Это видео недоступно.
Сожалеем об этом.

MNS జాతీయ మహాసభలకు పల్లెం,బాటిల్, చెద్దర్లు, నల్లచొక్కాల్లో రావాలి ఎందుకు ఎక్కడ ఎలా మీరే చూడండి.

Поделиться
HTML-код
  • Опубликовано: 13 июл 2024

Комментарии • 50

  • @charvicharishmalake7763
    @charvicharishmalake7763 Месяц назад +5

    ఖచ్చితంగా అన్నా మేము మాకుతోచిన ఆర్థిక సహాయం చేస్తాం ✊✊🙏

  • @vijayemmatti2696
    @vijayemmatti2696 Месяц назад +1

    Jay Bheem

  • @rameshchinta2352
    @rameshchinta2352 Месяц назад +1

    Good naresh ❤

  • @enjarambabu3037
    @enjarambabu3037 Месяц назад +1

    జై బీమ్ జై ఇన్సాన్ ప్రత్యామ్నాయ సంస్కృతి వర్ధిల్లాలి బైరి నరేష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి మేము కూడా వస్తున్నాం ఫ్యామిలీతో

  • @SumalathaPudurisumalatha
    @SumalathaPudurisumalatha Месяц назад +1

    Ok anna naku m ina work evandi program success cheydam.... I ready to do the work

  • @blaxmipadma3756
    @blaxmipadma3756 Месяц назад +3

    జై భీమ్ జై ఇన్సాన్ అన్నయ్య నల్గొండ నుండి మీ ఇద్దరం వస్తున్నాము

  • @user-ty8qu5rr1e
    @user-ty8qu5rr1e Месяц назад +3

    నీ జ్ఞానం మూర్ఖులను కూడా కళ్ళు తెరిపి ఇస్తుంది జై భీమ్ జై

  • @subramanyamreddivari5975
    @subramanyamreddivari5975 27 дней назад

    Jai Gopi senathana sena🎉🎉🎉🎉🎉

  • @charvicharishmalake7763
    @charvicharishmalake7763 Месяц назад +7

    Jai bheem మేము మా ఫ్యామిలీ తో రావటానికి సిద్ధంగా ఉన్నాం ✊✊✊✊

  • @suvaachyaVlog
    @suvaachyaVlog Месяц назад +1

    Super plan . I think it would be a knowledge program.

  • @vijayemmaty2002
    @vijayemmaty2002 Месяц назад

    జై బీమ్

  • @NAVReddy-oh3fw
    @NAVReddy-oh3fw Месяц назад +2

    నమస్కారం బ్రదర్
    నీవు చదివిన చదువు గోప్ప చదువు
    ఆ చదువు నీ బడుగు బలహీన వర్గాల పిల్లలకు అందించడానికి గ్రామంలో ఉండే ఇంకా లోకి జ్ఞానం తెలియని వారికి అందేలా మంచి సంస్థలంటాది స్థాపించి ఇంకా గ్రామంలో 90% మంది చదువు గురించి అవగాహన లేక అంటే చదువుకుంటే ఉద్యోగం వస్తుంది లేకుంటే మానేసి పని చేసుకోవాలి అన్న భ్రమలో ఉన్నారు
    కానీ చదువులోని జ్ఞానం పూర్తి స్థాయిలో చదువుకున్న వారు కూడా తెలుసుకోలేదు. మీరు కొంచెం శ్రద్ధ చూపి మార్పు క్రింది స్థాయి నుంచి ఆలోచిస్తే అసలు లోకం ఏంది అక్కడ మీ వల్ల తయారు అయిన విద్యావంతులు ఎందోరికో అసలు (మనం అంటే ఏంది ) తత్వం వివరిస్తారు. మీరు నిర్వహించే పట్టణంలో సభలకు కొందరు అంబేద్కర్ కొలిచే వారు మేము తక్కువ కులానికి చెందిన వారిమి మా జాతి వేరు ఇంకా మేము నాస్తికులు మేము దేనిని నమ్మము అన్న కొందరే జేబులో డబ్బు ఉన్నా వారు సభలకు హాజరు అయిపోతారు.
    కానీ నిజమైన గరిబు పని వదులుకోని రాగలరా
    వారి పిల్లలకు చెప్పగలరా
    సమాజం మారటానికి నీ దగ్గర ఉన్న చదువుని ఆయుధంగా మార్చు
    రోజు కుల జాతి వర్గం అని తిరుగుతున్న వారితో మార్పు రాదు అంటే (వారు ఏ ఎండకు ఆ గొడుగు పాడుతారు)
    నీలాంటి విద్యావంతులు అందురు తిడుతుంటే చూడలేక వినలేక నా ఈ చిన్ని సందేశం తప్పైతే క్షమించు

  • @jonnalagadda_short_flims
    @jonnalagadda_short_flims Месяц назад

    👍🙌.జై భీమ్, జై ఇన్సాన్.

