Devulapalli Amar Speech at YSR Book Launch Event | NTV

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • #DevulapalliAmar Speech at #YSR Book Launch Event | NTV
    For more latest updates on news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugu
    ► Follow us on Twitter At : / ntvteluguhd
    ► Circle us on NTV News Channel G+: goo.gl/sJy2d8
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Комментарии • 367

  • @srinivasreddy9644
    @srinivasreddy9644 5 лет назад +127

    అమర్ గారు ఒక మహనీయుడుysr
    గారించి చాలా మంచిగా చెప్పారు సార్ కాగ్రాట్స్ సార్

  • @user-bn5wi2fg9w
    @user-bn5wi2fg9w 5 лет назад +24

    జై ysr ఎపి దేవుడు లాంటి మనిషి జీవితంలో చాలా గొప్ప వ్యక్తి

  • @shanthappaadvocate3834
    @shanthappaadvocate3834 5 лет назад +30

    Devulapalli Amar garu excellent person........................................

  • @Vishal...1144
    @Vishal...1144 5 лет назад +126

    Hattsup sir
    Johar YSR

    • @harshreddy4594
      @harshreddy4594 5 лет назад +2

      Hats Off. Ante removing our hat out of respect. Hattsup kaadu.

  • @Vijaykumar-xs3jf
    @Vijaykumar-xs3jf 5 лет назад +279

    ఆయన గొప్ప మానవత్వ విలువలు ఉన్నా నాయకులు శ్రీ YSR గారు
    ఆయన ఎప్పటికీ ప్రజల గుండెల్లో బ్రతికే ఉంటారు

    • @sireeshapokuri4040
      @sireeshapokuri4040 5 лет назад

      FDA Ssid

    • @DineshKumar-kj3pz
      @DineshKumar-kj3pz 5 лет назад +2

      విజయ విజయ andhukey devudu ysr ki kuka chavu ichadu

    • @hemanadhamreddy2448
      @hemanadhamreddy2448 5 лет назад +3

      నిజంగా దేవుడు బయ్య

    • @prakashsuresh838
      @prakashsuresh838 5 лет назад +2

      @@DineshKumar-kj3pz pora neethi jathi leni kukka...

    • @rajasekharreddy143
      @rajasekharreddy143 5 лет назад +3

      @@DineshKumar-kj3pz ysr gaaru kukka chaavu chaavaledhu praja seva lo sainikudi la vera maranam pondhaaru,ysr dhi kukka chaavu aithe duty lo chanipoye prathi soldier kukka chaavu chasthunatlay ilanti thappudu maatalu matladavantay may me aday chavu neeku ravachu take care
      Johar dr.ysr 🙏🙏🙏💐

  • @hemanthareddyvelagala1108
    @hemanthareddyvelagala1108 5 лет назад +617

    YSR fans oka like vesukondi friends I am a big fan of ysr & jagan anna

  • @n.pothireddy6716
    @n.pothireddy6716 3 года назад +33

    YSR పేరు వింటేనే ప్రాణంలేసివస్తుది

  • @peelavisweswararao9295
    @peelavisweswararao9295 5 лет назад +144

    అందుకే వైస్సార్ మన మద్యలో కేకపోయిన మన గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారు

    • @vrmyenumulapalli
      @vrmyenumulapalli 5 лет назад +1

      If he was alive for another one year he would have imposed heavy taxes on everyone

    • @Mrbeastfansclubindia
      @Mrbeastfansclubindia 5 лет назад +3

      @@vrmyenumulapalli yes bro if he alive he is the A1 and he will be in prison with his son for the course of curruption

    • @sanjay-fn8os
      @sanjay-fn8os 5 лет назад

      @@Mrbeastfansclubindia With CBN

  • @Vizagloveok
    @Vizagloveok 5 лет назад +88

    Finally ysr in ntv 👍👍

  • @syedzuber3819
    @syedzuber3819 5 лет назад +56

    Andarupudtaru potaru kontamande prajala gundello chirasthayiga Nilichi potaru Johaar SREE YSRajasekhar Reddy Garu

  • @gedelasreeram4013
    @gedelasreeram4013 3 года назад +2

    It is very good to listen nice words about our beloved C.M. Dr. YSR, thank you for recollecting the memories & sharing those beautiful memories along with other people.

