Super mam......IAM stitching from 15 years but more of the time neck loose or puff in front sleeve ...that time I will be confused to cut blouse and continue my work
Hi sister naku life echaru miru.. ...thanks so much...sister pads use chesi back neck cutting sttiching cheppamdi sister....sls fashion world models lagaa cutting chupimchamdi
Hi akka Mee videos chala use avuthu unnai kani oka chinna doubt nadumu loose 36 chest loose 41 arm loose 8and half. Ravali Ela chestey chest tight ochestundi Dene kosam oka video cheyandi akka
మన ఛానల్ లో రెండు మెథడ్స్ వున్నాయి సిస్టర్ అది నడుము లూజ్ మెథడ్, ఇది ఆది బ్లౌజ్ కొలతలతో బ్లౌజ్ కటింగ్ మెథడ్,,, నడుము లూజ్ మెథడ్ లో నడుము లూజ్ లో నాల్గవ భాగం తీసుకోవాలి,, ఈ మెథడ్ లో ఆది బ్లౌజ్ లో నుంచి చంక లూజ్ తీసుకోవాలి సిస్టర్
Akka waist loose 29.5 వస్తే చెస్ట్ లూస్ కోసం 1 ఇంచ్ యాడ్ చేసి చెస్ట్ లూస్ మార్క్ చేయొచ్చా అక్క ఒక వీడియో చేయండి అక్క ఇలా హాఫ్ ఇంచ్ extra వస్తే complet గా 29,30 ల కాకుండా ఇలా 29.5 వస్తే ఎలా బ్లౌజ్ కటింగ్ చేయాలో please అక్క చెప్పండి solution
@@maatailoringtutorial Akka మీరు చెప్పిన method లో cut చేస్తుంటే హుక్ and కాజా పట్టీలు ఆది బ్లౌజ్ కన్న కొంచెం పొడవు వస్తున్నాయి ఎందుకు అక్క ఎక్కడ mistake చేయడం వల్ల అలా same ఆది బ్లౌజ్ ల రావడం లేదు coustmer blouse లు కట్టాలి అంటే భయం వేస్తుంది అక్క
అక్క ఇపుడు నడుము emo తక్కువుగా ఉంది చేస్ట్ లేదు తకువుగా ఉంది నముడు ప్రాకారం స్టిచింగ్ chesty only సంక దగ్గరనుండి క్రాస్ పట్టి వరకు లూజ్ వస్తుంది ఎందుకో
నేను చెస్ట్ రౌండ్ ను బట్టి బ్లౌజ్ మార్క్ చేస్తున్నాను చంక రౌండ్ కూడా 8 1/2 కరెక్ట్ గానే వస్తుంది అయినా నా కస్టమర్ చంక పట్టేస్తుంది నేను ఎలా మార్క్ చేయాలి బ్లౌజ్ ని
చాలా బాగా చెప్పారు సిస్టర్
నాకూ ఉన్న డౌట్ మొత్తం పోయింది
చాలా thanks sister
Tq కోమలి సిస్టర్ ,, sunday special ఏమిటి …
@maatailoringtutorial chicken fry, fish. Sister
Yela vunnaru sister
😋😋😋
Very good explanation tailor teacher garu.thanks Andi Maa tailor garu.
