మనిషి పుట్టింది 77 సెకండ్ల క్రితమే! - DR DEVARAJU MAHARAJU

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025
  • కవిగా సృజనాత్మక రచయితగా అన్ని సాహిత్య ప్రక్రియల్లో నిరంతరం కృషి చేస్తూ వస్తున్న డాక్టర్ దేవరాజు మహారాజు గారు సమాజంలో వైజ్ఞానిక స్పృహను మానవత్వాన్ని వ్యాప్తి చేసే దిశలో చాలా చురుకుగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 87 గ్రంథాలు ప్రకటించారు. 5 జీవన సాఫల్య పురస్కారాలు స్వీకరించారు. కరోనా వైరస్ మరియు ఇతర విషయాల గురించి విద్యార్థి, వామపక్ష, వైజ్ఞానిక సంఘాల కోరిక మేరకు online లెక్చర్స్ ఇస్తున్నారు.ఇటీవల వీరి రచన “నేను’ అంటే ఎవరు?” (ఒక వైజ్ఞానిక వివరణ ) అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది.
    As a Poet and Creative writer, Dr. Devaraju Maharaju has been constantly working in all literacy forms published 87 Books, and has been very active in spreading the Scientific Temperament in the society. And as a part of it, he is also coming through digital media. Jana Vignana Vedika, Serilingampally is also coming out with several such Videos. The Nation’s Apex body of letters Sahitya Akademi has declared an Award to his book “Nenu ante Evaru” (who am I … a Scientific Explanation)
    Books are Available with
    #www.logili.com...
    #www.avkf.org/B...
    #kinige.com/kse...
    #www.amazon.in/...
    VISALAANDHRA PUB HOUSE: Vijayawada.0866-2430302
    NAVA TELANGANA PUB HOUSE: Hyderabad.040-27660013
    Nava Chethana Publishing House Phone number: 040-29884453/54
    M.B.Vignyana Kendram. Mb: 9490098408

Комментарии • 26

  • @sappavenataramakrishnarao5096
    @sappavenataramakrishnarao5096 Месяц назад +1

    సమాజ స్వరూపాన్ని,మానవ పరిణామ క్రమాన్ని కాలంతో అనుసంధానం చేసి చాలా చక్కగా బయో క్లాక్ అర్థం అయ్యేటట్లు వివరించారు. మంచి ఆలోచనాత్మక ప్రసంగం.మీకు అభినందనలు సార్ 💐💐👏👏

  • @venkataswamylanka1303
    @venkataswamylanka1303 Месяц назад +2

    బయో క్లాక్ ద్వారా జరిగిన కాలాన్ని ఇరవై నాలుగు గంటల పరిధికి కుదించి భూమి మార్పులు మొదలుకొని ప్రకృతి నుండి క్రమంగా జరిగిన జీవపరిణామాన్ని విభజించిన తీరు చిట్ట చివరగా మనిషి ఉద్భవించిన సమయాన్ని శాస్త్రాన్ని సమగ్రంగా వివరించిన విజ్ఞానం చాలా
    బాగుంది సార్ విద్యార్ధులకు పరిశోధకులకు అధ్యయనంలో చాలా ప్రయోజనకరమైంది సార్ అభినందనలు ధన్యవాదాలు

  • @Sreepop
    @Sreepop Месяц назад +1

    Awesome, great informative video sir. Thank you very much for sharing 🙏🏼

  • @nallaapparao69
    @nallaapparao69 Месяц назад

    ధన్యవాదాలు సర్.....🙏🙏🙏🙏

  • @muddamsrikanth7633
    @muddamsrikanth7633 Месяц назад

    చాలా చాలా బాగుంది సర్.

