ఎక్కడ నెగ్గాలో కాదు -ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు | రాజకీయాల్లో నిజం చేశారు జనసేన అధినేత పవన్

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии • 382

  • @harinagarjuna
    @harinagarjuna 6 месяцев назад +536

    ఇంత భారీ మెజారిటీ తో గెలిచాక కూడా ఇల్లు అలకగానే పండుగ కాదు, మేము ఇంకా బాధ్యతగా పని చేస్తాం అని చెప్పిన నాయకుడు… కాదు మా దేవుడు🙏🏻

    • @bhargav2447
      @bhargav2447 6 месяцев назад +11

      Mee devunni jagratthaga Jail ki pampistharu inko vaaram lo

    • @Sanjeeb-oc1zf
      @Sanjeeb-oc1zf 6 месяцев назад +1

      😂😂😂

    • @sreyashraj4313
      @sreyashraj4313 6 месяцев назад +3

      Last time 151 seats vachhiya kadha ,yentha bhadyatha tho chesaru choosam😂😂😂😂😂😂😂😂😂😂

    • @guntreddighattamnaidu5770
      @guntreddighattamnaidu5770 6 месяцев назад

      Prajalu mararu le bro adi chalu😅😂​@vendrajagadeeshbabu105

    • @ERatnamma
      @ERatnamma 6 месяцев назад

      BB hu

  • @inukonda
    @inukonda 6 месяцев назад +275

    మా ఊరిలో జనసేన పోటీ చేయలేదు, మేము, మా ఊరందరూ పవన్ అభిమానులం ఆయనను చూసే టిడిపికి, బీజేపీకి ఓట్లు వేసి గెలిపించాము.

  • @duggiralatharnahar7015
    @duggiralatharnahar7015 6 месяцев назад +214

    దేశంలో ఏక కాలంలో ఇటు అదికారం అటు ప్రతిపక్ష హోదా నిర్వహించే ఏకైక పార్టీ జనసేన..

    • @Sanjeeb-oc1zf
      @Sanjeeb-oc1zf 6 месяцев назад

      Orey russian chip anta chusukondi mee kutha antha patala dengutaru

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 6 месяцев назад +1

      Prathipaksha hodaa ani vidgottu raajakeeyam maatale cheduku daari theesthaayi intha nastam jariginaa manam yetu pothunnaamo ardham kaadhu 13 lakshala kotla appuku vaddi katti paalana cheyyaali maatalu kaadhu

  • @raghavrr503
    @raghavrr503 6 месяцев назад +50

    నేను మా ఇంట్లో ఈసారి జనసేనకే ఓటు వేయాలని కోరినప్పుడు ఇంట్లో అంతా shock అయ్యారు, ఎందుకంటే నేను పవన్ ను వేరేవాళ్ళ లాగే అంతలా వ్యతిరేకించే వాడిని. కానీ ఏ రోజైతే హిందువుల హక్కుల గురించి, కూటమి కోసం తాను తగ్గి రాష్ట్రం కోసం ఆలోచించాడో ఆ రోజే అనిపించింది రాష్ట్రానికి కావల్సింది ఇలాంటి నాయకుడే కదా అని.
    ఇప్పుడు పవన్ ఫ్యాన్ గా మారిపోయాం.

  • @SSubbu5346
    @SSubbu5346 6 месяцев назад +226

    మీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించి, నిరుద్యోగులకు పేదలకు అందరికీ నాయం చెయ్యండి, ఉచితలు కాదు భవిష్యత్ ఇవ్వండి cbn pawan sir's.

    • @chandrasekhar4483
      @chandrasekhar4483 6 месяцев назад

      సైకోగాడు ఏపీని అప్పులకుప్పలో ముంచి ఓడి బ్రతికి పోయాడు వెధవాయ్ ఆడే గెలిచుంటే నవరత్నాలహామీలను అమలుచైలేక చచ్చేవాడు.

