తెచ్చిన మెక్కలన్నీ రాత్రి పూటే నాటాల్సి వచ్చింది॥పిల్లలని పట్టించుకోనా

Поделиться
HTML-код
  • Опубликовано: 17 дек 2024

Комментарии • 236

  • @KaretiMahalakshmi-ek5uu
    @KaretiMahalakshmi-ek5uu Год назад +34

    అన్నీ చాలా కరెక్ట్ గా చెప్పారు పిల్లల గురించి మీ అభిరుచులు అన్నీ నాకు ఉన్నవి .మీ ఓపికకు జోహార్లు.

  • @surekhachandra7049
    @surekhachandra7049 Год назад +15

    చాలా బాగా చెప్పావు తల్లి నీ అభిప్రాయాలు నేను మొహమాటంగా చెప్పావు ఈ శ్లోకాలు పీపుల్ అనే వాళ్ళు ఇంతకుముందు ఎలా పెరిగారు ఏంటో పల్లెటూరు వాసన మాకు తెలియనట్లే మాట్లాడుతుంటే చాలా నవ్వొస్తుంది అమ్మ వీళ్ళు ఎంత అమాయకులాని.... డబ్బుతోటి ప్రపంచం... అసలు ప్రకృతిని గురించి ఇంత బాగా వీడియోలు రిలీజ్ చేస్తూ పిల్లల్ని అసలు స్వచ్ఛంగా పెంచుతూ ఎలాంటి కల్మషం లేకుండా నా పిల్లలు నేచురల్ గా ప్రకృతిలో పెంచుతున్నాను అని మిమ్మల్ని చూసి అసూయ పడాలి కానీ మీకు సజెషన్స్ ఇస్తున్నారంటే వీళ్లేనమ్మ అమాయకులు బయట ప్రపంచం తెలియని వాళ్ళు.... ప్రకృతి తో పాటు మనము పెరగాలి అని అటువంటి వాస్తవం తెలియనటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలకి మినప్పప్పుకి కందిపప్పుకి బియ్యానికి తేడా తెలియకుండా పెంచుతున్నారే వీల్లేనమ్మా నాగరికత తెలియనటువంటి వాళ్ళు నీ వేలు మీరు పెంచండి అమ్మ ఇంకొకరి కోసం కాదు మీరు ఇలాంటి వీడియోలు అన్ని పెట్టండి మాలాంటి వాళ్ళందరూ కూడా చాలా చాలా అసూయ పడుతున్న మేము ఇలా పిల్లలకి పెంచలేకపోయామే ఈ అమ్మాయి ఎంత అదృష్టవంతురాలి అని చెప్పు అనుకుంటున్నా మిమ్మల్ని గురించి

  • @surekhachandra7049
    @surekhachandra7049 Год назад +59

    మీరు అసలు అరటి అరిటాకు వేసి ఆ పిల్లలకి కొర్ర బియ్యం అన్న మార్కులు అన్నం పెట్టి స్వచ్ఛంగా మంచి పప్పు నెయ్యి వేసి పెడుతుంటే అసలు మీ ఊరు చెప్పలేదు కానీ రెక్కలు కట్టుకొని మీ ఊరికి వచ్చి మీ ఇంట్లో ఒక రెండు రోజులు ఉండి పోవాలనిపిస్తుంది అమ్మ చాలా బాగా అనిపిస్తుంది అసలు నిజంగా మా ఆర్థిక పరిస్థితి బాగోలేక మేము అలాంటి ఫార్మ్ హౌస్ కొనలేకపోతున్నాం కానీ నిజంగా మీ దగ్గరికి వచ్చి రెండు రోజులు ఉండాలనిపిస్తుంది అమ్మ అలాంటి లైఫ్ స్టైల్ మీద ఇలాంటి వాళ్ళు వీళ్ళు పెట్టేటటువంటి క్రిటిక్స్ మీరు అసలు వీడియోలో కూడా రెస్పాండ్ కావొద్దు. మీరు అసలు చదవకండి అలాంటిది... మీరు ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన తీసుకురావాలని చెప్పి మా అందరిలో చేస్తున్నారు వీడియోలు అంతేగాని ఇలాంటి సోకాళ్ళు పీపుల్ పెట్టేటటువంటి విమర్శలు మీరు అసలు మీ వీడియోలో చర్చించి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు మీ వీడియో నిడివి పెంచదమ్మా....❤..

