జగన్ చుట్టూ తిమింగలాలు | Ys Jagan Has a Bad Coterie Around Him | greatandhra.com

Поделиться
HTML-код
  • Опубликовано: 28 июн 2024
  • జగన్ చుట్టూ తిమింగలాలు | Ys Jagan Has a Bad Coterie Around Him | greatandhra.com
    sajjala ramakrishna reddy,yv subba reddy,ys jagan,vijay sai reddy,yv subba reddy latest news,sajjala ramakrishna reddy fires on chandrababu,chandrababu,ys jagan vs chandrababu,chandrababu naidu,ys jagan mohan reddy,cm chandrababu,chandrababu vs jagan,jagan comments on chandrababu,ap politics,ap government and politics,who will win ap elections 2024,ap united states government and politics,pawan kalyan,nara lokesh,nara lokesh about pawan kalyan,chandrababu about pawan kalyan,pawan kalyan and nara lokesh in chandrababu's cabinet,deputy cm pawan kalyan,greatandhra
    #greatandhra #chandrababunaidu #tdp #ysjagan #appolitics #naralokesh #pawankalyan #apassembly
    ► Subscribe to Greatandhra RUclips : • Exclusive Interview Wi...
    ► Like us on FB : / greatandhra
    ► Follow us on Twitter : / greatandhranews
    ► Instagram : / greatandhranews

Комментарии • 144

  • @nsreddy7995
    @nsreddy7995 6 дней назад +19

    great ఆంధ్ర కూటమి ఇప్పుడు చెప్పే ఈ శుద్ధులలో కొంత నిజం ఉండవచ్చు . కానీ ఇన్నాళ్లు జగన్ కళ్లు కప్పి అంధకారం లో ఉంచిన తిమింగాలలో great ఆంధ్ర కూడా ఒక తిమింగలమే . ఎందుకంటే ఇన్నాళ్లు జగన్ పాలనలో ఒక్క తప్పు అయినా చూపించారా ? ఈ తిమింగలాల గురించి కనీస హెచ్చరిక చేశారా ? జగన్ చేసే ప్రతి పనిని పొగడటమే మీ పని. మీ స్వార్థం మీది . అధికారం లేకపోతే ఉచిత సలహాలు అందరూ ఇస్తారు

  • @chandranagireddy852
    @chandranagireddy852 6 дней назад +18

    సజల రామకృష్ణ శకుని పాత్ర పోషించారు

  • @MallelarajuJesusfire-nn4uv
    @MallelarajuJesusfire-nn4uv 6 дней назад +6

    మనం కష్టపడి మనం జెండాలు మోసి మన మీద కేసులు పెట్టించుకొని తిను తినకు రాత్రింబవళ్లు జగన్మోహన్ రెడ్డి సీఎం అవటానికి కష్టపడడం అయితే సీఎం అయిన తర్వాత కార్యకర్తల పైన డబ్బులు ఇచ్చి వేలుకు వేలు జీతాలు ఇచ్చి ఐ ప్యాక్ ను పెట్టాడు అందుకే సంకనాకి పోయింది ఈ ఓటమికి కారణం జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న వాలంటీర్లు ఐ ప్యాక్ బాధ్యత వహించాలి

  • @k4k4always
    @k4k4always 6 дней назад +13

    చందనా సోదరి గారు మీరు మాట్లాడే తీరు, తెలుగుదనం ఉట్టిపడేలా కట్టు బొట్టు చూస్తుంటే ముచ్చటేస్తుంది.

  • @prasadkovvuri3664
    @prasadkovvuri3664 4 дня назад +2

    మిగతవీ తెలియదు కానీ సజ్జల భార్గవ్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా విభాగం బలహీన పడటం నిజం.

  • @pchittemma2822
    @pchittemma2822 6 дней назад +18

    గత 5 ఏళ్ల లో ఈ చాగంటి ప్రవచనాలు గుర్తుకు రాలేదా great Andhra కి 😂😂😂

    • @budhasatyanarayana1216
      @budhasatyanarayana1216 6 дней назад +3

      Every JAGAN fan should realise & accept nagative points.

    • @ramireddythummala1413
      @ramireddythummala1413 6 дней назад +3

      మీరు జగన్ అధికారంలో ఉన్నప్పుడు కదా ఈ విశ్లేషణ ఇవ్వాల్సింది 😢

    • @budhasatyanarayana1216
      @budhasatyanarayana1216 6 дней назад

      @@ramireddythummala1413 అపుడు JAGAN వినేసేవాడా ? వీరికి , C M. కి తేడా తెలుసుకదా !