    • @Sanjeeb-oc1zf
      @Sanjeeb-oc1zf 6 месяцев назад

      Adhi avadamma

  • @maruthiram84
    @maruthiram84 6 месяцев назад +104

    ETV వారి విశ్లేషణ పవన్ విషయంలో అక్షర సత్యం.. ETV వారికి కృతఙన్యతలు.. 🙏🏻. మీ సహకారం ఎప్పటికి ఇలాగే ఉండాలని ఆసిస్తున్నాం...

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 6 месяцев назад +88

    నిజమే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ న్నీ మెచ్చుకోవాలి

  • @harichandrabaki8525
    @harichandrabaki8525 6 месяцев назад +96

    ఇప్పటం హైలెట్ జై జనసేన జై పవన్ గాజువాక బీమవరం దూరదృష్టం అదృష్టం పిఠాపురం జై హింద్

    • @Jayapadala05
      @Jayapadala05 6 месяцев назад +1

      Adem ledu 21/21vachayi kada ela .vestene kada. Already gajuwaka, bheemavaram parledu.starting kada janam nammali. Maadi anakapalli.

    • @arunnandan4858
      @arunnandan4858 6 месяцев назад

      మాది పిఠాపురం
      ఏం జరుగుద్దో చూడాలి అభివృద్ధి విషయంలో🎉

    • @greenzone6180
      @greenzone6180 6 месяцев назад +1

      I'm from Karnataka.. i know pitapuram ( super) wait and see❤

  • @chandrasekhar3823
    @chandrasekhar3823 6 месяцев назад +29

    వైసిపి వాళ్ళు ఎన్ని రకాలుగా అవమానించారు అయినా గెలిచిన తర్వాత వచ్చి ఇప్పుడు కక్ష్య సాధింపు కు సమయం కాదు ,మా మీద 175 స్థానాల్లో గెలిచినంత బాధ్యత ఉంది అని చెప్పాడు చూడు, ఊరికే అనలేదు పవర్ స్టార్ అని
    Man of the మ్యాచ్
    Congratulations to the Chief of JANASENA

    • @DandiVenkateswararao
      @DandiVenkateswararao 6 месяцев назад +1

      janasena nu dont neglect in AP politics.kee role in AP.

    • @DandiVenkateswararao
      @DandiVenkateswararao 6 месяцев назад +2

      Determination,Discipline,Devotion =pavan kalyan garu

  • @srikanthpera7318
    @srikanthpera7318 6 месяцев назад +96

    Game Changer Pawan Kalyan gaaru. Jai Janasena Jai TDP Jai BJP

  • @vijaycherry3965
    @vijaycherry3965 6 месяцев назад +130

    ఈ విజయం పవన్ కళ్యాణ్ గారితో కూడిన కూటమి ఆంధ్ర ప్రదేశ్ ఘన విజయం 👏👏👏👏👏
    అలాగే పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి నా అభినందనలు 🎉🎉🎉🎉🎉
    జై జనసేన
    జై జై కళ్యాణ్ బాబు✊✊✊✊✊

  • @ప్రవీణ్ఇండివార్
    @ప్రవీణ్ఇండివార్ 6 месяцев назад +85

    I got tears what Pawan Kalyan did for Andhra Pradesh 😢😢😢😢
    Proud to janasenani....

    • @sriraghavanch
      @sriraghavanch 6 месяцев назад

      ​@vendrajagadeeshbabu105hey Paytm Inka meeku Baga Pani paduthundi Baga dabbulu vastay

    • @Jayapadala05
      @Jayapadala05 6 месяцев назад

      ​@ve 6:12 ndrajagadeeshbabu105 a paristhithi raadu. We are very happy . manchi govt. Vachindi. Ap. Safe

    • @Rock-ed5eb
      @Rock-ed5eb 6 месяцев назад

      Jai JANASENA 🔥 🔥 ❤️ 🔥 ​@vendrajagadeeshbabu105

    • @Rock-ed5eb
      @Rock-ed5eb 6 месяцев назад

      ​@vendrajagadeeshbabu105Jai POWER ✨ PAWAN KALYAN 🔥❤

    • @surya20t
      @surya20t 6 месяцев назад

      ​@vendrajagadeeshbabu105 ok njoyyy ur own happines

  • @gopikanuganti1919
    @gopikanuganti1919 6 месяцев назад +16

    పవన్ కళ్యాణ్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు,
    ఆయన నిర్ణయాన్ని జన సైనికులు తూచ తప్పకుండా ఆహ్వానించారు...
    అలాగే తెలుగు దేశం కార్యకర్తలు కూడా జనసేనకు అండగా నిలబడ్డారు..!

