హాయ్ శ్రావణి 😍💐 తెలుగు వారంతా కలసి ఒక చోట ఇలా కలుసుకుని భోజనాలు చేసి ముగ్గులు పెట్టే గొబ్బెమ్మలు పెట్టి పిల్లల చేత డ్రాయింగ్ వేయించిపిల్లలకు భోగి పండ్లు వేసి పిల్లల్ని ఆశీర్వదించడo చాలా చాలా బావుంది 💐👌👌👌👌👌👌 హరిదాసు శ్లోకం చాలా బాగా చెప్పారు. సోది చెప్పే సోదమ్మ కూడా చాలా బాగా సోది చెప్పారు 👌👌 మగవారు కూడా అస్సలు గర్వం లేకుండా తాజ్ మహల్ టీ లు పెడుతూ అందరికీ ఇవ్వడం చాలా బావుంది. అందరూ కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసారు. వీడియో చూస్తూ నేను కూడా చాలాఎంజాయ్ చేసాను. మిగిలిన పదార్ధములను పుట్టింటి సారిగా సంతోషపడుతూ ఇంటికి తెచ్చుకోవడం చాలా బావుంది 😍 తెలుగువారి అసోసియేషన్ టీం వారికీ ధన్యవాదములు 🙏💐 ఇంత మంచి అందమైన వీడియో చూపించిన వీడియోదాతా సుఖీభవ🙏😊💐
వీడియో అంత చూసాను పండగ ఏమోగానీ మీకు మంచి వీడియో వచ్చింది అక్కడ తెలుగువాళ్లు అందరూ మీ ఛానల్ ఫాలో అవుతున్నారు సూపర్ అండి తను ఎవరో వాల్ల ఫాథర్ చూసి వీడియో పంపారు అంత శ్రావణి గారు చాలా బాగుంది
యూట్యూబ్ ట్రెండ్ సెట్టర్ అక్క💥❤💥 అతి తక్కువ సమయంలో ఎంతోమంది Subscribers ను సంపాదించారు😍😍 అతి త్వరలో 1M ఖచ్చితంగా అవుతుంది😍❤💥 జయహో 💥❤బ్యాంకాక్ పిల్లా❤💥 అక్క నువ్వు కేక, తోపు, తగ్గేదెలా💥💥❤❤😍😍💓💓😁😁
ఎంతైనా మన తెలుగు వాళ్ళు చాలా గ్రేట్ అండి. విదేశాల్లో ఉంటూ కూడా మన సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుతున్నారు. ఈ పండగని అప్లోడ్ చేయండి. ప్రపంచానికి మన తెలుగు గొప్పదనం తెలియాలి
సూపర్ అక్కయ్య వేరే దేశాల్లో వుంటూ కూడా మన సంప్రదాయాలు మన మాట్లాడే విధానం మళ్ళీ అందరు కలసి ఇలా మన పండగలు జరుపుకోవటం చాలా చాలా అందంగా ఆనందనగా ఉంది హ్యాపీ సంక్రాంతి అక్కయ్య మీ పిల్లలకి ( మా కోడలు అల్లుడు ) కూడా 💓💓💓💓
Excellent akka, Manavalle mana culture marchipothunna time lo bangkok lo mana culture chupinchav... Mee videos chusthe em theliyani vallu kuda bhayam lekunda happyga undochhu...
Sankranthi muggu lo gobbemma,Bankong lo maa Telugu MUDDU GUMMA. Pandaga subhaakaankshalu Andi. Aa ammay sodi chala bhaga thamaashaaga cheppindhi, teluguvaallu andaru kalasi panduga chesukovdam chala chala happy ga undi.super super video andi.