    • @budhasatyanarayana1216
      @budhasatyanarayana1216 6 дней назад

      @@ramireddythummala1413 వీరు కూడా జగన్ అభిమానులే మన లాగ.

  • @sairambhaavankarri5569
    @sairambhaavankarri5569 5 дней назад +3

    ఈ విషయాలను జగన్ అధికారంలో వున్నంతకాలం ఎందుకు చెప్పలేదు.ఓడిపోయి ఎంతో బాడలో వున్న ఒక నాయకుడి గురించి ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం.జగన్ మీరు ఊహించేంత అసమర్ధుడుకాదు అతను సమయం కోసం ఎదురుచూస్తున్నాడు.మీకు సమాధానం దొరుకుతుంది భవిష్యత్తులో.

  • @user-iu1ic9xt9z
    @user-iu1ic9xt9z 6 дней назад +8

    ఉన్నతాధికారులు తిమింగలాలు. నాయకుడిని ప్రజలను కలవనివ్వరు. రూల్స్ ఎక్కువ.

  • @chandranagireddy852
    @chandranagireddy852 6 дней назад +17

    నిజంగానే సజల గాడు పెద్ద తిమింగలం

  • @bhaskarrao921
    @bhaskarrao921 6 дней назад +10

    మీ ఇంట్లో మంచి జరిగితేనే జగన్ కి ఓటు వెయ్యండి జరగకపోతే వెయ్యొద్దమ్మ అని జగన్ గారే చెప్పారు బహుశా జగన్ ఇచ్చే పతకాలు చెల్లేదేమో ఫ్రీ గా వస్తె ఏదైనా తాగే రకం ఈ ప్రజలు ఎప్పుడు మారతారో ?????

  • @VoiceoftheVoiceless123
    @VoiceoftheVoiceless123 6 дней назад +7

    ఇలాంటి వీడియో ముందే చేసి ఉండాల్సింది కదా 😢😢😢

    • @gopalakrishnavvs7818
      @gopalakrishnavvs7818 6 дней назад

      After defeat only analisation started even JAGAN also learn after defeat only

  • @srinivasulureddykalluru5668
    @srinivasulureddykalluru5668 6 дней назад +4

    ఎవరి తరుపున, ఎవరికోసం ఈ ఎనాలిసిస్, వైసీపీ అభిమానులకు వచ్చే అనుమానం.

  • @budhasatyanarayana1216
    @budhasatyanarayana1216 6 дней назад +3

    Good experience to JAGAN now .This is the right time to realise what the " politics " is.

  • @rlakshmanaprasadprasad7565
    @rlakshmanaprasadprasad7565 5 дней назад +2

    1:17 amma chandana you said correctly this is the difference between experience and in experience that is why babu always mention his political experience roja kodali nani etc.

  • @guruprasaad8770
    @guruprasaad8770 6 дней назад +7

    జగన్ యిక నయిన కళ్ళు తరిచి చూస్తే మంచిది. లేకపోతే తట్ట బుట్ట సర్దాకో వాలి

  • @vijay59773
    @vijay59773 6 дней назад +7

    In hindupur ward only 1 vote to ysrcp.... big evm scam 😠😠😠

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 4 дня назад

      Yes,2019 lo laaga. Other wise yichhepi ki 151 Ela vasthai 2019 lo?
      Prajalu pallu ralakotti padakondu seatlaku parimitham chesi panganamalu petti cheppu tho kottina sigguraledu miku, chi... chi...
      In 2029 lo 11 kuda kastame.

    • @vijay59773
      @vijay59773 4 дня назад

      @@jagadishbabu8672 2019 lo tdp pallu oodipoina tarvatha cbn press meet pettaadu.. evm hack cheyochu, russia agents easy ga chestaaru ani annaadu

  • @gopalakrishnavvs7818
    @gopalakrishnavvs7818 6 дней назад +2

    Excellent madam chandana GARU..your voice is very Clear and clarity..excellent anchoring

  • @ravisreerama6308
    @ravisreerama6308 6 дней назад +4

    Meeru nijamgane jagan sreyobhilaite ee visleshana 4 yrs Munde ivvalsindi.

