బాబును అరెస్ట్ విషయంలో జగన్ ఏం అన్నారంటే.? | Mopidevi Venkataramana About Chandrababu Arrest | BIGTV

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • బాబును అరెస్ట్ విషయంలో జగన్ ఏం అన్నారంటే.? | Mopidevi Venkataramana About Chandrababu Arrest | BIGTV
    #mopidevivenkataramana #ysjagan #tdp #bigtvlive #chandrababu
    4aq6-urwk-fu6m-gmfg-b9kt
    🔔 Subscribe to our channel
    ✅ Stay Connected to Us.
    👉 Website: www.bigtvlive....
    👉 Facebook: / bigtvlive
    👉 Twitter: / bigtvtelugu
    👉 WhatsApp: whatsapp.com/c...
    👉 Instagram: / big_tv_live
    BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

Комментарии • 332

  • @user-kc9mv1gs9k
    @user-kc9mv1gs9k 15 дней назад +167

    బాబును అరెస్ట్చేసినప్పుడే బయటికి రావాలి

    • @valisk5441
      @valisk5441 14 дней назад

      Appudu emi chestunnavu jumping jeelani. Big tv anchor garu meeku mottam telisinattu cheputnnav, kaali avutundhi ani, prastutam vellu eddare penta tinnaru(package), bc lu ani nettina pettukunna jagan ku edi kaavalsindhe.

    • @RaviKumar-wf2nd
      @RaviKumar-wf2nd 14 дней назад +7

      అంటే ఆరోజు జగనే మళ్ళీ గెలుస్తాడు అని అనుకున్నాడు.

    • @srinivasraovutla
      @srinivasraovutla 11 дней назад

      😂​@@RaviKumar-wf2nd

    • @commonman6304
      @commonman6304 2 дня назад

      అవకాశవాది..

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 15 дней назад +93

    ఆ రోజు నోట్లో ఏమి పెట్టు కున్నారు
    అవకాశ రాజకీయ నాయకుల ను CBN TDP receive చేసు కోవడం తప్పు... నష్ట పోయేది తెలుగు దేశం పార్టీ.. తెలుగు దేశం నాయకులు కార్యకర్తలు...

    • @sreeramgt5120
      @sreeramgt5120 15 дней назад +6

      అవును. ముందు నుండి పోరాడి దెబ్బలు తిని ఆర్టికం గా చితికిపోయిన కార్యకర్తలు కి పదవులు ప్రోత్సాహం లేదు. ఫిరాయించి వచ్చిన పార్ధు సారధి లాంటి వారికీ మంత్రి పదవి లు వచ్చేసాయి. CBN తీరు మారలేదు. అదే NTR అయితే కష్టం పడే వారికే పదవులు, ప్రాధాన్యత. జమ్మలమడుగు శివారెడ్డి, పరిటాల రవీంద్ర లాంటి వారికి మంత్రి పదవులు ఇచ్చారు పార్టీ లో చాలా మంది వ్యతిరేకo చినా. వారు పార్టీ కోసమే ప్రాణ o అర్పించే రకం అని NTR కి పసిగాట్టరు. అలాగే వారు తుది వరకు ప్రాణం పోయే వరకు పార్టీ కోసమే పనిచేసారు. పార్టీ కోసమే ఆస్తి, డబ్బులు, ప్రాణము పోగొట్టుకున్న రు.CBN అలా కాదు.

    • @ramanavable
      @ramanavable 3 дня назад +1

      Jagan di chikutunnadu

  • @prasadveernapu8601
    @prasadveernapu8601 15 дней назад +126

    నీనీతి వాక్కాలు వినడానికి ప్రజలు ఎవరు సిద్ధం గా లేరు

    • @gangadhararaopitchuka5703
      @gangadhararaopitchuka5703 15 дней назад +9

      కొట్టండి జేజేలు. పెట్టండి DJ లు. చల్లండి పూలు. ఇవా నీతి వాక్యాలు బ్రదర్. 😂

    • @debarikishiva4331
      @debarikishiva4331 15 дней назад +2

      he should ashamed హింసెల్ఫ్.

