రాష్టాలు పేర్లు ఉన్నాయా? ఈ మేధావులే వేమన గారి కులం మార్చి రాసేసారు, ఆయన ఫిరoగిపురం గుంటూరు జిల్లా కి చెందినవారు, తను స్వయం గా రాసిన పద్యం లో కాపు కులం అని రాస్తే దానిని రెడ్డి అని మార్చి రాసారు. వేమన కాని కులాన్ని బాగా సమర్దించిన సినిమా ఎందుకంటే (యోగి వేమన 1947 లో కె. వి. రెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం). 19వ శతాబ్దంలో కొంతమంది మేధవులు రాణి రుద్రమ దేవి కూడా కమ్మ కులాన్ని అంటగట్టారు. 20వ శతాబ్దంలో ఇంకా కొంతమంది మేధవులు బ్రహ్మ నాయుడుకి కాపు కులాన్ని అంటగట్టారు. రాబోయె నవ శతాబ్ధ మరియు చరిత్రని వక్రీకరించే మేధావులకి వందనం. చిన్న విన్నపం: ఎవరు ఎవరి కులమో తన్నుకోవడం మాని సత్యాన్ని గ్రహించండి
నాగమ్మ, బ్రాహ్మ్మనాయుడు ఇద్దరు యాదవ రాజుల దగ్గర మంత్రులు గా పనిచేసారు యాదవ రాజు అనుగు రాజు అకండ పల్నాడును పరిపాలించాడు ఆయన బ్రాహ్మ్మనాయుడు వెలమ కులస్థుడుని మంత్రిగా నాగమ్మ రెడ్డి కూలకస్తురాలిని వీరి ఇద్దరినీ మంత్రిగా నియమించాడు యాదవ రాజు అనుగు రాజు చనిపోతు రాజు కొడుకులు ఐన నలగామరాజు, మలిదేవరాజు బాధ్యతలను బ్రాహ్మ్మ నాయుడు కి అప్పగించి చనిపోతాడు నాగమ్మ అన్నదమ్ములుని ఇద్దరినీ చిల్చుతుంది మాచర్లని మలిదేవుడు కి గురజాల రాజ్యం నలగాముడికి పట్టం కడతారు పల్నాడు యుద్ధం అంటే దాయాదుల మధ్య యుద్ధం దాయాదులు అంటే అన్నదమ్ముల మధ్య యుద్ధం
చరిత్ర తెలుసుకోవాలి.మంచి ప్రయత్నం చేస్తున్నారు.
🙏 జై హిం ద్
Chala thanks andi 🙏🏻🙏🏻🙏🏻
🙏 Jai Hind
మతాలు ఉన్నాయి మతాలు ఉన్నాయి సేవ్ మతం శివుని మాత్రం వైష్ణవ మతం అంతే ఎన్ని గెలిచారు విదేశీ మతాలు వచ్చి మన మన సంస్కృతి నాశనం చేశారు న్యాయం ధర్మం కోసం జరిగింది న్యాయం ధర్మం కోసం జరిగింది పలనాటి యుద్ధం అంటే ధర్మం గెలిచింది గుత్తికొండ బిలం కి వెళ్ళిపోయాడు బ్రహ్మనాయుడు నాగమ్మ ఆధ్యాత్మికంగా అయిపోయింది చరిత్ర మనకు తెలిసిందే ఆంధ్రా కురుక్షేత్రం అని తెలుగు ప్రజలకి మంచి చరిత్ర జై తెలుగు విదేశీ వచ్చి
కులమతాలకు అతీతంగా చాపకుడు సిద్ధాంతం నీ ప్రవేశపెట్టిన మహనీయుడు బ్రహ్మనాయుడు
నష్టపోయింది యాదవులు
నాగమ్మ మరియు బ్రమానాయుడు
యాదవ రాజులకు మంత్రులు
నమస్తే జీ మా పెద్దలు చెప్పిన ప్రకారం చాపకూడు సిద్ధాంతము అందరికీ దేవాలయ ప్రవేశము నాగమ్మకి నచ్చలేదు.పైగా ఆవిడ దనవంతురాలు.
🙏 Jai Hind
👌
Meku oka vishayam chepaali tomorrow night comment chushara
చూశా, reply ఇచ్చాను. వాళ్ళ బుద్ది అంతకు మించి ముందుకు పోదు. వాళ్లను చూస్తే జాలెస్టుంది.