  • @ControversialThoughtsbyEvanKan
    @ControversialThoughtsbyEvanKan 6 дней назад +1

    యూ ఆర్ గ్రేట్ చందన నువ్వు అక్షరాల నూటికి నూరు శాతం నిజం మాట్లాడతావు నిజంగా ఉన్నది టైమింగలాలు దీనికంటే పెద్దమాట ఇంకేమి లేదు ఐ లవ్ యూ చందన ❤️❤️❤️

  • @harim4672
    @harim4672 5 дней назад +2

    రాజ కీయల్లో గెలుపు ఓ టమి సహజం. పోటీచేసిన.అందరూ గెలవ రు. ఓడిన బీజేపీ దేశాన్ని పాలించే గెలుపు సాధించలేదా.

  • @satheeeshkumarreddy7880
    @satheeeshkumarreddy7880 6 дней назад +3

    Madam
    What you said is 100% correct. If Jagan realise he will have bright future or he will be washed out

  • @masaramsatyanarayana6206
    @masaramsatyanarayana6206 6 дней назад +2

    Chandana garu Mee analysis correct

  • @dopaminetwentyfour
    @dopaminetwentyfour 6 дней назад +3

    Great Andhra negetive news endukurasthundo artham kavadam ledu

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t 6 дней назад +3

    Jagan garu Anni thesukuntaru no problem

  • @chandrasekharnarahari1683
    @chandrasekharnarahari1683 5 дней назад +1

    అన్ని.పార్టీ.లో.ఇదే.బతుకు.

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t 6 дней назад +3

    Vodipodam valana Rajakiyam antey jagan garu thelusukuntaru😮

  • @thirumalaraogajula1120
    @thirumalaraogajula1120 6 дней назад +2

    Super Super excellent

  • @radhaakrishna9078
    @radhaakrishna9078 6 дней назад +2

    ఆయన చుట్టూ వున్న వాళ్ళందరి గురించి చాలా బాగా గొప్పగా చెప్పారు సంతోషం. మరి గుర్రంపాటి గాడు కూడా ఆయన చుట్టూనే కదా వున్నాడు?
    కొంతకాలం సోషల్ మీడియా ఇంచార్జ్ బాధ్యతలు కూడా నిర్వహించాడు కదా. మరి వాడు మంచోడేనా ఏమి దోచుకోలేదా? పోనీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఏమైనా సపోర్ట్ అందించాడా?
    మీరు చెప్పిన తిమింగలాల లీస్ట్ లో గుర్రంపాటి గాడి పేరు కూడా చేర్చి చెప్పి వుంటే బాగుండేది..
    అందరూ సర్వమంగళ మేళాలే దొరికినంత దోచుకుమింగినోళ్ళే..
    గుర్రంపాటి గాడ్ని దూరం పెట్టారు కాబట్టి ఇప్పుడు ఎదుటివారి మీద ఇటువంటి ఏడుపు ఏడుస్తున్నారు.

  • @moruangel255
    @moruangel255 4 дня назад +1

    నైస్. యాంకర్.

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts 6 дней назад +9

    Jai Jagan Jai Jagan Jai Jagan coming soon 2029=100%100❤🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @h.vonly1141
    @h.vonly1141 5 дней назад +2

    Great Andhra Paytm channel

  • @mohammedk.noorahamednoor4069
    @mohammedk.noorahamednoor4069 6 дней назад +1

    🙏🙏👌👍

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts 6 дней назад +5

    Raju alaga unna Raju Rajuj & Jai Jagna 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏

  • @raobk7605
    @raobk7605 6 дней назад +1

    Well said sir Super Super excellent sir God bless you and your channel ❤❤❤❤❤

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts 6 дней назад +2

    Jai ysrcp Jai Jagan Jai Jagan Jai Jagan Jai Jagan Jai Jagan coming soon Tiger coming soon Tiger coming soon Tiger 🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t 6 дней назад +1

    Poor people ni nammaru 💯 scheme s theesukunna prajalu votes vesindi lenidi cador dwara thelusukoledu😮

  • @gandhiramireddy4659
    @gandhiramireddy4659 5 дней назад +1

    Hope jagan will not change. Kotari will continue and no hope to win next time also.

  • @ganeshbandi3010
    @ganeshbandi3010 6 дней назад +1

    Unless Jagan faces press regularly he will not have future.

  • @phanibhushan-p6g
    @phanibhushan-p6g 4 дня назад +2

    Hello madam, you generally look good without 'Bottu'. Just my opionion :-) .