  • @jayam1019
    @jayam1019 6 месяцев назад +22

    మీరు చాల గొప్ప వారు పవన్ కళ్యాణ్ గారూ 🎉 Congratulations sir 🎉 Shri Pawan Kalyan Garu and Jai CBN TDP

  • @Vishal7T
    @Vishal7T 6 месяцев назад +35

    సమాజ హితానికి Pawan Kalyan గారు, అందరినీ ఏకం చేయాలని సరియైన ఆలోచనతో ముందుకెళ్తున్నారు,
    🥰🥰🥰సమాజ హితానికి సరియైన ఆలోచనలు-సరియైన మార్గం పవన్ కల్యాణ్ 🥰🥰🥰
    టి‌డి‌పి, జనసేన, బి‌జే‌పి శ్రేణుల సమిష్ఠి కృషి ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ఉజ్వల భవిష్యత్ కు బాటలు వేయాలని మనస్సార కోరుకుంటూ శుభాకాంక్షలు 💐💐💐

  • @MrMadhuc
    @MrMadhuc 6 месяцев назад +32

    తెలుగు ని కాపాడుతున్న ఒకే ఒక్క ఛానల్

    • @NadupuruLokesh
      @NadupuruLokesh 6 месяцев назад +1

      ఇది 100% నిజం మనం మర్చిపోయే ప్రతీ తెలుగు పదాన్ని గుర్తు చేసే ఒకే ఒక్క తెలుగు ఛానల్

  • @htvkulluru7722
    @htvkulluru7722 6 месяцев назад +24

    ఈ మాటలు వింటుంటే కర్ణానందంగా ఉంది

  • @bhaskarpaladugu5897
    @bhaskarpaladugu5897 6 месяцев назад +30

    Truth be told, I wasn't sure about Pavan Kalyan 8 years ago. But, his maturity, humility, persistence and intelligence won everyone over. IF CBN will be the king maker in center, Pavan Kalyan is the king maker in AP.

  • @Kumarraja-z5d
    @Kumarraja-z5d 6 месяцев назад +19

    తూర్పుగోదావరి జిల్లా పశ్చిమగోదావరి జిల్లా మీకంటూ ఒక నిజాయితీ గలిగిన అటువంటి నాయకుడు మనకంటూ ఆంధ్రప్రదేశ్ మలుపు తిప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్

  • @ram_mark
    @ram_mark 6 месяцев назад +88

    అందుకే మా జగన్ అన్న 11 సీట్ కే తగ్గాడు...మా అన్నకు కూడా తెలుసు

  • @NKS1982
    @NKS1982 6 месяцев назад +166

    అందుకే మా జగన్ గారు ఓట్లలో మరియు ఎమ్మెల్యే సీట్లలో తగ్గాడు😅😅😅

  • @viswanathamb3800
    @viswanathamb3800 6 месяцев назад +44

    PSPK.....THE GAME CHANGER

  • @sivakumar-fg1ji
    @sivakumar-fg1ji 6 месяцев назад +1

    మేము చాలా చాలా అదృష్టవంతులం. ఎందుకంటే నిజాయితీపరులు, స్వార్థం లేని రాజకీయ నాయకుడు, పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురం శాసన సభ్యులుగా ఉండటం.