  • @mokshithatejaswini3888
    @mokshithatejaswini3888 Месяц назад

    Jai bhim jai inshan

  • @user-hm4vm3mq8h
    @user-hm4vm3mq8h 26 дней назад

    Jai bheem anna🎉

  • @ajayjohnny8686
    @ajayjohnny8686 26 дней назад

    Jai bheem ✊🏽

  • @SanthapuramGanesh
    @SanthapuramGanesh Месяц назад

    Jai bheem anna jai lnsan

  • @SundillaNaresh
    @SundillaNaresh 29 дней назад

    Jai bheem jai insan✊✊

  • @dsrikanth6452
    @dsrikanth6452 29 дней назад

    Jai insaan
    Naresh sir and sujata teacher gariki krutagnatalu

  • @damarasingunagaraju7452
    @damarasingunagaraju7452 18 дней назад

    అన్న మేము వచ్చింది పిల్లలకు తెలియాలి అని.

  • @AbhiNulu
    @AbhiNulu Месяц назад

    నేను వస్తున్న అన్న ✊🙏 గతం లో ఫౌండ్ రైసింగ్ జరిగినప్పుడు నేను ఆర్థిక సహాయం చేయలేకపోయాను కానీ ఈ సారి నాకు తోచిన సహాయం చేస్తాను 👏👏👏👏 జై ఇన్సాన్ జ్ఞానం వర్ధిల్లాలి చాలా సంతోషం అన్న MNS జిందాబాద్ ❤️

  • @Teacher3897
    @Teacher3897 Месяц назад

    👍

  • @mshanthaiah9345
    @mshanthaiah9345 Месяц назад

    Jai bheem sir

  • @user-gr2kt8gk4y
    @user-gr2kt8gk4y Месяц назад +4

    కొడంగల్ నుండి
    మేము మా మిత్రులందరికీ తో కలిసి వైజాగ్ వస్తున్నాం జై భీమ్

  • @prabhakarb9982
    @prabhakarb9982 Месяц назад

    Jai bheem sir & medam 😊

  • @killorambabu3588
    @killorambabu3588 Месяц назад

    Jai bheem jai insaan

  • @NareshYadav-123
    @NareshYadav-123 Месяц назад

    నేను కూడా సిద్దం

  • @bkamala2352
    @bkamala2352 Месяц назад

    Jai bheem

  • @SanthapuramGanesh
    @SanthapuramGanesh Месяц назад

    Memu mama family tho vasthunnam

  • @rameshcheedaragadda9515
    @rameshcheedaragadda9515 Месяц назад

    ❤❤

  • @sudhakartadkal2986
    @sudhakartadkal2986 Месяц назад

    JAI BHEEM JAI INSAAN 🌺💐✊✊👍🙏🇪🇺💐🌺

  • @AsmithTade
    @AsmithTade Месяц назад

    Nenu kuda mns Jaine kavalini anukuntunna morning call chesta nu jai bhem anna

  • @NareshYadav-123
    @NareshYadav-123 Месяц назад

    Sangareddy నుండి

  • @NaksimNara-zl3vu
    @NaksimNara-zl3vu Месяц назад

    Manche.pani.thammudu.jaibeem

  • @harishborakunta9355
    @harishborakunta9355 29 дней назад

    అంత బాగానే వుంది...
    ఈ నల్ల చొక్కాలేంటి... అర్దమ్ కాలే.... గివ్ మీ రిప్లై.... నల్ల చొక్కాల్లో నమ్మకం వుంటుందా...

  • @bandlatarakarao187
    @bandlatarakarao187 Месяц назад

    జైభీమ్, జై ఇన్సాన్ ✊🌹🤝

  • @dasaripraveen6695
    @dasaripraveen6695 Месяц назад

    జై భీమ్ జై ఇన్సాన్

  • @nallaebenezer2256
    @nallaebenezer2256 28 дней назад

    Jai bhim Jai insan. Hai Naresh Anna🌹

  • @damarasingunagaraju7452
    @damarasingunagaraju7452 18 дней назад

    Anna పిల్లల కు బ్లాక్ డ్రెస్ ఉండాలా?

  • @dasaripraveen6695
    @dasaripraveen6695 Месяц назад

    Jai mns

  • @dasaripraveen6695
    @dasaripraveen6695 Месяц назад

    Jai bheem jai Ensan Anna vadinamma .

  • @Nagapasula
    @Nagapasula Месяц назад +1

    జై భీం జై ఇన్సాన్
    అందరికీ ఆహ్వానం రండి ఫ్రెండ్స్ కలుద్దాం అందరం విశాఖపట్నంలో సెప్టెంబర్ 14 15 మరియు 16 మేము రెడీ మీరు రెడీనా

  • @SriGowriSri
    @SriGowriSri Месяц назад

    Good

  • @gadugumahender5208
    @gadugumahender5208 Месяц назад

    Jai Bheem Jai insan

  • @ashokpotta9888
    @ashokpotta9888 Месяц назад

    జైభీం జైఇన్సాన్.

  • @rukminimolgara9843
    @rukminimolgara9843 Месяц назад

    Jjdjdj

  • @tmohanrao5462
    @tmohanrao5462 Месяц назад

    Nenu sidham jai bheem

  • @quetcat4840
    @quetcat4840 Месяц назад

    జై ఇన్సాన్

  • @vijayemmatti2696
    @vijayemmatti2696 Месяц назад

    మేము మా ఫ్యామిలీ తో వస్తున్నాము జై భీమ్ జై ఇన్సాన్ ✊

  • @bunny__gaming_bg7737
    @bunny__gaming_bg7737 Месяц назад

    జై భీమ్, జై ఇన్సాన్