సీజన్ లొ మూడు నెలలు జెసీబీ ఆపరేటర్ గా చెయ్ bro ఆపరేటర్కీ వుండే కష్టాలెంటో తెలుస్తుంది పొద్దున్న డ్యూటీ కీ వొచ్చినోడు సాయంత్రం ఏనింటికి ఇంటికి వేళ్తాడో తెలియదు రిస్క్ వర్క్స్ ఉంటే ఎంత మైన్డ్ పెట్టు కొని యంత భయపడుతూ జాగ్రత్త గా jcb నడపలో తెలుస్తుంది
పెద్దవి వర్కులు గవర్నమెంట్ గాని ప్రైవేట్ గాని వస్తే వాళ్లలో వాళ్లు జెసిపి తీసుకొని వాళ్లే నడిపించుకుంటున్నారు అలాంటప్పుడు మనలాంటి వాళ్ళకి వర్కులు ఎక్కడి నుంచి వస్తాయి భయ్యా
టైమ్ కీ తిండి ఉండదు నిద్ర ఉండదు నోట్లో మాటేగా డ్రైవరు జతం అంతా తీసుకుంటే ఎలా అనీ హెడ్ లాయన్ వేసావ్ కదా ఉక jcb డ్రైవర్ కష్టాలెంటో వాళ్ళు ఎందుకు అంతా తీసుకుంటున్నారో వాళ్ళని అడగలేదా మీరు ఉక విషయం హైడ్లయన్ వేసేముందు ఎందుకు అలా చేస్తున్నారో కారణం కూడా పెట్టాలి bro అయినా వాళ్ళు ఇచ్చేది 2.0000 జీతం రోజుకి వంద బైక్ లొ పెట్రోల్ కీ అంతే కానీ మీకు ఇష్టం వొచ్చినట్లు హెడ్ లాయ్న్స్ వేస్తే ఎలా bro
పనులు ఎందుకు తగ్గాలంటే. ప్రతి ఒక్కటి జెసిబి. పనులు అన్ని. ఒక టాక్టర్. చేస్తాది. పైప్ లైన్. మట్టితో గూడెం. అన్ని ఒక ట్రాక్టర్ చేస్తాది. జెసిబి తో పని ఏమిటి. వేస్ట్ జెసిపి. సేమ్ నాది జెసిబి. పక్కన తోసి. ఒక టాక్టర్ కొని. జెసిబి కన్నా ఎక్కువ లాభం చేకూరుతుంది. జెసిబి తో పాటు పని చేస్తది. ఇది ఏ ప్రభుత్వము కాదు. రాజు kim kardashian. జెసిపి అంటే ఇప్పుడు వేస్ట్. డాక్టర్ అండ్ బెస్ట్. దీంట్లో బెస్ట్ డాక్టర్. కుబోట ట్రాక్టర్.50. hp. జాన్ డాక్టర్.55.hp. ఇవన్నీ జెసిపి. పనిచేస్తాయి. జెసిపి ఎందుకు వేస్ట్
నేను జేసీబీ డ్రైవింగ్ చెయ్యప్పటి 12సంవత్సరాలు 30000/- ఎక్కడ ఎస్తున్నారు నెలకి 18000/- ఇస్తే మహాఎక్కువ
Give me pH number bro
Correct anna
Correct
Vastava 25k istha?
25 estha
సీజన్ లొ మూడు నెలలు జెసీబీ ఆపరేటర్ గా చెయ్ bro ఆపరేటర్కీ వుండే కష్టాలెంటో తెలుస్తుంది పొద్దున్న డ్యూటీ కీ వొచ్చినోడు సాయంత్రం ఏనింటికి ఇంటికి వేళ్తాడో తెలియదు రిస్క్ వర్క్స్ ఉంటే ఎంత మైన్డ్ పెట్టు కొని యంత భయపడుతూ జాగ్రత్త గా jcb నడపలో తెలుస్తుంది
ఎవరు ఇస్తూరు అన్న డ్రవర్ కి 30000-/ఇచ్చే 18000 సక్కగా ఇస్తేచలు 🤦🏻♂️
Give me pH number bro i am jcb own
Correct 💯 anna
I am giving 25000
1 driver not enough to work complete day, must maintain 2 drivers 1 helper
All salary more than 30k+
I am also j c b oparatar
మా దగ్గర 1400 నుండి 1500 వరకు నడుస్తుంది.