  • @krishnarao8252
    @krishnarao8252 Месяц назад +1

    Jai Bheem #Jai Insaan

  • @m.n.2587
    @m.n.2587 Месяц назад

    Super sir...bio clock is very easy understanding content for every one.. thank you 💐🤝

  • @rameshcheedaragadda9515
    @rameshcheedaragadda9515 Месяц назад

    Good 👍 sir

  • @citizenramesh410
    @citizenramesh410 Месяц назад

    నమస్కారం సామాజిక గురువు గారు❤

  • @venkataponnaganti
    @venkataponnaganti Месяц назад

    Thank you

  • @venkateswarlunama3191
    @venkateswarlunama3191 Месяц назад

    There is no more.Human being is great.

  • @r.k.bhodhigowtham4263
    @r.k.bhodhigowtham4263 Месяц назад

    Great analysis Sir

  • @ramanav6318
    @ramanav6318 Месяц назад

    Good video

  • @godlavaraprasad8549
    @godlavaraprasad8549 Месяц назад

    👌👌👌👌

  • @psonline4064
    @psonline4064 Месяц назад

    nice video

  • @ambedkaritedr.adeybujji2744
    @ambedkaritedr.adeybujji2744 Месяц назад +1

    జీవ పరిణామాన్ని ఎంత అద్భుతంగా బయోక్లాక్ అనే అంశం ద్వారా విశ్లేషణ చేశారు.. ప్రజలకు వాస్తవాలు తెలియక ఎవరు ఏది చెప్తే అది ఫాలో అవుతున్నారు. అందుకనే ఖచ్చితంగా మేధావులు మాట్లాడాలి.

    • @radhakrishnamurthythatipal6444
      @radhakrishnamurthythatipal6444 Месяц назад

      మేధావులు చెప్పినంత మాత్రాన సమాజం మారిపోతే ఇలా ఉండేది కాదు కదా
      ప్రజానీకం కూడా ఒక మేధావి చెబుతున్నాడు ఇది సత్యం అని ఒప్పుకోగలగాలి
      నీ సబ్జెక్టు వరకు నువ్వు చూసుకో మాకు నువ్వు చెప్పనవసరం లేదు అని వాగే వాళ్ళు ఉన్నారు 😔

  • @rraghupathi586
    @rraghupathi586 Месяц назад

    🙏 సార్ నాకు చాలా గందరగోళం గా వుంది ? దయచేసి మరింత సులువుగా , అందరికీ అర్ధం అయ్యేలా , వీలుకుదిరితే ? ఎక్కువ సమయం తీసుకుని మరొక వేడియో చేయగలరు 🙏

    • @ramakanthuppala4866
      @ramakanthuppala4866 Месяц назад

      కామెంట్లు కొన్ని ఇంకా simplify చేసి పెట్టారు అవి చదివి మళ్ళీ ఒకసారి వీడియో చూడ గలరు ❤

  • @Sharp-feather
    @Sharp-feather Месяц назад

    One second=how many years out of bio clock sir, could you explain sir ?

    • @ramanav6318
      @ramanav6318 Месяц назад

      Your answer = భూమి పుట్టి (x years అనుకుంటే) / (24 x 60 x 60) seconds

  • @Suritdsuri
    @Suritdsuri Месяц назад

    నేను మీ వీడియో చూడక ముందే comment పెడుతున్నాను. 77 సెకండ్ల ముందు అంటే శరీరం లో కణాలు కొన్ని సెకెండ్లకు చస్తూ ఉంటాయి. తిరిగి పుడుతూ ఉంటాయి. నేను సైన్స్ విద్యార్థి కాదు.
    మీ వీడియో చూశాక నా అభిప్రాయం పూర్తిగా తప్పు అని తేలింది.
    ధన్యవాదాలు!
    ధన్యవాదాలు!

  • @samathacharvakar1482
    @samathacharvakar1482 Месяц назад

    కాలాన్ని కుదించి కొలిసి కాస్త కళాత్మక రంగులేస్తే బయో క్లాక్ గా దాన్ని కాల్చేయటం గీ దేశంలో గీ కీ మంట బెట్టడం మనువు రోగం ..........

  • @SKumar-bv4lz
    @SKumar-bv4lz Месяц назад

    Dear sir, soon Neechbrahminism fabricated lier's mythology fellows write, Evolution Puraanam......😂😂😂😂😂😂😂😂😂😂