ముగలానీ బేగం video లో comments చూడండి. వీళ్లకు ఆ ముస్లిం విదేశీ ఆక్రమదారులపై ఎందుకంత ప్రేమ?
Haa chusha elanti vallani patinchukovadhu Weste fellows meru regular ga videos cheyandhe
Jai shree ram
ఇష్టకామేశ్వర స్వామి. ఇష్టకామేశ్వరి దేవాలయం ఒక్క శ్రీశైల అడవులలో మాత్రమే వుంది.
నష్టపోయింది యాదవులు
క్రింద రాసిన వ్యాఖ్యలు చదువుతుంటే, మన తెలుగు వాళ్ళకి తెగులు ఉంటది అని నిరూపించుకుంటున్నారు
నాగమ్మ : కాపు కులం
బ్రహ్మ నాయుడు: వెలమ కులం
అని కారెంపూడిలో ఉన్న పెద్దలందరికి తెలుసు
11వ శతాబ్దంలో చిన్న రాజులకి రెడ్డి/నాయుడు అని బిరుదులు ఉండేవి కాలక్రమేనా దానిని కులం గా మార్చి "నాగమ్మ" కి కులం అంటగడుతున్నరు. ముఖ్యముగా 'రెడ్డి కుల చరిత్ర' అని పుస్తకాలు కూడా రాసేసి చరిత్రని తప్పు దోవ పట్టిస్తున్న మేధావులకి శతకోటి వందనాలు, యుద్ధం తరువాత పలనాడు చిన్నభిన్నం అయ్యి.... బ్రాహ్మణనాయుడు గుత్తికొండ బిలం లోకి వెళ్ళారు, నాగమ్మ గారు తెలంగాణ ప్రాంతం వైపు వెళితే, ఆవిడ ఆంధ్ర నా లేక తెలంగాణ అని తన్నుకుంటున్నారు. అసలు 11వ శతాబ్దంలో మన రెండు రాష్టాలు పేర్లు ఉన్నాయా?
ఈ మేధావులే వేమన గారి కులం మార్చి రాసేసారు, ఆయన ఫిరoగిపురం గుంటూరు జిల్లా కి చెందినవారు, తను స్వయం గా రాసిన పద్యం లో కాపు కులం అని రాస్తే దానిని రెడ్డి అని మార్చి రాసారు. వేమన కాని కులాన్ని బాగా సమర్దించిన సినిమా ఎందుకంటే (యోగి వేమన 1947 లో కె. వి. రెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం).
19వ శతాబ్దంలో కొంతమంది మేధవులు రాణి రుద్రమ దేవి కూడా కమ్మ కులాన్ని అంటగట్టారు.
20వ శతాబ్దంలో ఇంకా కొంతమంది మేధవులు బ్రహ్మ నాయుడుకి కాపు కులాన్ని అంటగట్టారు.
రాబోయె నవ శతాబ్ధ మరియు చరిత్రని వక్రీకరించే మేధావులకి వందనం.
చిన్న విన్నపం: ఎవరు ఎవరి కులమో తన్నుకోవడం మాని సత్యాన్ని గ్రహించండి
కాపు అంటే రెడ్డి సర్టిఫికెట్ లో కాపు అనే ఉంటుంది కానీ 1990 తరువాత ఇపుడు ఉన్నవారికి తెలియక రెడ్డి అని ఇస్తున్నారు
Kannama dasu gurinchi chepandi
👍 జై హిం ద్
అస్సలు పల్నాడు యుద్ధం జరిగింది
ఇద్దరు అన్న దమ్ములు మధ్య యుద్ధం మలిదేవా యాదవ్ రాజు మరియు
నలగామ యాదవ్ రాజు మధ్య యుద్ధం జరిగింది...!!
Charitra pustakalu links pettandi
ఈ రోజు video లో కొన్ని పేర్లు చెప్పాను వారు రాసిన పుస్తకాలు, MVR Sastri గారివి, Manishi Sinha, సార్వారి ఇలా దొరికినవి అన్నీ చదువుతుంటాను. జై హింద్
అలరాజు తక్కెళ్లపాడులో కాదు మేడమ్ చెర్లగుడిపాడులో విడిది చేశాడు.
Second the correct.
