శబరి గిరి పై వెలసిన దేవా//

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • శబరి గిరి పై వెలసిన దేవా స్వామి అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
    మా సర్వం నీవని నమ్మితిమయ్యా స్వామి అయ్యప్ప మా సకలము నీవని నమ్మితిమయ్యా శరణం అయ్యప్ప
    1) నలుబది ఒక్క దినములు మేము భక్తితో మిమ్ము సేవించెదము
    నియమాలతో నీ మాలలు వేసి స్వామి శరణం శరణం అంటూ
    భక్తితో మేము కొలిచేదమయ్యా స్వామి అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప మా ముక్కులు తీర్చగా రావా స్వామి స్వామి అయ్యప్ప స్వామి
    ముక్కులు తీర్చగా రావా స్వామి శరణం అయ్యప్ప
    2) శివ కేశవుల సుతుడవు నీవే శబరి కొండపై వెలసిన దేవా
    శీతల స్నానం చేయుచు మేము శరణు ఘోష చెప్పేదమయ్యా
    శరం గుత్తి చేరినాము స్వామి అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
    శరణములు గుచ్చినాము స్వామి అయ్యప్ప
    శరణములు గుచ్చినాము శరణం అయ్యప్ప
    3) కరిమల వాసా పాప వినాశ కరుణతో మమ్ము కావుము అంటూ
    పంపానదిలో స్నానం చేసి పావనులమై వచ్చినాము
    18 మెట్ల ఎక్కి స్వామి అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
    పరవశించిపోయదమయ్యా స్వామి అయ్యప్ప
    పరవశించిపోయదమయ్యా శరణం అయ్యప్ప

Комментарии • 1