    • @madhusudhanmukkidi9417
      @madhusudhanmukkidi9417 15 дней назад

      ​@@gangadhararaopitchuka5703😂😂

    • @Networker-l6l
      @Networker-l6l 15 дней назад +2

      @@prasadveernapu8601 నేను పేదవాళ్ళ ప్రతినిధి ని వాళ్ళు పెత్తందారులు. ఈ నీతి వాక్యం బాగుందా. సౌమ్యుడు ఆస్తులు అంతంత మాత్రమే. ఇది కూడా బాగుందా

    • @User30585
      @User30585 15 дней назад

      @@gangadhararaopitchuka5703Gatanni tavvi mammalini inka galeeju cheyyakandi sir 😀😀

  • @venkatdada8895
    @venkatdada8895 15 дней назад +13

    బాబును అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు రాలేదు తమరు? గోడ గోడ మీద పిల్లివి కాబట్టి "!! అదే జగనన్న గెలిసి ఉంటే జగనన్న సంకనాకెటోడివి అన్న జగనన్న వీడికి మాత్రం మళ్ళీ పార్టీ లోకి రానివ్వకు అన్న

  • @RavikiranKakara
    @RavikiranKakara 15 дней назад +23

    పదవి దాహం

  • @mangidurgarao2368
    @mangidurgarao2368 15 дней назад +56

    మీలాంటి వాళ్లు వల్ల రాజకీయం బ్రాస్తట్టిస్తున్నారు

    • @Networker-l6l
      @Networker-l6l 15 дней назад

      జగన్ రాజకీయాలను ఒక ఎత్తు కు తీసుకెళ్ళాడంటావ్ 🤔🤔🤔🤔😂😂😂😂

    • @official_nikku_42
      @official_nikku_42 14 дней назад +1

      ​@@Networker-l6lkallu minginaya

  • @mohankrishna8990
    @mohankrishna8990 15 дней назад +111

    2019 లో జగన్ 151 సీట్లు గెలిచారు.... అందులో నీవు లేవు... రేపల్లె కు నీవు చేసింది ఏమి లేదు... వెళ్ళితే వెళ్ళు...

    • @NM.23
      @NM.23 15 дней назад +1

      This is true gelichinapudu em cheyaledu, eyana thamudu ea sagam sanka nakinchasmdu eyani

  • @duppalasivakumar9585
    @duppalasivakumar9585 15 дней назад +13

    Package politician

  • @jbrvasha5315
    @jbrvasha5315 15 дней назад +61

    పదవులు పోయె సరికి అన్నీ గుర్తుకొస్తాయి

    • @user-vz7xd8ps1m
      @user-vz7xd8ps1m 9 дней назад +1

      పదవి పోలేదు వదిలేసేడు

  • @srinivaskuppa7522
    @srinivaskuppa7522 15 дней назад +58

    బి సి ల పరువు తీస్తున్నావు గదా మోపిదేవి.

  • @akhildass55555
    @akhildass55555 15 дней назад +66

    ఇవన్నీ ఎందుకు రా గూట్లే నేను tdp లో జాయిన్ అవుతున్న అని చెప్పు😂

  • @gvenkatareddy5766
    @gvenkatareddy5766 15 дней назад +13

    Package.politican mopi
    Devi venkataraman

    • @Networker-l6l
      @Networker-l6l 15 дней назад

      రెడ్డి గారా 😂😂😂😂 నీవేది చెబితే అది ఓకే

  • @kondalreddynaini3585
    @kondalreddynaini3585 15 дней назад +5

    దాహం అయింది నీళ్ళని బురదలో దిగిందూ😅😢😮😂😊

  • @VenkateshNuseti
    @VenkateshNuseti 15 дней назад +5

    మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు సార్

  • @kishorekankipati7179
    @kishorekankipati7179 12 дней назад +1

    విలువలు అనేది జగన్ ప్రభుత్వం దగ్గరే నేర్చుకోవాలి
    దెయ్యాలు వేదాలు వల్లించినట్లు వుంటది

  • @ravindranathpilli4531
    @ravindranathpilli4531 15 дней назад +12

    This fellow is Donga

  • @harikrishna2721
    @harikrishna2721 15 дней назад +23

    ఎవరు పార్టీ మారినా మోపిదేవి వెంకటరమణ గారు మాత్రం పార్టీ మారడం సరైన నిర్ణయం కాదు

    • @Sairam30722
      @Sairam30722 15 дней назад

      Vallaki threats untai sir for example ayinaku emaina business lu untai ibbandi pedtharu caselu vesi