ఆపరేటర్ 25000 జీతం రూం ఖర్చు
Yakada
Ekada bro
పెద్దవి వర్కులు గవర్నమెంట్ గాని ప్రైవేట్ గాని వస్తే వాళ్లలో వాళ్లు జెసిపి తీసుకొని వాళ్లే నడిపించుకుంటున్నారు అలాంటప్పుడు మనలాంటి వాళ్ళకి వర్కులు ఎక్కడి నుంచి వస్తాయి భయ్యా
ప్రతి ఒక్కడు జెసిబి తెస్తే ఈలానే ఉంటుంది ఎవరి పనులు వాలు చేసుకోండి
Yendhuku thisukastharo yemo kotha kotha Missions drivers Ni champadaniki
Yes
ప్రతి ఫీల్డ్ లో కాంపిటేషన్ బ్రో..
Yes bro
ఎవడు పడితే వాడు మెషిన్ కొనుడే ఫీల్డ్ ఎక్కడ ఉంటది
టైమ్ కీ తిండి ఉండదు నిద్ర ఉండదు నోట్లో మాటేగా డ్రైవరు జతం అంతా తీసుకుంటే ఎలా అనీ హెడ్ లాయన్ వేసావ్ కదా ఉక jcb డ్రైవర్ కష్టాలెంటో వాళ్ళు ఎందుకు అంతా తీసుకుంటున్నారో వాళ్ళని అడగలేదా మీరు ఉక విషయం హైడ్లయన్ వేసేముందు ఎందుకు అలా చేస్తున్నారో కారణం కూడా పెట్టాలి bro అయినా వాళ్ళు ఇచ్చేది 2.0000 జీతం రోజుకి వంద బైక్ లొ పెట్రోల్ కీ అంతే కానీ మీకు ఇష్టం వొచ్చినట్లు హెడ్ లాయ్న్స్ వేస్తే ఎలా bro
Hi సూపర్ స్టార్
ఎవడు జీతాలు సరిగా ఇవ్వడు ప్రతి తలకాయ మా చిన్నోడు బండ్లు తెస్తే ఇలాగే ఉంటుంది
ఛానల్ తెలుగుని తెలుసుకొని వ్రాయండి జెసిబి కొనాలంటే ఎంత "కార్చు" అవుద్ది కాదు ఖర్చు అని వ్రాయాలి
Ekada bro Street okadu kontunadu so works ye thakuva ayipoyi
JCB ఒక గంట పని చేస్తే ₹1200 పైనే ఖర్చు అవుతుంది . ఒక గంటకు ₹1500 నుండి ₹1800 వర్క్ అవుట్ అవుతుంది..
మా దగ్గర 1300 నడిస్తోంది గంటకి
Yakkada bro
Continue finance JCB vunte cheppandi Anna
Yes bro
Tipper lorry business medha oka videos chayi bro
వర్క్ నడిచిన్నపుడు డ్రైవరన్నలకు జీతాలు ఏకువ ఇస్తున్నారా.... చిల్లరగాలు mi ఓనర్s antha
పని నడువనప్పుడు జీతం ఇస్తాలేరా
అవును అన్న అవసరానికి వడా దెంగుతారు😢
మాకు డ్రైవర్ కావాలి నెలకు 16000 శాలరీ 200 బేటా ఈస్ట్ గోదావరి ద్రాక్షారామం పక్కన
Warangal. Price. Per 1hr 1500.per on trip 150
Ardham Kaley Bro
Yes bro carrot
👌
Prati thala mass nadu Banda test alagey unnai thaandi
మాదగ్గర గంటకు 1200 నడుస్తుంది కరీంనగర్ lo
వాహనం విలువ పని విలువ తెలిసినోడు విళ్ళలా మాట్లాడడు..... వాళ్ళలో వాళ్ళే పోటీలు పడిపోతారు
Nanu jcb driver ne హనుమాన్ జంక్షన్ లో
30000 ఎక్కడ ఇస్తున్నారు బ్రదర్...
