కృష్ణంరాజుగారి కోటలో ఇదే రహస్యం! | Mogalturu Krishnam Raju Kota | Krishnam Raju Full Home Tour
HTML-код
- Опубликовано: 9 фев 2025
- Watch►కృష్ణంరాజుగారి కోటలో ఇదే రహస్యం! | Mogalturu Krishnam Raju Kota | Krishnam Raju Full Home Tour | @sumantvworldofficial
#KrishnamRajuKota #కృష్ణంరాజుగారికోట #prabhashome
నిజానికి కృష్ణం రాజు గారి మేనత్తను ఆ సంస్థానంలో ఇచ్చి వివాహం చేశారు. కృష్ణం రాజు గారి తండ్రి రాజ మహేంద్ర వరం సమీపంలో చిన్న గ్రామంలో వుండేవారు.చెల్లెలి కోసం రక్షకులుగా వెళ్లి అన్నదమ్ములంతా అక్కడ స్థిరపడ్డారు.మా తాతయ్య కలిదిండి వంశస్థులు.బ్రిటిష్ పాలనలో కలిదిండి వారసులను హతమార్చమని ఆదేశాలు రావడం వల్ల ఆస్తులు అన్నీ బంధువులకు అప్పచెప్పి వనాంతరాలకు వెళ్ళిపోయారు.పిల్లల్ని కాపాడుకోవడంలో అలా చేయాల్సి వచ్చింది
👍🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
మంచి ఇంప్రమేషన్ చెప్పారు 👌👌👌
🙏💞miss you రాజుగారు💞🙏
💞శ్యామల అక్కా💞
🙏Function అభినందనీయం🙏
🙌డార్లింగ్ ప్రభాస్🙌
కృష్ణంరాజు గారూ, ప్రభాస్,శ్యామల అక్క కలసి ఆప్యాయత తో పెట్టే భోజనం చేయాలన్న నాకోరిక మరి తీరదు కానీ...
వైజాగ్ లో 2000 year లో కృష్ణంరాజు గారు,శ్యామల అక్క ఇద్దరి సమక్షంలో హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా రెబల్ స్టార్ అవార్డ్ అందుకున్న నేను తప్పకుండా ఏదో ఒకరోజు ప్రభాస్,శ్యామల అక్క ❤️ఆప్యాయత రుచి చూస్తాను❤️
Bheri Umamahesh
Music Director
Mimicry Artist
Excellent super video 🙏🙏🙏👌👌👌👌
Great vedio andee. Good effort sir
Good video
ఈ ఫోటోలన్నీ మ్యూజియంలో భద్రపరచాలి🥰
Mogalthur, Rebal Star Krishnam Raju
Nice history of Raju family preserve and protect this historical memories 👌👍🏼🙏
Kindly preserve them for future generations
Very nice👍
మీరు పాత శిథిలమైన వి చూపిస్తున్నారు కానీ కృష్ణం రాజు గారి హౌస్ మాకు చూపించలేదు
Nice sir
Prabhas anna plz renovate this historical place
Sir good massage
ఆ పరంపరలో ధర్మానికి మారుపేరుగా ఇంటిపేర్లు కూడా మార్చేసి బ్రతికారు.ఆ ఆస్తులన్నింటికి అసలైన వారసులను మా మావయ్య కృష్ణంరాజు గారు గుర్తించారు.కానీ మా తాతయ్య ఆస్తులు వద్దని తిరస్కరించారు.ఎప్పుడూ పేద వాడి ఆకలి తీర్చమని మాట తీసుకుని దూరంగా వెళ్ళిపోయాం.మా చిన్నతనంలో.విడిపోయాం.అప్పుడు మావయ్య నాకు ఒక మాట ఇస్తే ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నా.కానీ ఆయన మరణ వార్త మాత్రమే అందింది🌍🙏
Meeru ekkada untaru mam
Artham kaledu andi
Meeru relatives avuthara
Emani mata icharo ibhandhi lekaporhey cheppagalaru . very interesting miku thelisina vivaralu share cheyyagalaru
@@balalaxmiirabatti3333 రాజ మహేంద్ర వరం 🌍🙏
క్రిష్ణంరాజు,చిరంజీవి ఈ ఊరికి చేసిందేమీ లేదు కనీసం ఊరికి కూడారాలేదు వస్తే ఏ చందాలు అడుగుతారో అని భయం
Avnu baga chepparandi. I'm from mogaltur
Avunu voorini develop cheichu kada
Mi MLA em pikuthunnaru ani adagaledha
@@abhinavkondamuri3031 correct gaa cheppavu bro
Babu blood bank eye Bank 40 crores petti oxygen cylinders pampini Corona time lo movies artists ki food supply daily malli artists evaru aithey ardhikanga ibbandhullo vunnaro evari health condition bhaaledo andhariki sahayam cheyyatam endhuku bro controversies thesthaaru negativity spread chesthaaru
Very nice 👌. Thank you for the information.
మాది మొగల్తూరు కోట దగర మ house
విల్లు చెప్పేంత గొప్ప వుందా కోటలో
Madhi...rajugarithota..
Uriki amaina chesyara
Kanisam valla peddhala photos aiena adhunikaristhe baagundu
ఆంధ్ర దేశం సంస్కృతి వైభవాలను పరిరక్షణకు పురావస్తు శాఖ పూనుకోవాలి.
మీరు కృష్ణంరాజు గారు పుట్టి పెరిగిన ఇళ్లు, వాళ్ల ఇంటిని మాత్రం సరిగా చూపెట్ట లేదు
Prabhas garu ee kota ku poorva vaibhav thevachhu kada?