  • @DSCAP-mp1lf
    @DSCAP-mp1lf 2 года назад +2

    ఆర్యా.... గౌరవనీయులైన మన రాష్ట్ర రథసారధి, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న అంశంఎంతైనా ప్రశంసార్హం..... అందులో భాగంగా చెప్పుకో దగ్గది "నాడు -నేడు " కార్యక్రమం... దీని పుణ్యమా అని పశువుల కొట్టాల్లా ఉండే పల్లెల పాఠశాలల వాతావరణం అన్ని హంగులతో కార్పొరేట్ లుక్ తెప్పించిన ఘనత ముమ్మాటికీ మన డైనమిక్ CM గారిదే....దీని ప్రభావంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక గణనీయంగా పెరిగింది.....అయితే విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థి -ఉపాధ్యాయ నిష్పత్తి కి కాస్త వ్యత్యాసం చోటుచేసుకుంటోంది.... దేశంలో ఎక్కడాలేని విధంగా పేద, బడుగు వర్గాల, వృత్తి దారుల, చిరువ్యాపారుల, రైతు, కార్మిక, కూలీ, విద్యార్థుల సంక్షేమానికి ఆపన్న హస్తం అందిస్తూ కోట్లాది మంది హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు.... అలాంటి వారి జాబితాలో తాజా గా 1998dsc క్వాలిఫైడ్స్ చేరారు...రాష్ట్ర వ్యాప్తంగా అత్తికొద్ది మంది ఉండే 1996 dsc క్వాలిఫైడ్స్ వారు కూడా వారి సరసన చేరాలని ఎంతగానో ఉవ్విళ్లూరుతున్నాము.... ప్రతీ జిల్లా నుంచి కేవలం 10 నుంచి 15 మంది వరకు మాత్రమే ఉన్న మాకు కూడా అపర దాన కర్ణులైన శ్రీ CM గారు గౌరవ ప్రదమైన ఉపాధ్యాయ వృత్తిని ప్రసాదించాలని అత్యంత వినయపూర్వకంగా ప్రార్ధిస్తున్నాము.... అపారమైన జీవితానుభావాన్ని సముపార్జించిన మా చేతిలో ఒక నూతన తరం బాధ్యతలు అప్పగిస్తే..... చాలా చాలా అంకిత భావంతో (అంతకు మించి కృతజ్ఞతా భావంతో ) కష్టించి ఆ చిన్నారులను తీర్చిదిద్దుతామని మా అందరి కుటుంబ సభ్యుల సాక్షిగా తమకు ప్రమాణం చేసుకుంటున్నాము.... రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల ఫై కొద్దిపాటి అవగాహన కలిగి ఉన్న మాకు ఎటువంటి గొంతెమ్మ కోరికలులేవు... సత్యప్రమాణంగా కోరబోమని మనవి చేసుకుంటున్నాము.... టైమ్ స్కేల్ వేతనంపై పనిచేసి మీరు అప్పగించిన చిన్నారులను జగనన్న బడుల్లో అద్భుతంగా తయారు చేసి సమాజానికి అందివ్వగలమని బాసలు చేస్తున్నాము.... మానవీయతకు మారుపేరైన గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారు మా యందు దయార్డ్ర హృదయం తో స్పందించి 1996dsc క్వాలిఫైడ్స్ అయిన మమ్ములను అయ్యవార్లు (ఉపాధ్యాయులు) గా మారే విధంగా మా నుదిటి రాతను మార్చాలని, మీ కరుణామృత అభయ హస్తాన్ని మాకు వరంగా దీవించాలని ఆర్ధిస్తున్నాము......ఇట్లు....1996 dsc క్వాలిఫైడ్స్ సమాఖ్య🙏🙏🙏

    • @abhilashblessy2676
      @abhilashblessy2676 2 года назад

      Entha Vinayam--Entha Vidheyatha Sir!!!Meeru Kada nijamaina Teachers ante...Meeru kada maa Jeevita Talaraathanu Maarche Teachers ante...Gattiga Anukundam Sir Ayipoddi...Meeku Nyayam Jaragalani...Eeroju Nunde Aa Devudini Prardistanu Sir 👏

  • @nagarajuchatla6796
    @nagarajuchatla6796 5 лет назад +14

    వైఎస్సార్ గారిని అభిమానించే వాళ్ళు ఒక లైక్ వేసుకొండి...

  • @AliBaba-hc3uc
    @AliBaba-hc3uc 5 лет назад +63

    Ysr good cm
    Ilike ysr😂😂😂

  • @venkat53c
    @venkat53c 5 лет назад +47

    అమర్ గారు I like ur attitude very much.. Once I saw u as president in ur office.