Tq andi
me videos chala baguntai akka
Super mam......IAM stitching from 15 years but more of the time neck loose or puff in front sleeve ...that time I will be confused to cut blouse and continue my work
Strait drat blouse cutting చెప్పండి అక్క plees
లావణ్య అక్క సూపర్ ❤❤❤❤
Patchwork blouse cutting stitching chupinchandi sister
Lavanya garu sankrantiki vastha nenu jyothi Blore nunchi
Hi sister 8Years baby ki prince cut long frock chupinchandi pls
Akka plz dubool kotori blouse cutting video cheyyandi....... Naku mi video chala avasaram.... Plz
Aari work kuda start cheyandi sister
Cutwork frock cutting and stitching chupinchandi sister
Hi sister naku life echaru miru.. ...thanks so much...sister pads use chesi back neck cutting sttiching cheppamdi sister....sls fashion world models lagaa cutting chupimchamdi
Ok సిస్టర్
Namaskaram mam raffle hand cutting pettandi mam plz❤🙏🙏
Mam nadumu 30.5 itey adi small size method lo cut cheyyochhhaa ..pls reply
చేసుకోవచ్చు సిస్టర్
11 years baby ki ambrilla hands cutting and stitching chupinchandi akka Please
Round Colour neck blouse cutting and stitching pettandi
Stright point cutting petara sister please 🙏
Hi sister kuchula langa stitch cheyyali ante langa ki measurements waist loose thesukovala leka hip loose measurement thesukovala sister .seat kocham ekkuvuga vuntundhi
Costomer blouse arm round correct ga leka pothe em cheyali ma'am chanka daggara nundi first hook's daggaraki line la vasthundi
కస్టమర్ ఇచ్చినా బ్లౌజ్ కి ఏది కరెక్ట్ గా వున్నా లేకపోయినా arm round కరెక్ట్ గా వుంటుంది సిస్టర్,,,, front నెక్ బ్రాడ్ తగ్గితే అలా వస్తుంది సిస్టర్,,,
@@maatailoringtutorial nadumu loose 30 vundi front neck deep 6.5 vundi blouse neck Pina 2 inches petti deep daggara 2.5 pettala
Neck shoulder 5.25 inch పెట్టండి సిస్టర్ ,, neck 2.25 పెట్టి కింద 3 inch పెట్టండి
Hi akka Mee videos chala use avuthu unnai kani oka chinna doubt nadumu loose 36 chest loose 41 arm loose 8and half. Ravali Ela chestey chest tight ochestundi Dene kosam oka video cheyandi akka
Super madam thank you madam MI wala nenu cutting nehukunanu thank you for help madam
❤❤
Tq ... All the best sister
But sannaga vunnavallaki 5&1/2 chalu kadandi
Akka waist 39 unna blouse ki high neck blouse cutting chuyinchara akka pls
అక్క బ్లౌజ్ సైజు 31 నెక్ down 6in kavali kani hukupati padavu యంత తిసుకో వాలి
Memu narth side lo untunnamu andaru dubool kotori blouse adugutunnaru..... Kuttakekunna... Mi video chusi bhaga blouse nerchukunnanu
Hai sister chast uku pati nundi chanka kinda dagaranundi gunginatu vastundi sister please reply evandi sister
👌👌👌🌹🌹🌹🙌🙌🙌
1st like sister
Tq sister,,,, sunday special ఏంటి...😋
Nadum loose thakkuva undi .but chest ekkuvaga untadi ela cut cheyali.chala bakkaga untundi sis
ఈ metod లో cut చేయండి sister ruclips.net/video/7EcAqEu_JmE/видео.htmlsi=w4wmUD-o3NbAIqIx
Hi sis
Welcome sister 🥰
Only hand cutting kuda chupinchandi
Akka nadumu loose 4th part chanka round vachelaga chusukovali anaru kadha...alage adi blouse nunchi chanka round thesukovali ani cheparu...koncham clarify cheyandi akka..