  • @user-spwc
    @user-spwc Год назад +26

    నేను మీ వీడియోస్ కి ఫిదా ❤️❤️ మీ లాంటి జీవితం నాకు తొందర్లో లభించాలి అని దేవుణ్ణి కోరుకుంటా.. పిల్లల్నీ ఇలా శ్వచమైన వాతావరణంలో పెంచడమే వారికి మీరిచ్చిన గొప్ప అదృష్టం. ఫస్ట్ like కొట్టి మీ వీడియోస్ చూడం మొదలుపెడత.. మీకూ ఇంకా శక్తిని మంచి ఆరోగ్యాన్ని ఆ దేవుడూ ఇవ్వాలని కోరుకుంటున్న 🙏🙏

    • @sravanamegham
      @sravanamegham  Год назад +4

      మీరు కోరుకున్న జీవితం త్వరలోనే మీకు అందాలని కోరుకుంటున్నానండి😊

    • @user-spwc
      @user-spwc Год назад

      @@sravanamegham thank you so much andi

  • @RojaMadan123vlogs
    @RojaMadan123vlogs Год назад +15

    ఏమో అక్క ఎంతమంది కి నచ్చలేదో కానీ నాకు మీ life style మీరు నచ్చినట్టు డిజైన్ చేసుకోటం బాగా nachhindhi👌👌. ఒకటే చిన్న డౌట్ ఏదయినా ప్రమాదం జరిగితే మీరు ఉన్న ప్లేస్ నుంచి దగ్గర్లో హాస్పిటల్ ఉండేలా చూసుకున్నారా అదొక్కటే imp కదా అందుకే అడిగాను అంతే ❤❤

  • @karthikeyac2354
    @karthikeyac2354 Год назад +4

    నీలో చాలా మార్పు.... ఎంత ఓపిక... ఎంత వొద్దిక... ఒకప్పటి sravs కాదు... శ్రావణి... ఓ మంచి ఆదర్శమైన స్త్రీ.

  • @lakshmidevik9063
    @lakshmidevik9063 4 месяца назад

    ఈరోజులలో ఇలా జీవంచటం కూడా ఒక అద్రుష్టం చాల బావుంది మీ జవనాసిలి

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 Год назад +4

    శ్రావణి గారు నమస్తే అండి చాలా బాగా చెప్పారు పిల్లల గురించి నాకు అలా పెరగడం ఇష్టం అలా పెంచడం ఇష్టం మీరు చెప్పే విధానం చాలా బాగా చెప్పారు మీ వీడియోస్ ఉంటే నాకు అందుకే ఇష్టం శ్రావణి గారు👌👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @viswanathaacharit997
    @viswanathaacharit997 Год назад +1

    హాయ్ శ్రావణి గారు. అసలు మాటలు లేవు మీ గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదు. అసలు ఈ రోజుల్లో మీలాగా ఉండే వాళ్ళని నేను చూడనే లేము. Sooo great women you inspired alot for all womens and mothers.such a great mother dont read that stupid coments

  • @suvarnachalla1318
    @suvarnachalla1318 Год назад +4

    శ్రావణి గారు ఈ రోజు వీడియో కూడా చాలా చాలా బాగుంది. మీ అత్తయ్య గారి నల్లపూస గొలుసు చాలా బాగుంది. పెద్ద వాళ్ళు అలా మెడ కు వేసుకుని వుంటేనే అందంగా వుంటారు. మీరు ఆనాటి పెద్ద వాళ్ల పని గురించి, విలువలు గురించి,ఇంకా పిల్లల పెంపకం గురించి చాలా బాగా చెప్పారు. ఎంత చేసినా పిల్లలు అలాగే వుంటారు. ఆతర్వాత పెద్ద వాళ్ళు అయ్యాక బాగా వుంటారు. చిన్నప్పుడు తెలియదు కదా శుభ్రం గా వుండాలి అని.మీరు పిల్లల ని రాటు కి పోటు కి tattukunelaaga పెంచుతున్నారు. అది అందంగా కూడా చేస్తున్నారు. యిది మంచి ఆలోచన.

