మీ వాయిస్ చాల క్లియర్ గా ఉంది.మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు హ్యాట్సాఫ్ సూపర్ క్లారిటీ ఇచ్చారు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందుగా మీరన్నట్టు ట్రిప్ ప్లాన్ రెండు రోజుల్లో కష్టం మూడు రోజులు హ్యాపీగా నిదానం గా ఎంజాయ్ చెయ్యాలి .సూపర్ క్లారిటీ ఇచ్చారు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
మీ వ్యాఖ్యానం బాగుంది. రామేశ్వరం, దాన్ష్కోడి, కన్యాకుమారి గురించి బాగా వివరించారు. రామేశ్వరం, దన్ష్కోడి లో నేను మిస్ అయినవి చూశాను. కన్యాకుమారి నేను చూడలేదు. అన్ని బాగున్నాయి. ధన్యవాదాలు.
మేము కొడుకు కోడలు తో నవంబర్ 2023 లో వెళ్లి చూసొచ్చాము. చాలా బాగా అనిపించింది.రామేశ్వరం, మదురై కూడా చూడొచ్చాము. ధనుష్కోటి చూసాను. చాలా బాగా అనిపించింది. Kanya Kumari boting, gudi Anni బాగున్నాయి. స్వీట్ మెమోరీస్.ఈ స్టెప్స్ వున్నచోటుకు నేను వెళ్ళలేదు. Nee pains valla నడవటం కష్టం అయ్యి వెళ్ళలేదు. హోటల్ పైనుంచి 3 సముద్రాలు కలవటం చూసాను త్రివేణి సంగమం miss అయ్యాను. మీ వీడియో లో చూసాను. హ్యాపీ అనిపించింది.
ఈ ప్రదేశాన్ని నేను 1978 డిసెంబర్ లో సందర్శించడం జరిగింది... అమ్మవారి ఆలయం వున్న ప్రదేశాన్ని గాంధీ ఘాట్ అంటున్నట్లు గుర్తు... వివేకానంద రాక్ మెమోరియల్ లోపలికి పోయి కూడా దర్శించడం జరిగింది... నల్లరాయి తోనే అక్కడ రెండు ఏనుగులుంటాయి... అప్పుడు ఇంతగా అభివృద్ధి లేదు... అప్పటిలో అమ్మవారి దర్శనానికి చొక్కా లేకుండా ధోవతి ధరించి మాత్రమే వెళ్ళాలి.
మార్చి నుండి అక్టోబరు వరకు సన్ సెట్ సన్ రైజ్ చూడచ్చు మేఘాలుతో ఇబ్బందితక్కువ. అందరూ చేపల వేట వాళ్ళు మత్స్యకారులు కాత్యాయనాయ విధ్మహే కన్యాకుమారిధీమహి ధీయో యోన ప్రచోదయాత్ .....మంన్త్రం నేను 10 సంవత్సరాల క్రితం చూసా. నావయస్సు 76 సంవత్సరాలు మీరు బాగా వివరించారు. ధన్యవాదాలు.నాది ఆంధ్రా ఫొటోలు నా ఆల్బంలో ఉన్నాయి... మరొకసారిధన్యవాదాలు ఘమీకు.
@@sumantelugutraveller em levu bro bus stand chendalama undi akada emi levu only nagercoiland thirinalveli ki buses unnay anthey.chala chinna bus stand railway station lo cloak room chuskunam
Hotel Saagar. Single member 800 rs charge chesaaru. Couple aite 1000rs charge chestaaru. Hotel average ga vuntundi. Ee hotel chuttu chaala hotels vuntai. Ekkada tisukunna ok. Anni places ki by walk vellocchu. Google maps lo location vuntundi.

Nenu 24 hours matram akkada vunnanu so anni places ni visit cheyyatam kudaraledu. Mostly anni church timings Ela vuntaayo ikkada kuda alage vuntai anukuntunnaanu. Thank you.
Very good sir. Tk. You
Thank you andi 😊
మీ వాయిస్ చాల క్లియర్ గా ఉంది.మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు హ్యాట్సాఫ్ సూపర్ క్లారిటీ ఇచ్చారు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందుగా మీరన్నట్టు ట్రిప్ ప్లాన్ రెండు రోజుల్లో కష్టం మూడు రోజులు హ్యాపీగా నిదానం గా ఎంజాయ్ చెయ్యాలి .సూపర్ క్లారిటీ ఇచ్చారు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
Thank you andi 🙏🙏🙏
మీ వ్యాఖ్యానం బాగుంది. రామేశ్వరం, దాన్ష్కోడి, కన్యాకుమారి గురించి బాగా వివరించారు. రామేశ్వరం, దన్ష్కోడి లో నేను మిస్ అయినవి చూశాను. కన్యాకుమారి నేను చూడలేదు. అన్ని బాగున్నాయి. ధన్యవాదాలు.