మన ఛానల్ లో రెండు మెథడ్స్ వున్నాయి సిస్టర్ అది నడుము లూజ్ మెథడ్, ఇది ఆది బ్లౌజ్ కొలతలతో బ్లౌజ్ కటింగ్ మెథడ్,,, నడుము లూజ్ మెథడ్ లో నడుము లూజ్ లో నాల్గవ భాగం తీసుకోవాలి,, ఈ మెథడ్ లో ఆది బ్లౌజ్ లో నుంచి చంక లూజ్ తీసుకోవాలి సిస్టర్
❤super
Tq సిస్టర్
Akka waist loose 29.5 వస్తే చెస్ట్ లూస్ కోసం 1 ఇంచ్ యాడ్ చేసి చెస్ట్ లూస్ మార్క్ చేయొచ్చా అక్క ఒక వీడియో చేయండి అక్క ఇలా హాఫ్ ఇంచ్ extra వస్తే complet గా 29,30 ల కాకుండా ఇలా 29.5 వస్తే ఎలా బ్లౌజ్ కటింగ్ చేయాలో please అక్క చెప్పండి solution
30 సైజ్ తీసుకోండి సిస్టర్,, నడుము లూజ్ 30 బ్లౌజ్ cuttings చాలా వున్నాయి సిస్టర్,,,, ruclips.net/video/EC6MhXzRf34/видео.htmlsi=KgBhT6WkwaTxn3Bo
ruclips.net/video/3XcmgZQWLkM/видео.htmlsi=aM1086aHL5yRR7De
@@maatailoringtutorial okay అక్క Thank you వెంటనే respond అయ్యారు Again Thank you అక్క
@@maatailoringtutorial Akka మీరు చెప్పిన method లో cut చేస్తుంటే హుక్ and కాజా పట్టీలు ఆది బ్లౌజ్ కన్న కొంచెం పొడవు వస్తున్నాయి ఎందుకు అక్క ఎక్కడ mistake చేయడం వల్ల అలా same ఆది బ్లౌజ్ ల రావడం లేదు coustmer blouse లు కట్టాలి అంటే భయం వేస్తుంది అక్క
Hooks patti kaaja patti podavu maximum 6 to 7 inch varaku vundocho sister
అక్క ఇపుడు నడుము emo తక్కువుగా ఉంది చేస్ట్ లేదు తకువుగా ఉంది నముడు ప్రాకారం స్టిచింగ్ chesty only సంక దగ్గరనుండి క్రాస్ పట్టి వరకు లూజ్ వస్తుంది ఎందుకో
Hi akka 35 nadumu lojju unna వాళ్ళకి నెక్ షోల్డర్ ఎంత పెట్టాలి అక్క లావు గా ఉంటారు ఆవిడ
బ్యాక్ నెక్ డీప్ ఎంత వుంది సిస్టర్
5 ఉంది అక్క
కింది నుండి పైకి
చంక రౌండ్ కరెక్ట్ గా పెడితే చ్చంక చుట్టూ లూజ్ saripoedda సిస్టర్
Stitching ఐనా తరువాత చంక లూజ్ వస్తుంది సిస్టర్ ( ఆది బ్లౌజ్ తో చంక లూజ్ ఇలానే చెక్ చేసుకోవాలి ,, )
Akka miru whatsapp vadatam ledha
నేను చెస్ట్ రౌండ్ ను బట్టి బ్లౌజ్ మార్క్ చేస్తున్నాను చంక రౌండ్ కూడా 8 1/2 కరెక్ట్ గానే వస్తుంది అయినా నా కస్టమర్ చంక పట్టేస్తుంది నేను ఎలా మార్క్ చేయాలి బ్లౌజ్ ని
Side joints ఇలా వేయండి సిస్టర్ ,,, ruclips.net/video/QgTqZQi18Qk/видео.htmlsi=0Us86TqQHQyno0sM
చంక దగ్గర ముడతలు వస్తున్నాయి సిస్టర్. ఏం చేయాలి
బ్యాక్ part చంక round డ్రా చేసేటప్పుడు corner దగ్గర పావు inch తక్కువ మార్క్ చేయండి సిస్టర్
@@maatailoringtutorial thanku sister
అంటే ఇంచి పావు కాకుండా ఇంచి తీసుకోవాలా సిస్టర్ @@maatailoringtutorial
@B.komali6696 అవును సిస్టర్,,,
@@maatailoringtutorial ok thanku sister😍😍😍
అక్క మీరు నడుము కోలాటలో నాలుగుగోవభాగం ,అలాగే చంక రౌండ్ కి రావాలి అని చెప్పరు కదా అంతకముందు వీడియోస్ లో అలా కూడా పెట్టవచ్చా
ఇది ఆది బ్లౌజ్ కొలతలతో బ్లౌజ్ కటింగ్. సిస్టర్
ఇది వేరే మెథడ్ , అది వేరే మెథడ్ సిస్టర్
Thank you