    • @Networker-l6l
      @Networker-l6l 15 дней назад

      ​@@Sairam30722హరికృష్ణ కు తెలియదు లే 2019-24 మధ్యలో డొక్కా, సిద్ధం రాఘవ రావు, లాంటోళ్ళు జగన్ మంచితనం చూసి చేరాడు అనుకుంటున్నాడు. వాడు ఆంధ్ర లో జగన్ పార్టీ లో చేరమని కెసిఆర్ హింసించారు వీళ్ళను

  • @surapufamily231
    @surapufamily231 15 дней назад +4

    ఈయన ఓడిపోయినా కూడా ఈయనకి రాజ్యసభ ఇచ్చారు జగన్ గారు.కానీ ఈయనకి విశ్వాసం లేదు

  • @rajukk2618
    @rajukk2618 13 дней назад +1

    Jagan చేసింది హిట్లర్ పాలనా
    19 - 24 లో ప్రజాస్వామ్యం సచిపోయింది

  • @debarikishiva4331
    @debarikishiva4331 15 дней назад +16

    ruling వున్నపుడు ఎం చేశారు.

  • @kondalreddynaini3585
    @kondalreddynaini3585 15 дней назад +8

    బ్రోకర్😮😮🎉

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 15 дней назад +7

    చంద్రబాబు గారు జగన్మోహన్ గారు వారి కుటుంబ సభ్యులు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా ఉండాలి అని సతుల సమేత భగవంతుని కి..ప్రార్ధనలు...

  • @veeraiahnaidupunnam8838
    @veeraiahnaidupunnam8838 15 дней назад +67

    చాల్లే వయా నీ సుత్తి మాటలు

  • @RamaKrishna-fq1wf
    @RamaKrishna-fq1wf 15 дней назад +32

    మీడియా ముందుకు వచ్చి సిగ్గులేకుండా ఎలా మాట్లాడతారు అయ్యా నువ్వు గెలవకపోయిన నీకు మంత్రి పదవి ఇచ్చి చాలా గవరివించాడు అలాంటి జగన్ అన్న ని నువ్వు వే్నుపోటు పొడుస్తునావు దేవుడు అనే వాడు ఉన్నాడు

    • @Networker-l6l
      @Networker-l6l 15 дней назад

      వైస్సార్ ను రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి పదవి ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తే, కొడుకు ఏమి చేసినాడు 😂😂😂😂😂

    • @marykamala9490
      @marykamala9490 15 дней назад

      Dsc అబయరుదులకు, ప్రభుత్వఉదో గులకు వెను పొడిచాడు మి జగన్ అన

    • @Networker-l6l
      @Networker-l6l 15 дней назад

      @@marykamala9490 మాకెందుకు అవన్నీ. మాకు 5 రూపాయలు ఇస్తే చాలు మా నాయన కు జీతం ఇవ్వకపోయినా మేము పట్టించుకోము. ఎంగిలి బ్రతుకులు మావి

    • @creators2135
      @creators2135 13 дней назад

      Babaini goddali potu veyaleda jagan 😂😂😂😂

  • @balakrishna2021
    @balakrishna2021 15 дней назад +62

    నువ్వు వెళ్ళి పోతే ఎవ్వరూ బాధపడరు. ఇప్పటికే చాలా లేటు చేసావు. పో పో.

    • @Networker-l6l
      @Networker-l6l 15 дней назад +6

      ఇంక 9 మంది వున్నారు. తరువాత వాడు నీవు చెక్క భజననే 😂😂😂😂

    • @lagududora5830
      @lagududora5830 15 дней назад

      Jagan నా వెంట్రుక పీకలేరు అన్నాడు పాపం బోడిగుండు కొట్టాడు పవన్ కళ్యాణ్

    • @gvtheking8861
      @gvtheking8861 15 дней назад +2

      ​@@Networker-l6landaru poyina .. Jagan ki em problem ledu le .. Evm manupulate chesi gelichina vallaki support aa nuvvu

