మనది వసదైక కుటుంబమే. అంటరాని తనము మధ్య యుగాలలో కొంతమంది స్వార్థ ప్రయోజనాలకొరకు అణగారిన కొన్ని వర్గాలను వారి అవసరాలకు ఏర్పాటు చేసుకొన్నారు. సనాతన ధర్మానికి మూలంగా భావించే ఏ శాస్త్ర గ్రంధంలోనూ అంటరానితనం /అస్పృషత ప్రస్తావన లేదు. కుల ప్రస్తావన అసలే లేదు. మానవ సమాజం సామజికంగా ఎదుగుతున్న దశలో వృత్తుల ఆధారంగా 4 వర్ణాలుగా విభజన చెయ్యడం జరిగింది. ఒక వర్ణము ఎక్కువ కాదు, మరొక వర్ణము తక్కువ కాదు. అయితే బ్రాహ్మణ వర్ణానికి విద్య కారణంగా పెద్ద పీఠ వెయ్యడం జరిగింది. వృత్తులు అంతరించి పోతున్నా దశలో, ఇంకా వర్ణాలను కులాలుగా మార్చి సమాజం లో విభజనలు తీసుకొచ్చి ఆనాటి పెత్తందర శక్తులు రాజకీయ అవతారమెత్తి ఒకరికొకరు పరస్పరం దూషించుకొనే పరిస్థితులు ఏర్పాటు చేసారు. మీరు ఏ సామజిక వర్గమో తెలియదు. మీకొక చిన్న విన్నపం.15 నుండి 25 ఏండ్ల యువతను మీదేకులమని ఆరా తియ్యండి. ఎంతమంది మీ ప్రశ్నకు సమాధానం చెప్పుతారు, ఎంతమందికి మీరడిగే ప్రశ్నపై అవగాహన ఉన్నది తెలుస్తుంది. మతం పరిస్థితి కూడా అదే. స్వార్థపార శక్తులకు, దోపిడీ దారులకు ఉపయోగ పడేందుకే ఇవన్నీ. వర్ణము/వృత్తి నుండి కులంగా రూపాంతరం చెందిన పదం నేటి మన జీవన విధానికి ఎంతవరకు సంబంధమున్నది. ఏ సమాజం లో ఐన మీరనుకొనే వ్యత్సాలు ఉంటాయి. కాలక్రమేణా వాటిని సవరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. బ్రాహ్మణవాదమని, మనువాదమని ఇంకా ఎంతకాలము సమాజాన్ని విడదీస్తారు. ఇలాంటి దోరినే ఈ దేశాన్ని వేల సంవత్సరాలు విదేశీ పాలనలో ఉండే దుస్థితి వచ్చింది.ఇలాంటి అభివృద్ది నిరోధక భావజాలం నుండి బయట పడననంత వరకు ఈ దేశం సమగ్ర అభివృద్ధి సాధించడం కష్టం.
మనది వసదైక కుటుంబమే. అంటరాని తనము మధ్య యుగాలలో కొంతమంది స్వార్థ ప్రయోజనాలకొరకు అణగారిన కొన్ని వర్గాలను వారి అవసరాలకు ఏర్పాటు చేసుకొన్నారు. సనాతన ధర్మానికి మూలంగా భావించే ఏ శాస్త్ర గ్రంధంలోనూ అంటరానితనం /అస్పృషత ప్రస్తావన లేదు. కుల ప్రస్తావన అసలే లేదు. మానవ సమాజం సామజికంగా ఎదుగుతున్న దశలో వృత్తుల ఆధారంగా 4 వర్ణాలుగా విభజన చెయ్యడం జరిగింది. ఒక వర్ణము ఎక్కువ కాదు, మరొక వర్ణము తక్కువ కాదు. అయితే బ్రాహ్మణ వర్ణానికి విద్య కారణంగా పెద్ద పీఠ వెయ్యడం జరిగింది. వృత్తులు అంతరించి పోతున్నా దశలో, ఇంకా వర్ణాలను కులాలుగా మార్చి సమాజం లో విభజనలు తీసుకొచ్చి ఆనాటి పెత్తందర శక్తులు రాజకీయ అవతారమెత్తి ఒకరికొకరు పరస్పరం దూషించుకొనే పరిస్థితులు ఏర్పాటు చేసారు. మీరు ఏ సామజిక వర్గమో తెలియదు. మీకొక చిన్న విన్నపం.15 నుండి 25 ఏండ్ల యువతను మీదేకులమని ఆరా తియ్యండి. ఎంతమంది
మీ ప్రశ్నకు సమాధానం చెప్పుతారు, ఎంతమందికి మీరడిగే ప్రశ్నపై అవగాహన ఉన్నది తెలుస్తుంది. మతం పరిస్థితి కూడా అదే. స్వార్థపార శక్తులకు, దోపిడీ దారులకు ఉపయోగ పడేందుకే ఇవన్నీ. వర్ణము/వృత్తి నుండి కులంగా రూపాంతరం చెందిన పదం
నేటి మన జీవన విధానికి ఎంతవరకు సంబంధమున్నది. ఏ సమాజం లో ఐన మీరనుకొనే వ్యత్సాలు ఉంటాయి. కాలక్రమేణా వాటిని సవరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. బ్రాహ్మణవాదమని,
మనువాదమని ఇంకా ఎంతకాలము సమాజాన్ని విడదీస్తారు. ఇలాంటి దోరినే ఈ
దేశాన్ని వేల సంవత్సరాలు విదేశీ పాలనలో ఉండే దుస్థితి వచ్చింది.ఇలాంటి అభివృద్ది నిరోధక భావజాలం నుండి బయట పడననంత వరకు ఈ దేశం సమగ్ర అభివృద్ధి సాధించడం కష్టం.
Anni Brahmana Reddy kammam party le manam ammudupothunnamu Congress BRS BJP anthe Modi mathram andhariki rakshakudu
U please talk on శాంతి ప్రయుల గురించి
హైదరాబాదు లో ఒక ముస్లిం యువతి నీ పెళ్ళిచేసుకున్నప్పుడుకొట్టి చంపారు అప్పుడు మాటలు రావు😢😢😢😢