  • @purna.2.O
    @purna.2.O Год назад +2

    నువ్వు సూపర్ అక్క 😍💐
    పూల మొక్కలు చక్కగా నాటారు.
    మీ అత్తయ్య గారికి చిన్న చెక్క బాక్సులో నల్లపూసలు పెట్టి అరిటాకు తో పూలతో అందంగా డెకరేషన్ చేసి
    ఇచ్చిన విధానం చాలా బావుంది.
    నీ వీడియోలకి బ్యాడ్ కామెంట్స్
    పెట్టినవారికి చక్కగా వివరిస్తూ
    నవ్వుతూ సమాధానాలు ఇచ్చావు.
    పిల్లల్ని తల్లి కంటే బాగా చూసుకునే వారు ఎవరుoటారు.
    కామెంట్స్ గురించి నువ్వు చెబుతుంటే నవ్వొస్తోంది.
    చెప్పేవారు ఎన్నైనా చెబుతారు
    అవన్నీ పట్టించుకోనవసరం లేదు.
    మీరు వున్న వాతావరణం మీ జీవన విధానాన్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది.
    మీ వీడియోలు అన్నీ చూసాను.
    చాలా బావున్నాయి.
    మీరు ఎప్పుడు ఇలాగే ఆనందంగా
    ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
    ధన్యవాదములు అక్క 😍🙏💐

  • @kavithapaladugu3288
    @kavithapaladugu3288 Год назад +1

    మీరు చాలా
    Knowledgable పైగా మీలా చేయగలిగే అవకాశం అదృష్టం అందరికీ లభించదు. ఎవరో ఒకళ్ళ నెగిటివ్‌ కామెంట్‌ని highlet చేయకుండీ. జనం సీతమ్మ నే ఊరుకోలేదు. మీవీడియోస్‌ చూడడమేకాదు నిజంగా మీ దగ్గర కొచ్చి మీ చేత్తో వెన్న పెట్టించుకు తినాలనే మాలాంటివాళ్ళం కూడా వున్నాం. Tq…

  • @srivallisangani314
    @srivallisangani314 Год назад +1

    Hii అండి.. నాకు చేయాలి అనిపించి చేయలేనీ పనులు మీరు చేస్తున్నారు.. నిజంగా అభినందనీయం.. ❤ pure nature.. pure love.. I wish u happy life.. ❤from Khammam

  • @subbalakshmigarapati3772
    @subbalakshmigarapati3772 Год назад +6

    మీ అత్తగారి గారి నల్లపూసలు చాలా బాగున్నాయి అండి

  • @prudvigottumukkala8979
    @prudvigottumukkala8979 Год назад +1

    అమ్మ ki minchi evariki telusu pillala gurinchin❤❤❤ Keep going don't care any negative comments...

  • @Anjichakra
    @Anjichakra Год назад +3

    Nijam ga me pillalu chala natural ga vuntarandi,papa so cute andi like my baby only🎉

  • @sreelathadorbala493
    @sreelathadorbala493 7 месяцев назад

    Gift wrapping chala bagundi andi. స్వచ్ఛమైన మనసుతో నిస్వార్థంగా చేసే e pani ayina andam ga ఉంటుంది అని.. మీ గిఫ్ట్ లాగే❤

  • @subbalakshmigarapati3772
    @subbalakshmigarapati3772 Год назад +3

    మీరు చెప్పేవి అన్ని మాటలు చాలా బాగున్నాయి

  • @leelaskitchen7527
    @leelaskitchen7527 Год назад +2

    పిల్లల్ని రఫ్ అండ్ టఫ్ గ నే పెంచాలి మా కోడలు కూడా అలానే పెంచుతుంది 👍👌😊

  • @saisuprajatummanapally9370
    @saisuprajatummanapally9370 Год назад +4

    Hi sister..So peaceful ga undi mee videos chusthunte. This was my dream life..idi ee days lo possible ani anukoledu,you are the inspiration organic life and hard working.
    Please dont react to negative people.