  • @vainateyavlogs1778
    @vainateyavlogs1778 6 месяцев назад +11

    AP కి ఇది గోల్డెన్ ఛాన్స్ టీడీపీ+జనసేన గేమ్ ఛేంజర్ అవబోతున్నారు❤❤❤

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 6 месяцев назад +5

    ఈటీవి కి కృతఙ్ఞతలు. పవన్ లోని నిజాయితీని, నిబద్ధతని ప్రజలకు మరింతగా అర్ధమయ్యేలా ఒక వైపు, గత ఐదేళ్ల విధ్వంస ప్రభుత్వం ఆయన్ని ఇబ్బంది పెట్టిన వైనం అనుక్షణం రెండుచోట్లా నెగ్గని పవన్ పేరెత్తకుండా దత్తపుత్రుడని పదే పదే తూలనాడిన విధానం, ఆయన్ని మానసిక వేదనకి గురిచేసేలా సృష్టించిన అరాచక చేష్టలు. హమ్మయ్య ఎలాగైతేనేమి ఈ విధ్వంసుడిని ప్రజలు నిర్వర్థంగా సాగనంపేరు అదేపదివేలు.

  • @praveengopu
    @praveengopu 6 месяцев назад +23

    On డ్యూటీ పిఠాపురం. MLA గారు 🥛🥛🥛☝🏻🇮🇳

  • @Chowreddy786
    @Chowreddy786 6 месяцев назад +39

    Game changer 🔥🔥🔥🔥🔥

  • @Chowreddy786
    @Chowreddy786 6 месяцев назад +55

    Real hero 🔥🔥🔥🔥🔥

  • @msk2410
    @msk2410 6 месяцев назад +42

    King Maker " Power Star" ❤❤❤ both in State & Central Govt

  • @deepalingam9477
    @deepalingam9477 6 месяцев назад +36

    Congratulations 🙌

  • @VenkateshDupana
    @VenkateshDupana 6 месяцев назад +1

    దేశం కోసం ధర్మం కోసం
    ఎప్పుడు అలోసించే మహను భవుడు
    పవన్ కళ్యాణ్ గారు ప్రజలు అర్దం చేసుకొని
    గెలిపించి నందుకు ధన్యవాదములు
    జై శ్రీ రామ్
    జై పవన్

  • @tejeswararaobadiyala5383
    @tejeswararaobadiyala5383 6 месяцев назад +10

    ఈ విజయయం పవన్ గారిది. హి డిసర్వ్ హిట్. 💐💐💐

  • @VenkateshDupana
    @VenkateshDupana 6 месяцев назад +1

    సూపర్
    జై పవన్
    జై జనసేన

  • @madasusuresh2678
    @madasusuresh2678 6 месяцев назад +4

    Excellent ga chepparu tqs to ETV

  • @prashlen19
    @prashlen19 6 месяцев назад

    Well said. True words and analysis from ETV. Recognized PK's efforts towards positive politics. Appreciate ETV for this. మెజారిటీ తో గెలిచాక కూడా ఇల్లు అలకగానే పండుగ కాదు, మేము ఇంకా బాధ్యతగా పని చేస్తాం అని చెప్పిన నాయకుడు. He deserves much more success in all ways and manner.

  • @FastTV7
    @FastTV7 6 месяцев назад +6

    TV news ante ela chepali crystal clear ga ee Anchor ki 1 lakh times claps 👏 , dignity, decent super madam ,vore Tv9,NTV,Rtv vurike arvatam kadu content cheppetappudu eppudu voice penchalo taginchalo aladinchidi madam ni chusi nerchukondi

  • @ameshladdika8805
    @ameshladdika8805 6 месяцев назад

    Thank u Etv వాస్తవాలు చెప్పినందుకు

  • @sureshnagam3720
    @sureshnagam3720 6 месяцев назад +2

    Congratulations💐 ఎలక్షన్ ఆఫ్ ది హీరో✊ పవన్ అన్నయ్య✊TDP+JSP+BJP కూటమిదే విజయం✊జై జనసేన✊

  • @kireetchaithanya1058
    @kireetchaithanya1058 6 месяцев назад +10

    Pawan Kalyan gari 10 years kastamni 10 minutes lo andhariki arthamayyelaga cheppinandhuku Etv ki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chengaiahthota4003
    @chengaiahthota4003 6 месяцев назад +1

    Your comments on importance of Pavan Kalyan are realistic. Your presentation from first to last is very attractive and cent percent correct. Heartily well come to your comments 👏.