    • @phanibhushan-p6g
      @phanibhushan-p6g 4 дня назад

      Don't try to be too traditional. Saree with modern look , you are perfect

  • @indipendent476
    @indipendent476 6 дней назад +1

    జగన్ మోహన్ రెడ్డినే పెద్ద తిమింగలం

  • @narendarreddy8396
    @narendarreddy8396 6 дней назад +1

    Hope less salahadarulu.gathamlo Govt tharapuna court lo enno cases votami chavi chusaru jagan gariki sariyayina salahadarulu leru.Nenu last five years nundi observe chestunna

  • @ravikishoreME
    @ravikishoreME 6 дней назад +1

    అంటే జగన్ అమాయకుడు,తప్పు అంతా చుట్టూ వున్న వారిదే అంటావ్

  • @nagababu8496
    @nagababu8496 6 дней назад +1

    Superb analysis great Andhra..... Jagan will never come into power if he doesn't make self introspection and focus on this kind of analysis.

  • @guravareddykesari2288
    @guravareddykesari2288 6 дней назад +1

    Super analysis 🎉🎉 meri media mundu vachhi matladali lekapothe party chala nastapondi karya karthalu and prajalu nammakam kolpotaru

  • @ntej7927
    @ntej7927 3 дня назад

    Yes -> His own TEAM ...........Hmmmmmmm

  • @mayurireddy8196
    @mayurireddy8196 5 дней назад

    All big big

  • @sanjeevd6485
    @sanjeevd6485 6 дней назад

    Excellent Chandana Madam ji 👌

  • @thirumalaraogajula1120
    @thirumalaraogajula1120 6 дней назад

    జగన్ చుట్టూ తిమింగలాలు Super Super excellent 🥰🥰🥰🥰🥰🥰🥰 Jagan will never come into power if he doesn't make self introspection and focus on this kind of analysis

  • @vanapallimanikyalarao5172
    @vanapallimanikyalarao5172 6 дней назад

  • @user-bk4bi1vm7o
    @user-bk4bi1vm7o 6 дней назад

    1st sajjala 2nd sajjala son 3rd I I pack 4th Vijaya Sai & next next

  • @kovoorvinodkumar2247
    @kovoorvinodkumar2247 6 дней назад +1

    VV, BAD, mlas,, ySR

  • @3ram3k82
    @3ram3k82 6 дней назад +1

    Ee salaha munde meeru cheppundali.ippudu kaadu

  • @srinivasudayagiri554
    @srinivasudayagiri554 5 дней назад

    CM appointment ki maatrame kaadhu inkaa chaalaamandhi appointment kaavaalannaa dabbu ivvalsindhe. Gate pass ki kudaa dabbe

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts 6 дней назад +5

    Pulivendula Puli Coming soon 🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅

    • @pchittemma2822
      @pchittemma2822 6 дней назад +1

      పరదాలు కట్టుకుని జనాల్లో కి వెళ్లే వాడిని పిల్లి అంటారు

    • @maheshvenkata4770
      @maheshvenkata4770 5 дней назад +1

      Puluvendula puli aa bokkem kaadu pardaalu kattukokunda bayataku raaledu aadu puli ante kukkalu kuda navvutaai😂😂😂

  • @mlovasaijyothish584
    @mlovasaijyothish584 6 дней назад

    Chandana garu popcorn media chudandi

  • @narendarreddy8396
    @narendarreddy8396 6 дней назад

    Good analysis jagan garu must realise.He must revew and accept his mistakes and rectify his mistakes🙏

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 6 дней назад

    100%. Right.Jagan bayataku raavaali

  • @vamsikrishna-yx6yp
    @vamsikrishna-yx6yp 4 дня назад

    ఎంత తీసుకున్నారు వైఎస్ఆర్ సీపీ దగ్గర?

  • @goalwalkar
    @goalwalkar 6 дней назад

    ఐటెం అచ్చీ హై ..తేరీ ఇలాఖా హాయ్ క్యా ( కిక్ -రవితేజ)

  • @rambabumeda8433
    @rambabumeda8433 5 дней назад

    Elections ku mundu cheppali. Meedi thappu.

  • @drmsphani2555
    @drmsphani2555 6 дней назад

    Without consent it's not possible

  • @tsr3655
    @tsr3655 6 дней назад

    SajjalaSubbaReddy😂😂😂WasteFellows😂😂🎉

  • @prasa4057
    @prasa4057 6 дней назад

    Who are you to decide ,fk he is only 51 ,please leave him alone 🎉

  • @4u977
    @4u977 6 дней назад

    టికెట్స్ అమ్ముకున్న పరిస్థితి

  • @TPNIndia
    @TPNIndia 6 дней назад

    Jagan should concentrate directly do not depends on leaders.