    • @Networker-l6l
      @Networker-l6l 15 дней назад +1

      @@gvtheking8861 2019 లో యెట్లా గెలిచాడో కూడా చెప్పు. కొన్ని వేల ఈవీఎం లు చెడిపోయిన్నాయి. వాటి స్థానం లో మనోడికి పనికి వచ్చే విధంగా కొత్త ఈవీఎం లు పెట్టాడు.
      అందుకే కదా ఒప్పందం ప్రకారం మనోడు ప్రత్యేక హోదా అడగలేదు పోలవరం పూర్తి చేయమని అడగలేదు ఏ ఒక్కటీ రాష్ట్రము కు కావాల్సినవి అడగలేదు.
      43,000 కోట్ల దొంగ కు మద్దతు కదా నీవు

    • @ramakrishnak4172
      @ramakrishnak4172 8 дней назад

      Arey Babu inka siggu saram ledu ra ​@@gvtheking8861

  • @akhildass55555
    @akhildass55555 15 дней назад +29

    ఓటు కు నోటు ఇవ్వటం కూడా తప్పు కాదు😂😂

    • @Networker-l6l
      @Networker-l6l 15 дней назад

      2014 ఎన్నికల్లో మన గొర్రె ఇచ్చిన కల్తీ మందు త్రాగి జనాలు చనిపోయారు. వీడేందుకు పంచాడంటావ్ 🤔🤔🤔🤔🤔

  • @shaikkhadar6130
    @shaikkhadar6130 12 дней назад

    సూపర్ అన్న నువ్వు ఒకసారి కామెంట్స్ చూడు మోపిదేవి కీ కోసం ఒక్క పాసిటివ్ కామెంట్ లేదు

  • @Dogoodbegood01
    @Dogoodbegood01 15 дней назад +12

    నా బిసిలు... 🤣🤣🤣నా.. మైనారిటీలు.. 🤣🤣🤣🤣...

  • @user-pv2zf2vj7x
    @user-pv2zf2vj7x 15 дней назад +20

    కోర్టు చెప్పలేదు కదా మంచి వాడిని పార్టీ మారాలనిఅనుకున్నారు మారు

  • @kirankumarpsd8827
    @kirankumarpsd8827 3 дня назад

    నిజంగా అంత కరెక్ట్ ఐతే ఎన్నికల ముందు ఎందుకు బయటకి రాలేదు. వైసిపి గెలిస్తే అప్పుడు ఆయన కరెక్ట్ అని మాట్లాడేవారు

  • @subbaraomarella6361
    @subbaraomarella6361 15 дней назад +12

    మా చెవిలో కాలిఫ్లవర్ పూలు పెట్టి మరి చెప్తున్నారు గా.. వెనకటికి. ఒకసామెత ఉంది "వినేవాడు ఉంటే.... ఖాళీ పూరించుకోండి..

  • @vijaykumar-zn4zm
    @vijaykumar-zn4zm 15 дней назад +18

    Waste candidate ramana

  • @rambhupal1053
    @rambhupal1053 15 дней назад +27

    Jai jagan 🐅

  • @ajayp2314
    @ajayp2314 15 дней назад +15

    Pora babu..no use...

  • @DongaSubbarao-e7r
    @DongaSubbarao-e7r 13 дней назад

    అప్పటి నుంచి ఇప్పటికి నోట్లోది తీశావా..అప్పుడు ఎవ్వడిది నోట్లో ఉందీ ప్రతివ్రత..

  • @venkatasubrahmanyasastryak2199
    @venkatasubrahmanyasastryak2199 13 дней назад

    తినే కంచంలో ఉమ్మటం సంస్కారం కాదు.

  • @PotlapatiShankaraiah
    @PotlapatiShankaraiah 15 дней назад +34

    అభివృద్ధి జరగలేదు అన్నది అబద్దం పబ్లిసిటీ జరగలేదు అన్నది నిజం

    • @visug.p578
      @visug.p578 15 дней назад +2

      Yes

    • @Networker-l6l
      @Networker-l6l 15 дней назад +10

      ఇంటి ఇంటికి స్టికర్లు పెట్టాడు సరిపోలేదా ప్రతి ఒక్కడి నుదురు మీద స్టికర్ పెట్టాలి అంటావ్ 😂😂😂😂😂

    • @nbm4002
      @nbm4002 15 дней назад +7

      అభివృద్ధి సంగతి దేవుడెరుగు అసలు రాజధాని లేకుండా పరిపాలించిన ఏకైక సీఎం

    • @babusampathkodali9252
      @babusampathkodali9252 14 дней назад +3

      Neeku endamavulu kanapadutunnai

    • @nagabhushanam6881
      @nagabhushanam6881 13 дней назад +2

      అభివృద్ధి బాగా జరిగింది జగన్ ఆస్తులకు దొడ్డి దారిలో.

