Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
పల్లవి: యూదాయందు దేవా ప్రసిద్ధుడవు - నామమెంతో గొప్పది ఇశ్రాయేలులోషాలోము నందు గుడారముండగా- సీయోనులో నీ సన్నిధి గాంచితి 21. స్ముర్నలో నున్న సంఘపు దూతకు సందేశంబు నిచ్చితివిమొదటి కడపటి వాడను నేనె - మృతుడైతిని గాని జీవించుచుంటిని|| యూదా ||2. ఎరుగుదును నీ శ్రమ దుఖఃమును దరిద్రతను నీ దరిద్రతనుఅయినను నీవు ధనవంతుడవే అని సెలవిచ్చి హెచ్చించితివి|| యూదా ||3.నమ్మకముగా నీవు నుండుము నిరతము ప్రాణాపాయము కలిగిననుధరియింప జేతును జీవ కిరీటము వనరుగా నీపై ననినట్టి ప్రభువా4మనుష్యకుమారుడు మహిమతో రాగ ప్రతిఫలమొందు ప్రతివాడుధవళ సింహాసనమందున్న ప్రభువే ఘన స్తుతినొందును. తన ప్రజలందు
Excellent 👍
Excellent. Praise the Lord
Excellent
Praise the Lord anna/akkaI am listening this song frequently
Very nice anna. Praise the Lord.
పల్లవి: యూదాయందు దేవా ప్రసిద్ధుడవు - నామమెంతో గొప్పది ఇశ్రాయేలులో
షాలోము నందు గుడారముండగా- సీయోనులో నీ సన్నిధి గాంచితి 2
1. స్ముర్నలో నున్న సంఘపు దూతకు సందేశంబు నిచ్చితివి
మొదటి కడపటి వాడను నేనె - మృతుడైతిని గాని జీవించుచుంటిని|| యూదా ||
2. ఎరుగుదును నీ శ్రమ దుఖఃమును దరిద్రతను నీ దరిద్రతను
అయినను నీవు ధనవంతుడవే అని సెలవిచ్చి హెచ్చించితివి|| యూదా ||
3.నమ్మకముగా నీవు నుండుము నిరతము ప్రాణాపాయము కలిగినను
ధరియింప జేతును జీవ కిరీటము వనరుగా నీపై ననినట్టి ప్రభువా
4మనుష్యకుమారుడు మహిమతో రాగ ప్రతిఫలమొందు ప్రతివాడు
ధవళ సింహాసనమందున్న ప్రభువే ఘన స్తుతినొందును. తన ప్రజలందు
Excellent 👍
Excellent. Praise the Lord
Excellent
Praise the Lord anna/akka
I am listening this song frequently
Very nice anna. Praise the Lord.