  • @Vasukrishna787
    @Vasukrishna787 5 дней назад

    Ultimately prajalu ku upoyogapadindhi. But party ki nastam ayindhi ❤ Jai Jagan till death

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 6 дней назад

    Sajjala nu bayataku pampaali

  • @narayanavenkataramana7297
    @narayanavenkataramana7297 2 дня назад

    Temingalalu suttu pedda shappalu..

  • @Hgjg-s4q
    @Hgjg-s4q 3 дня назад

    Great Andhra Politics ❌
    YCP Paytm channel ✅

  • @atakarajagopal
    @atakarajagopal 5 дней назад

    Sympathy drama

  • @nvenkatareddy
    @nvenkatareddy 5 дней назад

    Abba entha Baga chepparo. Accurate. Vijay Sai chevi reddy. Roja anil Ambati. Naanis. Are all most of nails on party coffin they scared away his own caste peddalu

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn 6 дней назад

    Sir/Mam, Your analysis is not correct. They worked hard for ysrcp

  • @kovoorvinodkumar2247
    @kovoorvinodkumar2247 6 дней назад

    M,A,SS,RAKR, 😮😮😮😮😮😮😮

  • @padmavathisajja6603
    @padmavathisajja6603 6 дней назад +3

    అంత లేదమ్మ వాడే పెద్ద తిమింగలం

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 6 дней назад

    Jagan ki raajakeeyam chetakaadu

  • @shaiksaleembasha4517
    @shaiksaleembasha4517 6 дней назад +1

    Teacher post evvaledhu
    Job notification evvaledhu
    Cps raddu cheyaledhu
    Evvanni Jagan garu echina hamele
    Verantha Jagan nu nammi mosapoyaru
    Veeri bhadhanu artham chesukovadaniki kuda government prayatnichaledu

    • @ramamohanaraom7586
      @ramamohanaraom7586 5 дней назад

      You will get all of them now, wait and see😂😂😂😂. No govt can give jobs to all. 1.5k already given in the village secretariat, dsc notification was given, 50k jobs were given in medical field, Corona effect was there. It takes some time to settle down and state income is also not good.

    • @thaggedele7330
      @thaggedele7330 5 дней назад

      ​@@ramamohanaraom7586same sodhi 2029 kuda cheppandi single digit ki vastaharu. Sachiwalayam Ani cheppi remaining ivakupothe result ilage vuntadi. Still change avakunda same words repeat ayithe next single digit confirm.

    • @ramamohanaraom7586
      @ramamohanaraom7586 5 дней назад

      @@thaggedele7330 I understand your pain, even TDP also can't give more than that, if Jagan had given those posts yearly 50000 everybody would have clapped for it. Mistake is that at a time he gave more posts, later he completely stopped it. I am sure CBN will not fill more than 50000 in the coming 5 years. Just wait and see.

    • @shaiksaleembasha4517
      @shaiksaleembasha4517 5 дней назад

      @@ramamohanaraom7586
      Teacher posts laku hami echi sachivalam echaru
      Job calender Ani cheppi adi kuda evvaledu
      Junior lecture post laku hami echi a notification kuda evvaledhu
      kavalasina job kosam enno years kastapadi dhani kosam wait chestaru
      Hami echi kuda amalu cheyaledhu
      Jagan garu
      Jagan hami echarante definite ga notification vastundhani enthomandhi nammaru na laga
      Kani chivaraku meme odipoyam

    • @ramamohanaraom7586
      @ramamohanaraom7586 5 дней назад

      @@shaiksaleembasha4517 agreed bro. They have over committed before elections, reality is different. Now, the situation is more or less the same in the new govt also. Please try your level best in the upcoming notifications, else try for a good private company job instead of govt jobs. Now a days private company jobs are better than govt jobs as there is no pension in the govt jobs. NPS, PF and gratuity are available in the private as well.

  • @pveeranjireddy8959
    @pveeranjireddy8959 6 дней назад

    Kaaryakarta benefits pondaleduu ycp lo andukeyyy

  • @user-kj2kc5qt1u
    @user-kj2kc5qt1u 6 дней назад

    Eevanni odina tharvatha meeru cheluthunnare.munde enduku cheppaledu.