  • @DurgaprasadDrDps
    @DurgaprasadDrDps 5 лет назад +253

    Oka vidyardiga (Telangana ) ayana fee reimbursement pondi undi ayanni pogadakunda undalenu

    • @shivasr.6485
      @shivasr.6485 5 лет назад +8

      Yes bro YSR valla TS lo kuda chala mandi prajalaki help jarigindi

    • @foreverevergreen8276
      @foreverevergreen8276 5 лет назад +1

      Orai pichoda vaadu ichinddi sontha sommu kaadu nenu nv andaru kattine dabbule nilanti alochana leni banisala valla ntra desaaniki upayogam

    • @foreverevergreen8276
      @foreverevergreen8276 5 лет назад +1

      @SUBBA REDDY LEKKALA VENKATA ysr just gave 800 crores for fee reiumbersement 400 crores arogya sree he started these two schemes in 2008 before 2009 elections he kept 4000 crores dues for colleges and died what is ysr greatness he just cheated public in the name of welfare why didn't he moderate government hospitals colleges with that two schemes wealth. He is cheater these ass licking fellows of ysr praising him ysr is not visionary his policies are failure.

    • @foreverevergreen8276
      @foreverevergreen8276 5 лет назад +2

      @SUBBA REDDY LEKKALA VENKATA for fee reiumbersement money only college's passed so many unqualified students in btech.ysr btech paruvu teesina ganudu

    • @ramdev7939
      @ramdev7939 5 лет назад +7

      @@foreverevergreen8276 i work with smart people who took the opportunity of fee-reimbursement and succeeded in their lives ; otherwise they would be limited to their villages and settled with labor jobs; and I also know people who studied b.tech because of fee-reimbursement and drive taxis. it is true Unqualified students will become Unqualified B.Tech degree holders. they will ultimately settle for jobs in other areas to feed themselves. fee-reimbursement is not a welfare scheme; it is once a life-time opportunity to succeed. Akali viluva telisina vadu evaru fee re-imbursement bad anadu. but i wish they provide fee re-imbursement only to students and colleges with certain % of marks and pass % year over year.

  • @sowmyatelluri263
    @sowmyatelluri263 5 лет назад +56

    YSR gurinchi cheptunte vintune undalanipistundi... Entha vinna appude ayipoyinda anipistundi... We really miss you YSR...

  • @donthubalu2061
    @donthubalu2061 5 лет назад +25

    Hattsup Sir

  • @NaveenKumar-ry5bz
    @NaveenKumar-ry5bz 5 лет назад +120

    రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ జగన్ గారి రూపంలో అందరికీ అందుబాటులో ఉన్నారు.

    • @karunakart1793
      @karunakart1793 5 лет назад +5

      Ysr is good human being
      Jagan is worst human being..!!

    • @maniyalla1986
      @maniyalla1986 5 лет назад +3

      @@karunakart1793 మీ నాన్న గారు చాలా మంచోడు అనుకుంటాను

    • @nareshkondepalli2123
      @nareshkondepalli2123 5 лет назад +3

      Ysr not matching any person.he is AP best leader

    • @maniyalla1986
      @maniyalla1986 5 лет назад +3

      @@nareshkondepalli2123 NTR ని మించిన రాజకీయ నాయకుడు ఎవ్వరు లేరు రారు అనుకున్నము వైయస్సార్ వచ్చారు ఆయనను మించి పోవచేమో వేచి చూద్దాం

    • @jayaramdevarasetti9729
      @jayaramdevarasetti9729 5 лет назад

      Inkoo laksha kotlu dopideee

  • @kishanrupavath3569
    @kishanrupavath3569 5 лет назад +27

    Lenged leader
    Ysr

  • @DSCAP-mp1lf
    @DSCAP-mp1lf 2 года назад +2

    గౌరవనీయులైన మన రాష్ట్ర రథసారధి,
    మానవీయతకు మారుపేరైన గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారు మా యందు దయార్డ్ర హృదయం తో స్పందించి 1996dsc క్వాలిఫైడ్స్ మీ కరుణామృత అభయ హస్తాన్ని మాకు వరంగా దీవించాలని ఆర్ధిస్తున్నాము.🙏🙏🙏