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Год назад +2

    ఒక తోట పెంచడం చాలా బాగుంది రానున్న రోజుల్లో చాలా మధ్య తరగతి దిగువ తరగతి ప్రజలకు ముఖ్యంగా పల్లె ప్రాంతాల ప్రజలు కి ఇది గొప్ప జీవన విధానం అవుతుంది కొన్ని పల్లెలు చూసాకా అక్కడి జీవన వ్యయం అలాగే హైదరా బాధ్ విశాఖపట్నం లాంటి నగరాల్లో జీవన వ్యయం చూసాకా సాధ్యం అయినంత వరకు కనీసం ఆరు వందల గజాల స్థలం ఉంటే పల్లెల్లో గానీ పట్నాల్లో గానీ ఆ స్థలం లో కొంత పళ్ల కూరగాయల పూల మొక్కల కోసం కేటాయించండి భావి తరాల కోసం😊😊😊

  • @Raju_renu
    @Raju_renu Год назад

    నమస్తే శ్రావణి గారు మేము ఎలా ఉండాలి అనుకున్నామో మీరు అలా ఉండి చూపిస్తున్నారు. నాకు మీ వీడియోలో మీరు చూస్తున్నది శ్రావణమేఘం అంటే చాలా ఇష్టం.మనం ఎంత సంపాదించినా చివరికి మనకి కావల్సినది ప్రశాంతంగా ఉండడం.అది మీరు ఇప్పుడే అనుభవిస్తున్నారు.ఇంత కంటే ఇంకా ఏమి కావాలి ఈ జీవితానికి.స్వచ్చమైన గాలి, కల్తీ లేని ఆహారం ఈ రోజు లో ఎక్కడా దొరుకుతుంది చెప్పండి.మీరు ఎవరి గురించి ఆలోచించకండి . విమర్శించే వారు చాలా మంది ఉంటారు.కానీ చేసి చూపించడం చాలా కష్టం.మీరు అలాంటి వారి గురించి అలోచించి మీ సమయం వృథా చేయకుండా ఉంటే వారికి మంచిది మనకి మంచిది.

  • @bindhupriya9425
    @bindhupriya9425 8 месяцев назад

    Mam meeru ye negative comment ki react avvakandi,,meeru mee lifestyle ,vedic lifestyle ki almost daggiraga untundhi , meeru jivinchey vidanam ,alochanalu panulu,,complete ga 100%correct ,memandaram nerchukovalasinadhi,,,
    Keep going Mam,,
    Mee pilallni,papani chudaganey inka happy ga anipistundhi

  • @pavanikumari7691
    @pavanikumari7691 Год назад +1

    చాలా బాగా చెప్పారు

  • @sitaramarajukv5125
    @sitaramarajukv5125 Год назад +13

    🌳JAI GAUMAATHA🌳

  • @Bachpan-TheWorldofKids
    @Bachpan-TheWorldofKids Год назад +11

    మన మనసు చెప్పినట్టు మనం వినాలి...2nd person గురించి ఆలోచించద్దు

  • @malathiappleutubechannel6629
    @malathiappleutubechannel6629 Год назад +5

    హాయ్ బంగారం మీ అత్తయ్య గారికి నల్లపూసలు ఆహారం చాలా బాగుంది పాప కోసం మెసేజ్ పెట్టారు అని అన్నారు కదా నేను ఒక వీడియో లో చూశాను బంగారం అంటే మీరు బానే తయారుచేస్తారు పాపగా నీటుగా బట్టలు వేస్తారు నీటిగా భోజనం పెడతారు కానీ మేము చూసేటప్పటికి పాప అలాగ ఉన్నది కానీ అయితే నాకు తెలుసు ఎందుకంటే చిన్న పిల్లలు ఆలు ఎంత మనం తయారు చేసిన అలాగే ఉంటారు అది మనం అర్థం చేసుకోవడంలో ఉంది బంగారం

    • @sravanamegham
      @sravanamegham  Год назад +1

      ధన్యవాదాలమ్మ🙏

  • @sujatha_ponnada
    @sujatha_ponnada Год назад +1

    Chettha coments ki chala chakkaga reply icharu sravani garu 👌👌

  • @indirakalva5800
    @indirakalva5800 Год назад +5

    You are living in a beautiful world Shravani garu.