  • @millisuri7698
    @millisuri7698 15 дней назад +26

    జగన్ అన్న లేకపోతే నీ రాజకీయ జీవితం సమాదే

  • @raoadari54
    @raoadari54 15 дней назад +7

    జగన్ అరెస్టు సవ్యమా దానికి బాబు సహయము

  • @paidirajumasavarapu5894
    @paidirajumasavarapu5894 15 дней назад +14

    No morals in politics

  • @drvijay1080
    @drvijay1080 15 дней назад +3

    Jumping cats....

  • @y.s.nmurthy6909
    @y.s.nmurthy6909 15 дней назад +4

    B C la paruvu teesinavu..yentha labham vundo mari. ..

  • @gvtheking8861
    @gvtheking8861 15 дней назад +1

    Jagan trusts this kind of people... Pora chalu nee maatalu .. Jai Jagan

  • @c.b.vasudevyogasikshanaken8205
    @c.b.vasudevyogasikshanaken8205 13 дней назад

    Enough u said

  • @routhusreenu8158
    @routhusreenu8158 15 дней назад +11

    EVM tempering Bach 💯

  • @kannakanna2742
    @kannakanna2742 15 дней назад +1

    జై జగన్ జై జగన్

  • @kannakanna2742
    @kannakanna2742 15 дней назад +6

    మోపిదేవి గారు నీకు ఈ అవకాశం రావటానికి కారణం జగన్ సార్ YS.R. బిడ్డ గుర్తు పెట్టుకో

  • @umasudheer9291
    @umasudheer9291 15 дней назад +4

    Akkadapothunnav kada jagan ni arrest cheyakunda cbn ki cheppagalara

  • @kopperadhanamaiah2421
    @kopperadhanamaiah2421 15 дней назад +6

    Namhaka Durham sar Meeku Rajakeeya sanyasam

    • @Networker-l6l
      @Networker-l6l 15 дней назад

      40 ఏళ్ళు ఒక జిల్లా ధారాధత్తం చేసిన, రెండు మార్లు తండ్రికి ముఖ్యమంత్రి పదవి ప్రతిపక్ష నాయకుడి పదవి బాబాయ్ కి mla, mp పదవులు తల్లికి mla పదవి వాడికే mp పదవి ఇచ్చిన కాంగ్రెస్ కు వీడు చేసిన దాన్ని ఏమనాలో చెప్పు

  • @LokeshKumar-rh2xd
    @LokeshKumar-rh2xd 15 дней назад +4

    ycp odipoyinapudu kuda badapadledhu but ituvanti viswasagatakulni jagan namadani badestundi😢😢😢

    • @Networker-l6l
      @Networker-l6l 15 дней назад

      జగన్ లాంటి దుర్మార్గుడిని 5 ఏళ్ళు నమ్మి మోసపోయిన జనాల్ని అడుగు

  • @Raju-nn2qy
    @Raju-nn2qy 13 дней назад

    కింద కామెంట్స్ చూస్తే రాజకీయ జీవతం,
    సమాప్తం .

  • @bashaucs3132
    @bashaucs3132 14 дней назад +4

    సూపర్ మోపిదేవి Bank Balance పెరిగితే చాలు మనకు విలువలతో పనిలేదు

    • @sivakoti1
      @sivakoti1 11 дней назад

      Viluvalu vankayalu ani jalagadi batch matlada kudadhu ra

  • @irs961
    @irs961 15 дней назад +9

    మీలాంటి వాళ్ల పెర్మిషన్స్ తీసుకొని అరెస్టులు చెయ్యాలా? ఇప్పుడు జరుగున్న అరెస్టులు మిమ్మల్ని అడిగి చేస్తున్నారా?