హాయ్ అక్క, సంక్రాంతి సందడి, అంతా, బ్యాంకాక్ లోనే ఉంది, వీడియో చాలా బాగుంది,మన, తెలుగులో, అందరూ, ఒకే, చొట్ట, కలిసి నందుకు, నాకు చాలా సంతోషంగా ఉంది, ముగ్గులు, చాలా బాగున్నాయి, అల్ద్ బెస్ట్ అక్క అండ్ జైహింద్
Wow Thailand lo మన Indians అందరూ కలిస్తే రచ్చ రచ్చే అక్క super and Happy Pongal 😍😊😊😍👌👌👌 rangoli competition అయితే అస్సలు చెప్పక్కర్లేదు మన indians కి చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అక్క ఇలా మన indians అందరూ కలవడానికి ఒక టీమ్ ఉంది కదా వాళ్ళకి really great 👍 akka super......👌👌👌
పండగ అంతా మీ థాయిలాండ్ లో బ్యాంకాక్ పిల్ల దగ్గరే ఉందిగా.రంగోలీలు,ముగ్గులు వేయమంటే కిలోమీటర్స్ పక్క ఊళ్లకు కూడా గీస్తూ వెళ్ళిపోతారు.చాలా బాగా anchoring compeer చేశావు.నీ సమయ స్ఫూర్తి బావుంది.great వీడియో.జై హింద్.
Best n pure hearted mind n words Mee nunundi nijamgaa chala great General ga nenu shorts chudanu but Mee videos ki addict aypoya andi. Hatsoff to u n mind presence n langauge
Meeru ekkada miss avtunaru sister all festivals Bangkok lo chala baga celebration chesukontu big family members tho happy 😊 ga enjoy chestunaru very nice
10 years ago holiday ki voccham Bangkok.beautiful country. intha telugu population untundani theleedu appatlo. Young couples like you all with young kids,baga enjoy chese country.. make the most of it. Akkada general ga Indians and telugu valla life ela untundi ,cost of living , education system like schooling to higher education,medical facilities meeda oka video cheyyandi veelu choosukuni . For good settle ayina families untara? Best wishes to your family.
Super event andi👏🏻👏🏻👌🏻🥰🥺 enta chakkaga andaru kalisi cheskunnaru oka kutumbam laaga❤️🤗🥰Haridasu la chesina abbai chaala baa cheppadu and sodi ammai kuda super👌🏻🥰
Your videos are nice so you got so many subscribers. Congrats. Meeru Indialo sankranti miss ayina akkada friends tho pillalatho celebrate and enjoy cheyadam is different. Nice food and that sodhi cheppina ammayi is super. Please convey my wishes to her
Bangkok lo Sankranti sambaralu chala baagunnayi andi 👌👌👌 chinnappudu ila picnic ani vanabhojanalakani vellevallam but ippudu alantivi levu maku mee video chustunte memu kuda mee andaritho patu unnattu antha oka family laga anipinchindi 🙏👏👏👏 malli paatha memories anni gurthochayi tq very much Sravani garu for shooting this video and sharing with us, it feels like our family away from family 👍👍👍👏👏👏❤️ chala happy ga anipinchindi tq very much 🙏-Sudhakar Vizag ❤️
Good evening madam. BEST WISHES 🎉🎉🎉 and SWEET BLESSINGS TO Chy.ARADHYA VARMA AND Chy. BUDDODU. మీ బ్యాంకాక్ లో సంక్రాంతి పండుగ సంబరాలు కన్నుల పండువుగా జరుపుకున్నారు. చాలా సంతోషంగా ఉంది మేడం. మీ మిత్రులు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.
Mee Sankranti Sambaralu and total events Anni kuda superb. Sithara foods eeroju order chesi meeru ichina code enter chesthe 10% less ayindi. (Nenu Hanamkonda) ma Warangal vallaku Hai cheppinanduku thanks and meeku Hai
Sravani sankranthi subakankshlu mee vanabojanamu, events chustuvuntey chaala bagundi...open ga cheppalantey naaku ippuday Bangkok vacheyalani undhi god bless u &ur family 😊👐👐
hi mam.... i am really inspired on your videos , actually i am visiting thailand by feb 1st week with group .... as i fan of urs i would like to meet u in bangkok......coming from Hyderabad
చాల బాగ organise చేశారు. చిన్న పాపాలకు కూడా చీర కట్టారు. కానీ స్త్రీలు ఒక్కరూ కూడా జడ వేసుకోలేదు. శ్రావణి గారు జడ వేసుకున్నారు. చీర కట్టుకున్న వారు లేరు.