🙏 Jai Hind
Amma nagamma garidi dachepalli mandalam gaamalapadu
🙏 Jai Hind
Naganma killed alaraju, I am from Karempudi we have been with Piduku family
నాగమ్మ, బ్రాహ్మ్మనాయుడు ఇద్దరు యాదవ రాజుల దగ్గర మంత్రులు గా పనిచేసారు యాదవ రాజు అనుగు రాజు అకండ పల్నాడును పరిపాలించాడు ఆయన బ్రాహ్మ్మనాయుడు వెలమ కులస్థుడుని మంత్రిగా నాగమ్మ రెడ్డి కూలకస్తురాలిని వీరి ఇద్దరినీ మంత్రిగా నియమించాడు యాదవ రాజు అనుగు రాజు చనిపోతు రాజు కొడుకులు ఐన నలగామరాజు, మలిదేవరాజు బాధ్యతలను బ్రాహ్మ్మ నాయుడు కి అప్పగించి చనిపోతాడు నాగమ్మ అన్నదమ్ములుని ఇద్దరినీ చిల్చుతుంది మాచర్లని మలిదేవుడు కి గురజాల రాజ్యం నలగాముడికి పట్టం కడతారు పల్నాడు యుద్ధం అంటే దాయాదుల మధ్య యుద్ధం దాయాదులు అంటే అన్నదమ్ముల మధ్య యుద్ధం
బాలచంద్రుని బలరాముడు అని చెపుతున్నారు.
పల్నాడు రాజుల కులం గురించి చెప్పండి
🙏జై హింద్
They are Yadavas
Nagamma ki Bhramha Naidu meeda paga undi.Danni teerchukovadaniki Nalagama raju sodarulani pavu laga vadukindi.Maha Bharatam lo Shakuni laga.
నరసింహ రాజు
Na abiprayam prakaram palnati yuddaniki karanam nagamma.endhukante na daggara oka reason undi brahma naidu alaraju ni rayabaram cheyyamani pampadaniki karanam undi alaraju swaymga nalagamaraju kuthuru perni devi Bartha nalagamaraju alludu kanisam alludu kosamaina yudda prastavana manukuntadani anukunnadu,kani nagamma athani pi visha prayogam cheinchindi ame ala cheyadaniki oka karanam undi brahmanaidini champadame ame jeevitha lakshyam athani yuddam lo champeyyalani plan chesindi nijaniki yuddam jargalani nagamma anukunnadi endhukante yuddamlo brahma naiudini champali anukunnadi ame kevalam brahma naidini champi tana tandri marananiki prathikaram tirchukovali anukunnadi kevalam ame vyaktigatha swardam kosam palnati yuddam jarigela chesi entho mandi pranaloo ahuti chesindi entho mandi pillalni,strilani anadhaluga marchindi charitra chusina darunamaina niyantholo ame kuda okaru palnadu rajyam balahinapadela chesi tadananthara kalmlo palnadu kakatiya samrajymlo bhagam ayyindi intha rakshsamga pravarthichindi ame
nagamma gaarikulam kamma
Palanati yudham ki kaaranam Nayakaraalu Naagamma. Bramha naidu gari meedha vunna eershya moola ne thanu ala pdavartha chesindhi. Maya bharatham lo shakuni patra Naagamma dhi.
kulaalu mathaalu levu only aadipathyam koosamee palnati yudham jarigindi
Brahama naidu or nayakudu a
First icheru veellu athi cheseru isari genteseru
Yemi. Ledhu...raghu.nadha..raju....anu..ko...akka......bethaludu....anuko...akka...
Mahabaratam tho anduku polustaru ante both cast same akkada dayadulu ekkada dayadulu same cast
చరిత్ర లో ఏమి జరిగిందో పూర్తిగా తెలుసుకొని చెప్పు లేదంటే చెప్పకు మా అభిప్రాయం అడగడం పూర్తిగా తప్పు ఇ దేమన్న కల్పిత కథ కాదు నువ్వు రాసేది కాదు
మీరు తప్పుగా అర్ధం చేసుకున్నారు. ఈ video కి ముందు ఉన్న 3 videos చూడండి. ఏ అభిప్రాయం చెప్పమన్నానొ అర్ధమవుతుంది. జై హింద్
Due to nagamma personality nalagamaraju became a clown and played on whims and fancies of shrued nagamma.
🙏 Jai Hind
Edukamma tapudukadalu
ఏ విషయం తప్పుగా ఉంది sir. Jai Hind
మీరు చదివే వ్యాసానికి ఏమైనా చారిత్రక
ఆధారాలు ఉన్నాయా?
శిలాశాసనములు లేక లిఖిత ఆధారాలు
ఉన్నాయా?
ఎలాంటి ఆధారారాలులేకుండా కట్టుకధలు
చెప్ప వద్దు.