  • @Cheiropalmistry
    @Cheiropalmistry 15 дней назад +5

    Bye-bye...... పోతే పో మాకైతే ఇబ్బంది ఏం లేదు

  • @user-hg4pp1vd3h
    @user-hg4pp1vd3h 11 дней назад

    Why is CBN ALLOWING ALL THE JUNK ?

  • @haribabuSabbella
    @haribabuSabbella 11 дней назад

    ఈయన ఎక్కవ రోజులు టీడీపీ ఉండలేదు

  • @srii4838
    @srii4838 12 дней назад

    స్వార్థ పారుల నోటి నుండి అసత్యపు మాటలు వింటుంటే ఆశ్యమేస్తుంది

  • @user-cb5bj4fm8b
    @user-cb5bj4fm8b 15 дней назад +1

    Jai jagan Anna

  • @ssr54428
    @ssr54428 13 дней назад

    సంత లొ పశువులా అమ్ముడు పోయిన వీడా నీతి సూత్రాలు చెప్పేది.... 40 కోట్లుకి నీ రాజకీయ జీవితాన్ని సమాధి చేసుకుంటున్నవు...

  • @pavanreddy9
    @pavanreddy9 14 дней назад

    50 rojulu jaillo vunnaduki
    Mari 16 months jailo pettinappudu
    Emindira bigtv

  • @vasudevaraoyanduru4260
    @vasudevaraoyanduru4260 14 дней назад

    If jagan wins, he 😊will speak another😊way

  • @srii4838
    @srii4838 12 дней назад

    ప్రజలు చాల తెలివయిన వారు...నీవు నిజాయితీ పరుడవయితే జగన్ గారు,వైఎస్ఆర్సీపీ నచ్చకున్నా,రాష్ట్ర రాజకీయాలపై మోజు వుంది రాజ్య సభ అవసరం లేదనుకుంటే ఎలక్షన్ ల ముందే పార్టీ నుండి బయటకు రావలసి వుంది..ఇప్పుడు నీవు చెప్పే చిలుక పలుకులు,అవి. నీతి వాక్యాలు విని అమాయముగా నమ్మి తెలివి తక్కువ వాళ్ళెవరూ లేరు😊

  • @shaikriyas3465
    @shaikriyas3465 15 дней назад +1

    గెలిచింది వైసీపీ నే

  • @polavarapuvijayakumar975
    @polavarapuvijayakumar975 15 дней назад +1

    No problem dobey 😢😢😢

  • @seshagiriraomannepalli3924
    @seshagiriraomannepalli3924 15 дней назад +5

    Ammudu poinodu kooda matladunnadu pity

  • @srinivasraovutla
    @srinivasraovutla 11 дней назад

    TDP లోకి తీసుకుంటారా!!!

  • @umasudheer9291
    @umasudheer9291 15 дней назад +8

    Ammudupoye kukkalani vadilinchukovadame better

  • @maddiralakanchamreddy509
    @maddiralakanchamreddy509 15 дней назад +12

    నమ్మక ద్రోహి

  • @durgaprasadnarra5077
    @durgaprasadnarra5077 15 дней назад +8

    రాజకీనాయకుల ఇంటర్వ్యూ లు ఎందుకు తీసుకొంటున్నారు వాళ్ళు నాలుకకి నరం వుండదు.

  • @perupogulakrishna9897
    @perupogulakrishna9897 15 дней назад +2

    Vellipondi meelanti vallu 23 mandhi pothene lekkacheyaledhu ippudu kothaga poyedhiledhu vellipondi ilaanti vallaku padavulu ichetappudu koncham aalochinchi anna ikamidha karyakarthalake padhavulu ivvandi ilaanti vallaku ichi matapadatam endhuku

  • @RRGgaddam-vr7if
    @RRGgaddam-vr7if 15 дней назад +4

    నేను అడుగుతున్నా మోపిదేవి వెంకటరమణ గారిని రాజశేఖర్ రెడ్డి గారి తోటి జగన్ తోటి కలిసే ఉన్నారు కదా అప్పటినుంచి వాళ్ళ మనస్తత్వం ఏంటో నీకు తెలియదా ఎంత వెళ్ళు ఉన్నవాళ్లే ఉంటారు కానీ ఆ బండారు వేయకండి జగన్మోహన్ రెడ్డి గారిని వట్టి పుణ్యాన అరెస్టు చేసినప్పుడు మీరందరూ ఏమయ్యారు 16 నెలలు జైలులో ఉంచినప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారికి చెప్పలేదా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశమే కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేపించింది

    • @Networker-l6l
      @Networker-l6l 15 дней назад

      వొట్టి పుణ్యాన నా 🤔🤔🤔🤔🤔 మరి జప్తు చేసిన 43,000 కోట్లు ఆస్తులు ఎవడి అమ్మ మొగుడివి 🤔🤔🤔🤔

  • @sandjxnnxx
    @sandjxnnxx 15 дней назад

    Rajyasabha seat teesukunnappudu ee maatalu em iyyayi

  • @venkateswarlugogireddy1960
    @venkateswarlugogireddy1960 15 дней назад +2

    Y.s jagan arrest cheyadam correctaa mopidevi

    • @Networker-l6l
      @Networker-l6l 15 дней назад +1

      ఇంకా అనుమానం ఏంది స్వామి. జప్తు చేసిన ఆస్తులు నిజాయితీ నిరూపించి తెచ్చుకోమని చెప్పు తరువాత అరెస్ట్ సరిఅయినదా కాదా నిర్ణయిద్దాం

  • @mithunchakravarthy2090
    @mithunchakravarthy2090 14 дней назад

    Veedenti tega feel ayipotunnadu 😂😂

  • @Kodurugoodfamily
    @Kodurugoodfamily 13 дней назад

    🙏 ఇప్పుడు Evm ల ద్వారా ఓడిపోయిన పార్టీలు Ec ని గట్టిగ నీలాధియాలి అందరూ కలిసి పోరాటం చేయండి గెలుస్తారు 🙏
    ప్రవేట్ Evm పెట్యారు. ఇది తప్పు Pm గారు
    పోలింగ్ బూత్ లోకి గవర్నమెంట్ Evm పెట్టలేదు అని ప్రజలు కనిపెట్యారు 😭
    మోడీ ప్రధాన మంత్రి గా ఉన్నంత కాలం
    ఎలక్షన్ పెట్టిన దండ్డగా 😭
    Evm కూటమి మోసం 😭😭
    Evm బాక్స్ చీటింగ్ చేసి
    మోడీ ప్రతిసారి ప్రధాన మంత్రి అవ్వుతున్నాడు.
    దేశాన్నే మోసం చేస్తున్నాడు.. ఇది మోసం 😭
    జనసేన కి ఓటు వేసే మనుషులు పెద్దగా లేరు
    మొత్తం సీట్లు ఎలా వస్తాయి
    21 to 21 .. ఇది మోసం 😭
    హిందూపురంలో వైసీపీ క్యాండెట్కి కేవలం ఒక్క ఓటు మాత్రమే వచ్చింది..
    వైసీపీ MLA ఇంట్లో 8 ఓట్లు ఉన్నాయి . ఒక్క ఓటు ఎందుకు ఉంది .. మిగత ఓట్లు ఏమైంది.. 😭 ఇది మోసం
    బీజేపీకి ఆంధ్రలో ఓటు బ్యాంకు లేదు 8 సీట్లు ఎలా వస్తాయి..
    బీజేపీ ఎవ్వరికి జెండా పెద్దగా తెలియదు. 😭 ఇది మోసం 😭
    కొన్ని చోట్ల పోలింగ్ బూత్
    లక్ష ఓట్లు టీడీపీ కి వస్తే..
    2 లక్షలు వచ్చాయి అని లెక్క చెప్యారు..
    ఉన్న ఓట్లు కంటే.. లెక్క ఎక్కువ చెప్యారు టీడీపీ కోసం..
    అక్కడ దొరికిపోయారు దొంగలు 😜😜😜😜ఇది మోసం
    అందుకే రీ కౌంటింగ్ వద్దు
    మాకు రీ ఎలక్షన్ కావాలి..
    ఇది చట్టం ధర్మం న్యాయం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    గవర్నమెంట్ అమ్ముడుపోవద్దు ప్లీజ్ 🙏🙏🙏🙏