Super andi bhale enjoy chesaru raaka raaka la vantalu ika pilallu ku atalu manaku muggu la potillu inka anni Super 👌 👍 😍 🥰 me opikaku mechukovanchu andi antha sepu video motham okka chetane phone pattukoni chupicharu meku cheyyi noppi raledu mma good 👍
Super akka garu assaloo telugu association members challa baaga mana telugu vaari andharini get to together chesi challa baaga punduga celebrations cheysaroo jai telugu thalli 🙏
The van driver worships Narada. In Thailand Narada is considered one of the great teacher especially for musicians, performing arts, and messenger/transportation (can be vehicle, praying, mantras).
Hello sravani nijamga mana India lo kudaa antha baaga kalisi chestharo ledho naku theliyadu kaani desam kaani desam lo chala baga celebrate chesukunnaru its like teem hard work so nice and good organisation
మీ వీడియో చూసినంత సేపు ఎక్కడా బోర్ కొట్టలేదు చాలా బాగుంది
ఇక్కడ కంటే సంక్రాంతి అక్కడే బాగా చేస్తున్నారు సూపర్👍 వీడియో కూడా చాలా బాగుంది మీరు వివరిస్తున్న విధానం కూడా చాలా బాగుంది
Correct ikkada mana vaallu ikkada cinemaa choosi , koodi pandaalu vesi, gambling aadi(not all) , food items tini pandaga aYyipoyiniantaaru
మన తెలుగులో లేని సంప్రదాయాలు కూడా అవుట్ అఫ్ కంట్రీ లో ఉండి కూడా మీరు చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు మీకు నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. 🙏🙏🙏
Bangkok lo unndhi Telugu culture pillalu ki neruputhunaru mana Telugu culture allavathu chesthunaru so happy Jay Hind I love India 🥰🇮🇳
Thank you Jai Hind
అక్క మీరు మైకు లేకపోయినా ఎంత చక్కగా మాట్లాడు తున్నరు మీ గోంతు సూపర్
మివియొచాలబగుంటాయికనియిs
హాయ్ శ్రావణి 😍💐
తెలుగు వారంతా కలసి ఒక చోట ఇలా కలుసుకుని భోజనాలు చేసి ముగ్గులు పెట్టే గొబ్బెమ్మలు పెట్టి పిల్లల చేత డ్రాయింగ్ వేయించిపిల్లలకు భోగి పండ్లు వేసి పిల్లల్ని ఆశీర్వదించడo చాలా చాలా బావుంది 💐👌👌👌👌👌👌
హరిదాసు శ్లోకం చాలా బాగా చెప్పారు. సోది చెప్పే సోదమ్మ కూడా చాలా బాగా సోది చెప్పారు 👌👌 మగవారు కూడా అస్సలు గర్వం లేకుండా తాజ్ మహల్ టీ లు పెడుతూ అందరికీ ఇవ్వడం చాలా బావుంది. అందరూ కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసారు. వీడియో చూస్తూ నేను కూడా చాలాఎంజాయ్ చేసాను. మిగిలిన పదార్ధములను పుట్టింటి సారిగా సంతోషపడుతూ ఇంటికి తెచ్చుకోవడం చాలా బావుంది 😍
తెలుగువారి అసోసియేషన్ టీం
వారికీ ధన్యవాదములు 🙏💐
ఇంత మంచి అందమైన వీడియో
చూపించిన వీడియోదాతా
సుఖీభవ🙏😊💐
thanku Purna