Thank you andi
మేము కొడుకు కోడలు తో నవంబర్ 2023 లో వెళ్లి చూసొచ్చాము. చాలా బాగా అనిపించింది.రామేశ్వరం, మదురై కూడా చూడొచ్చాము. ధనుష్కోటి చూసాను. చాలా బాగా అనిపించింది. Kanya Kumari boting, gudi Anni బాగున్నాయి. స్వీట్ మెమోరీస్.ఈ స్టెప్స్ వున్నచోటుకు నేను వెళ్ళలేదు. Nee pains valla నడవటం కష్టం అయ్యి వెళ్ళలేదు. హోటల్ పైనుంచి 3 సముద్రాలు కలవటం చూసాను
త్రివేణి సంగమం miss అయ్యాను. మీ వీడియో లో చూసాను. హ్యాపీ అనిపించింది.
Thank you for your valuable feedback andi
చాల విషయాలు చెప్పారు ధన్యవాదాలు
Thank you for your valuable feedback andi 😊
Thank you,Nice video recording.
Thank you too! 😊
Very nice video for viewers thankyou
Thank you for your compliment 😊
Thanks for the full review sir.
Thank you 😊
చాలా thanks చక్కగా వివరించారు 🙏.
Thank you andi 🙏
Super sir thank you for the information
Thank you for your compliment andi
Chala క్లియర్ గా చూపించారు... Chala thanks.. విజయవాడ నుండి అలా vellalo క్లీర్గ cheppandi
Thank you andi. Vijayawada nundi kanyakumari konni direct trains vunnai, konni routes lo train change avvali. Nearly 20 hours journey vuntundi.
Super nanna .. thank you....baga video tisari ...
Thank you andi 😊
Nice Explaination
Thank you 😊
Good scenery
Yes
Chaala clear ga cheppaaru and choopinchaaru tq🎉💐
Thank you for your compliment 😊
Awesome video.... Loved your way of explaination. Very informative
Thank you 😊
Super baga explain chesaru❤
Thank you andi
Narration is very good. And good information had given.very Good fluence ❤❤❤❤
Thank you ♥️♥️♥️
Veri nice video🎉🎉🎉🎉🎉🎉
Thank you 😊
Amazing brother❤
Thank you 😊
అక్కడకు శ్రీలంక కనపడుతుంది మేము మొన్ననే వెళ్ళాము అన్న
Oh avunaa
Memu vellamu monay
@@rajalakshmanvamule9357 Nice
కన్యాకుమారి నుంచి శ్రీలంక కనిపించదు బ్రదర్...
ధనుష్కోడి నుంచి శ్రీలంక కనిపిస్తుంది
Excellent video may God bless you to make more videos
Thank you andi. I will try my best.
Super information &video thank you brother
😊
ఇక్కడ అమ్మవారి ముక్కుపుడక విశేషం ఇక్కడ దీపాలు వెలిగించి అమ్మవారు ముక్కుపుడక వెలుగు టెంపుల్ అంతా వస్తుంది అది చాలా బాగుంటుంది
Thank you for your valuable information andi.
Superb 👌 video. Very good 👍 explanation
Thank you andi 😊
9:36 9:37 9:37 9:37 9:37 9:37 9:38 9:38 9:38 9:38 9:39 9:39 9:39 9:39 9:39 9:40 9:40 9:40 9:40 9:41 9:41 9:41 9:41 9:42 9:42 9:42 9:42 9:43 9:43 9:43 9:43 9:43 9:44 9:44 9:44 9:44 9:44 9:45 9:45 9:45 9:45 9:46 9:46 9:46 9:46 9:47 9:47 9:47 9:47 9:49 9:50 9:50 9:50 9:51
Good information bro 👌👏👍❤️🙏🙏
Thank you 😊
Suparab bro.
Thank you 😊
tnq for information bro
😊
Super
Thank you 😊
Beautiful Beautiful Sir garu Good night sweet dreams🎉🎉
Thank you 😊
Good
Thank you 😊
very good
Thank you andi
గ్రేట్ బయ ,,👍💯🥥🌹v.r
Thank you 😊
Tq
Super
🤝
Nice video Anna.. Video starting lo intro cheppuna😊🎉 Alane thumbnail pina me pic pettukondi
Thank you for your valuable suggestion. Naaku screen mida kanipinchatam peddaga istam vundadu. Anduke only video chupistunnanu. I will try in future.
ఈ ప్రదేశాన్ని నేను 1978 డిసెంబర్ లో సందర్శించడం జరిగింది... అమ్మవారి ఆలయం వున్న ప్రదేశాన్ని గాంధీ ఘాట్ అంటున్నట్లు గుర్తు... వివేకానంద రాక్ మెమోరియల్ లోపలికి పోయి కూడా దర్శించడం జరిగింది... నల్లరాయి తోనే అక్కడ రెండు ఏనుగులుంటాయి...
అప్పుడు ఇంతగా అభివృద్ధి లేదు...
అప్పటిలో అమ్మవారి దర్శనానికి చొక్కా లేకుండా ధోవతి ధరించి మాత్రమే వెళ్ళాలి.
నేను మొన్ననే వెళ్ళాను
👍
మార్చి నుండి అక్టోబరు వరకు సన్ సెట్ సన్ రైజ్ చూడచ్చు మేఘాలుతో ఇబ్బందితక్కువ. అందరూ చేపల వేట వాళ్ళు మత్స్యకారులు
కాత్యాయనాయ విధ్మహే కన్యాకుమారిధీమహి ధీయో యోన ప్రచోదయాత్ .....మంన్త్రం
నేను 10 సంవత్సరాల క్రితం చూసా.
