Pasam Yadagiri about Regional Ring Road plan | Telugu Popular TV
HTML-код
- Опубликовано: 11 фев 2025
- Pasam Yadagiri about Regional Ring Road plan | Telugu Popular TV
For More Updates :
☛Subscribe to our RUclips Channel : goo.gl/yIl0qx
☛Like us: / telugupopular
☛Follow us : / telugupopulartv
☛Follow us : / telugupopular
☛Visit our Official website: telugupopular.com/
☛Download Our App: play.google.co...
Correct ga మాట్లాడారు మీరు, మీరు చెప్పినట్టు రోడ్డు వేసి ఎంత కాలం ఇంకా వసూల్ చేస్తారు, మళ్లీ పెంచుతుంటారు, actual ga maintainance కోసం ఇంకా వసూల్ చేస్తున్నట్టుంది, ఎది ఐన నామ మాత్రంగా వసూల్ చేయాలి
Super explanation
RRR ఈ రీజినల్ రింగ్ రోడ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి, ఇది చాలా మంచి విషయం, హైదరాబాద్ కు వచ్చే వాహనాలను తగ్గించవచ్చు
Good interview. Purposeful.
Good information
Those who are saying RRR is useless should look at the Bengaluru situation. Even though Bengaluru had outer ring road, the city expanded so fast that now all IT areas like Whitefield are beyond the ORR and traffic became hell there. Hence they are planning Peripheral ring road. To avoid that problem, keeping 30-40 years in view, it is better to construct RRR to reduce burden on the core city
Well said sir. Super
Locals should be exempted.
Well done pasham guru
It's a big real estate game..
Ok , roads must for good Life
He is intellectual.. Pashamm is knowledgeable
He is 💯% correct.
Same banglore lanti plan..
Hyderabad will become a UT and India's second Capital soon
Nee dreams lo sodhi ga
Sare leraa , evadi dream lo avuthado choosdam.
Nee dream lo emi avuthundi
Good comment. Thodelu aakali.
ప్రశ్నించని మనం ఈ సమాజం లో ఉండడం అవసరమా?
Fight for our rights only if govt employees are not corrupt people will sympathise or else anti pay hike no prc for employees will gain momentum in public
Justify your duties as public servants to gain sympathy
Why does not govt probe into matters of employees what economic status they were before and after joining service did gov collect any data reg dispropotionte wealth vis-a-vis their known source of income sample a few pensioners and working employees particularly in executive jobs where money plays big role
@@krishnakumarready9174 yes, government officials more corrupt this is not only my personal experience even every common man experiencing.
Just yesterday I came out from One of deputy Collecters office for my grievance his peon asked sir naku yemileda. This is the situation of government offices.
Pasham yadagiri gari jeevitha anubavalanu oka granddanga rayandi next generation ki avasaram manaku teliyani enno vishayalu infinit
Real estate game aina Edina development ki edi kachitanga game changer
20000 crores ring road ki , raitula boomi nundi e kada road vesedi
Tvన్యూస్ ఛానల్,న్యూస్ పేపర్లు,social మీడియా నిజాలు చెప్పండి జనాలకు🙏
#తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కారణం బెల్లి లలిత,మరోజు వీరన్న,prof కేశవరావు జాదవ్, ఇంద్రా రెడ్డి,ముఖ కరుణాకర్,1969ఉద్యమకారులు,prof పర్మాజీ,శ్రీధర్ స్వామి,,విమలక్క,గద్దర్,కాళోజీ నారాయణ,భూపతి కృష్ణమూర్తి,గూడ అంజన్న,జర్నలిస్ట్ పాశం యాదగిరి, ,prof ఆనంద్ రావు తోట,ప్రొఫెసర్ జయ శంకర్(1952నుంచి 2011వరకు), కానిస్టేబుల్ కృష్ణయ్య, దొడ్డి కొమురయ్య,గాదె ఇన్నయ్యా, తెలంగాణ కవులు కళాకారులు,శ్రీకాంత చారి,ఉస్మానియా విద్యార్థుల,1200 మంది ఆత్మ బలిదానాలు,సకల జనుల సమ్మె.....కేవలం కేసీఆర్ వల్ల మాత్రమే వచ్చింది అని వార్తలు చూపొద్దు.