  • @DeepaVuppu
    @DeepaVuppu Год назад +1

    Me energy levels super.
    Hatsoff to your attitude

  • @sandhyachowdary7
    @sandhyachowdary7 Год назад +2

    Nuvvu chala great sravani ,nakkuda nature ante chala istam kaani aa pani anta cheyalenomo ani kuda bhayam ,chinna pillalato pani cheyatam + food habits maarchatam chala goppa pani na drustilo andulo negative comments to pani amundi

  • @Syam_itsme
    @Syam_itsme Год назад +1

    మీ లాంటి వ్యక్తి...మా జీవితంలోకి రావడానికి దేవుడు వరం ఇస్తే!!?
    అమ్మగా కోరుకోవాలో!!
    భార్యగా కోరుకోవాలో!!
    అక్క గా కోరుకోవాలో
    చెల్లి గా కోరుకోవాలో
    ప్రేయసి గా కోరుకోవాలో..!!
    అనే dilema కచ్చితంగా గా వస్తుంది..ఏమంటారు

  • @SamapraLalitha
    @SamapraLalitha 10 месяцев назад

    Manchi mata chappu you rock ⭐ keep it up amma ❤❤❤❤

  • @chandanaramachandruni52
    @chandanaramachandruni52 Год назад +2

    Mee food timings share cheyandi sister morning to night.nenu ma pillalaki follow avudamanukuntunanu.

  • @uppudurgarani5928
    @uppudurgarani5928 Год назад +3

    Meeru Anni chala baaga chesthunnaru.keep going sravani gaaru.mee gift packing chala bagundi

  • @geethashree.ngeethashree.n6760

    Mee video s Naku chala istam mam,Mee jeevanasaili chala bagundi.naku Ela badakalani undi kani meekuntha arthika paristithi Naku ledu mam. Meeru chala adrustavanthulu.eppudu elage undandi God bless you mam.

  • @mallareddykunda2760
    @mallareddykunda2760 Год назад

    Mee vedios anny chusthunnanu anny babunnayi.MEEKU VACHHE ANNY ABHINANDANALU POOLAVANTVI.VATIKI THANKS CHEPPANDI.IKA VIMARSALU MULLAVANTIVI VATINI TEESI PAREYYANDI

  • @sairakausar3895
    @sairakausar3895 Год назад

    Mee life chala bagundi .mee cooking videos kuda pettandi. 20 years ago ee thought naku vachhi untae nenu elanti life choose chesadanni.eppudu land prices chala ekkuvaga unnai. Naku mee laga nature antae chala ishtam.

  • @PrakashCherukuru-vu8zf
    @PrakashCherukuru-vu8zf Год назад +4

    Ur thoughts are really great akka🙏

  • @HinduSatsang-yw5vd
    @HinduSatsang-yw5vd 7 месяцев назад

    Mee atthagari nallapusalu chala bagundi andi🎉

  • @rojaramani5883
    @rojaramani5883 Год назад +1

    Hai sravani Garu... Mee life style... Mee hard work... Meeru pillalni penche style chala bagundi.... Mee kids ela perugutunnaro... Memu Ala ne rough and tough ga perigamu.... Kids..... That to papa enta individual ga untundo mee work assalu disturb cheyyakunda.... Food kooda pachhi sorakaya... Tati pandu bale tintunnaru... Mee dhiryaniki... Mee hard work ki.. Mee natural lifestyle ki hatsoff❤

  • @sapthagiribezawada3427
    @sapthagiribezawada3427 Год назад +1

    Best mother madam meeru

  • @pranavasvoice6478
    @pranavasvoice6478 Год назад +4

    Children diet full day chupinchandi, especially snacks and timings

  • @kurrakarthikeyan762
    @kurrakarthikeyan762 Год назад +13

    akka dont react to those comments,they are jealous ,be positive🥰

  • @amamatha1850
    @amamatha1850 Год назад

    Mi videos chusthe life lo vunna problems motham marchipothanu nenu madam.. super madam mi videos