Yes
అసలు మొగల్తూరు ఉప్పలపాటి వారి చరిత్ర చాలా గొప్పది అదేమి చెప్ప కుండా సోది మాటలూ పాడుబడ్డ వి చూపెట్టారు.... కలిదిండి సంస్థానం గురించి విడియో చేశారు
Very nice history presentation.
super Super Super 👌👌👌
Ee old buildings development chayc move sutings eevavachukada
👌👌👌
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
Like pisapathi gajapathi raju family Great families great Histary
Pisapathi kadhu poosapati
ఊరిని దాత్తాత తీసుకోవచ్చు ga
Peru goppa ooru dibba
Madi lankalakoderu maintipakkana
Ma ooru peru kalidindi...
Mee vivarana baggunnadi, maa father jaman lo like gophi krishna granites lo money invest cheesindu krishnam raju aha,,,company attesindu
Prabhas garu kotanu remodeling chestai bagudunu
కృష్ణనామ్ రాజు గారు ఉన్నపుడు మీరు వెల్లి ఉంటే మనకు ఇంకా ఏదైన ఇన్ఫర్మేషన్ దొరికేది ఏమో
ప్రభాస్ తరువాత దీనికి వారసుడు లెరనుకుంటే ఆయన కు ఇంకా పెళ్లి కాలేదు కాదా
Fine
Prabhas garu deenini poorva vaibhaivanni eday roopam lo malli nirmistay prajalaku toirist place mogaltur kotanu garvanga charithranu chusuko vachhu.
Brother colour photos 1700 unnaya. Evari photos eppati photos brother
కాదు నాకు ఒక డౌటు కృష్ణంరాజు గారి దగ్గర ఎంతో డబ్బు ఉంది కదా ఈ కోటని బాగు చేసి మ్యూజియం గా చేయొచ్చు కదా సార్ దగ్గరకు అంత డబ్బు.. లేద స్కూల్కు లాంటిది ఇవ్వచ్చు కదా బంగారం లాంటి కోట నేలపాలై పోతుంది ఎంత డబ్బు ఉండి ఏమి ప్రయోజనం
Sir.told prabas to develop at least that buildings
KOTLA ASTHULU UNDI EM LABAM ,😭😭😭😭😭😭😭😭😭😭😭LENI VARIKI EMAINA AYANA CHESARA...UNTE VILLA GURINCHI CHEPPALI...LEKUNTE MANA SAMAYAM VRUDHA....
Sontha ooriki emi cheya leni varu
Entha sampadisthe emi labham.
Goppa natulyathe mathram emi
Alabama ledu
Madi Mogaltur lock dagara
Memu dhiniki opposite unna entlone memu adhheki undevallam
Me
Balay guess chaysi chaypavu ra abbae,magalthuru name
I studied in Flaiz Memorial High School in Narsapur in 1960s and went to Mogaltur to raise some funds. At that time also they were living in humble rooms, ranis lying on beds and reading books all day. Wonder what happened to them.
బాబూ, వ్యాఖ్యాతా! కాస్త వత్తులు ఇవ్వు నాయనా! 'ధ'ర్మకర్తలు, సం'స్థా'నం, ర'థ'ం....
రదం...రదం అంటూ చంపకు...
Idi kotythe golkonda ni yem antaru.subranga itukalatho cement tho kattina illu patukoni kota ani sodi cheptunaru.ma inti goda meeda kota ani rasukonta inka 😅
Chirajivi,Krishnam Raju kadhu,oka respect echi mataladu nekanna age+ oka good position lo vuna vallu kadhu garu anu.
Prabhas garu development chyochu kada
వాలది కాదు వాలా బంధువుల ధి
Andariki kuda gramam Peru inti peruga vadtundi
The worst camera man. Unfit to be cameraman. U can not watch any thing as he has moved the camera with jet spread.
Krisham raju eillu bhummida vunna kattadama?leka krisham raju yokka sareerama?edi prathimanishiki varthistundi ayanake kadu, sareeranni nirminchinadi Devudu kada Ayane srustikartha kadantara?Ayanane nammakunte seargam vastundantara? nirnayam manishide
Ivedeonilnkabagacheyandi
Who r from mogalthur like here
Om Shanti Rebel ⭐🙏..Great Hero IN Telugu industry 💜💪.RIP sir 🙏Jai Rebel 🌟 🌟🌟🌟🌟🌟🌟🌟
Charivulu
PANIKIMALINA TOLLYWOOD ACTRESS....WASTE FELLOWS....ONLY ONE JENIUS...SONU SOODH...SEC ONE RAGAVA LARANCE..THIRD ONE MAHESH.....BABU.....
A avsarama meeku freedom fighters la veellu enduku sir Vella gurinchieenthaga cheppadam meeku subject lekunte poor people gurinchi samasyala gurinchi cheppandi
Veedu yenti rowdy la unndu ee sumantv worst
This is very useless information..Time waste
Ni kalluku pettina addalu nachaledu,nuvvu nachaledu,ni video kooda nachaledu
Kota ki krishnam ki sambandam ledu ayan indulo puttakedu
Madhi mogulthuru patha kaluva degara 😘
Rajugarithota..madhi...who r u
@@lakshmikumarikumari1119 villuri Lazar garu miku telusa
Chi aapu nee sollu
Penkutillu chupichi..Kota yentra..they are not royal family. Peruki raju antey
Nice video