  • @pnrao1121
    @pnrao1121 5 лет назад +49

    YSR garu is a Legend of the Indian political leader 🌹

    • @DineshKumar-kj3pz
      @DineshKumar-kj3pz 5 лет назад

      Pn rao andhukey devudu ysr ki kuka chavu ichadu

    • @sudheerkadali6572
      @sudheerkadali6572 5 лет назад

      Dinesh Kumar NV chastav ra edhoroju

    • @DineshKumar-kj3pz
      @DineshKumar-kj3pz 5 лет назад

      Sudheer kadali gudda noru musukoni pakana kurcho

    • @sudheerkadali6572
      @sudheerkadali6572 5 лет назад

      Aree Adhi NV cheyra first

    • @DineshKumar-kj3pz
      @DineshKumar-kj3pz 5 лет назад

      Sudheer kadali mundu pawla gadu gelusthado ledo chusukondi ooo bhajana cheyadam kadu Ra kojja mee brathuku yentho 23rd telusthadi wait cheyi pancheluu oodathesi kodathamu aney party lo Mali janasena ni kalapandi miku mamuley kada ivani

  • @user-qt2rf8vn8n
    @user-qt2rf8vn8n 5 лет назад +18

    ఓ అందమైన అనుభవం

  • @muddibalraj7633
    @muddibalraj7633 2 года назад +2

    అమర్ గారు గొప్ప సామాజిక స్పృహ కల్గిన మహనీయుడు.

  • @danduramachandraraju6844
    @danduramachandraraju6844 4 года назад +2

    Amar garu excellent analysis, jai DR YSR

  • @kvsnprasad4122
    @kvsnprasad4122 5 лет назад +15

    Superb amar sir

  • @krambabu7230
    @krambabu7230 5 лет назад +63

    yenni taralu marina marchi poleni nayakudu Dr.ysr

  • @triloknathb827
    @triloknathb827 5 лет назад +7

    JOHAR YSR.TRUE LEGEND .NEVER DIES IN PEOPLE HEARTS

  • @srinivassastry7946
    @srinivassastry7946 5 лет назад +4

    Amarji great job !!!

  • @sivasykam2986
    @sivasykam2986 5 лет назад +5

    super sir

  • @venkatswamyreddy5612
    @venkatswamyreddy5612 5 лет назад +13

    Nice presentation Amar garu,,

  • @redcherry2096
    @redcherry2096 5 лет назад +2

    Good సర్...👍

  • @harshreddy4594
    @harshreddy4594 5 лет назад +91

    Yenthaina Royal abba Rajashekhar Reddy

    • @Nandu_Tech_Channel
      @Nandu_Tech_Channel 5 лет назад +2

      Mi reddy na kodukulu ilane antaru

    • @aneeshkumar6276
      @aneeshkumar6276 5 лет назад

      @@Nandu_Tech_Channel adhi valla janma hakku ...puttukatho valla indlalo adhe nerputharu

    • @Kspa4
      @Kspa4 5 лет назад +4

      aneesh kumar 6% unnaru state lo Reddy’s ante migatha vallu gundello YSR alane unnaru valla abhimanam yenti ???

    • @Kspa4
      @Kspa4 5 лет назад +2

      Nandu Royals okaru ysr meeda Prema chupisthe vachestaru melanti vallu ..state lo great CM ante ippati varaku oka NTR and oka YSR ..inka andharu waste CM’s

    • @deepakreddy8202
      @deepakreddy8202 5 лет назад +4

      @@Nandu_Tech_Channel ni laaga royal ani perulo petukoni anpinchukomu le pavala batch

  • @dokalaramesh9478
    @dokalaramesh9478 5 лет назад +26

    My God sri ysr sir

  • @venkykothagatla9380
    @venkykothagatla9380 5 лет назад +3

    Pulivendhala Tigar..ysr. maa daddy ke hart sarjarike sahyam
    Chesina
    Anna ysr

  • @sparklessparkles8620
    @sparklessparkles8620 5 лет назад +33

    why is Jagan not invited for this ???

    • @oradadavid3656
      @oradadavid3656 5 лет назад +13

      sparkles sparkles jagan anna ni invite chese na dani kuda chilara politics chestharu anduke undochu

    • @lovenellore7096
      @lovenellore7096 5 лет назад +2

      @@oradadavid3656 may be bhayyaa ayyundachu

  • @tsobharani1662
    @tsobharani1662 10 месяцев назад

    🙏🙏🙏🙏🕉 Amar garu your speech are marvelous thank you sir for memories of YSR reminding

  • @haragopalgouddeshagani2742
    @haragopalgouddeshagani2742 3 года назад +1

    A great journalist 🙏🙏🙏

  • @bharathgade8086
    @bharathgade8086 5 лет назад +20

    Johar y.s.r 🙏🙏🙏🙏Johar pedayana 🙏🙏🙏🙏

  • @malleshari3508
    @malleshari3508 5 лет назад +3

    Sir.. Super

  • @tejasvikatragadda9063
    @tejasvikatragadda9063 2 года назад

    Point to point clarity sir, ysr garu telidu kani last 2 mins bagundi.