  • @vickyv4563
    @vickyv4563 Год назад

    Nice explanation for the comments,
    Nature lo unna taravata rough and tough unntaru anthay

  • @kalpanakolli1266
    @kalpanakolli1266 Год назад

    Manchi mata cheparu pillala gurinchi

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 Год назад +11

    శ్రావణి గారు, ఏ తల్లి అయినా మొదటి ప్రాధాన్యత తన పిల్లలకే ఇస్తుంది అనేది అర్థం చేసుకున్న వాళ్ళు మీకు అయినా మరే తల్లికి అయినా బిడ్డల గురించి విమర్శ చెయ్యరు.... సరే, కుసంస్కారం తో ఎవరైనా కామెంట్ చేసినా నవ్వుకుని వదిలేయండి తప్ప వాళ్ళని విమర్శించటం కోసం మరో విడియో చేసి మీ టైమ్, మా టైమ్ వేస్ట్ చేసుకోవటం మంచిది కాదు ఖచ్చితంగా.....
    మీరు మీకు ఇష్టమైన రీతిలో జీవితం గడపగలుగు తున్నారు.... అలాంటి అదృష్టం అందరికీ దొరకదు.. సో. బి హ్యాపీ శ్రావణి గారు అన్నట్లు మీరు చేసిన గిఫ్ట్ ప్యాకింగ్ నిజంగా చాలా చాలా బాగుంది👍

  • @veeraprabha2355
    @veeraprabha2355 6 месяцев назад

    Excellent mam ❤

  • @chekkapallinani5689
    @chekkapallinani5689 Год назад

    Akka ninnu chustunteye naku sontha akka laga anipistundhi akka ne mattallu chala inspiration ga untayi nuvu inka mokkallu penchu akka vegitables anii kuda penchu akka nelaneye yendharro mana nature kapadalli annukuntunna
    Ne aim chala manchidhi akka nuvu inka inka Mundhu ku velli yenthoo mandhiki adharasam ga nillavallanii korrukuntuu ne thammudu

  • @ToGetConnected
    @ToGetConnected Год назад +1

    Money plant Akulu water lo petti vunchithe almost oka month ki verulu vasthayi try cheyyandi..

  • @ammulusaraswathi6389
    @ammulusaraswathi6389 Год назад

    Me videos chala relax ga untayi👍

  • @siriworld8585
    @siriworld8585 Год назад +1

    Akha janalu konthamandi alage untaru don't think negative comments be happy u r doing great job🎉

  • @HinduSatsang-yw5vd
    @HinduSatsang-yw5vd 7 месяцев назад

    Meeru nijamga great. Mee alochanalu excellent andi. Meedi veeru peru cheppandi. Maadi guntur
    Vundedi tirupathi

  • @himabindu7040
    @himabindu7040 Год назад

    Apudina mood bagopothe ,nenu me vedio emina release inda ani vethukkunta akka.naku chinnathanam gurtu vastundi .i feel happy sis.nice vedios sis

  • @thesamudralaanantha2001
    @thesamudralaanantha2001 Год назад +10

    U r way of giving answers is superb sravanigaru.u r giving more importance to reality and(natura)ilty good good . I like it very much.👍👍

  • @reddydhanalakshmi9946
    @reddydhanalakshmi9946 Год назад +1

    Hello sravani garu🙏andi,nenu mee videos regular la chustanu chala chala baguntai nenu yeppudu msg chyyaledhu meeku, meeru kids ni chusukune vidanam chala baguntadi, food ayina valla study vishayam lo ayina yenduku ante mana chinnappudu government school lo ne chadukunevallam appudu chala bagundi, ippudu corporat school lo pillalu chaduvulo first vunttunnaru kani yekkuva stress avutunnaru,bad comments ki meru feel kavalisina avasam ledu mee videos chusi mee la ma kids ni penchalekha pothunnam ani feel ayye valle yekkuva vuntaru,👏👏

  • @indranidantu9261
    @indranidantu9261 Год назад

    Chala Baga chepparu. Food vishyam lo weekly once white rice pettandi.for growing children,especially Mee lanti vatha varanam perege varu carbs kuda avasaram. Andaru jealous ga feel aye ala antaru.