💐TRS నాయకులు ముత్తిరెడ్డి యాదగిరి, మల్లారెడ్డి, TRS MP MLA ,TRS కార్పొరేటర్ చేస్తున్న అక్రమ ఇసుక దందా,మైనింగ్,భూ కబ్జా, నాలా భూములపై,చెరువు శిఖం భూములపై అక్రమ కట్టడాలు చూపండి
#రెండు సంవత్సరాల క్రితం KCRకుర్చీ వేసుకొని కూసోని SLBC ని పూర్తి చేస్తా.. ఎవడు అడ్డం వస్తాడో నేను చూస్తా అన్నాడు..కానీ ఇప్పటికీ పూర్తి కాలేదు..
#హైదరాబాద్ లో అక్రమ నాల కబ్జాలను కంట్రోల్ చేశారా?
#SC ST సబ్ ప్లాన్ నిధుల దారి మల్లింపు జరుగుతోంది
#కల్వకుర్తి, కాళేశ్వరం,కర్వేన లాంటి అనేక ప్రాజెక్టుల కాలువలకు,బ్రిడ్జి,గోడలకి,డ్యామ్ నిర్మాణం లో నాణ్యత లేదు.. దాని వల్ల బొక్కలు పడుతున్నాయి.. Repair లు చేస్తున్నారు
💐యాదాద్రి దేవాలయం కొత్తగా కట్టడం వల్ల భూమి, ఇల్లు, ప్లాట్ కోల్పోయిన బాధితుల కష్టాలు
💐ఉస్మానియా హాస్పిటల్ లో జులై2020 లో వర్షపునీరు, డ్రైనేజి నీళ్లు వచ్చాయి కదా.. మరి ఇప్పటికైనా హాస్పిటల్ పునర్నిర్మాణం చేయలేదు. స్కానింగ్, మెషినరీ, సామాను సరిగా పనిచేస్త లేవు
#ఉస్మానియా యూనివర్సిటీ,కాకతీయ, పాలమూరు లాంటి చాలా ప్రభుత్వ స్కూల్, కాలేజ్, university లో చాలా పోస్టులు ఖాళీ. హాస్టల్ రూమ్ లు చాలా పాత గా ఉన్నాయి, వసతులు కొత్తగా ఏర్పాటు చేయాలి.
💐విద్యార్థుల స్కాలర్షిప్ లు, ఫీ రేయింబర్సుమెంట్ టైమ్ కి రావడంలేదు. దానివల్ల సొంతంగా డబ్బులు చెల్లిస్తున్నారు
💐కరోనా కష్ట కాలం నుంచి ఇప్పటివరకు ప్రైవేట్ టీచర్ల కు సహాయం లేదు. వాళ్ళు ధర్నా చేస్తే, పోలీసులు లాఠీ లతో కొట్టి జైలు లో వేసారు
#2016 నుంచి రుణ మాఫీ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు
💐కరోనా వచ్చినప్పటి నుంచి గాంధీ హాస్పిటల్ లో ఇప్పటివరకు ఇంకాO.P సరిగా చూడడం లేదు, ఆపరేషన్స్ చేయడం లేదు.
#నిజమైన అర్హులైన వారికి డబల్ బెడ్ రూంలు రావడం లేదు కదా...
💐పెర్మనెంట్ కానీ తెలంగాణ కాంట్రాక్ట్ ఉద్యోగుల భాదలు
#కేవలం కేసీఆర్ కుల,బంధు, కుటుంబ సభ్యులకు చట్ట సభల్లో ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు?....అన్ని కులాల ప్రజలకు చట్టసభల్లో సమానంగా అవకాశం ఇవ్వాలి కదా....
#నెరేళ్ళ లో ఇసుక అక్రమ రవాణాను కొంతమంది దళితులు అడ్డుకుంటే, పోలీసులు వారిని చిత్ర హింసలు పెట్టారు. వాళ్లపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. వాళ్లపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. శారీరకంగా,మానసికంగా వాళ్ళ భాదలు
💐ఆదిలాబాద్ భైన్సా లో అల్లర్ల వల్ల డబ్బు,బైక్,బంగారం, లక్షల రూపాయల నష్టం జరిగిన 50కుటుంబాల భాదలు టీవీ లో చూపండి.
#మల్లన్న సాగర్,మిడ్ మానేరు వల్ల భూమిని కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం సరిగ్గా వచ్చిందా?
#ప్రతి నియోజిక వర్గంలో వెయ్యి పడకల ఆసుపత్రి?
#గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు?
#బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు?
#కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు?
#ప్రతి ఇంటింటికి ఫ్రీ నల్లా త్రాగు నీళ్లు అందుతున్నాయా?
💐₹3016/-నిరుద్యోగ భృతి?
💐కాళేశ్వరం ప్రోజెక్టు నుంచి ఎన్ని ఎకరాలకు నీళ్లు వస్తున్నాయా?