  • @srinivasulureddy3691
    @srinivasulureddy3691 5 лет назад +25

    Pedhayana zindabaad,

  • @nagendrababu8036
    @nagendrababu8036 5 лет назад +5

    Good speech amar garu

  • @chellurivenkatsatyanarayan3074
    @chellurivenkatsatyanarayan3074 4 месяца назад

    What a great leader my AP chief minister, please vote and save AP:-chelluri Venkata Satyanarayan, Ganguvari Sigadam, Srikakulam district, Andhra Pradesh

  • @eliminatejoshuamanoharmess472
    @eliminatejoshuamanoharmess472 2 года назад

    మనుషుల్లో దేవుని బిడ్డ కుమారుడు ఆయన ప్రతి వారిని ప్రేమించిన వ్యక్తి ఈ ప్రేమ అందరిలో వుండదు.
    వారు వారి కుటుంబముకు దేవుని
    ప్రేమించిన వ్యక్తులు అందుకే ఆ మనసు
    వున్న కుటుంబము.

  • @shekarreddy4504
    @shekarreddy4504 5 лет назад +15

    Super sir Johar YSR

  • @sweetLoveking
    @sweetLoveking 5 лет назад +24

    Ysr sir is great

  • @thummahanna337
    @thummahanna337 3 года назад +1

    Amargaru the best journalist sir🙏🏻🙏🏻

  • @ymangaraju
    @ymangaraju 2 года назад +2

    జై రాజశఖరరెడ్డి గారు మా దేవుడు

  • @gudipallysangameshwarreddy7469
    @gudipallysangameshwarreddy7469 3 года назад +1

    Amar sir super speech

  • @laxman7322
    @laxman7322 5 лет назад +4

    Nice

  • @gurramyadireddy159
    @gurramyadireddy159 3 года назад +1

    Super 👍👍

  • @avularathnaiah1998
    @avularathnaiah1998 5 лет назад +3

    Supar

  • @Gang-pi1xy
    @Gang-pi1xy 3 года назад +1

    He is Heart touching man

  • @balajich8510
    @balajich8510 5 лет назад +2

    Like that he lifted lot of life johar YSR ....Sir.....

  • @raveendranadhareddybareddy8989
    @raveendranadhareddybareddy8989 4 года назад +2

    YSR is one and only people CHIEF MINISTER in India among those previous & after ...YSR is always ALIVE PERSONALITY Ever & Forever

  • @RK-ic2pz
    @RK-ic2pz 5 лет назад +1

    Miss you RAJANNA.. I will never see a people's leader like you again.

  • @velpulavarakumar1577
    @velpulavarakumar1577 5 лет назад +2

    I'm the fan of DR YSR garu & amar gaaru

  • @punnammurali3469
    @punnammurali3469 5 лет назад +13

    ysr life ante nammakam mata este pranam poyina mata tappani nijam that is ysr is agreat poor peoples leader

  • @novaophirist
    @novaophirist 5 лет назад +1

    మీ వాయిస్ సూపర్ సర్.

  • @madrichandra5009
    @madrichandra5009 5 лет назад +2

    Very nice to very happy Amar Garu Ji Ysr Cp

  • @chappidiveerababu3878
    @chappidiveerababu3878 5 лет назад +12

    ysr legend

  • @ramamohanareddy5057
    @ramamohanareddy5057 5 лет назад +11

    Maata tappani madama tippani MANISHI, YSR;
    Ippudu kudaa JAGAN alaage unnaaru, untaaru.

  • @vinodgundlapalle458
    @vinodgundlapalle458 5 лет назад +7

    Johar ysr

  • @mahath1780
    @mahath1780 5 лет назад +24

    Peddayana marala pudithe entha bagundo.....

  • @rajsekharbadda8134
    @rajsekharbadda8134 4 года назад +1

    The one n only leader

  • @ijazmd4564
    @ijazmd4564 5 лет назад +1

    Sir Amar Garu YSR gurunchi Baga cheparu sir johar YSR amrahai YSR JAI jagan Jai YSR party

  • @girigarimadhugoud2139
    @girigarimadhugoud2139 5 лет назад +1

    Good

  • @prasadkonex7627
    @prasadkonex7627 5 лет назад +22

    Jai jagan
    Jagan Anna becomes P. M no doubt sir

  • @sowjanyamedi1201
    @sowjanyamedi1201 5 лет назад +7

    Johar YSR

  • @pullaiahyadav9972
    @pullaiahyadav9972 5 лет назад +1

    super sir amar Sir. ..