  • @mikkilinenisrinivasarao4439
    @mikkilinenisrinivasarao4439 3 дня назад

    Jagan gade durmargudu vaddu chesukunna papame

  • @NelluriKantharao
    @NelluriKantharao 6 дней назад

    Jagan suddapoosa

  • @ravijaddu3260
    @ravijaddu3260 4 дня назад

    O ray sollu aapara me jalaganna ki thayliyakunda edhi jaragalaydhu anni thaylisay jariginavi.

  • @surendraguduru7230
    @surendraguduru7230 6 дней назад

    YCP fans ee channel chudakandi

  • @IKFWrishab
    @IKFWrishab 5 дней назад

    chandu, baby, tell your, reddy owner, what f...g thing he was doing when his channel was prasing all the 5 years. doing only bhajan then

  • @RajababuUppuluri
    @RajababuUppuluri 4 дня назад

    Mari Meru ycp paytam Bach

  • @bkrao1854
    @bkrao1854 4 дня назад

    Ee sollu vaddu adiki telida

  • @SudhakaranV-wx7kd
    @SudhakaranV-wx7kd 6 дней назад +2

    Timingalanu duram pettaka pothe 29 lo kuda inthe pradeep chintha lanty kottha variki avakasam ivvali

    • @pchittemma2822
      @pchittemma2822 6 дней назад

      ప్రదీప్ చింతా లాంటి సంస్కారం లేని కుక్క కన్నా ఈ తిమింగలాలే కరెక్ట్ 😂😂😂

  • @bhagath3130
    @bhagath3130 6 дней назад

    Yeppuduu jagan bajanee kodutuntav yem anipidha nikuu😂

  • @munivenkatashyamsundarkami5756
    @munivenkatashyamsundarkami5756 4 дня назад

    Great Andhra could not speculate who will win in AP as Reddy channel, you always hate CBN. You don’t care about AP. only think about Reddy in power in AP. You are Paytm channel of Jagan

  • @vinsmoke3777
    @vinsmoke3777 6 дней назад +1

    దీంట్లో పర్ఫెక్ట్ విజయ సాయి రెడ్డి గారి విజయ సాయి రెడ్డి గారి గ్రేట్ ysrcp కి వెన్నుముక

  • @sermon007
    @sermon007 6 дней назад

    Siggundali meeku ila matladdaniki…jagan ki budhi em ayindhi? 10 yrs prajallo unnodu CM ayyaka em ayindhi? Kommulochayi….vallu aaparu sare..Jagan kalavali anukunte nijamga veellantha apagalara? Stop this bull shit..100% jagan is responsible for this election debacle. Dont blame them

  • @user-kj2kc5qt1u
    @user-kj2kc5qt1u 6 дней назад

    Enduku thalli vallalo valmiki chichu peduthu aaparthni nasan chestaru, tdp paytm a@ndinda

  • @venkatjanamkosam3376
    @venkatjanamkosam3376 5 дней назад +1

    జగన్ కంటే పెద్ద తిమింగలం ఎవరూ లేరు, ఓవర్ యాక్షన్ ఆపండి.

  • @ramakrishnareddy4875
    @ramakrishnareddy4875 6 дней назад +1

    పోయినది తిరిగి రాదు. యిక భ్రమల్లో బతకాల్సినదే.

  • @jayakrishnayalamarti4017
    @jayakrishnayalamarti4017 4 дня назад

    గ్రేట్ ఆంధ్ర కూడా ఒక తిమింగలమే, వాస్తవ పరిస్థితి తెలియకుండా డప్పు కొట్టి చివరకి 11 సీట్లు పడేసారు

  • @ravisreerama6308
    @ravisreerama6308 6 дней назад

    Abbabba odipoyina tarvata emi visleshsna emi visleshana !!!!

  • @larkbammidi4603
    @larkbammidi4603 4 дня назад

    ఇంత కాలానికి గ్రేట్ ఆంధ్ర లో ఒక మంచి ఆర్టికల్ వచ్చింది

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy 6 дней назад

    ycp party bhoosthapitham chesaru AP prajalu

  • @puvvadasr
    @puvvadasr 6 дней назад

    Waste channel - till last 3 months great Andhra praised very bad thing, now changed tune

  • @premkumar-cx6ti
    @premkumar-cx6ti 5 дней назад +1

    జగన్ ఏ పెద్ద తిమింగలం అందుకే జగన్ చుట్టూ తిమింగలాలు పెట్టు కున్నాడు..అది చెప్పవే యాంకర్

  • @PRAMODKUMAR-hw3ht
    @PRAMODKUMAR-hw3ht 4 дня назад

    Vadi loss e channel kuda oka reason