Purna garu mi typing ki hats off 🔥
మన తెలుగు వాళ్లు ఎక్కడైనా Rocking
వీడియో అంత చూసాను పండగ ఏమోగానీ మీకు మంచి వీడియో వచ్చింది అక్కడ తెలుగువాళ్లు అందరూ మీ ఛానల్ ఫాలో అవుతున్నారు సూపర్ అండి తను ఎవరో వాల్ల ఫాథర్ చూసి వీడియో పంపారు అంత శ్రావణి గారు చాలా బాగుంది
మీ వాయిస్ లో ఏదో తెలియని మేజిక్ ఉంది ఎంత సేపు విన్న వినాలి అనిపిస్తుంది ఏదో నా సొంత అక్క ల అనిపిస్తున్నారు ❤️❤️
Thank you
Intha andamaina madam ni nuvvu akka annavante nuvvu chala great bro
@@phanindrasingh same
యూట్యూబ్ ట్రెండ్ సెట్టర్ అక్క💥❤💥
అతి తక్కువ సమయంలో ఎంతోమంది Subscribers ను సంపాదించారు😍😍
అతి త్వరలో 1M ఖచ్చితంగా అవుతుంది😍❤💥
జయహో 💥❤బ్యాంకాక్ పిల్లా❤💥
అక్క నువ్వు కేక, తోపు, తగ్గేదెలా💥💥❤❤😍😍💓💓😁😁
ఎంతైనా మన తెలుగు వాళ్ళు చాలా గ్రేట్ అండి. విదేశాల్లో ఉంటూ కూడా మన సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుతున్నారు. ఈ పండగని అప్లోడ్ చేయండి. ప్రపంచానికి మన తెలుగు గొప్పదనం తెలియాలి
మన తెలుగు వాళ్ళు చాలా గ్రేట్ అందులో మీరు చాలా గ్రేట్ చెల్లెమ్మ
జై సీతా రామ్ !
విడియో చాలా బాగుంది ... చాలా కష్ట పడి ఈ విడియో తీసారు ... ముఖ్యంగా మీ చేయి ఎంత పీకిందో అని బాధ వేసింది.
మన హిందూసంస్కృతి సాంప్రదాయం ఎక్కడ ఉంటుదో అక్కడ సంతోషానికి మనశ్శాంతి కొదువవుండడు ధన్యవాదాలు చెల్లెమ్మ 🙏
మన సంప్రదాయాలు పండుగలు బ్యాంకాక్ లో జరిపించినందుకు మి టీమ్ మెంబెర్స్ అందరికీ ధన్యవాదాలు 🤗🙏( జై తెలుగు తల్లి 🙏🙏🙏)
మీ చివరి మాటలు చాలా బాగున్నాయి🌈🌈🌈🫶..బాగుంది సిస్టర్ వీడియో🥰❤️💚💕💙💜💛..
చాలా చక్కగా పండుగ జరుపుకున్నారు.సంతోషం చెల్లమ్మ.
వీడియో చాలా బాగుంది ఆ ప్రకృతి లో కమ్మటి టీ తాగుతున్నారు సూపర్ సూపర్ సూపర్ శ్రావణి గారు
Mi maatalu same vizag lo aganampudi area lo maatalu laga unnay same... madhi kuda vizag...baga connect iypoyanu mi maatalki..super asalu
సూపర్ అక్కయ్య
వేరే దేశాల్లో వుంటూ కూడా మన సంప్రదాయాలు మన మాట్లాడే విధానం మళ్ళీ అందరు కలసి ఇలా మన పండగలు జరుపుకోవటం చాలా చాలా అందంగా ఆనందనగా ఉంది
హ్యాపీ సంక్రాంతి అక్కయ్య మీ పిల్లలకి ( మా కోడలు అల్లుడు ) కూడా
💓💓💓💓
Super nice and nice 😢
❤❤❤❤❤
Excellent akka, Manavalle mana culture marchipothunna time lo bangkok lo mana culture chupinchav... Mee videos chusthe em theliyani vallu kuda bhayam lekunda happyga undochhu...
Sankranthi muggu lo gobbemma,Bankong lo maa Telugu MUDDU GUMMA. Pandaga subhaakaankshalu Andi. Aa ammay sodi chala bhaga thamaashaaga cheppindhi, teluguvaallu andaru kalasi panduga chesukovdam chala chala happy ga undi.super super video andi.
