Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
Praise the lord 🙏
Nice
Well singing uncle
Praise the Lord,Melodious voice brotherGod bless you brother
పర్వతములు తొలగిపోయినను తత్తరిల్లినను మెట్టలు బహుగా సమాధానము విడిచిపోదు నీ నిబంధన తొలగిపోదు.1) సైన్యముల కధిపతి యెహోవా శేషించిన తన ప్రజలకు తానే - (2)భూషణ కిరీటము సొగసైన మకుటము (2) ॥పర్వతములు ॥2)చిగురు మహిమ శుభలక్షణమగునుమంటి పురుగు వంటి యాకోబు స్వల్పజనమగు ఇశ్రాయేలు - (2)విమోచకుడు పరిశుద్ధ దేవుడు (2)భయము వలదని సహాయము చేయును॥ పర్వతములు #మృతులైన వారు బ్రతుకుదురని వారి శవములు జీవములగునని - (2)మంటిలో పడియున్న ప్రేతలైన వారు (2)మేల్కొని మహిమలో ఆనందింతురు ॥ పర్వతములు ॥) 4 యెరూషలేము నివాసులకు సంరక్షకుడు యెహోవా తానే (2) నా నిమిత్తము దావీదు నిమిత్తము - (2)ఈ పట్టణమును కాపాడి రక్షింతు ॥ పర్వతములు ॥5) నా పాదములను వలలో నుండి విడిపించి ప్రభూ నడిపించును - (2) నా కను దృష్టి యెహోవావైపుకే - (2)తిరిగి యున్నది హల్లెలూయా ॥ పర్వతములు ॥
Praise the lord 🙏
Nice
Well singing uncle
Praise the Lord,
Melodious voice brother
God bless you brother
పర్వతములు తొలగిపోయినను తత్తరిల్లినను మెట్టలు బహుగా సమాధానము విడిచిపోదు నీ నిబంధన తొలగిపోదు.
1) సైన్యముల కధిపతి యెహోవా శేషించిన తన ప్రజలకు తానే - (2)
భూషణ కిరీటము సొగసైన మకుటము (2) ॥
పర్వతములు ॥
2)
చిగురు మహిమ శుభలక్షణమగును
మంటి పురుగు వంటి యాకోబు స్వల్పజనమగు ఇశ్రాయేలు - (2)
విమోచకుడు పరిశుద్ధ దేవుడు (2)
భయము వలదని సహాయము చేయును
॥ పర్వతములు #
మృతులైన వారు బ్రతుకుదురని వారి శవములు జీవములగునని - (2)
మంటిలో పడియున్న ప్రేతలైన వారు (2)
మేల్కొని మహిమలో ఆనందింతురు ॥ పర్వతములు ॥
) 4 యెరూషలేము నివాసులకు సంరక్షకుడు యెహోవా తానే (2) నా నిమిత్తము దావీదు నిమిత్తము - (2)
ఈ పట్టణమును కాపాడి రక్షింతు ॥ పర్వతములు ॥
5) నా పాదములను వలలో నుండి విడిపించి ప్రభూ నడిపించును - (2) నా కను దృష్టి యెహోవావైపుకే - (2)
తిరిగి యున్నది హల్లెలూయా ॥ పర్వతములు ॥