  • @srinivasaraomattaparthi1426
    @srinivasaraomattaparthi1426 14 дней назад

    ఈయన నమ్మక ద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకోవచ్చు

  • @srinivaspadala5443
    @srinivaspadala5443 15 дней назад +3

    పోతే పో ఎలాంటి అవకాశవాదులు లేకపోతె పార్టీకి జగని మంచిది

  • @premkumarmachavarapu9419
    @premkumarmachavarapu9419 14 дней назад

    అధికారంలో ఉన్నప్పుడు బయటకి రవలిసింది sir

  • @hussainsab2413
    @hussainsab2413 15 дней назад

    అధికారం పోతే నిజాయితి బయటకు వస్తుంది

  • @vadlamudivenkateswararao4900
    @vadlamudivenkateswararao4900 14 дней назад

    అప్పుడే వ్యతిరేకించి బయటకు వస్తే నీకు విలువ ఉండేది. అప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తే పదవ రాదని భయం

  • @peddireddybrahmanandareddy2465
    @peddireddybrahmanandareddy2465 15 дней назад +4

    ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తుంది రాజకీయ కక్ష తీర్చుకొనేందుకె కదా అధికారం వాడుకొనుచున్నారు

  • @rajshekarbhukya9157
    @rajshekarbhukya9157 13 дней назад

    Rajakiyam ante e rojulo seva kadu only adikaram.e Mata apudo chepali sirr.

  • @ramanavable
    @ramanavable 3 дня назад

    One year tarvata cheppadam yevvaru nammaru

  • @yvraovisweswararao3613
    @yvraovisweswararao3613 15 дней назад +1

    Tdp లో హ్యాపీ గ వుండండి

  • @Ravibheemavarapu
    @Ravibheemavarapu 14 дней назад

    తిన్నింటి వాసాలు లెక్కపెట్టడము అంటారు

  • @diwakarreddy4931
    @diwakarreddy4931 15 дней назад

    Mopidevi gariki antha balam untey two times ticket iecharu gelavaledhu

  • @josephmadanu9214
    @josephmadanu9214 15 дней назад +1

    When Javan was arrested why you did not speak?

  • @prasadbabu9815
    @prasadbabu9815 13 дней назад

    Politics nowadays is stinking with nasty politicians.

  • @rudragouduluru7730
    @rudragouduluru7730 15 дней назад

    Bajana baga cheyyi
    Political ki panikiradu

  • @gatturamarao9234
    @gatturamarao9234 15 дней назад +1

    Y not 175 🎉🎉🎉🎉🎉

  • @visug.p578
    @visug.p578 15 дней назад

    దగా...... మోసం......

  • @islavathunagaraju9657
    @islavathunagaraju9657 15 дней назад

    Nammaka droham puttagathulu undavu

  • @user-pq2it4xx3w
    @user-pq2it4xx3w 15 дней назад +3

    Chi chi yevadee waste fellow..

  • @debarikishiva4331
    @debarikishiva4331 15 дней назад +1

    చంద్రోదయం.

  • @mallareddyrajesh8600
    @mallareddyrajesh8600 15 дней назад

    మిమ్మల్ని అరెస్ట్ ఎందుకు చేశారు చంద్రబాబు వల్లే కదా

  • @lakshminarayananadipalli7411
    @lakshminarayananadipalli7411 14 дней назад

    విశ్వాసఘాతకుడు

  • @nirmalakalagotla4315
    @nirmalakalagotla4315 15 дней назад +1

    You want to destroy your political life. Correct.

  • @jysbabu6491
    @jysbabu6491 15 дней назад

    చ్చ చ్చ ఇలాంటి వాళ్ళు రాజకీయాలు ఇలా చేస్తే ఏమనుకోవాలి ఆకాశమున్నపుడేమో అన్న జగనన్న అని జగన్ చుట్టూ తిరిగారు. లేకపోయేసరికి పార్టీ మారుతాను పార్టీకి రాజీనామా చేస్తాను

  • @sreeeee408
    @sreeeee408 15 дней назад

    సుద్ధపోస

  • @janakiramreddymarella1706
    @janakiramreddymarella1706 15 дней назад +2

    Channel vadu
    Anukuntunnantha ledu