చాలా బాగుంది మన సంక్రాంతి పండుగ ను చాలా బాగా జరుపుకున్నారు 👌🏻👌🏻
మన తెలుగు వాళ్ళ అందరికీ ధన్యవాదాలు. మీ వీడియోస్ కూడా బాగుంటాయి.
హాయ్ అక్క, సంక్రాంతి సందడి, అంతా, బ్యాంకాక్ లోనే ఉంది, వీడియో చాలా బాగుంది,మన, తెలుగులో, అందరూ, ఒకే, చొట్ట, కలిసి నందుకు, నాకు చాలా సంతోషంగా ఉంది, ముగ్గులు, చాలా బాగున్నాయి, అల్ద్ బెస్ట్ అక్క అండ్ జైహింద్
మీరు ఎలా ఎంజాయ్ చేసారొకాని ఈ వీడియో చూస్తూ నేను కూడా మీతో కలిసి ఉన్నట్లు ఎంజాయ్ చేసాను...👌👌👌
సంక్రాంతి మొన్ననే ఐపోయిన్ది but
ఈ వీడియో చూస్తుంటే ఇవల్లనే పండగ అన్నట్టుంది ఆ పండుగలో మేంకుడా ఉన్నట్టుండి☺️☺️☺️
Wow Thailand lo మన Indians అందరూ కలిస్తే రచ్చ రచ్చే అక్క super and Happy Pongal 😍😊😊😍👌👌👌 rangoli competition అయితే అస్సలు చెప్పక్కర్లేదు మన indians కి చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అక్క ఇలా మన indians అందరూ కలవడానికి ఒక టీమ్ ఉంది కదా వాళ్ళకి really great 👍 akka super......👌👌👌
పండగ అంతా మీ థాయిలాండ్ లో బ్యాంకాక్ పిల్ల దగ్గరే ఉందిగా.రంగోలీలు,ముగ్గులు వేయమంటే కిలోమీటర్స్ పక్క ఊళ్లకు కూడా గీస్తూ వెళ్ళిపోతారు.చాలా బాగా anchoring compeer చేశావు.నీ సమయ స్ఫూర్తి బావుంది.great వీడియో.జై హింద్.
Where ever u stay our indian culture, traditions follows which is unforgettable ✌🇮🇳
Best n pure hearted mind n words Mee nunundi nijamgaa chala great
General ga nenu shorts chudanu but Mee videos ki addict aypoya andi. Hatsoff to u n mind presence n langauge
Bangkok మన వాళ్ళు ఇంత మంది ఉన్నారని తెలియదు 😯super
Love from Hyderabad ♥️♥️
Meeru ekkada miss avtunaru sister all festivals Bangkok lo chala baga celebration chesukontu big family members tho happy 😊 ga enjoy chestunaru very nice
10 years ago holiday ki voccham Bangkok.beautiful country. intha telugu population untundani theleedu appatlo. Young couples like you all with young kids,baga enjoy chese country.. make the most of it. Akkada general ga Indians and telugu valla life ela untundi ,cost of living , education system like schooling to higher education,medical facilities meeda oka video cheyyandi veelu choosukuni . For good settle ayina families untara? Best wishes to your family.
Super event andi👏🏻👏🏻👌🏻🥰🥺 enta chakkaga andaru kalisi cheskunnaru oka kutumbam laaga❤️🤗🥰Haridasu la chesina abbai chaala baa cheppadu and sodi ammai kuda super👌🏻🥰
Ekkada unna andaru kalisi chesukovatam chala happy undi😍 elage happy ga undandi always 😍
Pillalu kuda telugu chala chakkaga matladuthunnru..☺️☺️
Your videos are nice so you got so many subscribers. Congrats. Meeru Indialo sankranti miss ayina akkada friends tho pillalatho celebrate and enjoy cheyadam is different. Nice food and that sodhi cheppina ammayi is super. Please convey my wishes to her
Trending lo ippudu mire vunnaru Bangok Pilla garu 😍😱
Credit goes to you people only
@@BangkokPilla Always love you Bangok Pilla garu🥰❤️
Super
Bangkok lo Sankranti sambaralu chala baagunnayi andi 👌👌👌 chinnappudu ila picnic ani vanabhojanalakani vellevallam but ippudu alantivi levu maku mee video chustunte memu kuda mee andaritho patu unnattu antha oka family laga anipinchindi 🙏👏👏👏 malli paatha memories anni gurthochayi tq very much Sravani garu for shooting this video and sharing with us, it feels like our family away from family 👍👍👍👏👏👏❤️ chala happy ga anipinchindi tq very much 🙏-Sudhakar Vizag ❤️
Good evening madam.