  • @anamikarao9594
    @anamikarao9594 Год назад

    You are doing great job. Please don’t bother about negative comments.

  • @nandibhatlanagamani5557
    @nandibhatlanagamani5557 Год назад

    Shravani chelle nee videos chaala baagunnaayi ❤

  • @umamaheswari711
    @umamaheswari711 Год назад

    Hi Akka.. ela unnaru.. Prathi manishiki miru cheppinatte oka realisation point untundi akka. Adhi eppudu ela vasthundi theliyadhu akka. Ah realosation vachaka life complete ga change avuthundi... Me life laga.

  • @brahmamrapalli4471
    @brahmamrapalli4471 Год назад

    Pillalu chala healthy ga unnaru

  • @saraswathisristu7442
    @saraswathisristu7442 Год назад

    Sravanigaru mattilo adukune adrustam ippatipillalakaite ledu me pillalaki mattilo adukune adrustanni meru kalpincharu arogyañikardam prakrute kadandi

  • @srividyanekkanti7120
    @srividyanekkanti7120 Год назад +1

    Sravani garu pillalu ki healthy breakfast recipes cheppandi please okaru 5years okaru 3years daily idli ,dosa matramy peduthunna vallu avy thintunnaru, pesarattu kuda tinaru please please help me

  • @luckylovely337
    @luckylovely337 Год назад +2

    Akka gir cow delivery iyindi kadha kapila avu palu pillaku vadhileyu it can develop strong

  • @divyalakshmi353
    @divyalakshmi353 10 месяцев назад

    Sravani garu mi form house Iran uayala vesukondi super 👌uothunadi

  • @MavullammaVedangi
    @MavullammaVedangi Год назад +3

    Akka kadaknath hen breed daily egg pedathaya

  • @madhum1860
    @madhum1860 Год назад +2

    Tirupathi velli vachara...happy to see your vlogs... waiting form three days..miru pettaledani 2 days nundi...old vedios anni chusesam😃😃

  • @parvathidevi427
    @parvathidevi427 Год назад

    Vallu alaga mataladutaru okkakkaru alaga antaru Amma meru super ga pillalani panchutunnaru ❤❤

  • @saruna9300
    @saruna9300 10 месяцев назад

    Excellent maa

  • @yesujahnavi7983
    @yesujahnavi7983 Год назад

    Pillalaki intlone chesi pette snacks konni recipes cheppandi please

  • @sweetymaheswari2024
    @sweetymaheswari2024 Год назад

    Me life style chala chala bagundi naku ela kavalani eppatinundo korukuntunnanu god bless chesthe bagundu dont care of negative comments its your life

  • @sakelakshmimishee5136
    @sakelakshmimishee5136 Год назад

    Mam Naku chala Baga nachaye me videos please blood thakkuva unindhi annaru please em chesaru Naku chala thakkuva undhi me laga nenu alochisthanu blood sambhandhinchi pettara plus back pain undhi blood ki sambhandhinchi cheppandi please 🙏

  • @praveenyareddy8088
    @praveenyareddy8088 Год назад

    Nice Videos andi. aa tape kuda veyakapothe fully eco-friendly aipoyedi 😅

  • @saikiahoremerugumala2527
    @saikiahoremerugumala2527 Год назад

    Super Answers

  • @nekkantijagadeeshwari4487
    @nekkantijagadeeshwari4487 Год назад

    Chaala baagundhi.

  • @subbalakshminuni646
    @subbalakshminuni646 Год назад

    Gift packing bale vundandi... paamulu raakundaa mokka vuntundata.. aakula meeda krishnapaadam lagaa vuntundata.. nurseries lo dorakochu.. avi kidaa 2 or3 pathithe manchidi

  • @kasettivaralakshmi8821
    @kasettivaralakshmi8821 Год назад

    Super akka meeru chala kasta paduthunnaru evaru em anna pattinchu kokandi

  • @rajupets407
    @rajupets407 Год назад

    Akka video kosamu wating super

  • @srirangavanidittakavi
    @srirangavanidittakavi Год назад

    Tulasi kotaki chuttu footpath ki green colour ante pedacolor vesi paint muggu veyandee chalabavuntundee please try it nanu verevalla intemundu chusanu bavundee please try it happy day health,wealth,and happiness to you rs bye 😊 sis