  • @srinusri7092
    @srinusri7092 6 месяцев назад +7

    పవన్ కళ్యాణ్ సూపర్ sir but నమ్మక ద్రోహి చంద్రబాబు తో జర జాగ్రత్త బయ్యా...congratulations భాయ్

  • @Chowreddy786
    @Chowreddy786 6 месяцев назад +32

    Trend setter🔥🔥🔥🔥🔥🔥

  • @alekhyaprasad5019
    @alekhyaprasad5019 6 месяцев назад

    చంద్ర బాబు నాయుడు గారికి ఒక విన్నపం మా పవన్ కళ్యాణ్ గారికి నిర్మలమయిన మనసు అదే మనసుతో మీతో పొత్తుకు వచ్చారు మన లెజెండ్ పవన్ కళ్యాణ్ గురించి మీకు తెలుసు అతను ఎంత బహిరంగంగా మిమ్మల్ని చేరుకున్నాడు దయచేసి అతనితో బహిరంగంగా ఉండండి సార్

  • @np5735
    @np5735 6 месяцев назад +5

    CM గా CBN గారు 3 సార్లు చేశారు, ఈసారి CM గా PK కి కూటమి అభ్యర్థి గా చేసి, CBN గారు సెంట్రల్ పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉంటే చాలా బాగుంటుంది , AP development ఇంకా బాగా అవుతుంది CBN గారు సెంట్రల్ కkey role గా ఉంటే.

  • @sivasankarvelivela2426
    @sivasankarvelivela2426 6 месяцев назад +3

    జనసైనికులకు ఒక కోరిక తీరింది ఇంకో కోరిక ఉంది

    • @ashuashok8146
      @ashuashok8146 6 месяцев назад

      Aadhi avvadu ra

    • @surya20t
      @surya20t 6 месяцев назад +1

      ​@@ashuashok8146 ilage anandha padandi bro Adi ayna r0ju meeku notlo mata radhu le

  • @p.satyanarayana8535
    @p.satyanarayana8535 6 месяцев назад +23

    Jai janasenaa

  • @laxminaryanaa4030
    @laxminaryanaa4030 6 месяцев назад +12

    ఇంత పెద్ద అఖండ విజయం సాధించడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు

  • @praveengopu
    @praveengopu 6 месяцев назад +4

    జై మా దేవుడు పవన్ కళ్యాణ్
    జై బీజేపీ 🪷🪷🪷🪷🪷
    జై టీడీపీ 🚲🚲
    జై Janasena 🇮🇳🙏🏻🙏🏻

  • @rajukadpa4180
    @rajukadpa4180 6 месяцев назад +4

    మా పవన్కళ్యాణ్ అన్న. కింగ్ మీకేర్

  • @syamkumar8896
    @syamkumar8896 6 месяцев назад +29

    Jai janasena Jai janasena

  • @Bhaskar-Akisindu
    @Bhaskar-Akisindu 6 месяцев назад

    నాకు ఈ రోజు చాల సంతోషంగా అంధంగా వుంధీ

  • @sucharesh
    @sucharesh 6 месяцев назад +6

    11 సీట్లు ఇచ్చి వైసీపీకి ప్రజలు పంగ నామాలు పెట్టారు😂❤❤ భగవంతుడి లీల మరి😂😂

  • @nagarajut5268
    @nagarajut5268 6 месяцев назад +9

    Good analysis

  • @Jagadeeshkumarmc
    @Jagadeeshkumarmc 6 месяцев назад +3

    Very few people rarely we find in history like NTR MODI AND PAWAN KALYAN True leaders 🙏

  • @adinarayana6362
    @adinarayana6362 6 месяцев назад +6

    Congratulations Pavan Kalyan Garu

  • @javvadijanardhan3038
    @javvadijanardhan3038 6 месяцев назад +8

    జై పవన్ కళ్యాణ్ గారు 💪🏻💪🏻💪🏻💪🏻💪🏻

  • @jayasree2033
    @jayasree2033 6 месяцев назад +1

    This single powerful man changed the state's fate.