BEST WISHES 🎉🎉🎉
and SWEET BLESSINGS TO Chy.ARADHYA VARMA AND Chy. BUDDODU.
మీ బ్యాంకాక్ లో సంక్రాంతి పండుగ సంబరాలు కన్నుల పండువుగా జరుపుకున్నారు.
చాలా సంతోషంగా ఉంది మేడం.
మీ మిత్రులు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.
Video chaala bagundi super, video chusinata sepu memu kuda pandaga enjoy chesamu.
Hi andi
Nynu evari vedio full ga chudan
Kani me vedio visugu anipinchadu
Meru baga chestunaru
All the best 👍
God bless you nana
thanku andi
Evvatiki 1 year aindi meru youTube channel petti congratulations akka 7 lakh subscriptions😍
Telugu vari sampradayalu para Desam lo kuda antha ganam ga jarupokavadam maku kuda chala happy ga undi akka...
Naku mi videos aninitilo e video chala chala bagundi
Miru njoy chestunte memu akkada undi chesinattu anipinchindi thnq for this video andi👌👌👌
Fastest growing channel in RUclips 💐☺️
Congratulations for your efforts 👍
Mee Sankranti Sambaralu and total events Anni kuda superb.
Sithara foods eeroju order chesi meeru ichina code enter chesthe
10% less ayindi.
(Nenu Hanamkonda) ma Warangal vallaku Hai cheppinanduku thanks and meeku Hai
మంచిగా enjoy చేశారు . Management బాగుంది .
Sravani sankranthi subakankshlu mee vanabojanamu, events chustuvuntey chaala bagundi...open ga cheppalantey naaku ippuday Bangkok vacheyalani undhi god bless u &ur family 😊👐👐
Very good. Thanks for the video.. happy to mana Telugollu in bangkok. వారిలో అక్కడే స్థిరపడిన వాళ్ళు కూడా ఉన్నారా?
Chala bagundi wonderful and excellent job manchi pani chesthunaru hat's off to you
This festival moment ,Never before ever after anela undi..😍
Vedio intha twaragaa ayipoyindhi anipinchindi inkha konchem sepu unte bagudunu anipinchindi so cutee
Meru enjy chestu opikaga video tisaru really great pilla
Full Active + Full comedy + Santoor Add Mother = Paddatina Bangkok Pilla
Mee coverage bagundi association member's ki hats off
Nijaga super👌👌👌👌👌 a ammai chala baga cheppindi 👌👌👌👌👌👌👌👌👌
me voice lo pure teluguthanam utti padutundi.....me slang super
Mi channel succes avvadaaniki one of the reason ...
Fluent Voice
And your beautiful personality
hi mam.... i am really inspired on your videos , actually i am visiting thailand by feb 1st week with group .... as i fan of urs i would like to meet u in bangkok......coming from Hyderabad
Will try
చాల బాగ organise చేశారు. చిన్న పాపాలకు కూడా చీర కట్టారు. కానీ స్త్రీలు ఒక్కరూ కూడా జడ వేసుకోలేదు. శ్రావణి గారు జడ వేసుకున్నారు. చీర కట్టుకున్న వారు లేరు.
7 penkulu aata aadadham ani annaru association valu… andhuke dresses lo vellemu … but time saripole last ki
Really, very very nice.Chala baga chesaru.
తెలుగు ధనము ఉట్టి పడుతుంది.. తేనె కంటే మధురం గా ఉంది...