నావయస్సు 76 సంవత్సరాలు
మీరు బాగా వివరించారు. ధన్యవాదాలు.నాది ఆంధ్రా
ఫొటోలు నా ఆల్బంలో ఉన్నాయి...
మరొకసారిధన్యవాదాలు ఘమీకు.
Thank you for sharing your memories sir. Have a great day ♥️♥️♥️
Nice video brother. Iam from Eluru city (The City of Helapuri),Eluru District, Andhra pradesh rastram.
Ok. Good. I am from Nandyal.
👌
😊
Eluru to kanyakumari to Eluru train ticket yeantha vuntundhi bro.
General train ticket price is 600rs - 700rs depends on train.
@@sumantelugutraveller ok thanks bro 🥰🥰🥰🥰🥰.
Hi bro... vivekananda statue daggara ki evng last boat epudu...
4 PM
Solo travellers ki emina hotel options leda lockers facility untaya?? Ekada untayi??
Bus stand lo 200rs ki beds availability vundi. Oka sari check chesi tisukondi.
@@sumantelugutraveller em levu bro bus stand chendalama undi akada emi levu only nagercoiland thirinalveli ki buses unnay anthey.chala chinna bus stand railway station lo cloak room chuskunam
మూడు సముద్రాలూ లేవండి. ఉండేది ఒక్కటే. మనం పెట్టుకున్న పేర్లు
Yes andi. But aa place ni bhaktulu special ga bhavistaari kanuka adi cheppanu..
Anna ammavari mukku potu kurichi cheppaledu yendhuku anna..
Sorry.. Naaku daani gurinchi teliyadu.. miku telisina information cheppandi.. description lo add chestaanu. thank you.
@timetotravel365 anna adhi konjam peddha kadha , Naku Telugulo rayadam avalva telidhu, ammavari mukkupotu nagamani andhu valla thurpu vaippu nunchi pragasam velli samudra midhu paduthu nowka luku light house laga kanapduthu nowkalu desa thappi kudi vaippu vasthundi Ani, thurppu vaippu thalupu musesi, dhakshana vaippu thuvara Dhari therustharu..
@@cinemAlexa Great. Thanks for the Infromation.
Ekkada కూడా వుందా జగన్ గారికి palace 🤝
I don't know 😐
Kanayakumari ekkada undi bro
Or
Ekkada nudi velli or ela velli ohh koncham chepandi bro😊
Kanyakumari tamilnadu lo vuntundi. India ki south side last place. Mi area nundi trains vunnayemo IRCTC website lo check cheyyandi.
@@sumantelugutraveller railway stions undi bro kanyakumari ki
Meeru theesukunna hotel details cheppani bro
Hotel Saagar. Single member 800 rs charge chesaaru. Couple aite 1000rs charge chestaaru. Hotel average ga vuntundi. Ee hotel chuttu chaala hotels vuntai. Ekkada tisukunna ok. Anni places ki by walk vellocchu. Google maps lo location vuntundi.
What is the hotel name you stayed
Hotel Saagar. Single member 800 rs charge chesaaru. Couple aite 1000rs charge chestaaru. Hotel average ga vuntundi. Ee hotel chuttu chaala hotels vuntai. Ekkada tisukunna ok. Anni places ki by walk vellocchu. Google maps lo location vuntundi.
గుంటూరు నుండి ఒక వ్యక్తికి ఎంత ఖర్చు అవుతుంది అన్న చెప్పండి
Train lo velte 4000rs varaku avtundi. Bus lo aite 6000rs.
మేము 1వీక్ క్రితం వెళ్ళాము
Non ac Hotel room yenta untundi bro. Meru ye hotel lo unaru.
Non AC 800rs nundi start avtayi.. weekends lo machi hotel kavalante munduga book chesukovaali.
మేము రీసెంట్ గానే మొన్ననే వెళ్ళొచ్చాము
Great 👍
At least church timing pettalsindi bro
Nenu 24 hours matram akkada vunnanu so anni places ni visit cheyyatam kudaraledu. Mostly anni church timings Ela vuntaayo ikkada kuda alage vuntai anukuntunnaanu. Thank you.
Kanyakumariammatemplenivideoisthebesttankyoouverymuch🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊😊
😊
Ye tiirugana dayachuchadavo nilavamsotham raama Naa tharmaa bhava Sagara meda nadidalalekshatha raama .....punyam karmalu seni devudu ayyi Koda yenduku ninnu kalusthunayi raama Kam khatam paisa hajam nuvvu vusuru poyyi raama vaatiliki
నా కన్యాకుమారి లొ బ్రిడ్జి ఆర్య సినిమాలో ఉంటది అట్లాంటిది చూయించలేదు ఏంటి
Akada oka bus stop ante e bus stop bhaii😂😂
Aa centre lo oka bus stop matrame vuntundi
Tsunami 2014 lo
👌
Thank you 😊