  • @srinivaslingabathula2816
    @srinivaslingabathula2816 5 лет назад +11

    jai jagan

  • @gnanasundari8810
    @gnanasundari8810 5 лет назад +4

    మా దేవుడు YSR కలియుగ దైవం

  • @paulpraveenelipe3189
    @paulpraveenelipe3189 3 года назад +1

    YSR garu one off the best cm Lion 🦁 miss you sir AP&TS people's i love you sir

  • @simon.b7916
    @simon.b7916 5 лет назад +11

    Johor ysr jai ysr✊✊✊

  • @janardhanreddy2210
    @janardhanreddy2210 3 года назад +1

    Y,SR

  • @dr.abdulrahman2742
    @dr.abdulrahman2742 5 лет назад +21

    Ultimately a good politician
    Rajeekeyanni rajeekeyam ga panichesadu

  • @azmathullabaig3564
    @azmathullabaig3564 5 лет назад +2

    Jaihind Jai Bharath JaiYSR
    JMR Garu verse every step
    Bihind The Great Late YSR
    Garu Unnaru indulo no confuuse

  • @dmrnews897
    @dmrnews897 5 лет назад +1

    Super amarna

  • @nallapareddymanoharreddy2813
    @nallapareddymanoharreddy2813 5 лет назад +3

    Am die hard fan of YSR

  • @devadulauma7889
    @devadulauma7889 3 года назад +1

    YSR SIR KOSAM ANTHA CHEPPINA THAKKUVE..GREAT LEADER
    🙏🙏🙏🙏🙏🙏

  • @suryareddy9562
    @suryareddy9562 4 года назад

    Great

  • @ganapathiraoyerla1401
    @ganapathiraoyerla1401 3 года назад +1

    YSR voka daarsanikudu, vokakarmayogi voka rajkeeya aadhyathmikudu voka rajakeeya rushi , divyathvam muarthibhavinchina maanavudu. Maanavathvame maadhavathvamuga jeevincharu.

  • @MegaMadhavareddy
    @MegaMadhavareddy 2 года назад

    YSR.. GOOD HUMAN BEING. Johar YSR..

  • @vinodsuri271
    @vinodsuri271 5 лет назад +6

    That is ysr

  • @aliyainteriorshaikmasthan4127
    @aliyainteriorshaikmasthan4127 5 лет назад +4

    We mis you ysr sir

  • @venkatramana5496
    @venkatramana5496 5 лет назад +3

    #peddayana#meeru#maa#madya#lekunna#meeru#maa#madhilo#yeppudu#vntaaru#jai#ysr#ysr#amar#rahe

  • @saivishwanath8729
    @saivishwanath8729 5 лет назад +5

    Amar hi ysr

  • @prathapreddy3720
    @prathapreddy3720 5 лет назад +1

    హా పత్రిక ఈనాడు,!!!

  • @krrreddykonala4800
    @krrreddykonala4800 5 лет назад +3

    Jai rajasekhar Reddy

  • @sambasivarao98
    @sambasivarao98 5 лет назад +3

    Y s r is memorable leader.most unfortunate thing is his death. If he live things will be different..He is. A natural leader.

  • @jaisankar696
    @jaisankar696 4 года назад +1

    What u sai is right sir

  • @jleelaprasad8041
    @jleelaprasad8041 5 лет назад +6

    YSR com to my brother jagan CM

  • @srinuchennuri3998
    @srinuchennuri3998 5 лет назад +3

    Sir u r very very darty jenalust sir

  • @imranbasha2864
    @imranbasha2864 5 лет назад +15

    Malli alanti nayakudu puttadu johar ysr

  • @lakshmisudheer8159
    @lakshmisudheer8159 5 лет назад +9

    Y, S, R

  • @neelamrajud1231
    @neelamrajud1231 3 года назад +1

    LP

  • @Kynr999
    @Kynr999 3 года назад +1

    THAT IS YSR GARU

  • @pedaveetiprathap9896
    @pedaveetiprathap9896 5 лет назад +5

    Video not clear

  • @a.s4500
    @a.s4500 3 года назад +1

    Ap Ku God ysr