  • @ArnJaidi
    @ArnJaidi 2 месяца назад

    Shining ♥️♥️ tempest ♥️

  • @paddu1823
    @paddu1823 Год назад

    Chustunte manasuki chala prasanthamga vundi naku kuda janthuvulanna mokkalanna chala estam andi okkasari motham anni chupinchandi me kollu aavulu kundellu naku chala chala estam plz plz andi

  • @madhurasurekha1499
    @madhurasurekha1499 Год назад

    Very nice... 😍

  • @srirangavanidittakavi
    @srirangavanidittakavi Год назад

    Thankyou you sis no no akkaa is currect ❤ and allthebeast 🎉 akka

  • @pavanichintam2922
    @pavanichintam2922 Год назад

    Memmalni chusthunte naku chala chala jealousy ga vundi❤❤❤❤

  • @SamrakshDev
    @SamrakshDev 10 месяцев назад

    Nice sis

  • @somusomu5987
    @somusomu5987 Год назад

    Super akka video

  • @Rudra_mahadevan.
    @Rudra_mahadevan. Год назад

    Don’t care about others u do what u like ❤ I like ur way

  • @warriorakashff6426
    @warriorakashff6426 Год назад

    Madam super me life style naku gardening chala istam chilakaluripeta dhaggara maku site undhi fensing ki entha cost avuthundhi meeku idea untundhi kadha my name is suneetha nenu terrerse garden cheysthunnanu me feelings naku theylusthundhi manam entha istam ga penchithy avi antha baga kasthayi natithy saripodhu mana pillala kanty prema ga chusukovali nenu ma relatives ni adigithy ni valla kadhu antunnaru nenu single parent ni please help madam

  • @ramanji77
    @ramanji77 Год назад

    You are 💯 percent correct nenu kuda melane penchutunnanu na pillalni

  • @myviewsmyright1857
    @myviewsmyright1857 Год назад

    Aķka good afternoon akka
    Ela unnavu
    Nuvvu evariki answer cheppakarledu akka ne lifestyle super akka

  • @BhargavReddy-u8y
    @BhargavReddy-u8y Год назад

    Mee videos super Andi

  • @PalukuriSiva
    @PalukuriSiva 10 месяцев назад

    👌👌👍

  • @jhansiap4848
    @jhansiap4848 Год назад

    Mee lifestyle chala baghaunde good i am also interested to live like this kind

  • @harshijessi7273
    @harshijessi7273 Год назад

    Music chala బాగుందండి ఎందులో ఉందండి plz share

  • @sasisv5634
    @sasisv5634 Год назад +2

    Superb gift Sravani 😊

  • @mohammednuroonnisa247
    @mohammednuroonnisa247 Год назад

    Assalamualaikum. Negative comments ki meeru assalu response ivvavalasina Pani ledu. Meeru lead chestunna life chaala manchidi.

    • @sravanamegham
      @sravanamegham  Год назад

      Malekusalam nuroonnisa😊 correct ganey cheppaanaa malekusalam thapputey emi anukoku😊😂😂

  • @ashwinivikas8462
    @ashwinivikas8462 Год назад +1

    Hello akka, hope you and your family is doing good akka. I came across your video 4 days back. I and my husband just loved it. We could not stop with 1 video akka. We started binge watching each and every video you posted from 1 year akka. You are an inspiration to us akka. We want to live like you. Keep continuing making these videos akka. May god bless your family akka. Im a big fan of you 😊

  • @madhum1860
    @madhum1860 Год назад

    Money plants kante tamalapaku chettu veyandi sameblike kanipistundi..manaki tintaniki kuda useful

    • @sravanamegham
      @sravanamegham  Год назад

      నాటానండి తమలపాకు😊

  • @soniaRaviVlogs
    @soniaRaviVlogs Год назад

    Hai sravani garu brabakar tablets okasari chupinchandi pls ma pillalaki use chestanu pls marchipokandi miru chupistey maku use avtundi

    • @sravanamegham
      @sravanamegham  Год назад

      Hmm e sari pettey video lo thappakunda chupistanandi😊