#తెలంగాణ రాక ముందు, వచ్చాక cmకేసీఆర్ గారి, ktrగారి,కవిత గారి, సంతోష్ రావు, హరీష్ రావు గారి, TRS నాయకులు బాల్క సుమన్,మల్లా రెడ్డి,తలసణి శ్రీనివస్ యాదవ్ గార్ల ఆస్తులు ఎంత పెరిగాయి, ఎట్లా పెరిగాయి వార్తలు చూపండి
#కొత్త రేషన్ కార్డ్ కష్టాలు?
💐హైడెరుబాద్ లో పాత బస్తీలో MIM పార్టీ దాడులను,అక్రమాలను,కబ్జాలను గూర్చి, ట్రాఫిక్ రూల్స్ గూర్చి జనాలకు చూపండి
#తెలంగాణ గల్ఫ్ బాధితుల భాదలు చూపండి
💐 విద్య కేవలం వ్యాపారం గా మారింది.
#రైతులు ధాన్యం అమ్మెటప్పుడు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ లో trs బ్రోకర్లు, కమిషన్ ఏజెంట్స్ తక్కువ ధరకు కొంటారు. ఈ విదంగా మోసపోయిన రైతుల భాదలు చూపండి
#కౌలు రైతుల్ని కష్టాలు పట్టించుకోలేదు, రైతుబంధు సాయం భూస్వామీ మాత్రమే తీసుకుంటున్నాడు
💐 సుమారు3600 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కుటుంబాల కన్నీటిని చూపండి
#గౌరవ కేసీఆర్, KTR,హరీష్ రావు సిద్దిపేట గజ్వెల్, సిరిసిల్ల ను అభివృద్ధి చేశారు.పక్కన జిల్లాల ప్రజల బాధలు పట్టించుకోరా?
#ఫార్మా సిటీ పేరుతో జరుగుతున్న భూ అక్రమాలు?🙏ఈ మెసేజ్ copy& షేర్
Ma warangal 🤣 👍 😆 💃💃💃 sanka nakichundu
ఇలాంటి విషయాలెన్నైనా మాట్లాడవచ్చు.ఈ దేశములో ఎవరీ స్థాయిలో వాళ్ళు దోచుకుంటున్నారు అని కొందరు విమర్శిస్తున్నారు. రోడ్లు వేసేముందు ట్రాఫిక్ స్టడీ చేశారా ?
Good points 👍🏾👍🏾
Tolls fee should be minimal n ViP ppl should pay toll
It will never happen bro.
Senior journalist
గుండె రక్తాన్ని శుద్ది చేయదు భాయ్యా.
Second capital
అంతా సవ్యంగా జరిగితే అనుకున్నట్టు అందరికి లాభం...కాని గద్దలు కాచుకుని ఉంటాయి...అంతా దోచుకుంటాయి!
రాచ కొండ అడవి భూములు అమ్ముకొని o దుకే ఔటర్ రింగురోడ్డు 50 వేల ఎకరాల కు టెందర్
Only for real estate kosam e project lu , takuva ki raitula land motam tesukunduru kaleshwaram project leka , ring road pakane political s valu land kontaru
Regional ring road gurinchi emi cheppaledu
Only anti vote for trs can solve prc issue is it true some unions have surrendered to kcr I see no rebellion in govt employees on trs govt slavist mentality still prevails in govt employees like in old days of mughals Britishers zamindars rajas
Samanyulaki e ring road use undadu, outer ring road lo rtc bus nadapatledu kada bike lu kuda oovu ,samanyudu poiedi bus lo ne ,
మన హైదరాబాద్ లో జనాభా రెండు కోట్లకు చేరుతుందో అప్పుడు గేమ్ చేంజ్. అవుతుంది
ఎందుకంటే ఇప్పుడే చాలా మంది సెటిలర్స్ హైదరాబాద్ని వీడి వెళ్లిపోయారు కరోనా వల్ల
Ahh road vala avariki upayogam ledu,kevalam real danda kosame, una rodlu bagu chesthe better anavasarapu karchu
Prajala raktam taagutunna prabutvalu carona kante goram prajalaku paisalu punnyani raavu kastsapaditene
Paisal vasul cheyakpotey veela samsaaram undadu dookanam undadu
unna dhani meedane yevaru raatleru ani antunte inkoti yenduku , politicians,real estate vallaki thappa yevariki use undadu
All these developments seems, Hyderabad soon become an UT, without which Modi Govt will not shell a penny.
Waste fellows are ruling india sir.world entha fast gaa grow ithundi but india not very sad