Anna tipper gurinchi
Ok bro..
రాష్ట్రంలో బీజేపీ అందులోనూ యోగిలాంటి సీఎం వస్తే మీకు రోజూ పని ఉంటుంది....😂
Monthly 2000 pention ivvandi chalu kcr garu
Maa daggara 1200 nadu stude bro
Rendu jcb lu unde chala apulu ayanuu oka vehicle amesaa
Apudu amesaru anna
JCB lu yekkuvaipothe Inka Panulu yemuntay
పని లేదు కదా మరి బండి అమ్మెయ్ ఎందుకు కష్టం మీకు వేరే బిజినెస్ చేసుకోండి అంత కష్టం ఎందుకు కరెక్ట్ కదా
రైతుల బాధలు తెలుసుకో అన్న ముందు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక ఇబంది పడుతున్నారు
సెకండ్ హ్యాండ్ jcb కోసం చూస్తున ఎవరినా అమ్మాలంటేయ్ మెసేజ్ చేయండి
Bandi enduku pettukunnav broo ammu ko mari
Oka oner ku 3,4,bandnlu
Lorry gurumchi lorry drivar gurmchi chey vedios
Ok bro..
డ్రైవర్ కాదురా నాయన ఆపరేటర్
Jcb company vadu finance vallu bagupaduthunaru
BC.Corporation Benifits 😂😂
JCB 😂😂
hianna bagunara
Anantapur 1000 pr hr
Miku jcb unda bro
Ma Side 1500 Ra babu 1 hr ki
Anna naku jcb kavali
OPERATOR SALARY25000 OWNERKI 20000
Bro nenu jcb driver ne 25 thousand evandi bro nenu vastanu
Bro Naku operator kavali. Bro . Kakinada lo work
Maku kavali vastava
Nanu jcb driver ne
JCB kavali ammuthara
Voice lekunda video chesav entra babu
Bro headphone left to right change chesi chudu.. Sound undi bro
Pedda builders own bandi vuntundhi
18000 raa babu month ki
Bandi thiskovadu ani cheputhar elaa
డ్రైవర్ కావాలంటే చేంపండీ
Jcb డ్రైవర్ కావాలి కడప
@@SUdhakarMekala-ok9vx ఎక్కడ
Tipper lorry driver kavali
anna Jagan cm ga odipothe maku varshalu padav appud jcb ki pani doruguthundi
Draevar ku 30000+300;40000 niku yami migulathadi draevar ku 20000 evali 1 gant aku 1200 undali
నేను జెసిబి ఆపరేటర్ n
1100 estam dailly 4to 8hours chupista and loding full ga untumde
Akkada
@@anilsadeera769 narasaraopet dagara machavaram
Anna madhi markapur anna
New vehicle vundii
@@goodmorningmarkapur5235 number please
Anduke work nerchukoni nuvve toluko appudu telustundi
I sold my jcb due to useless irresponsible drivers ,waste field
Sir, Miru matladadaniki ready unte, e matter mida video cheddam, if you are ok with it please let me know..
@@teluguadugu ok wher u from
Jcb amuthara
Are time pass... Jcb work time paas.
Katta kattukoni ammuko.dengandi
Bad luck bro !
నువ్వు కేక బ్రో
Arey lafoot ne JCB ki kuda KCR ne work chupinchalna ra😂😂😂 ne Amma
Don't take JCB worst business

ఎవడ్రా బాబు