  • @user-sriram88308
    @user-sriram88308 6 месяцев назад +1

    Pawan andari lanti vadu kadu… goppa human being …honest one ..pawan ardamavvalnte manchi heart undali…❤❤❤

  • @ravimp2310
    @ravimp2310 6 месяцев назад +7

    Na lifelo Frist time TDP ki vote vesanu ma family members andaru NDA kutamiki vote vesamu resion only pspk jai janasena ❤

  • @sashank5201
    @sashank5201 6 месяцев назад +3

    This 7min video will be one of the best videos of ETv 👌👌👌

  • @BalaKrishna-bb9nd
    @BalaKrishna-bb9nd 6 месяцев назад +1

    Handstoff Pawan Kalyan Garu 🎉

  • @bathinaps6225
    @bathinaps6225 6 месяцев назад +1

    Pavan Kalyan is the most credible and courageous politician in India

  • @tamminenisarts2670
    @tamminenisarts2670 6 месяцев назад +11

    Game Changer of AP

  • @sriramsriram8933
    @sriramsriram8933 6 месяцев назад +10

    Jai janasena love u sir❤️

  • @dayanandng2546
    @dayanandng2546 6 месяцев назад +1

    గేమ్ చెంజర్ పవన్ కల్యాణ్ 🌟

  • @DileepKumar-xz3lm
    @DileepKumar-xz3lm 6 месяцев назад +3

    The way he made alliance is a absolutely genius.... King Maker 🎉

  • @swatibangaram8913
    @swatibangaram8913 6 месяцев назад +1

    జై పవన్ కళ్యాణ్ గారు

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 6 месяцев назад +2

    సూపర్ పవన్ కళ్యాణ్

  • @MrSuresh1255
    @MrSuresh1255 6 месяцев назад +4

    Let’s all work for the betterment of AP and Bharath. Jai Janasena Jai Hind

  • @MoonLight-fj4ki
    @MoonLight-fj4ki 6 месяцев назад +5

    Ap intha majority ki karanam definitely Pawan Kalyan garu...

  • @Vishal7T
    @Vishal7T 6 месяцев назад +5

    AP is now blessed by the right polity of Shri. Pawan Kalyanji, we the Telugus are rest assured by his right and tall leadership, a hope for the future generations to build a prosperous state for the people's welfare, also to contribute to the nation building. 🥰🥰🥰

    • @krishnamtrineth6649
      @krishnamtrineth6649 6 месяцев назад +1

      😇😄😄😄😀ninna nyt prasanthamga nidra poya broo 😍

  • @sriramraama
    @sriramraama 6 месяцев назад +1

    👉😍👌👏👌👏True VOICE and and Very Practical Talking about @JanaSena Partie & Genuine News ETV👌👏👌👏👌👏.....!

  • @-public4191
    @-public4191 6 месяцев назад

    తనకు తాను తగ్గిన వ్యక్తి ఘనుడు అదే జరిగింది.

  • @reddyreddy3080
    @reddyreddy3080 6 месяцев назад +14

    Pspk 🚩🔥

  • @sportsinterestingvideos7160
    @sportsinterestingvideos7160 6 месяцев назад +5

    Game changer ❤️👍🙏

  • @bisoiseetharam143
    @bisoiseetharam143 6 месяцев назад +2

    పవన్ కళ్యాణ్ గారు great leader... ఎన్ని ఒడిదుడుకులు అధిగమించి ముందుకు సాగుతు విజయం సాధించింది చరిత్ర సృష్టించారు... పవర్ స్టార్ is back✊✊✊

  • @shravanvuyyala5712
    @shravanvuyyala5712 6 месяцев назад +3

    Salute Pawan Kalyan....salute to AP voters...this is the beginning!!

