Amrit Bharat Express Train Inside View & Stops in AP | Amrit Bharat Express Vlog |SumanTV Vijayawada

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 27

  • @dhar1806
    @dhar1806 9 месяцев назад +21

    నేను చాలా ఏళ్ళు దరిద్రపు ప్రభుత్వం దరిద్రపు నాయకులు,,ఇది మారాలి అనుకునే వాణ్ణి,,,అది పక్కన పెడితే మారాల్సింది ప్రజలు, జనాలు మారాలి,,ఇలాంటి వాటిని ప్రవేశపెట్టినప్పుడు,వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత జనం అయిన మన.మీద కూడా 100% ఉంటుంది,, కానీ అది 90% జనాలకి పట్టదు,,ఇష్టం వచ్చినట్లు ఎక్కడ పడితే అక్కడ తిని పడేయటం,ఎక్కడ పడితే అక్కడ ఊయడం,సర్వసాధారణం ఐపోయాయ్,,తినేసి తొక్కులు సింక్ లోవేసి పడేస్తారు కొందరు,,,నీళ్లు ఎలా పోతాయి అని అనుకుంటారో అర్ధం కాదు,,,🙏🙏🙏🙏మనం ఇంటిని అలానే చూసుకుంటామా ?? మన ఇంట్లో అలానే చేస్తామా? అని ఆలోచించుకోవాలి జనాలు🙏🙏🙏🙏🙏🙏

  • @BALARANGAIAHANNA
    @BALARANGAIAHANNA 7 месяцев назад

    TQ stv🎉

  • @rambosriramentertainments
    @rambosriramentertainments 9 месяцев назад +3

    తుని, సామర్లకోట, రాజమండ్రి ఈ మూడు ఒకప్పుడు ఒకే జిల్లా, అలా అయితే ఇప్పుడు అనకాపల్లి కూడా ఒక జిల్లా అటు అరకు(పాడేరు) ఒక జిల్లా అదికూడా అనకాపల్లి స్టేషన్ మీదే ఆధారపడుతుంది 200 లకు పైగా గ్రామాలు అనకాపల్లి స్టేషన్ మీదే ఆధారపడి ఉన్నాయి సామర్లకోట కు స్టేషన్ ఇచ్చిన వాళ్ళు అనకాపల్లి కి ఇవ్వకపోవడం అనేది అసలు అనకాపల్లి నాయకులకు విలువ లేదు అనడానికి నిదర్శనం లా వుంది.....

  • @d.mangarajuraju6725
    @d.mangarajuraju6725 9 месяцев назад

    అమృత భారత ట్రైన్లు కానీ దీనికి మించి చేసిన ట్రైన్లు వేసిన ఇ దేశానికీ ఎప్పటికి సరిపోవు ముందు జనాభా నియంత్రణ జరగాలి. అప్పుడే ఏమిచేసినా సార్ధకత ఉంటుంది.

  • @balabhaskarvennelakanti6092
    @balabhaskarvennelakanti6092 9 месяцев назад +1

    130kmph is nothing. In Japan trains speed is 350KM above.

  • @RAJ-nu4rz
    @RAJ-nu4rz 9 месяцев назад

    ఏపీలో ఏప్పటినుంచి అమల్లోకి వస్తుంది

  • @mattamadhu4748
    @mattamadhu4748 9 месяцев назад +2

    E train raka ముందు all most anni train lo cc camera ఉన్నాయి మేడం viskha exp చూడండి

  • @kalyanim8473
    @kalyanim8473 9 месяцев назад

    వీడియో తీసినోలకు చూపించడం రాలేదు ట్రైన్ లో బెర్త్ లు ఎలా ఉన్నాయి ఏమీ చూపించలేదు

  • @shaiksalima331
    @shaiksalima331 9 месяцев назад +1

    ❤❤

  • @kihtaws
    @kihtaws 9 месяцев назад +1

    We should trains in time. Vande Bahrat is mostly delay every time.

  • @ShaikYesdani-i2h
    @ShaikYesdani-i2h 9 месяцев назад

    Poor people trians lanu cancellation chaasaru

  • @bokaramohanarao7673
    @bokaramohanarao7673 9 месяцев назад

    తెలివి లేనివాడు... రైలు ఇంకా 135 KMPH ఏమిటిరా??? ప్రపంచంలో అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు 300 KMPH కంటే తక్కువ లేదురా

  • @girig1248
    @girig1248 9 месяцев назад

    Bullet trin 500km

  • @bethapudisubbarayudu4435
    @bethapudisubbarayudu4435 9 месяцев назад

    1:04

  • @sudhakarmadanambedu6335
    @sudhakarmadanambedu6335 9 месяцев назад

    జోబికి చిల్లు. కొత్త బోగీలు అంతే.

  • @RamaKrishna-mn6uv
    @RamaKrishna-mn6uv 9 месяцев назад

    అమ్మా ఒక్కసారి జనరల్ ట్రైన్ లు చూడండి bathroom కి వెళ్తే bathroom రాదు

    • @nani6552
      @nani6552 9 месяцев назад

      😂😂😂😂

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam6041 9 месяцев назад

    Alas chay wala pradhanmantri has forgotten poor people of India. Denied concessions for senior citizens and stopped passenger trains for rural population.

  • @ponnadasuryakumari8599
    @ponnadasuryakumari8599 9 месяцев назад

    It is common man trains

  • @tiyyaguraprabhakarareddy3107
    @tiyyaguraprabhakarareddy3107 9 месяцев назад

    ANCHOR FROM POK.

  • @renuvu9033
    @renuvu9033 9 месяцев назад

    MATHI POYINDHA EPUDU TRAINEKKA LEDA????

  • @aakarshana8063
    @aakarshana8063 9 месяцев назад +2

    Very Funny ! అమృత్ భారత్ లేదు ,అరటికాయ తొక్కా లేదు ! ఏదో ఫ్రాన్స్ TGV ని చూపించినట్టు చుపిస్తున్నారే !? - విజయ్ ,ఒంగోలు

  • @Potti76884
    @Potti76884 9 месяцев назад

    Un reservation coaches kuda vunnaya

  • @prasadreddykovvuri8062
    @prasadreddykovvuri8062 9 месяцев назад

    INTNTA SABBU KARCHUPETTANAKKARALEDU
    GARIB RSTH EXP NI EKKUVA VESTE BSGUNTUNDI
    VB LU AMRUTH BHARAT TRAINS CHAALAA DELICATE GAS VUTUNNAAI
    INDIA KI OLD GARIB RSTH E P TRSI S CHAALU

  • @krishnakumar-pp8ie
    @krishnakumar-pp8ie 9 месяцев назад

    I Hate Trains Anyway 😂😂😂😂