Amma. Nejam ga. Chutalu. Anukuntam. Kaane. E. Andaruu. Ayvarekee. Ayvaru. Kalepe. Pandaga. Chaysukunaru. 👌👌 bless you 💞
E video chusi matalu ravatledhu sis superb akka me videos vere leval me voice ki me videos ki fidhaaaa
Video chala baagundi akka....👌👌👌👌
Super andi bhale enjoy chesaru raaka raaka la vantalu ika pilallu ku atalu manaku muggu la potillu inka anni Super 👌 👍 😍 🥰 me opikaku mechukovanchu andi antha sepu video motham okka chetane phone pattukoni chupicharu meku cheyyi noppi raledu mma good 👍
Jan 25 2022 today u joined in RUclips best of luck pilla. Keep going 🤗
You are really gifted person andi, chaala baga video teesaru
Ur explanation and expression is superb
అక్క మాది అరకు అక్క మీ వాయిస్ అంటే చాలా ఇష్టం అక్క
సూపర్ గా వున్నాయి మి బ్యాంకాక్ వీడియోస్....superb akka
Hi sis how r u miru Chala Baga videos chestunnaru anni Baga chupistinnaru Nenu anni Chala Baga chustamu tq sister 🥰🥰🥰🥰
Hii akka mi vlogs 22 mins ka dhu 60 mins pettina chusthamu antha kresge undhi mi voice 🥰😍😍
superb video andi memu vachintay bagunu ani anipisthavundhi
Hi sravani garu.. RODE company mike baguntundi meku
Mee voice lo Edho magic undhie andhie ala vinta undhipotham...
బుడ్డోడు భలే అడిగాడు వీడియో లో చూసింది నిన్నే అని🤣🤣🤣🤣🤣🤣🤣👌👌👌👌👌👌
Nice...chala bagundi
Memu India lo kuda Ela enjoy cheyamu...meru chala Baga enjoy chesaru👌👌👏👏🤝
Chustunte chala bagundi 👌 beautiful dress Sravani
I like your videos akka Jai mega Star Chiranjeevi Garu 🙏🙏🙏✊✊✊✊✊✊
Super akka garu assaloo telugu association members challa baaga mana telugu vaari andharini get to together chesi challa baaga punduga celebrations cheysaroo jai telugu thalli 🙏
Chala bagundhi mee video sister 😍 entha sepu choosina boru kottale.
Bangkok lo entha mandhi Telugu person's unnara very happy😊 Madam garu And Happy republic day all
The van driver worships Narada. In Thailand Narada is considered one of the great teacher especially for musicians, performing arts, and messenger/transportation (can be vehicle, praying, mantras).
Where ever you go.. Jai balayya is an emotion 🎉🌻💛
Suuper Celebrations Bangkok Pilla 😊
Maakanna meere superb ga chesukunnaru 😊 Pilla 😊
I liked it 😀
thank you
Bangkok lo sankranti chala baga celebration chesaru sister
Very nice sankranthi celebrations Sravani 😍
Nice vlog chala bavundi thank you sravani garu
Video chusthe chala happy feel ayyamu akka....
Mee voice lo majic undhi madam. Keep growing all the best
సూపర్ అక్క మీరు అక్కడ కూడా మన పాండుగాను ఇంత బాగా చేసుకున్నారు చాలా హ్యాపీ
Akka link open chesi video chusanu chala bagundhi video 👌👌
Akka me video chuste chala happy ga vundi
చాలా బాగుంది 💐🙏👌👏 good job
Hello sravani nijamga mana India lo kudaa antha baaga kalisi chestharo ledho naku theliyadu kaani desam kaani desam lo chala baga celebrate chesukunnaru its like teem hard work so nice and good organisation
Super andi me voice and mana Indian culture👌👌👌
Bangkok Telugu Association ki hat's off . Nice vlog 😍
summer kalla 1 million pakka akka.. advance congratulations to u..
Hai sravani Akka me Babu me papa ante Chala Chala estiam Me voice baguntadi Akka