  • @prabhakarraoupputuri945
    @prabhakarraoupputuri945 6 месяцев назад +1

    Real Hero of 2024 AP elections

  • @kandulapullaiahoilfillings2246
    @kandulapullaiahoilfillings2246 6 месяцев назад

    నేను నీకు అభిమానిని అయ్యాను సార్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ సార్ ❤❤❤

  • @Chowreddy786
    @Chowreddy786 6 месяцев назад +15

    Ker role PK 🔥🔥🔥🔥🔥

  • @suryanarayanaghattamaneni6696
    @suryanarayanaghattamaneni6696 6 месяцев назад +3

    తమను తాము తగ్గించు కున్న వారు హెచించబడుదురు.

  • @Jagan_Mosapu_Yeddy
    @Jagan_Mosapu_Yeddy 6 месяцев назад +4

    WHY NOT 175 nunchi, why not DOUBLE DIGITS

  • @sureshrekapalli2645
    @sureshrekapalli2645 6 месяцев назад

    100% true...TDP cader and main leaders should remember his contribution and sacrification..

  • @Rock-ed5eb
    @Rock-ed5eb 6 месяцев назад +1

    REAL GAME CHANGER 💪

  • @vamsipaidupalli7904
    @vamsipaidupalli7904 6 месяцев назад +3

    Pawan plays key role for NDA Alliance formation ❤❤

  • @yazatajax
    @yazatajax 6 месяцев назад +1

    Yes, PK played a key role in this victory.

  • @parasamutyam
    @parasamutyam 6 месяцев назад

    పవన్కళ్యాణ్ గారు వాళ్లే ఆంధ్రప్రదేశ్ కి ఈరోజు మంచి రోజు లు వస్తున్నాయి 🙏🙏

  • @BEASTT1199
    @BEASTT1199 6 месяцев назад +1

    Man of the match PSPK ❤
    GAME CHANGER ❤
    gelisaka kuda cheppadu illu alakagane pandaga kadhu ani vo ka true leader alane alochisthadu ❤
    PITHAPURAM MLA GARI THALUKA ❤
    CBN & PSPK MASTER PLAN SUCCESS ❤
    TDPJSPBJP ❤

  • @shaikabdulhaddis470
    @shaikabdulhaddis470 6 месяцев назад +1

    జై జనసేన ❤️🙏✊️

  • @SuperVeerudada
    @SuperVeerudada 6 месяцев назад

    Chala thanks thalli . Vunnadi vunnattu cheppinanduku. Etv variki naa dhanyavaadalu😊

  • @gkd1974
    @gkd1974 6 месяцев назад +2

    We need to appreciate TDP,JSP and BJP strong alliance. Of course we should not ignore the sacrifices of PK though he got of lot of pressure from his part . Hat off to everyone for the success of TDP, JSP and BJP alliance .

  • @vamsitadi3696
    @vamsitadi3696 6 месяцев назад +1

    Exllent words

  • @jupalliraju8163
    @jupalliraju8163 6 месяцев назад +1

    Jaijanasenapspk i❤

  • @vamsitelugugamer4879
    @vamsitelugugamer4879 6 месяцев назад

    Chala baga chepparu 👏👏👏

  • @lalitha65
    @lalitha65 6 месяцев назад

    What a man!!!! Hats off!!!!!!

  • @Rock-ed5eb
    @Rock-ed5eb 6 месяцев назад +1

    GAME CHANGER ❤

  • @nageswaraopatha5445
    @nageswaraopatha5445 6 месяцев назад +3

    His slogans are impact so much ❤ pm modi ji 3.0 loading... NDA again

  • @vandanahimagiri5488
    @vandanahimagiri5488 6 месяцев назад +1

    Maa peddhakaapu ...maa nayakudu Pavan Kalyan sir...nuvvu padda kastam ee roju neraverindhi anna.❤❤❤ congratulations pitapuram mla sab

  • @Durgaprasad-jd8hk
    @Durgaprasad-jd8hk 6 месяцев назад

    The game changer Pawan Kalyan kudos to your efforts.

  • @sivarammanavarthi7726
    @sivarammanavarthi7726 6 месяцев назад +1

    Kutami lo votes transfer chala Baga jarigindi ..adi 95 percent anta..idi mamuluga jaragadu. Good to see that cader from all parties worked well.